Тёмный

అమెరికాలో తెలుగు యువతులు అరెస్ట్ | Telugu Young Women Arrested In America | SumanTV Vizag 

SumanTV Vizag
Подписаться 460 тыс.
Просмотров 412 тыс.
50% 1

Watch► అమెరికాలో తెలుగు యువతులు అరెస్ట్ | Telugu Young Women Arrested In America | SumanTV Vizag
Hope you like this video Please Subscribe our channel for more videos like this...
Please Support Me 🙏🙏
Subscribe like share comment
Thank you all
Please SUBSCRIBE MY CHANNEL

Опубликовано:

 

16 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 563   
@lankaadhipathi406
@lankaadhipathi406 6 месяцев назад
దేశం పరువు తీశారనటంలో సందేహం లేదు. చదివితే చదువే వస్తుంది.. సంస్కారం రాదు అనటానికి ఇదే ఉదాహరణ.
@bhavanisankar4299
@bhavanisankar4299 6 месяцев назад
Pempakam mari ala tagaladindi
@RENUDEVI-hx7cp
@RENUDEVI-hx7cp 5 месяцев назад
@@bhavanisankar4299 correct
@lakshmisuryakumari829
@lakshmisuryakumari829 5 месяцев назад
ఈ రోజులలో పెంపకం కాదు అది ఇదివరకు రోజులు
@lankaadhipathi406
@lankaadhipathi406 5 месяцев назад
@@lakshmisuryakumari829 పెంపకం సరిగ్గా ఉన్నా,బైటకెళ్లి చెడిపోతున్నారు.పెంపకాన్ని కూడా డామినేట్ చేసే విపరీత ధోరణులు బైటున్నాయి.
@hkhk3871
@hkhk3871 5 месяцев назад
చదువులో సంస్కారం ఉంటుంది చదవకపోతే రాదు,చదివితే వస్తుంది.
@padmavathikaruchola4037
@padmavathikaruchola4037 6 месяцев назад
అమ్మా తప్పు చిన్నదా పెద్దదా అని కాదు ,అసలు తప్పు చేయాలన్న ఆలోచన రావటమే పెద్ద తప్పు.ఈరోజు ఇది చిన్న తప్పేకదా అని వదిలి వేస్తే భవిష్యత్తులో ఇదే పెద్ద నేరాలకు దారి తీస్తుంది.దయచేసి వారిని సమర్ధించకండి.భారతదేశ పరువు తీయకండి
@madinenivandankumar1079
@madinenivandankumar1079 6 месяцев назад
🤣🤣
@user-zl5um9wp6e
@user-zl5um9wp6e 5 месяцев назад
U r right
@rn_chen
@rn_chen 5 месяцев назад
Tikka kudirindi chetta mondalaku
@ALONE_____181
@ALONE_____181 5 месяцев назад
Hmm
@MYVLOGSDVK
@MYVLOGSDVK 6 месяцев назад
ముందు మన ప్రవర్తన సరిగా ఉండాలి..విదేశాల ప్రవర్తన సరిగానే ఉంది..
@shekarm2138
@shekarm2138 5 месяцев назад
ఇధే మన ధగ్గరైతే easy గానే బయట పడేవారు...😂😂
@GunduSita
@GunduSita 6 месяцев назад
ఇదే భారత్ లో అయితే వాళ్ళ ‌కులం ఏమిటో తెలుసుకొని పట్టకొన్న వాళ్ళ కులం ఏమిటో తెలుసుకొని యుట్యూబ్ లో ఎవరికి కావలసిన రీతిలో వాళ్ళు ప్రచారం ‌చేస్తారు
@januharley3461
@januharley3461 6 месяцев назад
Your right bro
@januharley3461
@januharley3461 6 месяцев назад
Sisters pls be careful 🙏🙏take care pls
@patanjanibasha4360
@patanjanibasha4360 6 месяцев назад
👍💯
@kmuralidhar5995
@kmuralidhar5995 6 месяцев назад
Exactly... dongathanam chesi...malli 150 dollars ante evaru oorukoru
@rameshcheedaragadda9515
@rameshcheedaragadda9515 6 месяцев назад
Right bro
@donsoori1351
@donsoori1351 6 месяцев назад
వాళ్లు డబ్బు ఉన్నవారు కాబట్టి. ఎందుకుమ్మ ఇలా చేసారు అనీ థంబ్నెయిల్ పెట్టారు 😅. అదే పేద వారు,తక్కువా కులం వారు ఐతే. ఇద్దరు కిలాడి లేడీలు అగ్రారాజ్యం అమెరికాలోనే మోసం చేసి దొరికిపోయారు. భారత్ దేశం పరువు తీశారు. కిరాణా సామానులుకు కక్కుర్తి దేశ కీర్తి దిగదర్చారు 😢. ఇంత కటువుగా చెప్పేవారు. ఇప్పుడేమో వినసొప్పుగా వివరిస్తున్నారు.😂😂.
