Тёмный

అప్పుడు అజెండా పాట...ఇప్పుడు జగనన్న ఎమోషనల్ పాట...కార్యకర్తలకు మంచి సాంగ్ ఇచ్చిండు నల్లగొండ గద్దర్.. 

Nalgonda Gaddar Narsanna Official
Подписаться 567 тыс.
Просмотров 937 тыс.
50% 1

అప్పుడు అజెండా పాట...ఇప్పుడు జగనన్న ఎమోషనల్ పాట...కార్యకర్తలకు మంచి సాంగ్ ఇచ్చిండు నల్లగొండ గద్దర్..
#RAVIKALYAN #BULLETBANDILAXMAN
MUSIC : RAVIKALYAN
LYRICS : BULLETBANDI LAXMAN
|| ALL COPYRIGHTS ARE RESERVED ||
__________-_______
Nalgonda Gaddar Narsanna Life Story Song
/ 5-ckyyy68e
Managing Operator - NG Krishna Reddy (8096960742)
Operator - Naresh G
|| ALL COPYRIGHTS ARE RESERVED ||
_______________________________________
Kasala Narsanna, Popularly known as NALGONDA GADDAR NARSANNA for The Two Telugu States Telangana & Andhra Pradesh.He is an Indian film Singer and Poet, who has worked predominantly in Telugu movie industry. Narsanna has worked in popular movies. He is one of the icons of Telangana.
________________________________________
Vinarandi Jennullara Song
• వినరండి జనులారా FULL S...
Telangana Sayudha Porata Geetham
• Telangana Sayudha Pora...
Eadlabandi Song
• ఎడ్లబండి FULL SONG || ...
Shivarathi Full Song 2021
• జంగమ జాతర శివరాత్రి స్...
Bathukamma Song
• బతుకమ్మ పాట NALGONDA ...
COVID - 19 Full Song ..Nalgonda Gaddar Narsanna
• వీళ్ళే దేవుండ్లు | Co...
• కన్నీళ్లు పెట్టించే అమ...
Amma Song Nalgonda Gaddar
Corona Awareness Song Nalgonda Gaddar
• Nalgonda Gaddar Narsan...
• కైలాస దేశము కంఠాన విషమ...
Nalgonda Gaddar Narsanna's Shivaratri Full Song 2020
I N S T A G R A M - / nalgondagaddarnarsanna
F A C E B O O K - / community
L I K E || C O M M E N T ||
S H A R E || S U B S C R I B E

Видеоклипы

Опубликовано:

 

21 апр 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 874   
@ravijetta7797
@ravijetta7797 2 месяца назад
జగన్ మీద గద్దర్ పాడిన పాటలు తెలంగాణలోని ప్రతి ఊర్లో వినబడుతున్నాయి, నేను మాత్రం రోజు వింటున్నాను చాలా బాగున్నాయి
@lingamyadavguthi6696
@lingamyadavguthi6696 2 месяца назад
🙏
@neenunapolam
@neenunapolam 2 месяца назад
Yes nice song
@jayarajugaddala7275
@jayarajugaddala7275 29 дней назад
కానీ మా ఆంధ్ర వాళ్ళు మోసం చేశారు మళ్లీ పడి లేచిన కెరటం ల వస్తాడు అన్నా
@pspksrikanth4832
@pspksrikanth4832 35 минут назад
yes
@shaikanwar1493
@shaikanwar1493 2 месяца назад
నేను 100 సార్లు విన్న ఈ పాట చాలా బాగుంది జై జగన్ అన్న మల్లి సీఎం 175 పక్క
@Abhimanyu_banda_07
@Abhimanyu_banda_07 Месяц назад
Lyricist ni kuda support chedam bro😢
