Тёмный

అభినవ కర్ణుడు మన పవనుడు - చందు శ్రీనివాస్ || Pawan Kalyan Helping Nature | Janasena Party | Kiran TV 

Kiran TV
Подписаться 176 тыс.
Просмотров 209 тыс.
50% 1

Опубликовано:

 

13 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 651   
@గౌడుశ్రీనివాసులు
🙏 కారణ జన్ముడు మా పవన్ కళ్యాణ్ అన్నయ్య 🙏 దైవం మానుస్య రూపేణా ✊ 🙏💐 జనసేన
@maniroyal6640
@maniroyal6640 8 месяцев назад
పవన్ కళ్యాణ్ గారి అభిమానిని అవడం నా అదృష్టం జై పవన్ కళ్యాణ్ ✊❤️
@sekhar7430
@sekhar7430 8 месяцев назад
ఇలాంటి నాయకుడు మన ఆంధ్ర కు దొరకడం, మనం చేసిన అదృష్టం. ఏపీ ఓటర్స్ అందరూ నిశితంగా గమనించండి, గెలిపించండి
@lalalulalala..lalalulalala6577
@lalalulalala..lalalulalala6577 8 месяцев назад
Enni chesina sare janali package tokka tolu ante nammutaru sir.. vedava janalu.. goppa chessinodini goppa cheppakopoyinya parvaledu.. ela nindalu veyyadam is equal to sin
@eswar1685
@eswar1685 7 месяцев назад
మాకు మా కులం అనే మలం తినే వేదవలం మాకు మా కులమే వాళ్ళే వుండాలి
@mpadmasri
@mpadmasri 8 месяцев назад
ఆకాశంలో చుక్కలని లెక్కపెట్టగలమా??? కళ్యాణ్ గారి దాన ధర్మాలు కూడా అంతే... 🙏🙏🙏🙏🙏
@Varalakshmi-ln3sm
@Varalakshmi-ln3sm 8 месяцев назад
ఇంతటి మహానుభావుడు మన ఆంధ్ర కి దొరకటం ఆంధ్ర ప్రజలు చేసుకున్న పుణ్యము అదృష్టము 🙏🙏
@user-jt4bg5mi4y
@user-jt4bg5mi4y 8 месяцев назад
పవన్ కళ్యాణ్ గారి అభిమాని గా నేను గర్వపడుతున్నాను నువ్వు మా దేవుడు స్వామి 🙏🙏🙏
@satyanarayanareddy6256
@satyanarayanareddy6256 8 месяцев назад
మంచి వీడియో చేసినందుకు మీకు ధన్యవాదములు sir
@venkatanarasayya2283
@venkatanarasayya2283 7 месяцев назад
కర్ణుడి గురించి, కధల్లో చదువుకుని, తెలిసికన్నాము, ఈనాటి కర్ణుడు పవన్ కల్యాణ్ గారిని ప్రక్షక్షంగా చూస్తున్నాము. ఇతను మన దేశంలో నే గొప్పవారు.
@psaibaba92
@psaibaba92 8 месяцев назад
అందుకే పవన్కళ్యాణ్ గారు అంటే ప్రాణం జై పవన్కళ్యాణ్ అన్నయ్య జై
@75years55
@75years55 8 месяцев назад
పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా నేను గర్విస్తున్నాను.
@satyak2285
@satyak2285 8 месяцев назад
Pspk sir is great humanity person.Jai janasena ✊ Nice video sir...keep going on..
@venkataramana3992
@venkataramana3992 8 месяцев назад
My god
@ponnurivijayakumari5173
@ponnurivijayakumari5173 8 месяцев назад
Speechless 🫡🫡🫡🫡 .... అందుకే కదండీ పవన్ కళ్యాణ్ ని దేవుడు అనేది🙏🙏🙏 ....
@lovelyflower4551
@lovelyflower4551 8 месяцев назад
ఆయనొక నిరాడంబర యోగి , పైసలు మీద హోదాల పైన మమకారం లేని యోగి. ఇంతకు మించిన మంచివారు మనకు దొరకరు . 10 చంద్రబాబులు 100 జగన్ లు కూడా పవన్ కల్యాణ కి సరిరారు.
