Тёмный

అమ్మవారి గురించి మీరు విన్నవి నిజాలా - అబధ్ధాలా? | ammavaru: Rumors and reality | Nanduri Srinivas 

Nanduri Srinivas - Spiritual Talks
Подписаться 1,7 млн
Просмотров 401 тыс.
50% 1

In the last few days we have got thousands of mails asking about various questions related to Navaratri. As it is humanly not possible to answer all those EMails. we segregated those questions into 6 FAQs and requested Nanduri garu to answer.. This is a must watch before starting Navaratri. This answers several questions that are there on your mind
Dont miss this video, if you want to do navaratri
- Uploaded by: Channel Admin
Here are our new channels to Promote Sanatana Dharma - Please subscribe to them
Nanduri Susila Official
/ @nandurisusila
Nanduri Srivani Pooja Videos
/ @nandurisrivani
-----------------------------------------------------------------------------------------------------
About the speaker Sri Nanduri Srinivas - Check below link :
/ nandurisrinivasspiritu...
-----------------------------------------------------------------------------------------------------
Disclaimer and Copy right for “Nanduri Srinivas” youtube channel:
This is a personal video channel, we make no representations as to accuracy, completeness or validity of any information on this channel and “Nanduri Srinivas” or the administrators are not liable for any errors, omissions or any losses or damages arising from its understanding or use. It is intended to be used and must be used for informational purposes only. Any implementation by you based on the information given in this channel is strictly at your own risk. Viewers are encouraged to do their own research. Sri Nanduri Srinivas or the administrators don’t warrant that any information obtained from this channel will be error free.
#nandurisrinivas #nandurisusila #nandurisrivani
#nandurisrinivasspiritualtalks
#nandurisrivanipujavideos
#nandurisrinivaslatestvideos
#nandurisrinivasvideoslatest #nandurisrinivasspeeches
#spiritual #pravachanalu
#navratri #navratrispecial #navratri2023 #navaratri #navarathri
This knowledge was acquired by various means like antique sources, research, books, speeches of various Gurus, observation, analysis & meditation. Since we are critically thinking human beings, these views are subject to change revision and rethinking at any time. Please do not hold us to them in perpetuity.
Comments below the videos are sole responsibility of the writers and they take full responsibility, liability and blame for any libel or litigation that result from something written in a comment, hence please keep the comments polite and relevant.
Note: Videos/content in this channel are copyrighted and can be reused only after obtaining the permission from channel admin (Mr. Rishi Kumar) Here is Mail id of admin (Please dont write your personal problems to this ID)
ModeratorNanduriChannel@Gmail.com

Опубликовано:

 

10 окт 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 551   
@OMKARJEWELLERS93
@OMKARJEWELLERS93 9 месяцев назад
అవును గురువు నేను లాస్ట్ year navaratri చేయాలని డిసైడ్ అయ్యాను మా అత్తగారు మావ గారు మన ఇంట్లో ఆనవాయితీ లేదు నువ్వు పెట్టొద్దు చెయ్యొద్దు అన్నారు ,న భర్త కూడా ఒద్దు అన్నారు కానీ నాకు చేయాలని దృడ సంకల్పం తో మ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి 9 రోజులు దీక్ష లాగా తీసుకొని చేశాను .చాలా విచిత్రం ఆకరి రోజు అమ్మవారు నాకు పలికింది అప్పటి నుండి న జీవితాన్ని మార్చింది ,నాతో పాటు న పక్కన కూర్చొని చేసిన మ తమ్ముడికి కూడా మంచింజరిగింది మంచి అమ్మాయి తో పెళ్ళి అయ్యింది వాళ్ళు సుకం గా వున్నారు .అమ్మ నవరాత్రులు ఒక్క సారి చేసి చూడండి ఇంకా మళ్ళీ మళ్ళీ చేయకుండా వుండలేరు అంత ఆనందం గా వుంటది .
