Тёмный

అమరావతిని తొలగించండి, రాజధానిని మారుస్తున్నాం, కేంద్రానికి అధికారిక లేఖ?| Letter on Amaravati|| 

Prof K Nageshwar
Подписаться 992 тыс.
Просмотров 139 тыс.
50% 1

అమరావతిని తొలగించండి, రాజధానిని మారుస్తున్నాం, కేంద్రానికి అధికారిక లేఖ?Letter on Amaravati||
A YSR Congress Party (YSRCP) legislator from Andhra Pradesh (AP) has written a letter to President Ramnath Kovind, requesting him to declare the state’s proposed capital--Amravati--as “unconstitutional and illegal". In his letter, Dharmana Prasada Rao, the lawmaker representing the Srikakulam constituency, said Amaravati was “not notified by any official gazette or by any Government Order" as the state capital.
Rao, a state cabinet minister during the time of chief minister Y. S. Rajasekhara Reddy, also alleged that after the state’s bifurcation into Telangana in 2014 the Telugu Desam Party (TDP) government had declared Amaravati as the new capital without considering the recommendations of the Siva Ramakrishnan committee. The Ramakrishnan committee was formed by the Centre to study alternatives for the new capital.

Опубликовано:

 

2 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 404   
@DurgaRao-eq5du
@DurgaRao-eq5du 4 года назад
*ముందు ఫ్లోక్ గా ఒక స్టేట్మెంట్ ఇప్పిస్తారు. వెంటనే జనాల్లో ఎలాంటి స్పందన వస్తుందో చూస్తారు. రివర్స్ అయితే మేముఅన్నామా? అది ఆయనవ్యక్తిగతం అని కొట్టిపారేస్తారు.* *ఇది రాజకీయ ఆట. ఫామ్ లో ఉన్న బ్యాట్సమాన్ ఎటువంటి షాట్ అయినా ఆడగలుగుతున్నట్టు, ఇక్కడ జగన్ ఫామ్ లో ఉన్నాడు. సో ఏమి చేసినా ప్రస్తుతం సక్సెస్ అవ్వొచ్చు. అదే ధీమా*
@venkat14345
@venkat14345 4 года назад
ఆంధ్రరాష్ట్ర నీ ఆ దేవుడే కాపాడాలి. ఎంతటి వారైనా పతనం తప్పదు..... టైమ్ రావాలి అంతే..... మనం కార్చే కన్నీరు వృఢగపోదు..... save AP
@onlyyoutube4457
@onlyyoutube4457 4 года назад
Venkat Pallepam No... Devudu enduku kapadali... naluguruki cheppi vivekulni cheyali andaru thiragapadali.. apude evaraina dhaariloki vastharu
@user-dn3hs9fh9d
@user-dn3hs9fh9d 4 года назад
@@onlyyoutube4457 makem pattindhi ollu balishi thinnadi arakka Annam petteey bhoomulu thoo real estate vyaparam chesthey nashtam vasthey makentraa.. poyedhi
@onlyyoutube4457
@onlyyoutube4457 4 года назад
Spicy News Nee lanti vallu untarane chepthundi... nakenti anukuntunaru kabate ila undi. Ra endi bey ...? Ninnu evadu anadu ani vachav ra? G muskoni po..
@rajagopalreddy9552
@rajagopalreddy9552 4 года назад
కోందరి దేపిడి దారుల కోసం ప్రజలు తిరుగుబాటు ఏందుకు చేయాలి.......... 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ లో 12.5 జిల్లాలను. ఆ ప్రజలను గాలికి వదిలేసి కోందరు దోపిడీ దోంగల కోసం. భగవంతుడు సహకరించాలా.........
@onlyyoutube4457
@onlyyoutube4457 4 года назад
@rajagopal reddy Correct chepparu brother.. Evadu evari kosam thiragabadalsina avasaram ledu .. devudunadu chusthadu ani kurchovadam avasaram ledu.. sare kurchuna ... papam urike podu le Gallo unna ... teeskelthadi kanisam savam kuda dorakadu konni sarlu valla paapam nijame aythe matram
@raj23jun
@raj23jun 4 года назад
పోయేకాలం దాపురించింది వైసిపి వాళ్ళకి...
@user-dn3hs9fh9d
@user-dn3hs9fh9d 4 года назад
Inka 5yrs vundi meku 5yrs ichharu ga.chudu maa vadu AMaravathi ni shake chestunnadu
@siddhartha7241
@siddhartha7241 4 года назад
@@user-dn3hs9fh9d janalni yedipistunnadu
@mohanrao7423
@mohanrao7423 4 года назад
@@siddhartha7241 janalani kadu ..kammaravathi
@siddhartha7241
@siddhartha7241 4 года назад
@@mohanrao7423 nilanti kulagajji gaallaku alage kanipistondi
@mohan-tv3wu
@mohan-tv3wu 4 года назад
Sir capital ship lo pedithe bavuntundhi adi ekkada agithe akkada capital okka month okka district
@adjforever
@adjforever 4 года назад
Good suggestion
@raghavendratalasiri1991
@raghavendratalasiri1991 4 года назад
Super
@lakshmipaturi3502
@lakshmipaturi3502 4 года назад
😆
@kvsbabu2124
@kvsbabu2124 4 года назад
Our Peddi Reddy has already announced 30 capitals for AP.
@kishoren5181
@kishoren5181 4 года назад
True.. alreay sea loki vellipoindi monna vachina varadaki kottokuni poyi... Just daanni ship loki move cheste chalu.... Adhi kooda temporary ship ayite melu
@venkataramanaayalasomayaju1873
@venkataramanaayalasomayaju1873 4 года назад
ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా జలగన్న ముఖ్యమంత్రిగా ఉండటం మాకు ఇష్టం లేదు కాబట్టి, వెంటనే ప్రస్తుత ప్రభుత్వాన్ని రద్దుచేసి ఎన్నికలు ప్రకటించండి అని రాష్ట్రపతిని అడుగుతున్నారు.
@modifraudidiotliar4202
@modifraudidiotliar4202 4 года назад
మంచి విశ్లేషణ బీజేపీ ఏమైనా చెయ్యొచ్చు
@rajagopalreddy9552
@rajagopalreddy9552 4 года назад
Jesus christ love మోడి గాండుగాడు అని బహిరంగ సభలో తిట్టిన చంద్రబాబు నాయుడు చౌదరి గాడినే ఏమీ చేయలేక పోయింది డ..... ఈ కుల గజ్జి పచ్చ ఏర్రి గోర్రేలు నిన్నటి వరకు నరేంద్ర మోడీని అమ్మనాబూతులు తిట్టి..... ఇప్పుడు నరేంద్ర మోడీ కాళ్లు పట్టుకుంటున్నారు.... ఇదీ ఓ బతుకేనా....... ప్రపంచ డర్టీ పోలిటిషియన్ బోల్లి నాయుడు చౌదరి......
