ఈ పాట కొంచెం పెద్దగా వ్రాశాను . ఎందుకంటే .. దీనిలో అన్ని విషయాలన్నా యి. ఏ వారమయితే ఏంటి .ఏరంగు బట్టలు కడితే ఏ ఫవితం . ఏ తిథి . ఏ నక్షత్రం ' ఏ సమయం వాటి ఫలితాలు అన్నీ వివరంగా ఉన్నాయి. మనం పంతులు గారి దగ్గరకు వెళ్ళినా ఇవే చెబుతారు. మీ అందరూ అంటే తెలియ నివారికి తెలుసుకునేట్టు వ్రాశాను. పాట పెద్దదయిందని ఏమీ అనుకోవద్దు .
మీ లాంటి వారు ఈ సమాజానికి కావాలి అమ్మ....భగవంతుడు మీ లాంటి వాళ్ళకి 1000 ఆయుష్షు ఇవ్వాలి...తరతరాలు మన సంప్రదాయాలు....ఎప్పటికీ నిలిచి ఉంటాయి...next generation తలుచుకుంటే భయమేస్తుంది....
Koteswaramma garoo Mee ACTIVNESS ki hatsoff.👋Epudunna Temparature ki Routene life kashtamuga undi naku.Meeru vedios shoot chesi pedutunnarante Mee Activeness Great.
ఏవండీ ఏమిటి రారండోయ్ అమ్మమ్మ ఇంటికి కనిపించడం లేదు . సుగుణాల సిరి విరివిగా వస్తోంది . మీ వివరణ మీ కంఠంకోసం మాకు చాలా దిగులుగా వుంది . నేనూ మీ వయసే . ఓపిక వున్నంతవరకూ కనిపించండి వినిపించండి . Please . దుర్గ .
ఈ వీడియో పుణ్యమా అని మిమ్మల్ని చూడగలిగానండి. ఎన్నాళ్ళ నుంచి ఎదురుచూస్తున్నానో మిమ్మల్ని కలవాలని. చాలా సంతోషంగా ఉంది. మీ పేరు కూడా తెలిసింది ఇవాళే. సమ్మక్క జాతర వీడియోలో మీ ఊరి పేరు తెలుసుకున్నాను. డాక్టరుగా ఏ కేస్ ట్రీట్మెంట్ కి కూడా ఇంత కష్టపడలేదండి నేను. నేను అమితంగా అభిమానించే మీ గురించి తెలుసుకోవడం మాత్రం నా వల్ల కాలేదు...
అనుకోకుండా ఏ వీడియో చూసాను , మీరు ఈ పాట ఎంత బాగా రాసారు పాడారు , ఎంత పొందికగా పదాలను రాశారో అంతే పొందికగా పాడారు, పదాలను స్పష్టంగా పలికారు, మీరు ఈ పాట రసారంటే అసలు నమ్మలేకపోతున్న మీరు నిజంగా గొప్పవాళ్లండి, మా జనరేషన్ కి ఇలాంటి పాటలు తెలియవు, రాసి పాడి వినిపించినందుకు మనసారా ధాన్యవాదాలు, నాకు ఆడ పిల్లలు లేరు ఇద్దరు మగ పిల్లలే , పాపా ఉంటే ఈ ఓట పాడేదన్నేమో,😊 ఏది ఏమయినా మీకు ధన్యవాదాలు అండి. మీరు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు😊
Amma me programmes anni chustuntanu okasari mimmalanu chudalankunna ela chuda galiganu Me ammmamala kalam nati vantalu unte pettagalaru thank you amma Sudha khammam