@manjula8251
@manjula8251 9 месяцев назад
నమస్కారం సర్. మతమార్పిడి వాళ్ళ కంటే మనవాళ్ళు( బంధువులు) చాలా రకాలుగా అంటారు. మన కులం లో లేని పూజలు ఎందుకు అని. మావారు చనిపోయిన తరువాత ఇంకా ఎక్కువగా అన్నారు. నేను పూజ లు చేయడం వలనే మా ఆయన చనిపోయాడు అని (రోజు దీపం పెట్టడం, వీలు ఐనప్పుడు గుడికి వెళ్ళడం, సోమవారం ఉపవాసం ఉండడం) ఎవరు ఏమన్నా కానీ దేవుడినీ నమ్మడం వలన 12 సంవత్సరాల నుండి ఒంటరిగా ఇద్దరు కూతుళ్లను పెంచాను. (Docter ఒకరు ఇంజనీర్ ) మీరు చెప్పిన తరువాత 16 సోమవారాల వ్రతం, దేవి నవ రాత్రులు, శ్యామల నవరాత్రులు,వారాహి నవరాత్రులు చేస్తున్నాను.
@lakshmiyalla03
@lakshmiyalla03 9 месяцев назад
ఓం శ్రీ మాత్రే నమః.. అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే అనీ నమ్మేదాన్ని నేను. అమ్మ వారి నవరాత్రి పూజ అందరూ కూడా చేసుకోవచ్చు అనావయితి అంటూ ఏమీ ఉండదు. ఒక్కసారి అమ్మ పూజ మొదలు పెట్టాము అంటే ప్రతీ సంవత్సరం ఆ తల్లే చూసుకుంటుంది. కాకపోతే భక్తి ప్రధానం. అమ్మ నువ్వు ఉన్నావు నేదే భారం అని అమ్మకీ చెప్పి అమ్మ మీద భారం వేసి చేసుకోండి. అంతా ఆ తల్లే కాపాడుతుంది. మనకి చేసుకోవాలి అనీ సంకల్పం ఉండాలి అంతే.. ఎవరైనా మీకు బంగారం కొనుక్కోవడం ఆనవాయితీ లేదు అంటే మనేస్తరా, అలాంటివి పట్టించు కానప్పుడు.. పూజ భక్తిలో ఎందుకు పట్టించుకోవడం చెప్పండి. నేను మా ఇంట్లో 15 year's నుంచి అమ్మ పూజ చేసుకుంటున్న అంతా ఆ అమ్మే చూసుకుంటుంది.. కాబట్టి అందరూ కూడా చేసుకోండి.. ఓం శ్రీ మాత్రే నమః గురువు గారికి పాధభివందనం
@Sai_priyanka
@Sai_priyanka 9 месяцев назад
మత మార్పిడి ముఠాలు కాదండీ మనవాళ్ళే ఉన్నారు.. కుళ్ళు తో అంటారో.., వాళ్లే చేయాలి ఇంకెవరూ చేయకూడదనో.., కారణమేమిటో తెలియదు కానీ.. అంటారండి వద్దని చేయకూడదని.. సత్యనారాయణ స్వామి వ్రతం ఆనవాయితీ లేకుండా చేస్తే ఫలానా వాళ్ళ కొడుకు చనిపోయాడు ఆనవాయితీ లేకపోతే అలానే అవుతుంది అనీ చెప్పి మమ్మల్ని చేయకుండా చేసింది మా ఆడపడుచు గారు.. twist ఏంటంటే వాళ్ళు చేసుకుంటారు వ్రతం.. మేము చేయకూడనో మరేమితో తెలీదు కారణం.. స్వామి దయ గురించి కొన్ని సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న మా ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేయడం కోసం..స్వామి దయ నా భక్తి నిజమే అయితే తొందర్లోనే చూపిస్తారని ఎదురు చూస్తున్న .. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ..🙏🙏🙏
@allumoluvarivantillunvlog2107
@allumoluvarivantillunvlog2107 9 месяцев назад
మాది భీమవరం అండి మేము మీ నాన్నగారి దగ్గర హోమియో మెడిసిన్ కి వచ్చే వాళ్ల మండి చాలా మంచి ఆయన నమస్కారం గురువుగారు
