Тёмный

అమెరికా హెచ్చరికలను లెక్కచేయని మోడీ, రష్యాతో పెరిగిన భారత్ బంధం || Modi ignores US threats || 

Prof K Nageshwar
Подписаться 970 тыс.
Просмотров 58 тыс.
50% 1

#profknageshwar
#ProfkNageshwaranalysis
#mlcnageshwar #russiaukrainewar
#putin
#modi
#ericgarcetti
అమెరికా హెచ్చరికలను లెక్కచేయని మోడీ, రష్యాతో పెరిగిన భారత్ బంధం || Modi ignores US threats ||
US frustrated by PM Modi's Russia visit amid Nato summit: Report
Senior US officials were frustrated with the timing of PM Modi's Russia visit and the hug shared by Vladimir Putin which coincided with the Nato Summit called by Joe Biden, according to a report in Bloomberg.
In Short
PM Modi called Russia India's 'all-weather friend'
US officials reportedly frustrated by timing of PM's Russia trip
They fear PM's recent Moscow visit would affect US-India ties
The bonhomie between Prime Minister Narendra Modi and Vladimir Putin during the former's recent visit to Moscow has reportedly irked several senior officials of the Joe Biden-led US administration, a report by Bloomberg stated.
During his two-day visit, PM Modi described Russia as India's "all-weather friend" and expressed special appreciation for his "dear friend" Putin. The Prime Minister, who was conferred Russia's highest civilian award, commended Putin for steering the India-Russia friendship to greater heights over the last two decades
www.indiatoday.in/world/story...

Опубликовано:

 

11 июл 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 218   
@KSNRaju-wi4on
@KSNRaju-wi4on 23 дня назад
మోడీ దేనికి బయపడడు ఆయన కు తన దేశం కోసం ఎంతకైనా వెళతాడు, దేశం జరిగే లాభం మాత్రమే ముఖ్యంగా ఆలోసించే వ్యక్తి.
@ramarao8032
@ramarao8032 23 дня назад
నాగేశ్వర్ గారు చాలా రోజుల తరువాత కాంగ్రెస్ పార్టీ కోసం కాకుండా మన దేశం కోసం మాట్లాడారు. చాలా సంతోషం. 👌👍
@ajayluckshmeparasajaylucks5892
@ajayluckshmeparasajaylucks5892 23 дня назад
It is probably to promote and improve RU-vid business Sir, nothing else
@BharatFirst007
@BharatFirst007 23 дня назад
💯correct😂
@manigonuguntla2890
@manigonuguntla2890 23 дня назад
​@@ajayluckshmeparasajaylucks5892 erripuka andhabhakta
@manigonuguntla2890
@manigonuguntla2890 23 дня назад
Erripuka andhabhakta
@rathankumar1277
@rathankumar1277 23 дня назад
Naku ade vichitramga anipistundi
@miriyalaPepper
@miriyalaPepper 23 дня назад
ఇది కదా మోదీ అంటే, జై హింద్, జై బీజేపీ
@maharajbvk8836
@maharajbvk8836 23 дня назад
బొంగు ఏమి కాదు
@jagadamramesh7147
@jagadamramesh7147 23 дня назад
అలా అంటే బానిసలకు ఎక్కడో కాలుతూందిలే బ్రో 😂😂
@mahesh....3135
@mahesh....3135 23 дня назад
C​@@maharajbvk8836.. Mister చైనా కాాలింద నీకూ
@rajeshk4459
@rajeshk4459 22 дня назад
Pirikodu modi
@Abcds370
@Abcds370 20 дней назад
N a
@gopalaiahmahimaluru5114
@gopalaiahmahimaluru5114 23 дня назад
పాకిస్తాన్ కంటే అమెరికా భారత కు ప్రమాదకరమైన దేశం
@bekkantisuresh2112
@bekkantisuresh2112 23 дня назад
True
@Pakodi620
@Pakodi620 23 дня назад
అందుకే మన దేశ ప్రజలు ఎక్కువగా అమెరికా కంటే పాకిస్తాన్ కి వెళ్లి బతుకుతున్నారా? 😂
@user-pu2mz2or8o
@user-pu2mz2or8o 23 дня назад
You are correct sir
@heycooldudee
@heycooldudee 23 дня назад
IT sanctions apesadu antey america odu, sanka naaki potavu....,
@nagusrinivas8500
@nagusrinivas8500 23 дня назад
True
@sivasobhanbabupedagandham1726
@sivasobhanbabupedagandham1726 23 дня назад
చాలా బాగుంది మీ విశ్లేషణ.ఆత్మాభిమానం వున్న ఏ దేశమైనా ఇలాగే చేస్తుంది. విదేశీ విధానంలో భారత్ నిర్ణయాలు ఎందుకు గొప్పవి అని అందరికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు.
