Тёмный

అమిత్ షా అనుమతి? | BIG News With Murthy | YSRCP | YS Jagan | Polavaram | YSRCP | TV5 News 

TV5 News
Подписаться 6 млн
Просмотров 207 тыс.
0% 0

అమిత్ షా అనుమతి? | BIG News With Murthy | YSRCP | YS Jagan | Polavaram | YSRCP | TV5 News
#ysjagan #chandrababu #tv5news
Watch TV5 News LIVE : • Video
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Опубликовано:

 

10 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 208   
@honeytiktok2111
@honeytiktok2111 25 дней назад
మూర్తి గారికీ అభినందనలు మీకృషీవల్లదొంగజాతకంచెప్పేవాల్లకూగుణపాటంచెప్పారూరేపుఎవరైనాఇలాంటిజ్యోతిష్కచెప్పాలనువారీగుండెళ్ళోగునపందింపారుసార్
@veeravenkatraovara6981
@veeravenkatraovara6981 25 дней назад
మనము నిద్రపోతూ ఉంటే రేపు మనల్ని ఫైల్స్ దగ్గర పెట్టినట్టే మనల్ని తగలబెట్టేస్తారు
@tripuranalaxmanamurthy5149
@tripuranalaxmanamurthy5149 24 дня назад
Yes, ప్రభుత్వం నిద్దుర పోకూడదు, files కాలిపోతున్నాయి, Late చేయికండి, Please protect Andhra Pradesh
@sridhararaoparijathatayi2538
@sridhararaoparijathatayi2538 25 дней назад
CBN garu is man for development and visionary great man
@kvramanaidu
@kvramanaidu 25 дней назад
పైల్స్ ఎవరి అధీనంలో వున్నాయో వాళ్ళు పైల్స్ నీ కాపాడాల్సిన బాధ్యత వాళ్ళదే. ఏదైనా జరిగితే వాళ్ళు జైలుకు వెళ్లాల్సి ఉంటుంది అని ప్రభుత్వం ఒక GO విడుదల చేయాలి.
@saivanitha3247
@saivanitha3247 25 дней назад
జీవో ఎందుకు సార్ , మన న్యాయవ్యవస్థ l ఈలాంటి వారికి అండగా వుంది 10 సంవత్సరాలయినా వీరికి శిక్ష పడదు. వీళ్ళను అరెస్టు చేసి జైల్లో బాగా దేహశుద్ధి చేసి కోర్టుకు తీసుకెళ్ళాలి .
@rufuspnelson
@rufuspnelson 24 дня назад
వాళ్ళని తక్షణం సర్వీసు నుండి డిస్మిస్ చేయాలి . అపుడు మిగత రాష్ట్రములోని ద్రోహులకు భయం ఉంటాది .
@sudhakarachary1532
@sudhakarachary1532 25 дней назад
పాలనా దుర్వినియోగం చేసినవారిని వుపేక్షజరగవద్దు ఆలస్యం అమృతం విషం
@arunajyothi790
@arunajyothi790 25 дней назад
ఈరోజు చాలా మంచి విషయాలు మాట్లాడుతున్నారు ధన్యవాదాలు సంతోషంగా వుంది
@veeraballivenkataramana1583
@veeraballivenkataramana1583 25 дней назад
Very good debate
@ntr0321
@ntr0321 25 дней назад
జై చంద్రబాబు జై జై తెలుగుదేశం 🙏
@jmohanrao5428
@jmohanrao5428 24 дня назад
Vatsavalu correct ga chepparu very good 👍
@prabhakarasastrym.v.n.1788
@prabhakarasastrym.v.n.1788 25 дней назад
కరెక్టు గా చెప్పారు
@bisaikurmarao8012
@bisaikurmarao8012 25 дней назад
Files తగలబెట్టేస్తున్నారని కూటమి ప్రభుత్వం రాష్ట్రపతి గారికి ఫిర్యాదు చేయవచ్చు కదా;
@srinivastangella
@srinivastangella 25 дней назад
టిడిపి జనసేన చేతకాని తనం ఎందుకు ఆలస్యం అవినీతి పరులను అరెస్ట్ చెయ్యడం లేదు
@Kalakanty
@Kalakanty 25 дней назад
🙏✍️శిక్షలు అమలు అలసత్వం తగదు కాంట్రాక్టర్ వ్యవస్ధను రద్దుచెయ్యాలి ఇంజనీరింగ్ వ్యవస్థను గవర్నమెంట్ ఒక టీమ్న్ను నిర్వహించాలి అవినీతి నిర్మూలన ప్రక్షలనా ఖచ్చితంగా జరుగుతుంది మీ కలకంటి🙏✍️👁️
@venkatgoura4868
@venkatgoura4868 25 дней назад
Yes sir 100% correct ga chepparu sir jai amaravathi 🙏
@veeravenkatraovara6981
@veeravenkatraovara6981 25 дней назад
ఫైల్స్ తాగాలబెట్టి నవరిని కఠినంగా శిక్షంషాలి.
