Swamy mee paadanamskaralu తండ్రి నన్ను నా భర్తను మా అత్త ఆడబిడ్డ వల్ల అయన కలిసి 7 years nunchi vedistu kodtu tidtu ippudu champeydaniki kuda chustunnru ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు తండ్రి మీ కాలు పట్టుకుంటే నా భర్త మారాలి నా పిల్లల్ని నన్ను ప్రేమగా చూసుకోవాలి ఎం చేయాలి చెప్పండి తండ్రి మీ padanamskaralto అన్నీ kastle నకు economically ఆరోగ్యపరంగా అన్నీ చిక్కుల్లో పద్మవ్యూహంలో ఉన్నాను తండ్రి మీరే నకు దేవుడు ado okat cheppndi తండ్రి
Hello Sir Namaskaram, miru okasari mi jathakam manchi Astrologer tho chupinchukondi. Mi intini clean ga petkondi. Morning 4 ki nidra lechi fresh up I Pooja room ni clean chesi fresh water and fresh flowers and bananas alanti fruits petukondi. Morning Prayers cheskondi. First Sankata Nasana Ganesh Stotram ni chepkondi.Kuladevatha Namaha ani chepkondi. Lakshmi Ganapathi Stotram , Runa Vimochana Ganesha mantra,Runa Vimochana Narasimha Mantra Runa Vimochana Kuja mantra ,Maha Lakshmi Ashtakam,Kanakadhara Stotram,Ashtalakshmi mantra Daridriya Dukha Dahana Siva Stotram,Apaadhudharaka Durga Stotram,Swarna Akarshana Bairava mantra and Lakshmi Kubera Mantra,Hanuman Chalisa every day chadavandi. Mi Ishta Devudu Venkateshwara swamy antey Miru Venkateshwara swamy vari ki ipudu 7 Shanivaralu vratham cheskuntaru ga.Saturday lo Bheeyapu Pindi ,Bellamu,Neyyi kalipina pindi 2Diyas petkoni , Bellam payasam petti Venkateswa swamy variki Mudupu katti aa Mudupu ni Devuni patam mundhara petti ,Ganesha mantra, Kuladevatha nama smarana, Shivashtakam,Durga Dwathrimshamala,Venkateshwara Stotram, Venkateshwara Ashtotram,Venkateshwara Vajra Kavacham,Lakshmi Chathurvimshati Namavali, Kanakadhara Stotram,Lakshmi Ashtotram, Ashtalakshmi mantra ,Lakshmi Kavacham ,Varaha Stotram and Lakshmi Kubera Stotram chant cheyandi.. Mi problem solve iyaka Tirumala ki velli aa Mudupu ni Hundi lo vesi randi. Miku Navagrahas and Dhrishti valla ila jaruguthundi ani thelisthey every day Shivalayam lo Kala Bhairava ki evening or night velli 1 lamp Manchi Noona tho 2Red wicks tho 1 lamp veliginchi randi. Tuesdays lo mi oori lo unna oka Powerful Anjineya swamy varu gudi ki velli Pooja cheskondi. 11Rounds tirigi mi problem nundi twaraga ravali ani puja cheskondi.. Mi problems tho tattukonavatamledu,Ashta digbandanam chesinatlu-Almost miru zero status lo unnaru anipinchindi. Solution am ledu ani miku anipisthey Tiruvannamalai Pournami Walk is the only way out. Miru healthy ga untey regular ga Pournami walk cheyandi.. Tiruchendur Subramanya Swamy temple ki velli oka 10 days Seva cheskuni randi. Miku time untey Vishnu sahasranamam morning lo chadavandi leda tv lo chantings petkondi. Mi valla ila inni mantralu tho cheyanu kadu antey miru mi wife ki cheppi cheimanandi. Miku thanu support cheyadu antey timings manage cheskoni puja cheskondi. Mi Birth star roju Narasimha swamy vari gudi ki velli Neyyi Deepalu petti Runa Vimochana Narasimha Stotram ni 9 times gudi lo chepandi.Lakshmi Ammavaru ni Mahalakshmi Ashtakam tho smarinchandi.Ammavaru ki chepandi Swamy ki cheppi mimalni manchi ga Bless cheimanandi. Prahalada virachitha NrusimhaKavavacham kuda 1Sari chadavandi Gudi lo. Papers lo mantralu print teeskuni velli chadavandi. Meditation cheyandi. Archana puja cheskondi regular ga every month. Mi Birth star ki 16 star roju decision am cheyakandi.Aa star roju kotha ga start cheyakandi. Shivalayam ki velli paalu ichi Abhishekam cheskoni Chandra sekara Ashtakam gudi lo chadivi intiki randi. Eroju miru Mouna vratham cheskontey miru healthy ga untaru. Travel cheyakandi. Mi intlo maasina battalu Spider webs lekunda chuskondi. Intlo morning and evening time lo tv lo bhakthi channels lo devuni sahasranamams chantings petkondi. Okasari family tho Thursdays lo Tirumala lo Darshanam cheskondi.. miru chesey pujalu Mantras Daily cheyali. Nammakam tho cheyali. Opika undali. Dis heartening avakandi. Mi wife ni morning sunrise iyetapudu Srisuktam and kadgamala Stotram evening sunset iyetapudu chadavmanandi regular ga. Lakshmi Narayana Stotram, Mryuthyunjaya Stotram and Abhirami Stotram ,Hanuman Chalisa ni regular ga chadavamanandi- Illu Prasantham ga untundi.. Good luck.
