Тёмный

Swargalokam Real Location Mystery FULL VIDEO by Janakiram || Swarga Lokam Real Mystery In Telugu 

JanakiRam.CosmicTubeChannel
Подписаться 435 тыс.
Просмотров 441 тыс.
50% 1

Pay using this PayPal link
paypal.me/Jana...
Pay using this Razorpay link
razorpay.me/@c...
Join this channel to get access to perks:
/ @janakiramcosmictube
భారతీయ సనాతన ధర్మాన్ని బలోపేతం చేయడంలో నాకు తోడ్పడండి .🙏❤️✊
phonepe upi id
janakiramcosmictubechannel@ybl
Google pay upi id
janakiram.cosmictubechannel@okaxis
K.RamaRao
Account.no. 20188925320
Sbi film nagar
IFC SBIN0006130
Please use above account details for Phonepe and google pay also
by using to account option
గూగుల్ పే మరియు ఫోన్ పే లకు కూడా పైన ఇవ్వబడన అకౌంటుకు లేదా పైన యు పీ ఐ id కు పంపగలరు 🙏🙏🙏🙏
✊✊✊జై శ్రీరామ్ ✊✊✊
Follow us on
/ janakiramcosmictube_of...
/ janakiramcosmictubecha...
t.me/Janakiram...
My Gmail ID is
janakiram.cosmictubechannel@gmail.com
for any official purposes and other important queries use my gmail id
#Janakiramcosmictube #Janakiramcosmictubechannel

Опубликовано:

 

10 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,1 тыс.   
@shivshankarjangala9599
@shivshankarjangala9599 Год назад
స్వర్గం ఉన్నదో లేదో తెలియదు కానీ మీ వీడియో వల్ల స్వర్గం ఉన్నట్లుగా భ్రమింప చేస్తుంది! మీరు నిజంగా అభినందనీయులు!
@viswanadhgowrisankar4679
@viswanadhgowrisankar4679 Год назад
Nijamgaane undi sir undi kaabatte Mana Maharshulu chepparu. Antha boghas ante enduku cheppali??
@mehersrirangam825
@mehersrirangam825 23 дня назад
Undi andi. Mana puranalo chepparu ante undi ane kada..
@saru1314821
@saru1314821 2 года назад
ఎన్ని నెలలు కష్ట పద్దవోకాని వీడియో చూస్తున్నత సేపు చాలా అనుభూతి పొందాను... ఇంతటి గొప్ప గోప్పా విషయాలు మాకు చేరవేస్తున్న మికు మా పాదాభివందనం
@prahalladalwala5828
@prahalladalwala5828 Год назад
నిజం ఇతని కష్టం ఫలితం దక్కుతుంది
@thamatinaveenthumatinaveen
@thamatinaveenthumatinaveen Год назад
Anna Nenu Neeku Nuvvu chanipoye lopu time eastunanuvu cheppina swarga lokam kilo meters vundhi ani pruoo chey
@thamatinaveenthumatinaveen
@thamatinaveenthumatinaveen Год назад
Nuvu niku telisindhi cheppu thunnav
@thamatinaveenthumatinaveen
@thamatinaveenthumatinaveen Год назад
Kani nija nijalu niku teliyavu nuvu fack cheppu thunnav ani nenu cheppu tunnanu swarga lokam ni kanukovatam ni tharam kadu
@nbabypsprakash6106
@nbabypsprakash6106 Год назад
@@thamatinaveenthumatinaveen sury nudi bhumeki enta duram k ukunnaruga
@mashanna0015
@mashanna0015 Месяц назад
స్వచ్ఛమైన తెలుగులో వివరించినందుకు నీకు జోహార్లు ఆ భగవంతుని కటాక్షం నీకు సంపూర్ణంగా ఉండాలి
@arunapraturi
@arunapraturi Год назад
జానకిరామ్ చిన్నవాడివైన చాలఅద్భుత మైన విషయాలు తెలియచేస్తున్న నీకృషికి జోహార్లు
@muralikrishna5534
@muralikrishna5534 2 месяца назад
అసలు technology లేని వేల సంవత్సరాలనాటి మన హిందూ పురాణాల్లో ఇంత ఇంత ఇన్ఫర్మేషన్ ఉన్నదంటే science కంటే వేదాపురాణాల్లె ఎంత గొప్పవో అర్ధం చేసుకోవచ్చు 👌👌
@sirikotisanyasiraosanyasir1382
@sirikotisanyasiraosanyasir1382 Месяц назад
ఇంత చిన్నవయసులో కూలంకాశంగా విశ్వరహస్యాలు తెలియజేసినందుకు నా ధాన్యవాదాలు.😮
@baleajay8277
@baleajay8277 Год назад