@BharatFirst007
@BharatFirst007 23 дня назад
రాహుల్ గాందీ prime minister అయితే western countries ఆడమన్నట్టు ఆడేవాడు😢
@rathankumar1277
@rathankumar1277 23 дня назад
adi mana secular laku ardham kavali
@Naaradhaara
@Naaradhaara 23 дня назад
మతం అనేది ఉన్మాదం లాగా మారితే ఇలాగే ఉంటుంది సైకో సెంటిమెంట్ 😂
@Johnson-tr8yz
@Johnson-tr8yz 23 дня назад
Rahul Gandhi educated pm not chai wala😂😂😂
@hihoney5609
@hihoney5609 23 дня назад
​@@Johnson-tr8yz😅 ఎడ్యుకేషన్ పర్సన్ సలహాలు సొంతంగా తన పార్టీ వాళ్లు నుంచి తీసుకోవాలి అంతేకాని చైనాను. అమేరికాను.లేక పాకిస్తాన్ నుంచి కాదు 😅😅 చాయ్ వాలా అయితే .సోనీ యమ్మ ఎవరు. బార్ డాన్సర్ ఎడ్యుకేషనా😅😅😅
@kammariramulu6733
@kammariramulu6733 22 дня назад
​@@Naaradhaaraevadra mathonmaadi? Bevakoof?
@gopiankala8279
@gopiankala8279 23 дня назад
అమెరికా అహంకారాన్ని ఎత్తి చూపే ఈలాంటి ఒక విడియో మీ నుండీ రావడం సర్వ సాధారణం.. అలాగే చైనా చాలా సార్లు మనకు ఇలాంటి వార్నింగ్ లు ఇచ్చింది.. చైనా విస్తరణవాదం, ఒంటెద్దు పోకడలు, భరత్ తో సరిహద్దు చొరబాట్లు పైనా మీరు విడియో చేస్తే చూసి తరించాలని ఉంది.. ప్రొఫెసర్ జీ...😊😊
@aarress423
@aarress423 23 дня назад
నెహ్రూ కాలం నాటి బానిస భావజాల భారతం కాదు... అసలు సిసలైన రామ రాజ్యం, ఆత్మనిర్భర భావి భారతం ఇది అని నిరూపించాడు ... ఆడు మగాడ్రా బుజ్జీ🤗🤗🤗
@seetharam5443
@seetharam5443 23 дня назад
విచిత్రం..... దేశం కోసం.... మీరేనా..
@shivaa6195
@shivaa6195 22 дня назад
ఇవ్వాళా కొంచెం నిజం మాట్లాడారు. మీరు ఇలా ఎప్పుడు మాట్లాడాలని కోరుతున్నాం
@pvnarshimaraonarshimarao8350
@pvnarshimaraonarshimarao8350 23 дня назад
అమెరికా ఇంకా అగ్ర రాజ్యమే అనుకుంటుంది ఆ రోజులు పోయాయని అమెరికా కి అర్థం కావటం లేదు అమెరికా మొదటి నుంచి భారతిని చెప్పు చేతులో పెట్టుకోవాలని చూస్తుంటుంది అను బాంబు పరీక్షించినప్పుడు కూడా భారత్ కి ఆన్సర్ విధించింది అమెరికా ఒకపక్క భారతదేశాన్ని కౌగిలించుకుంటూ ఇంకోపక్క పాకిస్తాన్ మిషన్స్ ఇస్సు ప్రోత్సహించు ఉంటుంది అందుకే అమెరికా మాటలు లెక్క చేయకూడదు భారత్
@spasarma
@spasarma 23 дня назад
మోడీ కి బాగా కాలింది అని ఈ ట్రిప్ ద్వారా అర్దమ్ అయ్యేది. మొన్న జనరల్ ఎలక్షన్ లో USA డైరెక్ట్ గా మోడీ ని దింపడానికి ఎంటర్ అయ్యెండి కొంచం తప్పించుకున్నాడు.USA మీడియా అంటా మోడీ కి యాంటీ గా కథనాలు ప్రింట్ చేసాయ్..సో, మోడీ మైండ్ లో బాగా ఫిక్స్ అయ్యాడు.. బిడెన్ వున్నంతవరకు యూఎస్ఏ తో చాల జాగ్రత్త గా వుండాలి. సమయం చూసాయ్..గాలితీసేశాడు..Ippudu USA lo kuda Biden ఫెయిల్ అని మీడియా రాస్తోంది.