@StoriesbyIndu
@StoriesbyIndu 9 месяцев назад
గురువు గారు! మీరు చెప్పిన తర్వాత వారాహీ దేవి పూజ చేసుకుంటున్నానండీ. మా కుటుంబానికి ఎప్పటి నుంచో కనిపించని కారణాల వలన ఆగి పోతూ వస్తున్న పనులు అన్నీ ముందుకు కదిలాయండీ. చాలా సంతోషంగా వుందండీ. 🙏🏼
@naturelover9755
@naturelover9755 9 месяцев назад
నేను 3 సంవత్సరాలుగా నవరాత్రులు చేస్తున్నాను కానీ ప్రత్యేకించి పీఠం పెట్టలేదు. కిందటి సంవత్సరం మాత్రం గురువుగారు దయతో వారు నింపిన భక్తితో పీఠమే కాదు కలశం, అఖండ దీపం కూడా పెట్టుకున్నాను. 🙏 ఆ నవరాత్రుల్లో అనుభవించిన ఆనందం నేను మాటల్లో చెప్పలేను. ఎంత అద్భుతం అంటే నాకు అసలు ఇంట్లో ఉన్నట్టు కాదు గుడిలోనే ఉన్నాను అనిపించేది ప్రతిక్షణం. ఇక మనసంతా కారణంతో పనిలేని సంతోషం ఆ సంతోషం నేను జీవితంలో అనుభవించలేదు ఇక అప్పుడు అనిపించింది నేను ఇక ఎప్పటికీ నవరాత్రులు మానలేనేమో అని. అంతేకాదు రెండుసార్లు అమ్మవారు వచ్చిన అనుభూతి కూడా కలిగింది. మీకు ఆ సంతోషం కావాలంటే హాయిగా అమ్మవారిని ఆరాధించండి. గురువుగారు చెప్పిన నియమాలు పాటిస్తే చాలు. భక్తి ప్రధానం. మనస్సు నిండుగా భక్తితో పిలవండి అమ్మవారు ఖచ్చితంగా వస్తారు మీకే తెలుస్తుంది. 🙏శ్రీ మాత్రేనమః
@balarajesh2046
@balarajesh2046 9 месяцев назад
నాకు సామవేదం వారి లలితా సహస్ర 🙏🏼🙏🏼 ప్రవచనం ఎంతో ఇష్టం. అవి కొన్ని వినేటప్పటికే దేవి తత్వాన్ని ఎలా అర్ధం చేసుకోవాలో మనకు స్పష్టంగా తెలుస్తుంది🙏🏼🙏🏼🙏🏼.
@neelisatya7556
@neelisatya7556 9 месяцев назад
నవదుర్గలు ఆలయం పశ్చిమ గోదావరి జిల్లా తాళ్ళపూడి లో ఉంది . శ్రీ నవదుర్గ , శ్రీచక్ర సహిత శ్రీ కనకదుర్గా ఆలయం లో అమ్మ గురించి మాటల్లో వర్ణించలేము 🙏 . ఈ నవరాత్రులలో అమ్మ అలంకారాలు చూస్తే చాలు కడుపు నిండిపోతుంది . 🙏
@neelimareddy3120
@neelimareddy3120 9 месяцев назад
Namasthe guruvu garu 🙏Meeru oka IT employe .adi kuda oka manchi position lo unnaru office work and office calls tho chala busy ga untaru alanti busy schedule lo kuda meeru andaru bagundali ani elanti videos ki kuda time spent chestunnaru ante mee goppathanam ento maku telustondi adi kuda andari doubts clear chestunnaru ante meeku ela krutagnatalu cheppalo kuda artham kavatledu sir .Meelanti varu e bhoomi meda inka unnaru kabatte antha pedda carona ni kuda face cheyagaligamu.Thank u soooo much sir .Kani e thanks ane word kuda chala chinnadi.🙏🙏🙏
@madhurachowdary3362
