Тёмный

అబూజ్ మడ్ లో ఆగిన కాల్పుల మోత ! IPS Smruthik Rajanala Exclusive Interview | iDream News 

iDream News
Подписаться 1,8 млн
Просмотров 28 тыс.
50% 1

అబూజ్ మడ్ లో ఆగిన కాల్పుల మోత ! IPS Smruthik Rajanala Exclusive Interview | iDream News
#ipssmruthikrajanala #idreamnews
iDream Media Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, iDream Media covers 24/7 LIVE Updates, Political Leaders Exclusive Interviews and Political Analysis, Special Debates, Breaking News, Latest updates, entertainment news, and press meets News from every corner of Telugu States. We at iDream Media Network favour high-quality programming and News, rather than sensational infotainment.
The Popular interview series includes Candid Conversation with Swapna Talking Politics With iDream, Crime Confessions With Muralidhar, Crime Victims With Muralidhar, Crime Diaries With Muralidhar. The inside world of the most famous political leaders, Biographies of these leaders trace their life history, works & achievements in these interview series.
To stay connected with iDream Telugu News,
Download: www.iDreamMedi...
Like: / idtelugunews
Follow: / idtelugunews
Follow: / idtelugunews
Visit: www.idreampost...

Опубликовано:

 

6 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 140   
@srisri4602
@srisri4602 День назад
నీలాగా వాళ్లు కూడా పోలీసుల లక్ష్యంగా పని చేయాలనుకుంటే రోజుకు 100 మంది పోలీసులను చంపేస్తారు కానీ వాళ్లు ప్రజల కోసం పని చేస్తున్నారు కాబట్టి మీతో వాళ్ళకు పని లేదు కాబట్టి దోపిడీ వ్యవస్థ పైన వాళ్ళ యుద్ధం జరుగుతున్నది కాబట్టి మీరు సామాన్య కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్లు కాబట్టి నీ ఉద్యోగ రీత్యా మీ జీవితాలను గమనించి మిమ్ములను వాళ్ళు వదిలేస్తున్నారు ఒకటి రెండు చేయాలనుకున్నప్పుడు చేస్తున్నారు కానీ ఖచ్చితంగా పోలీసులు టార్గెట్ అనుకుంటే ఎంతో మంది చంపగలరు పోలీసులు కూడా గమనించాలి రాజ్యం మాటలను ప్రజల కోసం పనిచేస్తున్న వాళ్లపై మీరు ఆపేయాలి
@supportnrc-caa5625
@supportnrc-caa5625 День назад
పోలీస్ పై ఫైర్ చేయమను ఒక్కొక నక్సల్ లంజకొడుకులను స్వర్గానికే పంపిస్తాo
@oxygeneinfo
@oxygeneinfo 20 часов назад
Cheyamanu..... Govt Rendu satelites naalugu drones 10 missiles vaadatharu mottham oke saari lechipotharu
@srinivasactr698
@srinivasactr698 20 часов назад
నక్సలైట్లు దేశం అభివృద్ధి కి అడ్డంగా ఉన్నారు. ప్రభుత్వం సైన్యాన్ని పంపితే, క్షిపణులను, డియోప్ బాంబులను పంపితే, నక్సలైట్లకు కుక్కల మరణం తప్పదు. చైనా నుంచి సహాయం పొందుతూ ఇండియాకి వ్యతిరేఖంగా పని చేస్తున్నారు. వీరితోబాటు బయట ఉంది సహాయం చేసే వారిని కూడా లేపెయాలి