@pvnarshimaraonarshimarao8350
@pvnarshimaraonarshimarao8350 23 дня назад
అమెరికా భారత్ బలమైన దేశమని ఏ దేశం మీద ఆధారపడి లేదని గుర్తుతెచ్చుకొని మాట్లాడాలి అమెరికా
@user-kf7lk2oe2z
@user-kf7lk2oe2z 23 дня назад
అమెరికా మాట విన్న యే దేశము బాగుపడి చరిత్ర లేదు. ఆఖరికి అమెరికా కి అతి సన్నిహిత మిత్ర దేశము UK ఎలా పతనం అయిందో మన కళ్ళ ఏదుటే ప్రత్యక్ష ఉదాహరణ.పాకిస్తాన్ సంగతి సరే సరి. అమెరికా మాట వినని దేశాలు అద్భుతం గా ప్రపంచం లో ఎదిగి ముందుకు సాగుతున్నాయి. ఉదాహరణ చైనా. జపాన్ కొంత వరకు అమెరికా మాట వున్నప్పటికీ వారికి అమెరికా వల్ల జరిగిన అణు దాడి వర్ణించలేనిది. ఇలాంటి పరిస్థితుల్లో మనం ఎలాగు 5 లేదా 6 దశాబ్దాలు గా రక్షణ రంగం లో వ్యూహాత్మక భాగస్వామి గా రష్యా పక్షాన వున్నాము కనుక దానినే కొనసాగించటం మంచిది. రష్యా చరిత్ర చూస్తే వారు ఒక సారి స్నేహం కోసం పట్టుకొన్న చెయ్యి చివరి దాక విడువరు. దానికి ఉదాహరణ సిరియా లో దశాబ్దాలుగా రష్యా అక్కడ కొనసాగుతున్న మారణహోమం లో ఆ దేశానికి అండగా నిలబడటమే.
@47084
@47084 23 дня назад
మీరు మెచ్చే పొలిటికల్ బాలక్ రాహుల్ కు అమెరికా తో కలిసి ప్రెండ్ షిప్ చేస్తాడేమో, మోడీ రష్యా తో ప్రెండ్ షిప్ చేస్తున్నారు కదా!
@viswanadhula
@viswanadhula 23 дня назад
super chepparu
@sayedrahim2164
@sayedrahim2164 23 дня назад
భద్రం అన్న రెండు కర్రల మీద ఉన్నాడు కష్టం ఇమ్రాన్ లాగా అయిపోతే కష్టం
@47084
@47084 23 дня назад
@@sayedrahim2164 తన దేశం కోసం బ్రతికేవాడికి భయం ఏమిటి?
@surendrasagi
@surendrasagi 23 дня назад
Modi is a hero he knows how to develop the country
@47084
@47084 23 дня назад
రష్యా ఒక భారతీయునకు తన దేశ అత్యున్నత పౌర పురస్కారం ప్రధానం చేసింది,ఇదే మొదటిసారి, ఇది గొప్ప విషయం కదా ఎందుకు అంటే నెహ్రూ,ఇందిర,రాజీవ్ వంటి వారికి కూడా ఈ గౌరవం దక్కలేదు
@varadasheshu54
@varadasheshu54 23 дня назад
ఏదైనా అన్నీ అబద్ధాలు చెప్పి చెప్పి నిజాలు చెప్పడానికి తడబాటు వస్తుంది
@pvnarshimaraonarshimarao8350
@pvnarshimaraonarshimarao8350 23 дня назад
అమెరికా భారతం చెప్పు చేతులు ఉంచుకోవాలని కలలు కంటూ ఉంటుంది అంతే
@laxmanellendula5042
@laxmanellendula5042 23 дня назад
ఒకప్పుడు మేడ్.ఇన్.ఇండియా.. ఇప్పుడు. మోడీ.ఇన్.ఇండియా...
