Тёмный
No video :(

అద్భుతమైన Musical Pillarsని ఎలా చేశారు? హంపిలో దాగి ఉన్న రహస్యాలు… 

Praveen Mohan Telugu
Подписаться 456 тыс.
Просмотров 96 тыс.
50% 1

ENGLISH CHANNEL ➤ / phenomenalplacecom
Facebook.............. / praveenmohantelugu
Instagram................ / praveenmohantelugu
Twitter...................... / pm_telugu
Email id - praveenmohantelugu@gmail.com
మీరు నాకు మద్దతు ఇవ్వాలనుకుంటే, నా Patreon ఖాతాకు లింక్ ఇక్కడ ఉంది - / praveenmohan
00:00 - పరిచయం
00:42 - సంగీతం స్తంభం
01:27 - స రి గ మ - స్వరాలు
01:57 - విచిత్రమైన శబ్దాలతో ఉన్న పురాతన స్తంభాలు!
02:24 - రాతి వెనుక పురాతన సాంకేతికత
02:46 - బ్రిటిష్ వాళ్ళు నరికిన స్తంభం?
03:39 - ఇది ఎలా సాధ్యమవుతుంది?
04:15 - ప్రాచీన రాక్ మెల్టింగ్ టెక్నాలజీ
04:41 - రాతితో చేసిన మర్మమైన గొలుసులు
06:43 - శబ్దాల గురించిన పురాతన సాంకేతికత
08:38 - ఆలయ గర్భగుడి
09:44 - ముగింపు
Hey guys , ఇప్పుడు నేను హంపి లో ఉన్న vittala గుడి లో ఉన్నాను and ఈ రోజు నేను మీకు musical pillarsని చూపించబోతున్నాను. Musical hall అని పిలువబడే ఈ మొత్తం structure ని renovation అంటే rebuild చెయ్యడానికి close చేసారు. అయిన కూడా నేను ఏదో విధంగా ఈ స్తంభాల నుండి వచ్చే sounds ని నేను record చేశాను. ఇక్కడ ఒక స్తంభం ఉంది, ఇక్కడ ఒకరు పాత కాలపు drums కొడ్తున్నారు , దీని తట్టితే మీకు drums sound వినిపిస్తుంది.
ఇక్కడ గుడి గంట లాగ sound వస్తుంది ఇంకా, ఇక్కడ school bell లాగ sound వస్తుంది. ఇప్పుడు మీరు అన్ని sounds ని ఒకటిగా చేసిన కూడా modern అయిన soundని create చెయ్యొచ్చు exampleకి గుడి గంటను school bellని కలిపితే , ఈ కాలం లో ఉన్న calling bell sound వస్తుంది. ఈ స్థంభాలన్నీ ఎలా వేరే వేరే sounds ని create చేస్తున్నాయి? ఇప్పుడు ఈ ఒక్క స్తంభాన్ని చూస్తే మిగతావన్నీ మీకు interesting గ అనిపించదు, ఇదంతా ఒకే రాయితో చెక్కారు and అందులో చిన్న చిన్న స్థంభాలని చెక్కారు.
ఈ చిన్న స్తంభాలను మీరు తట్టితే కర్ణాటక సంగీతంలో ఉన్న ఏడు స్వరాలని ఇది create చేస్తాయి, స రి గ మ ప ద ని స. ఈ music pillarsని mimic చేసే లాగ అలాంటి stone technology మన ప్రాచీన భారతదేశంలో ఉనింది? ఇందులో చాలా advance అయిన musical instruments నుండి వచ్చే sounds అన్ని వస్తున్నాయి jal tharang instrument నుండి వచ్చే water waves sound మట్టి కుండలనుంచి వచ్చే ఘటం sound , ఇంకా వీణ లాగ ఉన్న string instruments అంటే strings తో వచ్చే sound ఈ స్తంభాలు create చేస్తున్నాయి Granite రాయితోనే చేసిన ఈ అన్ని స్తంభాల నుండి ఎలా different sounds వస్తున్నాయి?