@berigidirajendherrajendher9716
@berigidirajendherrajendher9716 19 часов назад
Mari Prajalanu dopidichese valla midha . Land mafiya midha donga companila vallani amayaka Prajalanu mosamchese vallanu champadaniki nuv cheppeve endhuku use chestaleru endhuku
@srisri4602
@srisri4602 День назад
నాగరాజు గారు నీ పొగడ్తలు చూస్తుంటే అక్కడ ఎవరో వ్యభిచారం చంపినట్టు టెర్రరిస్టులను చంపినట్టు సంతోషపడుతున్నారు కానీ అక్కడ చనిపోయేది మన రక్త సంబంధీకులు వాళ్లు ప్రజల కోసం ప్రాణ త్యాగం చేస్తున్నారు ఈ దోపిడీ వ్యవస్థ అంతమయ్యేవరకు చివరి వరకు పోరాటం చేస్తూనే ఉంటారు మీలాంటి ఇంటర్వ్యూలు చూస్తుంటే సిగ్గు అనిపిస్తున్నది
@supportnrc-caa5625
@supportnrc-caa5625 День назад
నక్సల్స్ నీకు దేశ భక్తుల రా బేవకూఫ్
@guntilaxman6162
@guntilaxman6162 День назад
మురళీధర్ గారు ఈ ఎన్కౌంటర్ ను చాలా మంచి పని అని మీరు చాలా మేచ్చుకుంటున్నారు మరియూ ఆ.... Police IPS గారి కంటే మీరే చాలా సంతోషంతో ఊగిపోతున్నట్టు కనిపిస్తనట్టుగా మాట్లాడుతున్నారు ఇదోక బాధాకరమైన విషయం. అక్కడ చనిపోయిన వారు అనగారిన ప్రజలకొరకు పోరాడుతున్నవారు. ఆ IPS రాజనాల గారిగా తన కోసం తన కుటుంబంకోసం పేరు ప్రతిష్టలకకోసం కాదు.
@ravireddyism
@ravireddyism День назад
Kukkalani vesi pareyalisinde
@suribabujampana3573
@suribabujampana3573 20 часов назад
​​@@guntilaxman6162 . మావోయిస్టు ఎవరికోసం పోరాడుతున్నారో తెలుసా చైనా కు భారతదేశం తొత్తుగా తయారు చేయడం కోసం
@DoctorRealtyApp
@DoctorRealtyApp 10 часов назад
In an​@@guntilaxman6162
@kasimshaik4906
@kasimshaik4906 День назад
నాగరాజు గారు నమస్తే మీరు ఒకసారి ఆలోచించడి ఇప్పటివరకు మావోయిస్టులు ఎవరికి అన్యాయంచేశారరో చెప్చండి పేద మధ్యతరగతి వారి కోసమే మావోయిస్టుల పొరాటం ప్రజలకోసం అడవి లోఉంటూ ప్రజ ల కోసంఅమరులవుతున్నారు
@srinivasactr698
@srinivasactr698 20 часов назад
మరి మావోయిస్టుల వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి సంగతి ఏంటి, ప్రజాస్వామ్యంలో ఆయుధాలు అందరికి అందుబాటులో వుండవు, మరి మేము చట్టాలను , కోర్టు లను లెక్క చేయం అంటే ఇలాంటి కుక్క చావే చావాలి
@suribabujampana3573
@suribabujampana3573 20 часов назад
1990లో కాశ్మీర్ ముస్లింలు హిందువులను దారుణంగా చంపారు. అంతా ఒకటేగా అన్యాయంగా దారుణంగా ఎందుకు ఎందుకు హిందువులను చంపారు చెప్పు.
@nageshpatelkavati6466
@nageshpatelkavati6466 10 часов назад
Nv chusava vallu paisal dengude nenu chusa live lo dabbulu ivvakapothe sampidengutharu live experience Naku vundhi telvakunda pettaku comments
@KaveriArjun
@KaveriArjun День назад
అన్నలు లేకుంటే పేదప్రజల బ్రతుకులు అగమైపోతాయి
@pdsurakesh9356
@pdsurakesh9356 6 часов назад
నక్సల్స్ చనిపోవడం మీకు సంతోషాన్ని ఇచ్చినట్టు ఉంది. మొహంలో వెలుగులు కనిపిస్తుంది.