@sreenivasuluk9845
@sreenivasuluk9845 23 дня назад
వేరే దేశాలకు భయపడే వాళ్ళని కాంగ్రెసొళ్ళు అంటారు. వేరే దేశాలను భయపెట్టే వాడిని(వారిని) మోడీ అంట్టారా బాబు.
@ChavalaSathyanarayana
@ChavalaSathyanarayana 23 дня назад
Yours no interest tirumala
@MdKhaja-nd9ep
@MdKhaja-nd9ep 23 дня назад
Avunanata,America uchha posukundantakadha andaru chebuthunnaru😂😂
@GREENVIEOS
@GREENVIEOS 20 дней назад
Say BJP
@maruthikodipyaka1572
@maruthikodipyaka1572 23 дня назад
నాగేశ్వర్ గారు now u great దేశం కోసం క్లారిటీ గా మాట్లాడారు. మీకు అర్థమైంది ప్రజా వ్యతిరేకంగా కాంగ్రెస్ కు అనుకూలంగా మాట్లాడడం తప్పని
@jagadamramesh7147
@jagadamramesh7147 23 дня назад
అప్పుడప్పుడు ఇటువంటి వీడియో చెయ్యండి సార్ ఎప్పడు ఆ పప్పుగాని బజన కాకుండా 😂
@devidevazee7622
@devidevazee7622 23 дня назад
సర్..మిమ్మల్ని అపార్థం చేసుకొన్న.మీరు బీజేపీ కి, దేశానికి వెతిరేకంగా మాట్లాడుతారు అనుకున్నాను. ఈ వీడియో లో చాలా చాలా బాగా మాట్లాడినారు. గ్రేట్ సర్..thank you సర్..🎉🎉🎉🎉
@a2zmusicaccess170
@a2zmusicaccess170 23 дня назад
We shouldnt listen to America we should do what is best for India It's a really better decision to believe in Russia than America
@raghupathireddy1828
@raghupathireddy1828 23 дня назад
రావు గారు మీరు ఈరోజు మా మనసులను గెలుచుకున్నారు🙏
@kalyan7879
@kalyan7879 23 дня назад
previous videos chudu. he is neutral
@RaviKumar-yy4tz
@RaviKumar-yy4tz 23 дня назад
బహిరంగంగా హెచ్చెరిస్తే మోడీ ఒప్పుకోడు!
@user-VENKATRAMANA
@user-VENKATRAMANA 23 дня назад
బొంగు
@rathankumar1277
@rathankumar1277 23 дня назад
That is modi That is indian
@Johnson-tr8yz
@Johnson-tr8yz 23 дня назад
​@@rathankumar1277moddara pheku Modi
@harishbolakonda375
@harishbolakonda375 23 дня назад
Naya Bharath 🇮🇳 Nation First!
@rameshbabu215
@rameshbabu215 23 дня назад
ఇప్పుడు కమ్యూనిస్ట్లు అమెరికా ని పొగుడుతారు కదా... ఎందుకంటే మోడీ రష్యా కి ఫేవర్ గా ఉన్నాడు కదా 😂😂
@nagarajugmnagarajugm9742
@nagarajugmnagarajugm9742 23 дня назад
Chala సంతోషం నాగేశ్వర్ రావ్ sir 🙏
@skbandari
@skbandari 23 дня назад
DSC గురించి మాట్లాడకు Sir.....😢😢😢 మీరు రేవత రెడ్డి కి అనుకూలం అని అందరికీ తెలిసిందే....... మీరు మీరేనా 😢😢😢
@kammaribramham8967
@kammaribramham8967 20 дней назад
నాగేశ్వర్ రావు గారు.....! మీరు మీరేనా....!? నిజం చేదు లాంటిది,కొంచం కొంచం అలవాటు చేసుకుంటున్నందుకు thaks
@balagolla9443
@balagolla9443 23 дня назад
Jaihomodiji.jaibharat
@pullamraju4855
@pullamraju4855 23 дня назад
U don't for get Ambani Adani 🤣. Even in Your china capitalists drive economy!? Communists cried once on Tata birla. Now adani and Ambani as if these are created/ brought up by Modiji!?
