Тёмный

అమరావతికి అండగా సుప్రీం కోర్ట్.. రైతులకు GVR శాస్త్రి గుడ్ న్యూస్..షాక్ లో జగన్ | Mahaa News 

Mahaa News
Подписаться 2,4 млн
Просмотров 71 тыс.
50% 1

#amaravatimahapadayatra #supremecourt #cmjagan
అమరావతికి అండగా సుప్రీం కోర్ట్.. రైతులకు GVR శాస్త్రి గుడ్ న్యూస్..షాక్ లో జగన్ | Mahaa News
Mahaa News Live | Latest Telugu News Live | Mahaa News Telugu
Mahaa News Live is a 24-hour Telugu News Channel Covering Mainly News & Events In Andhra Pradesh & Telangana. Tune In For Current Political, Sports, Health, Crime, Business, Entertainment & Weather Reports. Watch Live Debates, Exclusive Live Interviews With People Who Matter. Stay Updated With Mahaa News Live on RU-vid For All The Latest News From India and Across The World.
#MahaaNews #MahaaNewsLive #MahaaTeluguNews
For More Latest Updates On The News:
Watch Mahaa News Live Here: • Video
Subscribe to Mahaa News Channel: / mahaanews
Like us on Facebook: / mahaanews
Follow us on Twitter: / mahaaofficial
Follow us on Instagram: / mahaanewstv. .
Watch Mahaa News, a 24-hour Telugu News Broadcaster, Dedicated To Reporting News From Across Telangana, Andhra Pradesh and Other Parts Of The World Through Live Reports, Breaking News, Sports Updates, Weather Reports, Entertainment, Culture, Business Trends, Exclusive Interviews and Current Affairs.

Опубликовано:

 

29 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 150   
@RamBabu-yb3ui
@RamBabu-yb3ui Год назад
" అసలు 33000 ఎకరాలు రాజధాని కోసం రైతుల నుంచి సేకరించటం ఎవరివల్లా కాదు అది చంద్రబాబు నాయుడు గారి మీద ప్రజలకి ఉన్న నమ్మకం.... ముఖ్యమంత్రి గా ఆయనే కొనసాగివుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక వెలుగు వెలిగేది.... పోయి పోయి ఈ తుక్లగ్ ముఖ్యమంత్రి పదవి చేపట్టాడు.... రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకొని తినటం తప్ప ఏమీ కనబడటం లేదు ! పరిపాలన అంతా అరాచకం, దుర్మార్గం , దోపిడీలు , దౌర్జన్యాలు.... ఇంత చెత్త పరిపాలన దేశ చరిత్రలో ఇదే మొదటిసారి చూస్తున్నాం !" " అసలు రైతుల త్యాగాలని అవహేళన చేసి ఇంత అన్యాయంగా మాట్లాడేవాళ్ళని ఏమని సంభోదించాలి ? వైసీపీ వాళ్ళని విశాఖపట్నం లోని రైతులను అడగమనాలి రాజధాని కోసం భూములు కావాలి అని.... వీళ్ళ పరిపాలన చూసిన వాడెవడైనా వీళ్ళకీ భూములు ఇస్తారా.... ఒక్క పది ఎకరాలు కూడా పుట్టవు వీళ్ళకి ! " " చంద్రబాబు నాయుడు గారు అంటేనే అభివృద్ధికి మారుపేరు.... అందుకే ఆయన్ని నమ్మి రైతులు వాళ్ళ భూములు రాజధాని కోసం ఇచ్చారు ! రాష్ట్రం బాగుపడాలి అంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అవాలి.... ఈసారి ఎన్నికలలో ఆయన్ని గెలిపించుకునే బాధ్యత మన అందరిపైనా ఉంది !"
@gopalakrishnanagulapalli7900
Wholeheartedly accepting Your extremely convincing essay type illustration. No Ruler Politician can mobilise that much area Land for construction of Capital City.
