Тёмный

అన్న క్యాంటీన్ రూ.5కే భోజనం | Anna Canteen | CM Chandra Babu - TV9 

TV9 Telugu Live
Подписаться 13 млн
Просмотров 575 тыс.
50% 1

అన్న క్యాంటీన్ రూ.5కే భోజనం | Anna Canteen | CM Chandra Babu - TV9
Watch LIVE: goo.gl/w3aQde
తాజా వార్తల కోసం : tv9telugu.com/
►TV9 LIVE : bit.ly/2FJGPps
►Subscribe to Tv9 Telugu Live: goo.gl/lAjMru
►Subscribe to Tv9 Entertainment Live: bit.ly/2Rg6nzL
►Big News Big Debate : bit.ly/2sjc9Iu
► Download Tv9 Android App: goo.gl/T1ZHNJ
► Download Tv9 IOS App: goo.gl/abC1bS
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Twitter: / tv9telugu
#cmchandrababu #annacanteen #tv9telugu
credits : durga

Опубликовано:

 

15 июн 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 453   
@nagarajuraju7090
@nagarajuraju7090 10 дней назад
బయట ₹10 పెట్టిన టీ నీళ్లు రావడం లేదు ఐదు రూపాయలు అంటే చాలా మంచిదే గాని దీన్ని పది రూపాయలు చేస్తే ప్రభుత్వం మీద కొద్దిగా భారం తగ్గుతుందని నా మనవి
@SkAliahmed-ff3pu
@SkAliahmed-ff3pu 9 дней назад
Right
@kpram5281
@kpram5281 9 дней назад
అక్కడ 100 మందికి భోజనం పెట్టి 500 వందల మందికి భోజనం పెట్టినట్టు బిల్ పెడతారు.అదో పెద్ద స్కామ్
@praneethc7359
@praneethc7359 9 дней назад
@@kpram52815 rs Paytm sent by ipac
@FirstNameLastName-lo6dg
@FirstNameLastName-lo6dg 8 дней назад
5 years back It's 5 rs only. Why make it 10?? Is the average income doubled?
@hybridguy8612
@hybridguy8612 5 дней назад
@@kpram5281 bongem kadu mostly when tdp was not in power many tdp mlas served from their own pocket
@BBhargavi-ek8oj
@BBhargavi-ek8oj 6 дней назад
మనిషి ఎంత సంపాదించినా ఆ గుప్పెడు మెతుకుల కోసమే కదా జై చంద్రబాబు😅❤❤
@tezaarttezaraazupdr7510
@tezaarttezaraazupdr7510 10 дней назад
సూపర్ ఇది ఎప్పటికీ ఉంటే ఆకలి తీర్చుకొనే ప్రతీ ఒక్కరి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుంది 🙏🙇‍♂️🥲
@swaroop66
@swaroop66 9 дней назад
😂😂😂 Arey red flower... Anna canteen concept manchidi.. I too support kaani... Adhi chala big scam... Andhukey antha interest pedthunnaru
@PrinceRaj-wm7dt
@PrinceRaj-wm7dt 9 дней назад
​@@swaroop66 Jagan Anne pattinchukoledu aa scam la gurinchi. Inka makenduku bro😂
@swaroop66
@swaroop66 9 дней назад
@@PrinceRaj-wm7dt adhi correct endhukantey.... CBN n team intelligent janala dabbulu mingatam lo kuda rules prakaram minguthunnaru... Front okati chupinchi .. Back jalani nela nakisthunnaru
@SimhaSimhaSimhaa
@SimhaSimhaSimhaa 9 дней назад
Cbn intlo Kelli pedutunada ..? Rs5 ki pedutundi Rs50 ki contract istunaru pacha batch ki
@Manpeace589
@Manpeace589 9 дней назад
