Тёмный

అప్పనపల్లి అన్నదానం | Appanapalli Annadanam | Free Meals @ Appanapalli Bala Balaji Temple 

Aadhan Food & Travel
Подписаться 519 тыс.
Просмотров 131 тыс.
50% 1

How Appannapalli Temple Runs Annadanam. Watch Special Video on Appannapalli Annadanam. Appanapalli is nearly 13 kms from Amalapuram. This famous temple is surrounded by Godavari river on 3 sides the other side is covered by Bay of Bengal.
#AppannapalliAnnadanam #BalabalajiTemple #aadhanfood
Address: GWMH+7MW, Road, Appannapalli, Pedapatnam, Andhra Pradesh 533247
Download Our Aadhan App: bit.ly/2leHJnn
"SUBSCRIBE" The channel for more latest updates
Please Like, Share and Comment in Comment Box
Thank you for watching.

Опубликовано:

 

21 ноя 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 143   
@jnaneswari22
@jnaneswari22 Год назад
మొట్టమొదట అన్నదానం మొదలుపెట్టింది రామస్వామి గారు మా నాన్నగారు అవ్వటం ఈ వీడియో చేసిన వారికి ధన్యవాదాలు.
@AadhanFoodAndTravel
@AadhanFoodAndTravel Год назад
🙏🙏🙏🙏🙏
@sankaradhyulu1327
@sankaradhyulu1327 Год назад
Me family chal great
@KomalBagadi2129
@KomalBagadi2129 Год назад
Mi family kalakalam santoshanga undali
@naveenbabu9222
@naveenbabu9222 Год назад
Great Sir 🙏
@bsreddy4692
@bsreddy4692 Год назад
Nannagari 🙏🏻🙏🏻🙏🏻
@suryadurga7195
@suryadurga7195 Год назад
ఏంత విచిత్రం అంటే నిత్య అన్నదానం జరుగుతుంది.మా తూర్పు గోదావరి జిల్లా మూడు ప్రముఖ దేవాలయాల్లో. 1) అన్నవరం 2) అయినవిల్లి విఘ్నేశ్వరుడు 3) అప్పనపల్లి. చాలా గర్వంగా ఉంది...
@sudarsanreddyabbireddy2655
@sudarsanreddyabbireddy2655 Год назад
Bro అంతర్వేది,పిఠాపురం లో నిత్యాన్నదానం ఉంది
@t.v.s.phanikirankumar98
@t.v.s.phanikirankumar98 Год назад
వాడపల్లి వెంకటేశ్వర స్వామి వారి గుళ్లో
@SigmaCap84
@SigmaCap84 Год назад
Antharvedi anna daanam marchipoyaru.. Chaalaa adbhutamgaa untundi 👌👌💐
@mazzafilms2993
@mazzafilms2993 Год назад
ఆంధ్రప్రదేశ్ లో ఇంచు మించు తీర్ధయాత్ర గా ప్రసిద్ధి చెందినా ఇంక చాలా ప్రముఖ దేవాలయాలు లో నిత్యం అన్నదానం జరుగుతుంది.. ఆంధ్ర అంటేనే అన్నపూర్ణ..
@Maheswarigold
@Maheswarigold Год назад
Mana vadapalli Venkateswara Swami devalayalo kuda nitya annadanam jaruguthundhi
@jnaneswari22
@jnaneswari22 Год назад
మా నాన్నగారు కట్టిన గుడి ఈ వీడియోలు చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మీకు ధన్యవాదాలు.
@prasad3047
@prasad3047 Год назад
ఈ మంచి పనిని చేయించడానికి భగవంతుడు మీ నాన్నని ఎంచుకున్నారు
@srinivaspothula6243
@srinivaspothula6243 Год назад
Lot more thanks to your family, you must prod of him.
@LalithaJagata
@LalithaJagata Месяц назад
Amlapuram nuchi RTC bus available ga untudha andi auto charge anta untudhi
@padmadonga4313
@padmadonga4313 Год назад
ఓం నమో వెంకటేశాయ అప్పనపల్లి లో పుట్టటం నా అదృష్టంగా భావిస్తున్నాను 🙏
@venurao9911
@venurao9911 Год назад
This is the greatness of Hinduism & those who are involved & supporting "Annadanam" we bow our heads with 🙏🙏🙏.
