Тёмный

ABN Exclusive Video : అమృతం లాంటి అన్నవరం ప్రసాదం ఎలా తయారు చేస్తారో చూడండి...! | Annavaram ||ABN 

ABN Devotional
Подписаться 74 тыс.
Просмотров 65 тыс.
50% 1

ABN Exclusive Video : అమృతం లాంటి అన్నవరం ప్రసాదం ఎలా తయారు చేస్తారో చూడండి...! | Annavaram ||ABN
#annavaram #annavaramprasadam #satyanarayanaswamy #abndevotional
For All Political and Latest News Updates Subscribe to #ABNDevotional: bit.ly/abndevotional
ABN Telugu ABN is a 24/7 Telugu news television channel run by Aamoda Broadcasting Network dedicated to the latest political news, live reports, exclusive interviews, breaking news, sports, weather updates, entertainment, business, and current affairs. #ABNLIVE #ABNNEWS #ABNLIVETELUGU
------------------------------------------------------------------------------------------
Enjoy and stay connected with us!!
► Subscribe us on RU-vid: bit.ly/abndevotional
► Like us: / abntelugutv
► Follow us on Helo: ABN Andhrajyothy
► Follow us: / abntelugutv
► Circle us on Instagram: / abnajnews
► Follow us on ABN Web Portal: www.andhrajyothy.com/
► Follow us on ABN Video Gallery: bit.ly/2Gfbg7P
ABN App Links :
App store: apple.co/2GfnKMt
Play Store: bit.ly/ABNAndhraJyothy
SUBSCRIBE ABN News Channels for Latest News Updates 24/7:
SUBSCRIBE ABN News Channels for Latest News Updates 24/7:
► For ABN News Telugu:bit.ly/3cwIbD8/ABNTelugu
► For ABN Entertainment: bit.ly/ABNEntertainment
► For ABN Indian Kitchen:bit.ly/indiankitchen
► For Something Special: bit.ly/2v6Ekfm
► For International News : bit.ly/ABNInternational
► For National News: bit.ly/ABNNational
► For ABN Telangana : bit.ly/abntelangana
► For ABN Breaking News : bit.ly/ABNBreakingnews
► For ABN Devotional: bit.ly/abndevotional

Опубликовано:

 