@user-yy7dq4xd4g
@user-yy7dq4xd4g Месяц назад
😂
@AnilBhukya-yb6wp
@AnilBhukya-yb6wp Месяц назад
Jai jagan cm Ap always
@JITTUREDDY-qs8eu
@JITTUREDDY-qs8eu 2 месяца назад
నల్గొండ గద్దర్ అభిమానులు LIKE కొట్టండి వీడియో కి
@yarradurgaraorao5155
@yarradurgaraorao5155 2 месяца назад
Rytyufggugg😢❤😂🎉😊
@rajupandiri2261
@rajupandiri2261 2 месяца назад
Supr❤❤❤❤
@vijaykonkala3262
@vijaykonkala3262 2 месяца назад
అన్న జగనన్న తరుపున నీకు థాంక్స్ ఈ పాట ఒక్కరోజు 23 సార్లు విన్నాను జగన్ ఒక్కడు అని బాధ అని పిస్తది 🎉🎉🎉🌹🌹👍👌
@areefshaik391
@areefshaik391 2 месяца назад
అబ్బబ్బా ఏమి సాంగ్ ర బాబు.. 🎉🎉🎉🎉 జగన్ ని రెండో సారి సీఎం ని చేయబోతున్న సాంగ్ ఇది
@user-cl9vy3om5p
@user-cl9vy3om5p 2 месяца назад
❤❤❤❤❤❤
@devendragali3662
@devendragali3662 2 месяца назад
😂😂
@user-uz4xj3kf9h
@user-uz4xj3kf9h 2 месяца назад
నల్లగొండ గద్దరామజాకా...
@kavalisrinivasnaidu4769
@kavalisrinivasnaidu4769 Месяц назад
Bro 11
@bhimeswarareddy2549
@bhimeswarareddy2549 2 месяца назад
గుండెను పిండేసే సాంగ్ లిరిక్స్ అండ్ కంపోజర్, వాయిస్... "ఎం తక్కువ చేసిండురా జగనన్న మనకూ, కోరి పథకాన్ని పంపిండురా పేదింటి వరకూ,YCPజెండెత్తి పొదామురా...,గెలుపు కొరకూ... బిగ్ థాంక్స్ టు బుల్లెట్ బండి లక్ష్మణ్ గారు అండ్ నల్గొండ గద్దర్ గారు...
@bajjankianandkumar4220
@bajjankianandkumar4220 2 месяца назад
గద్దరన్నా....గుండెలు ద్రవించేలా వుంది ఈ పాట....కళ్ళనుండి ధారలా కన్నీళ్లు ఉబికి ఉబికి వస్తున్నాయి ...ఇంకో మూడు చరణాలు జోడించు అన్నా....చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే పాట ఇది...
@Warrior-zq5nl
@Warrior-zq5nl 2 месяца назад
ఆంధ్రప్రదేశ్ లో జగనన్నకి ఇంత మంచి మనసుతో మీ రాగం తో మీ గొంతుతో పాటలందించిన మీకు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు మిమ్మల్ని గుండెల్లో పెట్టుకుంటారు 🙏🙏
@potturivasupotturivasu8752
@potturivasupotturivasu8752 2 месяца назад
నల్లగొండ గద్దర్ గారు మీరు పాడే పాటలు జగన్ గారికి జగన్ గారికి సూట్ అయినట్టు ఇండియాలో ఇంకా ఎవరికీ సూట్ కాదు సార్❤ థాంక్యూ గద్దర్ గారు
@Jai_Sri_Ram_constructions
@Jai_Sri_Ram_constructions 2 месяца назад
రేవంత్ రెడ్డి కి ఇంకా భాగా సెట్టు అయినాయి
@psuryam2624
@psuryam2624 2 месяца назад
100%
@bnaresh7469
@bnaresh7469 2 месяца назад
Revanth Reddy garini CM ne chesindi song❤
@thinksbigofficial2524
@thinksbigofficial2524 2 месяца назад
కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి కి చాలా బాగా సూట్ అవుతాయి
@ChandraAllu1234
@ChandraAllu1234 2 месяца назад
Nijame bro
@subbaraotalla7607
@subbaraotalla7607 2 месяца назад
