Тёмный

అబ్బుర పరిచిన జాగిలాల విన్యాసాలు 

మంగళగిరి వైభవం
Подписаться 476
Просмотров 4,5 тыс.
50% 1

పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌ సందర్భంగా శిక్షణ పూర్తిచేసుకున్న జాగిలాలు ప్రదర్శించిన విన్యాసాలు వీక్షకులను అబ్బురపరిచాయి. జర్మన షెపర్డ్‌ ఇంగ్లీష్‌ కాకర్‌ స్పానియల్‌, గోల్డెన రిట్రైవర్‌, లాబ్రాడర్‌, బెల్జియన మెలినాయిస్‌ వంటి ఐదు రకాల జాతులకు చెందిన జాగిలాలు తమ నైపుణ్యాలను ప్రదర్శించాయి. ఈ విన్యాసాలను హోంమంత్రి తానేటి వనిత ఆసక్తికరంగా తిలకించారు. 21వ బ్యాచలో మొత్తం 35 జాగిలాలు, 54 మంది డాగ్‌ హ్యాండ్లర్స్‌ శిక్షణ పూర్తిచేసుకున్నారు. బాంబులను గుర్తించడం, వీఐపీలపై దాడికి పాల్పడే వారిని నిరోధించడం, ఆగంతకులపై దాడి చేయడం, నేర పరిశోధనలతోపాటు నేరస్తులను పసిగట్టడం వంటి అంశాలతో ప్రదర్శన నిర్వహించారు. తొలుత హ్యాండ్లర్స్‌తోపాటు జాగిలాల నుంచి హోంమంత్రి వనతి గౌరవ వందనం స్వీకరించారు.

Опубликовано:

 

9 окт 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии    
Далее
Greyhound dog racing - Track race 480m
8:51
Просмотров 17 млн