@bellamkondapparo2010
@bellamkondapparo2010 4 года назад
rajagopal reddy ప్రపంచంలో. మన. తిక్క ల రెడ్డి. అంత. చెత్త పాలన ఆంధ్ర రాష్ట్ర నికి. 420 గాడు సీఎం.. నీ. కుల పిచ్చి తో. జలగన్ రెడ్డి ని. సమర్ధీస్తున్నారంటేనే. అర్దం అయింది. మన. రెడ్డి. ఏమీచేసిన అహ. ఓహో నా.
@rajagopalreddy9552
@rajagopalreddy9552 4 года назад
Bellamkond Apparo ఈ భూమండలం మీద మీ బోల్లి నాయుడు చౌదరి మూర్కుడు. మోసగాడు. జోబులు కోట్టేవాడు ఏవడూలేడు.... అటువంటి నీఛ. నిక్రుష్టపు బోల్లి రోగిస్టిని నీ కమ్మ కుల గజ్జితో సమర్తిస్తున్నావంటే ఏంటో రాష్ట్ర ప్రజలకు తెలుస్తోంది...... స్టూవర్ట్ పురం తనకున్న చెడ్డ పేరు మార్చుకుని గౌరవంగా సమాజంలో బతుకుతుంటే...... మీ కమ్మ కుల గజ్జి గజ దోంగలు ప్రపంచ గజ దోంగలుగా అమరావతిలో రూపాంతరం చెందుతున్నారు......
@bellamkondapparo2010
@bellamkondapparo2010 4 года назад
rajagopal reddy నేను. కమ్మ నుకాను. నేను కాపుని. బహుశా బెల్లంకొండ సురేష్. కమ్మ. కదా. నేను అదే. కమ్మ. సామాజికం అనుకుంటున్నారు. కాదు. నేను. కమ్మ కుల నికి. బద్ద వ్యతిరేకిని. చంద్రబాబు నాయుడు కి. కాదు. మీలో. కోందరు రెడ్డి ల. కామెంట్ లు. చూసి. నేను మీ. రెడ్డి లకు. జగన్ కు. బద్ద వ్యతిరేక ంగా. మారిపోయ ను. జగన్ రెడ్డి కి ఓటు వేసినందున. లేంపలు. వేసుకుంటున. 👋🤚👏
@muralisarma306
@muralisarma306 4 года назад
@@rajagopalreddy9552 ysr ni champinchindi jagan vijayamma ani bahirangamga statement ichchina Botsa laanti khangress leader ni party lo cherchukoni raajakeeyam cheyyatam kante dourbhaagyam yemayina ee bhumi meeda untundaa saami? guruvinda saametha gurtostondi. Aa maata kosthe 95 Percent leaders, voters mee party ki khangress nunchi import ayinavaare. kothagaa yekkadi nundo oodipadaledu. Raashtra vibhajana punyamaa ani khangress chaavu ycp ki kalisochchindi
@Kpcr1
@Kpcr1 4 года назад
వైసీపీ బీజేపీ కలిసి అడుతున్న డ్రామా.
@tarunsai9352
@tarunsai9352 4 года назад
Correct ga cheparu BJP game
@KollaKaburlu
@KollaKaburlu 4 года назад
ooh andhukena bro... Chandrababu gaaru BJP tho Vyathirekinchi thappu chesaam ani annadhi.
@gaddipati00
@gaddipati00 4 года назад
@@KollaKaburlu CBN did not say he made a mistake. He said TDP was at loss by differing with BJP politically even though this was done for the sake of state benefit.
@KollaKaburlu
@KollaKaburlu 4 года назад
@@gaddipati00 "For the sake of State Benefit"... this text will be the most funniest of ur coment.
@appalanaidurongali696
@appalanaidurongali696 4 года назад
ఒకాయన ప్రజలకు గ్రాఫిక్స్ చూపించాడు ఇంకొకాయన చుక్కలు చూపిస్తున్నాడు.
@nomadic54
@nomadic54 4 года назад
😂😂😂😂
@mabuchk
@mabuchk 4 года назад
Kaadu bro Mudu Mukka Lata chupistunadu
@bellamkondapparo2010
@bellamkondapparo2010 4 года назад
Appalanaidu Rongali అయినా. ఈ. గొర్రెలకు. సిగ్గు లేదు.. అయితే చంద్రబాబు. లేకపోతే. జలగన్. మా. కమ్మ. మా. రెడ్డి.
@srinivasaraovara7107
@srinivasaraovara7107 4 года назад
నిజం చెపుతున్నాడు జగన్
@rajusiram1987
@rajusiram1987 4 года назад
Appalanaidu Rongali bro okasari nijam ga amarvathi velli chudu you can see d development ..... ias, ips , mla quarters ready secretary kuda ready aims hosiptal kuda ready vit, srm ready, high Court kuda ready , inka emi kavali cbn bought many companies to ap... ap people didn’t realised his power...ippudu suffering manam
@durgamsomaiah2183
@durgamsomaiah2183 4 года назад