Jai srimannarayana swamy na Bharta visa Kosam Ekkada pittina ravtam Swamy three years nuchi eduru chustunnamu Swamy Daya chayeisi edyna pariharam cheppandi Swamy 🙏🙏
🙏 గురూజీ మేము ఇల్లు కొందామని అనుకున్నాం కానీ బిల్డర్ దగ్గర మోసపోయాం మూడు లక్షల 50 వేలు మోసపోయాం కొంత ఇచ్చాడు ఇంకా 2 లక్షలు ఇవ్వాలి అప్పుల బాధ విపరీతంగా ఉంది చాలా ఇబ్బంది పడుతున్నాం గురూజీ ఏఏమైనా చెప్పగలరు 🙏🙏🙏
ఓం కార్తవీర్యార్జునో నామా రాజా బాహు సహస్రవాన్ | తస్య స్మరణ మాత్రేణ గతం నష్టం చ లభ్యతే || ఇంట్లో ఏ వస్తువు పోయినా,ఎవరైనా తప్పిపోయినా ఇంట్లో చెప్పకుండా ఎవరైనా ఇల్లు విడిచి వెళ్లిపోయినా, భార్యాభర్తల మధ్య మనః శాంతి కరువైన ఈ పైన మంత్రాన్ని దృఢ సంకల్పం తో జపిస్తూ ఉండండి. స్నానం చేసి శుచిగా ఉండి ఈ మంత్రాన్ని మనస్ఫూర్తిగా స్మరిస్తే, పోయినవి తిరిగి మనకి దొరుకుతాయి. సమస్య ఏదైనా పరిష్కారం తప్పక లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.రోజూ మీ దేవుడి దేగ్గేరే దీపారాధన చేసి పైనున్న శ్లోకం 27 సార్లు 27 రోజులు జపించాలి జై శ్రీమన్నారాయణ
తల్లి అంత మాట అనకండి.. ధన్వంతరి మంత్రం ఓం నమో భగవతే మహా సుదర్శనాయ వాసుదేవాయ ధన్వంతరయే అమృతకలశ హస్తాయ సర్వ భయ వినాశాయ సర్వ రోగ నివారణాయ త్రైలోక్య పతయే త్రైలోక్య నిధయే శ్రీ మహావిష్ణు స్వరూప శ్రీ ధన్వంతరీ స్వరూప శ్రీ శ్రీ శ్రీ ఔషధ చక్ర నారాయణాయ స్వాహా రోజూ ఈ మంత్రం వీలైనన్ని సార్లు చదవండి..త్వరలో తగ్గుతుంది..నమ్మకంగా చెయ్యండి, మంచి ఫలితం లభిస్తుంది
Guruji garu ma Amma nanna na pillalu daggara kavalante Amina పరిహారం చెప్పండి తండ్రి please me kaallu పట్టుకుంట దయచేసి నాకు reply me 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
ఓం కార్తవీర్యార్జునో నామా రాజా బాహు సహస్రవాన్ | తస్య స్మరణ మాత్రేణ గతం నష్టం చ లభ్యతే || ఇంట్లో ఏ వస్తువు పోయినా,ఎవరైనా తప్పిపోయినా ఇంట్లో చెప్పకుండా ఎవరైనా ఇల్లు విడిచి వెళ్లిపోయినా, భార్యాభర్తల మధ్య మనః శాంతి కరువైన ఈ పైన మంత్రాన్ని దృఢ సంకల్పం తో జపిస్తూ ఉండండి. స్నానం చేసి శుచిగా ఉండి ఈ మంత్రాన్ని మనస్ఫూర్తిగా స్మరిస్తే, పోయినవి తిరిగి మనకి దొరుకుతాయి. సమస్య ఏదైనా పరిష్కారం తప్పక లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.రోజూ మీ దేవుడి దేగ్గేరే దీపారాధన చేసి పైనున్న శ్లోకం 27 సార్లు 27 రోజులు జపించాలి జై శ్రీమన్నారాయణ
Guruvu garu na bhartha chanipoie 2 years avutndi tanu 15 laksha appu tisukndu ani vala friends to pepars unaya a apulu ala tirchalo telidam ledu guruvu garu nenu Govt job kosam chudutuna kani munduku velaleka potuna naku oneandhaf babu undu na jevitam motam shunyam kanipistundi oka sari chanipovalanipistundi kani na babu gurthuvachchi agi potuna na kalape nenu nilapadali nakoka dari chupinchandi guruvugaru