పాతకాలపు builders ఈ స్తంభాలను చేసేటప్పుడు లోపల holes వేసి చేసుంటారేమో. ఎందుకంటే ఒకే material నుంచి చాలా sounds create చెయ్యడానికి ఒకే ఒక మార్గం ఉంది , అది దాని densityని అంటే గట్టితనాన్ని మార్చడమే. So, ఇలాంటి different అయిన sounds create చెయ్యడానికి నిజంగా ఈ pillars లోపల holes ఉన్నాయా? నాలాగే British వాళ్లకు కూడా ఇదే doubt వచ్చిందేమో, వాళ్లు ఇదేలా ఉన్న ఒక పెద్ద స్తంభాన్ని తీసుకోపోవడమే కాకుండా లోపల ఎం ఉంది అని చూడటానికి ఇందులో నుండి ఒక చిన్న columnని కూడా cut చేసారు.
ఇక్కడ ఒక చిన్న స్థంభం miss అయింది చూడండి, దీన్ని మనకు స్వతంత్రం రాకముంది పంతొమ్మిదివందల ముప్పై (1930) లో British వాళ్లు cut చేసి తీసుకొని పోయారు. And వాళ్లు కూడా మనలాగే చాల ఆశ్చర్యపోయారు ఎందుకంటే, అన్ని స్తంభాలు ఇంకా columnలు solid అయిన రాళ్లతోనే కట్టారు. వీటిలో holes లేకపోతే, ఈ స్తంభాల నుండి ఎలా different అయిన sounds వస్తున్నాయి? ఒకవేళ ఎత్తు, వెడల్పు ఇంకా diameter ఇలాంటి కొలతలు అంటే dimensions change చేసిన కూడా కొంచెం different అయిన sounds ని create చెయ్యొచ్చు.
ఇలాగే మనం normalగ soundsతో ఒక గోడ thickగ ఉందా లేదా సన్నగా ఉందా అని తెలుసుకోవడానికి మనం గోడని తట్టి చూస్తాము. కానీ మీరు ఇక్కడ బాగా గమనిస్తే అన్ని columns ఒకే కొలతలు ఒకే height , ఒకే వెడల్పు, ఒకే thickness తోనే ఉంది, అయిన కూడా ఎలా ఇవి Indian music యొక్క సప్త స్వరాలని create చేస్తుంది? ఇవి అంత ఒకే sizeలో ఉన్నాయి ఒకే materialతోనే చేసారు and ఇందులో holes ఏమి లేవు, అయిన కూడా ఎలా లోపల నుండి వేరే different అయిన Musical instruments sounds వస్తున్నాయి?
ఇలా చెయ్యాలంటే ఒకే ఒక మార్గం ఉంది. దాని density change చెయ్యేడమే , వేరే ఏదైనా new materialని ఈ graniteతో పాటు వేరే వేరే segmentతో కలిపి చేస్తే ఇలా చేయగలం చెప్పాలంటే ఈ కాలం లో ఉన్న alloys లాగ. ఈ రోజుల్లో మనం చాల metalsని melt చేసి వాటిని వేరే వేరే ratiosలో ఒకటి చేసి మనకి కావాల్సిన effectsని create చేసుకుంటాము. ఇదే లాగ పాత కాలపు builders కూడా solid graniteని melt చేసి దాని మిగతా materials తో కలిపి ఈ different అయిన soundsని create చేసారా? ఇక్కడ ఉన్న ప్రజలు కూడా rock melting technologyని use చేసారని చెప్తున్నారు.
దీనికి వాళ్లు evidenceగ ఎం చెప్తున్నారంటే, రాళ్లతో చేసిన chains అన్ని ceilings పైన ఈ cornerలో పెట్టారు అని చెప్తున్నారు. ఇలాంటి విషయాలు రాళ్ళని melt చెయ్యకుండా చెయ్యలేము. ఈ రాళ్ల chains అన్ని, విదేశీయులు యుద్ధాలు చేయడం వల్ల ఈ గుడి ధ్వంసం అయినట్టు ధ్వంసమయ్యాయి. Solid rocks తో చేసిన chain ,1st ఇది possible అ? హంపి గుడిలో ఈ మూళ్లలో ఖాళీ hooks ఎందుకు ఉన్నాయి?
