Тёмный
No video :(

సొంత గృహ మరియు భూ ప్రాప్తికి పరిహారం || Remedies for Own house ||  

Srivari.Dasudu
Подписаться 112 тыс.
Просмотров 34 тыс.
50% 1

గృహప్రాప్తి-వాస్తు దోష నివారణ:
చింతామణి గృహాంతస్ధా శ్రీ మన్నగరనాయికా.
1008 సార్ల.
భూప్రాప్తికి:
శ్రీ వరాహాయ ధరణ్యుద్ధారణాయ నమః .
1 గంట
గృహకలహ నివారణ -గృహ సౌఖ్యం:
సదాశాంతా సదాశుద్ధ గృహచ్ఛిద్ర నివారిణీ
సత్సంతాన ప్రదారామా గ్రహోపద్రవనాశినీ .
1108 సార్లు

Опубликовано:

 

5 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 215   
@vijayadamodaran8922
@vijayadamodaran8922 5 месяцев назад
Nenu 5 budhavaralu chesanu swamy..Secunderabad Bhu varaha temple ki vellanu...bhumi konna.... Meeru cheppindhi nenu chestanu Ayyagaaru!!!! Chaala dhairyam vachindhi mee maatalatho...illu kattali aney korika last 30 yrs nundi chustunna!!!!!
@b.s116
@b.s116 5 месяцев назад
Secendrabad lo ekkada undi bhoovarshaswamy temple
@vijayadamodaran8922
@vijayadamodaran8922 5 месяцев назад
@@b.s116NearOld passport office Sri Koneru Varaha swamy Temple and Sri Venkatesha Perumal temple,Secunderabad
@prasadchowdary1950
@prasadchowdary1950 5 месяцев назад
Nijama undi.guruji simhachalam vellocha
@vijayadamodaran8922
@vijayadamodaran8922 5 месяцев назад
Swami gaari daya valla Ahobilam Sandarsana dorikindhi!!!! Akkada kyda Bhu Varaha Swamy koluvu theeri vunnaru🙏🙏🙏🙏🙏
@durgaagunthetti133
@durgaagunthetti133 5 дней назад
చింతామణి గృహంతస్థ శ్రీమాన్ నగరనయక శ్రీ వరాహాయ ధరన్యుద్దరణాయ నమః
@upadristarajeswari6689
@upadristarajeswari6689 3 месяца назад
అయ్యా నా కుమార్తె కి ద్వితీయ వివాహం చేయాలనుకునున్నాను మొదటి భర్త చనిపోయారు వయసు చిన్నది అందుకే ఏ శ్లోకాలు చదవాలి దయచేసి తెలియజేయండి బాబు 😢😢
@naveenkumars656
@naveenkumars656 13 дней назад
Naku chala viluvayinavi amrutha tulyamayinavi mee suchanalu. Makkuda bhu vivadalunnayi, illu kattukovallane korika undi . Nenu patistanandi nannu aaseervadinchandi🙏🏾🙏🏾
@Srivari.Dasudu
@Srivari.Dasudu 13 дней назад
శీఘ్రమేవ నూతన గృహప్రవేశ యోగ్యతా సిద్ధిరస్థు
@iamsmiley2781
@iamsmiley2781 4 месяца назад
సదా శాంత సదా శుద్ద గృహ ఛిద్ర నివారిణి సత్సంతాన తథా రామ గృహోదృవనాశిని....
@venkataramanarao8031
@venkataramanarao8031 Месяц назад
గృహోపద్రవ నాశిని అన్నారు ఆయన
@SatyavathiGangavarapu
@SatyavathiGangavarapu 20 дней назад
*Satsantana pradarama
@shakuthalabramhasani7321
@shakuthalabramhasani7321 5 месяцев назад
జై శ్రీమన్నారాయణ ఏడుకొండలవాడా వెంకటరమణ స్వామి గోవిందా గోవిందా గురువుగారు మీ చల్లని దీవెన మా పైనున్న నీ పాదాలకి శతకోటి వందనములు
@srinadhch5091
@srinadhch5091 5 месяцев назад
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి షోడశోపచార పూజా తెలియజేయగలరు ధన్యవాదాలు
@manchalasrisha1193
@manchalasrisha1193 5 месяцев назад
ధన్య వాదముులు అయ్యగారు మాకు ఎన్నో తెలియని విషయములు చెబుతున్నారు.