@godavarthimalleswari3816
@godavarthimalleswari3816 3 месяца назад
Jagan thoa polchaddu
@ejjigirimahender2744
@ejjigirimahender2744 8 месяцев назад
🙏🙏ఇంత గొప్ప నాయకుడిని నేను ఇప్పుడు వరకు చూడలేదు చూడను 🎉🙏🙏
@kishoregollapalli8604
@kishoregollapalli8604 8 месяцев назад
గర్వంగా చెప్పుకుంట నేను పవన్ కళ్యాణ్ అన్న భక్తుడిని అని సీఎం లు పియం లు కాగలురు కానీ ఎన్ని జన్మలు ఎత్తినా పవన కళ్యాణ్ కాలేరు నా దేవుడు🙏🙏🙏🙏🙏🙏
@prettygirl4390
@prettygirl4390 6 месяцев назад
Great words bhayya Pawan is not star he is an emotion,,he is lord Krishna who runs Mahabharatam but gives the fame and name to Pandavas, TDP are Pandavas but without PAWAN KALYAN THE POWER HOUSE,LIKE LORD KRISHNA THEY ARE NOTHING bro
@sabavatgovind1196
@sabavatgovind1196 2 месяца назад
❤✊🏻💪🏻👍🏻🤝✊🏻
@rajiniarcot1188
@rajiniarcot1188 2 месяца назад
Pk 🎉
@kurmaraobattini3419
@kurmaraobattini3419 8 месяцев назад
పవన్ కళ్యాణ్ అన్నయ్య గారు దాన కర్ణుడు. మనసున్న మా రాజు 🙏🙏🙏
@k.jagadheeswararao
@k.jagadheeswararao 8 месяцев назад
ఏమీ ఆశించని ఒక అజ్ఞాతవాసి. తన దగ్గర ఉన్న వాటిని సమాజం కోసం పంచే దాన హృదయశీలి. సమాజ అభ్యున్నతి కోసం అలుపెరగని ఆరాటం. రాజకీయాల్లో నేరస్తులను గుర్తిస్తున్నారు కానీ ఈ బాటసారిని గుర్తించకపోవడం మన దౌర్భాగ్యం. సమాజం ఇకనైనా మేల్కోవాలి. Jai Hind
@Sai.kumar1291
@Sai.kumar1291 8 месяцев назад
పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం ఎంత చెప్పినా ఎంత చేసినా తక్కువనే జై జనసేన చాలా మంచి వీడియో చేశారు అన్నయ్య 🙏🙏
@Mallianapalli
@Mallianapalli 7 месяцев назад
Votlu matram veyatam ledu
@KondaiahPasupuleti-xd9si
@KondaiahPasupuleti-xd9si 8 месяцев назад
ఆపదబాంధవుడు కలియుగ దాన కర్ణుడు గొప్ప మానవతా వాది నీతి నిజాయితీ నిబద్ధత నిస్వార్థం మానవత్వం ఉన్న ఒకే ఒక్క రాజకయ నాయకులు పవన్ కళ్యాణ్ గారు మాత్రమే
@Varalakshmi-ln3sm
@Varalakshmi-ln3sm 8 месяцев назад
ఇంతటి మహానుభావుడిని అలా మాట్లాడుతుంటే అసలు కిరణ్ గారు ఎలా ఉందంటే ఆ బాధ వర్ణనతీతం
@koteswarichatla6843
@koteswarichatla6843 8 месяцев назад
అన్నయ్య ని CM నీ చేయాలి సార్ చందు సార్ కి కిరణ్ సార్ కి థాంక్యూ 🙏🙏🙏🙏
@rajeshkona7452
@rajeshkona7452 7 месяцев назад
ఈసారి ఈ ఒక్క అవకాశం ఇస్తే ఎంతమందో నిరుపేదలకు అండగా వుంటారు. కళ్యాణ్ బాబు
@user-zo6cl5lv3l
@user-zo6cl5lv3l 8 месяцев назад
Pawan kalyan garu CM kavali🙏🙏
@penchalaprasad7227
@penchalaprasad7227 8 месяцев назад
మన కలియుగ కర్ణుడు శ్రీ పవన్ కళ్యాన్ గారు. జై హింద్...
