Prof K Nageshwar made a multi-faceted contribution to the society spreading across several fields of life including education, media, public service, social mobilisation besides legislation making. He is a Journalism teacher, professional journalist, legislator, public intellectual, social activist, motivational speaker and a change maker.
There's no scope for BJP in Andhra Pradesh. YCP vote is original Congress vote and that will never go to BJP and TDP vote is caste based vote and based on regional politics. Fall of YCP will not help BJP in any way
ఒక MLA,MP ఎవరైనా పార్టీ మారితే ముందు రాజీనామా చేసి మళ్ళీ పోటీ చేయాలి, ఈ ఎన్నికకు అయే ఖర్చు మొత్తం ఈ అభ్యర్థి నుండి ఎన్నికల కమిషన్ వసూలు చేయాలి, ప్రభుత్వం 1 రూపాయి కూడా ఖర్చు చేయవద్దు.
ఏమి నీ ఆర్గుమెంట్ అయ్యా, బొంద ఆర్గుమెంట్. పార్టీసిధాంతం నమ్మే పార్టీటికెట్ తీసుకున్నాడుగా ప్రజలు పార్టీ ని చూసి ఓటు వేసారా అతనిని చూసి ఓటు వేసారా?? అది తర్వాత . ఇండిపెండెంట్ తప్ప మిగతా అందరూ, అంటే పార్టీ టికెట్ తీసుకుని నెగ్గి ఫిరయిస్తే పార్టీ కి వేరే అతన్ని nominate చేసె అధికారం ఉండాలి. ఎందుకంటే పార్టీ ని చూసి ఓటు వేసేరు గాని ఆ వ్యక్తి ని చూసి కాదుగా. అప్పుడు ఈ అమ్ముడు పోయేవాళ్లకి, horse trading, poaching చేసే వాళ్లకి సరియైన బుద్ధి చెప్పినట్టే.
The fact is that Jagan always supports persons like Pinnelli, Kethireddy, Kodali Nani, Roja, Ambati, Dwarampudi, and alike. He himself is anti social. He never change
The interpretation of Mr Nageswar is wrong.This law allows 2/3 of members to join other party without disqualication. The Law take care about the 1/3 or less than 1/3 of members not interested to join in other party and they will continue in the same party.Hence joining a entire party into the other party is not possible every time. And it's restricted to members only.
అయ్య నాగేశ్వరరావు గారు ఎక్కు శాతం వస్తె హీరో ఎలా అవుతారు సార్.ఒక్క జగన్ మీద దాడి చేయడానికి కేంద్ర ప్రభుత్వము , రాష్ట్రములో అన్ని రాజకీయ పార్టీలు , పోలీసు వ్యవస్థ , ఎలక్షన్ కమీషన్,కోర్టులు, వ్యవస్థలు అందరూ ఏకమై జగన్ను డొంక దారిలో ఓడించారు.అందుకే జగన్ ఓడిన, గెలిచిన, మీరు అవునన్నా కాదన్న ఎప్పటికీ రియల్ హీరోయే.సింహ ఒంటరిగా పోరాడుతారు.పందులు, కుక్కలు గుంపులుగా వస్తారు.మీ విశ్లేషణ ఏమి బాగోలేదు.కూటమి అంటే మీకు ఉచ్చ.అందుకే వాళ్లకు సపోర్టుగా మాట్లాడుతున్నారు.కానీ జగన్ ఎప్పటికీ హీరో అని మరచిపోకండి.
Khangress is gone with the wind. Ayodha lose is only because of False promise of 1Lakh to every family and 4500 per woman and so on stupid schemes............... PIG is always a PIG it won't become OX.
జగన్ పెద్ద కేటుగాడు, అభివృద్ధి చేయలేక బటన్ నొక్కడం నమ్ముకున్నాడు, ఉపాధి అవకాశాలు కల్పించలేక పరదాలు చాటున ఉండేవాడు,జనం ప్రశ్నిస్తారని పోలీసులతో భయపెట్టాడు, బాబాయ్ వివేకానంద రెడ్డి చంపినోడీతో బరితెగించాడు
Same type of mentality and words are being used by our CM ,Ministers,MLAs and political leaders. But no action is taken.Only small persons only arrested.This fellow also may come out with small punishment after so many days of court proceedings.
AP lo jsp ki 6.85 otla saatam matrame kada Sir vundedi, 1994 lo kuda TDP. tho jattu kattina cpi, cpm la ku 33 seats vachhai, 2024 lo AP BJP ki 2.83 percent otla saatam, jsp ki 6.85 otla saatam, YCP ki 39.37 otla saatam, TDP ki 45.60 otla saatam vachhai. Ede 2019 lo otla saataaly 1. BJP ki 0.84, jap. Ki 5.53, TDP ki 39.17, YCP ki 49.95 vachhnaai, ante AP lo main parties ante TDP & YCP le kada Sir, kaaka pote TDP, YCP la tarvaata jsp ki 6.85 otla saatam vachhindi.