ఆంధ్ర ప్రజలు బాగా తెలివి కలవాలనుకున్న కానీ చంద్రబాబు నాయుడు నిరంతరం రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి రాజధాని ని ఎలా నిర్మించాలి అంటూ కలలు కంటూ కల సాకారం కోసం నిరంతరం అభివృద్ధివైపు కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు ఎన్నో కొత్త కొత్త పథకాలు పెట్టి రాజధాని నిర్మాణం విషయంలో అందరికీ సమన్యాయం జరిగేలా అమరావతిని ఏర్పాటు చేస్తే దానిని ముక్కలు ముక్కలు చేసి రాజకీయం అంటే ఏమిటో మన ఓటు పవర్ ఏంటో తెలియ చేసే పనిలో 420 గాడు రాజా అధికారమిస్తే జనం నోట్లో మొట్ట పెట్టాడు వాడు దొంగ అని తెలుసు ఉ జైలుకు పోయిన వెధవ అని తెలుసు 12 కేసులు ఉన్న సంగతి తెలుసు లక్ష కోట్లు కేవలం ఐదు సంవత్సరాల్లో ప్రజాధనాన్ని లూటీ చేసిన అని తెలుసు అలాంటి నియంత దొంగ అ గజదొంగ అయినటువంటి జగన్ గాన్ని అందరూ ఆంధ్రోళ్లు రావాలి జగన్ కావాలి జగన్ అంటూ మాయమాటలకు ఓట్లేసి 150 స్థానాలు ఎమ్మెల్యేలను గెలిపిస్తే వాడు ఈనాడు చేస్తున్నది కేవలం కక్షపూరిత 13 జిల్లాలకు సమాన దూరంలో సెక్రటరియేట్ కావచ్చు హైకోర్టు కావచ్చు అసెంబ్లీ కావచ్చు పరిపాలన వ్యవస్థ అంతా ఓకే రాజధానిలో ఉంటే అది అందరికీ ఉపయోగం కానీ ఇప్పటికీ విశాఖ వాసులు కర్నూలు వాసులు చుట్టు పరిసర ప్రాంతాల వాసులు మాది కూడా రాజధాని వస్తుంది అని భ్రమలో ఉంటే అది వాళ్ల మూర్ఖత్వం పాలన అస్తవ్యస్తంగా మారి సరి చేయలేని పరిస్థితిలో ఇంకా ఆంధ్ర ప్రదేశ్ 50 సంవత్సరాల వెనక్కి వెళ్లే పరిస్థితి అందుకే ఆంధ్రులంతా ఒక్కటై రాజధాని అమరావతిని మారిస్తే ఎక్కడ నిర్మించిన అన్ని సదుపాయాలు ఒకే స్థలంలో ఉండడం ధర్మం కానీ కొందరి నోరు మూయించడానికి విశాఖపట్టణం కు సెక్రటరియేట్ కర్నూలుకు హైకోర్టు అమరావతికి అసెంబ్లీ ప్రజలంతా అయోమయానికి గురై దీనికి మద్దతు ఇవ్వాలి దేనికి ఇవ్వకూడదు అనే సమస్యతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు జగన్ గాడి మంత్రివర్గంలోని మంత్రులే కావచ్చు అనుభవశాలి అయినటువంటి సీనియర్ నాయకులు కావచ్చు జగన్ గాడు టై అంటే మిగతావాళ్లంతా తందానా అంటున్నాను ఇంత మూర్ఖత్వం లో ఉన్నటువంటి నాయకత్వం రాష్ట్రం నాశనం వినాశనం ఆంధ్రుల ఆత్మగౌరవానికి అవమానకరం అమరావతి కే అందరూ ఆమోద ముద్ర వేయాలి రాజధాని అక్కడే నిర్మాణం జరగాలి అంతకుమించి ప్రజలంతా చూస్తూ ఊరుకుంటే నాశనం వినాశనం అందుకే శ్రీకాకుళం విజయనగరం నుండి నెల్లూరు చిత్తూరు ఒంగోలు వరకు ఒక్కటై రాజధాని అమరావతి అక్కడ నిర్మించడానికి అభ్యంతరం ఉంటే దమ్ము ధైర్యం ఉంటే కర్నూల్ లో మార్చు ఇక్కడ రైతులందరికీ 33 వేల ఎకరాలు యధావిధిగా ఎలాంటి షరతులు లేకుండా తిరిగి ఇచ్చేస్తూ వారికి అట్టి భూములను అభివృద్ధి చేసుకోవడానికి ఎకరాకు రెండు లక్షల చొప్పున ల్యాండ్ డెవలప్మెంట్ ఫండ్స్ కింద ఇచ్చి నీ రాజధాని నీ ఇంటి కాడ కట్టుకోరా జగన్ ఛీ నీ బతుకు ఎందుకురా ఇలాంటి ఆలోచనలతో ప్రజలను అమాయకులను చేసి కేవలం నాకోసం బలిపశువులను చేస్తున్నారు ఆంధ్రుల రా ఇది అమరావతి రైతుల సమస్య కాదు ఇది 13 జిల్లాల వాసులు అందరి సమస్య బరితెగించి అండి బరిలో నిలుచుండి రాజధానిని సాధించు కొండి........జగన్మోహన్ రెడ్డి మిమ్ములని నాట్యమాదిస్తున్నాడు...... జైభీం భారత్. తెలంగాణ పౌరుడు
@raambabu7111
@raambabu7111 4 года назад
Excelkent bro
@nenunenu8600
@nenunenu8600 4 года назад
penta penta chesthunaru AP Ne Amdaru kalisi
@tirumaleswararaou432
@tirumaleswararaou432 4 года назад
Kevalam insider trading kosame rajadanini vaizag shift chestunnaru andukosame twitter Vijaya Sai Reddy garini vishakapatnam Lo unchru (AP b j p party + Y s r c p party machfixing)
@kudumulavamsidharreddy9559
@kudumulavamsidharreddy9559 4 года назад
ఘోర మైన పాలన sir
@palamandavenugopal8097
@palamandavenugopal8097 4 года назад
మీరు రెడ్డి కులం వారా? అయితే నేను ప్రతి ఒక్కరినీ అడుగుతున్నా, కులం పేరు ఇష్టానుసారంగా వాడి ఇతర కులస్తులను అవమంచికండి. ఇతను రెడ్డి అయినా తను జగన్ ప్రభుత్వాన్నీ అతని opinion cheppadu. Opinion against to jagan. So I request to all keep caste less.
@emmaniudayabhaskar9319
@emmaniudayabhaskar9319 4 года назад
రెడ్డి కులస్థులు అయినంత మాత్రాన జగన్కు. కమ్మ అయినంత మాత్రాన సీబీన్ కు మద్దతివ్వాలని లేదు. కొంత మంది పిచ్చి ముండాకొడుకులు అన్నదమ్ముల్లా కలిసి ఉన్న ప్రజలను విడగొట్టడానికి వారి సొంత లాభాల కోసం other cast లను cast పేరుతో తిట్టడం బాధాకరం.
@samathreddy9381
@samathreddy9381 4 года назад
Maanasikham ga himsisthunnaru
@rajagopalreddy9552
@rajagopalreddy9552 4 года назад
DVS Lakshmi కమ్మ లు తప్పా ఏవరు చంద్రబాబు నాయుడు చౌదరిని మద్దతు ఇవ్వడం లేదు...... కేవలం చంద్రబాబు నాయుడు చౌదరి కమ్మ కుల నాయకుడు మాత్రమే........
@bellamkondapparo2010
@bellamkondapparo2010 4 года назад
rajagopal reddy మరి. మన జలగన్ రెడ్డి.?????
@sudhaalugolu9056
@sudhaalugolu9056 4 года назад
రాజశేఖరరెడ్డి వెధవే కావచ్చు కాని, మరీ ఇంత వెధవ కాదు.