ఓం కార్తవీర్యార్జునో నామా రాజా బాహు సహస్రవాన్ | తస్య స్మరణ మాత్రేణ గతం నష్టం చ లభ్యతే || ఇంట్లో ఏ వస్తువు పోయినా,ఎవరైనా తప్పిపోయినా ఇంట్లో చెప్పకుండా ఎవరైనా ఇల్లు విడిచి వెళ్లిపోయినా, భార్యాభర్తల మధ్య మనః శాంతి కరువైన ఈ పైన మంత్రాన్ని దృఢ సంకల్పం తో జపిస్తూ ఉండండి. స్నానం చేసి శుచిగా ఉండి ఈ మంత్రాన్ని మనస్ఫూర్తిగా స్మరిస్తే, పోయినవి తిరిగి మనకి దొరుకుతాయి. సమస్య ఏదైనా పరిష్కారం తప్పక లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.రోజూ మీ దేవుడి దేగ్గేరే దీపారాధన చేసి పైనున్న శ్లోకం 27 సార్లు 27 రోజులు జపించాలి జై శ్రీమన్నారాయణ
Namaskaaram Guruvu gaaru, Ecchina amount thirigi venakki ravadaaniki em cheyantaaru, na bhartha Ecchina amount ni mohamaatam tho adagalekapothunnaaru, nen aduguthaa ani cheppina na bhartha Vinadam ledhu లక్షల రూపాయలు na bhartha day and nyt kastapadi sampaadhinchina amount pogottukovadaaniki badhaga vundhi
ఓం కార్తవీర్యార్జునో నామా రాజా బాహు సహస్రవాన్ | తస్య స్మరణ మాత్రేణ గతం నష్టం చ లభ్యతే || ఇంట్లో ఏ వస్తువు పోయినా,ఎవరైనా తప్పిపోయినా ఇంట్లో చెప్పకుండా ఎవరైనా ఇల్లు విడిచి వెళ్లిపోయినా, భార్యాభర్తల మధ్య మనః శాంతి కరువైన ఈ పైన మంత్రాన్ని దృఢ సంకల్పం తో జపిస్తూ ఉండండి. స్నానం చేసి శుచిగా ఉండి ఈ మంత్రాన్ని మనస్ఫూర్తిగా స్మరిస్తే, పోయినవి తిరిగి మనకి దొరుకుతాయి. సమస్య ఏదైనా పరిష్కారం తప్పక లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.రోజూ మీ దేవుడి దేగ్గేరే దీపారాధన చేసి పైనున్న శ్లోకం 27 సార్లు 27 రోజులు జపించాలి జై శ్రీమన్నారాయణ
Namastey swamy garu chinna doubt angaraka runa vimochaka strotram 41days and elinati shani 7namalu ee two okesari cheyocha lekapothey 41days complete ayyaka elinati shani paraharam start cheyala komchem reply ivvandi ee two okesari cheyocha leda ani nenu ee rendi pariharalu complete cheyali anukuntunnanu
Jay Guru Datta guruvugaaru 🙏 Naaku kalalo inkoka kala ochindi. Andulo evaro oka lady 6 pindaalanu chetilo pattukoni 4 emo chanipoyina maa maamayya gaari ki ani inkoka 2 meeda kumkuma undi adi naaku ani cheppinaattu kala ochindi 😢 deeni ardham? Plsss reply 🙏
Guruvu garu present naku rahu mahadasha lo shukrudi anthardasha nadustundi anta.. Daniki pariharam em cheyali guruvu a devudini thalachukunte naku manchi jaruguthundi e time lo pls okasari chepandi guruvu garu