Siggu undali, 5 rupees ki annam pedtunaru , daani medhha kuda raajakeeyalu chestunaru, ysrcp kukka toka laaga vankara, janaala aakali evaru terustaro vaale gelavalali, 5 rupees ki eerojullo em raadu, kaani 5 rupees ki kadupu nimputunaru
@meenigaramesh6529
@meenigaramesh6529 11 дней назад
జై చంద్రబాబు నాయుడుకు శతకోటి పాదాభివందనాలు
@chandanayalamanchili6910
@chandanayalamanchili6910 8 дней назад
Great leader cbn కడుపు నింపడమే కాదు కొంతమందిని దొంగలుగా కాకుండా కూడా చేస్తుంది e padakam ద్వారా ఎందుకంటే చాలా మంది అన్నం లేదా దొంగతనాలకు పాల్పడుతున్నారు అలాంటి వారు కూడా చాలా మంది మారతారు సూపర్ cbn గారు
@chowdaryg1441
@chowdaryg1441 11 дней назад
ఈ విధంగా జనాలకు ఉపయోగపడే న్యూస్ చెప్పండి
@garnepudipraveen7306
@garnepudipraveen7306 9 дней назад
అన్న క్యాంటీన్ పథకం చాలా బాగుంది, ప్రభుత్వం మీద భారం లేకుండా 10 రూపాయలకి మంచి బోజన్ పెట్టండి జై సిబిన్ 🎉🎉
@anjaiahadavi2612
@anjaiahadavi2612 11 дней назад
Great leader CM CBN
@ravinunna1168
@ravinunna1168 10 дней назад
కర్చితంగా శ్రీ కృష్ణ పరమాత్మ ఫోటో కూడా పెట్టాలి e canteen లో ఎందుకంటే e అన్నం వండుతుంది హరే కృష్ణ సంస్థ వాళ్ళు
@sivamohanvarma8737
@sivamohanvarma8737 10 дней назад
NO...
@S.Srinivas
@S.Srinivas 7 дней назад
అప్పుడు ఎవ్వడూ తినడు
@sivamohanvarma8737
@sivamohanvarma8737 7 дней назад
@@S.Srinivas hyd vachi chudu...tintunnaro ledo telusthundi ..
@munnat8073
@munnat8073 7 дней назад
montham valle kaadu, GOVT kuda money istundi
@voodugulanaresh1361
@voodugulanaresh1361 11 дней назад
టీవీ9 వాళ్ళకి ఇప్పుడు బుద్ధి వచ్చింది. ఇంక ముందుంది ముసళ్ళ పండగ
@zunkbox
@zunkbox 10 дней назад
Ee kukkalaki eppatiki buddi raadu. Andite thala, ledante kallu. Drainage lo purugulu vellu (Inka ave better).
@padmamarimganti3928
@padmamarimganti3928 9 дней назад
100% correct
@CartooKn
@CartooKn 9 дней назад
అధికారం ఎక్కడుంటే టీవీ9 వాళ్ళకే support bro
@mallampalliprasanth8836
@mallampalliprasanth8836 7 дней назад
Super
@rishavidya4888
@rishavidya4888 9 дней назад
రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామంలో అన్న క్యాంటీన్లు పెట్టాలి ప్రతిరోజు మూడు పూట్ల నాణ్యమైన భోజనం పెట్టాలి సార్ జై తెలుగుదేశం చంద్రబాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి
@AnithaKanthala-tu9wu
@AnithaKanthala-tu9wu 9 дней назад
😂😂😂😂😂😂
@sairaghava1064
@sairaghava1064 7 дней назад
​@@AnithaKanthala-tu9wupulivendula loo kuda pattali Anna canteen 😊
@chowdaryg1441
@chowdaryg1441 11 дней назад
ప్రజలకి కావాల్సిన నీళ్లు వైద్యం రోడ్లు
@sandeepjupudi3011
@sandeepjupudi3011 11 дней назад
Good food, hospitality, Education, Jobs, ETC theese all things will get better soon. By NDA.
@MahilaTelugu
@MahilaTelugu 10 дней назад
Wait ..they ll be done
@sivamohanvarma8737
@sivamohanvarma8737 10 дней назад
Food avasaram lda?