@KiranKotnani
@KiranKotnani Год назад
గోవిందా గోవిందా 👏👏👏👏👏
@bhaskarsowjikatta9949
@bhaskarsowjikatta9949 Год назад
శ్రీకాంత్ గారు మీరు ఇంటర్వ్యూ చేసిన అయన చెప్పింది 100% కరెక్ట్ మా చిన్నతనం లో ప్రతి సంవత్సరం వెళ్ళేవాళ్ళం బూరెలు చాలా పెద్దవి అలాగే పులిహోర తింటుంటే నూనె చేతిలోనుండి కారిపోయేది అప్పుడు రామస్వామి గారి అద్వైర్యం లో జరిగేది రాజోలు గోదావరి దాటితే మా అమ్మమ్మ గారి ఊరు మాట్లపాలెం ప్రతి సంవత్సరం వెళ్ళేవాళ్ళం
@crazytechct8867
@crazytechct8867 Год назад
Maavuru appanapalli naaku chala happy ga undi maa vuru temple chupinchinanduku chala thanks
@babgibarthu1272
@babgibarthu1272 Год назад
గోవిందా గోవిందా, ఏడుకొండలవాడా వెంకటరమణ గోవిందా గోవిందా
@dirkfelix4960
@dirkfelix4960 Год назад
Most underrated & Powerful temple Outside godavari districts evariki telidhu. Thanks for showing this temple to the world 🛕🕉️🙏
@t.v.s.phanikirankumar98
@t.v.s.phanikirankumar98 Год назад
డొక్కా సీతమ్మ గారి మీద ఒక దృశ్యాకావ్యం (Video)చేయండి.
@ramareddygudimetla9623
@ramareddygudimetla9623 Год назад
అన్నదాత సుఖీభవ
@SigmaCap84
@SigmaCap84 Год назад
Bhoori, Anapakaya pappu and dosakaya aavakaaya.. Ultimate at Appanapalli ❤️💕👌 Govinda govinda
@ravivarma6825
@ravivarma6825 Год назад
Yes broo
@pulleswararaoyalla855
@pulleswararaoyalla855 Год назад
This is my birth place. A unbonding attachment with this village forever. I Love my village and people, my childhood. Loads of memories with this land. Thanks a lot for making vedio on my beautiful village.
@AadhanFoodAndTravel
@AadhanFoodAndTravel Год назад
@pulleswararaoyalla Wonderful
@ramakrishnareddymedapati6328
నా చిన్నప్పుడు నేను మా తాతయ్య గారు ఉబలంక (రావులపాలెం) నుండి సైకిల్ మీద బయలుదేరి వెళ్లి స్వామి వారి కి తలనీలాలు సమర్పించి దర్శనం చేసుకొని అక్కడ అన్నదానం ప్రసాదం స్వీకరించి మళ్ళీ సాయంత్రం కి ఇంటికి తిరిగి చేరుకునే వాళ్ళం .చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసినందుకు మీకు ధన్యవాదములు సోదర 😊
@mohanlakshmi2661
@mohanlakshmi2661 Год назад
రావులపాలెం నుండి సైకిల్ మీద వచ్చేవారా అండీ అంత దూరం... ఇప్పుడు మేము ఉండేది రావులపాలెం మా సొంత ఊరు అమలాపురం
@ramakrishnareddymedapati6328
@@mohanlakshmi2661 అవును అండి ప్రతి సంవత్సరం వెళ్ళే వాళ్ళం .తాతయ్య గారికి వయసు ఎక్కువ అవడం వల్ల కొన్ని సంవత్సరాల నుండి వెళ్ళడం లేదు 😐
@prasad3047
@prasad3047 Год назад
థాంక్యూ బ్రదర్ ఆ దేవదేవుని దర్శనం అయ్యింది
@prashantkorapu
@prashantkorapu Год назад
నమో వేంకటేశాయ
@mrsrinivasarao6859
@mrsrinivasarao6859 Год назад
నిజమే మొట్టమొదటి అన్నదానము ప్రారంభించినది అప్పనపల్లిలోనే ఇప్పుడు నా వయసు 54 సంవత్సరాలు నేను ఏడో తరగతిలో ఉండగా, అక్కడకు వెళ్లి మొక్కలు, తీర్చుకొని వచ్చేవాడిని ఆ రోజుల్లోనే పులిహారి బురితో, అక్కడ భోజనం చేశాను అక్కడ భోజనానికి వడ్డించె అరిటాకులో కూడా మొదటి ఆకే గానీ చివరి ఆకు ఉండదు, పాత పాకలోనే దేవుని దర్శనం చేసుకున్నాను కొత్త గుడి దగ్గర రూములు ఫ్రీగా ఇచ్చేవారు, ఇక్కడ జరిగే భక్తులకు భోజనం గురించి తెలిసి అప్పటి ముఖ్యమంత్రి NTరామారావు, గారు తిరుపతిలో కూడా ఉచిత భోజనం, దర్శనం చేసుకున్న వారికి మాత్రమే కల్పించారు. ఈ వీడియో చూశాక త్వరలోనే వెళ్లి ఆ బాల బాలాజీని దర్శనం చేసుకోవాలనిపిస్తుంది
