మీరే నిజమైన వ్యక్తిత్వ వికాస జ్ఞానం అందిస్తున్న మహానుభావులు.. కఠినమైన సత్యాన్ని భావుకతతో వివరించడంలో మీకు మీరే సాటి గరికపాటి గారు. మీకు నా పాదాభివందనం 🙏🙏
పైకి రావాలంటే ప్రతిభ ముఖ్యం అని, ఎంత ఎత్తుకెదిగినా తలిదండ్రులను, మాతృదేశాన్ని మర్చిపోవద్దని చెప్పి, విద్యార్ధులకు మీరు మంచి సందేశం ఇచ్చారు గురువుగారూ ! స్వామీజీ కంటే శాస్త్రవేత్తను గౌరవించమని మీరు చెప్పిన హితవు కూడా చాలా బాగుంది. ఇప్పటికి కూడా మీరిచ్చే ప్రసంగాలలోని మీ బోధలు ఒక మంచి Teacher ని తలపిస్తుంటాయి. కొంచెం కూడా తడబాటు లేకుండా పద్యాలతో కూడిన ప్రవచనాలు ఎన్నో ఉదాహరణలు, ఛలోక్తులతో నింపి, మాకు చెప్పాలనుకొన్నదానిలో మీరు లీనమై అనర్ఘళంగా, ఆసక్తి కలిగించే విధంగా ప్రంగించగలగడం వాగ్దేవి మీకిచ్చిన ఒక వరమని, వాటిలోని మీ బోధలు నేటి హిందూ సమాజానికి ఔషధాలని భావిస్తున్నాను. శ్రీ గురుభ్యోన్నమ: 🙏.
Dhanyavadalu guruvugaru. Elanti videos ne inka upload cheyandi. Garikapati guru should be given government recognition and his preaching should spread the whole country.
చదువు చక్కని తనం చక్కబెట్టు తనం పనే ఉద్యోగం ఉన్నది ఉపయోగానికే వినియోగానికే విలువలు గల విలువైన కాలం వేడుకునే రోజులు గౌరవిద్దాం గౌరవంగా గర్వంగా బ్రతుకుదాం
అభిషేకం నీళ్లతో చేస్తే సరిపోదా. పాలు, పెరుగు, తేనెతో అభిషేకం లో ఉద్దేశం, ఉపయోగం తెలుపగలరు. నాకు పాలు, పెరుగు తేనె వృధా చేయడం అనిపిస్తుంది. అలా వృధా చేసే బదులు, అవసరాల పిల్లలకు ఇస్తే సాదుపయోగము, పుణ్యం వస్తుంది కదా గురువుగారు. దయచేసి వివరించగలరు
మీరు చెప్పే వివరణ చాలా బావుంది. కానీ అభిషేకాలు వల్ల ఏ పరమార్థం లేకుండానే ఇన్ని వేల సంవత్సరాల నుండి చేస్తున్నారా అండి. మన అనుసరించే ఋషి సంప్రదాయాన్ని చెప్పిన వాళ్ళకి మీ అంత తెలివి లేదంటారా... మీరు ప్రస్తుత కాలానికి అనువుగా చెప్తున్నారు కానీ అందులో ఉన్న పరమార్థాన్ని కూడా చెప్పినట్లు ఐతే బావుండేది. కృతజ్ఞతలు అవదాని గారు.