@user-VENKATRAMANA
@user-VENKATRAMANA 23 дня назад
నీ ఎందుకు రా ఇవన్నీ నీలాగా అమెరికాకు భయపడే తోడు కాదు మా మోడీ ఎర్రి పుష్పం 👿👿👿🚩🕉️🚩🕉️🚩🔥🔥🤪
@rahhhuliyerindian
@rahhhuliyerindian 23 дня назад
Jai shri Ram Long live Modi ji
@edusat4744
@edusat4744 23 дня назад
వీడు రాజ్యాంగ హత్యా దినం పైన వీడియో చేయలేదు
@jayaramireddysreeyapureddy4156
@jayaramireddysreeyapureddy4156 23 дня назад
Bochulo hatya em jarigindira. After 45 years why do talk now. Modi is behaving like Indira only.
@radhakishanrap9690
@radhakishanrap9690 23 дня назад
That's Modi
@bhanumurthy5491
@bhanumurthy5491 22 дня назад
Today I am very happy about extraordinary analysis of our Nation. Jai Hind🇮🇳Jai Bharath 🇮🇳
@sssreddy6522
@sssreddy6522 23 дня назад
Only modiji has guts in the world acts like that
@SSPower-wy2qm
@SSPower-wy2qm 23 дня назад
I think your first perfect judgement video
@user-pu2mz2or8o
@user-pu2mz2or8o 23 дня назад
Very good information sir
@Prashaquarian
@Prashaquarian 22 дня назад
Sir, నిరుద్యోగుల మరియు DSC అభ్యర్థులు చేస్తున్న ఆందోళనల గురించి మాట్లాడండి.
@bhanumurthy5491
@bhanumurthy5491 22 дня назад
Really very good analysis sir. Thank you so much for your Nationalisation analysis sir. Jai Sriram 🙏Jai Hind🇮🇳Jai Bharath
@nagendrajadav6346
@nagendrajadav6346 23 дня назад
Well explained sir 😊
@krishnaprabhakaradabala919
@krishnaprabhakaradabala919 17 дней назад
Nageswarao garu thanks chalarojulaku prastuta prabhutvanni mechukunaru
@eswararaob8940
@eswararaob8940 18 дней назад
మోడీ గవర్నమెంట్ దేశాన్ని ప్రపంచంలో అభివృద్ధి లోనే మొదటి రెండు మూడు స్థానాలు కు తీసుకొనివేళ్ళలీ అనే దృడ సంకల్పంతో వెళుతూ తన డౌద్యం నితిని ప్రపంచానికి చాటిన మన ప్రధాన మంత్రి దానికి అండగా మన విదేశాంగ మంత్రి జై శంకర్ గారు కి ఈ దేశ ప్రజలు గ్వoహిస్తున్నారు. దేశ అవసరాలకు అనుగుణంగా పోతున్నాము ఏవరు ఏమి అనుకున్నా
@Srilatha-cv3ue
@Srilatha-cv3ue 22 дня назад
Jai Modi
@jnarayanan8275
@jnarayanan8275 23 дня назад
🇮🇳🇷🇺💪💪💪💪
@nageshwarrao5093
@nageshwarrao5093 23 дня назад
Yes
@the-bouy-things9183
@the-bouy-things9183 22 дня назад
రాహుల్ కాన్ బ్రోకర్ గాడు ఉన్నాడుగా
@rajanarsimulupilli6795
@rajanarsimulupilli6795 23 дня назад
అలీన విదేశాంగ విధానం మనది అని తెలియదా అమెరికాకు.