@sandeepjupudi3011
@sandeepjupudi3011 10 дней назад
@@sivamohanvarma8737 everything is needed brother GOVT is running from people’s money we can ask and question whatever we want.
@MakkalaChandra-p3p
@MakkalaChandra-p3p 6 дней назад
విద్య 😂😂😂😂😂
@user-tb2qs9nv8b
@user-tb2qs9nv8b 10 дней назад
ఆంధ్రప్రదేశ్ Dr. అంబేత్కర్ కోనసీమ జిల్లా ముఖద్వారమైన "రావులపాలెం" లో "అన్నా క్యాంటీన్" ఓపెన్ చేయవలసినదిగా కోరుచున్నాను .
@rajushekar1801
@rajushekar1801 7 дней назад
అన్న క్యాంటిన్ లు గవర్నమెంట్ హాస్పిటల్ ముందు కడితే హాస్పిటల్ లో ఉన్నవాళ్లు తింటారు కదా చాలా పేదవాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ కి వెళ్తారు.
@burelakrishna9645
@burelakrishna9645 10 дней назад
5 రూపాయలు టిఫిన్, 10 రూపాయలు భోజనం ధర పెట్టండి, నాణ్యత తో పెట్టండి.,
@rankumogudu-ramaswamy
@rankumogudu-ramaswamy 10 дней назад
ఈరోజుల్లో ఒక మాదిరిగా ఉన్న బియ్యమే 50 రూపాయలు ఉంది. మరి పది రూపాయలకే నాణ్యమైన భోజనం దొరుకుతుందా బుర్ర తక్కువ వెధవా?
@chowdaryg1441
@chowdaryg1441 11 дней назад
రైతుల గురించి కూడా చెప్తా ఉంటే బాగుంటది
@ramumasterhindhi8824
@ramumasterhindhi8824 7 дней назад
గ్రామాల్లో కూడా పేదలు ఉన్నారు కదండీ ప్రతి పెద్ద గ్రామంలో ఒక్కొక్క క్యాంటీన్ పెట్టొచ్చు కదా గ్రామంలో ఉన్నవారు పేదల కాదా
@KirankumariM-yn3sw
@KirankumariM-yn3sw 9 дней назад
ఎక్కడెక్కడ ఉనాయి sir విలేజెస్ లో unnayaa ..
@satheeshjenne1827
@satheeshjenne1827 4 дня назад
ఏ గవర్నమెంట్ వచ్చిన ఈ అన్న కాంటీన్ తీసివేయకూడదు దీనివల్ల ఎందరో వాళ్ళ కడుపు నీంపుకుంటారు మనం ఎన్ని చేసిన అన్నం కోసమే కదా ఇది నా అభిప్రాయం... please don't close Anna canteen 🙏🙏🙏🙏
@SaiRam-wt1qy
@SaiRam-wt1qy 11 дней назад
నువ్వు కూడా తినాలి తల్లి
@user-ox1vu1ns9d
@user-ox1vu1ns9d 11 дней назад
Annadaatha Sukhibhava 🙏👌👍
@annajipusarla2680
@annajipusarla2680 4 дня назад
పార్టీ లకి అతీతం గా అందరు సపోర్ట్ చేసే పథకం అన్న కాంటీన్ ✌️✊🙏
@EXChristianRamRam
@EXChristianRamRam 10 дней назад
మరీ 5 రూపాయలే ఏంటి ? 2019 లో ధరలు ఇపుడు లేవు కదా ? కనీసం 10 రూపాయలు పెట్టొచ్చు కదా చంద్రన్నా ?