@srikanthbuthagaddala5108
@srikanthbuthagaddala5108 4 месяца назад
మన హిందూ సంప్రదాయన్ని కాపాడండి
@ellanthakuntavenkatesh5585
@ellanthakuntavenkatesh5585 5 месяцев назад
Voice రావడం లేదు గురువు గారు 🙏🏻🙏🏻🍃🍃🙏🏻🙏🏻🙏🏻 ఓం శ్రీలక్ష్మీ నరసింహ భూవరాహ స్వామియే నమః 🌼🥀🌹🌻🏵️🙏🏻🏵️🌻🌹🥀🌼🌺🌺🌷🌷
@ramuramu9534
@ramuramu9534 2 месяца назад
Thank you guruvu garu 🙏🙏
@deviprasadsolasa3369
@deviprasadsolasa3369 3 месяца назад
ఓం నమో వేంకటేశా య జై శ్రీమన్నారాయణ
@Pavisiri2020
@Pavisiri2020 5 месяцев назад
జాయ్ శ్రీమాన్ నాయారణ స్వామి మీరు చాలా బాగా చపరు స్వామి, మనసు శాంతి ఇంట్లో ప్రశాంతత నిమల్లం కోసం అమైన మంత్రం గానీ శ్లోకం గానీ అన్నయ్య స్వామి ఉంటే చెప్పండి ప్లేస్,,🙏🏻😭😭😭😭😭
@Srivari.Dasudu
@Srivari.Dasudu 5 месяцев назад
మానసిక దౌర్బల్యము నుండి బయటపడుటకు నమో మత్స్య కూర్మాది నానాస్వరూప రూపై సదా భక్త కార్య ఉద్యయత ఆర్తి హంత్రే విదత్రాతి సర్గ స్థితి ద్వంశ కర్తే గదా శంఖ పద్మారి హస్తయతేస్తు. (సూర్యోదయ, సూర్యాస్తమయములలో 3 సార్లు పఠించవలెను)
@Pavisiri2020
@Pavisiri2020 5 месяцев назад
జై శ్రీమన్నారాయణ కోటి కోటి ధన్యవాదములు స్వామి గారు 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@padmavatinetha7716
@padmavatinetha7716 5 месяцев назад
​@@Srivari.Dasudu Jai Sriman Narayana 🪷🙏, Swami... Meeru Okasari Maaku Chadhivi Video Pedthe, Memu Chaduvu Kuntaamu... 🙏
@Pavisiri2020
@Pavisiri2020 4 месяца назад
జై శ్రీమన్నారాయణ స్వామి గారు మీరు చెప్పిన ఈ మంత్రం ప్రతిరోజు ఉదయం సాయంత్రం మూడుసార్లు చదువుతున్నాను దాని ఫలితం నాకు చాలా బాగా తెలుస్తుంది పంతులుగారు మీకు కోటి కోటి ధన్యవాదములు, 🙏🏻
@Pavisiri2020
@Pavisiri2020 4 месяца назад
జై శ్రీమన్నారాయణ స్వామి గారు అలాగే శత్రు బాధ నివారణ మంత్రం ఉంటే చెప్పగలరు...pls 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@d.s.praveenn5766
@d.s.praveenn5766 3 месяца назад
GURUVUGARU MEKU NA SIRASHUVANCHI PADHBI VANDANAMU 🙏🙏🙏🙏🙏
@ashalatha5564
@ashalatha5564 4 месяца назад
Jai srimannarayana swami 🙏🏻
@user-uj5hg5yv4d
@user-uj5hg5yv4d 5 месяцев назад
Manchi Pooja chaparu Tq God bless you and your family members 💐💐💐
@user-jq6eg8uy2z
@user-jq6eg8uy2z 4 месяца назад
Om Namo Narayana 🙏
@lakshmigovindarajula3577
@lakshmigovindarajula3577 5 месяцев назад
నమ్మి చేస్తే ఏదైనా ఫలితం ఇస్తుంది. కానీ సంకల్పం బలంగా ఉండాలి. ఏన్ని ఆటంకాలు వచ్చిన ప్రతి రోజూ విడవకుండా చేస్తే తప్పకుండా జరుగుతుంది.
