Тёмный

అమరావతీ అద్భుతం జరగాలంటే ఐదు సూచనలు || Five things for Amaravati || 

Prof K Nageshwar
Подписаться 966 тыс.
Просмотров 91 тыс.
50% 1

#profknageshwar
#ProfkNageshwaranalysis
#mlcnageshwar
అమరావతీ అద్భుతం జరగాలంటే ఐదు సూచనలు || Five things for Amaravati ||
Amaravati capital works to restart on June 12
The Amaravati capital works would be restarted from Uddandarayunipalem on June 12. Chief Secretary Neerabh Prasad noted that the Amaravati capital foundation stone had been laid in Uddandarayunipalem. “The government will resolve the issues of farmers in this connection,” he said. The CS said an action plan would be framed to speed up the construction works immediately after the swearing-in ceremony of the new government on June 12.
www.deccanchronicle.com/south...

Опубликовано:

 

10 июн 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 779   
@boddusreenivasarao2322
@boddusreenivasarao2322 Месяц назад
నీ బొక్క లో సలహా ఎవరికి అవసరం లేదు
@nimmagaddadurga5508
@nimmagaddadurga5508 Месяц назад
Correct
@althaf.2619
@althaf.2619 Месяц назад
NDA funds ivvali ga Chattisgarh capital Naya Raipur nu devlop chysindi BJP ny same alanti devlopment chustham
@msk6365
@msk6365 Месяц назад
Yes early bethen our lige is short
@msk6365
@msk6365 Месяц назад
Are boddu sannasi nijam
@ramakrishnabhagavan2505
@ramakrishnabhagavan2505 Месяц назад
ఇంత జరిగినా ప్రొఫెసర్ నాగేశ్వర్ దృక్పథం లో మార్పు రాకపోవడం గమనార్హం.... స్థలం సేకరించడం చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రయత్నాలను తెలకపల్లి రవి కానీ ప్రొఫెసర్ నాగేశ్వర్ కానీ ఒక్కసారి కూడా ప్రశంసించక పోవడం శోచనీయం.....
@venkataramanaraokanneti6920
@venkataramanaraokanneti6920 Месяц назад
You are right
@travelchitram5739
@travelchitram5739 Месяц назад
Yes
@durgababu1979
@durgababu1979 Месяц назад
బిస్కెట్లు ఇంకా అందుతున్నాయేమో
@rameshbabu4649
@rameshbabu4649 Месяц назад
Very true. He is still the same sarcastic. He hated Babu to the core.
@kasamani5019
@kasamani5019 Месяц назад
ప్రొఫెసర్ గారో లేక రవి లాంటి వాళ్ళో అభినందిస్తే చంద్ర బాబు గారు గొప్ప అని లేక పోతే కాదు అని కాదు ఆయన కొన్ని సలహాలు చెస్తే దాన్ని గురించి ఆలోచించండి
@satyanarayanamanda3974
@satyanarayanamanda3974 Месяц назад
నాగేశ్వరరావు గారు 33000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ కే రెండు సంవత్సరాలు గ్రీన్ ట్రిబ్యునల్ కేసుల క్లియరెన్స్ ఇవన్ని పోను మిగిలింది రెండు సంవత్సరాలు ఇవన్ని తెలిసి కూడ ఇంకా చంద్రబాబు నాయుడు గారి పై విమర్శలు ఇకనైనా మారండి
@suryateja2272
@suryateja2272 Месяц назад
మానడు. చచ్చే దాకా ఆ ఏడుపు అలాగే ఉంటుంది
@TheReddy99
@TheReddy99 Месяц назад
Yes brother
@harinarayananadikattu3636
@harinarayananadikattu3636 Месяц назад
ప్రొఫెసర్ గారు కెసిఆర్ కట్టింది ఒక్క building అమరావతి లో మొదటి సంవత్సరం ఇక్కడ కుదురుకోవడానికి సరి పోయింది రెండు సంవత్సరాలు land pooling కి సరిపోయింది Last two' years construction start చేసినారు Government మారినది అందరం స్వాగతించారు కాని అమరావతి ని నాశనం చేసి నారు . మూడు సంవత్సరాలలో complete అవుతుంది
@nagendrakumarravi9701
@nagendrakumarravi9701 Месяц назад
True.