@madhurachowdary3362 9 месяцев назад
శ్రీ విష్ణు రూపాయ నమః🙏🙏🙏 గురువు గారి పాద పద్మములకి శతకోటి వందనాలు...🙏🙏🙏 శ్రీ మాత్రే నమః🙏🙏🙏
@anithan9239
@anithan9239 9 месяцев назад
శ్రీ మాత్రే నమః 🙏 సందేహాలు నివృత్తి చేసినందుకు చాలా ధన్యవాదాలు గురువుగారూ🙏
@sravanthiuday6985
@sravanthiuday6985 9 месяцев назад
శ్రీ మాత్రే నమః ఈ విషయాన్ని యింత సాధారణంగా చెప్పడం మీ ఒక్కరికే సాధ్యం. ఎన్నో రోజుల నుండి నా బాధ ఒక్క వీడియో తో తీర్చేసారు. అందరికీ ఇదే అర్థం అవ్వాలి అని చాలా తాపత్రయ పడ్డాను అండి. అమ్మ దయ వుంటే అన్ని ఉన్నట్లే
@rajimarthala6469
@rajimarthala6469 9 месяцев назад
శ్రీ మాత్రే నమః 🙏 గురువు గారికి నమస్కారాలు గురువుగారు విజయదశమి రోజు చాలామంది మాంసాహారం తింటారు. వాహన పూజలో బలి అని ఇస్తారు. నవరాత్రులు పూజ చేసుకుని విజయదశమి రోజు ఏ విధంగా చేసుకోవాలి మాంసాహారం ఇంట్లో ఉంటే ఏ విధంగా పూజ చేసుకో కోవాలి. దీని గురించి దయచేసి చెప్పండి. 🙏🙏🙏🙏
@devipadarthi6892
@devipadarthi6892 9 месяцев назад
నేను ఈ నవరాత్రి పూజను 6సంవత్సరాల నుండి చేసుకుంటున్నాను మా ఇంట్లో.. చాలా చాలా మంచిది.. అమ్మ పూజ ... అమ్మ మనతో ఉన్నట్లే ఉంటుంది తొమ్మిది రోజులు ...నేను కలశం పెడతాను .. అఖండ దీపం పెడతాను... చాలా సంతోషంగా ఉంటుంది
@luckylakshmi2913
@luckylakshmi2913 9 месяцев назад
నమస్కారం గురువుగారు. మాకున్న డౌట్స్ అన్ని క్లియర్ చేసినందుకు చాలా ధన్యవాదములు గురువుగారు
@gollakotanagamani6508
@gollakotanagamani6508 9 месяцев назад
నమస్కారం గురువు గారు 🙏🏼 నేను కలశం పెట్టుకుని 12ఏళ్లుగా చేసుకుంటున్నాను. అమ్మ దయ వల్ల అంతా బాగుంది. 🙏🏼
@NayanSree-vp6kg
@NayanSree-vp6kg 9 месяцев назад
మనం చేసేటువంటి పనిలోనైనా మనం చేసేటువంటి పూజలో నైనా పనినైనా సరే పూజ నైనా సరే మనం ఎంత భక్తి శ్రద్ధలతో అయితే చేస్తాము అంతటి మంచి ఫలితం మనకు లభిస్తుంది పనినైనా సరే పూజ నైనా సరే ఏదో చేశామంటే చేశాం అని మామ అన్నట్లుగా కాకుండా భక్తి శ్రద్దలు ఎంతో ముఖ్యం ఏ ఇంట్లో అయితే అమ్మవారిని ఎక్కువగా ఎవరైతే కొలుస్తారు వారికి ఎటువంటి కొదవ ఉండదు అమ్మదయ ఉంటే అన్నీ ఉన్నట్లే
@harithasudha8603
@harithasudha8603 9 месяцев назад
Chala clr ga explain chesaru doubt s anni clarify ayyayi thank u guruvu gaaru🙏🙏🙏🙏🙏
@learnwithme-br2bd
@learnwithme-br2bd 9 месяцев назад
నాకు అమ్మ తో మాట్లాడాలి అని ఉంది అంది ... కనీసం ఒక్కసారి అయినా!?❤😢
@malathithakur3846
@malathithakur3846 9 месяцев назад