@sigampalliprasad4852
@sigampalliprasad4852 Год назад
Welcome back Andhra, temple video tho start chesaru, good starting..,
@dwarakanath1527
@dwarakanath1527 Год назад
Chaala bagunnadi. Out of box. Venkateswara Swamyvaru gave me the Darshan as well as opportunity to eat. They take pride in giving the prasadam(food)
@haripradeeppalanki9358
@haripradeeppalanki9358 Год назад
Aaadan వీడియోలలో శ్రీకాంత్ వీడియోలు వేరయ, విశ్వదాభిరామ వినురా వేమ. Thank you for one more excellent video andi. Appanapalli నేను చాలా సార్లు వెళ్లాను. పాత గుడి కొత్త గుడి రెండు చూశాను. పులిహోర మాత్రం అద్భుతంగా ఉండేది. I never tasted the meal there.
@narendhar0478
@narendhar0478 Год назад
Om Namo venkatesh🙏🙏 ❤❤❤❤❤👑👑👑👑👑👑👑 Appanapilli devastanam🙏
@ammacookies7257
@ammacookies7257 Год назад
Om namo vemkatesaya. Chinnappudu regular ga vellevalam. Malli gurthu chesav bro. Chala happy to watch this video. Thanks for sharing this video bro.
@suneetha4725
@suneetha4725 Год назад
You are doing a great job srikanth garu.Thank you so much
@praveendoddi8763
@praveendoddi8763 Год назад
Nice bro showing appannapalli temple
@trivikram2079
@trivikram2079 Год назад
Super Video Sir.... Govinda....
@chakradharchakka9921
@chakradharchakka9921 Год назад
Govinda govinda
@madhurisurajbharath3634
@madhurisurajbharath3634 Год назад
Super andi mee temple members ki alasaata leni prayanam . Great . Ausumn . Govinda, govinda, govinda ...... 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💜💜💜🌷🌷🌷🌷🌷🍏🍏🍏🍏🍏🍏🌴🌴🌴🌴🌴🌴
@venkatesh-ntr-3335
@venkatesh-ntr-3335 Год назад
Om Namo venkateshaya 🙏🏻🙏🏻🙏🏻
@undisrinivas5528
@undisrinivas5528 Год назад
ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ ఓం నమో వెంకటేశాయ 🕉️🕉️🕉️🌹🌹🌹🙏🙏🙏
@divyaanjali2771
@divyaanjali2771 Год назад
om namo venkatesaya🙏 Swami krupa karuna kataksha veekshanalu andariki nirantaram undali
@nagrao9137
@nagrao9137 Год назад
Long time i see the temple thank you bro
@Durga-rao-z9j
@Durga-rao-z9j Год назад
Bagundi bro ni visit
@shivprakashmulleti4841
@shivprakashmulleti4841 Год назад
Great job Thanks God bless you GOVINDA GOVINDA
@venkateshv6530
@venkateshv6530 Год назад
ఓం నమో వెంకటేశాయ💕🙏🙏🙏🙏🌺🌻🥥🥥💕🙏🙏🙏🙏💕🌹
@geddadakumari1236
@geddadakumari1236 Год назад
ఓం నమో వేంకటేశాయ నమో నమః
@lakshmidurga7541
@lakshmidurga7541 Год назад
Appanapalli 🥰🙏🙏
@digvijaychandana6865
@digvijaychandana6865 Год назад
Om Namo Venkateshaya🙏🏻
@bharathdarling49bharath15
@bharathdarling49bharath15 Год назад
Tqq Srikanth Garu Ma Appanapalli Bala Balaji Swami temple lo Nitya Anna Samaradhana Gurinchi Explore Chesi Nandhuku Hrudaya purvaka Dhanyavadamulu
@nageshnagesh5132
@nageshnagesh5132 Год назад
నాకు చాలా ఇష్టమైన గుడి.