@raodb3679
@raodb3679 Год назад
శాస్త్రి గారు చాలా విపులంగా వివరించారు. ధన్యవాదములు🙏🏻
@shiridisaicreations905
@shiridisaicreations905 Год назад
💢💥💢💥💢💥💢 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము గురించి మీకు ఈ క్రింది పచ్చి నిజాలు తెలుసా ....... ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత పరిస్థితిని చూసి గర్వపడాలా ? సిగ్గుపడాలా ? బాధపడాలా ? జాలిపడాలా ? ➖➖➖➖➖➖ *చదివిన తరువాత మీరె నిర్ణయము తీసికోండి*.......... 🍁🍁🍁🍁🍁🍁 1. దేశంలో రాజధాని లేని ఒకే ఒక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ! 2. నేరస్తులు పాలిస్తున్న ఒకే ఒక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ! 3. ముద్దాయిలు మంత్రు లైన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ! 4. ముద్దాయి కోర్టు వాయిదాలకు ప్రజల సొమ్ము ఖర్చు చేసే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ! 5. కూల్చడాలు తప్ప కట్టడాలు లేని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ! 6. ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ! 7 . చట్టసభల్లో బూతులు మాట్లాడే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ! 8 .గుంతలు తప్ప రోడ్లు లేని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ! 9. అప్పులు తప్ప అభివృద్ధి లేని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ! 10. దేవుడి డబ్బులు, దేవుడి తలనీలాలు అమ్ముకునే ప్రభుత్వం ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ! 11. నడిరోడ్డు పై పెళ్లికూతురు డాన్స్ చేస్తే వైరల్ చేసి, నడిరోడ్డు పై ఆడపిల్ల ను హత్య చేస్తే మాట్లాడలేని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ! 12. విలువల వలువలు వలిచి వ్యాపారం చేసే (కొన్ని) మీడియాలు ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ! 13. చిన్నపిల్లల పై జరిగే అత్యాచారాలకు చలించని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ! 14. పనికిమాలిన డిబేట్ లు పెట్టి సన్నాసులను, వ్యభిచారులను, పోరంబోకులను సెలబ్రిటీ లను చేసే మీడియాలు ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ! 15. దేవాలయాల సోమ్ముదోచుకుంటూ ఆ దేవాలయాలనే కూల్చే మా గోప్ప నాయకులు ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్! 16. నేరస్తులను వెనకేసుకొచ్చే సన్నాసులు, పాలేరులు ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ! 17. నేరస్తుల కోసం, ముద్దాయిల కోసం భజన చేసే పేటీఎమ్ బ్యాచ్ లు ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ! 18. దానం చేసేవాడిని దుష్టుడుగా, దోచుకుతినే వాడిని దేవుడిగా ఫీల్ అయ్యే *గ్రామసింహాలు* ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ! 19. పరిపాలన వదిలేసి సినిమా టికెట్లు, చేపలు, మాంసం, అమ్ముకోవాలనుకునే ప్రభుత్వం ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ! 20. మనం భక్తితో నమ్మకంతో మనం దేవుడి హుండీలో వేసిన డబ్బులను చర్చి ఫాదర్ లకు, మసీద్ మౌజీ లకు నెల నెల జీతాలు యిస్తున్న రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్! 21. ప్రశ్నించే వాడిపై తప్పుడు కేసులు పెట్టి భజన చేసే వాడికి మంత్రి పదవులు ఇచ్చే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ! 22. వ్యభిచారులకు, దొంగలకు, పోరంబోకులకు వత్తాసు పలుకుతూ గర్వంగా ఫీల్ అయ్యే *గ్రామసింహాలు*, ప్రచార వ్యవస్థలు ఉన్న ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ! దొంగలను, నేరస్తులను, ముద్దాయిలను వదిలేసి మంచి వాడికి అధికారం ఇచ్చే స్థాయికి ప్రజల ఆలోచన మారినప్పుడే ఆంధ్రప్రదేశ్ మారుతుంది. లేకపోతే ఆటలో బొమ్మలా మిగిలిపోతుంది. ఆలోచన చేయండి...🙏🏼 *విజ్ఞత కలిగిన ఆంధ్రప్రదేశ్ పౌరులారా ఆలోచించండి పైన విషయాలు గురించి చర్చించండి ఒక మంచి విజినరీ ఉన్నా నాయకులను ఎన్నుకొండి* 🙏🙏🙏🙏🙏🙏 మీ భవదీయుడు... [ దీన్ని స్వీకరించిన ప్రతి వ్యక్తి 20 మందికి ఫార్వార్డ్ చేస్తే, 3 రోజుల్లో, చాలా మందికి ఈ సందేశం వెళుతుంది మరియు ఇది జాతీయ ప్రచారానికి దారితీయవచ్చు. జై హింద్!...🇮🇳
@vemavarapuambica5630
@vemavarapuambica5630 Год назад
🙏🙏🙏
@elwinpranay4093
@elwinpranay4093 Год назад
excellent bro
@allasa5739
@allasa5739 Год назад
Chala baga chepparu sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@subaravammakarumanchi7651
@subaravammakarumanchi7651 Год назад
Yes I strongly Support
@subaravammakarumanchi7651
@subaravammakarumanchi7651 Год назад
Tqu We All Support You
@raviareti6050
@raviareti6050 Год назад
According to Thuglak, our capital is Tadepalli, where SheM stays.