నీవు చాలా గ్రేట్ బ్రదర్, చాలా చాలా కష్టపడి ఇంతటి మహత్తర సందేశం మాకు అందించినందుకు కృతజ్ఞతలు. 3D గ్రాఫిక్స్ ఎడిటింగ్ తో కళ్ళకు కట్టినట్లు చూపించారు... వీడియో చూసినంత వరకు నిజంగానే స్వర్గలోకం వెళ్ళి వచ్చినంత అనుభూతి కలిగింది... అయ్యో అయిపోయిందా ఇంకాసేపు ఎక్కువ సమయం చూస్తే బాగుండు అనిపించేలా కష్టపడ్డారు... నీకు జోహార్లు... నిన్ను ఎంత పొగిడినా తక్కువే... నీవు జీవితం లో చాలా మంచి విజయాలు సాధించాలని ఆ దేవుడిని కోరుకుంటున్నాను.... జై శ్రీ రామ్ 🚩
@ayalurutv3267
@ayalurutv3267 Год назад
అబ్బా ఇంత సమాచారం తెలుసుకుని అద్భుతంగా వర్ణిస్తూ, స్పష్టమైన తెలుగు లో , అనేక ఆధారాలతో చెపుతున్నారు. మీకు ఆ భగవంతుడు ఇచ్చిన శక్తి అపూర్వం. మీకు మరింత శక్తిని , ఆరోగ్యాన్ని ప్రసాదించి మాకు ఇలాంటి ఇంకెన్నో మంచి విషయాలు తెలిపే అవకాశం దేవుడు ఇవ్వాలి అని కోరుకుంటున్నాను 🙏🙏🙏
@parvathaiahregati2515
@parvathaiahregati2515 Год назад
You're really Arhyabatta
@thatisrinivas8769
@thatisrinivas8769 Год назад
జానకిరామ్ గారు మీరు చేస్తున్న ఈ సేవకు నా యొక్క శిరసాబి 🙇🙇🙇 వందనాలు 🙏🙏🙏🙏🙏🙏
@chaithanya4979
@chaithanya4979 2 года назад
Bro... నువ్వు కారణజన్ముడవు... ఇంతటి విషయ విజ్ఞానమును సంపాదించగల ఆత్మ విశ్వాసం కలిగిన మీకు ఏ మాట వాడి మీ కీర్తిని ప్రతిభటించగలము. జయహో... మీకు జయహో... Keep it up Bro... ఇప్పటి ఆంగ్ల మాధ్యమం పిల్లలకు అర్ధం చేయించాలంటే ఈ మాటలు అర్ధం చేసుకోవాలంటేనే కొన్ని సంవత్సరాలు పడుతుంది
@kabeerdc7183
@kabeerdc7183 Год назад
Great brother
@maheshwaridontula9211
@maheshwaridontula9211 Год назад
Janaki Ram garu plz tell about Mani Dweepam Sri Chakra samrjyam
@bdvsager7715
@bdvsager7715 27 дней назад
Wonderful brother. Keep it up.
@rajasekharpuducheri5973
@rajasekharpuducheri5973 Месяц назад
నువ్వు చాలా అద్భుతం గా వివరించావు మనసుకు ఎంతో ఆనందం కలిగించావు కాని కొలతలను మిలియన్ బిలియన్ అని చెప్పావు అలా కాకుండా కోట్లల్లోనే చెప్తే బాగా అర్థం అవుతుంది
@archu4795
@archu4795 Год назад
చాలామందికి outer space లో కి వెళ్లి చూడాలని ఉంటుంది. అది కుదరక కొంతమంది astronomy గురించి ఎంతో కొంత తెలుసుకుంటారు. అది అర్థం కానీ నాలాంటి వాళ్ళకి మీ వివరణ చాలా బాగా అర్థమవుతుంది. మీ videos చూసి విశ్వమంతా చుట్టి రావచ్చు🌌 మీరు ఎంతో ఓర్పుగా వేదాలను, మహాభారతo మొదలగు పుస్తకాలు చదివి మాకు ఇంత వివరంగా చెప్తున్నందుకు ధన్యవాదాలు🙏🙏
@user-hm6nr2by4l
@user-hm6nr2by4l Год назад
బాబునీనాలేర్జీతో.మమ్మల్నీ.ఎంతో.ఆచ్చెర్య.పర్చేవు.తేలియని.విషయాలు.ఎన్నో.తెలియపర్చేవు.నిన్ను.ఆభగవంతుడు.చల్లగా.చూడాలి..ఓ.అమ్మ..దీవెన..
@kaladar5377
@kaladar5377 2 года назад
సూపర్ ఈ వీడియో చూస్తున్నంత సేపు నేను నా చుట్టు మరచిపోయా. గ్రహాలు వాటి గమనం గురించి చెపుతుంటే కరెక్ట్ అనిపించింది. నిజంగా ఈ విశ్వం లో ఇరు లోకాలు ఉన్నాయి అనిపించింది. మీరుచెప్పే తీరు విస్మయానికి గురి చేసింది. కానీ J. రామ్ గారు మీరు నొక్కి వక్కానించవలసింది ఒకటి ఉంది అది జూపిటర్ గ్రహం ఇప్పటి వరకు గ్యాస్ అని వాగుతున్నారు. మరి నా స్వాతంత్ర దినాల్లో (1994) లో దూరదర్శన్ లో " Shomekar Levi 9" అనే గ్రహ శెకలం దీక్కోటింది,,,, అది దాదాపు మన భూమి లో సగం వంతు ఉందట ఆ గొయ్యి ( క్రెటర్ ) నేను స్వయానా న్యూస్ పేపర్ లో చదివా. అంతెందుకు? Tv లో శుక్రవారం తెలుగు వార్తల్లో 7:30 నిముషాలకి ఒక క్లిపింగ్ చూపారు అది NASA వారు సాటిలైట్ ద్వారా రికార్డ్ చేసి ప్రపంచ వార్తల్లో టెలీకాస్ట్ చేసారు. మేమందరం చూసాం. దీక్కొన్న కొన్ని సెకంలకు పొగ పైకి రావడం కూడా చూసాం . గ్రేట్ కాదా ఆ వీడియో.మరి ఇప్పుడు గ్యాస్ జెయింట్స్ అని, అసలు సర్ఫెస్ లేదు అని ఓ You Tube లో తెగ ప్రచారం చేస్తున్నారు . ఏమిటో.