@varaprasadkaruturi6211
@varaprasadkaruturi6211 25 дней назад
అవినీతి సొమ్ములో ఉద్యోగస్తులు కూడా భాగస్వాములే. అందుకే ప్రభుత్వం మారినా ఫైల్స్ తగలబడుతున్నాయి.
@prasadkommury2766
@prasadkommury2766 24 дня назад
మూర్తీ గారు అధికారంలో వున్న లేకున్నా కొందరు అధికారులు ఇంక జగన్ కి కొమ్ము కాస్తున్నారు.వారిని కఠినంగా శిక్షించాలి.
@arunajyothi790
@arunajyothi790 25 дней назад
కేంద్రం నిష్పక్షపాతంగా వ్యవహరించాలి జవసత్వాలు సమకూర్చుకోవాలంటే
@rajusameer5209
@rajusameer5209 25 дней назад
Jai CBN sir 🌙🚲👍✌️🌄🙏
@sundarasivaraochaganty1667
@sundarasivaraochaganty1667 25 дней назад
Every body knows central fault Supported 5years jagan Still supporting
@srinivasulu9054
@srinivasulu9054 25 дней назад
Jai TDP leader
@ramakrishnamedarametla4247
@ramakrishnamedarametla4247 25 дней назад
రెవెన్యూ secretary గారు inspections చేస్తున్నారు భయం కూడా లేదు officer's కి file's store in good condition now on wards
@l.m.s.jayaraj7212
@l.m.s.jayaraj7212 25 дней назад
Best CM❤
@sudhakard1411
@sudhakard1411 24 дня назад
మంచి వెనకాల భగవంతుడు ఎప్పుడూ ఉంటాడు అది కులం మతం ఏది చూడడం సూపర్
@user-jb6jb3hs8s
@user-jb6jb3hs8s 25 дней назад
Jai cbn sir✌✌✌✌✌✌✌🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@bathinavenkaiah4807
@bathinavenkaiah4807 25 дней назад
తప్పు చేసిన వాడు పెద్ద లేదు చిన్న లేదు ఎమ్మెల్యే మంత్రి అధికారి కావచ్చు ఎవరిని వదిలే ప్రసక్తే లేదు లేకపోతె వ్యవస్థ మీద నమ్మకం పోతుంది డబ్బు అధికారం ఉన్నంత కాలం ఏమి చేసినా ఏమి కాదు అని అనుకుంటున్నారు ప్రజలు
@bhaskargupta3701
@bhaskargupta3701 25 дней назад
Sir, can any political criminal can be punished by the CM or any minister? Maximum they can book them through police and file case in the courts. Then the fate of the case is not in the hands of the govt. How many political criminals are there? How many are jailed so far?
@arunajyothi790
@arunajyothi790 25 дней назад
అమ్మ్ ఆద్మీ పార్టీ ఆయన చాలా బాగా మాట్లాడుతున్నారి ధన్యవాదాలు వారి కి tq tq🎉🎉❤
@kindantchaitanya2031
@kindantchaitanya2031 25 дней назад
Super. SAR. Jai. AP
@YedukondalKondal-sb6rt
@YedukondalKondal-sb6rt 25 дней назад
Should Take Action Against To The Bureaucrats Of AP ( 2019 - 2024 ) ...? Why Not Take Any Action ..?