@Andhra899
@Andhra899 11 дней назад
5/భోజనం నిర్వహణ చాలా కష్టం...దీని కన్నా మహిళలకు లాభ నష్ట ప్రమేయం లేకుండా ఈ భాధ్యత అప్పగించి వారికి ప్రభుత్వ సహకారం ఉదా తక్కువ ధరకు.బియ్యం గ్యాస్ ఇవ్వాలి అద్దె లేకుండా వసతి . కలిపించాలి. ..ఎ క్కువ ప్రదేశాలలో కాంటీన్ లు పెట్టాలి అన్ని సమయాలలో ఆహారం అందించాలి. . ఇలాచేస్తే భోజనం.25/కు ఇవ్వవచ్చు. పేదల అవసరాల దృష్ట్యా 5/భోజనం కూడా కొన్ని.చోట్ల ఉంచాలి
@medisettidurgaprasad3058
@medisettidurgaprasad3058 11 дней назад
Yes bro, నాకు కూడా అమ్మఒడి పథకం మీద ఇలాగే అనిపిస్తుంది , ఆ పథకాన్ని ఓన్లీ , ప్రభుత్వ పాఠశాలలకు మాత్రమే పరిమితం చేయాలి , అలాగే ప్రభుత్వ పాఠశాలలో , విద్యను మెరుగుపరచాలి
@mrmr7143
@mrmr7143 10 дней назад
5 rs thine vaadiki ,65 rs govt isthadi ,1 plate 70 rs meals adi,adi pedda scam , Anna canteen loo pette boojanam a contract koi icchi 70 pay sesthaaru
@MahilaTelugu
@MahilaTelugu 10 дней назад
@@mrmr7143dentlo yem scam undi..liquor,sand,red sandal avi scams ante,burra vadandi konchem
@mrmr7143
@mrmr7143 10 дней назад
@@MahilaTelugu avi kuudaa adanam pillaaa
@Samudarpolitical
@Samudarpolitical 9 дней назад
అన్నం పెట్టడం మంచిదే అది అందరికి కి పెడితే no 1 సోమరిపోతులు కేంద్రం అయిపోతుంది, కటిక పేద వాళ్ళు, ఆడుకుంనేవాళ్ళు, కూలీలు ట్రాలీ లాగు కునే వారు గవర్నమెంట్ హాస్పిటల్ లో పైసెంట్ తాలూకా వారికే పాస్ లు ఇచ్చి భోజనం ఫ్రీ గా పెట్టాలి
@NagarajuVeera-jn5lw
@NagarajuVeera-jn5lw 9 дней назад
జగన్ గారు అన్నా క్యాంటీన్ తీసేసాడు అని అన్నారు కానీ ఆయన పరిపాలనలో ఎవరు కూటికి ఇబ్బంది పడలేదు ప్రతి అడుక్కునే వాడికి ఫుల్లుగా భోజనాలు వాళ్లు తినలేక పక్కన పడేసిన పొట్లాలు
@rambaburam418
@rambaburam418 7 дней назад
😂😂
@MakkalaChandra-p3p
@MakkalaChandra-p3p 6 дней назад
మీ వ్యాఖ్య వాస్తవిక వ్యాఖ్య... జై జగన్
@syedmeer4673
@syedmeer4673 8 дней назад
కూరగాయలు రేట్లు నిత్య అవసరం లు బాగా పెరిగి పోయినాయి ప్రజలందరు అన్నా కాంటీన్లు వెళ్ళావలసిన పరిస్థితి అందరు ఉపయోగించు కోవచ్చు
@karrigovindarao8217
@karrigovindarao8217 6 дней назад
ఇప్పుడు ₹5భోజనం ఎవడు కావాలి
@RajGN
@RajGN 7 дней назад
ఇప్పుడు అంతా కడుపునిండా అన్నం తింటున్నారు. ఈ క్యాంటీన్ పెద్ద స్కామ్ అవుతది ఇప్పుడు.