@SudhirKumar-li4dk
@SudhirKumar-li4dk 4 года назад
Ela vedhavo kaasta chbuduroo
@SudhirKumar-li4dk
@SudhirKumar-li4dk 4 года назад
How
@gouthamreddy1196
@gouthamreddy1196 4 года назад
How come issue of rajshaker reddy?? If rajshaker reddy alive may be not crying today...seams to be cast creed idiot
@venkeyyy12345
@venkeyyy12345 4 года назад
Aa jathi kanna vedava jathi ee world lo ledu..aa breed veru aa blood veru
@saimaharaj2325
@saimaharaj2325 4 года назад
@@gouthamreddy1196 sir if YSR alive, there should not be a bifurcation. Every body should be happy
@Harikrishna-uk9yf
@Harikrishna-uk9yf 4 года назад
Save Amaravathi and save AP
@user-dn3hs9fh9d
@user-dn3hs9fh9d 4 года назад
AMaravathi eduplu ok AP ki emundi
@dbabu9581
@dbabu9581 4 года назад
@@user-dn3hs9fh9d intlo pellam edisthe bharthaku, pillaku emi ani mee bhavana, aa gosta tho ille nashanam ani vari vadana.
@raviappikonda1275
@raviappikonda1275 4 года назад
Save ap
@user-dn3hs9fh9d
@user-dn3hs9fh9d 4 года назад
Save AP kadoo real estate brokers anali
@saimaharaj2325
@saimaharaj2325 4 года назад
@@user-dn3hs9fh9d , God will take care .. you will see in few months
@anjinaidu7135
@anjinaidu7135 4 года назад
అందుకే అందరూ పిచ్చి తుగ్లక్ ప్రభుత్వం అని అంటున్నారు.
@rameshbabuvattikuti5103
@rameshbabuvattikuti5103 4 года назад
సార్, ఇన్ని విశ్లేషణ లు చేసేంత తెలివి వైసీపీ అధినేత కు కానీ వాళ్ళు అందరికు లేదు సార్ వాడు, ఒక ఆయన కు దులెక్కితే చేసే పనేకాని, అడళ్ల ను చూసాం మగాళ్ళ ను చూసాం ఇంకా ట్రాన్సజన్డెర్ లను చూసాం, కానీ ఈ 153+23 మంది అంతకు మించిన వాళ్ళలా ఉన్నారు...ఒక్కళ్ల న్నా ఏంటిది ప్రపంచం ముందుకు పోతుంటే మన ఆంద్ర ప్రదేశ్ ఆగిపోయింది... ఎంతో దారుణంగా పాలన సాగుతోంది... ప్రశ్నించండి...ఆయనకు విషయం లేదని కాదు...ప్రజలకు ఏమి కావాలో చెప్పాలి....ఉచితం ఇచ్చి.. సోంబేరి ప్రజల ను చేస్తున్నారు
@sailaja4241
@sailaja4241 4 года назад
Correct.prabhutva padakalu musali vallaki,pedavallaki,chinnakaru raitulaki,handy caps ki,kosam pettali kani,prati okkariki ivi enduku.
@downtoearth4692
@downtoearth4692 4 года назад
Jagan Reddy సమాజానికి ప్రమాదకరం ఫ్రెండ్స్
@pavan4906
@pavan4906 4 года назад
Vote esesam kada inkem cheigalam
@gouthamreddy1196
@gouthamreddy1196 4 года назад
Kikik patchaa kamrlerlu teggledaa??
@coolboy-rg9zy
@coolboy-rg9zy 4 года назад
@@gouthamreddy1196 orey apara nee Samajika. Varga pichi
@gouthamreddy1196
@gouthamreddy1196 4 года назад
@@coolboy-rg9zy kikik ardamynde evarike pitchoo,...
@coolboy-rg9zy
@coolboy-rg9zy 4 года назад
@@gouthamreddy1196 Ahaa Ardhamaindi kadaa cast pichi evadiko
@saibaba1265
@saibaba1265 4 года назад
Manakallu maname poduchu kuntunnam AP Inka develop kadu andaru hyd lo investment pedutaru
@umamaheshb5619
@umamaheshb5619 4 года назад
Good analysis sar
@srinivaskadiyala9
@srinivaskadiyala9 4 года назад
బీజేపీ ఆడిస్తూ చూస్తున్నారు జగన్ రెడ్డి ఆంద్రప్రదేశ్ ని సర్వనాశనం చేస్తున్నాడు.
@balakishore6382
@balakishore6382 4 года назад
Ey vishayam lo jagan AP ni sarva naashanam chestunnadu? Sankshema padhakaalalo naa?Chetta visleshana
@DadiSuresh
@DadiSuresh 4 года назад
రాష్ట్రం విడిపోయిన నాటి నుండి రాయలసీమ కు మాత్రం ఎటువంటి అభివృద్ధి జరగలేదు..మొదట బళ్లారి ని కోల్పోయాం.. తర్వాత రాజధానిని కోల్పోయాం... ఇప్పుడు మాకు హైకోర్టు ని ఎరగా వేసి విశాఖ కి రాజధానిని తరలిస్తున్నారు...రాజకీయాలు చేస్తూ మమ్మల్ని వలస భాదితులు చేస్తున్నారు..ఇలా ఎన్ని చేసిన సరే ఏమి తెలియని పిచ్చి ప్రజలు మాత్రం ఓట్లు వేస్తూనే ఉంటారు..ఇకనైనా మేల్కొనండి..రాయలసీమని ప్రత్యేక రాష్ట్రం గా చేయండి మా బ్రతుకులు మేము బ్రతుకుటం.. జై రాయలసీమ...
@jayachandranuthalapati9509
@jayachandranuthalapati9509 4 года назад
Pls start separate state movement, We people from guntur will support you, that will be good for you and for us too.
@vaitla425
@vaitla425 4 года назад
We also want our saparate state. It's good idea to have three Telugu States. Then we will develop our amaravathi
@parameshnagasatya1032
@parameshnagasatya1032 4 года назад
Bro more cm`s comes from your area but why not developed
@balasubramanyamk5967
@balasubramanyamk5967 4 года назад
మన దరిద్రం ఏంటంటే మనకు నదులు లేవు. నీళ్లకోసం యాచిస్తూ దేబారిస్తూ నిస్సహాయ స్థితిలో ఎటు తేల్చుకోలేకపోతున్నాం భయ్యా. దీన్ని అలుసుగా తీసుకుని మన ప్రాంత సీఎంలు మనకే ద్రోహం చేస్తున్నారు ఓట్లకోసం. కోస్తా వారు సీఎం అయితే బావుండు.
@krishnarao9306
@krishnarao9306 4 года назад
Cm లు అంత మీ ప్రాంతం వాళ్లే కదా... అభివృద్ధి లేదు అనడం కరెక్ట్ కాదు.... కియా మోటార్స్, శ్రీ సిటీ అన్ని రాయలసీమ లో ఉన్నాయి కదా
@gopikrishna7259
@gopikrishna7259 4 года назад
420 mind set sir vadi batuku eantay
@charwak4u896
@charwak4u896 4 года назад
ఓహ్ దేవుడా, నా రాష్ట్రాన్ని కాపాడు.