23 июл 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 48   
@srinivaschikkala7440
@srinivaschikkala7440 11 месяцев назад
, జై శ్రీమన్నారాయణ... జై అన్నవరం సత్యనారాయణ స్వామినే నమః.... పవిత్రమైన సత్యదేవుని ప్రసాదాన్ని వీధి పాలు చేశారు కదా ఇన్ని సంవత్సరాలు చరిత్ర కలిగిన శ్రీ స్వామి వారి ప్రసాద రహస్యం బయట పెట్టే హక్కు మీకు ఎవరు ఇచ్చారు ఈ యాంకర్ హిందువా లేక అన్యమతస్థుడా కనీసం భక్తి లేదు భయంలేదు... అలా వుంటే శ్రీ స్వామి వారి దర్శనం చేసుకుని శ్రీ స్వామి వారి అనుమతి తీసుకున్నాడా అతని మొహాన బొట్టు వుందా... నిజమైన భక్తులు వస్తే కనీసం తొంగి చూడనీయరు అలాంటిది అతను అన్ని ప్రదేశాలు తిరిగి అతని కూడా కెమేరా మేన్ ఇంకా ఎవరు ఉన్నారో వంట స్వాములు కి కానీ యాంకర్ కానీ మూతికి కనీసం మాస్క్ వంటివి అయినా లేవు అసలు ఈ తయారీ విధానం ఎందుకు రికార్డు చేశారో తెలియదు ప్రసాదం బేరం లేదనా అసలు ఎందుకు బహిర్గతం చేయాల్సి వచ్చింది.... అక్కడ తళిహ స్వామి కి యాంకర్ కి ఘుమఘుమ సువాసన వస్తుందట అమృతం లా వుంది అని ఏదో వ్యాపారం లా ప్రచారం చేస్తున్నారు.. భక్తులు కి అమ్మే ప్రసాదమైతే మాడు కంపు వస్తుంది మీ ఇష్టం వచ్చినట్టు చేయడం వల్ల పూర్వపు రుచి కూడా రావడం లేదు అని భక్తులు మాటలు మీరు వినలేదా ఈ వీడియో ఇప్పటికైనా బేన్ చేసి భక్తుల మనో భావాలు కాపాడాలి అని మా అభిప్రాయం.... ప్యాకింగ్ చేసే వారు మాస్క్ లు పెట్టుకున్నా కానీ ఈ యాంకర్ వెళ్లి ఆ ప్యాకింగ్ చేసే వాని మాస్క్ తీయించి మాట్లాడించే అవసరం ఏముంది ఎందుకు అతనికి అంత ఆతృత ప్రసాదం పాత్ర దగ్గర కూర్చుని ఏదో తినడానికి కూర్చున్నట్లు కూర్చుని మాట్లాడుకుంటున్నాడు ఇంత యాగీ అవసరమా దేవస్థానం అధికారులు. కమిటీ వారు ఆలోచించండి...🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 సత్యదేవా మీరే మీ ఆలయాన్ని కాపాడుకోవాలి ....
@srinuranga4317
@srinuranga4317 11 месяцев назад
Yes
@Sathish10407
@Sathish10407 7 месяцев назад
ఇదంతా మనం చేసుకున్న కర్మే ఏదో బిర్యానీ కి ప్రమోషన్ చేసినట్లు చేశాడు నాకు తెలిసి అతను అన్యమతస్తుడు అనిపిస్తుంది ప్రసాదం కనీసం కళ్ళకి అద్దుకుని తినడం కూడా తెలీదు ఓం సత్యదేవాయ నమః...
@DhanaLakshmi-oy2zc
@DhanaLakshmi-oy2zc 7 дней назад
😂asala godhuma ravva ni left hand tho muttukunnadu
@venkateswarlunukala2814
@venkateswarlunukala2814 6 дней назад
మిత్రమా ఈ వీడియో జాగన్ ప్రభుత్వ ము లో చేసి ఉన్నారు దేవునికి నైవేద్యంగా పెడితే వీడూ తినడు విడుప్రసాధము తిన్నాక నెవద్యము పెట్టారు ఏమో
@venkatalaksmichintapalli5553
@venkatalaksmichintapalli5553 5 дней назад
ఆ వంట శాలలో ప్రసాదం చేసేవారందరికి చాలా Thanks.
@raghavendrabala8965
@raghavendrabala8965 5 дней назад
Super test
@bottasankar4212
@bottasankar4212 4 месяца назад
ఓం శ్రీ సత్య నారాయణాయ నమః
@tatayyapathalu-1151
@tatayyapathalu-1151 10 дней назад
ఓం శ్రీ సత్య నారాయణ మః వచ్చిన యాంకర్ కు భక్తి భావం లేదు. నుదుటున కనీసం స్వామి వారి బొట్టు లేదు. ఎడమ చేతి తో ప్రసాదం తీసుకున్నారు. స్వామికి నైవేద్యం పెట్టకుండా... స్వామి వారి ప్రసాదం భూజించటం ఎంత వరకు భక్తి సంప్రదాయం. కమర్షియల్ యాడ్ లా ఇంత బహిర్గతం అవసరమా..కనీసం మాస్క్ కూడా ధరించలేదు. స్వామి క్షమించు, నువ్వే కాపాడాలి. 🙏🙏🙏
@madhavib2515
@madhavib2515 5 месяцев назад
దేవుడి ప్రసాదం భక్తులందరికీ మాత్రమే.... ఎవడు పడితే వాడు వంటశాల కి వెళ్లి వీడియో తీయ్యటం సరైనది కాదు.... దీని మీద న్యాయపరమైన చర్యల కోసం హిందూ ధర్మ పరిషత్తు వారు పని చెయ్యాలి
@liroseedits
@liroseedits Месяц назад
Chala baaga choopincharandi
@hemalathakruthinti9278
@hemalathakruthinti9278 26 дней назад
స్వామి వారి దివ్య ప్రసాదం , స్వామివారు స్వీకరించిన తరువాత మనం స్వీకరించడం ఆచారం.ఇతను తినడానికి ఉబలాట పడటం. ఛాల విషాదం. వీడియో కి పర్మిషన్ ఎవరు ఇచ్చారు చర్యలు అవసరం.
@ramakrishnapindiprolu4678
@ramakrishnapindiprolu4678 5 дней назад
Background music ఆపేస్తే బాగుండేది
@venkatalaksmichintapalli5553