@galisrinivasulu995
@galisrinivasulu995 Месяц назад
Bahusa nageswaraoki avagahana thakkuva amravati
@harshak8682
@harshak8682 Месяц назад
He knows it … but he fails to acknowledge it…
@dalapatr2082
@dalapatr2082 Месяц назад
అవును ! మేధావి వర్గం సీబీఎన్ కన్నా తెలివి గా మాట్లాడటము అనుకుంటారు ! సీబీఎన్ అమాయకుడు, వీరు తెలివిగల వారు 🙃
@kavalivaraprasad5287
@kavalivaraprasad5287 Месяц назад
Nuvvu Muyyara Baabu Oora pandhi
@tulasidaspadala1025
@tulasidaspadala1025 Месяц назад
సర్ మీరు జగన్ కి ఎందుకు సలహాలు ఇవ్వలేదు? మీరు వైసిపి కార్య కర్త లా పని చేసారు కదా , మీరు సలహా ఇచ్చి ఉంటే ఈ రోజు మీ జగనే సిఎం అయి వుండే వాడు
@suryateja2272
@suryateja2272 Месяц назад
ఆ పదకొండు కూడా వచ్చేవి కాదు
@PavanKumar-kt1gu
@PavanKumar-kt1gu Месяц назад
Jagan vinadu kada monarch ... Nagesh correct cheptunnadu
@AjayKumar-xl9rn
@AjayKumar-xl9rn Месяц назад
True he says he has videos but I don’t find any suggestions to previous king of AP
@Govinda8947
@Govinda8947 Месяц назад
వెదవ సలహాలు ఇవ్వకు
@suryadev5048
@suryadev5048 Месяц назад
మీ మెంటాలిటీ నీ..... చూస్తే.....డినాయిల్ అఫ్ రియాలిటీ అంటారు ...... అంటే నిజాన్ని గుర్తించడానికి నిరాకరించే తత్త్వం......
@ramalingaraju.1791
@ramalingaraju.1791 Месяц назад
ఐదు అంతస్థుల అపార్ట్మెంట్ కట్టాలంటే ఐదు సంవత్సరాలు పడుతుంది, కానీ ఈ ప్రొఫెసర్ చెబుతారు రాజధాని పూర్తి చేయలేదు అని, విషం కక్కడమే ఏకైక అజెండా
@mullapudimanyam2999
@mullapudimanyam2999 Месяц назад
సెంట్రల్ విష్టా (ఢిల్లీలో)ఎన్నాళ్ళు పట్టింది.
@cherukururuthwik2347
@cherukururuthwik2347 Месяц назад
@@mullapudimanyam2999 Sir central vista was approved land which is ready for construction where as amaravathi is not a direct land the land was pooled and approval from central ministry has taken 2 years
@pinjalamadhusudanarao5011
@pinjalamadhusudanarao5011 Месяц назад
It is a blunder to build a capital very fertile land.CNB should have waited till committee 's suggestion on capital The committee report not discussed at in any govt
@MallikarjunaRaoPapolu
@MallikarjunaRaoPapolu Месяц назад
Mr.zMadhusudhana rao, Better keep quite.what do u mean by waiting for ommittee decision.How long and what cost.stop ur suggestions.CBN garu knows very well better.than all of us.Yes.He will definitely complete the capital before he completes his present term as CM.Better wait and see.He has started the works of Amaravati few days before his swearing in ceremony.Ones the ministry is formed ,remaining 30% of works regarding polavaram will be completed within just a matter of months.Coming to ur first point of fertile land.Joe many acres was fertile land? I am from the same area and we know very well about that fertile land.Now every thing is hurdlefree.and CBN garu will complete Amaravati capital as well planned city and same city will definitely compete with many acity in India.Hence,do not give ur in wanted suggestions pl.thanq .
@sivasenglishgrammar
@sivasenglishgrammar Месяц назад
కొంతమంది అమరావతి రాకుండా అడ్డుకున్నారు. ఇది కావాలని చేసిన pani😍. ఇప్పుడు అందరినోళ్లు మూతబడ్డాయి.
@billanalakshmanrao644
@billanalakshmanrao644 Месяц назад
మీకు అవకాశం ఇస్తాం 5ఏండ్ల లో మీరు కొత్త నగరాన్ని నిర్మించండి.చెప్పడం చాలా సులభం.చేస్తే తెలుస్తుంది.
@sarmavangala9568
@sarmavangala9568 Месяц назад
Nuvvu noru musuko. Prof garu analysis not contractor
@kdurga4823
@kdurga4823 Месяц назад
Andhukey na jagan kattaledhu
@ajaykrishnakothapalli4429
@ajaykrishnakothapalli4429 Месяц назад
5 years already icharu brother jagan Anna ki… at least vskp lo yemi chesaru…
@allabakshushaik9576
@allabakshushaik9576 Месяц назад
అయ్యో ప్రొఫెసర్ గారు గ్రిీన్ ట్రిబ్యునల్ లో.... కెసులు వల్లే రెండు సంవత్సరములు పట్టింది
@prasadbolla4579
@prasadbolla4579 Месяц назад
Prof. SNAKE ki idi telisi kuda cheppadu.
@chandusree
@chandusree Месяц назад
మళ్లీ అదే grounding, permanent structures అంటారు? ఇంత జరిగినా జగన్ మీద మక్కువ, ప్రేమ పోలేదు. Cbn రాజధాని 3 ఇయర్స్ లో కట్టలేదు అంటారు గానీ జగన్ అమరావతి నీ నాశనం చేశాడని మాత్రం చెప్పడంలేదు. అమరావతి కంప్లీట్ ఇయ్యి 20 సంవత్సరాలు అయినా తరువాత జగన్ ముఖ్యమంత్రి అయినా జగన్ విద్వంసం చేయక మానడు.