ఒక చిన్న information దొరికింది, ఇక్కడ నుండి మూడువందల miles దూరంగా ఉన్న కాంచీపురం గుడికి నేను పోయాను. And same అలానే corners లో hooks నుండి chains వేలాడుతున్నాయి. Yes, చాలా links తో ఉన్న ఈ chainని రాయితోనే చేసారు Archeologists కూడా ఇది రాళ్లతోనే చేసారని confirm చేసారు, and ఇవన్నీ చేసి ఏడువందల సంవత్సరాలు అవుతుందఅని కూడా చెప్తున్నారు. పాతకాలంలో ఉన్న builders సాధారణమైన toolsతో అంటే ఉలి, సుత్తిలతో ఈ రాళ్లతో చేసిన chainsని ఎలా చేయగలిగారు?
#నిజమైనచరిత్ర #praveenmohantelugu #ప్రవీణ్_మోహన్

Опубликовано:

 

15 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 143   
@PraveenMohanTelugu
@PraveenMohanTelugu 2 года назад
మీకు ఈ వీడియో నచ్చితే, మీరు వీటిని కూడా ఇష్టపడతారు: 1. పురాతన సాంకేతికతతో కట్టిన హొయసలేశ్వర గుడి - ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-mAZ0raPxLcg.html 2. హిందూ దేవాలయంలో ఈజిప్షియన్ శిల్పం! - ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-oDZZBbTWQ7w.html 3. టెలీస్కోప్ ని ఉపయోగించిన సూరులు - ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-oDZZBbTWQ7w.html
@maheshg4025
@maheshg4025 11 месяцев назад
Maaya
@ramyakaranam8767
@ramyakaranam8767 7 месяцев назад
A
@Padmavathipeddi12652
@Padmavathipeddi12652 Год назад
మీ ఆలోచనా విధానాలను అందుకొలేక పోతున్నాము , మీ నిశితమైన పరిశీలనాత్మక విధానం ద్వారా , ఎన్నో నూతన విషయాలను విపులంగా వివరించారు ... మీరు ధన్యులు , ఇంత చారిత్రక ఆధారాలు విజ్ణాన విషయాలను విపులంగా సామాన్యుల కు తెలియ జేయటం , నిజంగా ఓ అపూర్వ విషయం .... మీ విడియెలు రాబోయే తరాలకు బోధన విషయాలు ....మీకు.శతభీనందనలు.
@koppadasrinivasu9525
@koppadasrinivasu9525 2 года назад
మన పూర్వీకుల తెలివితేటలకి విదేశీయులు ఎవరూ సాటిరారు మ్యూజిక్ పిల్లర్స్ అద్భుతం సర్.
@PraveenMohanTelugu
@PraveenMohanTelugu 2 года назад
ధన్యవాదాలు శ్రీనివాసు గారు...
@arjunraop3679
@arjunraop3679 2 года назад
ఈ లెక్కన చూస్తే టెక్నాలజీ మన హిందువులు తోనే వుంది అనిపిస్తూ ఉంది. జై హింద్
@satheeshkumarpamu4496
@satheeshkumarpamu4496 2 года назад
మీ వీడియోస్ చాలా అద్భుతంగా, explanation చాలా చక్కగా చెబుతున్నారు.. ధన్యవాదాలు మోహన్ గారు
@tnchannel5804
@tnchannel5804 2 года назад
ప్రవీణ్ మోహన్ గారు మీరు చాల గ్రేట్ సర్ మీతో కలసి పని చేసేవాళ్ళు చాల అదృష్టవంతులు గతాన్ని పూర్తిగా మార్చేస్తున్నారు మీరు ౧౦౦ ఇయర్స్ ఆయువు ఆరోగ్యాంగా ఉండాలని కోరుకుంటున్న
@PraveenMohanTelugu
@PraveenMohanTelugu 2 года назад
Thank you
@goregesrinivas4328
@goregesrinivas4328 2 года назад
Meeru telugu lo kuda Oka channel open cheyyadam chala santhoshamga undi
@PraveenMohanTelugu
@PraveenMohanTelugu 2 года назад
చాలా సంతోషం🙏😇 ఈ సమాచారాన్ని మీరు మీ స్నేహితులకు షేర్ చెయ్యండి
@sanjaydusdo9790
@sanjaydusdo9790 2 года назад
తెలుగులో చేసినందుకు థాంక్స్ 🙏
@challamadhurilatha5645
@challamadhurilatha5645 2 года назад
అవును,పూర్వీకులు మనకంటే ఎక్కువ తెలివైనవారు,రాతి చైన్స్ సూపర్.