@Puresoul647
@Puresoul647 6 часов назад
ఎన్కౌంటర్లు కాకుండా, అసలు మావోయిస్టు ల వైపు ప్రజలు ఎందుకు ఆకర్షితులు అవుతున్నారో వాటి పై ఫోకస్ చేసి ప్రజల్లో ప్రజాస్వామ్యం పై నమ్మకం నింపాలి. అణచివేత అసమానతలు దోపిడీ పై ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రజా సమస్యలకు పరిష్కారం చూపెట్టాలి.
@DSP-channel-57
@DSP-channel-57 19 часов назад
దయచేసి ఎన్కౌంటర్స్ ఆపండి మావోయిస్టు లో ఎవరికోసం ఎందుకోసం పోరాడుతున్నమో తెలియని వాళ్ళు ఉన్నారు... కనీసం వాళ్ళకి అర్థమయ్యేలా చెయ్యండి.. . వాళ్ళని ప్రజల్లోకి తీసుకురండి
@ThirupathiLunavath-t9u
@ThirupathiLunavath-t9u 22 часа назад
అన్న ఇది చూసి చాలా బాధ కలిగింది అన్న....... అన్నలు.. మాన ప్రజలకోసం అన్నలు...
@MalleshamAvula-d3u
@MalleshamAvula-d3u 9 часов назад
నీవు. జీతంకోరకు. పోరాటం. కానీ. మావోయిస్టు లు. పేదవారి కోసం. బుమీకోసం. ప్రాణలు. కూడా లేక౭చేయడంలేదు
@Youcantfindme4892
@Youcantfindme4892 7 часов назад
విప్లవం వర్ధిల్లాలి... మళ్ళీ అన్నాల రాజ్యం రావాలి మీకు అంతగ కఠినం గా ఉంటే పోలీసులు అవినీతి చేసే రాజకీయ నాయకుల్ని ఎదుర్కోవాలి
@saigaddam5739
@saigaddam5739 День назад
If there is no naxal... The government easly clear the forest for mining and handover to the Adhani, ambani..... You officers will ensure that will protect the forests? If you fail to protect the environment & forest... Then what you officer are going to do?
@UnivesalMan
@UnivesalMan 21 час назад
ఇలా రివీల్ చేస్తే. ఈ ఆఫీసర్ ను పర్సనల్ గా టార్గెట్ చేస్తారు
@NarayanaG-pr5nv
@NarayanaG-pr5nv 7 часов назад
మైదాన ప్రాంతాల్లో కూడా నక్సలైట్లు అవసరం ఎంతో ఉంది లంచం అవినీతి పెరిగిపోతుంది ఒక యాక్షన్ జరిగిన తర్వాత దాక్కోవడానికి తప్పకుండా ఫారెస్ట్ అవసరమవుతుంది
@rajuthammala7317
@rajuthammala7317 20 часов назад
ఇప్పుడు మావోస్ట్టు లు ఎవరి కోసం పోరాడుతున్నారు.ఈ I P S పోలీస్లు ఎవరికొరకు పోరాడుతున్నారు. ఎవరు ఛస్తే ఎవరు బాగుపడుతున్నారు. మురళి సార్. ఈ మీ ఇంట్రవీ ఏమి సందేశం ఇస్తున్నారు.
@erukalarajaiah846
@erukalarajaiah846 День назад
నీ పోట కూటి కోసం పెదాల జీవితం లేకుండా చేస్తున్నారు !
@TedduTigerTedduTiger
@TedduTigerTedduTiger 23 часа назад
ప్రాణాలు తీసి ముఖం లో శునకానందం చాలా తప్పు
@oxygeneinfo
@oxygeneinfo 20 часов назад
Picchi kukkalani champithe evadu baadha padadu
@vs39623
@vs39623 13 часов назад
31 మంది చచ్చిపోతే మీ ఇద్దరు నవ్వుతూ విజయ రహస్యం చర్చించుకుంటున్నారు.