@KvSwamy-fi2bi
@KvSwamy-fi2bi 25 дней назад
Dahana Andra padesh ,Babu what is this sir
@arunajyothi790
@arunajyothi790 25 дней назад
ప్రజలు కులానికి మతానికి ప్రాంతానికి ప్రత్యేక తను ప్రాధాన్యత ను ఇవ్వకుండా ఎవరైతే అభివృద్ధి చేయగలరో అంతే కాదు అక్రమ సంపాదన కు ఆశపడనివారినిమాత్రమేఅందలంఎక్కించాలి
@chggkksarma5926
@chggkksarma5926 24 дня назад
డిబేట్ చాలా బాగుంది..అద్భుతంగా ఉంది..మూర్తి గారు కృతజ్ఞతలు
@kunduru.ramudu.correct.9257
@kunduru.ramudu.correct.9257 24 дня назад
సీబీన్ మెతక వైఖరే కారణం. సీబీన్ మీద TDP క్యాడర్ చాలా కోపంగా ఉంది. హోమ్ మినిస్టర్ వేస్ట్ మాటలు తప్ప చేతుల్లో లేదు
@gopikrishna-is3ws
@gopikrishna-is3ws 23 дня назад
Ayyane dramale ra Ela avtay nijalu lekunda
@jmohanrao5428
@jmohanrao5428 24 дня назад
That's good correct 💯 amalu kavali venta ventane chakkaga chepparu prajalu antha ade kirokontunnaru...
@penchalanaidukommi2302
@penchalanaidukommi2302 24 дня назад
Jai TDP
@penchalanaidukommi2302
@penchalanaidukommi2302 24 дня назад
Jai TDP <a href="#" class="seekto" data-time="1172">19:32</a>
@nageswararao51
@nageswararao51 25 дней назад
అసలు దొంగలను వదిలేసి, అధికారులపై ప్రతాపం చూపిస్తున్నారని ప్రజలు అనుకుంటున్నారు. ఇప్పటికైనా అసలు దేశ ద్రోహులపై త్వరితగతిన చర్యలు తీసుకోవాలి. ఫైళ్ళు తగలబెట్టే వాళ్ళ పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ?
@jayakuriti2526
@jayakuriti2526 25 дней назад
vote bank రాజకీయం లో మన డబ్బులు తో ఓట్లు కొనుక్కున్నడు.
@stalinprasadthella3148
@stalinprasadthella3148 25 дней назад
Good work tdp
@subrahmanyamviswanadha2107
@subrahmanyamviswanadha2107 24 дня назад
వరప్రసాద్ గారు excellent speech.
@user-kq2zr6ik3f
@user-kq2zr6ik3f 25 дней назад
మూర్తి 👌🏽👌🏽👌🏽👌🏽🌹🌹🌹
@sankarnaidu9828
@sankarnaidu9828 25 дней назад
Meetu.excellent.sir.
@nbhaskararao6740
@nbhaskararao6740 25 дней назад
Aap party Variprasad gaaru chaalaa baaga chepparu.
@chggkksarma5926
@chggkksarma5926 24 дня назад
ఈ డిబేట్ వరకు AP విషయంలో BJP కి గూబ పగలకొట్టిన ఆమ్ ఆద్మీ పార్టీ నేత.
@arunajyothi790
@arunajyothi790 25 дней назад
5 ఏళ్ళు దీర్ఘ కాలం 6 నెల్లుచాలునాశనంఅవటానికి చివరగా మాట్లాడి నా యనకుధన్యవాదాలు
@mumamaheswar2674
@mumamaheswar2674 24 дня назад
You are correct slr
@user-yv7vc2io9t
@user-yv7vc2io9t 24 дня назад
కలెక్టర్ ఆఫీసులు, ఆర్థివో ఆఫీసులు,ఎమ్మార్వో ఆఫీసుల్లో ముఖ్యమైన ఫైల్స్ గవర్నమెంట్ టేకప్ చేయాలి. ఫైల్స్ దగ్ధం, ఆఫీసులు తాగలబడకుండా పోలీస్ ప్రొటెక్షన్ పెట్టాలి. ఆఫీస్ స్టాఫ్ ను డ్యూటీకి వచ్చేటప్పుడు, ఇంటికి వెళ్ళేటప్పుడు చెకింగ్ చేయాలి.
@balajikssriramulu8712
@balajikssriramulu8712 24 дня назад
రికార్డు రూమ్స్ ఎవరి కస్టడీలో ఉండాలో తెలుసా, ఎవరి భాధ్యతో తెలుసా, 100% అడ్మినిస్ట్రేషన్ సంబంధిత కలెక్టర్ బాధ్యత, కానీ మన ఏపీ లో IAS,IPS, కలెక్టరు అన్న పదా లకే ఆర్టం తెలియని వెదవలు పదవుల్లో ఉన్నారు , డబ్బు మదం తో బాధ్యతలు తాకట్టు పెట్టిన ,రికార్డ్స్ మంటల్లో తగలపెటారంటే వీళ్ళు ఐఏఎస్.లా ఇటువంటి వాళ్ల కుటుంబాలు సర్వ నాశనం అవుతాయి, ప్రజల సొమ్ముతిని వీళ్ళు చేసేది ఏంటీ
@vvskondapalli7676
@vvskondapalli7676 24 дня назад
Well said.