@pvmkrishnamohan
@pvmkrishnamohan Год назад
Excellent research. చూస్తున్న నాకు ఒక దివ్యాను భుతిని కలిగించారు👌👌🙏🙏💐💐
@KiranKumarMajji
@KiranKumarMajji Месяц назад
నాకు తెలిసీ ఈ వీడియో కోసం నువ్వు పడిన కష్టం ఖచ్చితంగా దేవతల ద్రుష్టిలో పడి ఉంటుంది
@pa1shilvedh808
@pa1shilvedh808 2 года назад
Excellent visuals, మీ researsh కి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 , నిజంగా అమరావతి కి వెళ్లి చూసినట్టు ఉంది.
@devidathu6797
@devidathu6797 Год назад
ayana em chudaledhu ga chusinatu chepthunaru anthe
@polasanthosh4563
@polasanthosh4563 2 года назад
5 Million years Taruvatha Solar System Antham Avuthundhi Ani Scientist 🥼 lu Chepthunnaru, Appudu Bhummidha Vunna Aatmalu Anni Swarganiki Narakaniki Velthaya, Aatmalu Ym Avuthai ? Please tell me janaki Ram Anna 💕
@sudhakarm7979
@sudhakarm7979 Год назад
చాలా మంచి పని చేస్తున్నారు జానకిరామ్. వేదవ్యాసుల వారు చేసింది ఇదే. సామాన్యుడు అర్ధం చేసుకొనే భాష లో వివరిస్తున్నారు. వాటికీ పురాణాల రిఫరెన్స్ కూడా ఇస్తున్నారు. ఎంత కష్ట పడ్డారో తలుచుకుంటే గగ్గుర్పొడుస్తోంది. Stupendous. 🙏🙏🙏
@nagamaheshbabudonthala9511
@nagamaheshbabudonthala9511 Год назад
Same to you💐🙏
@katavenkatesh1809
@katavenkatesh1809 Год назад
అన్న మీ వల్ల చాలా విషయాలు మాకు తెలిసాయి .జై శ్రీ రామ్
@aditechworld3007
@aditechworld3007 2 года назад
ఆత్మ మాత్రమే ప్రయాణించగలదు విశ్వంలో ఏ చోటికి అయినా. ఇక్కడ మానవ దేహమే చివరి అంకం ఇప్పుడు చేసిన పాపపుణ్యాలు బేరీజు వేసి నరకమా లేక స్వర్గమా అని నిర్ణయించేది.. ఇక్కడ చేసిన పాపాలకు గానీ వారి వారికి తగినట్లు జన్మలు ఉంటాయి.. తిరిగి మళ్లీ మానవ దేహం వచ్చినప్పుడు మాత్రమే స్వర్గానికి అర్హూడవుతాడు.. ఎందుకంటే ప్రకృతిలో మానవునికి ఇచ్చినంత స్వేచ్చ జ్ఞానం ఏ జీవికి సృష్టిలో ఇవ్వలేదు. అందుకే ముందున్న స్వర్గాన్ని మరచి ఇక్కడ మాయలో జీవిస్తూ మళ్ళీ మళ్ళీ క్రిమికీటకాలుగా జన్మిస్తుంటారు...ఓం నమః శివాయ.
@yeshwanthgaddam689
@yeshwanthgaddam689 2 года назад
నమస్కారం అన్న.... వేదాల గురించి కొంచెం సంక్షిప్త సమాచారం ఇవ్వండి...
@jayalaxmib2016
@jayalaxmib2016 2 года назад
Hat's off to your research Janaki Ram, every word is stunning & Mind blowing dear. Thank you so much
@Thavitinaidupinninti1990
@Thavitinaidupinninti1990 2 года назад
బ్రదర్....కేరళ లో పద్మనాభస్వామి ఆలయం లో ఉన్న ద్వారాల యుక్క రహస్యం గురించి ఒక వీడియో చేయండి.....! వాస్తవాలను తెలుపగలరు...!