@buddulasuresh9138
@buddulasuresh9138 8 месяцев назад
చందు సార్ మరియు కిరణ్ సార్ మీకు ధన్యవాదాలు 🎉🎉🙏🙏
@amarapalliramkumar694
@amarapalliramkumar694 8 месяцев назад
గొప్ప మనసు , మనస్తత్వం వున్న వారు చేస్తున్న మంచి పనులు ప్రజలకు చాలా ఆలస్యముగా తెలుస్తాయి. కిరణ్ టీవీ ద్వారా ఈరోజు పవన్ కళ్యాణ్ దాతృత్వం గురుంచి తెలిసి నిర్గాంతపోయాను , ఎందుకంటె సొంత బిడ్డలు గురించి కూడా ఆలోచించకుండా , ఏకధాటిగా రెండు దశాబ్దాలు నుండి అవిశ్రాంతముగా ఆయనకు వొచ్చిన ఆధాయములో ఇంచుమించు మూడొంతులు ఆధాయాని అర్హతలు వున్నవారికి , అవసరము వున్నవారికి ధానం చేయటం చాలా చాలా గొప్ప విషయం . భగవంతుడు పవన్ కళ్యాణ్ ని ఆయన కుటుంభాన్ని చల్లగా చూడాలని , ఆయన కోర్కెలు , ఆశయాలు నెరవేరాలని మా కుటుంభం మొత్తము ప్రార్థిస్తాము
@pandurangaraouppu8384
@pandurangaraouppu8384 8 месяцев назад
God bless Pavan Kalyangaru and Andhrapradesh
@m.simhadri719
@m.simhadri719 8 месяцев назад
We r with pqwqn
@vishnuvardhanreddy5457
@vishnuvardhanreddy5457 7 месяцев назад
పవన్ కళ్యాణ్ గారికి అభిమానిగా ఉన్నందుకు చాలా గర్వంగా ఉంది. మా దేవుడు గురించి ఎంత చెప్పినా తక్కువే .. జై జనసేన 🇲🇨 జై హింద్ 🇮🇳🇮🇳
@priyatamsuresh2493
@priyatamsuresh2493 8 месяцев назад
పవన్ కల్యాణ్ గారిని నాయకుడుగా కలిగి ఉండటం మన అదృష్టం. ఏ రాజకీయ నాయకుడు కూడా దోచుకోవడం తప్పఈ విధంగా సహాయం చేయడం నేను చూడలేదు, వినలేదు. పవన్ కళ్యాణ్ గొప్ప మనసున్న ప్రజల కోసం నిలబడే నాయకుడు. అలాంటి మనిషిని పాకేజ్ స్టార్ అని పిలిచే వాళ్లకు సుగ్గుండాలి. యువత భవిష్యత్తు బావుండాలంటే నిజాయితీని ఆశించే ప్రతి ఒక్కరూ జనసేనతో నడవాలి. జై జనసేన✊
@gangadharpendam4227
@gangadharpendam4227 8 месяцев назад
Avunu miru correct ga chepparu.....Kiran gaaru..... anduke pawan gaariki fans avutaru
@srinivasulug2551
@srinivasulug2551 8 месяцев назад
Great human being ❤PSPK❤
@jayakrishna376
@jayakrishna376 8 месяцев назад
I am really proud to say that... I am a big fan of the greatest human being Pawan kalyan garu. God bless you anna.
@Bhagyamma-to8pm
@Bhagyamma-to8pm 8 месяцев назад
Jai jenasenani jai hind ✊🇨🇮🌺🌺🌺🌺🌺🌺🌺🌺
@tadalav.v.s.vprasad9215
@tadalav.v.s.vprasad9215 8 месяцев назад
దేవుడు పవన్ కల్యాన్ jai janasena
@venkataratnamnimmakayala6070
@venkataratnamnimmakayala6070 8 месяцев назад
భరతమాత ముద్దుబిడ్డ శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారిలా నిరాడంబరంగా జీవించడం భారతదేశంలో ఎవరికీ సాధ్యం కాదు.