@vijayachinta624
@vijayachinta624 5 месяцев назад
saranam mama Gopala swamy Vijaya lakshmi sree rama saranam mama 🙏 🏚️🏘️🏠🏡🍌🥥🎠🐎🚩🙏🙏
@dharanikolusu4501
@dharanikolusu4501 3 месяца назад
Namaste Swamy, you are trying to help people, some people are charging lots of money for these advice, you are giving away with big heart just to help them, please ignore those people’s comments they are ignorant too. Our ancient wisdom taught us so many good things, god himself is giving away this knowledge through you. Thank you
@manjulanagepalli5124
@manjulanagepalli5124 5 месяцев назад
ధన్యవాదములు గురువుగారు
@user-ob1jr4zm5e
@user-ob1jr4zm5e 4 месяца назад
Swamivariki,namaskarambumipaiunna,addakulu,tolagadaniki,eden I par I hara mar GAM,chupalani,prardana,naste,jaisriram
@markondaiahpetlu5527
@markondaiahpetlu5527 4 месяца назад
Thank you thank you thank you Swami garu 🙏🙏🙏
@arunabontha7076
@arunabontha7076 4 месяца назад
Om namo narayanaya
@vadla.neelakanteswari3834
@vadla.neelakanteswari3834 5 месяцев назад
మీ మీద నమ్మకం వచ్చింది స్వామి .మీ ప్రతి మాట చాలా మంచిది.మీ దీవెనలు కావాలి స్వామి
@Srivari.Dasudu
@Srivari.Dasudu 5 месяцев назад
శుభంభూయాత్
@pranithareddy9108
@pranithareddy9108 5 месяцев назад
Thankyou guruvugaaru
@user-ob1jr4zm5e
@user-ob1jr4zm5e 3 месяца назад
Swamivariki pranamalu swami mabhimimeda samasyaundi nevaranaki tel eta hey aga lady pranamalu
@dbgsaharshgaming8728
@dbgsaharshgaming8728 5 месяцев назад
Thank you Swami
@sudhasmiley2139
@sudhasmiley2139 5 месяцев назад
Tqsm....guruvu garu 🙏🙏
@user-ob1jr4zm5e
@user-ob1jr4zm5e 4 месяца назад
Guruvgarikinamaskarambhumisaleki,govt,,addankulu,unite,par I ha vidi I he ya,prardana,namasteguruji
@gullashyamala8730
@gullashyamala8730 5 месяцев назад
Jai Laxmi narasimha swamy 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@stanuja88
@stanuja88 5 месяцев назад
Chala Baaga cheptunnaru swamy 🙏🙏🙏🙏🙏
@Navya394
@Navya394 13 дней назад
Panthulu garu namaskaram. Nenu me channel chusanu .chala bagunay videos. Eppude subscribe chesanu.