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 2 года назад
Afte some time with graphics
@dailygyan2771
@dailygyan2771 2 года назад
స్వర్గం అనేది భౌతిక విశ్వానికి సంభందించిన అంశం కాదు. అది మనసుకి సంభందించినది. నిజానికి కామా క్రోదాలను జయించిన ప్రతి మనిషి యొక్క మనస్సు నిత్యం స్వర్గ లోకం లో తెలియడుతుంది
@shivashankear4014
@shivashankear4014 Год назад
బాగచెప్పారు గురువుగారు 🙏🙏🙏🙏🙏🙏
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube Месяц назад
ayya adhi bhauthika sthanamu kuda ani miku rujuvu dharmaraju garu mahaprasthanam lo sashareeram ga akkadiki vellaru, harischandrudu kuda shareeram tho patu akkada ippatiki soukyalu anubhavisthunnaru mahathmula charitra manaku pramanamu
@manjulabaikanchi1368
@manjulabaikanchi1368 Год назад
👌👌స్వర్గ లోకం గురించి చాలా ఉపయోగకరమైన విషయం తెలిపిన మీ కు ధన్యవాదాలు జానకి రామ్ గారు..🙏🏼🙏🏼👍👍
@wingsoftruth764
@wingsoftruth764 2 года назад
జానకి రామ్ భాయ్, వేద కాలంలో సూక్ష్మ శరీర ప్రయోగం అలవోకగా చేసే వారు, సూక్ష్మ శరీరం మామూలు శరీరంకంటే వేల రెట్లు శక్తి వంతంగా ఉండేది, వారికున్న తపో శక్తితో అనంత విశ్వంలొ సంచరించేవారు, దేవత లు కూడా సూక్ష్మ శరీరం తోనే అర్జున్ని తీసుకెళ్లారు, సశరీరంగా తీసుకెళ్లే ప్రయత్నం ఒక విశ్వమిత్రుల వారే చేశారు.
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube Месяц назад
sashareeram ga konthamandi vellaru, dharma raju, harischandrudu
@rajsekhark5426
@rajsekhark5426 Год назад
అద్భుతమైన విశ్లేషణ... చాలా మంచి విషయాలు మీరు సేకరణ చేసి... అచ్చ తెలుగులో చాలా అద్భుతం గా వివరించారు మిత్రమా 💐💐👍
@samavedamchandrasekhar2844
@samavedamchandrasekhar2844 2 года назад
Good way of relating Puranas and Ithihasas with modern Science and Technology, Good Job JanakiRam Garu 🙏
@crrhari6195
@crrhari6195 Год назад
మాటలతో చెప్పలేను,మన వేదాలను అధ్యయనం చేసి ఇంత గొప్పగా చెప్పారో...🇮🇳🌷👍
@gollaprabhhu
@gollaprabhhu Год назад
Much appreciated for making this video. It’s not easy to give all details in one video. Well composed 👏👏👏🎊🎉💐🙏
@krishnaraokalyankar9768
@krishnaraokalyankar9768 2 года назад
Your speech is marvelous and informative.
@venkatapullareddyjulakanti
@venkatapullareddyjulakanti 2 года назад
Good JanakiRam Waiting for GarudaPuranam Videos. Jai Hind
@nistalavamsi8835
@nistalavamsi8835 2 года назад
This is a underrated youtube channel
@applecherry364
@applecherry364 2 года назад
చేతులు ఎత్తి దణ్ణం పెట్టాలి అంటే చిన్న వాడి అయిపోయావు బాబు 🥰😍నిండు నూరేళ్లు వర్ధిల్లాలి బాబు
@trichandu
@trichandu 2 года назад
What a deep deep deep analysis my mind is bending... Great ground work, unimaginable.. superb... I imagine the kind of efforts you kept for this video. Great work thank you from bottom of my heart. Its heart touching video. Some one should acknowledge..... Great keep it up.
@chethanprabhas6580
@chethanprabhas6580 2 года назад
Me work and dedication superb anna...chala kastapaduthunnaru... Melanti vallu Telugu lo undatam maa andari adrustam..
@rugvedh5197
@rugvedh5197 2 года назад
Thank you so much 💓 brother for full video Dwaraka video please 🙏 😢 😭
@saru1314821
@saru1314821 2 года назад
చనిపోయిన మనిషి స్వర్గానికి ఎలా వెళ్తాడు? ఎన్ని రోజులకు వెళ్తాడు? వెళ్లిన ఆ మనిషి అక్కడ మళ్ళీ కొత్త జీవనం సాగిస్తాడా?
@shetty866
@shetty866 2 года назад
Very good video on swarga lokam sir. Can you tell us about the existence of Naraka lokam n it's location, features etc???? Because if there's Swargalokam then there should be Narakalokam too, right ????
@nagpulipaka212
@nagpulipaka212 2 года назад
Anna meeru mana sanathana dharmani kapadutunnanduku yanto danyavadalu 🙏🙏🕉️ jai sri Ram
@naramass
@naramass Год назад
Great work JanakiRam - Keep Doing
@vickykondareddy2353
@vickykondareddy2353 2 года назад
Superb bro... Very clear visual presentation. Plz make a video on what after death and till where our soul will travel before reborn.
@lavanyagurram2424
@lavanyagurram2424 2 года назад
Thank you so much for the goooood information anna u r amazing 🙏🙏🙏
@homechefrecipestelugu
@homechefrecipestelugu 2 года назад
Mee style lo ammavari 'Manidweepa Varnana' chudalani vinalani vundi Janakiram garu💐👍
@lakshmivj4990
@lakshmivj4990 2 года назад
Yes we too want
@GOLDEN-hj6wq
@GOLDEN-hj6wq 2 года назад
Sir according to the science age of universe is 14 billion years .what is the age of universe according to our hindu Vedas .age of universe according to scienceand age of universe according to the hindu mythology is equal? Please clarify the doubt Okka vela meru dinini real Ani proof cheste our hindu mythology and Vedas is real ani proof avutai.dinini janakiram garu proof cheyyagalara cheppandi friends.