@sivananadaswamypuppalaswam6556
@sivananadaswamypuppalaswam6556 8 месяцев назад
కలియుగ దానకర్ణుడుశ్రీపవన్ కళ్యాణ్.
@ravikumararja850
@ravikumararja850 8 месяцев назад
పవన్ కళ్యాణ్ దానకర్ణుడు ?❤❤❤❤❤
@venkataramana-ov8yv
@venkataramana-ov8yv 8 месяцев назад
మానవత్వం కి మారు పేరు " పవన్ కళ్యాణ్ " గారు... 🌹🙏🙏🙏
@Sirisharaja
@Sirisharaja 8 месяцев назад
నేను పవన్ కళ్యాణ్ అభిమానిగా పుట్టడం నా అదృష్టం గా భావిస్తున్నాను❤❤❤❤❤
@Mallianapalli
@Mallianapalli 7 месяцев назад
Votlu veyandi first
@toletivenkateswararao345
@toletivenkateswararao345 8 месяцев назад
నాభూతో నాభిష్యత, ఇలాంటి అపర కర్ణుడు, ఈ కలి యుగ ము లో లేడు. 🙏🏿🙏🏿🙏🏿🙏🏿.
@user-vi8zl2fy3z
@user-vi8zl2fy3z 7 месяцев назад
చాలా చాలా గొప్ప వ్యక్తి మన పవన్ కళ్యాణ్ ఈ తరంలో ఇలాంటి వ్యక్తి మళ్ళీ పుట్టలేడు పుట్టిన ఈయనల చేయ లేరు మై సెల్యూట్ సర్ పవన్ sir మీరే మా. నా సీఎం...... ఎప్పటికీ..... జై జనసేన....
@nageswararaojavvadiii
@nageswararaojavvadiii 8 месяцев назад
కిరణ్ గారు చందూగారు ఆయన అభినవ కర్ణుడు కాబట్టే పవన్ కళ్యాణ్ గారిని దేవుడు అని సంబోధిస్తూ ఉంటారు అభిమానులు జనసైనుకులు వీర మహిళలు మరి ఇలాంటి మంచి మనసున్న మారాజు కి సపోర్ట్ చేసి రాజ్యాధికారం ఇస్తే మనల్ని మన రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసి మనల్ని మన బ్రతుకులకు ఎంత న్యాయం చేస్తారో జనం గ్రహించాలి జై జనసేన
@gabbarsingh2074
@gabbarsingh2074 8 месяцев назад
కలియుగ దాన కర్ణ 🙏🙏🙏🙏🙏🙏 సమాజం నికు ఎంత ఇచ్చింది అన్నది చూడకుండా నికు ఇచ్చిన దానికి 10 రెట్లు ఇచ్చావ్. నికు ఇంక ఇంక సిరి సంపదలు, కీర్తి ప్రతిష్టలు , ప్రజా రంజకమైన పాలన అందించే స్థానం లో దేవుడు నికు అన్ని ఇస్తాడు అన్న ❤️❤️❤️❤️❤️❤️❤️
@user-nx6nz3bc7h
@user-nx6nz3bc7h 8 месяцев назад
Kalyan sir is very Good Leader and good hearted ❤
@thavitinaidupadi781
@thavitinaidupadi781 8 месяцев назад
ఇలాంటి నాయకుడు రావడం మళ్ళీ ఎన్ని జన్మలెత్తినా ఈ ఈ దేశంలోనే ఎవరు పుట్టరు
@srisrikanth8701
@srisrikanth8701 8 месяцев назад
ఇది అందరూ చూడాల్సిన వీడియో ❤
@vaddisankar5814
@vaddisankar5814 8 месяцев назад
పవన్ కళ్యాణ్ అభిమానిగా పుట్టడం ✊✊✊✊✊✊✊ నా అదృష్టం ✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊✊
@teluguveeresh9792
@teluguveeresh9792 7 месяцев назад
మనం చేసుకున్న పుణ్యం పవన్ అన్న మనకి దొరకడం దేవుడు నీ నేను ఎప్పుడు చూడలేదు కానీ పవన్ అన్న నా దేవుడు నా i జన్మకు ది చాలు. I సరి ముఖ్యమంత్రి గా పవన్ అన్న నే. జై పవర్.