ఏమీ పాడినవ్ అన్న జగన్ అన్న కి సెట్ అయ్యే సాంగ్,జై జగన్
@vadigalachinna3256
@vadigalachinna3256 2 месяца назад
మా జగన్ అన్న కోసం పాడిన ఈ పాట మీ నోటా వినడానికి ఎంతో తియ్యగా ఉంది అన్న థాంక్యూ నర్సన్న గారు
@bhuvan2268
@bhuvan2268 2 месяца назад
Super
@dandijoege
@dandijoege 4 часа назад
😅😮😢🎉
@me-dj1do
@me-dj1do 2 месяца назад
నీకు ఆ జగనన్నకు పాట పాడాలని దేవుడు ముందే రాసిపేట్టాడు,ఎం పాటలు అన్న వుంటుంటే ఒళ్ళు జలదరిస్తుంది
@bharathg5921
@bharathg5921 2 месяца назад
👌👌👌🙏🙏🙏
@keerthisriramulu2264
@keerthisriramulu2264 2 месяца назад
జగనన్న కి సెట్ అయ్యినట్టు.......... సాంగ్స్ కానీ మీ వాయిస్ కానీ ఇంకా ఎవ్వరికీ సెట్ కాదు అన్న ............. హాట్స్ ఆఫ్ టూ యూ అన్న
@indiamixture
@indiamixture 2 месяца назад
పార్టీ చూడం.. ప్రాంతం చూడం.. Person చూడం.. కులం చూడం.. మతం చూడం.. మా నల్లగొండ గద్దర్ అన్న ఎమ్ పాడిన.. 🥰🥰 ఎమ్ ఉంది అన్న మీ గొంతులో..🥰🥰🙏 ఇట్లు నల్లగొండ గద్దర్ అన్న All India Fans Association Director & Member
@narsareddyakloor99
@narsareddyakloor99 2 месяца назад
నేను అనునిత్యం ఆరాధించే దేవుడు మా జగన్ అన్న మళ్ళీ మళ్ళీ గెలవాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను 🙏
@alwalashokgowdashokgowd4999
@alwalashokgowdashokgowd4999 Месяц назад
@ksravikumarkasagala5065
@ksravikumarkasagala5065 2 месяца назад
గద్దర్ గారు మీరు పాడిన ఈ సాంగ్ వల్ల జగన్ గారికి మరింత హెల్ప్ అవుతుంది
@prathapgona3256
@prathapgona3256 2 месяца назад
మంచి చేయకుండా సాగాడు మాట తప్పకుండా మరువడు మదిలోన కొలువైన మహనీయుడు మా జగన్మోహనుడు జాతి మెచ్చిన జన నేత పేద బ్రతుకులకు ప్రాణదాత నీవే మా అందరి సేవ మాత
@vbjohnweshlivb2031
@vbjohnweshlivb2031 2 месяца назад
జగనన్న సీఎం ముఖ్యమంత్రి గారు గూర్చి ఇక ఎన్ని పాటలు రచించి పాడిన తక్కువే.. ఆయనే ప్రజలో ఒక పాటగా ఉన్నారు కాబట్టి..జై..జగన్..❤❤🎉🎉
@vamshig8945
@vamshig8945 2 месяца назад
అన్న మీ రాజకీయం లో మంచి ఉంది కాబట్టి గుంపులుగా వస్తున్నారు నిన్ను డి కొనడానికి నువ్వు ఇలా నే ఉండాలి సిఎం లా
@killolaramudu973
@killolaramudu973 2 месяца назад
నలగొండ గద్దర్ అన్న జగనన్న పాటలు పడాలని దేవుడు ఎల్లప్పుడు ఇలాగే మనస్పూర్తిగా కోరుకుంటున్నాను మంచి స్థాయికి వెళ్ళాలి ఇంకా మంచి మంచి పాటలు పాడాలి 🙏 మీ పాటలు వింటుంటే గూస్ బంక్స్ వస్తున్నాయన్న సూపర్ అన్న 🔥🔥🔥🙏🙏👌
@T.nagamani1367
@T.nagamani1367 2 месяца назад
గద్దర్ నర్సిరెడ్డి అన్న మీరు జగన్ అన్న పై చూపిస్తున్న అభిమానాన్ని కి మీరు పాడిన పాట ఎక్సలెంట్ ❤❤👌👌👌🤗🤗
@user-qz6ho3jc8t
@user-qz6ho3jc8t Месяц назад
Ap result vachina taravathaa naalaa e song vini badhapade ycp abhimanulu oka like pls...