@vijayamannem7700
@vijayamannem7700 Год назад
సూపర్ సర్ బాగా వివరించారు జై అమరావతి
@mraj7235
@mraj7235 Год назад
అమరావతికి ఇచ్చిన భూములను మొత్తం జాతీయ ప్రాజెక్టు లాగా సెంట్రల్ గవర్నమెంట్ టేకప్ చేసుకొని పెద్ద పెద్ద కంపెనీలకు ఆఫర్ ఇచ్చి ఐటీ కంపెనీలు హోటల్స్ టూరిజం కాలేజీలు ఒక బిజినెస్ కారిడార్ చేస్తే రైల్వే లాగా స్టేట్ తో సంబందం లేకుండా గవర్నర్ పాలించే విధంగా చేసే చట్టం వుంటుందా అమరావతి బిజినెస్ సిటీ అని పేరు పెట్టాలి అప్పుడు ఎవరికీ ఈగో వుండదు జాబ్స్ అన్నీ రకాల ఎంప్లాయిస్ వుంటారు ఫుల్ బిజీ సిటీ ఆవుతుంది ఎలాగూ అభివృద్ధి కోసం బడ్జెట్ లేదు అంటున్నారు
@gaddipati00
@gaddipati00 Год назад
Or Center can declare India's 2nd capital. That is even better.
@chandrasekhararaopobba489
@chandrasekhararaopobba489 Год назад
Excellent analysis Sastryji, your analysis about VSP, and Amaravathi capital is very good and correct analysis. Thank you sir
@chanduaddanki3677
@chanduaddanki3677 Год назад
Hats off to Indian Judiciary. What a hitting judgement. This judgement has protected the fundamental rights of citizens of Andrea by remembering the AP Govt that it's people have right to oppose the policies of Govt.
@ezramiduthuri2123
@ezramiduthuri2123 Год назад
బాగా చేప్పారు శాస్త్రీగారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు నేరస్తులను కొరుకు న్నారు అందుకే ఆనుభవిస్తున్నారు
@Sowjivijay7215
@Sowjivijay7215 Год назад
Miru cheppindi correct.kani Inka Chala mandiki ardum kavatla
@thotakrishna2187
@thotakrishna2187 Год назад
మీారుయెనిషాకులుకొటినా పృజలకేగదా పోయేది నష్టపోయేది పృజలకేగదా ఆయుదుసంలువుండి బాబుగారు పోయారు ఈయనకాలంఅయిపోగానే ఈయన పోతాడు పెృజలేగదావుండేది
@mynepallisubramanyam3834
@mynepallisubramanyam3834 Год назад
చాల గొప్పగా పరిశీలించి నిప్పులాంటి నిజం చెప్పారు.....నూట యాబై కుర్చిలు కలిగి ఉన్నారు.....అవిపుచ్చి పోవుచున్న వేమో పరిశీలించుకోవాలి!! క్యాఫిటల్ ఫవర్ భాగఉంది.....ప్రభుత్వంకు సలహాదారుల మెదడెక్కడుందో జనాలకి బాగ అర్దమైంది!!అమారావతిని అదిరో హించ టాన్కి........వడుపు కావాలి--అది సర్కారికి ఉందా.????
@venkataratnamgarikapati9485
దేశమంతాహ్యాపీగా ఉన్నారు. ఏ స్టేట్ లో ఈ దరిద్రం లేదు. మన రాష్ట్రం ఇంకా పొయ్యి పెట్టే దగ్గరే కొట్టుకు సస్తున్నము.. ఫలితం . దేముడే దెక్కు.