గురువు గారు 🙏 నిజంగా మాకు ఉన్న సందేహాలు చాలా చక్కగా చెబుతున్నారు మీకు ధ్యానవాదాలు మీకు mi వీడియోస్ chusi nenu chala సందేహాలు నివృత్తి చేసుకున్నాను chala పూజలు కూడా నేర్చుకున్నాను a పూజలు చేసుకుంటే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మీకు ధన్యవాదాలు 🙏
@sharadadevi1828
@sharadadevi1828 9 месяцев назад
Chala clear ga explain chesaru Guruvu gaaru🙏🙏
@bakkathatlanarsimhayadav2306
@bakkathatlanarsimhayadav2306 9 месяцев назад
Thank you so much ❤️ గురువుగారు పాదాభివందనాలు 🌹🌹🙏🙏
@soundaryatilakdevaguptapu5090
@soundaryatilakdevaguptapu5090 9 месяцев назад
7.25 my exact opinion... thanq for bringing that topic .... dhanyavadamulu sir... bhakti is more important
@surekhaanumala1553
@surekhaanumala1553 9 месяцев назад
Sir I feel that fatherly vibe while listening to you, seems like goddess has influenced you to share this knowledge with all of us. We are so blessed through you and May goddess always shower her blessings on your family and admins for doing such wonderful service. Thank you is a very small word for the effort you are putting in. Sri Matre Namah
@santhipriya3143
@santhipriya3143 9 месяцев назад
గురువు గారికి వారి కుటుంబ సభ్యులకు మా నమస్కారాలు
@swathiravikanth8069
@swathiravikanth8069 9 месяцев назад
Chala baga chepparu guruji,ee video tho andaram inka inka happy ga,bhakti ga chesukuntam guruji, mammalin ela bhaktiga chesukovalani ashirvadam evvandi🙏🙏🙏
@kantharajr5601
@kantharajr5601 9 месяцев назад
ಓಂ ಶ್ರೀ ಗುರುಭ್ಯೋ ನಮಃ ಹರಿಃ ಓಂ ಜೈ ಶ್ರೀ ಮಾತಾ ❤🙇🙏🤲🌺💐🌹🌼🌻🥥🍌 ತುಂಬಾ ಅತ್ಯದ್ಭುತವಾಗಿ ಒಳ್ಳೆಯ ವಿಚಾರವನ್ನು ತೀಳಿಸಿದಿರಿ ಧನ್ಯವಾದಗಳು 💐🙏🌺🙏💐🙏🙇🙇🙇
@kbs4275
@kbs4275 9 месяцев назад
Sri mathre namaha. Thank you for the wonderful explanations regarding the myths of Devi pooja. Our doubts got cleared. Namaskaram
@viajayalakshminatarajan5128
@viajayalakshminatarajan5128 9 месяцев назад
Namaskarams.Navaratri gurinchi chala baga chepparu. Thanks.
@rgnspiritual
@rgnspiritual 9 месяцев назад
నమస్కారం గురువు గారు వైష్ణో దేవి videos గురించి waiting అండి. శ్రీ మాత్రే నమః 🙏
@anithavenkatesh7934
@anithavenkatesh7934 9 месяцев назад
Thank u for sharing this information guruvugaru 🙏🙏🙏🙏🙏
@devipadarthi6892
@devipadarthi6892 9 месяцев назад
గురువు గారు చాలా చక్కగా వివరించారు....