@FILMYVIRALMEDIA
@FILMYVIRALMEDIA 2 года назад
@@iqbooster8410 kk((7í9
@Kissy_speaks
@Kissy_speaks 2 года назад
Mind-blowing facts...really very good video.background music oka trance Loki teeskeltundi nijam gaa...anni kalla munde kanipistunnattu
@satyachoda20
@satyachoda20 2 года назад
Weed kotti chusthe anthe vuntadhi
@sateeshkumar4672
@sateeshkumar4672 2 года назад
Nv kotti untav neee 😂😂😂
@satyachoda20
@satyachoda20 2 года назад
@@sateeshkumar4672 manam daily kodatham bro
@umavasamsetti7785
@umavasamsetti7785 2 года назад
మీకు నా నమస్కారాలు 🙏🙏🙏 చాలా బాగా వివరించారు
@mohankrishna3822
@mohankrishna3822 2 года назад
Hat's off to your research am very much interested in ur videos
@vasaviavireddy8868
@vasaviavireddy8868 2 года назад
Hats off to your research brother. Very much convinced to your theory. Keep researching for more mythological facts.
@laxmils5101
@laxmils5101 2 года назад
Excellent sir
@Jnaneswardevipriya
@Jnaneswardevipriya Год назад
Super bro
@111saibaba
@111saibaba 2 года назад
Very good Janaki Ram. Your signature music back ground score very aptly suited the content. In a nutahell you are explaining the whole concept of swargam and what it contains. Do some work on where Vaikuntham, kailasam, brahma lokam are situsted. Your narration is very good, and it puts forth all the questions a human mind can pose. A good work. You must be spending lot of time in doing the vedios. Kudos.
@artofvvv8523
@artofvvv8523 2 года назад
మరి రాముడు కృష్ణుడు శివుడు 🙏దేవతలు అలా ఉండడానికి కారణం??
@kaladar5377
@kaladar5377 2 года назад
అంటే నాకర్ధం కాలా
@kasiramakrishna7203
@kasiramakrishna7203 2 года назад
Your explanation on your expectations with the available information is amazing. Congratulations.
@bhavanibuavani6226
@bhavanibuavani6226 2 года назад
Hi
@prakashpetta6221
@prakashpetta6221 Год назад
Thank you Janikiram garu. Hope you will continue this Tremendous work to enlighten all people's minds. Wish you all the Best with God's Grace.
@srikrishnak6504
@srikrishnak6504 2 года назад
Thank you so much for full video brother
@gvenkatakrishna20
@gvenkatakrishna20 2 года назад
bro - oka request. miru ganaka subtitles english lo peditey ... challa madi react chestaru .. appudu mana knowledge vast reach avutundi..
@venkateshvizag9897
@venkateshvizag9897 2 года назад
🕉️keep going on👍 We always support you✊
@sastrychaturvedula8473
@sastrychaturvedula8473 2 года назад
Thank you Mr Janakiraman ,wonderful clarity about our great dharma and vedas !
@durgalakshmisaraswathi5847
@durgalakshmisaraswathi5847 2 года назад
God blessing valla ...speaker lanti valla dwara...reality public ki chebutadu god.. Inka manchi videos dwara public ni educate cheyali.
@venkatnandan8767
@venkatnandan8767 2 года назад
Bro please do a video on Rama Ravana Yuddham
@skschandra
@skschandra 2 года назад
Dear Janakiram, Great video and kudos for your imagination and research ideas. I have few questions for you: 1. What do you mean by 0.5 dimension or 3.5 dimension? 2. The books said 24 minutes it took to reach swargam ? Could it be that if these vimanas were traveling at the speed of light (assuming) then from Einstein theory of relativity we all know time stops. So in that case 24 min could be 46 days or so. I have multiplied 2800 factor with 24 minutes which gives us 46 days since time slows down a lot when traveling at near speed of light. In this scenario we are not breaking the einstien's rule of limitation of light speed limit. But i still didn't understand the factor of 2800 times you have mentioned because the pole star itself is approx 400 light years away from Earth, which means light itself will take 400 years. So based on 46 days travel time swarga lokam could be very nearby ? 3. You said humans should have done lot of good deeds to actually reach swargam ? Then how did Rakshas from various places on earth and during various times reach or attack swarga lokam every now and then ? 4. Also the Polaris star we are talking about today as you know keeps changing every 24,000 years. So we really don't know if the pole star in the puranas is the same pole star we are talking Today. 5. Could it also be that since the books mention that the direction is towards North where swarga lokam exists, then in what context can we assume that the distance could be near Jupiter where there could be a jump pad ? 6. If on the Swarga lokam planet no sun is present then it could mean that this planet is revolving around a black hole ? I know there are several other questions but felt these are important to ask.
@raajgnt
@raajgnt 2 года назад
Good questions But janaki will not bother to reply
@praveenkunchepu5297
@praveenkunchepu5297 2 года назад
I'm checking this comment whether Janaki replies, I bet he was bombarded by the numbers.
@viswanadhgowrisankar4679
@viswanadhgowrisankar4679 2 года назад
Hello, Yes We must have High punya karma To reach that Swarga loka! You asked about how demons Reaching that loka and Attacking it the answer is demons like Raavana they do Penance for Brahma For 1000s of years! So They ask boons To go to Swarga loka or any other easily. Due to the Boons they got powers to travel easily.