@Non_creative
@Non_creative 9 дней назад
Rey niku icchi padakalu kadhu ra babu kochem
@Non_creative
@Non_creative 9 дней назад
Manaki rajadhani ledu polaaram ledu
@nimmalamahesh8411
@nimmalamahesh8411 5 дней назад
😊​@@Non_creative
@bharathg5921
@bharathg5921 2 месяца назад
జగనన్న పాలన గురించి వాస్తవాలతో ❤❤❤🙏🙏🙏
@vbjohnweshlivb2031
@vbjohnweshlivb2031 2 месяца назад
అన్నా ఈ పాటను బేస్ చేసుకుని మరొక పాటను.. రాయండి. పాట చాల అందంగా ఉంది.. చాల బాగుంది..🎉🎉🎉❤❤
@Ravineelap
@Ravineelap 2 месяца назад
సూపర్ సాంగ్ అన్న ఏం పాడారు అన్న హృదయము కదిలిస్తుందన్న
@bharathdhonigoudvempalli8081
@bharathdhonigoudvempalli8081 2 месяца назад
అన్న నల్లగొండ గద్దర్ అన్న నువ్వు ఎవరి మీదా పాట పాడినా అది సుపర్ ❤
@user-th5yi4ch9h
@user-th5yi4ch9h 2 месяца назад
ఇట్టా ఉండాలి సాంగ్ విజయ నర్సన్న జై జై నరసన్న
@indiamixture
@indiamixture 2 месяца назад
పార్టీ చూడం.. Person చూడం.. కులం చూడం.. మతం చూడం.. మా నల్లగొండ గద్దర్ అన్న ఎమ్ పాడిన.. 🥰🥰 ఎమ్ ఉంది అన్న మీ గొంతులో..🥰🥰🙏 ఇట్లు నల్లగొండ గద్దర్ అన్న All India Fans Association Director & Member
@srikanthrangapuram6690
@srikanthrangapuram6690 2 месяца назад
❤💪jai gadar narsanna ❤
@Jagancultfan
@Jagancultfan 2 месяца назад
పేదల దేవుడు జగనన్న ❤❤❤
@LokeshLokesh-ru6bh
@LokeshLokesh-ru6bh 2 месяца назад
లక్ష్మణ్ అన్న మీకు నిజంగా నా రక్తం తో అభిషేకం చేసిన మీ ఋణం తీర్చుకోలేం జై జగన్
@alwalashokgowdashokgowd4999
@alwalashokgowdashokgowd4999 Месяц назад
బ్రో Laxman yevaru
@kishore-uw8uq
@kishore-uw8uq Месяц назад
@@alwalashokgowdashokgowd4999lyric writer
@VinodKumar-lc9mi
@VinodKumar-lc9mi 2 месяца назад
అదిరి పోయింది అన్నా నీ పాట జై జై జగన్ 🙏🙏🙏🙏🙏🙏
@Vijay55777
@Vijay55777 2 месяца назад
*ఇచ్చిన మాట తప్పితే ఓటు పాట ప్రతి రోజు వింటాము.ఇప్పుడు ఈ పాట కూడా చాలా బాగుంది*
@Jagancultfan
@Jagancultfan 2 месяца назад
చాలా బాగుంది అన్న సాంగ్ .... జై జగన్ అన్న ❤
@abhi-cq1mc
@abhi-cq1mc 2 месяца назад
అదరని భెదరని రక్తం అది జై జగన్ అన్న 🙏 ... వైయస్సార్ వైయస్ జగన్మోహన్ రెడ్డి ఒక ఎన్టీఆర్ తెలుగు వెలుగులు తెలంగాణ భువనగిరి నియోజకవర్గం
@KonadaKrishna-xh1dx
@KonadaKrishna-xh1dx 2 месяца назад
Super
@b1suresh946
@b1suresh946 2 месяца назад
అన్న మీరు పాడే ప్రతి పాటలో ప్రాణం పెట్టి పడుతున్నావు అన్న
@JARTHADAVEEDURAJU
@JARTHADAVEEDURAJU 2 месяца назад
Thank. You. Gaddar. Anna. Jagan. Anna. Meedha. Manchi. Pata.
