Very Nice Performance for Good Song, Thank you sir for uploading Nice video. Very pleasant to watch video. Best wishes. Expecting more videos of this type Congratulations.
జైశ్రీరామ్ జనార్దన్ రెడ్డి గారికి నమస్కారములు మీరు స్వచ్ఛమైన పురాతనమైన సంస్కృతికి పట్టుగొమ్మగా వంటి కార్యక్రమాలు చేస్తున్నారు కావున దయచేసి మాతృభాషను మర్చిపోకుండా లేదు తెలుగులోనే కృతజ్ఞతలు కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్పండి కానీ మీరు కూడా t q అని పెట్టడం ఏంటండీ దయచేసి ఇలాంటి పొరపాట్లు జరగకుండా సరి చేసుకోండి సార్ మీరు కూడా తెలుగు భాషను కూని చేస్తే ఎలా