Тёмный
AP State Food Commission Chairman
AP State Food Commission Chairman
AP State Food Commission Chairman
Подписаться
జాతీయ ఆహార భద్రత చట్టానికి లోబడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమీషన్ పని చేస్తుంది .

1. పౌర సరఫరాల శాఖ నందు MDU వాహనాలు / చౌకధరల దుకాణాల ద్వారా రైస్ కార్డు దారులకు రేషన్ సరుకులు పంపిణీ.
2 . ICDS (అంగన్వాడి కేంద్రాలలో పంపిణీ జరుగు పౌష్టిక ఆహారము)
3. మధ్యాహ్న భోజన పథకం మరియు అన్ని సంక్షేమ వసతి గృహాలు/గురుకులంలలో ఇచ్చే పౌష్టిక ఆహారము.
4. ప్రధాన మంత్రి మాతృ వందన యోజన పథకం. (మహిళల మొదటి కాన్పుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే రూ.5000/-)

పై పథకాలకు సంబంధించి ఎటువంటి లోటు పాట్లు ఉన్న సవరించడం , సంబంధిత అధికారులను అప్రమత్తం చేయటం, తప్పులు ఎక్కువగా ఉన్నచో సుమోటోగా తీసుకొని కేసులు పెట్టడం, జరిమానాలు విధించడం, అవక తవకలకు పాల్పడిన అధికారులపై తక్షణమే చర్యలు తీసుకోవలసినదిగా సంబంధిత శాఖల ఉన్నత అధికారులకు సిఫారసు చేయడం ఆహార కమీషన్ యొక్క ముఖ్య విధివిధానాలు.

అలాగే పై పథకాలకు సంబంధించి ఎటువంటి ఫిర్యాదులను అయిన ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని ఫిర్యాదు చేయగలరు. ఫిర్యాదు చేయవలసిన వాట్సప్ నెంబర్ : 9490551117, టోల్ ఫ్రీ నెంబర్ :155235
Комментарии
@user-fd6zm6de4j
@user-fd6zm6de4j 2 часа назад
Palakol mandalam lankalakoderu randi sir anganvadi teacher wrorst
@madhuys7158
@madhuys7158 3 часа назад
Nice 🎉🎉 Hero sir🎉🎉
@nagadurgamylavarapu1516
@nagadurgamylavarapu1516 4 часа назад
సార్ సూపర్ సార్ మీరు పిల్లలు కి చాలా అంటే చాలా న్యాయం చేస్తున్నారు సార్ 🙏నమస్తే
@nagadurgamylavarapu1516
@nagadurgamylavarapu1516 4 часа назад
సార్ మీరు చేసేది చాలా కరెక్ట్ సార్. రియల్ హీరో సార్ మీరు చిన్న పిల్లలు కి న్యాయం చేస్తున్నారు సార్ మీరు i am సెల్యూట్ సార్ మీకు.
@BCaleb-kq2ur
@BCaleb-kq2ur 4 часа назад
ఆంధ్రప్రదేశ్ లో ఇలాంటి హాస్టల్ ఉండడం అదురష్టం కానీ తెలంగాణలో లేవు.
@shankernittu9222
@shankernittu9222 6 часов назад
𝓦𝓮 𝓷𝓮𝓮𝓭 𝓽𝓱𝓲𝓼 𝓽𝔂𝓹𝓮 𝓸𝓯 𝓸𝓯𝓯𝓲𝓬𝓮𝓻 𝓯𝓸𝓻 𝓣𝓮𝓵𝓪𝓷𝓰𝓪𝓷𝓪, 🙏🙏🙏
@rkraop7512
@rkraop7512 10 часов назад
Great government system. Employees and officials ZINDABAD.