@naturelovers-ol9gv
@naturelovers-ol9gv 2 месяца назад
గద్దర్(నరసన్న ) అన్న మీకు నా శతకోటి దండాలు 🙏🙏🙏🙏🙏🙏ఏమి పాడినవన్న 👏మాస్ లో క్లాస్ 👌అన్న
@anuphere346
@anuphere346 2 месяца назад
ధన్యవధాలు నల్గొండ గద్దర్ సార్...❤జగన్ అన్న మీద పాట చాలా చక్కగా పాడారు...❤
@Sathish-gr7sb
@Sathish-gr7sb 2 месяца назад
మీరు ఏ పాట పాడిన సూపర్ హిట్ అన్నగారు 👌🏻👌🏻👌🏻
@Ramesh-yh1gp
@Ramesh-yh1gp 2 месяца назад
😊😊😊😊😊
@PavanSaaho-ht7lr
@PavanSaaho-ht7lr Месяц назад
జగనన్న ఓడిపోయాక చాలాబాగా సెట్ అయింది.ఈసంగ్.జూన్ 4.తర్వాత.చూసేవాలు. ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్
@khajukhajapasha2686
@khajukhajapasha2686 2 месяца назад
Ma gaddar అన్న పాటపడిండు అంటే అది తెలంగాణ వాళ్లు అయినా ఆంధ్రా వాళ్లు అయినా గెలవాల్సిందే 💐🔥🦁👌
@Siva_nemali
@Siva_nemali 2 месяца назад
👌విద్య, వైద్యం 💖"జగనన్న" కే సాధ్యం...💯🙏
@nstvswamitelugu
@nstvswamitelugu 2 месяца назад
అన్నా జగనన్న సీఎం అవడానికి ఈ సాంగ్ చాలు ఎందుకంటే జగనన్న చేసిన మంచి మొత్తం పాటలు రాసి పాడి వినిపించవు
@subbujaivanth8668
@subbujaivanth8668 2 месяца назад
మ అన్న జగన్మోహనరెడ్డి 👌👌
@PODISHETTIMANJULA
@PODISHETTIMANJULA 2 месяца назад
నల్గొండ గద్దర్ అన్న సొంగ్స్ రోజుకు 10 సార్లు ఇన వినకుంటే నాకు మంచిగా అన్పియదు అంతల పాడుతారు సాంగ్స్ సుపర్ అన్నయ్య లవ్ యూ ❤❤❤❤
@dhanarajurapaka6783
@dhanarajurapaka6783 2 месяца назад
మీ పాట ద్వారా వాస్తవాలు ప్రజలకు తెలియజేసారు అన్నా
@bangaramokaticheppanna1919
@bangaramokaticheppanna1919 2 месяца назад
Super song..❤ Jai Jagan Anna. Narasanna Voice ultimate 🔥
@venukalluri7679
@venukalluri7679 2 месяца назад
గద్ద ర్ మామయ్య అద్భుతమైన అక్షరాలు మీ గొంతు అందమైన దిశగా జగన్ మోహన్ రెడ్డి వైపు పయనించినందుకు సంతోషం జై సమైక్యాంధ్ర ప్రదేశ్🙌🙌🙌🙌🙌🙌👁👁🙌🙌🙌🙌🙌🙌
@Jagancultfan
@Jagancultfan 2 месяца назад
పేదల కోసం పుట్టిన దేవుడు
@siliveruprashanth9207
@siliveruprashanth9207 2 месяца назад
ఏపీ సీఎం జగన్ అన్న మంచి చేసినాడు మళ్ళీ రావాలి జగన్ అన్న
@kamalvlogs8898
@kamalvlogs8898 2 месяца назад
ఇది కదా పాట, ఒక అద్బుతం మహ అద్బుతం ❤❤
@srinivassrinivas2874
@srinivassrinivas2874 2 месяца назад
Super Gaddar Narsanna🤝🤝🙏🙏jai jegan anna Ap cm 💐💐🙏🙏
@rajproton
@rajproton 2 месяца назад
అన్నా చాలా బాగుంది పాట. ఎమోషనల్ సాంగ్❤❤❤❤
@nakkalamahesh9330
@nakkalamahesh9330 2 месяца назад
పాట బాగా రాశాడు లక్ష్మణ్ నర్శన్న బాగా పాడారు
@sreekanthreddy3967
@sreekanthreddy3967 2 месяца назад
• మా నమ్మకం నువ్వే జగనన్న • మళ్ళీ నువ్వే రావాలి నువ్వే కావాలి మాకు...💙🤍💚
@DigitalCreater-kr6ey
@DigitalCreater-kr6ey 2 месяца назад
Anna Jagan anna nuvve ravali anna malli ma nanna garu hospitalise ayithe government hospital lone admit chesamu doctors baga chukunnaru ade treatment private hospitals lo 60 thousand ayyedi... Government schools,hospitals chala improvement ayyayi thanks jagan anna....