@devilhunter3522
@devilhunter3522 11 дней назад
visionary CM
@silarshaik2741
@silarshaik2741 7 дней назад
Bochu visionary Pehee Aande Aade
@BatistaSrinu774
@BatistaSrinu774 8 дней назад
❤❤🎉🎉 Jai CBN Jai Jai CBN 🎉🎉❤❤
@user-rv7st3fn4g
@user-rv7st3fn4g 4 дня назад
Super super super super ధన్యవాదాలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ అన్న ధన్యవాదాలు సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ దుబాయ్
@chakravyuh7835
@chakravyuh7835 6 дней назад
మరో బీహార్ కాబోతున్న బీహాంద్ర ప్రదేశ్
@anniesrilatha
@anniesrilatha 3 дня назад
మీడియా కూడా గోబెల్స్ ప్రచారం చేస్తోందని, భవిష్యత్తులో స్థిరమైన ఆదాయం గురించి ఎవరూ ఆలోచించకపోవడమే మన విధి
@raghuramudu9825
@raghuramudu9825 10 дней назад
Good decision, thank you CM sir
@polakilokeswararao3317
@polakilokeswararao3317 8 дней назад
పేదల పెన్నిధి.... చంద్రబాబు నాయుడు గారు ❤‍🔥🙏🙏
@SavaraSudharsan
@SavaraSudharsan 4 дня назад
అసలు అన్న క్యాంటీన్ అవుసరమా ప్రతి.గ్రామం లో క్యాంటీన్ పెట్టండి బాగుంటది
@RamRamramkrishna-qb3gb
@RamRamramkrishna-qb3gb 8 дней назад
Mee.prabutvam.10kalalu.vundali..jai.t.d.p.annadata.sukeebava.❤❤❤❤🎉🎉🎉🎉
@GunjaTirupathivenkanna-qg4wx
@GunjaTirupathivenkanna-qg4wx 7 дней назад
Visionary leader CBN Sir ❤️💛❤️
@srinivasyadla9236
@srinivasyadla9236 7 дней назад
2000 rupies ki pass ivvandi. Two times meals one time tiffin per one month. It's best
@Nravikumar-iq2vh
@Nravikumar-iq2vh 8 дней назад
ప్రతి పంచాయతీకి ఒక అన్న క్యాంటీన్ ఉంటే పేద ప్రజలు బాగుపడతారు ఎన్టీఆర్ పేరు మరీ పెద్దగా ఉంటుంది,
@annajipusarla2680
@annajipusarla2680 4 дня назад
మాకు చాలా హెల్ప్ అయ్యేవి మేము సిటీ కి పనులు కి పోయేవాళ్ళం రసం పాకెట్ 30rs కి కొనే వాళ్ళం ఇప్పుడు 5rs కి కడుపు నిండేది 🙏
@ravindrabalapogu2769
@ravindrabalapogu2769 9 дней назад
Government canteen laku yellow colour and yellow dress enduku change cheyandi pls???
@MakkalaChandra-p3p
@MakkalaChandra-p3p 6 дней назад
పక్కా తమిళనాడు రాష్ట్రం అమ్మ క్యాంటీన్ అయితే అన్న క్యాంటీన్ గా మార్చంరు😄😄😃
@bhaskarpechetti
@bhaskarpechetti 6 дней назад
పేద వాడి ఆకలి బాధ తెలిసిన మహా మనిషి మన చంద్రబాబు గారు ఎంతో మంది ఆకలి తీర్చిన అన్న క్యాంటిన్ లు
@Srtfoods
@Srtfoods 8 дней назад
Ambulance lu em ipoyayo kanabadatledhu
@user-ij1en5ip5p
@user-ij1en5ip5p 9 дней назад
super.