@saimaharaj2325
@saimaharaj2325 4 года назад
Sure, God will save, you will see in few months
@digitalgear9
@digitalgear9 4 года назад
Inko hudhud cyclone vasthe vizaglo devudu kapinatla shikinchinatla ?????🤔🤔🤔
@mohanrao7423
@mohanrao7423 4 года назад
Emaindhi nee rastraniki....nuvvu happy ga undu emi kadu
@suryaprakash-xc6gh
@suryaprakash-xc6gh 4 года назад
Kamma sangam lo adugu
@infinitybeyondrao6557
@infinitybeyondrao6557 4 года назад
People feels identity of Andhra Pradesh is destroying by selfish politicians but it’s people to understand and react?
@dr.mandapakasarada3999
@dr.mandapakasarada3999 4 года назад
ఈ situation లో కేంద్రం 'అమరావతిని రాజధానిగా ఉంచితేనే ఆంధ్ర కు ప్రత్యేక హోదా ఇస్తాం ' అంటే బాగుంటుంది.
@chirravuriramachandrasekha8886
@chirravuriramachandrasekha8886 4 года назад
రాష్ట్రం మరిన్ని ముక్కలు అవుతుంటే మీలాంటి పెద్దలు సూచనలు చెయ్యాలి. ఉద్యోగులకు, ప్రజలకు కలిగే ఇబ్బందులు చెప్పండి. ఈ 5 సంవత్సరాల నుండి ఎందుకు ఈ విషయాలు చెప్పలేదో విశ్లేషించండి. ధన్యవాదాలు.
@MrSureshtsb
@MrSureshtsb 4 года назад
Hi Sir ! How are you doing ? I like you and love you sir... I would like to express my Opinion : UNLIKE PRESENT SITUATION, THE LEADER ALSO MUST HAVE TO ATTEND FOR EXAMINATION before their Nominations. Mr.Modi and Mr.CBN both are responsible. They have to pay Compensation and it must be, "before action takes place". (On Humanity grounds "No changes CAPITAL").Responding in right time is Humanity. If any leader is not capable, All of us (People/Citizen) must and should have awareness to choose a proper NEW LEADER next time when they Vote. LEAVE THEM NOT KILL THEM, The bad leaders
@ravadakrishna7049
@ravadakrishna7049 4 года назад
మా రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతుంది దయచేసి కేంద్రం జోక్యం చేసుకొని ప్రజలకు న్యాయం చెయ్యాలి
@dadisri7257
@dadisri7257 4 года назад
అమరావతి...ఒక సుందర నగరం....విజయవాడ - గుంటూరు మధ్యలో...ఆటోమాటిక్ గా అభివృధి చెందుతుంది... ఇప్పటికే 150000 Sft..... కట్టివున్నరు....అన్ని హంగులూ వున్నాయి. ముంపు ప్రాంతం కాదు...పునాదుల సమస్య లేనే లేదు. మనలాంటి దేశాలకు ...ఖరీదైన భవంతుల కు బదులు. 5 అంతస్తుల భవనాలు సరిపోతాయి...కాబట్టి ఖరీదైన వ్యవహారం అనేది ..పచ్చి అబద్దం. ఒక తుగ్లక్ ఈ విధంగా స్పందిస్తాడు...అనేది ...సరే.... సుమారు 300 సంస్థలు కు భూమి allot అయినది.అందులో కేంద్ర సంస్థలు కూడా వున్నాయి. TUGLAQ చర్యలు....మూలంగా...కేంద్రానికి సమస్య...ప్రజలకు సమస్య...TUGLAQ కోర్టు వారిని దర్శించుకోవాలని....60 లక్షలు బొక్క.తండ్రి సమాధికి 20 కోట్లు ప్రజా సొమ్ము బొక్క. అసలు ఈ బొక్క గాడు ఎపుడు పోతాడా అని అందరూ అనుకుంటున్నారు....
@ramanaraosanapala8920
@ramanaraosanapala8920 4 года назад
Save Andhra Pradesh
@tmmurthy6641
@tmmurthy6641 4 года назад
THEN HOW PM CAME AND INAUGURATED AMARAVATHI.
@divinechemistry_
@divinechemistry_ 4 года назад
Sathakoti dharidralaku ananthakoti vupayalu
@ravindramullapati4924
@ravindramullapati4924 4 года назад
జగన్ మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు 6 నెలల్లోనే ఉత్తమ సీఎం అనిపించు కుంటా అని అన్నారు. కానీ జరుగుతున్నది మాత్రం అంత రివర్స్, 6 నెలలు దాటిపోయంది , ఇప్పుడు భారత దేశంలో అత్యంత చెత్త సీఎం మన సారే.
@rajeshkonganapalli8971
@rajeshkonganapalli8971 4 года назад
ఆ దేవుడి స్క్రిప్ట్ ఎందుకు ఇలా తాయారు ఐయంది
@venkataramakrishnaraobandi8173
@venkataramakrishnaraobandi8173 4 года назад
ఇటువంటి తప్పుడు రాతలతోనే కదా...ఈ వెధవలు అధికారంలోకి వచ్చింది
@shivashankar42
@shivashankar42 4 года назад
Andaman lo Ap rajadani pedite baguntundi ee rajakeeya nayakulu akkada vunte prajalu prashantanga vuntaaru
@manjulathag4298
@manjulathag4298 4 года назад
Dharmana Garu raasinaa..... ippudu mudu capitals avvabothunnayi, migatha rendu perlu kuda cherchandi Ani raayali kadaa, amaravathini theeseyamani raayadam yenti?
@jayalakshmijonnalagadda1675
@jayalakshmijonnalagadda1675 4 года назад
Where is YSRC leading to?
@gaddipati00
@gaddipati00 4 года назад
YSRC does not care what happens to AP and to its people. They wanted to stay in power for 30 years. Their goal is simple.
@lalithamb1148
@lalithamb1148 4 года назад
Emi,cheyaru sir tuglak ela antey algay ap,karma velanie barenchaly
@murthujsvalis6114
@murthujsvalis6114 4 года назад
Ycp vaaru gabbu gabbu chestunnaru, speculations kosam roju okkkarito okkokkati cheppi stunnaru, It's strategy
@KrishnaKumar-zq5ek
@KrishnaKumar-zq5ek 4 года назад
Save. Ap
@mans3926
@mans3926 4 года назад
""prathyeka hoda""" nundi divert cheyadaniki ... Rastra, kendra prabhutwalu aadutunna natakam ...