@repallevasantha
@repallevasantha 3 месяца назад
కారణం జన్మకు ఆ భగవంతుడే మనిషి రూపాన్ని ఇచ్చి పంపించిన వాళ్లలో పవన్ కళ్యాణ్ గారు ఒకరు స్వయంగా మానవ కళ్యాణం కోసం తనను తాను మర్చిపోయి యజ్ఞం చేస్తున్నారు ఆ యజ్ఞంలో ప్రతి ఒక్కరం మన వంతు కర్తవ్యంగా పాలు పంచుకుందాం అది ఎన్నో జన్మల పుణ్యంగా మనకు లభిస్తుంది మన పాపాలన్నీ తొలగిపోతాయి ఇంతకుమించి జన్మకి ఇంకేమీ అవసరం లేదు
@sarojadevip7036
@sarojadevip7036 7 месяцев назад
ఈ video చూసే వరకు PK గారు ఇంత లా దానాలు చేశారని తెలీదు.. లెక్కకు మిక్కిలి గా చేసారు. Thank you so much for enlightening us. ఆయన తప్పక వచ్చే elections లో gelusthaaru, gelevaalani మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నా.
@gsankaram5795
@gsankaram5795 8 месяцев назад
🙏మన జాతీయ సంపద
@settymohanrao687
@settymohanrao687 7 месяцев назад
అన్ని విషయాలు క్లుప్తంగా తెలియజేసినందుకు మీకు మనస్ఫూర్తిగా ధన్యవాదములు 🙏🙏🙏
@bonamchakradhar5230
@bonamchakradhar5230 8 месяцев назад
Manasunna mahanubavudu❤ God bless you sir 🙏
@prakashrao1181
@prakashrao1181 8 месяцев назад
గుడ్ హ్యూమన్ బీయింగ్
@cnubanavath3979
@cnubanavath3979 8 месяцев назад
Pavan legend Anna gaaru.elanti value dorakada mana adrustam
@umapadmaja3202
@umapadmaja3202 8 месяцев назад
Pawan kalyan gari lanti mahanubavudu ayana vakkare🙏🙏🙏
@U.someswararao
@U.someswararao 8 месяцев назад
Tq.sir
@nagarjunajonnakuti5775
@nagarjunajonnakuti5775 8 месяцев назад
జై జనసేన ❤❤❤❤❤జై పవన్ కళ్యాణ్ గారు 🙏🙏🙏
@meswararao9373
@meswararao9373 8 месяцев назад
Pavan kalyan garu కారణ జన్ముడు ఆయన కలియుగ దాన కరునుడు
@jaisreeram7780
@jaisreeram7780 8 месяцев назад
Pawan Kalyan Anna ❤❤❤
@ramramanaiah913
@ramramanaiah913 8 месяцев назад
పవన్ కళ్యాణ్ ఒక్కసారి సీఎం అవ్వాలి
@rakeshr3430
@rakeshr3430 7 месяцев назад
Superb chendra srin8vasu garu jai jsp jai hind
@sudhakarraograndhi319
@sudhakarraograndhi319 8 месяцев назад
Jai jenasena 🎉🎉🎉🎉🎉🎉🎉
@user-lw3tm9bs5q
@user-lw3tm9bs5q 8 месяцев назад
మంచి మనిషి పవన్కళ్యాణ్ గారు
@mahaveerakula9907
@mahaveerakula9907 8 месяцев назад
Manasuna maraaju maa Pawan annaya
@mahisumi
@mahisumi 8 месяцев назад
Recently passed away Captain vijaykanth was also one who helped from his own pocket, Now everyone appreciate him after his death about for him being a great human being. Pawan Kalyan is the next in line and we should atleast wake up and start realizing and appreciate when good human being are alive and living with us.