@vanidurga8844
@vanidurga8844 9 месяцев назад
Naku eeroju poddune ee doubts vachaayi andi. Maa maatalu vinatte meeru video chesi na prasnalaki javaabulu ichaarum Chaala aascharyam ga vundhi. Sree Maatre namaha🙏
@kalit841
@kalit841 9 месяцев назад
Abba so beautifully said sir ...I get confidence whenever I see ur channel and speech...thanks a lotttt sir
@chinnapraveenkumar2100
@chinnapraveenkumar2100 9 месяцев назад
Chala Super ga chepparu guruvu garu 🙏 Sri matray namaha
@nagamani5326
@nagamani5326 9 месяцев назад
🙏🏻 శ్రీ మాత్రే నమః అండి 🙏🏻 విజయవాడ అమ్మవారి.అవతారాలు ఏ రోజు ఏమిటి ప్రసాదాలు ఏమి పెట్టాలి దయచేసి వివరాలు చెప్పండి శ్రీ మాత్రే నమః అండి
@happynessispathforthesucce9609
@happynessispathforthesucce9609 9 месяцев назад
Guruvu gariki vandanalu ❤ ninu ammani ma ammalo chusukoni chala prematho chusukuntanu ❤
@prabaakr1066
@prabaakr1066 9 месяцев назад
Navaratri gurinchi chala viviranga chepparu sir chala santhosham sir
@hymavathia280
@hymavathia280 9 месяцев назад
Nanduri garu entha manchi matalu cheparu super andaki kanivipu kaligincharu bayapeyey varu ekuva so bagavanthumemalini me kutumbani chalaga chudali ani bagavanthuni koruthunanu tq
@battulavenkatalakshmi6799
@battulavenkatalakshmi6799 9 месяцев назад
E okka video tho Naku unna anumaanaalu anni clear ayyaayi Guruvu Garu 🙏🙏🙏 dhanyavaadhaalu 🙏🙏🙏sri Vishnu roopaya namah shivaaya 🙏🙏🙏
@skslaksha
@skslaksha 9 месяцев назад
It is very informative and an eye-opener for our society
@satishmudhiraj963
@satishmudhiraj963 9 месяцев назад
ఈ వీడియో ద్వారా పల్లెల్లో మూఢ నమ్మకాలు చెప్పే వారికి కళ్ళు తేరుస్తాయి అని అనుకుంటున్నా.
@Jayasreerama786
@Jayasreerama786 9 месяцев назад
ఓం శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ
@rohiniuttarwar275
@rohiniuttarwar275 9 месяцев назад
ఎంత ఓపికగా చెప్పారు మీరు 🙏❤🙏🌝
@ranigadapa6368
@ranigadapa6368 9 месяцев назад
శ్రీ మాత్రే నమః ధన్యవాదాలు గురువు గారూ
@anithapawar5536
@anithapawar5536 9 месяцев назад
Chala manchi vishayalu chepparu guruvu garu🙏🙏
@srinivasgurram3586
@srinivasgurram3586 9 месяцев назад
అద్బుతం గ చెప్పారు గురువుగారు
@lavanyamadarapu2762
@lavanyamadarapu2762 9 месяцев назад
Bayalani tholagichatu shathakoti danayavadalu prathi roju me vedio kosam eduru chustuvuttunnamu🙏🙏🙏🙏🙏
@kandikondasanthoshkumar8267
@kandikondasanthoshkumar8267 9 месяцев назад
Chala baaga chepparu guruvugaaru.....
@anuradhayagnyamurthy8558
@anuradhayagnyamurthy8558 5 месяцев назад
Chala bagunndi. Very much appreciated and informative. Swami, ammavaru oka swaroopam. Understanding is difficult things. Thank you very much for your information.
@manojfbful
@manojfbful 9 месяцев назад
Great sir, clarification given of all doubts, especially varahi devi in gupta navaratri..... All is clear...Thank you 🙏🙏🙏
@veda_sravanthi_4911
@veda_sravanthi_4911 9 месяцев назад
చాలా బాగా చెప్పారు గురువుగారు 🙏🙏ఎంటో పిచ్చి జనాలు, అమ్మ నీ పూజిస్తే ఎం ప్రమాదాలు వస్తాయి..మాకు ఎలాంటి ఆనవాయితీ లేదు, గురువుగారు చెప్పిన తరువాత start చేసం, em చెడు జరగదు..మీకు పూజ చెయ్యడానికి భయం వేస్తుంది అంటే మీకు అమ్మ మీద doubts ఉన్నటే... కొంత మంది లలిత సహస్ర నామాలు చదవచ్చా అని అడుగుతున్నారు🤦...