@kanumurijamima3203
@kanumurijamima3203 6 месяцев назад
Yes you are correct
@ramprasad8515
@ramprasad8515 5 месяцев назад
True
@agricultureacreslandsplots
@agricultureacreslandsplots 5 месяцев назад
😄👍🏻
@patanjanibasha4360
@patanjanibasha4360 20 часов назад
కరెక్ట్ గా చెప్పారు 100% న్యాయంగా చెప్పారు
@patanjanibasha4360
@patanjanibasha4360 20 часов назад
పేద వాళ్ళు అయితే కిలాడీలు సంబోధిస్తారు ఉన్నోళ్లు కాబట్టి ఎందుకమ్మా అని నీరు గారిచే వార్తలు చెబుతారు
@SrinivasJoguripati
@SrinivasJoguripati 6 месяцев назад
అక్కడ మన ఇండియా లాగా ఉంటది ఏంటి వేషాలు అయితే అలాగే ఉంటుంది మరి
@srisaisolutions
@srisaisolutions 6 месяцев назад
అంత దూరం వెళ్లి ఇదేం పని.
@praveenkakkerla9440
@praveenkakkerla9440 6 месяцев назад
Nikem telusu ra chusinava poyi
@madinenivandankumar1079
@madinenivandankumar1079 6 месяцев назад
Izzath paye🤦
@Saichand934
@Saichand934 5 месяцев назад
@@madinenivandankumar1079ni daggara koncham izzst unte tesukelli ivvu lavada.
@ALONE_____181
@ALONE_____181 5 месяцев назад
😅
@IloveIndia-md
@IloveIndia-md 5 месяцев назад
మన తెలుగు వాళ్ళు ఇలాంటి తప్పులు చాలా చాలా చేస్తున్నారు, దీని వలన మన తెలుగు వాళ్లకి విదేశాల్లో అసలు విలువ అంటూ లేకుండా పోయింది.. దయచేసి మీరు మన దేశం యొక్క పరువును కాపాడండి...
@GollawilsonDavidRaju
@GollawilsonDavidRaju 6 месяцев назад
It's a lesson for others. So stop cheating others.
@ksivaramaprasad9819
@ksivaramaprasad9819 6 месяцев назад
They are legible to contest as a MLA or MP.
@sairamsairam9609
@sairamsairam9609 6 месяцев назад
కొలెస్ట్రాల్ ఎక్కువైతే ఆటోమేటిగ్గా నేచర్ తగ్గిస్తుంది బీర్లు బార్లు.... అక్కడ కెళ్ళి యేషాలు ఏస్తే ఎవ్వడు చూడరని ఎల్లారు అమెరికా... ఇప్పుడు ఇండియా నే కాదు వరల్డ్ అంతా చూసింది.. అందుకే నేచర్ తో జాగ్రత్త... నే చు రో ప తి చేసిద్ధి.....
@charvicharishmalake7763
@charvicharishmalake7763 5 месяцев назад
మొత్తానికి మన బుద్ది అక్కడ చూపిస్తే ఇలా ఉంటది, మన దేశం కాదు తల్లే జాగ్రత్తగా ఉండాలి
@shekarm2138
@shekarm2138 5 месяцев назад
ఇధే మన ధగ్గరైతే easy గానే బయట పడేవారు...😂😂
@shiva3362
@shiva3362 5 месяцев назад
అదే ఇండియా లో అయితే మేము ఆడ మహిళా స్త్రీ లు పుణ్య స్త్రీ అని తిరుగి అహ్ షాప్ ఓనర్ మీద రేప్ కేసు పెడతారు 😂😂😂
@somakarthik
@somakarthik 5 месяцев назад
ఈ పని చేయడానికి అమెరికా వెళ్ళాలా.... ఇక్కడ చేస్తే మహిళా సంఘాల నుంచి సానుభూతి , ధర్నాలు ఐనా అవుతయి అక్కడ లోపల వేసుడే....ఎన్నిసార్లు చేశారో ఇపుడు దొరికారు కావచ్చు... మొత్తానికి ఇండియా పరువు తీశారు..
@ALONE_____181
@ALONE_____181 5 месяцев назад
Avunu
@padmaravi341
@padmaravi341 6 месяцев назад
They are adults they knew what they were doing. Shame spoiling the name of India.