@viswanadhgowrisankar4679
@viswanadhgowrisankar4679 2 года назад
You asked about Is Swarga loka don't have sun then is it revolving around a black hole? The answer is Simple I think you didn't observe what Janakiram bro said. He says that according to our Puraanaas, Suvarloka Is self Shining world! The whole Divine city Emits Hight Quantity of light all around. This makes the surrounding sky even in Day time no Sun or Anything can be seen!
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 2 года назад
Hi, Thank you for asking , just seen your comment , I think you are not a regular follower of my content, as you missed lot of my other explanations In my videos 1Ans. 3.5 dimension is used in the context where the other dimensional reality overlapped or converged at our 3d world, it will be in our lands and only accessible to yogis 2. The explanation has already given in this series of episodes, 3. I HAVE DONE HOW RAKSHASAS ENTERS IN TO SWARGA AND ATTACKS EPISODE, please watch it i have explained it very clearly 4.yes pole star changes over the period of time, but here we are in the same pole star as the puranas said, the pole star resides near saptharshi mandalam Ursa minor in our present day words 5 ANS. Yes both assumptions I have mentioned in my videos please check that explanation. 6.Yes it might reside near a black hole or it can be swayam prakasham the self illuminated planet 5.
@jaganmohanraju4718
@jaganmohanraju4718 2 года назад
Jai sriram 🙏🙏🙏
@justplaywin
@justplaywin 2 года назад
Hi Janaki ram .. what you are mentioned in this video is international standard .. but you are delivering only to Telugu people .. every one in this world should know about this .. and our culture .. please open one more channel worldwide with English with same content..
@user-no5wg8oh9p
@user-no5wg8oh9p Год назад
Yes sir your right
@jpy9493
@jpy9493 2 года назад
What happens after a soul goes to Swargam? What is the difference between attaining Moksha and reaching Swargam?
@krishnakanthmaheedhar6397
@krishnakanthmaheedhar6397 2 года назад
swargam anedi oka lokam i.e dimension . ante kevalam sukhalu anubhavinchadam. a swargam or sukhalu kuda temporary oka particular time period varku matrame. tarvatha malli e bhumi mida janma ettali. moksham ante niku malli puttadam ane chance lekpodam ante it is a state of the soul ante it is beyond papam,punyam manchi,chedu . ante no desires no happiness etc . idi oste malli janma undadhu
@jpy9493
@jpy9493 2 года назад
Thanks for the reply Krishnakanth! This is exactly what I think too. Kani ee video lo Swargam annadi oka physical planet ani chepthunnaru. Ante chanipoyina tharvatha, aathma malli physical form theeskuni…dani karmani batti narakam leda Swargam ane planets meeda temporary ga undi malli Bhoomi meeda janma ethuthunda? Inko doubt, moksham ante malli physical form theeskoka povadam kada…kani aa athma moksham taravatha ekkadiki velli nattu? Devudi lo kalisipovadam ante exact ga enti?
@pranavlakkireddy_1127
@pranavlakkireddy_1127 2 года назад
@@krishnakanthmaheedhar6397 ee Kaliyugam lo claala thakkuva Mandiki moksham labisthundi
@narendrach2224
@narendrach2224 2 года назад
@@jpy9493 human soul (aathma) attain samadhi state with good amount of sadhana where we reach to nothing state which is really blissfull but when we enter into paramathma (moksham) the soul gets same state what paramathma gets which is maha samadhi where soul reaches at most blissfull. To understand blissfull one has to experience it. I got this info from autobiography of Yogi book.
@yuvaxplorer
@yuvaxplorer 2 года назад
Sir, I have a few contradictions, our observable universe is filled with 2 trillion galaxies & this number increase in future with JWT & other telescopes 🔭, I believe the creation, creator, heaven is not restricted to Milkyway galaxy alone. We have some theories & in Vedas about Multiverse, parallel universes aswell. I just shared my thoughts sir but I really appreciate your work. 🙏. Please keep sharing such a great Thought provoking content, we don’t see this anywhere.
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 2 года назад
There are infinite heavens in the multiverse, but in our universe only 2 heavens are there, the rest of the galaxies are tapolokas belongs to who have done tapas
@yuvaxplorer
@yuvaxplorer 2 года назад
@@JanakiRamCosmicTube thank you for the reply sir .
@vijaykumarkatare3165
@vijaykumarkatare3165 2 года назад
Dear janakiram I appreciate and acknowledge your your deep study in these areas. God bless you to work more and more to reveal the nature of Universe.
@manjulamanju648
@manjulamanju648 Год назад
Tanku elaannitini chaala bagasupnsharu
@tadakapalliphani2416
@tadakapalliphani2416 2 года назад
అయితే మరణం ఆంటే ఒక గ్రహం నుండి ఇంకో గ్రహానికి ప్రయాణమా?