@mahesh84
@mahesh84 4 года назад
save ap .. rip ap 😭
@rameshreddi1759
@rameshreddi1759 4 года назад
Sir maku pattina gathi evaru EMI cheyaleru
@chadalavadaanjaneyulu5468
@chadalavadaanjaneyulu5468 4 года назад
మీ సేవ రద్దు పై మీ అభిప్రాయం డేటా సెక్యూరిటీ ఎంతవరకు దీని వెనుక దాగివున్న మర్మము ఏమిటి. bethlehem ప్రయాణం ఎందుకు? రాయలసీమలో కి చిత్తూరు తిరుపతి యాడ్ చేయటంలో ముఖ్యమంత్రి యొక్క మది లో దాగి ఉన్న రహస్యం ఏమిటి? విశాఖపట్నానికి విజయ సాయి రెడ్డిని ఎందుకు నియమించాలి ? హోం శాఖ ప్రజలకు ఎంతవరకు న్యాయం చేస్తుంది దీని వెనుక ఉన్న మర్మం ఏమిటి చంద్రబాబు ప్రభుత్వ పరిపాలనలో మొదలైన కులమతాల చిచ్చు ఇప్పుడు పది రెట్లు ఎక్కువ అయినది మరియు అన్యమత ప్రచారం కూడా ఎక్కువైంది గౌరవనీయులు ప్రొఫెసర్ కె నాగేశ్వర్ రావు గారు వివరించగలరు హృదయపూర్వక ధన్యవాదాలు కళామతల్లికి ఆంధ్రమాతకు 🌅 పాదాభివందనం 🙏 .
@mvsprinters593
@mvsprinters593 4 года назад
Meeseva Pedda scam ela ante for example caste certificate apply cheste GOVERNAMENT challana 45/- Rupees andu lo GOVERNAMENT ku velledi kevalam Rs.4/- Matrame megatha amount Rs.41/- PRIVATE SAMSTHLINA MEESEVA VARU APPANAM GA DOCHU KUNTUNNARU EDU ANTHA PEDDA SCAM CHEPPANDI MEESEVA LO LABINCHE SEVA LU BATA CITIZENKU LABINCHAVU ADE VIDAMU GA RAJADANI AMARAVATHI ANI CHEPPI AKKADA ENTHA PEEDDA SCAM JARIGINDO
@mohan-tv3wu
@mohan-tv3wu 4 года назад
@@mvsprinters593 jarigithe jagan power lo ki vacchi em pikadu
@yesare509
@yesare509 4 года назад
@@mvsprinters593 bokka emi kadu
@chukkapallichandra9726
@chukkapallichandra9726 4 года назад
CM ga Jagan garu unnantha Kalam AP develop avvadu.Entha tondaraga Jagan garini jail petite antha manchidi.
@sklakshmanna4752
@sklakshmanna4752 4 года назад
I support three capitals jai Rayalaseema jai Rayalaseema
@danninaraviprasad1854
@danninaraviprasad1854 4 года назад
Jagan KD No 1 became Psycho, mental , can't speak, that's why Natthi Satti Babu, speaking.
@tirumaleswararaou432
@tirumaleswararaou432 4 года назад
Eppatikina rayalasema vidipoindi
@poornawetdeck8937
@poornawetdeck8937 4 года назад
Karma of ap
@redstar3376
@redstar3376 4 года назад
జగన్ దీనికి రెట్టింపు అనుభవిస్తారు
@venugopalreddyyeduguri6403
@venugopalreddyyeduguri6403 4 года назад
నాగేశ్వర గారూ!అక్కడ ఎంత బాబు సామాజిక వర్గం వారున్నా ఇది కన్సిస్టూషన్ కు సంభంధించిన విషయం గదా? అంత ఓపన్గా,పిచ్చిగా నిర్ణయాలు వుంటాయా? పాత నిర్ణయాలు ,ప్రిసిడెంట్స్ కూడా చూడరా?
@redstar3376
@redstar3376 4 года назад
Oh jesusus save ap from jagan
@adjforever
@adjforever 4 года назад
Sir christians ye ekkuva votes jagan ki vesaru
@reddyraja6853
@reddyraja6853 4 года назад
Wait for two days bro
@adjforever
@adjforever 4 года назад
@@reddyraja6853 what will happen in 2 days
@kesavaprasad3965
@kesavaprasad3965 4 года назад
Vallu chese allegations anni wrong. Annitiki answers chupincharu. Okavela BJP Kuda Drama Adithe parinamalu different ga vuntayu.
@prasadreddysugguprasadredd3598
@prasadreddysugguprasadredd3598 4 года назад
Why all of you are worry about capital, gather votes from all district's, and grant the majority. With who's permission CHANDRABABU DECIDED AMARAVATHI AS CAPITAL. A CAPITAL SHOULD BE IN DRY LAND AND GOVERNMENT LAND IT'S SIMPLY A COMMON SENSE. WHY MORE DISCUSSION??????
@tirumaleswararaou432
@tirumaleswararaou432 4 года назад
Rajugari kopam (kaksha) viluva Praja Vedika RS=15 cross Eppudu amaravati viluva RS=15 Velu kotlu ( Raju gari kopam ( kaksha) prajalaku sepam)
@arsfilms8813
@arsfilms8813 4 года назад
వచ్చాడు పెద్ద..,...
@KingHari010
@KingHari010 4 года назад
@Madhav nuvvae verri pulkaavi.3000 ekaraalu kasvaali ani koosindi evaduraa! amarasvatini nindumanassutoe svasgatistunnaanani annadi evaduraa? kaavaalani varada rappinchinaa okka ekaram koodaa mungalaedu. ayinaa varadalaki mungipoeddani bonkaaru,mari visaakhaloe vachchae tufaanla sangati aenti? siggundaali A1 muddaayini mechchukoevadaaniki!
@KingHari010
@KingHari010 4 года назад
madama undaa, koedikatti debbaki aa madamatoe paatu madamaloe unna medaduki bokkapadi antaa marchipoeyaadaa - 30000 ekaraalu kaavaalani anna donga jaggadiki mallee chippakoodu fedeegaa undi. paid artistulu prepare avvandi donga aedululaki!
@user-dn3hs9fh9d
@user-dn3hs9fh9d 4 года назад
@@KingHari010 krishnudu jail loo puttadu. Gandhi,nehru jail ki poyaru .. JAGAN kudaa same to same inkaa valla kanna great raa..
@funvideos1941
@funvideos1941 4 года назад
@@user-dn3hs9fh9d Krishnudu, Gandhi,Nehru akramastula case lo vellaledu
@chandrap2477
@chandrap2477 4 года назад
amaravathi lekapte andhrapradesh ledu...just a matter of time
@muppalaneniseshasambasivar3058
@muppalaneniseshasambasivar3058 4 года назад
జోకరుగా వ్రాసి ఉంటాడు అని అనుకోకూడదు.