@Reddylion
@Reddylion 6 месяцев назад
Hmm
@praveenkakkerla9440
@praveenkakkerla9440 6 месяцев назад
Nuvu poyi chusinava vallu em chesaro. Telvakunda matladaku
@jayasimhareddy6270
@jayasimhareddy6270 6 месяцев назад
​@@praveenkakkerla9440dongathanam cheyakunte enduku arrest chestharu
@suneethasura2079
@suneethasura2079 6 месяцев назад
Pedha pedha vallu chese dogatanalagurinchi matladandi akali kosam chese elanti vatigurichi kaadu
@srinivascharry2319
@srinivascharry2319 6 месяцев назад
చదువుకున్న పిల్లలు కూడా ఆ విధంగా చేసి ఉండాల్సింది కాదు జడ్జి గారికి వందనం బెయిల్ ఇచ్చినందుకు చాలా సంతోషం అక్కడ ఉన్న ఇండియన్స్ వారు ఎలాంటి చిన్న తప్పులకు కూడా ఆస్కారం ఇవ్వకండి దయచేసి
@narasimhamnooney3535
@narasimhamnooney3535 5 месяцев назад
dongatanam chesinapudu male or female religion caste ani analyse cheyatam enti INDIA lo Mana daridram nobody can save us
@anasuyareddy8104
@anasuyareddy8104 6 месяцев назад
ఈ అతితెలివి తెలుగు వారు అక్కడివారు చాలామాయకులని. వీళ్ళు చాలా తెలివిగ లవారయినట్లు భావిస్తూ ఉంటారు.
@donsoori1351
@donsoori1351 6 месяцев назад
వాళ్లు ఎన్ని సార్లు చేసారో ఈ సారి దొరికారు అనుకుంట.😂😂 మొత్తానికి వదిలిసారు Happy ఇంకోసారి అలాంటి తప్పులు ఇతర దేశంలో అయినా ఇండియాలో అయినాఎవరూ చేయకండి.
@sreeramamurthyguduru5117
@sreeramamurthyguduru5117 6 месяцев назад
ఎవరైనా ఎంపీ ఎంఎల్ఏ తో ఫోన్ చేయించితే సరి ఇండియా లో అలాగే చేస్తారు కదా
@Rao-f3x8n
@Rao-f3x8n 5 месяцев назад
వదల లేదు బెయిల్ మీద బయటికి వచ్చారు అనుకుంటా
@jastisamson
@jastisamson 5 месяцев назад
Psychological disorders lead some people to shoplift. They include depression, obsessive-compulsive disorder, and kleptomania.
@umadevi8431
@umadevi8431 6 месяцев назад
వాళ్ల family కాకుండా దేశం పరువు తీశారు family సిగ్గు చేటు కదా Jobs యెక్కడ వస్తుంది?
@madinenivandankumar1079
@madinenivandankumar1079 6 месяцев назад
India izzath paye..🤦
@MYVLOGSDVK
@MYVLOGSDVK 6 месяцев назад
ఆడవాళ్లు అన్ని రంగాల్లో ముందుంటారు..😂😂😂
@sukanyamogaligidda8171
@sukanyamogaligidda8171 5 месяцев назад
ఏం పెంపకం అమ్మా?వేరే దేశం వెళ్ళినపుడు ఎలా ఉండాలి. అయినా భారతీయులు free ఇస్తే తీసుకోవడానికి కూడ ఇష్టపడరు. ఎలా తీసుకున్నారమ్మా.?
@srinivaskoutam.srinivas6925
@srinivaskoutam.srinivas6925 6 месяцев назад
డాబూ డబ్బు మీద ఆశ కర్మ కోటింది అంతరంగం బాగాలేదు😅
@alugurikaramchand56
@alugurikaramchand56 4 месяца назад
వాళ్ళు ఇద్దరు ఆంధ్రోళ్లు అయి ఉంటారు ఆంధ్రోళ్లు అయితేనే అలా చేస్తారు వాళ్లు నీచులు కదా
@prabhakarkillana6009
@prabhakarkillana6009 6 месяцев назад
ఆడవాళ్ళు ఎందులోనూ తీసిపోరు . మహిళా శక్తి కి వందనాలు. Feminism ante Ila vunali
@hebron.jesudasbabu4856
@hebron.jesudasbabu4856 5 месяцев назад
Mahila sangalu leva akkada
@rn_chen
@rn_chen 5 месяцев назад
​@@hebron.jesudasbabu4856enduku adukku tinataanikaa
@prabhakarkillana6009
@prabhakarkillana6009 5 месяцев назад
@@hebron.jesudasbabu4856 ఫెమినిస్ట్ లు పర్తి దగ్గర వుంటారు
@seenugoud9532
@seenugoud9532 6 месяцев назад
ఛీ వీళ్ళ బతుకులు ఇండియా పరువు తీశారు 😮😮😮
@madinenivandankumar1079
@madinenivandankumar1079 6 месяцев назад
INDIA Izzath theesesaru chi 🤦🤦
@rk41885
@rk41885 5 месяцев назад
ఇండియా కు పరువు కూడా తమ్ముడూ?పుట్టుకతో కులం, ఆ కులాన్నిబట్టి వివక్ష , .శిక్ష . మన ప్రధానమంత్రి ఉపన్యాసాలు విను. "విద్యలేనివాడు వింతపశువు". అమెరికాలో ఇలాంటి కక్కుర్తి పనులు లెక్కకు మించి చేస్తారు మనవాళ్ళు.xie9nxie91
@rn_chen
@rn_chen 5 месяцев назад
​@@rk41885ayite madda goodu
@abhishekkolli1970
@abhishekkolli1970 5 месяцев назад
Prapancha lo Anni desali mana India top character lo okkasari Kuda first attack cheyaledu. USA lo kulam Janna darunam Ayana nallolu Ni Indians Chala daridranga chustaru.​@@rk41885
@stellab9105
@stellab9105 6 месяцев назад
Be sincere where ever you are
@lcbkraj
@lcbkraj 5 месяцев назад
Now situation is somewhat tough for students in USA, not getting enough part times due to high competition. Paying fees and manage livelihood is definitely challenge for many students now.