@krishnaprasaduppala4839
@krishnaprasaduppala4839 2 месяца назад
Yes 💯 Correct 💯 Well Explained Gentleman 💯, Hatsof Gentleman, God Bless you All.
@gangadharisalaiah9836
@gangadharisalaiah9836 2 месяца назад
సూపర్ సాంగ్
@Leopard727
@Leopard727 2 месяца назад
పాట చాల బాగుంది అన్న 🙏🙏👍
@thinkdifferentboy3260
@thinkdifferentboy3260 2 месяца назад
Bullet bandi laxman anna lyrics.....gaddar anna voice......inka blockbuster
@dandeshantharaju7713
@dandeshantharaju7713 2 месяца назад
జగన్ మోహన్ రెడ్డి గారి పాలనకు ఈ పాట చాలా బాగా సరిపోయింది మన దేశంలోనే మంచి పథకాలు అమలు చేస్తున్న నాయకులు జగన్ మోహన్ రెడ్డి గారు. మీరు మరల ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారు
@MrVivekofficial-qe4qh
@MrVivekofficial-qe4qh 2 месяца назад
My inspiration anna nuv....💝🌍💯✊🤗. Jai gaddar anna .....✊
@Dr.venkat3794
@Dr.venkat3794 2 месяца назад
Good lyrics, Superb song❤..
@laxmareddynakkala9040
@laxmareddynakkala9040 2 месяца назад
ప్రజల మనసు తెలిసిన నాయకుడు మన జగనన్న సూపర్ సాంగ్ ❤❤
@bhaskaraosurapu1697
@bhaskaraosurapu1697 2 месяца назад
Thank you e song padina variki❤❤❤❤❤
@belumnagireddy7853
@belumnagireddy7853 2 месяца назад
Thank you narsanna super song jaganna kosam
@eluguriashokgoud5689
@eluguriashokgoud5689 2 месяца назад
జై జగన్ 💙💙💙💙💙🔥🔥🔥🔥🔥
@vamsibabu7768
@vamsibabu7768 2 месяца назад
Hatts off Gaddar Gaaru 2024 cm maa Jagan Mohan Reddy Gaaru
@lucky_66_
@lucky_66_ 2 месяца назад
సూపర్ అన్న... song❤❤❤
@sankarreddyganta660
@sankarreddyganta660 2 месяца назад
ఏం తక్కువ చేసిండు రా రాజన్న కొడుకూ.. కోరి పథకాన్ని పంపిండు రా పేదింటి వరకూ.. ఏం తక్కువ చేసిండు రా జగనన్న మనకూ.. వైసీపీ జెండెత్తి పొదాము రా ఆ గెలుపు కొరకు ❤❤
@kiranadavelli1885
@kiranadavelli1885 2 месяца назад
Once again thank you so much anna for the wonderful song for jagan anna
@kiranbhukya5286
@kiranbhukya5286 2 месяца назад
గద్దర్ అన్న మి గొంతు లో ఏదో మ్యాజిక్ వుంది అన్న థ్యాంక్ యూ అన్న జగన్ అన్న కోసం ప్రాణం పెట్టీ పాడినందుకు❤❤❤❤❤❤❤
@RameshMarkapudi-by3kf
@RameshMarkapudi-by3kf 2 месяца назад
Excellent సాంగ్ అదుర్స్
@chakrapanipedada744
@chakrapanipedada744 2 месяца назад
Super Nalgonda song 🌹
@seenu346
@seenu346 2 месяца назад
Very level anna punakalu anna ❤😊