@Mallesh-mu8rd
@Mallesh-mu8rd 21 час назад
ఐ డ్రీమ్ అన్న ఇంకోసారి మాజీ నక్సల్స్ నీ ఇంటర్వ్యూ చేయద్దు. నీవు మొదట ఈ ఇంటర్వ్యూ లో మీరు నవ్వుతు మాట్లాడిన మాటలు తెలంగాణ ప్రజలు హర్షించరు.
@venkateshgoudmedidha5277
@venkateshgoudmedidha5277 11 часов назад
Emi Muralidharaa......nijam chepu edantha correct anipistundaa Johar amara veeruakuu❤ Lal salam🚩
@durgaraodurgam7413
@durgaraodurgam7413 День назад
Please save Poor Peoples, Champakandi, Sahakarinchandi, Dopidi prabhuthvalu Unnanthakalam Vallu Undali
@govindrao6555
@govindrao6555 День назад
Jaijavan
@jannidemudu2126
@jannidemudu2126 22 часа назад
మీకు ప్రభుత్వం అన్నిరకాలుగా, ఆయుధం, తిండి, నివాసం ఇచ్చింది కాబట్టి చేశారు లేకపోతే నీవు ఏంటి చెప్పు n
@srinivasareddyn.srinivasar2454
@srinivasareddyn.srinivasar2454 14 часов назад
ప్రజలకోసం పోరాడే అన్నలు మరణం బాధాకరం
@RajeshwariRajeshwari-u7w
@RajeshwariRajeshwari-u7w 20 часов назад
భద్రత బలగలలో పోలీసులలో పనిచేస్తున్నారు ఆలోచించండి మీరు ఎవరికోసం పనిచేస్తున్నారు
@meeravalishaik8925
@meeravalishaik8925 День назад
Manushulani champadam garvama ra😢😂
@padmasrisistla2511
@padmasrisistla2511 День назад
@kumargotte6348
@kumargotte6348 День назад
E deshamu andaridi.Democracy lo vibhinna gonthukalu vinipistaayi vaatini anachalani chuste democracy ke anartham.
@jannidemudu2126
@jannidemudu2126 22 часа назад
మీరు నిజంగా నిజాయితీ పరుడు అయితే ఏజెన్సీ లో ఉన్న ప్రతి గిరిజనుడికి విద్య, వైద్య, ఆవాసం, సంక్షేమ పథకాలు ఆండించగలరా.
@SivaramBudamparthi
@SivaramBudamparthi 20 часов назад
Brother e encounter lo naksals chanipovadam chala badhakaram kani vasthavaga matladithey aginec lo oka road veyalantey rods veynivaru oka bridge kattalantey katta nivaru Ela ayethey yela government tribes nayam cheysthudhi cheyppu brother
@RajashekharReddy-o5o
@RajashekharReddy-o5o День назад
🚩🚩🚩
@ShyamsunderMedipelli-mh9yq
@ShyamsunderMedipelli-mh9yq День назад
AVNITHY LENI SAMAJAM KAVALY SIR
@saikrishnaladdu5798
@saikrishnaladdu5798 20 часов назад
I think Smruthik is in hit list of maoist team .
@durgaraodurgam7413
@durgaraodurgam7413 День назад
Bhutakapu Encounterlanu Khandinchandi, Joharlu Amaraveerulaku
@Gopinathutfi
@Gopinathutfi 13 часов назад
అన్నాలు పోలీసులను చంపడం లక్ష్యం కాదు. చంపాలి అనుకుంటే అది సిద్దాంతం కాదు. జీతం కోసం ఆశయాలను ఆలోచనను చంపుతున్నాం అని పోలీసులు అర్థం చేసుకోనే రోజు వస్తుంది సపోర్ట్ చేస్తారు.
