మా అబ్బాయి విజయవాడ శ్రీ కనకదుర్గమ్మ తల్లి సన్నిధి వెళ్లి తలనీలాలు సమర్పించుమని సమర్పించుకోని మెట్ల పూజ చేసి పోంగలి చేసి నైవేద్యము సమర్పించుకోని దర్శనము చేసుకొన్నాడు కాని మూడు రోజుల తరువాత మా అబ్బాయి బండి దోంగిలించినారు 15 రోజులు అయినది బండి దొరకలేదు మా అబ్బాయి ఏం పాపం చేశాడని శిక్ష విధించినది తల్లి.