@prrao7047
@prrao7047 Месяц назад
నిజమే అ మహానుభావుడు చెయ్యగలడు సామర్థ్యం ఉంది జగన్ కి
@SkylineOOO7-to5do
@SkylineOOO7-to5do Месяц назад
ప్రొఫెసర్ - ఎన్నికలకు ముందు అమరావతి గురించి మీకు ఎప్పుడూ సానుకూల మాటలు లేవు - ఇవన్నీ మీకు తెలుసు కానీ మీరు జగ్గడుతో ముందు ఉచ్చులో ఉన్నారు
@VenkataRamana-yy2be
@VenkataRamana-yy2be Месяц назад
అది ఒక్క బిల్డింగ్ ఏ నాయనా ఇక్కడ చాలా బిల్డింగ్ కట్టాలి
@user-mh2eq9bg4q
@user-mh2eq9bg4q Месяц назад
సర్ గత 5years తరువాత మీకు వాక్కు శ్వతంత్రం వచ్చింది..... సంతోషం..
@MallikarjunaRaoPapolu
@MallikarjunaRaoPapolu Месяц назад
Yes.correct.Thamari badhenti?
@user-mh2eq9bg4q
@user-mh2eq9bg4q Месяц назад
@@MallikarjunaRaoPapolu అర్జెంట్ గా ఆంధ్రప్రదేశ్ మీద ప్రేమ ఎందుకు. ఆయనకి అడిగితె నీకేంటి సారు...
@Kirankumar.k5
@Kirankumar.k5 Месяц назад
చంద్రబాబు1.పోలవరం పూర్తి చేయాలి2. రాజధాని నిర్మాణాన్ని కొనసాగించాలి 3. వెనుకబడిన జిల్లాల్లో పరిశ్రమల స్థాపనకు ప్రయత్నించాలి. ఇటుక ఇటుక గా పేరిస్తే ఆంధ్ర ప్రదేశ్ పునర్నిర్మాణం సాధ్యమే, ఆంధ్ర ప్రజలకు నా శుభాకాంక్షలు👍🇮🇳
@byrisettyb
@byrisettyb Месяц назад
oka small house kattali ante atleast one year kavali
@billanalakshmanrao644
@billanalakshmanrao644 Месяц назад
మీ గౌరవాన్ని తగ్గించుకోవద్దు సార్.మీ సలహాలు, సూచనలు a p కి అవసరం లేదు.
@billanalakshmanrao644
@billanalakshmanrao644 Месяц назад
సార్ 1000sft కట్టాలంటే నే సంవత్సరం పడుతుంది.మీకు తెలిసి కూడా తప్పుడు మాటలెందుకు? జగన్ కు చాన్స్ ఉందని మీరే చెప్పారు కదా సార్.
@prasadbolla4579
@prasadbolla4579 Месяц назад
స్థలసేకరణ, గ్రీన్ ట్రిబ్యునల్ లో కేసు లు వీటికే 2 సంవత్సరాలు పట్టింది. మిగత మూడేళ్ళలో శాశ్వత భావ నాలు కట్టేస్తారా! నయా రాయపూర్ ఇంకా కడుతూనే ఉన్నారు.!!?
@pshanmukha9257
@pshanmukha9257 Месяц назад
అయ్యా నగేష్ గారు ఆంధ్రప్రదేశ్ కి మీ సలహాలు అవసరం లేదు. మా రాష్ట్రము లో చాలా మంది మేధావులు వున్నారు. 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@kotesrwarrao5740
@kotesrwarrao5740 Месяц назад
TRUE
@kusumsg6733
@kusumsg6733 Месяц назад
Nenu ade petta sir Thanks you
@somuramakrishna6812
@somuramakrishna6812 Месяц назад
మీరు ప్రొఫెసర్ గారి వీడియో లు చూడటం మానేస్తే మి ఆరోగ్యానికి మంచిది
@gonarao5476
@gonarao5476 Месяц назад
mee nagaramu lo panikimalina medavulu chala mandi unnaru, kaani wallatho labam undadu
@kusumsg6733
@kusumsg6733 Месяц назад
నువు సలహాలు ఇవ్వకుండా మీడియా లో కి రాకుండా వుంటే చాలు ఇదే సలహా నే సలహా బాబు కి పవన్ కి అక్కరలేదు
@Lifestylemahe568
@Lifestylemahe568 Месяц назад
అమరావతి నాశనమైందని వీళ్ళు ఎప్పుడైనా చెప్పారా
@prrao7047
@prrao7047 Месяц назад
చెప్పరు
@rakeshyalla3290
@rakeshyalla3290 Месяц назад
Chepparu chepparu
@manoharceo3827
@manoharceo3827 Месяц назад
నాగేశ్వర్, కొంత కాలం మీరు అన్ని విషయాల మీద వీడియోలు చేయడం మానుకోండి తుమ్మినా, దగ్గినా, పిత్తినా, ఏది వదల కుండా చెప్పడం వలన చులకన అయిపోయారు. ఇప్పుడు ఆంధ్రలో మీరు, తెలకపల్లి రవి అంటే చాలా అసహ్యించు కుంటున్నర్. అక్కడ ఇప్పుడు CBN, Pawan ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు.