@chvimala3221
@chvimala3221 7 месяцев назад
Pavan Kalyan is a great person 🙏🙏🙏
@user-lv7lm1yq9k
@user-lv7lm1yq9k 7 месяцев назад
Inspiration of youth , motivation. Super Pawan sir , annaa
@rajeshkona7452
@rajeshkona7452 7 месяцев назад
మన రాష్ట్రానికే కాదు దేశానికే దొరకడు ఇటువంటి ఆపదబందవుడు ఇటువంటి వానికి రాష్ట్రము రుణపడి ఉంటుంది 🙏🙏🙏👌
@venkateswararaochippala7094
@venkateswararaochippala7094 8 месяцев назад
Yes sir correct 💯🎉 Jai janasena Jai Pawan Kalyan Garu 🎉💐👍👌🙏
@sudhakarraograndhi319
@sudhakarraograndhi319 8 месяцев назад
Jai jenasena 🎉🎉
@sureshthorati6420
@sureshthorati6420 3 месяца назад
వింటున్నంత సేపు కళ్ళు చెమ్మగిల్లాయి, ఇటువంటి మనిషిని తప్పడు మాటలు అన్న ప్రతి మనిషి నరకం అనుభవిస్తాడు
@veerabhadraraosunkara1246
@veerabhadraraosunkara1246 8 месяцев назад
Jai janasena
@krishnachandra5259
@krishnachandra5259 8 месяцев назад
Golden Heart 💖 Power Star Pawan Kalyan Annayya Garu❤ Jai Janasena 🥛🥛 🥛✊✊✊🇮🇳🇮🇳🇮🇳 Please vote for Janasena please Please 🙏🙏🙏❤️
@saijonnada8
@saijonnada8 8 месяцев назад
అంతా బానే ఉంది కాని, కర్ణుడుతో పోల్చామాకండి పవన్ కళ్యణ్ గారిని. కర్ణుడు ఎంత వీరుడు అయినా, ఎంత దాన గుణం ఉన్నా, ఎంత యుద్ధ నైపుణ్యం ఉన్నా, అర్జునుడు కంటే 10 రెట్లు మేలు అయినా, పాండవులు అందరికీ పెద్ద ఆన్న అయినా.... కర్ణుడు ఒక సక్సెస్ఫుల్ కథ కాదు. అందుకని, ప్లీజ్ పవన్ కళ్యాణ్ గారిని కర్ణుడు తో పోల్చకండి. చరిత్రలో గొప్ప వాడిగా మిగిలిపోతాడు కానీ... గెలిచిన వాడిగా కాదు. మాకు గెలుపు కావాలి.
@chaitanyaspurthi7854
@chaitanyaspurthi7854 8 месяцев назад
చాలా బాగా పోల్చారు...😊
@m52samsung13
@m52samsung13 7 месяцев назад
Ok ....sure ......
@m52samsung13
@m52samsung13 7 месяцев назад
Emi cheyyalo meeru peddalu meere cheppali.....meeru matram vote veyyaru
@anandbabu2677
@anandbabu2677 7 месяцев назад
Dhana gunam lo karnudu ani polcharu, Vijaya parajayala gurinchi polchaledhu. Don't worry brother. Idhemi parallel life ani cheppadam ledhu. I hope you understand.😊
@satishkota8168
@satishkota8168 8 месяцев назад
Thank you sir
@NagendraKumar-kj8wq
@NagendraKumar-kj8wq 8 месяцев назад
Jai Janasena ✊✡️👍🥛
@user-ov4sw8in3j
@user-ov4sw8in3j 8 месяцев назад
Jai pawan ji
@jayakrishna376
@jayakrishna376 8 месяцев назад
God must bless pawan kalyan garu, with good health & strong well wishers, fans etc...i can say from the bottom of my heart that...he is the indian father Teresa.