@RaviMuninderkumar
@RaviMuninderkumar 12 часов назад
🎉
@dharmarajularaja1375
@dharmarajularaja1375 12 часов назад
Superstar
@sivaramakrishna9251
@sivaramakrishna9251 15 часов назад
Sir 75 thallurlo sariga vachinasarukulu evaru vachina stock sariga pillani evaru ayamma pillani koduthundi sir
@reddiprasad8754
@reddiprasad8754 19 часов назад
ఒక్క కాకినాడ లోనే 450 మెట్రిక్ టన్నుల రేషన్ బియ్యం పక్క దారిపట్టింది అని ఇప్పటి మంత్రి గారు ఆధారాలతో సహా చూపిస్తున్నాడు...ఆ పెద్ద తిమింగలాలు జోలికి మాత్రం ఇతగాడు వెళ్ళడు....రేషన్ షాపు లో చక్కెర పాకెట్ లో తూకం సరిగా లేదు ఆ కాంట్రాక్టర్ పైన మాత్రం నోరుమెదపడు....దానికి తోడు అతని పక్కన ఈ భజన టీం ఒకటి ఉంటుంది....ఇప్పుడు తిరిగి చర్యలు తీసుకోండి అప్పుడు నమ్ముతారు మీరు గొప్పగా విధులు నిర్వర్తిస్తున్నారు అని
@apstatefoodcommissionchairman
@apstatefoodcommissionchairman 17 часов назад
నేనే Vijay Pratap Reddy ని కామెంట్ చేస్తున్నాను.. దయవుంచి అందరూ నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ గురించి తెలుసుకోండి.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మిళితంగా ఉచితంగా ఇస్తున్న రేషన్, హాస్టల్లో ఇచ్చే భోజనాలు, స్కూళ్లలో పెట్టే భోజనాలు, అంగన్వాడీ లలో ఇచ్చేవి సక్రమంగా ప్రజలకు ఇస్తున్నారో లేదో పర్యవేక్షించి చర్యలు తీసుకొనే బాధ్యతలు ఫుడ్ కమీషన్ కలిగివుంటుంది.. ప్రజలు తినడం ఇష్టం లేక అమ్ముకుంటుంటే అవి కొనేవాళ్ళు కొని పెద్దఎత్తున అమ్ముకోవడం ఇవన్నీ, విజిలెన్స్, సివిల్ సప్లై వాల్లు చర్యలు తీసుకోవాలి.. కాంట్రాక్టులు, టెండర్లు, ట్రాన్స్పోర్ట్ లు ఇవన్నీ మా పరిధిలోకి రావు.. వాటి మీద మాకు ఎటువంటి అధికారాలు ఉండవు.. తిమింగిలాలను పట్టుకునే పవర్స్ మాకు లేవు.. పిచ్చుకలను పట్టుకోమని నాకు ఈ చైర్మన్ పోస్ట్ ఇచ్చారు. ఇవన్నీ తెలుసుకోండి తర్వాత కామెంట్ చేయండి.. half knowledge తో కామెంట్ చెయ్యకండి.. దానికి తోడు తెలివిలేకుండా 'గాడు' అని అమర్యాదగా మాట్లాడి సునకానందం చెందకండి. బుర్రలేకుండా భజన టీమ్ అంట.. నువ్వురా భజన చేద్దువు..
@user-bf5is5mv1b
@user-bf5is5mv1b 21 час назад
నమస్కారం సార్ మా ఊరు ernapadu గ్రామం బండి ఆత్మకూరు మండలం నంద్యాల జిల్లా అంగన్వాడి స్కూల్ కి రండి సార్ ఒక్కసారి ప్లీజ్ సార్ నమస్కారం సార్
@LakshmiM-sz1hz
@LakshmiM-sz1hz День назад
🙏🙏🙏🙏👍👍👌👌👌🤗
@sudharani9648
@sudharani9648 День назад
Miru super sir ealanti vallu chala mandhi vuntaru sir
@MadhuriJonnakuti
@MadhuriJonnakuti День назад
కొయ్యలగూడెం మండలం కన్నపురం గ్రామం మా ఊరు కూడా రండి సార్
@ramam6628
@ramam6628 День назад
Super sar
@ramam6628
@ramam6628 День назад
Patncheru mjp hastal ki velandisar please
@kondigiramalaxmi6544
@kondigiramalaxmi6544 День назад
Sir na bartha chanipoe 5yers avuthundi eppatiki naku resan card ledu emi ladu sir plzzz help
@user-fr9jr8dw2i
@user-fr9jr8dw2i День назад
Meeru avvari maatalu vinavaddandi.mee Pani meeru cheyyandi meeru chesepanilo nojaayithi undi .meeru bhadapadakandi sir .
@yohanjaladi434
@yohanjaladi434 День назад
Hatsap.sir
@kpusphalatha1172
@kpusphalatha1172 День назад
Meru Anni schools ki వెళుతున్నారు అందుకు ముందే టీచర్లు ప్రిపేర్ చేసేశారు ఎలా చెప్పాలి అని
@user-jh8vx2yy7y
@user-jh8vx2yy7y День назад
Me lante vallu kalakalam bagundale
@Mariyamma-s5k
@Mariyamma-s5k День назад
Good. Sir
@VenkySurya-lw4no
@VenkySurya-lw4no День назад
Meru exlent sir
@user-ar5una1977
@user-ar5una1977 День назад
సార్ 🙏🏻🙏🏻😊.. చాలా రోజులయ్యింది మీ వీడియో వచ్చి 😊
@sreenivasaraoperumalla5524
@sreenivasaraoperumalla5524 День назад