@venkatalaksmichintapalli5553 5 дней назад
అన్నవరం ప్రసాదం లో బెల్లం వేస్తారు అనుకొన్నాను, లేదా పాత పద్దతి కాకుండా sugar ఉపయోగిస్తున్నారా?
@vignan775
@vignan775 6 месяцев назад
Om namah shivaya 🔥🔥🔥Sir your topics are very interesting please make more videos 👍👍
@user-wj5ic2ks8l
@user-wj5ic2ks8l 11 дней назад
Sri Styadevaynamaha. Annavaram maha punyakshytram.
@rameshmanyam4101
@rameshmanyam4101 9 дней назад
Om Sri namo sathyanarayana swami
@dileepmajji2680
@dileepmajji2680 7 месяцев назад
Annavara prasadam vere level
@YvvSatyanarayana-ol9bg
@YvvSatyanarayana-ol9bg 6 дней назад
Baga supnsaru tammudu kani oaka manici 2 3 peekattlu tintaru aa satyadeeuni mhima jai satyanarayanaswami
@SatyaveniSaladi-fn6is
@SatyaveniSaladi-fn6is 7 месяцев назад
Om sri Satya davya namam
@user-wl8fj7wz9l
@user-wl8fj7wz9l Месяц назад
Om namo Satya Narayan Swami varu ki jai
@SatyaveniSaladi-fn6is
@SatyaveniSaladi-fn6is 7 месяцев назад
Maa prasdam supar
@user-cf8iu4lp8f
@user-cf8iu4lp8f 7 месяцев назад
Prasadam superb
@penuguduruvenkatasivasubra2962
@penuguduruvenkatasivasubra2962 11 месяцев назад
జై సత్య దేవ
@chamarthiraviteja8019
@chamarthiraviteja8019 11 месяцев назад
Super
@sriramadasunarsimha5967
@sriramadasunarsimha5967 Месяц назад
SrisatyaNarayanaswaminivekalaoswamijaisrimanNarayana
@GovindamorutiS
@GovindamorutiS 16 дней назад
Godisgood.goodisgod
@ramadevichaganti2796
@ramadevichaganti2796 3 месяца назад
🙏🙏🙏🙏🙏
@sambasivaraochindukuri5942
@sambasivaraochindukuri5942 11 месяцев назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@viswanathammuralasetti9720
@viswanathammuralasetti9720 5 месяцев назад
My native place Annavaram
@sumanthzvakacharla6079
@sumanthzvakacharla6079 3 месяца назад
Bro adi liver kadu lever And please dont touch those grains with bare hands
@yogindhra.2993
@yogindhra.2993 2 месяца назад
Swamiki nivedana cheyali .paramapavithramga bhavinche prasadanni you tube lo petti commercial chesesaru. Normal vantalu chupistunattuga video chesaru.Asalu Ee video nu cheyadaniki karanam enti.Bhaktulu parama pavitra ga bhavinche prasadamusuchi subratha,Vundali Vantasalalo swami variki nevedana chesi taruvarha pettali.
@ananthalakshmithondapu802
@ananthalakshmithondapu802 7 дней назад
ఒకప్పుడు అన్న వరం వరం ప్రసాదం అమ్రృతంలానే ఉండేది,కాని ఇప్పుడు లేదు,మాడు చెక్కులు ఎక్కువ ,నాటి నాణ్యత నేడు లేదు.
@bhanupolisetty4493
@bhanupolisetty4493 5 месяцев назад
Ist it’s offered to Lord and then to humans
@Rrrr-vn8lp
@Rrrr-vn8lp 7 месяцев назад
Telugu channels lo reporter Telugu Sariga matadatam vasthe bagutadi
@venkatramana9399
@venkatramana9399 19 дней назад
Satyanaryana swamy no anugraham dharshana bhagyam kaligibchu sway
@Naagulu-in3nc
@Naagulu-in3nc 6 дней назад
mask ?
@gowrialla4500
@gowrialla4500 11 месяцев назад
Prasadam ginnelu maadu lu unnai
@krishnaprasadsimhadri39
@krishnaprasadsimhadri39 11 месяцев назад
ఇలైచీ ఇలైచీ అని ఎచ్చులు పోకుండా యాలకులు అంటే చాలురా బాబూ
@ananthalakshmithondapu802
@ananthalakshmithondapu802 7 дней назад
ఖర్మండి బాబు ,అనవసరపు అనుకరణ
@DhanaLakshmi-oy2zc
@DhanaLakshmi-oy2zc 7 дней назад
Prasadam left hand tho tisukuntunadu elanti vaalu yenduku allow chestarao
@srikanthgd3388
@srikanthgd3388 10 месяцев назад
prasadam kaneesam kallaki kuda attukoledu nuvu..waste anchor
@murtyvsn8616
@murtyvsn8616 6 дней назад
బరువు చూడరా ఇంకా?
@venkateshwarraopalakurthi632
@venkateshwarraopalakurthi632 13 дней назад
Anchor is not good
Далее