@Creativebrahma
@Creativebrahma Месяц назад
వచ్చాడండీ వయ్యారి "సలహాల సుయ్యా"!.....
@hanumantharaokancheti8494
@hanumantharaokancheti8494 Месяц назад
5 సంవత్సరాల లో ఒక గొప్ప నగరం నిర్మాణం ఎలా పూర్తి అవుతుందో ప్రొఫెసర్ గారు చెప్పాలి
@SS-vr
@SS-vr Месяц назад
5 సంవత్సారాలు లో గవ్నమెంట్ కి సంభందించిన administrative building నిర్మాణం పూర్తయి, మౌలిక సదుపాయాలు, current, water, double roads with centre lightings తో నిర్మాణం జరిగితే ఆటోమేటిక్ గా భారీ పరిశ్రమలు, ITI సంస్థలు వస్తాయి.
@umasankarm.s.1687
@umasankarm.s.1687 Месяц назад
30 వేల ఎకరాలు పూల్ చెయ్యడం ఆ తేలికగా కనపడుతుందా
@GVenkatesh-el6pn
@GVenkatesh-el6pn Месяц назад
Proffser గారికి ఎక్కడో కలుతున్నట్టు ఉంది
@prasadbolla4579
@prasadbolla4579 Месяц назад
సొల్లుపురాణం ఆపేయండి సార్! స్థలసేకరణ, ప్లాన్.... పూర్తి అయ్యి నిర్మాణంలో ఉన్నదశలో తుగ్లక్ వచ్చి అంటా నాశనం చేసాడు. తుగ్లక్ తన టైమ్ లో అరెకరం భూమి రైతులనుండి తీసుకోలేక కరకట్ట మీద రోడ్డువెయ్యలేకపొయ్యాడు.!? తాతకి దగ్గులు నేర్పటం అంటే ఇదే..!!
@ramalingaraju.1791
@ramalingaraju.1791 Месяц назад
రెప్ప వేయకుండా అబద్ధాలు చెప్పడంలో ఈయన మరియు నిరంతరం జాకీలు వేసి లేపే ఈయన గారి బాస్ తరువాతే ఎవరైనా 😅
@vinaybezawada2564
@vinaybezawada2564 Месяц назад
ప్రియమైన ప్రొఫెసర్ గారికి, మీరు పొలిటికల్ అనలిస్టుగా పనికిరారు. మీ సలహాలు, సూచనలు పట్టించుకునే స్థితిలో కూటమి నేతలు లేరు.
@byrisettyb
@byrisettyb Месяц назад
rajadani ante oka bulding kaadu
@mohanaraojanaparrddi3948
@mohanaraojanaparrddi3948 Месяц назад
నాగేశ్వర్ జగన్ కూడా 30సంవత్సరాలు ఉంటాననుకున్నాడు మీరు అది మర్చి పోయారు
@kondaganeshgoud9786
@kondaganeshgoud9786 Месяц назад
మర్చిపోయా నాకేం తెలియదు నాకేం గుర్తు లేదు
@devinenisuresh
@devinenisuresh Месяц назад
Telangana lo kattindi oka buildinge
@Yuvakiranrana
@Yuvakiranrana Месяц назад
TDP memu 20 years untam ani ekkada chepparo cheppali? Me favourite Jagan nenu 30 years CM unta ani chepparu,adhi kastha ila chebthunnaru nice ,
@madangopaln71
@madangopaln71 Месяц назад
TDP party members might have told, but CBN never told this so prof should not have told this
@umasirmaths6135
@umasirmaths6135 Месяц назад
వైసీపీ వలన అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడ్డారు... 1) కూల్చివేతతో ప్రారంభమైన పరిపాలన 2) CPS రద్దు చేస్తారని చెప్పి మాట తప్పారు 3) మద్యపాన నిషేదం ఆని చెప్పి కొత్త కొత్త బ్రాండ్లు తీసుకొచ్చి, ధరలు పెంచి ప్రజల ఆరోగ్యాలను దెబ్బతిసారు 4) ప్రభుత్వ నోటిఫికేషన్లు లేకపోవడం 5) చెత్త మీద కూడా పన్ను వేయటం 6) ఆర్టీసీ చార్జీలు పెంచటం 7) విద్యుత్ చార్జీలు 9 సార్లు పెంచటం 8) CBN కాపులకి ఇచ్చిన 5% రిజర్వేషన్లు రద్దు చేయటం 9) ఇసుకను ఆపేయటంతో భవన నిర్మాణ కార్మికులలో తీవ్ర వ్యతిరేకత 10) జగన్ గారిని నమ్మిన ప్రధాన వర్గాలైన SC, ST ల మీద దాడులు , హత్యలు చేయటం 11) కేంద్రంలో మోడీతో రహస్య స్నేహం చేస్తున్నాడు కాబట్టే మోడీ తీసుకొచ్చిన ప్రతీ బిల్లుకి పార్లమెంట్ లో అన్ కండిషనల్ గా మద్దతు ఇస్తున్నాడు ఆని క్రిష్టియన్, ముస్లిం మరియు మైనారిటీ వర్గాలు భావించాయి 12) అమరావతి రాజధాని నచ్చలేదు సరే.. కనీసం వాళ్లు తీసుకొచ్చిన మూడు రాజధానుల్లో ఏ ఒక్కటైనా కట్టడం పక్కన పెడితే కనీసం స్టార్ట్ చేశారా...? 