@gundubogulaveerasrinivas9861
Govindhaa Govindhaa🙏🙏🙏🙏🙏
@jparandham
@jparandham Год назад
Govinda Hari Govinda 🙏
@SureshSayyaparaju-fl9yt
@SureshSayyaparaju-fl9yt Год назад
Super super
@ALfoods002
@ALfoods002 Год назад
Super
@saiphani2290
@saiphani2290 Год назад
Nice video
@venkannavenky9271
@venkannavenky9271 Год назад
Good
@sankarrao6949
@sankarrao6949 Год назад
మీ వీడియోస్ సూపర్.. అడ్రెస్స్ క్లియర్ గా చెప్పగలరు 🤝
@suryadurga7195
@suryadurga7195 Год назад
అయినవిల్లి విఘ్నేశ్వరుడు ఆలయం లో కూడా అన్నదానం జరుగుతుంది... ఆ వీడియో చేయండి సర్.. అక్కడ కూడా నిత్య అన్నదానం జరుగుతుంది...
@AadhanFoodAndTravel
@AadhanFoodAndTravel Год назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-2-cAlFqzkwM.html&ab_channel=AadhanFood%26Travel
@suryadurga7195
@suryadurga7195 Год назад
@@AadhanFoodAndTravel wow superb sir
@naveendutt8081
@naveendutt8081 Год назад
Nice
@shireeshajaggari3627
@shireeshajaggari3627 Год назад
Challa manchi video it's nice temple la annadanam super 🤣
@venkannababuburidi8192
@venkannababuburidi8192 Год назад
Nice video bri
@Suryayalla5735
@Suryayalla5735 Год назад
Niceee
@chathanreddy9748
@chathanreddy9748 Год назад
Super Food Bro 🥘🥘🥘
@pulavarthisrinivasrao8681
@pulavarthisrinivasrao8681 Год назад
Very famous temple, chala mahima gala swamy. I visited 1982 feb.
@kumarayudu
@kumarayudu Год назад
Namo venkatesaya
@palletoorupavanikanna7002
@palletoorupavanikanna7002 Год назад
Nenu puttindhi kuda appanapalli
@smantha2398
@smantha2398 Год назад
Maa అమ్మమ్మ గారి ఊరు..,🙏
@muralidurgamuralidurga1078
@muralidurgamuralidurga1078 Год назад
Same
@anchurijayadeep2284
@anchurijayadeep2284 Год назад
🙏🙏
@ravigattem79
@ravigattem79 Год назад
Om namo venkatesaya
@psvramalingaraju7142
@psvramalingaraju7142 Год назад
Govinda Govinda
@saikiranmungi9324
@saikiranmungi9324 Год назад
🙏🙏🙏
@godavartigodavarti623
@godavartigodavarti623 2 месяца назад
@pinnamanenigreeshmalatha2597
👍👍
@srinivasuseerapu5559
@srinivasuseerapu5559 Год назад
Om namo narayani narayanaya ya
@ramakrishnavaliveti7741
@ramakrishnavaliveti7741 4 месяца назад
🙏🏻
@RameshBabu-iz4zc
@RameshBabu-iz4zc Год назад
one more nice video srikanth bayya
@sunkarakrishna2121
@sunkarakrishna2121 Год назад
Namo. Venkateswara. Swamy
@rajeswarid6252
@rajeswarid6252 Год назад
🙏🙏👍
@kimtaehyung-cy6vs
@kimtaehyung-cy6vs Год назад
🙏🙏🙏🙏
@lalliswamy786
@lalliswamy786 Год назад
🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@bokkavenkateshwarrao6055
@bokkavenkateshwarrao6055 Год назад
🙏🙏🙏🙏🙏
@durgabharathichallagali5487
Manchi vedio tesaru super bro a swamy prasadam mem tine adrustam epudostundo
@RR-kv1zj
@RR-kv1zj Год назад
Srikanth garu videos ante super. God bless you with good health and happiness. Commercial business Raviteja ki quite opposite meeru. Everyone likes your way of speaking
@SatyaarunaChittala-ve5ox
@SatyaarunaChittala-ve5ox Год назад
Iam appanapalli
@ramakrishna-wl5sk
@ramakrishna-wl5sk Год назад
Bro vijayawada daggara nidamanuru village lo chinna dosalu chala chala famous and taste meru vastaraa
@Surya-555
@Surya-555 Год назад
అన్నీ విషయాలు చాలా బాగా చెప్పారు బ్రదర్.అక్కడ stay చేయడానికి దేవస్థానం కాట్టేజ్స్ వున్నాయా బ్రదర్.