@kandukuri1
@kandukuri1 5 месяцев назад
Better stay in India and do so some respectable job here.Stop dollar dreams.
@KrishnaMurthySivaramuni
@KrishnaMurthySivaramuni 5 месяцев назад
ఎదవా పని చేసి భారత్ పేరు చెడ గొట్టారు కాదమ్మా ఈబుద్ది చిన్నప్పటి నుంచే ఉందేమో ఒక సారి వచ్చిన పోవలంటే కష్ట మే అది అమెరికా భారత్ కాదుకదా ఇక్కడ ఐతే దొమ్మా కొట్టి మసి పూసి మారేడు కాయ చేయవచ్చు పాపం. అమెరికా లో కుదరదు ఇంకా అయినా జాగ్రత్తగా మాసలుకోండి ఓం నమోవెంకటేశాయ
@Aakaramabhishek
@Aakaramabhishek 6 месяцев назад
దుల తీరింది 😂😂😂😂అంత దూరం poyi మరి ఇదేమి పని 😂😂
@madinenivandankumar1079
@madinenivandankumar1079 6 месяцев назад
🤣🤣
@plaxmi8123
@plaxmi8123 6 месяцев назад
కక్కుర్తి కొంత.మందికి.ఉంది.ఎక్కడికి.వెళ్ళినా. ఇంతే. వెళ్ళడం. ఎలాగైనా వెళ్ళిపోతారు. అక్కడ గడపడానికి.డబ్బు. ఉండదు.ఇది.సంగతి
@venkatakrishna1811
@venkatakrishna1811 6 месяцев назад
Kontamandiki Itarulanu naakadame pani
@SSR000
@SSR000 5 месяцев назад
మన వాళ్ళు మంచిగా పుట్టి లన్...కొడుకులు అవుతారు, తెల్ల వాళ్ళు లన్...కొడుకులు గ పుట్టి మంచిగా అవుతారు....అంతేగా...అంతేగా
@rajashekark8186
@rajashekark8186 5 месяцев назад
పాపం మనదేశం అయితే సర్పంచ్ సాబ్ పేరు చెపితే వదిలేస్తారు కదా.
@Reddylion
@Reddylion 6 месяцев назад
Being an adult, punishable.
@baireddyvenkatramireddy9704
@baireddyvenkatramireddy9704 6 месяцев назад
This is not small thing , they are spoiling one entire nation name, panikimaalina girls..intiki deshaniki apakeerthy ga maaraaru
@madinenivandankumar1079
@madinenivandankumar1079 6 месяцев назад
INDIA Izzath theesesaru iddaru🤦
@nethalasam5291
@nethalasam5291 6 месяцев назад
Control broooooo
@akhilkumar5807
@akhilkumar5807 5 месяцев назад
Bro, Visa reject ayindi ha neeku? Illogical ga unaru. Actual, edi chala chinna matter akkads solve cheachu but US lo recent ga Indians ni champesaru kada adi cover cheyadaniki edi issue chesaru buddy. If they took also just for fun anyone will feel it. But don’t label them like theives it’s not correct
@ashwanthgolla9200
@ashwanthgolla9200 5 месяцев назад
​@@akhilkumar5807 Orey Babu India nundi Intake entha telsa neeku, US visa ipudu jujubee ra anduke ilanti dongalu vaalani venakaeskoni ravataniki neelanti howla gallu andariki vachestundi Visa, Just for fun dongatanalu chestara evaraina?? Murderlu cheyamanu mari inka next , Dorikaru kabatti Just for Fun, Lekapothe free ga vachinay kada ani intiki velli mekkutaru.