@user-nr6vh4ie4w
@user-nr6vh4ie4w 7 дней назад
V good
@venkatalakshmi2989
@venkatalakshmi2989 9 дней назад
👌👌👌👌👌👍👍
@RamaKrishan-wk2yl
@RamaKrishan-wk2yl 4 дня назад
మీరు అందుకే అందరకి గాడ్ శివైయ్ garu గ్రేట్ cm సార్
@jkpawanism6429
@jkpawanism6429 5 дней назад
ఎవరికి ఎలా ఉన్నా లేకపోయినా మాకు మాత్రం మంచి జరుగుతుంది ఎందుకంటే మేము బయట తెలుగే రైడర్స్ అన్నా మాకే కాదు హాస్పిటల్ నెంబర్ అందరికీ ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది jai janasenna ✊🏻✊🏻✊🏻✊🏻 జై CBN ✊🏻
@sreeramyavangala1112
@sreeramyavangala1112 9 дней назад
Annadata sukhibava.. Jai CBN, may god bless you with 100 years of age
@vijaykumarkomara5959
@vijaykumarkomara5959 9 дней назад
Super sir 💝🇮🇳🎉🤝✊💞🙏💖
@chaitanyakrishna8689
@chaitanyakrishna8689 11 дней назад
Super 👌
@Naresh-wf2dz
@Naresh-wf2dz 11 дней назад
👏👏👏👏👏👏❤❤❤👏👏👏
@Vijay-vo2rc
@Vijay-vo2rc 11 дней назад
5 years kadu 9 months run chesaru before elections
@Bharavi.k
@Bharavi.k 11 дней назад
Ippudu chessaru ga
@realtalks9472
@realtalks9472 9 дней назад
​@@Bharavi.kcurrent charges ,sand,petro charges tagistunaru anaru ...apudu tagistaru ...??
@SkAliahmed-ff3pu
@SkAliahmed-ff3pu 9 дней назад
Current Charges Thaggistham Analedhu Charges Pencham Annaru Paytm
@realtalks9472
@realtalks9472 9 дней назад
@@SkAliahmed-ff3pu lokesh tagisthamu ani anadu ..nadigira video undhi ...petana gpay ..??
@RamRamramkrishna-qb3gb
@RamRamramkrishna-qb3gb 8 дней назад
10pettandi.bagutundi.🎉🎉🎉🎉🎉🎉🎉
@kanjinarasimhareddy707
@kanjinarasimhareddy707 8 дней назад
Contractor ki లాభాల పంట
@godavarisurya939
@godavarisurya939 7 дней назад
అన్నా క్యాంటీన్ తీయకుండా నాన్నా క్యాంటీన్ అని పెడితే బాగుండేది,ఉన్న పథకాన్ని తీయకూడదు.టీడీపీ పార్టీ మళ్ళీ ప్రారంభించడం ద్వారా పేదలకు మేలు
@subramanyam8735
@subramanyam8735 5 дней назад
Super Amma Chandrababu Anna
@subramanyam8735
@subramanyam8735 5 дней назад
TDP Jai
@savitripalaparthi7052
@savitripalaparthi7052 10 дней назад
పది చేయచ్చు కదా.. ఆర్థిక పరిస్థితి.అందరికీ తెలుసు..
@skhussain3911
@skhussain3911 9 дней назад
Your right massage అన్న
@mohanramu8039
@mohanramu8039 8 дней назад
అన్న క్యాంటీన్ ₹5 కాదు 10 రూపాయలకు పెట్టిన తప్పు కాదు గ్రామాలలోని వాలంటీర్ల ద్వారా మధ్యతరగతి వారికి పేదవారికి అన్న క్యాంటీన్ కార్డు(పాస్)ఇవ్వాలి అప్పుడు అన్న క్యాంటీన్ విలువ ఉపయోగం లేదంటే పెద్ద జీతాల వారు పథకాన్ని నిరుపయోగం చేస్తారు
@SriramSiripurapu
@SriramSiripurapu 11 дней назад
👌👌👌👌👌👌👌
@BatistaSrinu774
@BatistaSrinu774 8 дней назад