@mvnageswararao
@mvnageswararao Год назад
ఆంధ్రప్రదేశ్కు మూడు రాజధానులు అవసరం లేదు. ఒకవేళ అవసరమైతే భారతదేశంలోని 29 రాష్ట్రాలకు మూడు రాజధానులు ఇవ్వాలి. భారతదేశాన్ని కి కూడా మూడు రాజధానులు ఇవ్వాలి. ఇది కొందరి రాజకీయ స్వార్ధమని ప్రజలు తెలుసుకోవాలి .న్యాయమూర్తులు న్యాయవాదులు తెలుసుకోవాలి .జై అమరావతి జై ఆంధ్ర జై భారత్.
@Zyxw777
@Zyxw777 Год назад
అన్ని ప్రాంతాల ప్రజలకి ఆమోద యోగ్యమయినా రాజధాని రావాలి.. అందరూ బాగుండాలి.
@srikanth8353
@srikanth8353 Год назад
అమరావతి అందరికీ ఆమోద యోగ్యం
@vijaikrishnakotharu819
@vijaikrishnakotharu819 Год назад
Genuine gaaroo, 2014 నుండీ 2019 మే నెలవరకూ రాజధాని గురించి A. P. అసెంబ్లీ లోనూ, అసెంబ్లీ బయటా అధికారపక్షం -- ప్రతిపక్షం నాయకుల స్టేట్మెంట్స్, శ్రీకృష్ణ కమిటీ రిపోర్టులో చెప్పిన సంగతులూ పరిశీలిస్తే అమరావతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సరైన, సమంజసమైన, ఆమోదయోగ్యమైన, యావదాంద్రప్రదేశ్ కీ ప్రజలందరికీ అందుబాటులోవున్న, అనువైన, 33,800 ఎకరాల పైచిలుకు భూమి కృష్ణా నదికి దగ్గరలో ప్రభుత్వానికి వుచితంగా దక్కిన గొప్ప భూమి/స్థలం. ఒక ప్రాంతం లో హై కోర్ట్, ఒకప్రాంతంలో అసెంబ్లీ మరోప్రాంతంలో సెక్రటేరియట్ అనేది అసంబద్ద, అక్రమాలోచిత, దుర్మార్గపుటాలోచన. ప్రజలనూ, ఉద్యోగులనూ, ప్రజాప్రతినిధులనూ అనేక కష్ట నష్టాలకు గురిచేసే ఆలోచన మాత్రమేకాక ప్రభూత్వానికిది ఆర్ధికంగా చాలా ఖర్చుతో కూడుకున్నది. ఒక జిల్లాలో కలెక్టరేట్, డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీస్( DPO/S.P.), DPO ఆఫీస్, DTO ఆఫీస్, E. S. ఆఫీస్ వగైరా ఆఫీసులు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ లోనే వుంటాయి.
@vijayakumarkarri2503
@vijayakumarkarri2503 Год назад
కేంద్ర ప్రభుత్వం అండగా వున్నది గదా, అని రాష్ట్ర ప్రభుత్వం ధీమా. ఏదీ శాశ్వతం కాదు.
@axjkumar2979
@axjkumar2979 Год назад
అసలు ఈ శాస్త్రిని సీఎం లేకపోతే PM అయ్యుంటే ఈ సమస్యలు వుడేవి కాదు. ఇతగాడు ఎప్పుడూ అక్కడే కూర్చుంటాడు ఈ ఛానల్ కి మరొకడు దొరక డు. లచ్మమ్మ మార్చమ్మా 🙏
@RK-wf7re
@RK-wf7re Год назад
సుప్రీమ్ కోర్టు లో ఆ case నిలపడదు అని జగన్ కి తెలియదా Sir?? Just he is doing time pass.
@PK-nv4on
@PK-nv4on Год назад
కోర్టులు ఎవరికీ అండగా ఉండవు. న్యాయం ఎటుంటే అటు పలుకుతాయి. మీరు అలా రాయడం కరెక్ట్ కాదు.
@malipeddurajeswararao7583
@malipeddurajeswararao7583 Год назад
ప్రతి విషయాన్ని వక్రీకరించి ప్రజలకు వాస్తవాలు దాచి చంద్రబాబు నాయుడు గారి కోసం అసత్యాలు, అబద్ధాలు మహా న్యూస్ వారు ప్రజల కు ప్రసారం చేస్తూ ఉన్నారు.