@ramakrishnarao3540
@ramakrishnarao3540 4 месяца назад
Under any circumstances the Indians must careful, aware while staying in abroad for any reason to protect themselves as well as the nation, Bharath.
@thetorch3014
@thetorch3014 5 месяцев назад
తెలిసో తెలియకో కాదు కావాలనే చేశారు. మీరు చేసిన వెధవ పనికి దేశం పరువు ప్రతిష్టలు గంగలో కలిసి పోయాయి. ఎక్కువగా చదువుకుంటే సంస్కారం ఉంటుంది అనుకోవడం వీరిని చూస్తే తెలుస్తుంది. చదువుకి సంస్కారానికి సంబంధం ఎప్పుడు లేదు
@mohanatmakuri6446
@mohanatmakuri6446 6 месяцев назад
India anukunnaaru india goppatanam baagaa cheppaaru
@deepikach2216
@deepikach2216 5 месяцев назад
వాళ్ళని అడబిడ్డలు అనకండి పరాయి దేశంలో స్వదేశం పరువు తీశారు తప్పు పెద్దదయిన చిన్నదయిన తప్పుతప్పే శిక్ష పడాల్సిందే లేదంటే ఒకసారి దొరకకుండా ఉండి ఉంటే పదే పదే ఇదే తప్పు చేసేవారు ఈ సారి బాగా బుద్ది వస్తుంది ఇంకొకసారి తప్పు చెయ్యాలని ఆలోచన రాదు తల్లి తండ్రులు ఎంతో కష్టపడి చదువు కోవడానికి పంపితే వీళ్ళు చేసిన పని ఇది ఇలా వాళ్ల రుణం తీర్చుకుంటున్నారు
@yashwanthkrishna7068
@yashwanthkrishna7068 4 месяца назад
Development of Women ☕☕☕ Ee pratishta ni USA Dhaka teskellina meku pratyeka Kruthagnathalu 👏👏👏
@John-m1z2r
@John-m1z2r 4 месяца назад
I used to work in the stores. A lot of people do this kind of shoplifting. Usually, cops never come on time for this kind of crime. In this situation, the shop owner just asks them to pay the full amount while exiting the store and asks them never to come back to the store again, but I don’t see anybody arrested like this.
@yesupadambhimavarapu3872
@yesupadambhimavarapu3872 5 месяцев назад
ఫారిన్ వెళ్లిన వాళ్ళ పరిస్థితి 99℅ ఇదే, ఇ౦కా ఘోరమైన పనులు చేస్తారు మీకు తెలియదా, చాల అమాయకంగా మాట్లాతున్నారు
@nareshpolaki643
@nareshpolaki643 5 месяцев назад
తల్లిదండ్రులు పరువు ప్రతిష్ట సంస్కారి నేర్పించ కుండా పిచ్చిపిచ్చి సినిమాలు ఎదవ పనులు ఇవన్నీ నేర్పిస్తుంది పిల్లలు ఇంకేటి బాగుపడతారు
@Kondaramanakumar
@Kondaramanakumar 5 месяцев назад
Roshan thanks Murthy interview
@shaikdavood1245
@shaikdavood1245 5 месяцев назад
ఇండియా పరువు తీశారు అమెరికాలో....... అదే ఇక్కడ మన దేశంలో రోజూ తీసుకుంటూనే ఉన్నాం.... దొరికితినే దొంగలం... రుజువు ఏంటి??? అని దర్జాగా బతుకుతున్నాం..... ఉన్నత పదవుల మీద ఆసీనులమై దర్జాగా బతికేస్తున్నాం..... ఎక్కడి కెల్లినా అస్మదీయుడు తస్మదీయుడు అనే రాజకీయాలు.... తప్పనుకుంటే తప్పే ఒప్పనుకుంటే ఉప్పే.... అధికారుల అండదండలు అరదండాలు...... ఏమైనా పోనీలే పాపం అనలేదు మన దేశంలో లాగా??? ఎంత నిర్థయులో కదా, అమెరికా అధికారులు మరియు ఆ శాపు యజమాని?????
@krishnacindhi5911
@krishnacindhi5911 4 месяца назад
దేశం పరువు తీశారు జైల్ వేస్తే బాగుండు ఇంకొకరు ఇలా చెయ్యరు ఆ దేశం వాళ్ళు ఇంక మంచి వాళ్లు విడుదల చేసారు
@Allthingsnicey
@Allthingsnicey 5 месяцев назад
$150 అంటున్నారు మాటి మాటికి అది తప్పు కాదా? అయినా ఇది వారి మొదటి సారి కాదు, పట్టుబడటం మొదటిసారి. కొందరు మన వాళ్లు ఏం చేస్తారో తెలుసా! గాలను (3.75 liters) $3 నుండి $6 మద్య ఉంటుంది ఊరును బట్టి. అది తెచ్చి సగం పాలు తీసినదాచి, నీళ్లు కలిపి , ఒక పురుగో ఏదో వేసి షాపు కు తీసికెళలి వాపసు ఇస్తారు. ఇంకా చాలా దరిద్రాలు విని చస్తున్నాము. పరువు పోతుంది
@tmramakrishna2219
@tmramakrishna2219 5 месяцев назад
మన ఇండియా లొ అయితే రికమాండేషన్ పెట్టి manage చేసేస్తారు
@ksivaramaprasad9819
@ksivaramaprasad9819 6 месяцев назад
These two people's are legible for contest as a MLA & MP in India.
@Veduvibes
@Veduvibes 5 месяцев назад
From YCP
@p.suresh4232
@p.suresh4232 5 месяцев назад
అన్ని దేశాల వారు ఎవేవో చేస్తుంటే మన వాళ్లు చూడు ఇంకా దొంగతనంలోనే ఉన్నారు.😔
@RobertStar-qi8bj
@RobertStar-qi8bj 5 месяцев назад
మోడీ తాత ఇచ్చిన ట్రైనింగ్...😊😊😊 దేశం పరువు పోయే 😊😊😊
@livelife3461
@livelife3461 5 месяцев назад
Very good
@lakshmiperumallu1480
@lakshmiperumallu1480 5 месяцев назад
భారతదేశంలో కూడా ఇంకే కఠినంగా ఉండాలి
@keesaravenkataramanarasimh7844
@keesaravenkataramanarasimh7844 6 месяцев назад
అమ్మ పొరపాటు చేసారు ఇది మీకు మీ తల్లి తండ్రులకు మానసిక భాధ గాడ్ బ్లెస్ యూ
@madinenivandankumar1079
@madinenivandankumar1079 6 месяцев назад
India izzath theesesaru 🤦
@gvk14
@gvk14 5 месяцев назад
నిజం వాళ్ళు తల వంచుకొనే తప్పు చేసారు
@anandisac2177
@anandisac2177 6 месяцев назад
Rule is for all In US but in India rules are only for poor and downtrodden people.Rich people in India can enjoy.
@viralupdates5642
@viralupdates5642 6 месяцев назад
Never ever forget that , they are representing India, all Indians will get bad time , because of them. Rules are not like India , not at all easy. They will track everything. It will be remark for life time.
@sivaramakrishna1837
@sivaramakrishna1837 6 месяцев назад
భారతదేశం పరువు తీశారు
@Vasuvasu-jb1sd
@Vasuvasu-jb1sd 6 месяцев назад
BIG SHAME ON NRIs THANKS NARROW MIND STUDENTS THANKS
@TheDevandla
@TheDevandla 5 месяцев назад
Sad story ......fellow Indians. Hope lessons are learnt
@TrueSamson
@TrueSamson 4 месяца назад
Family business anukunta, expanding at international level.
@apparaosatriboyina5334
@apparaosatriboyina5334 5 месяцев назад
హాస్టల్ లో అలవాటు ఒక్కసారే పోదు
@sesibabugantyada4479
@sesibabugantyada4479 5 месяцев назад
👌👍 super.. Dongatanam hyderabad lo cheyyavachu..
@Naveenmnk2009
@Naveenmnk2009 6 месяцев назад
Suman tv ki elanti news thappa enka yemi dhorakadhu..chaytha channel
@roopabharathi8346
@roopabharathi8346 5 месяцев назад
Yes . Think about their parents situation for this post in RU-vid. Are these types helpful for society ?
@nagendra1089
@nagendra1089 5 месяцев назад
మన హిందూ ధర్మం నేర్పింది ప్రవర్తించమని
@ajaykumar-bm3zu
@ajaykumar-bm3zu 5 месяцев назад
Ekada religion endhuku Inka meeru mararu
@sureshgaddala8532
@sureshgaddala8532 5 месяцев назад
Anna andulo oka ammai dashamabagam icheyammai anta. AA dashamabagam ichi dabbulu leka ala chesindi anta. Papam yahova papulani rakshinchey vadu kada andukani bail ichhi rakshinchadanta.
@ajaykumar-bm3zu
@ajaykumar-bm3zu 5 месяцев назад
@@sureshgaddala8532 Suresh miku oka visayam cheputhanu akada bill ayindhi $100 a mathram money lekunda evaru usa lo undaleru vallu chaduvuthuna college lo fee entho telusa almost 40lakhs nenu akada unanu eno kastalu padanu rojulu food lekunda ni heart Naku ardham ayindhi midhi kindheart jalitho ala alochisthunaru kani akada entho mandhi ala chestharu but evaru chesina thapu tapega Naku badha gane undhi but mana india vallu akada ela untaro miku teliyaka povachu mi intention Naku ardham ayindhi so no problem a devudu vallu thapunu sarichesukune daniki chance isthadu epatikina vallu maari Baga unte challu parayi Desam velli napudu konchem jagarathaga undali akada maari katinamga untayi rules mana vallaki telusu Aina wrong chesthe manam emi cheyagalamu epudu valla career nasanam avuthundhi valla parents lakhs of money waste avuthundhi
@Manishkumar-xq5hp
@Manishkumar-xq5hp 5 месяцев назад
Vallu christians bro gorrela matham valladi
@yourtv2711
@yourtv2711 6 месяцев назад
Original complete video available in California police channel
@kameshkamesh9470
@kameshkamesh9470 5 месяцев назад
Cancel their study Documents
@udayd
@udayd 5 месяцев назад
Malli 15lkhs package abbayi kavali ani buildup lu😂
@ramakumar3232
@ramakumar3232 5 месяцев назад
a petty theft of food and groceries of $100 ( one week food) is blown out of proportion in all Indian media. Good in a way for all future people comming to USA to learn that self check out across all shops are to be careful of . Most of big shops in USA have self checkout means customer scans items and pays by themselves. Just cc tv monitors customers.
@YarnampradeepKumar4977
@YarnampradeepKumar4977 5 месяцев назад
వీళ్ళని ఎక్కడ జాబ్ చెయ్యనియ్యకండి... దొబ్బేస్తారు
@Dude_smily
@Dude_smily 5 месяцев назад
Jai Sriram
@vamsibhagavatula
@vamsibhagavatula 5 месяцев назад
Very good policing 👏👏👏.. ila straight ga sincere ga punishment undi kabatte janallo bhayam undi US lo
@sarithareddypagadala5520
@sarithareddypagadala5520 5 месяцев назад
తల్లితండ్రులకు ఎంత బాధ.
@Zzz-wi1ph
@Zzz-wi1ph 5 месяцев назад
in the UK you gotta see INDIAN students doing that 🤦🏻‍♂️ oh my lord me being an Indian I feel shameful !!
@kriskary2
@kriskary2 5 месяцев назад
విదేశాల్లో ఎలా బ్రతకాలో తెలియదా..? అంత దూర వెళ్ళి ప్రయోజనం మరిచితే ఎలా?
@geethathalladi4252
@geethathalladi4252 5 месяцев назад
తెలిసో తెలియక ఏంటి వాళ్లు ఏమన్నా చిన్న పిల్లలా ఖండాలు దాటి వెళ్ళారు ఏం తెలియకుండానే వెళ్తారా అక్కడికి ఇలాంటి కక్కుర్తి పనులు చేయడం ఏంటి అసలు
@gv3559
@gv3559 23 дня назад
D-mart anukunnaremo, papam...😅😅
@dharmasainyam3500
@dharmasainyam3500 5 месяцев назад
వాళ్ళను ఆడ బిడ్డలు అంటున్నావంటే... నువ్వు కూడా....
@VarshaRasool-jl1yq
@VarshaRasool-jl1yq 5 месяцев назад
Kanulu kanulu dochai movie nukuntunnaru 😂😂😂😂😂😂😂😂
@esthersnehalatha8441
@esthersnehalatha8441 6 месяцев назад
Please Lord have mercy on those kids. It may be worng but please try to understand the situation. Forgive them. They paid lakhs of rupees to the college and their parents effort sending them here. Forgive them Lord and show them a way to get out of this situation. We're praying for you guys. Dont ever repeat the mistake , be strong and try to face it. You gotta long future ahead.
@venkatakrishna1811
@venkatakrishna1811 5 месяцев назад
US don't show mercy
@Manishkumar-xq5hp
@Manishkumar-xq5hp 5 месяцев назад
Vallu mi gorre biddale ra gorre a mohaalu chustene ardamavtundi converted category ani ivena ra mi teachings cheppevi 😂😂😂
@alaga...janam...taluka
@alaga...janam...taluka 5 месяцев назад
Akkada kuda Hyderabad kphb batch ye na
@spiritualwordbypradeep
@spiritualwordbypradeep 5 месяцев назад
తప్పు తప్పే. మన దేశం అని దాన్ని కవర్ చేసే ప్రయత్నం చేయకూడదు
@muskusrinivas6022
@muskusrinivas6022 6 месяцев назад
Telisi teliyaka chesaremo Kani vote veyadaniki money thiskovadam kuda dongatanam kante ekkuve mari milanti dongalani em cheyali prati vodu camment cheyadame
@alluallu5669
@alluallu5669 5 месяцев назад
Thumbnails lo Mee consel ki naa thanks, థంబ్‌నెయిల్స్ లో మీ కన్సెల్ కి నా ధన్యవాదాలు
@sarojinidevi9531
@sarojinidevi9531 5 месяцев назад
వాళ్ళు దేవుడి పుస్తకాలు చదవరు. దొంగ తనం చేస్తే ఏమి శిక్ష ఉందొ మన శ్రీమద్ భాగవతం లో మరియు గరుడ పురాణం లొ ఉంది. వాళ్ళు అవన్ని నమ్మరు.