@pathurisudhakarreddy8478
@pathurisudhakarreddy8478 22 дня назад
అదే బిజెపి పూర్తి మెజార్టీ ప్రభుత్వం మోడీ నాయకత్వంలో 2014 నుండి అమెరికా రష్యా చైనా లాంటి దేశాలను కేవలం తన భారత దేశ ఆర్థిక దేశ ప్రజల హితం కోసమే ఉపయోగించుకున్నట్టుంది. అమెరికా రష్యా చైనా లాంటి దేశాలకు దీటుగా ప్రపంచంలో భారత్ మరో శక్తివంతమైన కేంద్రంగా ప్రపంచం ముందు నిలిపిన జాతీయ వాద ఆది అంతులేని భారతీయ సంస్కృతి హిందూత్వ బిజెపి మోడీ ప్రభుత్వం
@pathurisudhakarreddy8478
@pathurisudhakarreddy8478 22 дня назад
అదే కాంగ్రెస్ పార్టీ 65 ఏళ్ల పాలల్లో 1992 వరకు రష్యా చెప్పినట్లు తర్వాత అమెరికా ఆధిపత్యానికి అడుగులకు మడుగులకు ఒత్తినా విధేశి భావజాల బ్రిటిష్ బానిస నాయకత్వ కాంగ్రెస్ గాంధీ కుటుంబం. కేవలం అమెరికా రష్యా చైనా లాంటి అన్ని రంగాల్లో మనకంటే ఎన్నో రేట్లు బలమైన దేశాలను ఎదిరించిన మొట్టమొదటి బీజేపీ ప్రధాని వాజ్పేయి కేంద్ర ప్రభుత్వం 1998లో దేశాల. అమెరికా రష్యా చైనా లాంటి దేశాలు మద్దతు ఇవ్వకుండా ఒంటరిగా అణు పరీక్ష నిర్వహించింది. అమెరికా అంశం తట్టుకొని రెండు సంవత్సరాలు రికవరీ అయిన కేంద్ర ప్రభుత్వం బిజెపి. 14:16 14:16 14:16
@narenderpanchajanya1668
@narenderpanchajanya1668 23 дня назад
Sir,,, There is many views ✓ see External affairs different, different countries √there is investments affairs. √ cultural affairs √ may be new strategies √ at least our old closest friendly country See sir,, It's up course war time √ ours 147 crores socialist country √ May be Indira Gandhi 20 points programme adopted by Russia At any cost we not loose America because we are also captalist country democracy
@nishanthnishanth7293
@nishanthnishanth7293 23 дня назад
Good anilsee sir
@blackshadow-q6w
@blackshadow-q6w 23 дня назад
Ne bonda
@srinivasaraochinnam105
@srinivasaraochinnam105 23 дня назад
😊
@hemalatha90
@hemalatha90 23 дня назад
Jai modi.. Jai bjp
@Fight_For_Equality
@Fight_For_Equality 17 дней назад
After a long time you talk like a true indian
@sarmachukka2902
@sarmachukka2902 23 дня назад
Sir nag garu meru avakasavade
@chatlamurali5040
@chatlamurali5040 22 дня назад
Excellent
@rahhhuliyerindian
@rahhhuliyerindian 23 дня назад
Strange professor support modi 😮
@srinivasreddy8645
@srinivasreddy8645 18 дней назад
Good sir, now you are analysing correctly, we pray you pls don't be biased in future episodes
@vijayreddy8523
@vijayreddy8523 23 дня назад
Abba... Mee notinundi desam kosam positive gaa positive wordsa...i am surprised mr nagu
@srinivaskotamarthi435
@srinivaskotamarthi435 23 дня назад
India foreign policy under BJP is always unmatched Hats off 🎉🎉🎉🎉 In a nutshell India moving strong at the expense of Super power status of USA It is called *Jai-Modi*
@PRAVEEN-KUMAR_M-298
@PRAVEEN-KUMAR_M-298 23 дня назад
మొత్తానికి ఒకే వీడియో లో అందరి దూల తీర్చిన prof గారికి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@pathurisudhakarreddy8478
@pathurisudhakarreddy8478 23 дня назад
అదే కేంద్ర ప్రభుత్వంలో కరుణ సమయం తర్వాత ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉంటే. అమెరికా చైనా రష్యకు భయపడేది గాంధీ కుటుంబం కాంగ్రెస్ కుటుంబం
@kishorebabu2362
@kishorebabu2362 21 день назад
నీలో మార్పు వస్తుంది చిట్టి. గుడ్ బ్యాటింగ్ మ
@deepakchava3029
@deepakchava3029 23 дня назад
U r analasys is great.be like this in ap politics also.dont be biased sir.dont loose u r reputation.