@sujatabml7399
@sujatabml7399 5 месяцев назад
Mantraniki nijamga chala Shakti untundandi pantulugaru nenu bhuvaraga mantam jsoinchanu maku one and half year lobown flat konukkune avakasam vachindi
@Srivari.Dasudu
@Srivari.Dasudu 5 месяцев назад
శుభంభూయాత్
@venkatramana4711
@venkatramana4711 4 месяца назад
Hare Krishna swamy
@bcklogs
@bcklogs 4 месяца назад
namaskaram guruvugaru, adavallu prathiroju thalasnanm chesi cheyalandi
@sailajakanuri190
@sailajakanuri190 4 месяца назад
Thanku swami
@MrMadhuri99
@MrMadhuri99 Месяц назад
మీరు మంత్రం డిస్ప్లే చేయవచ్చు కదా స్వామి
@gantasanthoshkumar8667
@gantasanthoshkumar8667 4 месяца назад
Thank you 🙏
@vidyavathikalyani440
@vidyavathikalyani440 5 месяцев назад
Laxmi devi namalu pettinduku dhanyawadalu
@palavalasakrishnakumari3160
@palavalasakrishnakumari3160 5 месяцев назад
గురు గారు నమస్తే 🙏
@palavalasakrishnakumari3160
@palavalasakrishnakumari3160 5 месяцев назад
భార్య భర్త అన్నోన్నోత కోసం చెప్పారా గురు గారు ప్లీజ్ 🙏
@Srivari.Dasudu
@Srivari.Dasudu 5 месяцев назад
< అన్యోన్య దాంపత్య సిద్ధికి సుందరకాండ - 24వ సర్గ - 9వ శ్లోకం నుంచి 12 వ శ్లోకం వరకు) దీనో వా రాజ్యహీనో వా యో మే భర్త స మే గురుః! తమ్ నిత్యమను రక్తాస్మి యథా సూర్యం సువర్చలా!! యథా శచీ మహాభాగా శక్రం సముపతిష్ఠతి! అరుంధతీ వసిష్ఠం చ రోహిణీ శశినం యథా!! లోపాముద్రా యథాగస్త్యం సుకన్యా చయవనం యథా! సావిత్రీ సత్యవంతం చ కపిలం శ్రీమతీ యథా!! సౌదాసం మదయంతీవ కేశినీ సాగరం యథా! నైషధం దమయంతీవ భైమీ పతిమనువ్రతా! తథాహమిక్ష్వాకువరం రామం పతిమను వ్రతా ! రోజూ 11 సార్లు పఠించండి
@nagalakshmi6419
@nagalakshmi6419 5 месяцев назад
ఇప్పుడు అందరికీ..ఇదే సమస్య... డబ్బు సమస్య..😢
@lokavarapusuresh4990
@lokavarapusuresh4990 5 месяцев назад
Super. Guru
@haripriya546
@haripriya546 5 месяцев назад
Guruvu garu Nerve issues thaggataniki solution cheppandi please
@Srivari.Dasudu
@Srivari.Dasudu 5 месяцев назад
Roju suryashtakam chadavandi
@premabth6802
@premabth6802 5 месяцев назад
chinthamani gruhanthastha srimannagaranayakaaa
@saroja2370
@saroja2370 5 месяцев назад
Jai sreaman naryana
@jayakr8253
@jayakr8253 4 месяца назад
udyogamu remedies cheppandi
@venkataramanarao8031
@venkataramanarao8031 Месяц назад
Audio clarity sound penchandi mee videos lo
@Srivari.Dasudu
@Srivari.Dasudu Месяц назад
Ok andi
@madhuri9588
@madhuri9588 16 дней назад
Swami pls naku nerves weakness and pain three yrs nunchi thaggatledu medicine use chesthunna but taggatledu pls edina remedy cheppandi pls
@Srivari.Dasudu
@Srivari.Dasudu 16 дней назад
Mana videos lo danvantari mantram video undhi chusi aacharinchandi
@madhuri9588
@madhuri9588 16 дней назад
@@Srivari.Dasudu tq very much gurvugaru
@prasadchowdary1950
@prasadchowdary1950 5 месяцев назад
Guruji Bank loan lo gold ki remady cheppandi
@Srivari.Dasudu
@Srivari.Dasudu 5 месяцев назад
Mana videos lo runa vimochaka angaaraka stotram video undhi..Chusi follow avvandi
@terabyte8262
@terabyte8262 4 месяца назад
Voice clarity ledu malli cheyandi video pl sramaanukovodu guru garu
@siripaarthusiripaarthu1904
@siripaarthusiripaarthu1904 5 месяцев назад
Swamy alage maa husband ki maa son ki mee blessings ivvandi swamy plese🙏🙏🙏
@Srivari.Dasudu
@Srivari.Dasudu 5 месяцев назад
Manovaancha phala siddhirasthu
@chinniraji4058
@chinniraji4058 3 месяца назад
Me voice inka high unte baguntjndi
@nandadandu3077
@nandadandu3077 5 месяцев назад
Namaste pantulu garu, in which temple you will be available, pl give address to visit personally and take your advice for my jatakam.
@Srivari.Dasudu
@Srivari.Dasudu 5 месяцев назад
New venkojipalem vizag amma
@nandadandu3077
@nandadandu3077 5 месяцев назад
@@Srivari.Dasudu oh my god this temple is in vizak, I'm from Hyderabad. But definitely i will come and visit swamy in vizak.