@animohan1061
@animohan1061 21 час назад
Inqilab jindabad against corrupt society
@sainishta249
@sainishta249 3 часа назад
నీకు ఎందుకు నవ్వు వస్తుందో అర్థం కావడం లేదు ?
@DandigaRammurthy
@DandigaRammurthy Час назад
అంతమందిని చపడం చాలా ,"పాపం" వాళ్ళుకూడా ప్రాణం ఉన్న మనుషులు sir మీకు మనస్సు లేదు సార్
@VenkateshwarluSandasani
@VenkateshwarluSandasani 23 часа назад
Meeting interview shustunyty jugupsa kalugutundi ematrambadaledu induloPakistan terralistulanu chapinatlu feelavutunnaru idicurectkadu Tasmatjagratta
@brahmanandampattipati9785
@brahmanandampattipati9785 15 часов назад
నాగ రాజు 😭🙄 మీరు దొంగ లను చంలేదు. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ బాధ క రం
@RajashekharReddy-o5o
@RajashekharReddy-o5o День назад
Lalal Salam camred 🚩🚩🚩 hi
@shivanarayana1290
@shivanarayana1290 4 часа назад
SO SAD
@SaiKumar-l6o
@SaiKumar-l6o 10 часов назад
Proud to be your classmate ra Smruthik #ST.Gabriel’s kazipet
@srikanthsailla3139
@srikanthsailla3139 21 час назад
Rip muralidharn sir interview
@rajaiahbandi6726
@rajaiahbandi6726 День назад
Nagaraju sir annalu unnadi pedha prjalakosam sir vallu evvariki anyayam cheyaledu kani vallani pakistani terraristulni champinattu champutunnaru sir please koncham tink cheyandi vallu kotiswarula biddalu kadhu sir just raitu biddalu kevalam pedha prajala kosam poradutunnaru sir 30 nundi 40 mandi ni champadam ante okka raitu biddaga chalabadhestundi sir 🙏
@Sivap19
@Sivap19 9 часов назад
Avuna, mari enduku roads veyaniyatledu?
@pdsurakesh9356
@pdsurakesh9356 5 часов назад
రోడ్స్ ప్రజల ప్రయాణం సౌకర్యం కోసమే అయితే పర్వాలేదు. కానీ సంపదను పెట్టుబడిదారులు తరలించుకుపోవడానికి వేస్తున్నారు. అప్పుడు వ్యతిరేకించాలా? వద్దా?
@ShyamsunderMedipelli-mh9yq
@ShyamsunderMedipelli-mh9yq День назад
ENCOUTAR,S APEYANDI
@ShyamsunderMedipelli-mh9yq
@ShyamsunderMedipelli-mh9yq День назад
LONGU BATA KORAKU TRY CHEYANDI SIR🎉🎉🎉
@srdrivingschool4714
@srdrivingschool4714 День назад
ఇది పక్క బూటప్ కి ఎన్కౌంటర్
@KrishnaSavara-d7v
@KrishnaSavara-d7v 22 часа назад
Yevaru anaru rra bhokka ga
@madevoice8147
@madevoice8147 День назад
Hii
@smadanreddy
@smadanreddy 18 часов назад
Nagaraju a broker !
