jagananna one cent house@ushalathadairies5230 సొంతింటి సకారం అందరి కల.. వారి కలను అర్థం చేసుకుని ప్రభుత్వమే ఇంటిని ఇస్తే.. ఇంక వారి ఆనందానికి హద్దు ఏమంటుంది.. అలాగే ఏపీ ప్రభుత్వం (AP Governement) సైతం భారీగా పేదలకు ఇళ్లను కేటాయిస్తోంది. ముఖ్యంగా జగనన్న కాలనీల (Jagananna Colonies) పేరుతో.. లబ్ధిదారులకు అవకాశం కల్పిస్తోంది.
#one cent house#jagananna colony#aphousingscheme #aphousing #anantapur#alamuru #rapthadu
21 окт 2024