@Nivas2022
@Nivas2022 23 дня назад
JAI ROUL VINCI KHAN
@j.devendrasetty9881
@j.devendrasetty9881 23 дня назад
Modi is master mind in foreign policy, he has given new shape to India foreign policy since 2014. Modi is only India PM successfully playing games with USA & Russia, in 2 hands for India interests.
@nageswarasarma3206
@nageswarasarma3206 23 дня назад
While Russia agreed to do trade with Infua in Rupees why.should wd still talk in dollors? Has thiz agreement not yet been finalised?.
@kavithakappavadde5105
@kavithakappavadde5105 23 дня назад
Current affairs exams ki use avutaya Sir
@ravinderarani4760
@ravinderarani4760 23 дня назад
నీ అవగాహన కాంగ్రెస్ కు లేదు.
@sureshkoppurothu3231
@sureshkoppurothu3231 22 дня назад
Professor garu that is Chabahar port antaru mastaru…..
@santhoshyadav4475
@santhoshyadav4475 18 дней назад
జై భారత్ జై రష్యా జై మోడి 🚩🚩
@raraj1993
@raraj1993 23 дня назад
We with #Russia , our big brother ❤
@GREENVIEOS
@GREENVIEOS 20 дней назад
Indians and Hindus unite...leave caste..Scamgress is uniting muslims and christians but it is dividing Hindus on caste...Hindus unite, and leave ego and selfisihness..Jaihind
@vsang1648
@vsang1648 23 дня назад
For the benefits of the cronies only certainly, very soon the sycophants are going to be realised
@sukumarpesala
@sukumarpesala 16 дней назад
NAKU THEYLISI. MODIJIGARU LEKAPOTHEY. INDIA LEDHU. INKOKARU. CHEYALERU E DHI SATHIYAM VARALD. ECHHI PALISTHEY BAGUNTUNDHI CHEYAGALARU. O KARAKANGA. SREE KIRSHA MODIJI PARIPALANA❤❤❤
@vijaypotharaju1499
@vijaypotharaju1499 23 дня назад
Dollar meeda eppatiki depend kavadu.eppatikaina dangerous
@manisanni
@manisanni 23 дня назад
Modi tours near US election time is in favour of Trump.... In 2019 US visit or in 2024 Russia visit....
@pavankumarraju757
@pavankumarraju757 23 дня назад
ఆయిల్ రష్యా నుంచి కొనడం జవహర్ పోర్టు ఇవన్నీ పరవాలేదు కానీ ఇప్పుడు ఈ పర్యటనలు అవసరం లేదని నా ఉద్దేశం
@vayyapureddy1692
@vayyapureddy1692 22 дня назад
Curect Cheppavu
@SriKanth-tn9hn
@SriKanth-tn9hn 22 дня назад
Indians America Velladam Maneyali alage America Technology Import Chesukovadam Kuda ✍️
@cvenkat7766
@cvenkat7766 20 дней назад
అమెరికా చెప్పగానే వణికి పోయి ' జీ హుజూర్ ' అనడానికి ఆయన ఏమన్నా మన్మోహన్ సింగ్ నా లేకపోతే మన్మోహన్ సింగ్ ను వెనుక ఉండి నడిపించిన యాంటోనియో మైనో నా ? ఆయన మోడీ . 😂😂😂
@raviprakash230
@raviprakash230 23 дня назад
65 billion dollars = 52000 crores.....not 6500 crores
@koushiknaidu2047
@koushiknaidu2047 21 день назад
8:39
@Vatsal790
@Vatsal790 23 дня назад
Bjp ante ade anna, miru Congress ante antha istam enduku, Rahul intrest pakisthan & china
@bharathkumar19
@bharathkumar19 23 дня назад
Russia china friends,china pakisthan friends,ippudu cheppu yevvaru yevvariki friends
@ad8943
@ad8943 23 дня назад
America GE fighter jet Engine supply chestamani technology transfer chestamani enduku cheyyatledu. India nu tana guppitla pettukovalana ? Russia to Indis chamuru teesukotam valla prapancham lo oil dharalu adupulo undinaayi. Leka pote chamuru sankshobham to deshalu astavyastamayyevi. America manaku aayudhalu yudha vimanalu supply cheyyaka pote pratyamnam chusukovalsinde kada. America India lu okari kokaru manchiga sahakarnchukuntu Indo Padific deshalaku pramadanga tayaraina Chinanu kattadi cheyyali. Antekaani India memu cheppinatlu vinali cheyyali ani America anukunte kudaradu.
