Interstellar లో మొదటి సీన్లో corn field చూసి, ఓహో అమెరికా లో వ్యవసాయం ఇలా ఉంటాదా అనుకున్నాను, కానీ ఈ వీడియో లో farming చూస్తుంటే చాలా happy గా ఉంది.. great work.. love from hyd.
చనక్కాయలు, కందికాయలు ఉన్నాయంటే ప్రాణం లేచొచ్చింది. పంటలు , retail shop Chala bavundi . రైతు రాజ్యం .. అమెరికా. I loved it . Thanks for best info sir 👏👏
అక్కడ పొలం కౌలుకి తీసుకుంటారా, లేకపోతే సొంత పొలం ఉందా, కౌలు రేట్లు ఎలాఉంటాయి,? అంత దూరంగా ఇల్లు ఉండటం వల్ల , వాళ్లకు దొంగల భయం , అలాంటి భయాలు ఉండవా 🤔 బ్రదర్ 😊👍
Nice Video , very detailed explaination of each part in Farms . I am glad to see that a small farmer is selling his produce directly in his own retails store . so that he can get maximum profits . Rather than selling to some other vendor retail store. Good luck . Keep doing nice videos.
If an Indian can buy and do farming in America, please let us know the details for a 50acre land like land cost of the land, setup cost, total investment, margins etc
Super srinu Garu..America ante hifi buildings and posh ee kakunda..Akada kuda farming chestaru ani modatiga meeru chupincharu..super..so natural...realistic..