@rajaleela7004
@rajaleela7004 24 дня назад
I.A.S &I.p.s lu inta digajaarutara,che che.sigguchetu.
@rajyalakshmimalempati2989
@rajyalakshmimalempati2989 25 дней назад
2019 elections కి ముందు బాబు గారు ప్రజలకు జగన్ గురించి అప్రమత్తం చేశారు. "శిరస్సు వంచి నమస్కారం చేసి చెపుతున్నా, జగన్ వస్తే పోలవరం, అమరావతి ఆపి వేస్తాడు. ఒక్క ఛాన్స్అంటున్నాడు. కరెంట్ తీగ ఒక్కఛాన్స్అని పట్టుకుంటారా?" అని పలు చోట్ల పబ్లిక్ మీటింగ్ ల లో చెప్పారు. AAP పార్టీ వారికి ఇది తెలీదా??
@arunajyothi790
@arunajyothi790 25 дней назад
తప్పు చేసిన వారు ఎంత పెద్ద వారైనా చట్టాల కు లో బడిశిషించబడాలి అక్రమ ంగాసంపాదించిన ఆస్తులను వెనక్కి తీసుకోవాలి అప్పుడే అక్రమ సంపాదన కు పుల్ స్టాప్ పడుతుంది
@sudhakard1411
@sudhakard1411 24 дня назад
భగవంతుడు దేవుడు నిర్ణయాన్ని మనం మార్చలేము సార్ మనకంటే మన పిల్లలు బాగుండాలని కోరుకోవాలి ఇదే సత్యం నిజం ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ అన్న బిల్లు పెట్టిందే చంద్రబాబు నాయుడు గారు మేము అర్థం చేసుకోలేకపోయాను సార్
@a.shivakumar1569
@a.shivakumar1569 24 дня назад
అక్కడ ఉన్న అధికారులను రిమూవల్ ఫర్ సర్వే చేయాలి
@shivram5337
@shivram5337 25 дней назад
Em jaruguthundhante, the govt employees and ysrcp are hand in hand in all the atrocities and corruption. Andhuke okallani okalu kapadukovadaniki help cheskuntunnaru anipisthundhi.
@sudhakard1411
@sudhakard1411 24 дня назад
పోలవరం ప్రాజెక్టు కళ వైయస్ అది క్లియర్ చేయాలని చంద్రబాబు నాయుడు గారు చేశారు కానీ సైకో జగన్ చేయలేదు సార్
@cvprasad7152
@cvprasad7152 24 дня назад
అందరి IPS డిగ్రీ లు cancel చేయాలని విజ్ఞప్తి.
@subbaraokondepati4933
@subbaraokondepati4933 25 дней назад
Yes chattanni atikraminchina ips lanu arrest cheyyali
@rajyalakshmimalempati2989
@rajyalakshmimalempati2989 25 дней назад
పోలవరం మెగా కంపెనీ కడితే కాళేశ్వరo గతే పడుతుందని నా నమ్మకం. మెగా వాళ్లు కట్టిన పలు ప్రాజెక్టులు క్రాక్ అయ్యాయి. So, AP should not give polavaram construction to MEIL. It is better to shut down , rather than giving the project to MEGA company and waste tax payers money.
@vvskondapalli7676
@vvskondapalli7676 24 дня назад
మేఘా కంపెనీ ని AP నుండి tarimeyyali
@besthavenkatesh8875
@besthavenkatesh8875 24 дня назад
Good
@satyanarayanparachuri2065
@satyanarayanparachuri2065 25 дней назад
Correct
@croydon21H
@croydon21H 25 дней назад
@<a href="#" class="seekto" data-time="1872">31:12</a> true
@RajendraSuryadevara
@RajendraSuryadevara 24 дня назад
The presentTDP government has been been putting lot of efforts to keep face with the demand
@user-yv7vc2io9t
@user-yv7vc2io9t 24 дня назад
రెవిన్యూ డిపార్ట్మెంట్, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కు సంబందించిన ఎంప్లాయిస్ ను చెకింగ్ చేసి ఇంటికి పంపాలి. పెన్ డ్రైవ్స్, ఎలాక్ట్రానిక్ గాడ్గేస్ ఉంటే ఓపెన్ చేసి చూడాలి 👍
@mnrao3300
@mnrao3300 25 дней назад
Aa office ĺo Pani chesthunna I/C of that office & all staff ni arrest , Chesi bokkaliragathannithe nijalu bayatkosthai.