@venkataraonekkanti8690
@venkataraonekkanti8690 Год назад
రైతు ఏడుపు బాధ వారి అమాయకత్వం తో ఆడుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న వికృతి క్రీడ ను అర్థం చేసుకుని లీగల్ గా వారికి నూరు శాతం న్యాయం జరిగి తీరుతుంది. ఆ భూములు ఇచ్చిన వారిలో ఒక ఎంపీ గాని ఒక ఎమ్మెల్యే గాని ఒక సీఎం గాని ఎవరైనా ఉన్నారా బాబు పూర్వీకులు సంపాదన రాష్ట్రం కోసం ఊరికినే ఇచ్చిన భూములు ఆపై అపనిందలు భరించరాని ఘోరమైన పరిస్థితి ఏ మానవుడికి రా అని అపనిందలు అమరావతి రైతులకు రావటం చాలా శోచనీయం ముమ్మాటికి విజయం వరించేది రాజధాని అమరావతి రైతులది 🎉
@vijaykumar-lm8bi
@vijaykumar-lm8bi Год назад
వాళ్ళు ఈ రాజధాని కట్టే ప్రోసెస్ ని లేటు చేయడానికి రక రకాలుగా జిమ్మిక్కులు ఆయన కు తెలివి లేదు,కట్ట లేడు ప్రజలు కు ఏవో కుంటి సాకు లు చెప్పడానికి
@drjanga3669
@drjanga3669 Год назад
excellent analysis sastry garu ,thanq you sir
@ProfMurty
@ProfMurty Год назад
Any reason for the third judge not present at the proceedings of hearing at Supreme court yesterday?
@Andhra899
@Andhra899 Год назад
కాగల కార్యం గంధర్వులు తీర్చినట్టు స్టాలిన్ గారి వల్ల కనీసం రాయలసీమ లోని మూడు జిల్లాలు బాగుపడతాయి అనుకుంటున్నాను కరెక్టేనా?
@gaddipati00
@gaddipati00 Год назад
That is a good idea. To join chittor, kadapa into Tamilanadu. Anantapur into Karnataka. Kurnool into Telangana.
@valishaik6998
@valishaik6998 Год назад
Excellent Analysis sir
@malli4025
@malli4025 Год назад
ఒరేయ్ నీకు చెప్పిందా?తీర్పు
@rraghavendrarao6219
@rraghavendrarao6219 Год назад
Jaganu salahadarulu parannabhukkulu prajalapai thearaga thaleaththukuni 5 eallu brathikeasthunnaru paripaalanapraaveenyam soonyam tharavaatha address leakunda prajajeevanamnunchi kanumarugavuthaaru veellaneavaru nammaru
@jhansiranisurapaneni337
@jhansiranisurapaneni337 Год назад
Today ex vice president garu vizaglo andhra universitylo emi chepparo vinnamuga aadayam penchukokunda panchithe panche migulthundi ani fishni patti vandukovadam nerpinchali gani fishni vandipedithe inko rakam vandipettandi ani adugutharu ante kasthapadi sampadinchukuni thinali gani kurchopetti mepithe vallu somarithananiki alavatu padi potharu ani dani artham
@chowdaryaremanda6125
@chowdaryaremanda6125 Год назад
Advocate garu chala crystal clear ga chepparu sir 🙏🙏🙏
@srinivasedupuganti120
@srinivasedupuganti120 Год назад
Andhra Pradesh lo paripalana elagundo e courtlu theerpulu chepputunai chattam dharmam nyayam paalakule paatinchani vaalanu sikshinchalasinde
@rajareddysingiri3491
@rajareddysingiri3491 Год назад
Super sir
@mukkamulamurthy5700
@mukkamulamurthy5700 Год назад
Jagan time pass chestunnadu up to election
@rajagoalraokolli7199
@rajagoalraokolli7199 Год назад
While filing SLP by AP Govt,in Apex Court, what the AP Govt Advocate General Sreedhan was doing, is he innocent of legal process?
@srinivasaraonakkina2604
@srinivasaraonakkina2604 Год назад
Mr.Jagan must dissolve his Government and go home...!!!