ఇంకా ఆ రోజులు మర్చిపోవటమే ...... పట్టించుకొనే వారు వుండరు
@renukakumar5194
@renukakumar5194 День назад
Sir maa uru haresamudram sir maa urlo kuda elaa jaruguthundi sir Anni ammukuntunnaru ekkadiki kuda okka sari randi sir please
@user-qd3nq7xj3h
@user-qd3nq7xj3h День назад
Always Jai Jagan Mohan Reddy garu 🙏🙏🙏🙏. Good good sir 🙏🙏🙏
@PendayalaSridhar
@PendayalaSridhar День назад
Sir once telangana ku randi
@chinnaobulesu7446
@chinnaobulesu7446 День назад
మా వూరికి రండి అని చాలా రోజులు అయింది సర్ కానీ మీరు రెస్పాండ్ అవ్వడం లేదు మా వూరిలో ఎక్సపైర్ అయిన. ఫుడ్ ఇస్తున్నారు అడిగితే మాకు అవే ఇచ్చారు మేము అవే ఇస్తున్నాము అని. అంటున్నారు అంటే అవి బగలేకున్న ఎలా వున్న తీసుకోవాలి సర్ ఒకసారి ప్రశ్నించండి సర్ వాళ్ళు బానే ఇస్తారు కానీ ఫుడ్ మెటీరియల్ క్వాలిటీ. ఇవ్వడం లేదు సర్
@user-gx9eo7kl6y
@user-gx9eo7kl6y День назад
అంగన్వాడీ బియ్యని అమ్ముకున్నారు చూడు వైస్సార్సీపీ బతుకు
@user-gr2ko1jc9x
@user-gr2ko1jc9x 2 дня назад
Supar sir 🙏🙏👌👌 love you 🥰
@b.ambikab.ambika5738
@b.ambikab.ambika5738 2 дня назад
Good sir
@user-lo8zf1qv9e
@user-lo8zf1qv9e 2 дня назад
Super sir
@bashpakapoulina5178
@bashpakapoulina5178 2 дня назад
Super,sr, 💐💐💐
@KoteswararaoYallamalli
@KoteswararaoYallamalli 2 дня назад
Sar ka please purana photo
@sYesubabu-ny6uw
@sYesubabu-ny6uw 2 дня назад
👍👍👌👌🙏🙏
@user-vs4bc3ef9o
@user-vs4bc3ef9o 2 дня назад
మా దగ్గర కూడా ఇలాగే సార్
@sYesubabu-ny6uw
@sYesubabu-ny6uw 2 дня назад
👌👌👌🙏🙏🙏
@ramakrishnapraturi3280
@ramakrishnapraturi3280 2 дня назад
ఉద్యోగం ముందు పి కే య o డి. తర్వాత ఏమీ పీకేరు అని తర్వాత తెలుస్తుంది దానికి
@venkateswarreddy331
@venkateswarreddy331 2 дня назад
Anganvaditeachersagamdoputunnarsar
@lavanyaeluru7476
@lavanyaeluru7476 2 дня назад
First pregnant lo name enter cheyaledhu valu Ma papa ki 10months nennu mali pregnant naku istunaru papa ki kani istara sir
@sreevalli3230
@sreevalli3230 2 дня назад
Ela contact avali sir nee
@shankardadagameyt
@shankardadagameyt 2 дня назад
కడప కి రావాలి సార్ ఐదు క్లాసులు ఉన్నాయి సార్ ముగ్గురు టీచర్స్ ఏంది సార్ కోడిగుడ్డులో కోడి పిల్లలు వస్తుంది ఏంటి సార్ పిల్లలకు తిండి కూడా సరిగ్గా లేదు సార్ కడప రామాంజనేయ పురం మేడా కళ్యాణం వెనకాల పిల్లలకు మట్టి తీసేది పిల్లలతో చెత్త నొప్పి ఇచ్చేది పిల్లలకు చదువు చెప్పక పోయేది చాలా చెత్తగా ఉంది సార్ మీరు తప్పకుండా రావాలి సార్ నాకు ముగ్గురు పిల్లలు సార్ ప్రైవేట్ లో చేర్పించే కి ఇంకా ఉన్న వాళ్ళం కాదు
@yamarthiramanji3013
@yamarthiramanji3013 3 дня назад
Ma village lo kudaa ilage jaruguthundhi sir
@yamarthiramanji3013
@yamarthiramanji3013 3 дня назад
Please come and visit sirrr our schools sirrr
@badigavenkaiah9346
@badigavenkaiah9346 3 дня назад
మీ జగనే పెద్ద అవినీతి పరుడు. ముందు వాడికి చెప్పు అవినీతి మానమని. అంగనవాడి వాళ్ళు జీతాలు చాలక ఏదో పప్పుకి ఉప్పుకి ఆశపడతారు. దాన్ని నువ్వు బూతద్దంలో చూడక్కరలేదు.
@gowthamimadhu7424
@gowthamimadhu7424 3 дня назад
Sir madi Guntakal district ytcheruvu anganvadi lo teacher chala ante chala mosam chestunaru sir prajalaku okasari ma vuriki vachi oka manishi tho chepiyandi sir thanu geniune ga work chestondi ani asalu sir correct ga oka work cheyaru sir
@somlanenavath7741
@somlanenavath7741 3 дня назад
❤ యువర్ బెస్ట్ ఎంప్లాయిస్ అయాం ప్రౌడ్ అఫ్ యు
@BodikaShailaja
@BodikaShailaja 3 дня назад
Come to my home village
@reddyprakash7170
@reddyprakash7170 3 дня назад
Super sir