@mamathamuppidi9752
@mamathamuppidi9752 5 месяцев назад
🙏🙏 Guruvu garu mondi bhakilu vasulu kavalali ante em pariharam cheyalo chepandi please
@Srivari.Dasudu
@Srivari.Dasudu 5 месяцев назад
రోజు మహాలక్ద్మీ అష్టకం 8 సార్లు చదవండి
@user-sweety_123
@user-sweety_123 3 месяца назад
ప్లాట్ అమ్ము డు పోవడానికి సలాహా ఇవ్వడి స్వామి ప్లీజ్ 6:39
@umaganji3122
@umaganji3122 2 месяца назад
Guruvu garu vinayakuni mundu uppu enduku pettali
@rishia8304
@rishia8304 4 месяца назад
lalita saharsanamam lo chintamani grihantasta panchabbramhanastita ani kada undi swami sriman nagara nayika ela
@user-we4pv9tx7v
@user-we4pv9tx7v 4 месяца назад
🙏🙏
@malleswari.208
@malleswari.208 2 месяца назад
Ilu konukovadaniki 3 cheyala guruvu garu
@musicforever1232
@musicforever1232 5 месяцев назад
గురువు గారి కి నమస్కారం. మీ వీడియో చూసి శ్రీరామ పట్టాభిషేక సర్గ పారాయణం చేస్తున్నాను. ఈ రోజు కి 5 రోజులు. శ్లోకాల కి తెలుగు అర్థం తెలుసుకొని చదివితే బాగుండు అని పిస్తోంది. మీకు వీలైతే ప్రతి శ్లోకాన్ని చదివి తెలుగు అర్థం చెప్తూ ఒక వీడియో చేయండి. ఇది నా విన్నపం . లేదా తెలుగు అర్థం లభించే బుక్ ను తెలియ చేయగలరు. జై శ్రీరామ్
@suphalavanyacr6394
@suphalavanyacr6394 5 месяцев назад
🙏
@KannasKitchenTelugu
@KannasKitchenTelugu 5 месяцев назад
ఇల్లు అమ్మడానికి మార్గం చెప్పండి గురువు గారు 🙏🙏🙏 మీకు రుణ పడి వుంటాము,ప్లీజ్ reply ఇవ్వండి
@Srivari.Dasudu
@Srivari.Dasudu 5 месяцев назад
Roju kramam tappakunda bhu varaaha ashtotram chadavandi
@sravanimounika4702
@sravanimounika4702 5 месяцев назад
Wife and husband madya duram ,kalahalu taggi reletion strong avvadaniki pariharam cheppamdi guruvu garu please
@Srivari.Dasudu
@Srivari.Dasudu 5 месяцев назад
రేపు సాయంత్రం వీడియో చూడండి
@geddignanamani2743
@geddignanamani2743 4 месяца назад
Ayya guruvu garu meku namaskaramu meeru chappinattu chastamu but konni problems vasta malli first nundi cheyala naku takkuva ki house vastundhi but na husband vaddu antunnaru okka rupee ladhu yela😊 house kontavu ani tanu bhayapadutunnaru nenu house tesukoni konukovali anukuntuuna kani kona lo vaddo ani teluchukolakha pothunna deniki suggestion chappandi guruvu garu
@Srivari.Dasudu
@Srivari.Dasudu 3 месяца назад
Mundu entho kontha petti koneyandi
@aafshorts2323
@aafshorts2323 5 месяцев назад
స్వామీజీ గారు నమస్కారం ఒకరికి ఎచిన డబ్బులు తిరిగి రావాలంటే ఎలాంటి పరిహారం చేయాలో చెప్పండి దయచేసి
@Srivari.Dasudu
@Srivari.Dasudu 5 месяцев назад
కార్థ వీర్యార్జున శ్లోకం రోజు చదవండి
@aafshorts2323
@aafshorts2323 5 месяцев назад
@@Srivari.Dasudu Thank you so much స్వామి 🙏🙏
@chapalaswapna
@chapalaswapna 18 дней назад
Guruvu garu namaskaram nenu 2 years mundu okari dagara 1 ekara land konnanu daniki sambandinchina motham amount echinna kani athanu naku land registration cheyale adugite 2 years nundi edo okati cheptundu registration cheyatledu naku tension ga undi swami edaina parishkaram chepandi please