guruvu garu namaskaram kirndi janmalo em papam cesano teliyadu kani e janmma lo evariki ceppuko leni probalm face cesthunnau .😢😢😢 na switaation naku arthm kavadm ledu emina solution cepputa ra pls reply evandi .meru ceppe ansewr na life maruthundi anipisthundi .pls reply evandi
Namaskaram andi guruji garu mee padhalaku sathakoti vandhanalu guru garu appulu thiradaniki chala manchi pariharalu cheyparu andi guru evvi Anni nenu kuda namakam tho cheysthanu guru garu kani naku oka sandheyham andi emiti antey runavemochana ankaraka stohram chadhiveytapudu dhikashaga cheyamanaruga enni Rojulu dhikashacheya mantaru swami alaney kampalasari onion veyakunda food thinala swami cheypandi guru garu 🙏🙏🙏
నమ్మి చెయ్యండి ఫలిస్తుంది. ఓం కార్తవీర్యార్జునో నామా రాజా బాహు సహస్రవాన్ | తస్య స్మరణ మాత్రేణ గతం నష్టం చ లభ్యతే || ఇంట్లో ఏ వస్తువు పోయినా,ఎవరైనా తప్పిపోయినా ఇంట్లో చెప్పకుండా ఎవరైనా ఇల్లు విడిచి వెళ్లిపోయినా, భార్యాభర్తల మధ్య మనః శాంతి కరువైన ఈ పైన మంత్రాన్ని దృఢ సంకల్పం తో జపిస్తూ ఉండండి. స్నానం చేసి శుచిగా ఉండి ఈ మంత్రాన్ని మనస్ఫూర్తిగా స్మరిస్తే, పోయినవి తిరిగి మనకి దొరుకుతాయి. సమస్య ఏదైనా పరిష్కారం తప్పక లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి.రోజూ మీ దేవుడి దేగ్గేరే దీపారాధన చేసి పైనున్న శ్లోకం 27 సార్లు 27 రోజులు జపించాలి జై శ్రీమన్నారాయణ
Swami naku enno problems unnayi..nenu love marriage cheskunna inter caste..naku daddy leru ma amma, Anna kani annaku chala kopam natho matladadu..and ikkada naku attha mama leru ma husband chala badhalu paddadu maku land ledhu, flats levu, thinadaniki money levu, only okate oka room undhi anthe...poni sampadhinchukundhamante iddariki jobs levu ekkadi nunchi income ledhu kani karchulu aithe chala unnay maku babu unnadu 14months...ma situation enti ani pichilesthundhi naku body mottam skin allergy enni hospitals thirigina thaggatledhu..ma surround vallu ma nashaname korukuntaru andhuke maku ikkada undalani ledu Hyderabad vellalani undhi kani memu iddaramu work cheskunte ma babuni chusukune vallu leru..maku puttinappati nunchi Ivve badhalu ma karma anubavisthunnam..karma ni fast kariginchukovadaniki and memu ee problems nunchi bayata padalante em cheyali cheppandi guru garu mi padalaku na thala vanchi namaskaristhunna mammalni dheevinchandi 🙏🙏
అంత మాట అనకండి, మీ నమస్కారాలు స్వామి కి చెందు గాక. రోజూ వదలకుండా మహాలక్ష్మి అష్టకం 8 మార్లు, ఆదిత్య హృదయం 3 మార్లు చదవండి.త్వరలో మీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను