Тёмный

అమెరికన్ బ్రాండ్ పవర్ వీడర్‌తో పత్తి సాగు చేస్తున్న | Cub Cadet Weeder | రైతు బడి 

తెలుగు రైతుబడి
Подписаться 1,5 млн
Просмотров 1,1 млн
50% 1

అమెరికన్ బ్రాండ్ Cub Cadet పవర్ వీడర్ తో పత్తి సాగు చేస్తున్న రైతు కోయ రామా రావు గారి అనుభవం ఈ వీడియోలో తెలుస్తుంది. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వల్లభి గ్రామంలో ఈ రైతు పత్తి, మిర్చి పంటల సాగు కోసం వీడర్ తీసుకున్నారు. రైతుతోపాటు వారికి ఈ వీడర్ విక్రయించిన గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన కిసాన్ చాయిస్ సంస్థ ప్రతినిధి రఘు గారు కూడా ఈ వీడర్ గురించి సాంకేతిక సమాచారం వివరించారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : అమెరికన్ బ్రాండ్ పవర్ వీడర్‌తో పత్తి సాగు చేస్తున్న | Cub Cadet Weeder | రైతు బడి
#RythuBadi #CubCadet #PowerWeeder

Опубликовано:

 

9 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 201   
Далее
The Most Elite Chefs Ever!
00:35
Просмотров 4,5 млн
🎙А не СПЕТЬ ли мне ПЕСНЮ?🍂
3:04:50
Я ЖЕ БЕРЕМЕННА#cat
00:13
Просмотров 611 тыс.
The Most Elite Chefs Ever!
00:35
Просмотров 4,5 млн