@vennelakapalavoi6708
@vennelakapalavoi6708 9 месяцев назад
Really you are so great👏👏
@MsPandu1234
@MsPandu1234 9 месяцев назад
Danyawadalu guruvu garu ..sandehalu nivriti chesinanduku🙏
@iamSaiADITYA
@iamSaiADITYA 9 месяцев назад
ధన్యవాదములులు గురువుగారు 🙏 శ్రీ మాత్రే నమ: 🙏🙏🙏
@sahasrawonders7823
@sahasrawonders7823 9 месяцев назад
Namaskaram guruvu garu good info
@madhavireddy4236
@madhavireddy4236 9 месяцев назад
Chala baga chepparu guruvugaru 🙏meeku shathakoti padabi vandanalu.🙏sri gurubyo namaha🙏
@sandhyac6485
@sandhyac6485 9 месяцев назад
ఓం శ్రీ మాత్రే నమః నేమాని సుబ్బా రావు పంతులు గారి గురించి విడియో చేయండి🙏
@balajikarala4994
@balajikarala4994 9 месяцев назад
చాలా సమాచారం సమాచారం అందించారు
@savithas2922
@savithas2922 9 месяцев назад
Very nice information very helpful
@sreesreenivas635
@sreesreenivas635 9 месяцев назад
గురువు గారికి నమస్కారములు
@nirmalar8469
@nirmalar8469 9 месяцев назад
శ్రీమాత్రే నమః విజయవాడ కనకదుర్గ గుడిలో ఖడ్గమాల పూజ చేయించుకున్నప్పుడు శ్రీ చక్రము దుర్గామాత తో ఉన్న రాగి ప్రతిమ ఇచ్చారు. శ్రావణమాసంలో వైజాగ్ కనకమహాలక్ష్మి అమ్మవారి కుంకుమ పూజ చేసినప్పుడు యంత్రంతో కూడిన ప్రతిమ ఇచ్చారు. వాటిని మేము అప్పుడు పూజలు చేశాము. ఇంటికి ఇచ్చారు. మీరు యంత్రాలు పూజ చేయవద్దు అంటున్నారు కదా, మేము మరి వాటిని ఏమి చేయాలి? తెలియజేయగలరు 🙏
@Teluguishqhindi
@Teluguishqhindi 9 месяцев назад
Mamalni ana valaki mire answer icharu. Thank you sir.
@seetharam.k9462
@seetharam.k9462 9 месяцев назад
Meru chala baga chepparandi.
@Amithsai384
@Amithsai384 9 месяцев назад
Ayya nanduri garu meeru entha mandi enni questions adigina prathi daniki opika ga samadanam cheptunanduku na shathkoti vandanalu sir meeru me family ammvari blessings me blessings maku undali we r so lucky andi Thankyou Thankyou so much.
@asrithap2134
@asrithap2134 9 месяцев назад
Thank you so much for clarification..your efforts and time in bringing this to us..🙏
@rajkumargadipelly918
@rajkumargadipelly918 9 месяцев назад
Chala Adbhuthanga vivarincharu guruvu gaaru 🙏🙏🙏🙏🙏 meelanti vallu hindu samajaniki chala avasaram
@sampathnarayanan5250
@sampathnarayanan5250 9 месяцев назад
Very well said
@user-wk7rw7hw5s
@user-wk7rw7hw5s 9 месяцев назад
ఓం శ్రీ గురుభ్యోనమః q🙏🙏
@nalinib7994
@nalinib7994 9 месяцев назад
Namaste guruji i request for those belive in gurujis messages and poojas and slokhas I am be benifited we can solve ur problems without taking help from others only we must have faith and devotion .tq u very much guruji.nalini Babu.
@Hari_Dhan7
@Hari_Dhan7 9 месяцев назад
🙏🙏🙏 guru garu please please let me know for durgha sapta shati parayan aniki mantropadesham kavala da chesi teliya cheyandi. Navratri modalaipotundi andukani please From davangere karnataka
@subbareddykonala2540
@subbareddykonala2540 9 месяцев назад
ధన్యవాదములు గురువుగారు 👣🙏
@raghavaraochitturu6109
@raghavaraochitturu6109 9 месяцев назад
శ్రీ మాత్రే నమః 🙏🙏
@jyothinarendra1198
@jyothinarendra1198 9 месяцев назад
చాలా బాగా చెప్పారండి సందేహాల గురించి 🙏🙏 ధన్యవాదాలు
@neerajasrivastav714
@neerajasrivastav714 9 месяцев назад
Guruvu gariki padhabi vandhanalu🙏🙏
@vasanthik4121
@vasanthik4121 9 месяцев назад
🌺 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🌺 🌺🌺 శ్రీ మాత్రే నమః 🌺🌺 ఓం శ్రీ దుర్గాదేవి నమః
@anithavenkatesh9782
@anithavenkatesh9782 9 месяцев назад
ఓం శ్రీ గురుభ్యోనమః 🌹🚩🙏
@Sirigireddy.Sridevi
@Sirigireddy.Sridevi 9 месяцев назад
Chala Baga chepparu guruvu garu, namaskaramulu.