@abhigayelukandru7401
@abhigayelukandru7401 Год назад
Buddi vachela cheyali sir e ycp vallaki
@sagredut
@sagredut Год назад
Shastry chala extralu chesthadu
@nanajikasireddy3837
@nanajikasireddy3837 Год назад
Yellow media lo ilage untadhi
@dannavarapusamba1074
@dannavarapusamba1074 Год назад
Vishwamb Devudu
@venkataravikumarb3555
@venkataravikumarb3555 Год назад
Hats off Sastry garu. You made it very clear🤝🤝
@shaikBasha-vs2jl
@shaikBasha-vs2jl Год назад
Jai Amaravati jai Amaravati padayatra.
@haribabuthakkellapat
@haribabuthakkellapat Год назад
Just wanted to delay until election
@venktashivareddyvenktashiv4167
Super sir
@chiranjeeviraoakella8907
@chiranjeeviraoakella8907 Год назад
Teliyakapte home emchasttu naadhi law and order court must appoint receiver through president as pm fail to maintain it is violation rojullo time both state and courts it is not tenable if country progress through apamaraavati action handover farmers for their capital lively hood
@sagredut
@sagredut Год назад
Shock, shock, shock......., Roju yenni shocklu, enni shocklu ki thattukunnadante aadu magadra Vamsi
@chiranjeeviraoakella8907
@chiranjeeviraoakella8907 Год назад
One side respect how accept if it so you stop your meediyaa if you are responsible progress of counter from your end
@hariprasadannadanam695
@hariprasadannadanam695 Год назад
జై అమరావతి
@kadeshsuriyanarayan1854
@kadeshsuriyanarayan1854 Год назад
😀👍👍👍👍👌👌👌👌👌💐💐💐🤝🤝🤝
@ramanavable
@ramanavable Год назад
Never see the cm who is working from home all over india
@venkataravikumarb3555
@venkataravikumarb3555 Год назад
Jai Amaravathi🙏🙏
@radhakrishnamaddhali7412
@radhakrishnamaddhali7412 Год назад
High court is monitoring. The court
@ramanamurthi1719
@ramanamurthi1719 Год назад
Sastry c babuki vote veyala.chepu ekuva matladutunavu sastry ninu pilichindi opinion kani aplo govt ledu ani matladutunavu
@sreenivasulureddy7624
@sreenivasulureddy7624 Год назад
Vote avariki veyalo verichepputa chala grate okha CM ni tvlo athanu vadu antu sambodhinchi ap prajalanu thappu chesaru antu cament next repu evedhavalu Amaravathi nunchi tharemekottu rogu vachunu appudu eevedhavalu amecheyagalaru
@Vilson549
@Vilson549 Год назад
😲😲😲😲😲
@ganapathishiva6319
@ganapathishiva6319 Год назад
Tq sirr
@radhakrishnamaddhali7412
@radhakrishnamaddhali7412 Год назад
Good bhaga chepparu
@emmedevaprasad5133
@emmedevaprasad5133 Год назад
YOU MAY
@ramanamurthi1719
@ramanamurthi1719 Год назад
Edi gpod news ani enduku antaru edi bad news c babuki
@raghavaraokarlapudi3486
@raghavaraokarlapudi3486 Год назад
hatsoffsir goodanalasis
@hanumantharaok6898
@hanumantharaok6898 Год назад
Shocks for us. but not to Govt. Hero is playing Foot ball with opposition & Public. So they are enjoining With silly activities 🏹
@ramanamurthi1719
@ramanamurthi1719 Год назад
Jagan undaga jaragadu sastry gurtu petuko
@raviareti6050
@raviareti6050 Год назад
Jagan poyake pettukundam thvaralone thondarenduku.
@subbaraokv4629
@subbaraokv4629 Год назад
Super sastry garu.oka sari high court lo 3 rajadhanulu bill with draw chesukunnaka marala pettadam.murgathvam.anduke supreme lo CJ garu. Bench nundi thappukannaru. Next it will take 2 yrs. So in 2024 lo YCP radu. Jai, jai Amaravathi.
@subbaraokv4629
@subbaraokv4629 Год назад
No other solution, Jagan govt must accept Amaravathi only AP capital. And It has to developed. Like HYD. Only TDP govt will do it. in 2024.
@ramanamurthi1719
@ramanamurthi1719 Год назад
@@subbaraokv4629 subbarao sre you indreams don t.sleep ok jagan govt will come sgain there is no cadre fer tdp inap please remember
@raviareti6050
@raviareti6050 Год назад
@@ramanamurthi1719 Ippatike appulu theleka button nokkaleka chasthunnadu, malli SheM ai em peekuthadata?