@M.A.Arunraj1512
@M.A.Arunraj1512 5 месяцев назад
Mana vallu yakada poinaa talent chupistunnaru !! 😂😂
@sanjayupamaka2451
@sanjayupamaka2451 5 месяцев назад
Haha😂
@jyothik15
@jyothik15 6 месяцев назад
తేర గా తింటానికి అది india కాదు తల్లీ .. vote vesaanu naaku anni ivvu, naaku vaadu telusu veedu telusu, naadi aa kulam.. cheppalsindi😂😂
@lawscool5691
@lawscool5691 5 месяцев назад
యామ్మా అదేమి ఇండియా కాదు అమెరికా అది గుర్తుపెట్టుకోండి
@s.j.s3619
@s.j.s3619 5 месяцев назад
పెద్ద చదువులు చదవడానికి దేశం కాని దేశానికి వెళ్ళి ఇవేమి కక్కుర్తి పనులు
@NaniNani-fy5xz
@NaniNani-fy5xz 5 месяцев назад
Women cards doesn’t work out in US 😅😂
@susi6890
@susi6890 5 месяцев назад
Mana vallu hurt avadaniki adi 150$ ayina 10$ ayina thappu thappe Mana kosam America rules maarchukodu andi. Ilanti heavy punishment vunnayi kabatte ilantivi thakkuva jaruguthayi..
@SureshPatel-fh3nm
@SureshPatel-fh3nm 5 месяцев назад
అమెరికా కదా పైసలు సెవ్ చెసుకోవడానికి ఎమె అలా చేసారు
@economicsmurali6557
@economicsmurali6557 6 месяцев назад
America కి దొగతనానికి వెళ్ళారా....ఇండియా పరువు మీద దరువు వేస్తున్నారు......
@NAVYASAIBANDARU
@NAVYASAIBANDARU 5 месяцев назад
Great Judge 🙏🙏
@shivakumar-go7vw
@shivakumar-go7vw 5 месяцев назад
Akkada mana lolaa lanchalu estay kudaradu ammaye😂😂
@ramesh7608
@ramesh7608 5 месяцев назад
ఫేస్ లు చూపించకుండా సీట్ లు చూపిస్తే ఎం చేయాలి. బొక్కలో న్యూస్
@lawscool5691
@lawscool5691 5 месяцев назад
మోడి, ఆర్ఎస్ఎస్ లను ఆదర్శంగా తీసుకుని ఉంటారు
@vseshu85
@vseshu85 5 месяцев назад
మగవాళ్ళు ఐతే ఫేస్ లు చూపిస్తారు...ఆడాటీని మాత్రం చూపించారు..
@venkataraonethi
@venkataraonethi 5 месяцев назад
Wrong is wrong, small or big It is a lesson to others, in India people accepting corruption. Politicians are good.
@aaminafathimaa
@aaminafathimaa 5 месяцев назад
Full video in "Drive thru Tours" youtube channel. Shameless act of these ladies.
@KS447
@KS447 5 месяцев назад
Misinformation andi They did the shop lifting before and tried to do the same again in the same store That’s how they are arrested by facial recognition in the store for potential shoplifters. What happened here is a standard procedure yedo telugu vallu ani ponile anukodaniki the mistake is not small.
@Urmylngdik_wkqmzxrt___uier__cv
@Urmylngdik_wkqmzxrt___uier__cv 5 месяцев назад
నీ క్లైమాక్స్ చేత్త గా ఉంది లే .. క్రైమ్ చేస్తే అందరికి వేస్తారు బేడీ లు అమెరికా లో. 150 😂కాదు వన్ డాలర్ అయినా. చెప్పవులే వెర్రి పుష్పం వేళ్ళు ఇంకా . ఇంకా ఒకటి మర్చిపోయావేమో .. ఆడవాళ్ళూ అని జాలి లేదు అని. ఎదవ న్యూస్ మీరు ..
@lakshmanteja8943
@lakshmanteja8943 5 месяцев назад
దేశం దాటిన మనసులు మరావు మనుషులు మారరు
@Nanda.v.k
@Nanda.v.k 5 месяцев назад
Super 😂
@satishkothakonda7068
@satishkothakonda7068 5 месяцев назад
👌
Далее
10 FREE DEAD BOXES?! #deadgame
02:26
Просмотров 7 млн
ITZY "GOLD" M/V
03:20
Просмотров 7 млн
10 FREE DEAD BOXES?! #deadgame
02:26
Просмотров 7 млн