@RanjithKumar-eg5rg
@RanjithKumar-eg5rg 4 года назад
I don't know why you are always against to BJP... U always try to blame BJP... Pity on u...
@hclpelican
@hclpelican 4 года назад
Wow-what an excellent analysis! Now even Judges are painted along with caste lines like Reddy, Kamma, and Kapu. It's unfortunate that even people like you giving importance to idiotic arguments and highlighting them. Very disappointed.
@Aditya-nd8gw
@Aditya-nd8gw 4 года назад
Jai Amaravathi. Save Amaravathi. Save Amaravathi farmers.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@satyanarayanaanne5570
@satyanarayanaanne5570 4 года назад
Jagan 3 capitals okay Why not 30 capitals as per Peddi Reddy 30 capitals are best and what a beautiful plan and what a decentralisation Jai Jagan make 30 capitals instead of 3 capitals as per Prddi Reddy Reference
@KollaKaburlu
@KollaKaburlu 4 года назад
1- asalu amaravathilo raajadhaani endhuku pettaaaru? 2- em base chesukoni amaravathi ni select chesaaru? 3- parliament vesina experinced persons unna committie sivaramakrishnan commitie report ni endhuku vadhilesaaru? 4- amaravathi capital ga decide chesaru ani thelisi sivaramakrishnan warn chesaaru cbn ni, aina lekka cheyyaledhu, endhuku? 5- earthquake vache avakasam unna place ni endhuku select chesaaru? 6- soil bearing capacity thakkuva unna place ni endhuku select chesaaru? 7- central ground water board ichina report endhuku pattinchukoledhu? 8- ikkada katte buildings ki ekkuva karchu pettavalasi vasthundhi ani thelisi kuda endhuku selct chesaadu cbn? 9- pettubadulu vasthaai annaaru, SBI nd RBI endhuku 4 crores cheppaaru? Balakrishna alluduki maatram 10 lacks ki endhuku ichaaru? 10- govt land unna chaala places ni vadhili raithula dhaggara endhuku polaalu theesukunnnaadu? 11- 2014 ki mana dhaggara dabbulev, but hyd manaku 10 years capital. use chesukokunda endhuku urgentga vachesaaru? 13- dabbulu leni state lo laksha kotlu petti amaraavathi kadatha ani ela chepthaadu cbn? 12- laksha kotlu petti amaravathi kadatha annaadu, 5k crores maatrame endhuku use chesaaru 5 years lo. 13- Japaan nunchi vachina architech, Name: Mooki. mooki international maxinelo endhuku AP ni Bihar kannaa dhaarunamga undhi corruption annaadu? evari valana? ilaa cheppukuntu pothe amaraavathi gurinchi bayata padedhi oke okka vaasthavam.... veeella bhumulu konnaaru, vaatiki rates peragaali ante akkade capital city raavaali, theesukochaaru. idhanthaa maaku theleedhu ani anukunte tdp vaalla pichi avthundhi. Chandrababu 5 years ni waste chesaadu, stateni appullo thosesaadu.
@mallikarjunaraodevarasetty1095
@mallikarjunaraodevarasetty1095 4 года назад
Inta vedhavalu ani evvaru uhincha ledu,oka sari tappu cheste enta siksha ani appudu uhincha ledu
@shirdisairam1
@shirdisairam1 4 года назад
Sir already donga votlu vesi gelipinchina employees salaries da lu ivvalemani increments every year kaadani prc lu levani ministers cheppesthunnaru.inka revenue dept ettesthunnaru mro and ri lu agril dept anta.vro lu panchayat secretarh control.irrigation dept vallu ooraka kurchoni jeethalu teesukovalani surrender leave ledani thelcharu.go lu isthe thiraga padatharani oralga cheppesthunnaru next ante 2020 april nunchi anni ilage jaruguthayani minister selavitharu.anni vargalaki baga jag bhasmasura hastham pettesadu.
@pavan4906
@pavan4906 4 года назад
Save ap give justice to farmers else jagan destroy no body can stop neither journalist sai nor nidhitv nor sakshi nor ca Nagarjuna Reddy can save jagan 😾 save ap
@muralikrishna5192
@muralikrishna5192 4 года назад
jai bjp jai modi save AMARAVATHI AS A CAPITAL AMARAVATHI.
@srilakshmitatineni2674
@srilakshmitatineni2674 4 года назад
Vaadu A3 kada . Aa hodaa lo raasadu
@kishore1640
@kishore1640 4 года назад
అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి అంత దైర్యంగా రాజధాని తో నాటకం ఆడుతున్నాడు అంటే ,అది ఖచచితంగా బి జే పీ కేంద్రం సహకారం ఉండి ఉంటుంది
@msr5272
@msr5272 4 года назад
edi correct andariki share cheyadu modi nayale idantha chestundi ap lo rajakiya labdi pondadaniki
@raghavendratalasiri1991
@raghavendratalasiri1991 4 года назад
It is a well planned murder
@CKR_BHARAT
@CKR_BHARAT 4 года назад
All the issues because of CBN, he should have taken support from all regions before announcing Amaravathi. CBN cheste right. Jagan cheste wrong. Amaravathi is good for Agriculture and fertile land. Wait for final decision. During the RTC drivers strike in Telangana. All people abused KCR and then what happened? They all happy after KCR announced. Jagan will definitely satisfy all farmers who given the lands. Amaravathi will continually develop on his own after establishing lot of HOD’s and other research centres. I think 5000 Acres enough for future development and remaining should return it back to poor Farmers . If CBN back then he will get a chance to develop Amaravathi further. Definitely it will take 20 years by that time all AP will develop. So that is good for all.. guys no bad language. I’m also from Farmers family and I know the pain. Farmers really work hard and contribute a lot to our society. Let’s wait for final call. We all respect each other and all Telugus are one party.
@kesavaprasad3965
@kesavaprasad3965 4 года назад
Enduku ee dramalu aduthunnaru. Entha neecham. Prajalanu vennipotu podusthunbaru. Anubhavistharu inthaku intha.
@Pratap58
@Pratap58 3 месяца назад
Meeru ee state chusukondi Androdi sangati manakenduku sir 🙏
@chinnammamedabalimi436
@chinnammamedabalimi436 4 года назад
Jaggadu maku cm GA vaddu.
@sbommasani
@sbommasani 4 года назад
Decentralization is a weak and bogus argument from the YCP government. Govt has to publish how many govt and undertakings jobs bitge central and state are there in Vizag and in the Guntur district. By changing the government to vizag, how an equilibrium is maintained in this number between Vizag and the Guntur dustuct also shall be published before taking any decision.