@sudhakard1411
@sudhakard1411 24 дня назад
కానీ భగవంతుడు ఎప్పుడూ కూడా సైకో జగన్ వెనకాల నన్ను ఉండలు లేకుండా చేశాడు సార్
@venkatarao8492
@venkatarao8492 15 дней назад
అన్ని.ముఖ్యమైన ఆఫీసు లకు apsp పోలీస్ లను కపాల వుంచాలి ...ఫైల్ తగల బెట్టే వారి మీద తీవ్ర చర్యలు తీసుకోవాలి అని ప్రజలు కోరుతున్నారు....
@srinivasm3897
@srinivasm3897 25 дней назад
@svr-prasadk2781
@svr-prasadk2781 25 дней назад
మూర్తి గారు ఫైల్స్ తగలపెట్టిన వాళ్ళని తగల పెట్టాలి
@Vennelanarayanaswamy1971
@Vennelanarayanaswamy1971 25 дней назад
Sir నా కొడుకుల ను పెట్రోలు పోసి తాగాలబెట్టాలి sir
@arunajyothi790
@arunajyothi790 25 дней назад
Wow wow Prasad garu TQ
@gandhamstyle3501
@gandhamstyle3501 22 дня назад
వైయస్సార్ సిపి కి APP కి సంబంధం ఏమిటి 🤬
@PraveenVarada-yk3rl
@PraveenVarada-yk3rl 25 дней назад
Yeee police valaki yevadra asalu training ichindi
@challasrinivaschowdary4560
@challasrinivaschowdary4560 25 дней назад
😢Super sir your great achievement of
@nrnarayana3278
@nrnarayana3278 25 дней назад
He should take action on that 16 officers who misused their postions
@PoolavanamManoharam
@PoolavanamManoharam 25 дней назад
👍👍
@arunajyothi790
@arunajyothi790 25 дней назад
ఒక్క చంద్రబాబు నాయుడు గారి చేతులోమంత్రధండమేంలేదు నిజాయితీ అభివృద్ధి పట్ల ఆకాంక్ష పట్టుదల వున్న అధికారుల చేతుల్లో కూడ వుంది
@p.mukundarao706
@p.mukundarao706 12 дней назад
మూర్తిగారు ఈస్టిండియా బానిస వ్యవస్త పేరు మార్చినంత మాత్రాన దాన్ని ఆ క్వాలిఫికేషన్లు ఈకాలంలో కూడా అవసరమంటారా?
@sudhakard1411
@sudhakard1411 24 дня назад
మూర్తి గారు మీకు త్రిబుల్ ఆర్ గారికి ఎంత కష్టం వచ్చిందో నాకు తెలుసు అంతకంటే మించి నాకు కష్టం వచ్చింది అయినా భగవంతుని మీద ఆన తగ్గింది
@sudhakard1411
@sudhakard1411 24 дня назад
మూర్తి గారు మీ కష్టం వృధా అవలేదు త్రిబుల్ ఆర్ గారి సాక్షిగా చెబుతున్నా ఎందుకంటే సార్ ప్రతి మనిషికి ఆత్మ మను ఉంటది మనిషికి భయపడం దేవుడికి భయపడతాం అలా చేద్దాం సార్
@chalapatitipparaju120
@chalapatitipparaju120 24 дня назад
Ippudu krust gates thungabadra depot madirigane repati polavaram project kuda kaperbund world engineering jieolagy survey dwara diafrom wall tecknicks dwara water enthati varadavachina polavaram oka visionery ideas engineering levels upayoginchi annivaipula 1000 neeti pravahanni oka voravadilo cherchi annividaluga apstate people apstate mothaniki water anni formers anandam people of apstate prathi neetibottu manchi neeru andichavachu
@SanthiSagar
@SanthiSagar 24 дня назад
Good morning🌞🙏🌞 sir
@venkatapathirajudantuluri1625
@venkatapathirajudantuluri1625 25 дней назад
Evaru ennicheppina BJP loves ysrcp only
@rajaleela7004
@rajaleela7004 24 дня назад
Exactly
@ramlal.v.vprabhu5786
@ramlal.v.vprabhu5786 24 дня назад
Govt,should take apropriateand suitableaction on culprits,
@mekalavijayakumar432
@mekalavijayakumar432 25 дней назад
That shows this government inefficient rule, blaming others in not correct
@fbsaios
@fbsaios 24 дня назад
Jayaho CBN a hero
@venkatgoura4868
@venkatgoura4868 25 дней назад
Jai amaravathi 🙏
@chggkksarma5926
@chggkksarma5926 24 дня назад
We want and we love BJP at central level but it will safe guard Jagan Reddy..as told by Aap party leader. BJP playing dual role..dual tongued
@vijayanthichintamaneni6653
@vijayanthichintamaneni6653 24 дня назад
CBN know about Jagan and warned people about him. He begged people not to elect Jagan in 2019 elections. People doesn't listen to him. So who ever the Aam admi party person has to correct his statement.