@shvcreates1781
@shvcreates1781 2 месяца назад
Jai Jagan ANNA 🐅🐅🐅Super Gaddar Anna 🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
@LcharanLcharan-ke8xh
@LcharanLcharan-ke8xh 2 месяца назад
Jai jagan Annanext CM Ap king 2024🇸🇱💙💙🇸🇱💙
@seethasanthosh7345
@seethasanthosh7345 Месяц назад
పాట విన్నాక కామెంట్ పెట్టకుంట ఉండలేకపోతున్న జై జై జగన్ మళ్లీ సీఎం ఏతాడు
@pathlavathsakru6837
@pathlavathsakru6837 2 месяца назад
ఈపాట తో జగన్ మళ్ళీ సిఎం పక్క అన్న నల్గొండ గద్దర్ అన్న నీ పాటలు సూపర్ అన్న విజయానికి నాంది
@danepaul8402
@danepaul8402 2 месяца назад
గద్దర్ అన్న కి నమస్తే ❤️❤️మరల మంచి పాట అందించావ్ సూపర్
@user-mm8em2rx4t
@user-mm8em2rx4t 2 месяца назад
మా జగన్ అన్న గురించి యింత చక్కని పాటలు పాడినందుకు నర్శి రెడ్డి అన్నకు దన్యవాదములు, ఇంకా చాల పాటలు పాడండి అన్న మా అన్న గురించి
@narenderreddy1170
@narenderreddy1170 2 месяца назад
కళ్ళలో నీళ్లు వచ్చే పాట. నినదించాలి అందరి నోట మొదలై,గెలిచే మన ఆట ప్రత్యర్థుల గుండెల్లో తూట
@LokeshLokesh-ru6bh
@LokeshLokesh-ru6bh 2 месяца назад
ఏమిచ్చి మీ రుణం తీర్చుకోగలం గద్దర్ అన్న
@Praveennallamothu20
@Praveennallamothu20 2 месяца назад
జగనన్న ని మీరు బాగా అర్ధం చేసుకున్నారు కాబట్టి అంత మంచి పాట అందించారు 🙏🙏🙏🙏🔥🔥🔥
@kageswaradora6938
@kageswaradora6938 2 месяца назад
సార్ నల్గొండ గద్దర్ గారు పాట సూపర్బ్ సార్.... మీరు జగన్ గారి ఆశయం ను ప్రజలవద్దకు తీసుకెళ్ళడానికి పుట్టినట్టున్నారు సార్.... ఈ పాట విన్నాకకూడా ప్రజల్లో మార్పు రాకపోతే ఇంకెవరిని చెప్పలేం.... పాట సూపర్బ్ సార్ సూపర్బ్.... జై జగన్ జై అప్పలరాజు గారు 🌹🙏🙏🙏🌹
@user-cy9bk7cz6l
@user-cy9bk7cz6l 2 месяца назад
అన్నయ్య గారు మీరు పాటే పాటలు జగన్ గారు సూపర్
@NaNa-mk7nx
@NaNa-mk7nx 2 месяца назад
సూపర్ సాంగ్ అన్న జై జగనన్న
@LakshmnaraoKadiyarapu
@LakshmnaraoKadiyarapu 11 дней назад
థాంక్యూ బాస్ థాంక్యూ మా జగనన్న గురించి ఇంత అందమైన పాటను పాడినందుకు నీ పాదాభివందనాలు ఇలాంటి పాటలు ఇంకెన్నో జగనన్న గురించి మీరు పాడుతారని మేము ఆశిస్తున్నాం
@praveen2351
@praveen2351 2 месяца назад
Chala Manchi chesaru Alane companies thechi jobs Iste inka super🎉🎉
@suribabu5471
@suribabu5471 2 месяца назад
కంపనీ లు వచ్చాయి చంద్రబాబు ఉన్నప్పుడు 30000 కోట్లు పెట్టుబడులు వస్తె జగన్ పాలన లో లక్ష కోట్ల పెట్టుబడులు వచ్చాయి
@bunnypatel2931