@avullahoney
@avullahoney Год назад
Nice EMIT test foods vlog bro🥰😍🥰
@AadhanFoodAndTravel
@AadhanFoodAndTravel Год назад
@avullahoney Thank you 😋
@pklsrinu676
@pklsrinu676 Год назад
ప్రసిద్ధి ప్రాశస్త్యం కలిగిన ఆలయం
@maheshmedepalli2757
@maheshmedepalli2757 Год назад
Andhra Pradesh lo mota modatisari anadam ma appanapalli lo
@ramakrishnaanisetti6654
@ramakrishnaanisetti6654 Год назад
Anna simhachalam che ye brother pls🙏
@8956deep
@8956deep Год назад
memu amalapuram lo unapdu bodskuru revu lo padava eki vachevallam miss avthunam swamivarini anthata unde paramathma
@yogeshraj143
@yogeshraj143 Год назад
Tirumala lo morning 8.30 nundi untadi
@kapusivasankar7705
@kapusivasankar7705 10 месяцев назад
Train route ela
@bharathdarling49bharath15
@bharathdarling49bharath15 Год назад
Ekkada Dosakaya Avakaii itha Special
@chinugamingff9645
@chinugamingff9645 Год назад
madi appanapalli
@rajendargubba9393
@rajendargubba9393 3 месяца назад
Hi Any accommodation available for pilgrims. Reply sir please
@kishorevenkat9548
@kishorevenkat9548 Год назад
Hi Anna From Hyderabad to temple bus route map please tell me anna
@sriharirudravaram7585
@sriharirudravaram7585 3 месяца назад
How to donate
@battullaprasad8534
@battullaprasad8534 Год назад
అన్నా గుండు కాదు తలనీలాలు సమర్పించుకోవడం అని చెప్పాలి
@shivprakashmulleti4841
@shivprakashmulleti4841 Год назад
Who is founder
@kirankumar-cy8kg
@kirankumar-cy8kg Год назад
Please clarify...how are they raising funds for Anna Danam...I'm also a Temple Committee Member...just wanted to know.
@santoshmani1
@santoshmani1 Год назад
Daily donations
@prashantikadiyala7492
@prashantikadiyala7492 10 месяцев назад
Nmo venkatesya
@saichinnu4373
@saichinnu4373 Год назад
MAGGI AKKA EKKADA 😟 MISS YOU MAGGI AKKA
@padmajaparimi8275
@padmajaparimi8275 Год назад
Anna prasadam Analira babu
@karranagamani3881
@karranagamani3881 Год назад
Ayina Valli lo kuda 10 ke pettadam modalu avutundi
@Gudipativinilreddy
@Gudipativinilreddy Год назад
గుడికి ఎలా పోవాలి
@raghuram1580
@raghuram1580 Год назад
Bhojana rewiew it’s not good for food in temples try to avoid just because you are a food blogger I like all your videos think positive
@gajularamulugajulailikethi8337
Annadaanm cheydm oka varam, devuni daya
@sivagopinathyemineni8620
@sivagopinathyemineni8620 Год назад
Yedukondala vada venkataramana Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda
@ravikumarkadali2562
@ravikumarkadali2562 Год назад
🚩🚩🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️🕉️💖💖💖💖💖💖🇮🇳🇮🇳🙏
Далее
Does size matter? BEACH EDITION
00:32
Просмотров 16 млн
Does size matter? BEACH EDITION
00:32
Просмотров 16 млн