@user-su4fb6hq6l
@user-su4fb6hq6l 5 месяцев назад
Namaskaram andi guruji garu naku resent GA marriage ayindhi andi guruji garu naku marriage ayiyaka nanu maa parents ki chala mandi hey Lana cheysaru andi endhuku antey maa husband valaki oka own house leydu anee anaru guru kani maa husband chala manchivaru guru maa husband ki father leyru inka ayanaki koni financially koni problems undhi avi thiriyaka naa dream neraveralani korukuntunau guru garu naku oka house Kavali guruji garu maku mee blessings epudu kavali
@Srivari.Dasudu
@Srivari.Dasudu 5 месяцев назад
శీఘ్రమేవ స్వగృహ ప్రాప్తిరస్థు
@AncientKTV
@AncientKTV 5 месяцев назад
Kids good habits kosam chepandi
@Srivari.Dasudu
@Srivari.Dasudu 5 месяцев назад
Hayagreeva sampada stotram.mana videos lo undhi
@sindhujanathi
@sindhujanathi 3 месяца назад
Raahu kaala deepam pedthunna swamy... Danitho paatu idi kuda cheyyocha?
@malleswari.208
@malleswari.208 2 месяца назад
Nenu chesanu bt illu emi konaledu,chesi 2 yrs avuthumdi
@infiniteart_652
@infiniteart_652 5 месяцев назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@duggubeta431
@duggubeta431 5 месяцев назад
Guruvu garu mudayami lo odibium posukovacha ( attagaru chanipoyinaduku puttintlo odibium posukovali anta kada maku mudayamlo 11 months avuthundi ) please cheppandi guruvugaru
@Srivari.Dasudu
@Srivari.Dasudu 5 месяцев назад
Naaku ardham kaaledhu andi
@duggubeta431
@duggubeta431 5 месяцев назад
@@Srivari.Dasudu moodam vastundi kada guruvu garu eppudu AA time lo odibium pettukovacha
@RamisettyMahesh
@RamisettyMahesh 5 месяцев назад
8:46
@MakingMemorieswithM
@MakingMemorieswithM 5 месяцев назад
గురువుగారు, family vere place ki relocate avvalani 10 years ga chusthunnamu, kaani ippati varuku ea daari kanipinchaledhu. దయచేసి యేదైన పరిష్కారం చెప్పాల్సినది🙏
@Srivari.Dasudu
@Srivari.Dasudu 5 месяцев назад
రోజూ గణనాయక అష్టకం చదవండి
@MakingMemorieswithM
@MakingMemorieswithM 5 месяцев назад
@@Srivari.Dasudu chaala thanks andi
@kalap206
@kalap206 5 месяцев назад
Namaskaram guruvu garu Memu kottagaa food shop open chesaamu Adi baagaa jaragaali ani mee aasheervadamtho mammalni deevinchandi Maaku abhivruddhi ki salaha ivvandi
@Srivari.Dasudu
@Srivari.Dasudu 5 месяцев назад
ఉన్నత వ్యాపార అభివృద్ధి సిద్ధిరస్థు.. వ్యాపారద్వారా సర్వ సంపద సిద్ధిరస్థు
@sudharshanreddy4902
@sudharshanreddy4902 4 месяца назад
Ma husband morning 8ayyesariki puja chestharu malli nenu puja chesukovacha pujari garu
@Srivari.Dasudu
@Srivari.Dasudu 4 месяца назад
Cheskovachu
@ananthalakshmi3997
@ananthalakshmi3997 5 месяцев назад
🙏🙏🙏🙏🙏
@RamisettyMahesh
@RamisettyMahesh 5 месяцев назад
Ayyagaru namaskaram maa entilo mamayyagaru poyaru 3 nelalu avuthundi mari nenu chaduvukovCha vidiga entlo kurchoni