@nagamalleswararaoanumukond7406
@nagamalleswararaoanumukond7406 7 месяцев назад
ఉత్తరప్రదేశ్ లాగా మన ఆంధ్రప్రదేశ్ కూడా మార్పు రావాలి ప్రజలు కళ్ళు teravali😊
@buttidevendranathnaidu4243
@buttidevendranathnaidu4243 3 месяца назад
పవన్ కళ్యాణ్ గారు మహాయోగి ఆయన గురించి ఎంత గురించిన తక్కువే జై పవన్ కళ్యాణ్ గారు🎉
@ameshladdika8805
@ameshladdika8805 8 месяцев назад
Yes Pavan lanti great human being ravali
@srimannarayanat1454
@srimannarayanat1454 8 месяцев назад
Pawankalyan is allwes great
@buddulasuresh9138
@buddulasuresh9138 8 месяцев назад
God bless you Pavan annaya
@payalaRajarao
@payalaRajarao 7 месяцев назад
Pavan Kalyan is a greatest man helping Nature . My. Thankyou
@venkatalakshmiallipilli3864
@venkatalakshmiallipilli3864 8 месяцев назад
Dear Bros meru points super two members is verry good
@adinarayanaSavara-fl8pj
@adinarayanaSavara-fl8pj 8 месяцев назад
పవన్ సార్ మహా కరుణ కర్ణుడు హృదయా శీల గుణగణ చార్యులు సార్ ,,,
@subhanishaik09
@subhanishaik09 8 месяцев назад
Super sir ma devudu sir pk.
@prakashraoryali1388
@prakashraoryali1388 8 месяцев назад
Pavangari abhimaniga chala garvapadutunnanu.
@Mallianapalli
@Mallianapalli 7 месяцев назад
Votlu veyandi first
@sivajimelam26
@sivajimelam26 7 месяцев назад
He is not only a great leader, but also a good human.
@DurgaprasadBandaru-ox4et
@DurgaprasadBandaru-ox4et 8 месяцев назад
175 seats lo Jana Sena contest cheyyali,,, CM kaavali
@fashionphotography1791
@fashionphotography1791 7 месяцев назад
పవన్ కళ్యాణ్ గారు దేవుడు 🙏🙏🙏🙏🙏
@burrikrishna5528
@burrikrishna5528 7 месяцев назад
Excellent, he is so great, Long live pavan kalyan God always give blessings to him. Jayaho jenasena.
@gabaldaneya3316
@gabaldaneya3316 8 месяцев назад
True leader that is Pawan Kalyan anna
@gravianand4848
@gravianand4848 5 месяцев назад
సూపర్ boss చాలా baga చెప్పారు mana ap మనుష్యులు inka ఎపుడు మరుతారో maree
@gudasrinivasarao4215
@gudasrinivasarao4215 3 месяца назад
మంచి వీడియో చూపించి నందుకు మీకు చాలా తాంక్స్ సార్
@thari1380
@thari1380 8 месяцев назад
🙏🙏🙏🙏🙏👌👌👌👌👌 👍👍👍👍👍❤❤❤❤❤
@vanivizapurapu780
@vanivizapurapu780 2 месяца назад
👏👏👏👏👏👏 తెర మీద కాదు తెర వెనుక కూడా గొప్ప హీరో మనసున్న మంచి మనిషి
@ganadeepakurathi6102
@ganadeepakurathi6102 8 месяцев назад
Extraordinary personality in the world,on Universe.never before never after.Great
@user-id3mn2tr9o
@user-id3mn2tr9o 7 месяцев назад
Doriki na kada ki dobbatamm ee roju lu alaa vunndhi ❤❤❤❤❤❤❤❤
@srinivassirigiri1008
@srinivassirigiri1008 8 месяцев назад
❤❤🙏🙏👍👍
@shantisubha6588
@shantisubha6588 7 месяцев назад
Jai Pavan sir 🙏 🙌 ❤😊
@adabalaprasad96
@adabalaprasad96 7 месяцев назад
పవన్ జీ ఆంధ్రప్రదేశ్ లో పుట్టడం మా అదృష్టం
Далее
Decompress small game, have time to play it!
00:35
Просмотров 11 млн