@saltwater2614
@saltwater2614 2 года назад
Yes
@viswanadhgowrisankar4679
@viswanadhgowrisankar4679 2 года назад
Sir Maranam ante Oka prayaaname But miku Unna Sareeram tho vellaleru 🙏
@TNNTS963
@TNNTS963 2 года назад
Video super explanation sir🙏🙏🙏
@nagudamarla1497
@nagudamarla1497 2 года назад
Really excellent question bro
@prasannanagunooricreations7445
@prasannanagunooricreations7445 2 года назад
No
@vasanthreddipalli9205
@vasanthreddipalli9205 2 года назад
🙏🙏Brother Manishiki 7 janmalu unatayani vinanu..adhi nijamena!! 7 janmalu taruvata, atma ki emavtadi. Taruvata atma ekadiki veltadi? Please clarify my doubt
@mrunknown298
@mrunknown298 2 года назад
To be frank evariki emi theliyadhu bro so dont trust their news blindly
@vadapalli_raj8141
@vadapalli_raj8141 2 года назад
@@mrunknown298 haha avunu anna mari comedy ga vundhe 🤣... Repu em jarigedho ani manaki teylidhu alatidhe swaramgam anta it's so funny
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube Год назад
We have enormous lives not only 7
@poojareddy3128
@poojareddy3128 2 года назад
Very good research on this topic through the puranas and vedas. Hindu Religion is so good amazing religion through out world. Well done. Go and search and research on this vedas always and forever. Thank you so so so much 👍👌💪
@ab-br4qz
@ab-br4qz 2 года назад
Anna chala Manchi video chesaru
@vaasupavan4942
@vaasupavan4942 2 года назад
Jai shree ram
@KOTANIDATTU
@KOTANIDATTU Год назад
ఎన్నో ఛానెల్స్ కూడా చేయలేని పరిశోధనలు మీరు చేస్తున్నారు. హాట్స్ ఆఫ్ రామ్ గారు..
@venkatnandan8767
@venkatnandan8767 2 года назад
Jay Shri Ram
@jyothichitti1209
@jyothichitti1209 27 дней назад
1st time 1st video యెంతో బాగుంది, చాలా మంచి విషయాలు చెప్తున్నారు 🙏🏻🌈🔱🕉🌍🕉🔱🪔🪔🪔🙏🏻 ❤Shivoham 🔱🙏🏻
@MMTRINATHSOLASA
@MMTRINATHSOLASA 2 года назад
NO WORDS BRO ...... JAI HIND 🙏🏻🙏🏻🙏🏻
@KK-fw9vi
@KK-fw9vi 8 месяцев назад
సోదరా, మీ వర్ణన అద్భుతం. మీ కృషి అమోఘం . ఒక సందేహం. ఒక యోజనం అంటే ఎంత దూరం.🎉
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 8 месяцев назад
Dhanyavadalu 🙏 Ee video lo vivarinchanu ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-CB7deBzT2_U.html
@GURRAM_BHARATH_KUMAR
@GURRAM_BHARATH_KUMAR 2 года назад
Jai Hanuman
@yadavallisatyam
@yadavallisatyam Год назад
మీ వీడియో లు.. మన పురాణాల లోని అంశాలు పొందుపరచి వివరించిన తీరు నిజంగా అభినందనీయం. చెప్పాలనుకున్న విషయం పక్కదారి పట్టకుండా సూటిగా చెపుతున్నందుకు మిమ్ము అభినందిస్తున్నాను.
@udaynamburu
@udaynamburu 2 года назад
Hi Brother! Excellent attempt. Amazing work! I was thinking in similar lines like is it really possible to scientifically validate the info provided in our scriptures and you made it possible. I cannot validate the info provided in the video as I haven't gone through the books/resources you have mentioned.
@tamvadasantharam4693
@tamvadasantharam4693 12 дней назад
మీరు ఎంతో శ్రమపడి పరిశోధించి విశ్వం గురించి ముఖ్యంగా స్వర్గ లోకం గురించి సైన్స్ ను పురాణాల ను ఆధారం చేసుకుని చాలా చక్కగా వివరించినందుకు ధన్యవాదాలు.
@jyothireddy6950
@jyothireddy6950 2 года назад
Proud to be hindu
@rishika6789
@rishika6789 Год назад
రియల్లీ గ్రేట్ కచ్చితంగా బ్రదర్ చెప్పింది వాస్తవం ఇదే నిజం
@proskvl20857
@proskvl20857 2 года назад
Bro if we find out the location of swargam and reach there then what is the difference between us and God so it is practically impossible
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 2 года назад
Nothing is impossible
@proskvl20857
@proskvl20857 2 года назад
Yes but what I was about to tell is how can we become equal to God
@satyadevinimmana4472
@satyadevinimmana4472 Год назад
బాబూ మీ వీడియోలు చాలా బాగుంటాయి కళ్ళకు స్వరం కనిపిస్తోంది చాలా వివరంగా చెప్పా రు ధన్యవాదములు మీరు ఇలాంటి వీడియోస్ ఇంకా ఎక్కువ పెట్టాలి
@shilpar3045
@shilpar3045 2 года назад
Good video sir... I have a question... In Mahabharata, it is said that bheema gets sougandhika pushpa to draupadi... And that is from kubera's garden .... According to your video kubera stays in swarga lokam... Which is too far from earth... How did bheema manage to get those flowers then ?
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube 2 года назад
Portals
@shilpar3045
@shilpar3045 2 года назад
Ok, I agree... But is it possible to go through portals without a specific vehicles ? When this incident happened... Pandavas were there in vanavaasa period... So how did bheema get the vehicle... Or did he go through portals without any vehicles?