@Aves0688
@Aves0688 20 часов назад
Nagaraju Garu this's 24/11 moive ha? Socio-Economy Hazard They are not IMz, Bathkal, Terroist,
@Durelenarsimulu
@Durelenarsimulu День назад
🤔🤔🤔🤔🤔🤔🫣🫣🫣🫣🫣🫣🫣🫣🫣😡😡😡😤😤😤
@SathishSatya-ik5fi
@SathishSatya-ik5fi 9 часов назад
A officer gurinchi kadhu Prajala kosam porade valla gurinchi evvu interview
@Sivap19
@Sivap19 9 часов назад
Nuvvu velli poradu
@venkateshgoudmedidha5277
@venkateshgoudmedidha5277 11 часов назад
Bordar lo undalsina police lu...ekada enduku
@g.v.ramarao62
@g.v.ramarao62 День назад
JAI JAWAN
@srinivasareddyn.srinivasar2454
@srinivasareddyn.srinivasar2454 14 часов назад
మావోయిస్టు పార్టీ గ్రేట్
@BAkhiranandhan
@BAkhiranandhan 22 часа назад
Sir meer oka nela jitham ina pedha prajal kosam ichara kani valla jivithanne thyagam chesthurru lalsalam
@Commonman20241
@Commonman20241 Час назад
However, People know the difference between warrior and a slavoury
@koyyadasriramsriram52
@koyyadasriramsriram52 День назад
Warangal valla tho anthay vunthadee..
@tejavathjaver670
@tejavathjaver670 21 час назад
One day u will cry
@RajuBaggani
@RajuBaggani 12 часов назад
Ni moham chanal Viplavam vardillali.
@venkyvenky7432
@venkyvenky7432 7 часов назад
Sir.meeku.edhe.curt.kadhu
@telugumoviestories3593
@telugumoviestories3593 8 часов назад
నాగరాజు గారు ఎవరు?!
@Balachandarakandlavath
@Balachandarakandlavath 14 часов назад
ground level lo andardi teppe yevaru takkuva kadhu police lo kuda champalani vellaru alage naxals lo kuda balavantham ga vellina vallu vuntaru politician naxar commonders valla avasaram kosam Anni chestaru
@vs39623
@vs39623 12 часов назад
అంత మంది చావు మీకు entertainment అయింది. Fruits biscuits అని చర్చనా?
@Kashtajivi
@Kashtajivi 9 часов назад
Rip 😢31 bodys
@R3jhjet68
@R3jhjet68 День назад
ముగింపు దశలోకి వచ్చింది పోలీస్ వదలరు లొంగీ పొండి బ్రతకండి లేదంటే చస్తారు
@srinivascheruku3588
@srinivascheruku3588 21 час назад
Good 👍 😂
@tejavathjaver670
@tejavathjaver670 21 час назад
R u helped poor.peple
@jhonyjeripothula3807
@jhonyjeripothula3807 11 часов назад
Vest chenel
@shivanarayana1290
@shivanarayana1290 4 часа назад
Fake encounter
@myakalavenkatnars4511
@myakalavenkatnars4511 10 часов назад
మురళి గారు మాజీ నక్సలైట్స్ ను ఇంటర్వ్యూ చేసినప్పుడు వారి విజయాలు మరియు వారు పడ్డ కష్టాలను ,వారి అనుభవాలను తెలుసుకొనే ప్రయత్నం చేసి నప్పుడు చాలా మంది అడిగారు....ఈ ఇంటర్వ్యూ లు ఎందుకండీ అని. కానీ...ఒక ఉద్యమం నుంచి వచ్చిన వ్యక్తులు వారి అనుభవాలు చాలా మంది కి ఏం జరిగిందో తెలుకోవాల్సిన సామాజిక భాధ్యత ఉన్నది . పోలీసులు.....నక్సలైట్ లు.....ఎవరి లక్ష్యం వారిదే. ఇప్పుడు మన ముందున్న ప్రశ్న. ప్రస్తుత సామాజిక మార్పుల ధృష్యా అడవులలో ఉండి ఉద్యమాలు చేయాల్సిన ఆవశ్యకత ఇప్పుడు ఉన్నదా? ప్రజలకు చేరువ అయ్యి మంచి చేయాలని అనుకుంటే తుపాకులతో కాకుండా చేయలేమా? ఒకసారి సుధీర్ఘంగా ఉద్యమ ముఖ్యులు యోజన చేస్తే బాగుంటుంది. ఎందుకంటే....... సంఘటన జరిగినప్పుడు చనిపోతున్న ప్రతి వ్యక్తి మనవాడే. భారతీయుడే.