13) బూతులు తిట్టడం , Pawan and CBN ను వ్యక్తిగతంగా తిట్టడం వలన తటస్థ ఓటర్లలో నమ్మకాన్ని కోల్పోయారు 14) డెవలప్మెంట్ లేకపోవడం 15) చక్కగా సాగుతున్న ఫీ రీయింబర్స్మెంట్ పథకం చెదగొట్టడం... ఎలా అంటే.. ఇంతకు ముందు ప్రభుత్వం నేరుగా స్టూడెంట్ల తరుపున కాలేజ్ వాళ్ళకి ఫీజులు కట్టేది.. వైసీపీ వచ్చాక అమ్మ వడి అని చెప్పి... డబ్బులు స్టూడెంట్స్ తల్లి అకౌంట్లలో వేయటం వలన వాళ్లు పిల్లల ఫీజు కట్టకుండా ఆ డబ్బుతో ముక్కులోకి, చెవిలోకి, చీరలు కొనుకోవటం చేశారు.. ఫలితంగా పిల్లలును ఎగ్జామ్స్ టైంలో కాలేజ్ యాజమాన్యాలు పరీక్షలు రాయటానికి ఇబ్బంది పెడితే ఆ స్టూడెంట్స్ చదువు మీద కాన్సంట్రేట్ చేస్తారా లేదంటే ఫీజుల కోసం పరిగెడతార 16) కంపెనీలు రాకపోగా ఉన్న కంపెనీలు వెళ్ళిపోవటం 17) కింది స్థాయిలో ప్రెసిడెంట్లు, ఎంపీటీసీ లు పనుల్లేక వాళ్ళు ఆర్థికంగా ఎదగలేకపోయారు 18) DBT వలన, వాలంటీర్ వ్యవస్థ వలన ప్రజలకి కింది స్థాయిలో ఉన్న నాయకులకు సంబంధాలు తెగిపోయాయి 19) వివేకానంద రెడ్డి హత్య, అమర్నాథ్ హత్య, MLC అనంత్ బాబు డ్రైవర్ SC అయినటువంటి సుబ్రహ్మణ్యంను హత్య చేసి డోర్ డెలివరీ చేయటం, కరోనా టైంలో మాస్కులు అడిగిన పాపానికి డాక్టర్ సుధాకర్ నీ ఇబ్బంది పెట్టీ తాళ్ళతో కట్టి అర్ధ నగ్న దేహాన్ని చేసి మండుటెండలో పడుకోబెట్టి బలవంతంగా మెంటల్ మెడికేషన్ ఇచ్చి చంపారు, స్పికర్ గా చేసిన కోడెల శివప్రసాద్ అయితే వైసీపీ వాళ్లు పెట్టిన ఇబ్బందులు తట్టుకోలేక ఉరేసుకుని ఆత్మ హత్య చేసుకున్నారు... 20) ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఖచ్ఛితంగా దెబ్బ కొట్టింది... మన భూములు మీద ఎవడివో ఫోటోలు పెడతానంటే ఎవరు మాత్రం ఒప్పుకుంటారు... ఏమన్నా అంటే నీతీ అయోగ్ యాక్ట్ అంటున్నారు... నీతీ ఆయోగ్ యాక్ట్ అయితే దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఫోటోలు వేయాలి కదా మరీ... ఎక్కడా అలాంటి దాఖలాలు లేవు 21) రోడ్ల పరిస్థితి దారుణంగా ఉండడం ఇలా చెప్పుకుంటూ పోతే చాలా తప్పులున్నాయి
@gvtheking8861
@gvtheking8861 Месяц назад
Aite velli cbn modda guduvu 😂😂😂
@radhakrishna5555
@radhakrishna5555 Месяц назад
మీ లాంటి మేతావులు విషం చిమ్మకుంటే అభివృద్ధి దానంతటదే జరుగుతుంది
@kumar_law
@kumar_law Месяц назад
❤sir చాలా బాగా చెప్పారు, very motivative speech, very ఊహత్మక సిటీ ని బాబు నాయకత్వానికి ఆపాదిస్తూ అద్భుతం గా చెప్పారు ❤❤❤
@purnamotamarri1201
@purnamotamarri1201 Месяц назад
మరి ఈ 5 సంవత్సరాలు నిద్ర పోయారా ప్రొఫెసర్ కాని చంద్రబాబు గారు అదికారం లోకి రాగానే అందరికి అన్ని పనులు వెంటనే అయిపోవాలి అంటారు అది చంద్రబాబు గారి స్టామినా నా అంటే మళ్లీ మీరు ఒప్పుకోరు కాని ఈ 5 సంవత్సరాలు ఇలాంటి అబివృద్ది గురించి ఎప్పుడు మాట్లాడుకోలేదు అంటే అది జరగదు అని అర్థం మా
@dhissmithasrycreations1614
@dhissmithasrycreations1614 Месяц назад
ప్రొఫెసర్ గారు,,, మీలాంటి వారు కూడా ఇలా మాట్లాడితే ఎలా..గవర్నమెంట్ వచ్చాక లాండ్ పూలింగ్ చేసి డిజైన్ చేసి ఒక రూపు తీస్కొని రావడం అంటే అంత సులువుగా అవుద్దా..