❤❤🎉🎉 Jai TDP Jai Jai TDP 🎉🎉❤❤
@anniesrilatha
@anniesrilatha 3 дня назад
ఇప్పుడు పేదలందరూ తింటారు, ఇది తాత్కాలిక సాధికారత మరియు ప్రజలను సోమరితనం చేయడం, ఆహారం కోసం ఏ మానవుడు కూడా శ్రమిస్తాడా? ఏ పేదవాడు నగరాలకు వస్తాడు? మరి గ్రామాల్లో నివసించే పేదల సంగతేంటి
@ReshmaReshma-gu3wt
@ReshmaReshma-gu3wt 5 дней назад
👌👌👌💐💐💐
@user-ib1ww5zn1p
@user-ib1ww5zn1p 5 дней назад
Kadupu ninda anna pettina punyame cm gariki raksh ga eappudu vuntundi
@user-ib1ww5zn1p
@user-ib1ww5zn1p 4 дня назад
🙏👌
@sivaprasad6312
@sivaprasad6312 11 дней назад
🙏🙏🙏
@lakshminarayana6577
@lakshminarayana6577 8 дней назад
Great 👍
@gurunadhk739
@gurunadhk739 11 дней назад
Per example oka anna canteen dhaggara per day 200 plates sale ayyithe contractor 500 plates bill proposal pedatharu. E money antha mana dhaggara tax rupam lo collection chestharu. Scheme bayatiki good anipisthundhi but state revenue ki loss. మేడిపండు చూడ మేలిమై యుండు పొట్టవిప్పి చూడ పురుగులుండు Last time kuda mana state lo edhe jarigindhi. Nearly 10 States lo implement chesaru but success kaledhu because of waste of peoples money. But esari govt elanti mistakes lekunda implement chesthundhani anukuntunna
@snresr6931
@snresr6931 11 дней назад
Avanni akkarledhu ee 0 knowledge gaallaki 2 rs bhojanam ani next elections lo chepthhe vadike vestharu vote 😅
@rankumogudu-ramaswamy
@rankumogudu-ramaswamy 10 дней назад
ఒరేయ్ పుల్కా.... నువ్వు అంత సోది చెప్పాల్సిన అవసరం లేదు. ఈరోజుల్లో ఐదు రూపాయలకు భోజనం వస్తుందా? కేవలం బియ్యం ధర 70 రూపాయలు ఉంది. మరి అటువంటిది రెండు కూరలు, ఒక పచ్చడి, పెరుగుతో పూర్తి భోజనం ఎలా వస్తుంది? ఈ ఐదు రూపాయల భోజనం ఉద్దేశం పేదవాడు తినాలి అని. ఆ సంగతి నీలాంటి మెదడు మోకాలులో ఉన్న సన్నాసులకు అర్థం కాదు.
@user-dt9bb7zm8h
@user-dt9bb7zm8h 9 дней назад
Ala jaragadu.Akshaya patra foundation vaallaku ichaaru.Iskon temples vaalla dwaaraa .58rs.cost.
@vvrvikas
@vvrvikas 8 дней назад
Mana Taxes = Anna canteens
@rambaburam418
@rambaburam418 7 дней назад
​ Nijame anna alage nammekadha 2019 lo oka phyco ni gelipincham
@user-fh3px3hz5v
@user-fh3px3hz5v 9 дней назад
5 rupayaluki kadu gov entha chellisthundo adi cheppanadi
@user-rq8us2ij8t
@user-rq8us2ij8t 9 дней назад
Super sir
@reddybaburao8505
@reddybaburao8505 7 дней назад
నర్సీపట్నం, చింతపల్లి, గూడెం కొత్త వీధి, సీలేరు, ఈ ప్రాంతంలో కూడా అన్నా క్యాంటీన్ పెడితే బాగుంటుంది. అది ప్రజలకు న్యాయం జరుగుతుంది. ఎక్కడో సెటిలోపెడితే ,మారుమూల గ్రామ ప్రజలు ఏమవుతారు ‌.
