Тёмный

అన్నం వండిన తర్వాత గంజి వంచుతున్నారా ? || Fortified Rice || Ap State Food Commission || ASR District 

AP State Food Commission Chairman
Подписаться 477 тыс.
Просмотров 7 тыс.
50% 1

#foodcommission #inspection #apgovernment #apgovernmentemployees #chithavijayprathapreddy #food #telugunews #vijayprathapreddy #todaytelugunews #hostellife #hostels #hostel_warden #students #trendingvideo #rice #ricecard #fortifiderice #cooking #cookingvideo #studentlife #students #education #teacher #teachingschool #teachernews
అల్లూరి సీతారామరాజు జిల్లా అప్పర్ సీలేరు లో ఆంధ్రప్రదేశ్ గిరిజన గురుకుల పాఠశాల వసతి గృహం తనిఖీ నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమీషన్ చైర్మన్ చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి గారు
Ap State Food Commission Chairman
Ap government employees
Ap Government Employees News
Ap teachers news
Fortified Rice Videos
Rice videos
ASR District Today News
ASR District Letest News
Food Commission chairman
Food Commission inspection
What is fortified Rice

Опубликовано:

 

1 янв 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 16   
@chaitanyak6915
@chaitanyak6915 7 месяцев назад
Sir.....ఒక రిక్వెస్ట్.....మీరు వస్తున్నారు పిల్లలతో మాట్లాడుతున్నారు.....అంత మంచిగా చేస్తున్నారు. ఇక్కడ ఒక పాయింట్ sir...... ఆ స్కూల్స్ హాస్టల్స్ లో ఉన్న టీచర్స్ వార్డెన్లు priciples కి గట్టిగా వార్నింగ్ ఇవ్వండి sir ఎక్కడ మిస్టేక్ జరగకూడదు అని. మిమ్మల్ని మీ మాట నీ చూస్తే ఎవడైనా vanakalsinde 🎉🎉🙏.
@kksagarcreations9001
@kksagarcreations9001 7 месяцев назад
Super sir good job
@subhanishaik8423
@subhanishaik8423 7 месяцев назад
మీ వెనుక ఉన్న ఆ టీచర్స్ ను బయటకు పంపించి వారిని అడిగితే వారు వాళ్ళ బాధను చెప్పుకుంటారు.
@AnemBalasubramanyam-wh1de
@AnemBalasubramanyam-wh1de 7 месяцев назад
నమస్తే సార్ తిరుపతి లో KMM కాలేజ్ లో హాస్టల్ లో ఫుడ్ బాలేదు అంట స్టూడెంట్స్ ధర్నా చేసిన కూడా వాళ్ళు పట్టించు కోవడం లేదు దయచేసి ఒకసారి చూడండి సార్
@bharathibhanu3341
@bharathibhanu3341 7 месяцев назад
AP lo ye party win Aina sare mire food commission chairman ga undali sir...
@tulasisuji5529
@tulasisuji5529 7 месяцев назад
👏👏👏👌
@Baduguvani-nf1ud
@Baduguvani-nf1ud 7 месяцев назад
👏👏👏👏
@shaiknaseema28
@shaiknaseema28 7 месяцев назад
Sir...meru ma anganwadi la samasyala gurinchi CM garito matladi maku salaries penchutatani chala ante chala hope pettukunnamu...anduku sir...mimmalni andaru ...badha pedutunnaru...ma meeda jali ..karuna ...kooda leda...pity our jobs...
@thahardudekula4290
@thahardudekula4290 7 месяцев назад
Anganwadis salaries gurinchi jagan gaaritho maatladara sir. Sir Meeru thallipalavarothsvallo August nandhu porumamilla lo meeting pettukunnapudu chepparu khadha sir three months lo salaries patla good news chepthamannaru khadha sir . Ippatiki kanikaram kuda ledha sir , jagan gaariki
@vechalapunaveen489
@vechalapunaveen489 7 месяцев назад
Ganjiii vanchaka pothey rice assalu pillau tinaru attasaru pedthey muddagaa avuthundiii meru ichhey rice
@korranookaraju2178
@korranookaraju2178 6 месяцев назад
సార్ మీతో ఉండిన టీచర్స్ బయటికి పంపించి పిల్లల్ని అడుగు ఉంటే బాగుండేది, పిల్లలు నిజం చెప్పేవారు టిచర్సస్, ఉండటం వలన చెప్పలేకపోయారు, ,❤
@shivalakshmi584
@shivalakshmi584 7 месяцев назад
Anduku sir meru ma anganvadi gurichi matladaledu please sir
@Konaseema_andhalu1
@Konaseema_andhalu1 7 месяцев назад
మాకు రేషన్ సరిగ్గా ఇవ్వట్లేదు మ ఊరు రండి ఒకసారి మీరు ఎక్కువగా సొల్లు కబుర్లు చెప్తారు కదా అవి మా ఊరు వచ్చి చెప్పండి ఏపీ గవర్మెంట్నీ తిడతారో లేదా ప్రజల్ని తిడతరో చూద్దాం రండి.
@penkiprasanth1464
@penkiprasanth1464 7 месяцев назад
Sir ma vuri peru aarikhathota.. Ramabhadrapuram(m) , vizianagaram (D).. SIR MA VURILO anganavadi milk packetes.. Ma vuri shops lo 10rupes ki dorukuthunnay.. Anni shps lo kuda dorukuthunnay... Vellu ammesthunnara leka anto ardam kavaltledi
@pvskmurthy957
@pvskmurthy957 7 месяцев назад
ఒరే బాబు అంగన్వాడీలకు నాలుగు నెలల నుంచి జీతాలు బిల్లులు పేమెంట్లు కావట్లేదు అంట ఎక్కడ నిద్ర పోతున్నావు
@suvarnapuramkvr1
@suvarnapuramkvr1 7 месяцев назад
వాళ్లకి ఎందుకు పని లేకపోతే జీతాలు అంగన్వాడి చిన్నపిల్లల గుడ్లు పాలు అమ్మకు తింటున్న సొమ్ము చాలదా...
Далее
Я НЕ ОЖИДАЛ ЭТОГО!!! #Shorts #Глент
00:19