@Srivari.Dasudu
@Srivari.Dasudu 5 месяцев назад
చదువుకోవచ్చు
@venkataravi1683
@venkataravi1683 5 месяцев назад
Mee sthotralu manthralu scrolling lo ivvandi
@Srivari.Dasudu
@Srivari.Dasudu 5 месяцев назад
ప్రయత్నిస్తాను.. నాకు అంతగా ఎడిటింగ్ లు రావు అండి..ఏదో వచ్చిన మేరకు చేస్తున్నాను
@venkataramanak7777
@venkataramanak7777 5 месяцев назад
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🏵️🌺🌸🌼🌺🏵️🙏🏻🙏🏻🙏🏻
@ambatiharish4477
@ambatiharish4477 5 месяцев назад
Namaskaram swamy Tulasi mokka thurpu side simha dwaraniki eduraga pettamu .gummani eduraga notocha
@Srivari.Dasudu
@Srivari.Dasudu 5 месяцев назад
ఉంచొచ్చు
@madhavidevathi6103
@madhavidevathi6103 5 месяцев назад
Namaskaram guru garu, e temple akkada oondhe, ఇతౖడి సామాను address pettandhe
@yashodareddy2896
@yashodareddy2896 5 месяцев назад
Ravi vruksham ki 108 pradhakshnalu apudeppudu cheyali
@Srivari.Dasudu
@Srivari.Dasudu 5 месяцев назад
ఆదివారం
@anushagunji9822
@anushagunji9822 5 месяцев назад
Swami nadi oka china korika sami Na bhartha ki na parents ki madhya godava jarigindhi adi kuda navalanea kani valla ni kshaminchamani adiganh kani thanu daniki opukivadam ledhh dayachesi vari edhari madhya a godava povea vidham ami iyina pujja vuntea chepandi guruvu garu
@Srivari.Dasudu
@Srivari.Dasudu 5 месяцев назад
సుందరకాండ పారాయణం చెయ్యండి
@RenuMN
@RenuMN 5 месяцев назад
Mana daggara vunna land good price tho ammakam ki kuda cheppandi 6 years ga try chestunnam sell cheyataniki
@Srivari.Dasudu
@Srivari.Dasudu 5 месяцев назад
Varaaha swamy ni roju pujinchandi
@vijayavenkat53
@vijayavenkat53 5 месяцев назад
Swamy.naa bhumi manchi retu ki ammudupovalante emi cheyali swamy cheppara plz.
@Srivari.Dasudu
@Srivari.Dasudu 5 месяцев назад
Roju bhu varaaha swamy pooja cheyyandi
@vijayavenkat53
@vijayavenkat53 5 месяцев назад
Thank you swamy
@raji.reddaboni7904
@raji.reddaboni7904 5 месяцев назад
Sir ellu sale kosam kuda cheyocha
@Srivari.Dasudu
@Srivari.Dasudu 5 месяцев назад
Yes
@raji.reddaboni7904
@raji.reddaboni7904 5 месяцев назад
@@Srivari.Dasudu tq sir
@akkenapallykalyani4850
@akkenapallykalyani4850 5 месяцев назад
Namaskaram gurugaru nenu meru chepina runavimochana stotram chaduvuthunanu.... 21 namalaku archana cheyamannaru yerrati akshinthalatho avi em cheyalo chepandi gurugaru
@Srivari.Dasudu
@Srivari.Dasudu 5 месяцев назад
Archana avasaram ledhu.. kevalam chadivithe chaalu
@k.k6vlogs797
@k.k6vlogs797 5 месяцев назад
guru garu mabau chala mondi ga pravthistunda em mragam undha
@Srivari.Dasudu
@Srivari.Dasudu 5 месяцев назад
Hayagreeva sampadha stotram roju chadivinchandi mana videos lo undhi
@saisandeepbadaraboina5646
@saisandeepbadaraboina5646 5 месяцев назад
Suputra santanam, vamsha vridi koraku puturudu kosam emaina mantram unda ha swami?