@user-mh2eq9bg4q
@user-mh2eq9bg4q Месяц назад
నిజం మీరు ప్రపంచం లో టైం మెషిన్ లాంటివాళ్లు, అన్ని మీకేతెలుసు sir.
@user-tz2zq5qj6b
@user-tz2zq5qj6b Месяц назад
Prof garu. 2014-19 CBN Acquired 33000 acres land under land pooling which itself is a record and in record time State was formed with deficit budget and centre stopped supporting to build better capital than Delhi. Opposition filed many legal cases so that he couldn’t construct buildings in core area. During that time 3 universities are constructed It would have been a health debate if you would have spoken about this achievements. You should have guided Jagan govt that his decision is 100% wrong. And trusting this guy no one gave a single acre at Visakhapatnam. Now Pavan and CBN are focused more on this 2 cities. If Amaravati is developed it will be proud moment for India not only AP. The first of this kind city. Criminal mentality of Jagan he tried to give lands to people in name of poor in Core CiTy area planned. That’s the reason he lost very badly. He also big opportunity to open few building in this city. His father is so clever and named Shamshabad airport on Gandhi name.
@mahesh84
@mahesh84 Месяц назад
earlier it was due to landpooling and approvals .. so delayed .. now nothing is there for delay already buildings are 80% completed .. so in this 5 years all will be done
@pavachu
@pavachu Месяц назад
సర్ కెసిఆర్ గాడు కట్టిన అక్కర్లేని అసెంబ్లీ బిల్డింగ్ తో అమరావతి ని పోల్చి అవమానించు కండి 😂
@vijayakrishna226
@vijayakrishna226 Месяц назад
తాత్కాలిక కోర్టు భవనాలు, తాత్కాలిక అసెంబ్లీ భవనాలు అంటుంటే అవి పక్కా బిల్డింగుల్లా కాకుండా అవేవో రేకుల షెడ్లేమో అన్నట్లుగా అనిపిస్తుంది. ఇదే తెలుగు దేశం పార్టీని 2019 లో దెబ్బతీసింది. తాత్కాలిక అనేకంటే వేరొక ప్రత్యామ్నాయ పదాన్ని వాడితే మంచిది. కోర్టు విడిది భవనాలు అనో లేదా కోర్టు ప్రస్తుత భవనాలు అనో లేదా మరొక తగిన పదమో వాడటం మంచిది. లేదా అసలు తాత్కాలిక అనే పదమే వాడక పోవడం మంచిది. అసలు ప్లాన్ ప్రకారం వాటి భవనాలు తయారయ్యాక సైలెంట్ గా వాటిని వాటిల్లోకి షిఫ్ట్ చెయ్యడమే.
@raghuramudukowthrapu6887
@raghuramudukowthrapu6887 Месяц назад
Avunu brother asalu tatkalikam anemata maneyyali
@l12124
@l12124 Месяц назад
I agree. They used that word
@ALL_IN_ONE_INFORMATION01.
@ALL_IN_ONE_INFORMATION01. Месяц назад
JAI AMARAVATI 🎉
@prabhakarasarma9045
@prabhakarasarma9045 Месяц назад
మీకు అవకాశం ఇస్తే ఏదో మాట్లాడతారు.మీరు మహా జ్ఞాని.
@ritantareprises7967
@ritantareprises7967 Месяц назад
మహా(అ) జ్ఞాని
@shivadarling5555
@shivadarling5555 Месяц назад
Thank you so much for your analysis sir 🙏🙏
@rufus6711
@rufus6711 Месяц назад
Nice advice
@user-tz2zq5qj6b
@user-tz2zq5qj6b Месяц назад
Prof garu AP was divided against wishes of AP people. We had lot of contribution in developing Hyderabad. Kindly fight and help AP to get the bifurcation benefits we are supposed to get from Telangana state.
@shivadarling5555
@shivadarling5555 Месяц назад
Thank you so much for your analysis sir ❤❤
@prasadpatnala414
@prasadpatnala414 Месяц назад
I read the most of the comments I think most of the people did not understand what Professor is telling. He is not telling Amaravathi can be constructed like Hyderabad in 5 yrs. CBN has to establish minimum a political requirement capital like Secreterait, Court, CM Office, etc what capital is required. Once this is finished then no one can shift the capital. Try to understand what he is telling he is really telling for sake of Amaravathi. He is giving suggestion to CBN. But people is understanding its importance
@pvdprasad3993
@pvdprasad3993 Месяц назад
Well said Prof. Need to do things quickly. Build multiple connectivity to Amaravathi from all sides - Road, Rail & waterways.
@avadhanulavenkatrao7304
@avadhanulavenkatrao7304 Месяц назад
A sane and timely suggestion which shall be taken immediate note by Shri CBN and NDA govt in AP.
