నేరస్థులను పట్టుకోవడంలో, సాక్ష్యాలను సేకరించడంలో పోలీస్ జాగిలాలు ఎంతగానో సహయపడతాయి. మరి, డ్రగ్స్, బాంబులను అవి ఎలా గుర్తిస్తాయి? పోలీస్ డాగ్స్ ఎన్ని రకాలుంటాయి? డ్రగ్స్ ని, పేలుడు పదార్థాల్ని, హంతకుల్ని ఒకే డాగ్ పసిగట్టగలదా?వాటికి ఎలాంటి శిక్షణ ఇస్తారు? చూద్దాం రండి..
#PoliceDog #Police #Visakhapatnam
___________
ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విటర్లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్బుక్: / bbcnewstelugu
ఇన్స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu
27 май 2022