@bandabhoomesh3944
@bandabhoomesh3944 Год назад
ఈ ప్రపంచంలో వున్న వింతలన్నీ అద్భుతాలను మన దేశంలోనే వున్నాయి
@sankararaoyelisetti8416
@sankararaoyelisetti8416 2 года назад
భారత దేశము ఒక అద్భుతాల నిలయం
@mallareddy-zd8yc
@mallareddy-zd8yc 2 года назад
తేల్ల వాడు వాడికంటె ముందు తురక వాడు మన సంపద తోపాటు మన సంస్కృతి ని దోచుకున్నారు ద్వంసం చెసారు ప్రవీణ్.మోహన్ గారు
@vijayreddy1709
@vijayreddy1709 2 года назад
Thank U Somuch Bro for opening Telugu channel.Your videos are very informative & Glorifies Ancient Indian Culture.
@PraveenMohanTelugu
@PraveenMohanTelugu 2 года назад
I am glad you like my Telugu channel. Please do share these videos with your friends and family.
@sankarchillapalli655
@sankarchillapalli655 2 года назад
మన దేవాలయాలు గురుంచి మీరు చేస్తున్న వీడియో లు అద్భుతంగా ఉన్నాయి 🙏 మన పూర్వికులకు సాటి రారెవ్వరు 🙏👌😍😍
@ramuludonthula1900
@ramuludonthula1900 Год назад
విశ్వవిద్యాలయం లో సైతం దొరకని విద్య మన దేవాలయాల్లో ఉన్నాయని మీరు నిరూపించారు.,🙏🙏🙏
@hemalatha2276
@hemalatha2276 2 года назад
హ్యాపీ అండి తెలుగులో వింటున్నందుకు
@arjunnaidu6341
@arjunnaidu6341 2 года назад
చక్కని వీడియో....ఇలాంటి వీడియోలు మరెన్నో ఆశిస్తూ.....
@ramuludonthula1900
@ramuludonthula1900 Год назад
మీ యొక్క విశ్లేషణ అత్యద్భుతంగా ఉంది.🙏🙏
@jyothsnaneelapu2804
@jyothsnaneelapu2804 2 года назад
Your work is splendid, I whole heartedly wish that these these valuable videos should reach till the history books will re- write to include all these details and our science and technology of ancient indiq...let's support and share these videos untill it reaches concerned authority. I think it's our least responsibility as an Indian.
@hanumantharaosadhu4934
@hanumantharaosadhu4934 2 года назад
Our ancient Indians are used advanced technology, really great 👍
@aktlashyam3114
@aktlashyam3114 2 года назад
మన పురాతన సైన్‌ స్ గొప్పగా వర్థిల్లింది. 🙏🙏🙏🙏
@samrat3818
@samrat3818 2 года назад
Ela kattarra babu emthaina mana baratiyulu apurwa medhashu telivi valla ku vallu saati🙏🤗
@bsravanthi8996
@bsravanthi8996 Год назад
Meeru chupisthu cheppinavanni vintuntey e prapanchamlo unna nagarikatha and technology antha mana poorvikuladhey ani cheppatamlo no doubt. Mi research and videos lo chaala effort undhi. U r really great. Hats off!
@srinivasaraokaja3622
@srinivasaraokaja3622 2 года назад
చాలా బాగా చెపుతున్నారు సంతోషం
@ksiddarth8972
@ksiddarth8972 2 года назад
Welcome to Telugu, so happy for making videos in Telugu as well🇮🇳🇮🇳🇮🇳
@rkris2003
@rkris2003 2 года назад
అధ్బుతమైన వీడియో. విలువైన సమాచారం అందించారు. ధన్యవాదాలు🙏
@PraveenMohanTelugu
@PraveenMohanTelugu 2 года назад
Thank you
@BharathiHegde
@BharathiHegde 2 года назад
Purvakalamlo unna shilpakarulu ippuduleru, Valla technalaji manamu kanukkoledu, kanukkoledu kuda..