@skschandra
@skschandra 2 года назад
@@shilpar3045 from other videos which we watch Kubera is the brother of Ravana. In fact Ravana stole the pushpaka vimana from Kubera and also the entire Srilanka & South Islands itself from Kubera. So Kubera is very much from the earth in Indian sub continent as far as i have understood. Please watch Discovery Plus channel on Ramayana series it is good.
@shilpar3045
@shilpar3045 2 года назад
@@skschandra 🤔 hmm?? Is kubera really the brother of Ravana ?! And thanks for discovery plus channel recommendation.... Will check it🙂... And... I have come across lot of channels already regarding spirituality, Science and time travel concepts... I personally feel that the way this guy researches and presents it to us is next level ... ( My honest review, not trying to impress anyone )
@anupadmaja8875
@anupadmaja8875 Год назад
God bless you janikiram garu. Mee channel ki minimum 5cr subscribers undaali. Great andi meeru.
@karthi4u
@karthi4u Год назад
chala manchi content ni process chesi maku clear ga kallaku kattinattlu chepparu. I am watching your videos everyday atleast one. excellent analysis bro... I am running out of words.
@maruthibongoni7480
@maruthibongoni7480 8 дней назад
స్వర్గం ఉందో లేదో తెలియదు కానీ చాలా చక్కగా వివరించారు, బాబూ బెస్ట్ of luck గాడ్ bessings alwayas with you 🌹🙏👍
@suryanarayana2255
@suryanarayana2255 Год назад
మీరు ఇంత సుదీర్ఘమైన విశ్లేషణ ద్వారా మాకు సమాచారాన్ని అందించి నందుకు మీకు మరియు గురువుగారికి ఈ విశ్వానికి కృతజ్ఞతలు.
@jayantikanduri538
@jayantikanduri538 Год назад
Çhĺabàgunďi mevivaranagood
@avrcreations762
@avrcreations762 28 дней назад
మీ యొక్క అన్బేషణకి మీ కష్టానికి నా వందనాలు సూపర్ బ్రదర్
@ramki12
@ramki12 Год назад
Falling short of words to praise your incredible work. Please continue the great work to enlighten us
@ramuduppala6274
@ramuduppala6274 Год назад
నిజంగా అద్భుతం సార్, ఇది సనాతన ధర్మానికి రుజువు ధన్యవాదములు సార్
@iv6375
@iv6375 2 года назад
Goosbumps video. ..
@user-sg8sl2ch1b
@user-sg8sl2ch1b Год назад
👏👏👏👏what a reasearch...every scientist need to analyze our purnas like this to explore..i felt if this comes as a movie it recalls all hollywood movies and stands at a top place...great reasearch ...and great visualalization and explanation..though its very difficult to understand the concept..as it is out of human's thinking...
@sri...152
@sri...152 Год назад
Books lo chadivina..! Meru cheppinantha clear ga ardam ayi vundedhikademo. Chala clear voices tho chinna pilla laki kuda okasari vidio chudagane ardam ayyela chepperu. Thank you janaki ram garu. 👌👌👌👏👏👏
@ashokmeediavlogs16
@ashokmeediavlogs16 Год назад
సార్ మీరు చెప్పేది చాలా బాగుంది ఎంతో కష్టపడి చెప్పారు , అద్భుతమైన పరిశోధన, నాకు ఒక సందేహం మనిషి చనిపోయిన తరువాత ఆత్మ స్వర్గ లోకానికి వెళ్ళడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది, ఎలా ఏ సాధనం ద్వారా ప్రయాణిస్తున్నారు.
@malikarjunl1192
@malikarjunl1192 Год назад
వీడియో చాలా బాగుంది ఈ వీడియో చాలా కష్టపడి చేసి ఉంటారు మీకు కృతజ్ఞతలు 🙏🙏🙏
@user-no5wg8oh9p
@user-no5wg8oh9p Год назад
🤯🤯🤯🤯🤯🤯🤯 nuvvu manishiva robova intha calculations chesi kallaku kattinattu cheppav nuvvu super bro. 😍😍😍😍😍😍😍😍😍😍😍
@bathinilaxmanmudhiraj5634
@bathinilaxmanmudhiraj5634 Год назад
Superb bro the way your explaining comparing with puranas and science really mind bowling❤
@venkateshrao1515
@venkateshrao1515 2 года назад
చాలా గొప్పపరిశోధన జానకీ రాం. great ..and great work. our antient rushies..they connected with on charya... tapah..తపస్సులో ..సర్వం ఉంది... లయమై పోతుంది. ఆహా! ఎంత గొప్పధర్మం. థన్యోస్మి.
@harshithkumar9639
@harshithkumar9639 2 года назад
Great excellent info.. should reach every sanatana.. Jai SHREE ram🚩🚩🚩🚩
@revathiperurugopal1274
@revathiperurugopal1274 Год назад
ఎంత బాగా చెప్పావు ఉందో లేదో తెలియదు కానీ నేను ఊహించుకున్నాను చాలా బాగుంది
@saimanoharchegondi247
@saimanoharchegondi247 Год назад
Phenomenal work and it's an incredible experience to watch. Speechless. Thank you so much. 🙌👏👏👌🙂❤
@JanakiRamCosmicTube
@JanakiRamCosmicTube Год назад
Thank you so much 😀
Далее
The Most Elite Chefs Ever!
00:35
Просмотров 6 млн