@mevenu1
@mevenu1 23 часа назад
Excellent. Congratulations IPS Smruthik Rajanala.
@tejavathjaver670
@tejavathjaver670 21 час назад
Y u r smiling ips
@venkyvenky7432
@venkyvenky7432 7 часов назад
Annyamgha.sampdam.kadhu.samajalo.jarigey.ti.painchukondi
@SathishSatya-ik5fi
@SathishSatya-ik5fi 9 часов назад
E enkntor butakom
@pradeepatla1686
@pradeepatla1686 21 час назад
నాక్సలైట్ ఇంత వరకు పెదలికి చేసినమేలు ఏమిలేదు. వాళ్ళు అనే ప్రభుత్వం వస్తే అప్పుడు లీడర్స్ అన్ని సౌకర్యాలు పొడుంటారు. సామాన్యుడు ఎట్టి చక్రి చేస్తూ ఉంటాడు. చైనాలో జరుగుతుంది అదే కద ప్రంపంచంలోనే తక్కువ జీతలకు పని చేస్తారు. అదే ఒక గదిలోంటూ. లీడర్స్ మాత్రం రాజబోగాలు అనుభవిస్తారు. కంగ్రాట్స్ రాజనాల గారు. పౌర హక్కుల వాళ్ళు చైనా జీతలపై పని చేస్తారు వాళ్ళు అన్ని భూటకపు ఎన్కౌంటర్ అంటారు. ఆయుధం పట్టి నాక్సల్స్ ఉంటే వాళ్ళు కలుస్తుంటే వద్దని చేతులు ఉపల. నాగరాజు బాగా అడిగారు, సమాచారం ఎలా వచ్చింది అని మీరు అడుగుగూడదు ASP గారు చెప్పాగూడదు. దీని రిటలీయేషన్ ప్రయత్నం ఉంటది ప్రజ రక్షకులు, రాజ్యాంగ రక్షకులు, డెమోక్రసీ రక్షకులు జాగ్రత్తలు వహించాలి. హాట్స్ అఫ్ రాజనాలగారు. మీరు వరంగల్ లొ నాక్సల్స్ అగైత్యాలు ఎన్నో చూసి ఉంటారు 👍🏻
@srinivasactr698
@srinivasactr698 20 часов назад
Correct bro
@ShyamsunderMedipelli-mh9yq
@ShyamsunderMedipelli-mh9yq День назад
ANTHE SIR
@BhaskerSanikommu
@BhaskerSanikommu День назад
Rip mavoist
@oxygeneinfo
@oxygeneinfo 20 часов назад
Best of luck sir good work god bless you
@pavannannapu8610
@pavannannapu8610 День назад
Warangal tiger 😅
@tejavathjaver670
@tejavathjaver670 21 час назад
Is enoucunter democracy
@padmasrisistla2511
@padmasrisistla2511 День назад
మీ లాంటి వాళ్ళు దేశానికీ చాలా అవసరం.
@bolgamanilbolgamanil4466
@bolgamanilbolgamanil4466 День назад
Ne amma puke ame kadhu Lal salam
@nagraj2221
@nagraj2221 10 часов назад
Warangal ka beta❤❤❤
@rajendersaini4033
@rajendersaini4033 3 часа назад
Okka manishini brathikinchandi , telanganalo putti manushulani samputhe purugulu padi sastham sar, murali saaru meeku full happy siggu ledu
@niranjanraogillala5402
@niranjanraogillala5402 23 часа назад
Good officer Rajanala 🙏
@niranjanraogillala5402
@niranjanraogillala5402 23 часа назад
Why naxalites carring weapons and blasting material?
@niranjanraogillala5402
@niranjanraogillala5402 23 часа назад
You are good police officer sir 🙏
Далее