@bunnypatel2931 2 месяца назад
This line - Okkanne chesi gumpu katti ostunnaru thodella mandhalu ga 👌
@myyogi999
@myyogi999 2 месяца назад
Jagan pata vinte vibe vaatundi. Perfect set ayyundi mi voice lo. Jagan cm pakka pix anipistundi
@BRSINDIATV
@BRSINDIATV 2 месяца назад
నల్గొండ గద్దర్ @నర్సారెడ్డి అన్నకు ఎంపీ నామీనేటెడ్ పోస్ట్ తెలంగాణ ప్రభుత్వం కళాకారుల కోటాలో ఇవ్వాలి గాయకుడు రేపటి ఫుచర్ నాయకుడు కావాలి. ఇట్లు మీ వీర అభిమాని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ksk మహారాజ్
@ganeshrayudu7360
@ganeshrayudu7360 2 месяца назад
Superb lyrics.... These lines Gives goosebumps definitely.... 🔥🔥🙏🏻 Mass leader JAGAN....
@navadeepk.navadeep3425
@navadeepk.navadeep3425 Месяц назад
Madi Telangana state kani maku jaganna ante chala estam jaggananna gelavalani a devuni prardhistunamu amen 🙏🙏
@ramanapatala3177
@ramanapatala3177 2 месяца назад
మీరు జగన్ అన్న పై పాడిన రెండు పాటలు తో election రూపు రేఖలు మారిపోయాయి గద్దర్ గారు❤❤❤
@laxmanreddy631
@laxmanreddy631 2 месяца назад
Wt a lyrics for bullet bandi laxman ...excellent marvalous, fabulous ...nxt cm jagan
@vedansh5971
@vedansh5971 2 месяца назад
Adbutamaina song👌🔥🔥
@venkateshmudam4462
@venkateshmudam4462 2 месяца назад
ఏదే పాట మా కేసీఆర్ కోసం పదండి నల్లగొండ గద్దర్ అన్నగారు 🙏🙏🙏🙏
@telanganagonthuka7542
@telanganagonthuka7542 2 месяца назад
😂😂
@user-gw8zd8wn3e
@user-gw8zd8wn3e Месяц назад
ఈ గొంతు జగనన్న కోసమే అన్నట్టు వున్నది
@dj1985R
@dj1985R 2 месяца назад
గద్దర్ అన్న నీకు దండాలన్న 🙏🙏
@veeramanikantavlogs9
@veeramanikantavlogs9 2 месяца назад
అన్న సాంగ్ సాయంత్రం రిలీజ్ అయినప్పటి నుంచి వింటూ ఉన్న ఇంకా వినాలనిపిస్తుంది జై జగన్ జూనియర్ గద్దర్ అన్న సూపర్ లవ్ u
@Jagancultfan
@Jagancultfan 2 месяца назад
జై జగన్ అన్న ❤
Далее
⚡️Uylanishim kerak, sovchilikka borasizmi?...😅
00:50
Впервые дал другу машину…
00:57
Jagananna Agenda Song : CM Jagan New Song : PDTV News
5:14
Arshavir Martirosyan - Voroshel em  chspasem
4:16
Просмотров 672 тыс.
Shoxruxbek Ergashev - Alam ekan (Official Music)
4:37
BABYMONSTER - ‘FOREVER’ M/V
3:54
Просмотров 48 млн
5УТРА - Белая полоса
3:13
Просмотров 494 тыс.
Mirjalol Nematov - Barno (Videoklip)
3:30
Просмотров 4,3 млн