@umadevi901
@umadevi901 2 года назад
Chala happy ga vumdi amdi,telugulo mee channel vatchinamduku.
@atchutaramasarmadanturti9304
@atchutaramasarmadanturti9304 2 года назад
Inta chakkaga with examples to Mee explanations to Bahu chakkaga undi aneka dhanyavadamulu
@kotavenkatesh6572
@kotavenkatesh6572 Год назад
Great job doing Praveen gaaru
@ramuludonthula1900
@ramuludonthula1900 Год назад
Wonderful technology our old engineering. Hats off to you sir
@sunv8500
@sunv8500 2 года назад
Manam CHettu meeda vunna kommani narukkovadam laaga vundhi ....mana Historyni negelct cheyadam, destroy cheyadam.....its really wonderful, we missed our oldenst knowledge and tradition
@MahaLakshmi-fg4qn
@MahaLakshmi-fg4qn 2 года назад
Super ga cheparu Sir 🙏👍
@Gouthamapuri
@Gouthamapuri 2 года назад
నిజంగా నిజం చెప్పారు
@manjulasiddhi6459
@manjulasiddhi6459 Год назад
I heard these sounds were amazing...to show their science..n technology valu ela nirminchaara..to future generations....ledantey rajula vinodam kosam nirminchara...😢...govt is not permitting to touch these pillars. Meru...saying...........yala alaga vedio tesara......meru great tq...
@bandabhoomesh3944
@bandabhoomesh3944 Год назад
meeku chala ధన్యవాదాలు
@marojushivakrishna1027
@marojushivakrishna1027 2 года назад
Mana desha Vishwabramhalu chala chaala goppa vallu... Vallu chaala thelivi a vallu..
@janardhangedela592
@janardhangedela592 2 года назад
అద్బుతం మహా అద్బుతం
@Naveen_12349
@Naveen_12349 2 года назад
Miru telugu lo channel open chesinanduku congrats💐💐💐💐
@smgirinadhvidvan7348
@smgirinadhvidvan7348 2 года назад
Thank you sir for giving this knowledge 🙏🙏🙏
@PraveenMohanTelugu
@PraveenMohanTelugu 2 года назад
It's my pleasure
@pavankumarhimam269
@pavankumarhimam269 Год назад
Anna super informative videos chestunnaaru super Anna 👌👌🥳
@Thinking-thought-Action
@Thinking-thought-Action 2 года назад
Musical pillers awesome......may they have different types of metals in them...... Or rock melting technology.....
@tirumalajyothi4841
@tirumalajyothi4841 2 года назад
Neeku 👏🏻👏🏻👏🏻👏🏻
@pra7202
@pra7202 2 года назад
Supper praveen garu
@srinumanasa3524
@srinumanasa3524 Год назад
Excellent Praveen garu
@PraveenMohanTelugu
@PraveenMohanTelugu Год назад
Thank you 🙏
@k.rajalaxmik.rajalaxmi4964
@k.rajalaxmik.rajalaxmi4964 2 года назад
Ancient technology decoded by u sir with nice information ... hats off sir 💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎 keep rock ing with rock technology 💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎💎
@srinivaspedakasu511
@srinivaspedakasu511 Год назад
Great INDIANS Tecnalage 🤝👌👍🙏🤝🙏🤝🤝🤝🙏🙏🙏
@ragidisridevi7057
@ragidisridevi7057 2 года назад
Praveen garu mee knowledge morvales
@bajjurisandeep6121
@bajjurisandeep6121 2 года назад
Thank you so much brother for giving great information of our ancient temples in telugu language
@arunadevimoosapeta2209
@arunadevimoosapeta2209 2 года назад
Amazing narration
@PraveenMohanTelugu
@PraveenMohanTelugu 2 года назад
Thank you kindly!