@pallesai3739
@pallesai3739 4 дня назад
ఆప్పుడు ఆప్పుడు ఇలా మంచి వీడియోస్ చెయ్యండి
@SkSk-bg1cm
@SkSk-bg1cm 21 день назад
మీరు మారిపోయారు సర్. మారిపోయారు.
@samrajyamkandimalla6841
@samrajyamkandimalla6841 18 дней назад
Vadevadu manalni hechharinchadaniki? Ippudu Europe aedustundi repu America ne
@369myuniverse
@369myuniverse 23 дня назад
Sir meru million ki billion ki value lekka tappu chepputunnaru.
@gsaibaba1493
@gsaibaba1493 23 дня назад
తమరు రెచ్చగొట్టుడు వ్యాఖ్యలు మా నలేరేమొ సారు
@sreek9215
@sreek9215 23 дня назад
I hope the India foreign relations with America will be good in the future too. Indira Gandhi was an extremely increased relationship with Russia and drastically reduced relations with America in 1974. That scenario continued up to 1993. Economically India was pretty bad in those years. Hope the Modi government is not following the footsteps of Indira Gandhi.
@kammariramulu6733
@kammariramulu6733 22 дня назад
America Bartha prathyarthi deshaalu eppatiki, bilateral relations atlane undaali. America ku Bhartha edugudala istamundadu,
@thirudarling415
@thirudarling415 23 дня назад
Nirudyogulu kanapadara sir miku one vedio kuda cheyaledhu
@nageswarasarma3206
@nageswarasarma3206 23 дня назад
Not very interesting.
@mosesministries_541
@mosesministries_541 23 дня назад
అమెరికా ,నాటో దేశాల కూటమి, మరియు రష్యా ,చైనా, ఇస్లామిక్ దేశా ల దృక్కోణంలో నుంచి చూస్తే. అత్యవసర సమయంలో అమెరికా నాటో దేశాలకు వ్యతిరేకంగా. రష్యా, చైనా, ఇస్లామిక్ దేశాలు ఒకటి కావచ్చు. ఇండియాతో రష్యా స్నేహబంధం ఈనాటిది కాదు.సౌదీ అరేబియా ఇరాన్ కు మనదేశంతో మంచి సంబంధాలు ఉన్నాయి .ఇజ్రాయెల్ మన మిత్రదేశమే. మరోవైపు అమెరికా ఇండియాకు మిత్ర దేశమే. నా టో దేశాలలో ఒకటి రెండు తప్ప అన్ని దేశాలతో ఇండియాకు మంచి సంబంధాలు ఉన్నాయి. మరోవైపు చైనా మనకు మిత్ర దేశం కాదు, పాకిస్తాన్ విషయం చెప్పనక్కర్లేదు. అత్యవసర సమయంలో అమెరికా నాటో దేశాలకు వ్యతిరేకంగా చైనా, రష్యా ఇస్లామిక్ దేశాలు ఒకటైతే రష్యాతో ఉన్న స్నేహబంధం కారణంగా చైనా ఉన్నా కూడ చైనా ఇస్లామిక్ దేశాలతో ఇండియా మోగ్గు చూపుతుందా లేదా అనేదే ప్రశ్న. ఈ విషయాన్ని విశ్లేషిస్తూ ఒక వీడియో చేయండి నాగేశ్వరరావు గారు.
@pullamraju4855
@pullamraju4855 23 дня назад
U like pappu family because they have MOU with 🇨🇳!?
Далее
Как похудеть на 10 кг ?! БЫСТРО!
07:06