@ramanamurthi1719
@ramanamurthi1719 Год назад
Sastry parlament is there remember
@balusankaranaidu4374
@balusankaranaidu4374 Год назад
Ap government no mind
@ramanamurthi1719
@ramanamurthi1719 Год назад
Sastry gariki emi teli yadu sunyamu
@abowthari
@abowthari Год назад
Aunu ayana rendu PhD le chesaru jagan 420 PhD chesadu kadha
@raviareti6050
@raviareti6050 Год назад
Murthy gariki antha telusa? Sollandi.
@abowthari
@abowthari Год назад
@@raviareti6050 jagan garu sarvantharyami
@raviareti6050
@raviareti6050 Год назад
@@abowthari Mari thadepalli kompa lone padi edusthunnademi?
@raviareti6050
@raviareti6050 Год назад
@@abowthari Hari chakkaga harinama bhajanalu chesukoka, ee Thuglak gadi bhajana neekela?
@ramanamurthi1719
@ramanamurthi1719 Год назад
High court ki rules yeliyadustate capital deside cheyataniki courtki sambhandamu ledu
@HARISH2153
@HARISH2153 Год назад
Paytm దద్దమ్మ ముందు అమరావతి తీర్పు google లో చుడు ఏమీ చెప్పిందో A2 పార్లమెంటులో రాజధానిని నిర్ణయించే అధికారం ఇవ్వాలి అని pravite member బిల్లు ఎందుకు పెట్టారు? CRDA చట్టం ప్రకారం పాలన నగరంతో నవ నగరాలు నిర్మించి రైతులకు ప్లాట్ ఇవ్వాలి
@ramanamurthi1719
@ramanamurthi1719 Год назад
@@HARISH2153 pichoda prati judge ment amalavutaya chepu law prakaramu judgement ichana taruvatha ani amalu avutaya
@ramanamurthi1719
@ramanamurthi1719 Год назад
@@HARISH2153 appel ki velara chepu
@ramanamurthi1719
@ramanamurthi1719 Год назад
@@HARISH2153 courtlameda parlament pedadi avasaramanukunty parlamentlo pedatamu
@ramanamurthi1719
@ramanamurthi1719 Год назад
@@HARISH2153 adikakunda money ledu ok apu cheyamu govt dabbu vrudha cheyamu 3.capitals chesty manchidi ok
@ramanamurthi1719
@ramanamurthi1719 Год назад
Supreme court ki velina farmers ki manchi jaragadu
@satyanadarao9993
@satyanadarao9993 Год назад
Eee gottam gvr sastry evaru decide cheyyadiniki ! Memu uttara andhrulum Vizag capital gaa decide chestamu . Legislature in state and parliament in centre are on equal footing along with Supreme Court . It is a question of equal rights for both wings . Legislative has power . The corrupt judges who were stooges of Naidu do not have right to interfere . Revenue matters will be decided by collectors and civil courts have no juridiction in this matter . Only uttara andhrites have right
@ramanamurthi1719
@ramanamurthi1719 Год назад
Sastry nuvu mahatv c babu binamivi
@ramanamurthi1719
@ramanamurthi1719 Год назад
Sastry .amaravathi kuda untundi.kani secretrete vizaglo untundi
@abowthari
@abowthari Год назад
Oho alaga
@ramanamurthi1719
@ramanamurthi1719 Год назад
@@abowthari avunu hari babu alage brother
@ramanamurthi1719
@ramanamurthi1719 Год назад
@@abowthari sastry atitelivi ga matladutunadu peda ena pkady delhilo untlu potu gadu
@ramanamurthi1719
@ramanamurthi1719 Год назад
@@abowthari sastry piriki vadu dhyryamuga matladaledu dhamunty oka weak amaravathi rytulato tiragamanu chudamu
@abowthari
@abowthari Год назад
@@ramanamurthi1719 ayana Delhi lo kaliga unnadu so ikkadiki raledu
Далее
pumpkins #shorts
00:39
Просмотров 17 млн
Sri ushasri gaaru vedio
5:04
Просмотров 115 тыс.
14 June 2024
2:10
Просмотров 3,3 тыс.
pumpkins #shorts
00:39
Просмотров 17 млн