@sureshreddy6091
@sureshreddy6091 2 года назад
Welcome bro tq soo much comeing to telugu 🤝🤗
@nirmalaanchuri7626
@nirmalaanchuri7626 2 года назад
Praveengaru suuuper cheptunaru
@vidhyaravikumar4066
@vidhyaravikumar4066 2 года назад
achchhee aavaaj hai bhaee 😇👏👏
@kittuvenkat6569
@kittuvenkat6569 Год назад
Excellent research u r doing ❤❤
@PraveenMohanTelugu
@PraveenMohanTelugu Год назад
Thank you so much 🙂
@ragidisridevi7057
@ragidisridevi7057 2 года назад
Superrrrrrrrrrrrrrr in telugu lo mee channel tq
@madhavigaddam7279
@madhavigaddam7279 Год назад
కచ్చితంగా మనకి తెలియని ఏదో టెక్నాలజీని వాడారు చేతులతో మాత్రం చేయడం అసాధ్యం
@nagdthblgnagdthblg8006
@nagdthblgnagdthblg8006 2 года назад
Mee explain super.........
@bsravanthi8996
@bsravanthi8996 Год назад
Asalu vushayam yentantey mana poorvikulu chesinavanni tharuwatha tharaalaku andhivvaalani yenno books and grandhaalu raasi petti unnaaru. Kani avanni appatlo dhandayaathralu chesi, dhochukotaaniko naasanam cheyataaniko, chaala desaalu anni naasanam chesi yenno adhbuthamaina grandhaalu anni yetthukellaaru. Bahusha avanni ippudu vaallu chesey prayogaalu anni mana poorvikulu raasinavenemo kaavacchu. Nijaaniki anni alaagey unnai kuda. Kallaki kattinatlu anni chupisthunnaru kuda meeru. V hav to b proud as an Indian. Keep going mr. Research of our Indian treasure of knowledge.😂❤🙏👍👏👏👏👏👏✌️
@varadarajankl3431
@varadarajankl3431 2 года назад
Exellent sir🚩🚩👏👏👏👏
@PraveenMohanTelugu
@PraveenMohanTelugu 2 года назад
ధన్యవాదాలు🙏
@raavanraavan01
@raavanraavan01 2 года назад
Tks for information అన్నా
@marojushivakrishna1027
@marojushivakrishna1027 2 года назад
Vishawabramhanulu shastra veyyali...
@ramakrishnauppala7
@ramakrishnauppala7 2 года назад
Thinking of you once on earth, think of it in the sky too....We have yogas according to which even the earth moves, Accordingly they are all modern... Continueeees your videos , Thank you Praveen Mohan,,,,,,
@PraveenMohanTelugu
@PraveenMohanTelugu 2 года назад
Well said!
@shaikabdulrafi3048
@shaikabdulrafi3048 2 года назад
Very nice sir and meeru presentation style bagundi sir
@nageshramarama8845
@nageshramarama8845 2 года назад
Good. Voice. Bro.
@chandrakanthchandrakanth9934
@chandrakanthchandrakanth9934 2 года назад
Barathadesham prapancha deshalaku technology nerpichindhi
@mdhanunjay8503
@mdhanunjay8503 2 года назад
Please more videos Telugu lo upload cheyandi
@VijayaLakshmi-eg5mf
@VijayaLakshmi-eg5mf Год назад
Ur work is good
@PraveenMohanTelugu
@PraveenMohanTelugu Год назад
Thank you so much 😀
@g.n442
@g.n442 5 месяцев назад
సూపర్
@SaiKumar-ey2zr
@SaiKumar-ey2zr 2 года назад
Nice vedio 👍👏👏👏
@PraveenMohanTelugu
@PraveenMohanTelugu 2 года назад
ధన్యవాదాలు! ఈ సమాచారాన్ని మీ మిత్రులకి తెలియచేయాలని కోరుకుంటున్నాం...