@kumarkumar-fs5mb
@kumarkumar-fs5mb 4 года назад
మరీ ఓవర్ గా ఆలోచించకండి సార్
@manojkumarreddymogali5577
@manojkumarreddymogali5577 4 года назад
జై గ్రేటర్ రాయలసీమ !
@gopikrishnapotini2632
@gopikrishnapotini2632 4 года назад
Brother don't ask for Separate state we Telugu people are one we have to be United we have find a way to reunite the AP with Telangana again. We have to develop an ideology like this even if we fail our next generations will succeed in uniting Telugu land. But we should not divide like this
@sriharik1886
@sriharik1886 4 года назад
Prathi distinct ni oka state chesthe baguntundi
@AbhiRishi312
@AbhiRishi312 4 года назад
Greater rayalaseema kastam nellore Prakasam jilallu kalavu brother
@kopulasrinu4718
@kopulasrinu4718 4 года назад
420 gadni lopala veste sari
@muneersayyad2607
@muneersayyad2607 4 года назад
He did it for publicity i think
@dantuluriravi5511
@dantuluriravi5511 4 года назад
Professor garu, meeda dadi gurinchi cheppandi sir
@chandoluvaleswararao4025
@chandoluvaleswararao4025 4 года назад
Save ap
@drsubbareddyborra352
@drsubbareddyborra352 4 года назад
Letter rayatam tappu kadu Public kuda letters rayali recall cheyyali
@venkataratnamgarikapati9485
@venkataratnamgarikapati9485 4 года назад
చేత్త పనులు...foolish..
@msr5272
@msr5272 4 года назад
420 reddy gadu not....lo....Mo....d
@sudhakarpervathaneni5009
@sudhakarpervathaneni5009 4 года назад
shave AP
@sagarraom7460
@sagarraom7460 4 года назад
Save AMARAVATHI farmers 🌾🌱🙏
@amarnathreddy6504
@amarnathreddy6504 4 года назад
Vallaku em aindhi bro
@sagarraom7460
@sagarraom7460 4 года назад
@@amarnathreddy6504 nu news chustaleva brooo Leka e video chudakunda cmnt pettava
@adjforever
@adjforever 4 года назад
@@sagarraom7460 kavalani yetakaram
@mohanrao7423
@mohanrao7423 4 года назад
50 lakhs nundi 2 crore rate ledu ani farmers bada ...anthekada bro
@madhurani1792
@madhurani1792 4 года назад
Mana ap laanti state ki special status Ivvaru adhi janalaki ardham kaavatamledu
@srikanthreddynaredla7007
@srikanthreddynaredla7007 4 года назад
You are right but Kendram medalu vanchi prathyeka Hoda thechi youth ki lakshala vudyogalu kalpistham annavallaki theliyadu.
@visweswararaopentela260
@visweswararaopentela260 4 года назад
Save AP.
@rajanimuppavarapu8866
@rajanimuppavarapu8866 4 года назад
Thuglak cm
@avanchaanil2313
@avanchaanil2313 4 года назад
Pothe vaadi paruvu pothundhi.....ani ycheepe outer line of defence.....
@APTREND
@APTREND 4 года назад
Courts centre emi cheyyaledhu...nothing will happen...prajala abheestam meraki 3 caps kaavali..babu courts ki velthey next babu ki bhusthapithamey...
@simhachalamthadi8535
@simhachalamthadi8535 4 года назад
అభివృద్ధి అంతా ఒకేచోట కేంద్రీకృతమై ఉంటే .. హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత అంతా అన్నారు.కానీ ఇప్పుడు అభివృద్ధి చెందిన విశాఖ ను రాజధాని చేస్తే మరలా అదే పరిస్థితి ఏర్పడదా..! మాట మారిస్తే జగన్ తన మార్క్ ఏమవుతుంది.తుగ్లక్ పాలనకు చరమగీతం ఎప్పుడు పాడాలో కేంద్ర ప్రభుత్వం చూసించాలి.
@tallapudisuresh3366
@tallapudisuresh3366 4 года назад
Babu nee sollu Apu
@sbg7441
@sbg7441 4 года назад
Ee dharmana emana uttarandraki manchi chesada, revenue ministerga chesadu ,Bosta Kuda Emmanna develop chesara ? Valla family asthulani panchukunaru anthe akkada prajala asthulu penchakunda , Revenue mantruga unnapudu kottesina lands unnayiga vatiki baga rates penchukotani capital drama ,chiranjivi ki unnayi bhumulu unnollantha Vizag aa rajadhani antunaru Kapuluppadulo raithulaki bhumi emi ledu already andaru ammukunaru antunaru Ante akkada konnollani bagu cheyataniki 2014 mundu nundi waiting ippudu time vachindi
@krishnakishore4814
@krishnakishore4814 4 года назад
Sir nenu CRDA lo check chesanu. Name Amaravathi ani mention cheyaledu gani AP Capital limits ani 25 villages ni identify chestu GO aithe vundi. So adi legal avunaa kadaa? GO MS No. 141 Dt: 09-06-2015. In that GO, the limits of the Capital city are mentioned clearly. Is that not sufficient?? Please clarify.
@vvv5036
@vvv5036 4 года назад
Sir.. ila iyite, praja abhiprayaniki Mana rajyamgam etuvanti bhdrata nistundi.
@whatisthis9876
@whatisthis9876 4 года назад
Candidate merits and de merits, alOchanalu, nibaddata lantivi choodakundaa.. 3000 kms nadichaadani, vOtu ki 2000 ichaadu ani, free schemes ichaadu ani vOtu vEstE ilaanE vuntundi... poorti gaa sanka naakipOyina AP ni twaralO choostaamu
@venukumar6694
@venukumar6694 4 года назад
Bjp party will not fall in the trap of amaravathi agitation( mostly under influence of tdp). Even if bjp support amaravathi or not also they will not get 1 vote in krishna and guntur.. I think bjp supports vizag offline. Atleast bjp has some votebank in uttarandra and godavari districts.
@schoolsspoken360
@schoolsspoken360 4 года назад
Mi voice nutral ani anpinchadamlee sr epaatinunchoo kudaa bcse dharmana ki government ni sambandam Lee anapudu sujana ki and central government ki sambandam leedu kadaa sr.. Ikkada jp chustee chikaaku chikaaku gaa matladatadu ycp decisions antenee once u observe it sr.. I want nutral voice from u as medhavi sr...
Далее
I Built a SECRET Lamborghini Dealership!
33:02
Просмотров 6 млн
ОВР Шоу:  Семейные понты  @ovrshow_tnt
07:21
Учёные из Тринидад и Тобаго
00:23
I Built a SECRET Lamborghini Dealership!
33:02
Просмотров 6 млн