@sudhakard1411
@sudhakard1411 24 дня назад
నా దేవుడి దగ్గర నాకు ఆవగింజ అంతా తెలుసు సార్ కానీ హిందూ సంప్రదాయాన్ని నేను గౌరవిస్తాను సార్ దొంగ చాటుగా ఏ పని చేయడం రైట్ కాదు రాముడు ఎప్పుడు కూడా రాముడే కృష్ణుడు ఎప్పుడు కూడా కృష్ణుడే సారీ సార్ అంతకుమించి నా జీసస్ క్రైస్ట్ సార్ తప్పయితే క్షమించండి సార్ ఇది నా అభిప్రాయం ఒక్కటే నేను ఓటేసిన ప్రతిక్షణం దేవుడంటే ఇష్టం భగవంతుడు అంటే భయం
@sambasivaraogundabolu7827
@sambasivaraogundabolu7827 25 дней назад
National & state developments MUST NOT BELONG TO PARTY . THEY BELONG TO PRAJALU
@balakrishna6979
@balakrishna6979 24 дня назад
ఆ ఫైలు తగలబెట్టిన ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళ అందరి మీద కేసులు పెట్టి విచారిస్తే ఆ అధికారులు తన మెడకు చుట్టుకుంటాయి. అని అసలు దోషిని బయటపడతారు. అలా బయటపెట్టిన అధికారి కూడా ఈ కేసులో జైలు శిక్ష అనుభవిస్తురు.
@s.ckrishnaiah6992
@s.ckrishnaiah6992 25 дней назад
In Federal government system no prior permission from central government to take action against IPS and IAS.
@unnamramu8320
@unnamramu8320 24 дня назад
Sir tragubhotulu kuda Govt change kavalanukunnamu 95%memu kasiga vesam sir
@subhashini3400
@subhashini3400 25 дней назад
Files tagala pedutunnaruanta manamchatakanivallamanakada murty
@vegesnaraju3196
@vegesnaraju3196 25 дней назад
Please debate about bangadesh Hindus immediately
@vvskondapalli7676
@vvskondapalli7676 24 дня назад
మోడీ ఇంకా యేమీ ఫండ్స్ ivvadu. ఇది అంతా కంటి తుడుపు చేర్యా. ఇందులో మోడీ, BJP participation ఉంది. Jamore కి ఆ 5 సంవత్సరాలు ఫుల్ support ఇచ్చాడు
@sankarnaidu9828
@sankarnaidu9828 25 дней назад
Rajakijanaikulu.andaruokkte
@user-pq2gf9it9k
@user-pq2gf9it9k 22 дня назад
✌️✌️✌️✌️✌️✌️✌️✌️✌️🚲🚲🚲🚲
@padmabhushankalisetti857
@padmabhushankalisetti857 25 дней назад
Donot fool around when news is not confirmed - look at your title.? Publish news which is confirmed
@naveenkumarp4225
@naveenkumarp4225 24 дня назад
చంద్రబాబు నాయుడు గారు ఏదో మీ ఫ్రెండ్ పేరు చెప్పినట్టు చెపుతున్నారు
@RameshB.17
@RameshB.17 24 дня назад
NDA government failure valla Fire incidents files missings jargutunayi... Meeru action Tesukovodam antha late cheste marini Incidents perugutayi... G.O Release cheyandi Akkada ami jargina a department lo andhari meedha actions untayi cases untayi ani clarity ga chepandi appudu ani Nijjalu bayatiki vastayi....
Далее