@user-nj3rr5qk8w
@user-nj3rr5qk8w 4 дня назад
జై చంద్రబాబు ❤️❤️🙏🙏🙏🙏🙏🙏
@user-rj1nt3ci1l
@user-rj1nt3ci1l 9 дней назад
Great selute
@pochaiahutnoori9367
@pochaiahutnoori9367 6 дней назад
Thank you Chandra babu
@rajvardhanroybade7091
@rajvardhanroybade7091 8 дней назад
Thanq sir annadhatha sukibhava
@rajukunche3737
@rajukunche3737 5 дней назад
Kakinada lo kuda na brother
@rameshega5630
@rameshega5630 8 дней назад
🙏🙏
@parameshmanthina6135
@parameshmanthina6135 8 дней назад
Excellent
@sureshm5280
@sureshm5280 11 дней назад
❤❤❤❤❤❤
@Telugu-Tech-suport
@Telugu-Tech-suport 9 дней назад
ఇస్కాన్ వల్ల ఫుడ్ బాలేదు
@indiramogadati1530
@indiramogadati1530 8 дней назад
👌👌🙏🙏
@SVRC_building.construction74
@SVRC_building.construction74 6 дней назад
అంటే ఏపీ లో తిండి లేకుండా జనాలు ఉన్నారు ఇక 5/- పెట్టి మీరు 100/- దొబండి
@SavaraSudharsan
@SavaraSudharsan 4 дня назад
చంద్రబాబు నాయుడు దేశంలో పేదవాడు లేకుండా చేస్తాము అంటున్నాడు గా అన్న కాంటీన్ ఇంకా ఎందుకు ఇంత వరకు.ఏమి తిన్నారు సొమ్రులు అయిపోతారు అని బాబు అన్నరుగా పని పాత లేనొడు మూడు పూటలు భూజనం.ఎందుకు అందరు పెట్టండి అందరు. ఓటు వేసముగా అంటే అన్న.కాంటీన్ పేరుతో దొస్కొడానికి పెడితే మండ లనికి.ఐదు క్యాంటీన్లు పెట్టండి
@madhusudhan9777
@madhusudhan9777 6 дней назад
Please open more anna canteens to fullfil food for poor people ✊✊🙏🙏 ...at least one for each village ✊🙏🙏..
@prasanthtanavarapu
@prasanthtanavarapu 5 дней назад
Correct brother
@deepumurali1072
@deepumurali1072 9 дней назад
Supet
@user-ps4er7oi9l
@user-ps4er7oi9l 11 дней назад
Jai. TDP. Jai. NTR. Jai. CBN.
@PavulMeri
@PavulMeri 6 дней назад
💐💐💐
@MylariJohnnelson-ec3jr
@MylariJohnnelson-ec3jr 6 дней назад
God bless you sir poor people will be very happy thankyou very much sir
@durgaprasadvanapalli9488
@durgaprasadvanapalli9488 10 дней назад
Anna canteen lo Thammudu photo ekkada?
@azharuddin8031
@azharuddin8031 6 дней назад
Very good
@madhurockzz215
@madhurockzz215 5 дней назад
Pulivendhalalo kuda anna canteen petali 😅😅
@jammunabhukya5825
@jammunabhukya5825 5 дней назад
Hilight cheyakandi please 🙏
@786Sree
@786Sree 9 дней назад
Good news...🎉🎉🎉
@srinivasaraodigumarthi5735
@srinivasaraodigumarthi5735 8 дней назад
ఇన్నాళ్లకు మంచి న్యూస్ విన్నను ఇలాంటి మంచి న్యూస్ పేటండి
@deshaboinasydeswrarao1109
@deshaboinasydeswrarao1109 10 дней назад
వెళ్ళు. వైసిపి. ఛానెల్ గా. బాబు నీ పొగుడుతున్నారు ఏమిటి.
@AnithaKanthala-tu9wu
@AnithaKanthala-tu9wu 9 дней назад
😂😂ithe pogadaddaaa😂😂😂😂😂😂😂
@lifejourney11
@lifejourney11 5 дней назад
God bless him
@Shika786
@Shika786 7 дней назад
టీవీ9 వాడికి పెట్టండి అన్నం
@pillakrishnarao7076
@pillakrishnarao7076 8 дней назад
ఐదు రుపయా లేక బోజనము అని గవర్నమెంట్ దంగర 60 రుపాలు బొక్కా పెడతాడు అలా చెప్పుకుంటూ ఉంటారు అలోచించిండి
Далее