@kumarikumari3803
@kumarikumari3803 2 года назад
Any language All Hindhus must see Praveen Mohan videos about Hindhus Ancient Universal Technology. Please must see in your language. JaiHind. Jai Sreeram
@kankanalaaruna7773
@kankanalaaruna7773 2 года назад
Yendhiku sir yelati adharalu lekunda poavi
@kavitharangarao3
@kavitharangarao3 2 года назад
Music sounds Pellas MA villages lo vunayee ma village name pellalamare nalgonda geela
@nageshramarama8845
@nageshramarama8845 2 года назад
🙏🙏🙏💯👍Great. Good. Bro
@PraveenMohanTelugu
@PraveenMohanTelugu 2 года назад
Thanks 🤗
@vikkivikas3685
@vikkivikas3685 2 года назад
chala kastapadi ilanti vedios teesi chupistunnaru meeku aa bagavanthudu sahayam cheyugaka
@iloveindia2366
@iloveindia2366 2 года назад
Chala thanks guru
@palasanasunitha-ic7in
@palasanasunitha-ic7in 7 месяцев назад
Your great sir
@veera9043
@veera9043 2 года назад
ఇండియా ఒక మహా అబ్దుతం
@chandrakalachintakindi8528
@chandrakalachintakindi8528 2 года назад
👌great job thank you 🙏
@PraveenMohanTelugu
@PraveenMohanTelugu 2 года назад
Most welcome 😊
@syamalas3527
@syamalas3527 2 года назад
Great
@dandeashok1621
@dandeashok1621 2 года назад
అద్భుతః
@lankacuniversal5393
@lankacuniversal5393 2 года назад
nenu ee music stambalanu oka guide foreigners kosam kotti chupistunnappudu memu chusam. surprise ayyam. hatesoff to ancient technology.
@syamalas3527
@syamalas3527 2 года назад
Visual technology great I.T
@yarlagaddasatyanarayana2870
@yarlagaddasatyanarayana2870 2 года назад
Thank you
@PraveenMohanTelugu
@PraveenMohanTelugu 2 года назад
Welcome!
@TechmyGoal
@TechmyGoal 2 года назад
Elanvi vere countries lo vuntee voo range lo vundedhi pracharam, gowravam, inka maa ancient valla great ani proud ga feel ayi dhanni world antha spread chese vallu but india lo ala ledhu
@POWERSTAR7944
@POWERSTAR7944 2 года назад
Very useful video
@PraveenMohanTelugu
@PraveenMohanTelugu 2 года назад
Thanks a lot
@gamingtelugu24yt16
@gamingtelugu24yt16 2 года назад
Nice vedio🙏🏻🙇
@PraveenMohanTelugu
@PraveenMohanTelugu 2 года назад
ధన్యవాదాలు !
@subbareddysubbareddy9567
@subbareddysubbareddy9567 2 года назад
Bro hindhu history books akada dhorukuthayi bro .. visvakarma
@chinnayaraokotagiri6681
@chinnayaraokotagiri6681 2 года назад
Thanks sir
@PraveenMohanTelugu
@PraveenMohanTelugu 2 года назад
Welcome
@pavangeekay5864
@pavangeekay5864 2 года назад
విజయనగరం హంపి
@sirishasanganaboina102
@sirishasanganaboina102 2 года назад
Tq so much sir 👍👍👍👍👍👍👍👍👍
@PraveenMohanTelugu
@PraveenMohanTelugu 2 года назад
Welcome
@girish6279
@girish6279 2 года назад
Super brother
@PraveenMohanTelugu
@PraveenMohanTelugu 2 года назад
Thank you
@sarisirao3645
@sarisirao3645 2 года назад
Rock chain adbhutham Praveen mohan garu
@ratnasreevagicharla6087
@ratnasreevagicharla6087 2 года назад
Telugu translate super
@chandrakanthchandrakanth9934
@chandrakanthchandrakanth9934 2 года назад
Pathakalam chala gopadhi aana
@vipboys9614
@vipboys9614 2 года назад
Jai hindustan 🚩 wake up Hindus save our region
@hariprasadthatha9166
@hariprasadthatha9166 2 года назад
ఈ టెక్నోలజి నాకయితే అర్ధం కావడం లేదు మేరే కనిపెట్టాలి సర్ .సర్ మీది .ఏ ఊరు.చిత్తూరు అనుకుంటా
@subbaiahsubbaiah.k7468
@subbaiahsubbaiah.k7468 2 года назад
All tepual World Lord God Siva 🌼🌻🌴🌵🌾🌲🌳🌸💮🌹🍁 🙏🙏🙏🙏🙏👌👍👍👍
@kavitharangarao3
@kavitharangarao3 Год назад
Suryapet dustiku lellalamare Village lo kuda vunaye shevalayamu lo pellarus nude music vasade challode houd lo aadukunelalam
@kavitharangarao3
@kavitharangarao3 Год назад
Pellalamare village
@anji148
@anji148 2 года назад
Hi anna
Далее
Qora Gelik
00:26
Просмотров 523 тыс.