@sirishaanil684
@sirishaanil684 9 месяцев назад
Yenta beautiful ga explain chesaru guruvugaru thanku so much mi runam yela thirchukovalo teliyadam ledhu
@venkataraopeddineni8114
@venkataraopeddineni8114 9 месяцев назад
🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏
@giribabu6368
@giribabu6368 9 месяцев назад
Swamy shasthi Devi vratham gurinichi chaeppandhi please
@ghariprasad99
@ghariprasad99 9 месяцев назад
🙏 నమస్కారం గురువు గారు
@user-rj1nv8ff8o
@user-rj1nv8ff8o 9 месяцев назад
Sir Sri chakram rules and regulations chepandi pls
@samyukthapittala1283
@samyukthapittala1283 9 месяцев назад
Aia swami neku vala vala namaskaralu. Maku dout una..? Aninteke answer. Chestharu chala happy. Me video s chusthunte. Kanilu agauv. Aia
@radhamahi7348
@radhamahi7348 9 месяцев назад
Guruji navaratri modhati roju అమవాస్య guruji aaroju pedhalaku chestha mari ela
@d.s.reddyking1015
@d.s.reddyking1015 9 месяцев назад
Thanks 👍🙏🙏🙏 గురువు గారు
@mharshavardhan1998
@mharshavardhan1998 9 месяцев назад
Namaste guruvugaru shivananda lahari gurinchi cheppandi
@samyukthagatla
@samyukthagatla 9 месяцев назад
శ్రీ గురుభ్యోనమః... 🙏🙏
@subashgosula1120
@subashgosula1120 9 месяцев назад
Nuvu chepindi correct 100 guru garu edi chepina nijame guruvu gariki shatakoti vandanalu
@Raziya9589
@Raziya9589 9 месяцев назад
Chala thanks andi... Nijamga na doubt A durgama mi chetha clarify chayinchindhi... Indhake anukunanu... Naku dussera pooja cahyalani undhi but kalasam petukovala? Leda? Enti ani... Chala alochinchanu.. Amma nve naku samadham evali ani korkunanu... Me video lo na doubts clarify chesaru... Nakosame e video echinatunaru..... Chala thanks andi
@padmavathikamapanthula491
@padmavathikamapanthula491 9 месяцев назад
🙏🏻 ధన్యవాదాలు సర్
@beechaniraghuramaiah3017
@beechaniraghuramaiah3017 9 месяцев назад
🙏🙏🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమహా 🙏 ఓం నమో భగవతే వాసుదేవాయ 🙏 ఓం నమో భగవతే రుద్రాయ 🙏
@kiranjyothika1268
@kiranjyothika1268 9 месяцев назад
GuruGaru, Meeku Dhayanavadamulu 🙏🙏
@syamalakasavarajukasavaraj1763
@syamalakasavarajukasavaraj1763 9 месяцев назад
Guruji last time rojuko dhyana slokam chepparu plz pdf pettandi dhyana slokalu srivani demo lo levu
@Rikkavamakshi
@Rikkavamakshi 9 месяцев назад
Sri vistnurupaya namahshivaya🙏🙏🙏🙏🙏🙏guruvu gariki padabivandanalu 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐
@kamakshichannel8181
@kamakshichannel8181 9 месяцев назад
Guru garu ki wandanalu. Guru garu bagala mukhi sadhana gurunchi chepandi
@manjulakirankumar7284
@manjulakirankumar7284 9 месяцев назад
Gurugaru, pls share the yadapadabrastam mantra
@mmeena6803
@mmeena6803 9 месяцев назад
Danyavadamulu guruvu garu
@gvnprasanthi8786
@gvnprasanthi8786 9 месяцев назад
Chandi sapta sati parayanam gurinchi vivarinchandi guruvu gaaru
Далее