@rameshrami4047
@rameshrami4047 Месяц назад
Super advice.... Sir 🙏
@konetisubhashini9166
@konetisubhashini9166 Месяц назад
Vetakaram vadhu sir
@rajaindustries363
@rajaindustries363 Месяц назад
అయ్యా ప్రొఫెసర్ గారు ఏ పని చేయాలన్నా డబ్బులు ఉండాలయ్య డబ్బులు తక్కువగా ఉన్నప్పుడు ఒక ప్లాన్ ప్రకారం ఒకదాని తర్వాత ఒకటి నిదానంగా చేసుకుని వెళ్లాలి ఫైనల్ గా మనం అనుకున్న శాశ్వతమైనది నిర్మించుకోవాలి దాన్నే గోల్ అంటారు చెత్త విశ్లేషణ చేయకండి ప్రొఫెసర్ నాగేశ్వరావు గారూ 💯💯💯🙏🙏🙏🙏
@telugabbaye
@telugabbaye Месяц назад
తెలంగాణలో ఉండి అమరావతి పై మీ బోడి సలహాలు అవసరం లేదు. చంద్రబాబు గారికి తెలుసు అమరావతి నీ ఎలా నిర్మించాలో. ఆ సూచనలేవో జగన్ కి చేయండి. 😡😡😡
@satyaprasadmantri673
@satyaprasadmantri673 Месяц назад
You are right🎉 Rulers should listen & accept criticism when they are in power not in opposition
@hsrinivasarao6233
@hsrinivasarao6233 Месяц назад
Well said
@venkateswararaogangavarapu5750
@venkateswararaogangavarapu5750 Месяц назад
Excellent Prof. Nagwswar garu❤💐🙏
@prasadkdr2191
@prasadkdr2191 Месяц назад
చంద్ర బాబు గారి కల World class capital. Ordinary గ థూ థూ మంత్రం గా కాదు కదా.
@somuramakrishna6812
@somuramakrishna6812 Месяц назад
పెద్ద పెద్ద కలలు కంటే.. అయిదేళ్ళు పూర్తయి పోతాయి. జగనన్న లాంటి వాడు వస్తె మరలా మటాష్. అవుతాం..
@-pjtalks
@-pjtalks Месяц назад
😂😂
@krishnapriyak3616
@krishnapriyak3616 Месяц назад
Very positive video and good advices to CBN
@praveenbandi4184
@praveenbandi4184 Месяц назад
Well said ….
@rajashekhar1963
@rajashekhar1963 Месяц назад
Sir Meku teliyada bhu sekarnaki enta time pattindi design finals ki entha time pattindi courts lo caselu inni telisi malli 5 years ani ela antaru
@krishnamedas5895
@krishnamedas5895 Месяц назад
Hyderabad laga income unte 1 year lo kadathadu professor garu
@srinivasrao88888
@srinivasrao88888 Месяц назад
👍🏻
@varmamudunuri8843
@varmamudunuri8843 Месяц назад
నాగేశ్వర్ గారు ఇంకా అవతలి వారి తరపున ఉండిపోయారు. ఇన్నాళ్లు మాట రాలేదు. చెప్పటానికి చాలా సులువు. నాగేశ్వర్ గారు , తెలకాపల్లి రవి గారు విశ్లేషణ మానుకుంటే గౌరవం మిగులుతుంది
@rajendrareddy4150
@rajendrareddy4150 Месяц назад
Most important is the storm water drains which we lack in our urban areas and mass transit facilities to move people to places. Also, parks, bike paths, etc. should not be neglected. Start with a good urban plan. The planners must do all this with a vision to accommodate future growth.
@patsagreen
@patsagreen Месяц назад
ఒక్క నగరాన్ని ఐదుఎళ్లలో పూర్తి చెయ్యగలిగే దేశం ఈప్రపంచం లోనే లేదు !
@seshagirisharma2131
@seshagirisharma2131 Месяц назад
Correct sir
@dsssankararaju299
@dsssankararaju299 Месяц назад
Sir, How much amount received for each participation.
@boppanakrishnachaitanya3416
@boppanakrishnachaitanya3416 Месяц назад
Oka sari Amaravati civil engineering experts ni tisukellu. Malli malli temporary structures antavu. Temporary structures ayite 8 years untaya. Amaravati lo temporary buildings emi levi. Assembly, Secratariat, High Court anni permanent buildings. Plan chesi manchi capital kattadaniki time padutundi kabatti fast ga konni permanent structures katti akkadinunchi supervise chesta pedda capital kadataru. Buildings permanent kani inka pedda stayilo kattali. KCR oka building kattadu ante. Oka city kattadaniki time padudundi. 5 floors Apartment kattadanike 2 years minimum padutundi. Krishna nadi varadalochinappu karakatta dati varadalu raledu
@ramakrishnaraochintalapudi3094
@ramakrishnaraochintalapudi3094 Месяц назад
How much cost is required for doing the works stated by you & how much period is required ? Will he complete these works in this five year term? C.Rama Krishna Rao Vizianagaram
@srinivassurapaneni9510
@srinivassurapaneni9510 Месяц назад
Are u getting monthly package?