@Srivari.Dasudu
@Srivari.Dasudu 5 месяцев назад
Mee samasyaki parishkaram mana videos lo undhi chudagalaru
@homecooking7527
@homecooking7527 5 месяцев назад
స్వామీ 1108 సార్లు అంటే ఎలా స్వామీ.ప్రతీ రోజూ 1108 సార్లు చదవాలా.ఎన్ని రోజులు చేయాలో వివరంగా చెప్పండి దయచేసి
@Srivari.Dasudu
@Srivari.Dasudu 5 месяцев назад
Okka roje cheyyali
@chacosravan
@chacosravan 4 месяца назад
శ్రీమహావిష్ణువు తలుచుకుంటే ఏ అవతారమైన ఎత్తగలడు...వరాహ అవతారమే ఎందుకు ఎత్తవలసి వచ్చింది ...ఎందుకంటే వరాహం అంటే మీకు తెలుసు.,పోయి పోయి శ్రీ మహా విష్ణువు ఆ అవతారం ఎందుకు పొందాడు
@siripaarthusiripaarthu1904
@siripaarthusiripaarthu1904 5 месяцев назад
Guruji gaaru namaste,maa amma vaallu inti pani start chesaaru but ayenavalla valke inti pani aagipoyindi vaallu illu kattukovali alage court problem solving ela swamy cheppandi
@Srivari.Dasudu
@Srivari.Dasudu 5 месяцев назад
Roju bhu varaaha swamy ashtotram chadavandi
@siripaarthusiripaarthu1904
@siripaarthusiripaarthu1904 5 месяцев назад
@@Srivari.Dasudu tq swamy 🙏🌹
@user-ho8lo8kx8x
@user-ho8lo8kx8x 5 месяцев назад
Jai srimanarayana
@vanajakshipasupulati4530
@vanajakshipasupulati4530 5 месяцев назад
Guruvu garu meku kothaga illu kattukoni 2 years avutundhi kani endhuko telidu bedroom lo yerra chimalu atti kuppaluga katti chimalu vastunnai ardam kavatam ledu enduku Ela jarugutunshi pariharam yemaina chepthara andi
@Srivari.Dasudu
@Srivari.Dasudu 5 месяцев назад
దానికి ప్రత్యేకంగా ఏమి పరిహారం ఉండదు సుబ్బరంగా క్లీన్ చేసుకుని..రోజూ బయట చీమలు కొంచం పంచదార వేస్తూ ఉండండి
@anjalirao4011
@anjalirao4011 5 месяцев назад
గురుగారు బాబు. కి ప్రమోషన్. అవలేదు ఇళ్ళు. లేదు. మీరు మాకు ఏంచేయాలి మీరు తేలి యపరచండి,
@Srivari.Dasudu
@Srivari.Dasudu 5 месяцев назад
రెంటికి మన వీడియోస్ లో పరిహారం ఉంది చూడండి
@Shree-h9p
@Shree-h9p 5 месяцев назад
Namaste swamy Mee vedio modati sari chusthuna Ma annaya ki enni sambandalu chusthuna ammayi nachtam ledu thanaki emina solution chepandi Please 🙏😔
@Srivari.Dasudu
@Srivari.Dasudu 5 месяцев назад
మన వీడియోస్ లో వివాహం కొరకు అనే వీడియో చూసి పాటించండి
@user-ti4qn9li5v
@user-ti4qn9li5v 5 месяцев назад
Manssika samasyalaku emi cheyali sw Ami
@Srivari.Dasudu
@Srivari.Dasudu 5 месяцев назад
మానసిక దౌర్బల్యము నుండి బయటపడుటకు నమో మత్స్య కూర్మాది నానాస్వరూప రూపై సదా భక్త కార్య ఉద్యయత ఆర్తి హంత్రే విదత్రాతి సర్గ స్థితి ద్వంశ కర్తే గదా శంఖ పద్మారి హస్తయతేస్తు. (సూర్యోదయ, సూర్యాస్తమయములలో 3 సార్లు పఠించవలెను)
@shyamaladasyapu6700
@shyamaladasyapu6700 5 месяцев назад
Guruvugaaru memu illu koni mosapoyamu bank lone kadutune vunnam 8 years nundi maaku oka rupai ledu adayam daani nundi ammukovalante plz guruvugaaru cheppandi
@Srivari.Dasudu
@Srivari.Dasudu 5 месяцев назад
Roju bhu varaaha swamy ni pujincjandi
Далее
La Tierra Robó El Anillo De Saturno #planetballs
00:14
ПРИКОЛЫ НАД БРАТОМ #shorts
00:23
Просмотров 562 тыс.
La Tierra Robó El Anillo De Saturno #planetballs
00:14