@karthikdasa
@karthikdasa Месяц назад
You will never change.
@csperi1
@csperi1 Месяц назад
When well equipped city like Vizag in hand, why we need to build something from scrap??? Is this is an immediate need for high debt state like AP… if the govt dont learn from their failures., people are ready to teach again… point to note YCP is not too far behind in vote percentage when compared to all the Kutami parties together!!!
@sameerr0143
@sameerr0143 Месяц назад
I sincere wishes to that our Andhra Pradesh people receive not only new city but a greater employment opportunities in coming days and undo all the bad happened so far!!!
@malyadriboddu7046
@malyadriboddu7046 Месяц назад
Mee suchana vaddu sir
@srinivasreddy1825
@srinivasreddy1825 Месяц назад
70 years will take amaravati development
@KiranKiran-of7ok
@KiranKiran-of7ok Месяц назад
Design already ready ga unnai.... secretariat, High court, assembly foundation kuda vesaru.....dhani continue chestaru ippudu. No need to worry
@surendranathc5974
@surendranathc5974 Месяц назад
Sir in UP high court in Allahabad Capital in Lucknow industties in Noida Kanpur etc so in AP also high court should be in Kurnul or any other town far away from capital so that political interference will be less im judiciary
@sriniwasraju4636
@sriniwasraju4636 Месяц назад
Cases?
@bujji282
@bujji282 Месяц назад
We take months to finalize our home plan, do you think anyone will start building without doing ground work for capital of state? Please live up to your qualification
@shivayatna
@shivayatna Месяц назад
Sir one house kattali entha time padatha dhi ??
@prasadamara3629
@prasadamara3629 Месяц назад
Anchor gariki Namaskaralu, Meeru itanu to AP gurinchi Interviews cheyyavaddu.
@raghuvarma6420
@raghuvarma6420 Месяц назад
What about happend in last governament , have you had questioned any time in last 5 years.
@iyerfolsom7806
@iyerfolsom7806 Месяц назад
வாழ்த்துக்கள் 🌺🌺
@chirup10
@chirup10 Месяц назад
Prakatitha medhavi gaaru edaina chinna building kattali ante planing design avasaram. Alantidhi oka rakadhani kattali ante enta planning avasaram samvatsarala samayam kavali. Adhi kuda teliyada
@PavanKumar-kt1gu
@PavanKumar-kt1gu Месяц назад
Nagesh garu correct chepparu future lo evadi vachina amaravathi ni touch chese sahasam cheyaludadu
@chiruvolusivachander5104
@chiruvolusivachander5104 Месяц назад
We have to look at Amaravati with new pairs of eyes, said a high singapore dignitary. He also said , five tears is a long time in this age of technology.
@dattaayodhya8579
@dattaayodhya8579 Месяц назад
Professor garu there is lot of work.Farmers have to given their share oflands after developing roads etc.To develop 30000 acres it will take lot of time.
@mullapudimanyam2999
@mullapudimanyam2999 Месяц назад
అయోధ్య ని మీరు చెప్పిన విధంగానే చేస్తున్నారు.
@subbaraoyarlagadda3768
@subbaraoyarlagadda3768 Месяц назад
Professor might have forgotten when the Amaravati was declared, land pooling was completed after legal hurdles
@somaganisuryanarayana8212
@somaganisuryanarayana8212 Месяц назад
About 7 hills are existing in and around the Vijayawada city and Mangalagiri. Hence the present Government may utilize these hills for construction of buildings pertaining to AP state capital. There is no need to acquire land from private persons. Further the soil around Mangalagiri is very smooth, hence we have to dig, soil about 30 feet which is very difficult. Hence it is very convenient to develop all the hills, around Vijayawada for construction of AP, capital.
@venkateswararaodogga7316
@venkateswararaodogga7316 Месяц назад
Sir meeru t bagugane chepparu sir kani I m f vari instructions sangathi emiti sir avi manaki bagvtageetalantidi kadha
@rammrn5911
@rammrn5911 Месяц назад
State lo ekkada jarigindi
@gundasuman8899
@gundasuman8899 Месяц назад
Professor garu a time lo court cases & land pooling time gadisipoyindi
@pavan7626
@pavan7626 Месяц назад
Oka building construction ki oka city construction ki difference ledha professor garu. CBN had to focus on land pooling, designing, construction of Capital city and Polvaram also. It is easy to sit in AC room and do analysis
@mostfrustration2411
@mostfrustration2411 Месяц назад
చంద్రబాబు గారు ఫస్ట్ చేయాల్సింది ఎలాంటి వాళ్లందర్నీ ఏపీ నుంచి వెలివేయాలి ప్రొఫెసర్స్ అని పెట్టుకుని ఏపీ మీద ఏపీ ప్రజల మీద కఠినంగా చర్యలు తీసుకోవాలనుకునే వాళ్లు లైక్ చేయండి
@muralitelukula4488
@muralitelukula4488 Месяц назад
ప్రొఫెసర్ గారి వ్యంగం ఇంకా పోలేదు....పెద్ద మేధావి అన్న పొగరు పోలేదు
Далее