Тёмный

అమ్మ నాన్న కొట్టుకు పోయారు | Khammam Flooding Victims Emotional Words Their Parents | Khammam 

SumanTV Tirupati
Подписаться 196 тыс.
Просмотров 1,2 млн
50% 1

Watch ► అమ్మ నాన్న కొట్టుకు పోయారు | Khammam Flooding Victims Emotional Words Their Parents | Khammam Latest Updates | Khammam Heavy Water Flooding ‪@sumantvtirupathi‬
#latestnewsupdates #vijayawadarain #floods #heavyrainupdates #viralvideo
SumanTV Tirupathi is one of the leading News channels which the delivers National and International And Regional News Streaming 24/7.
SumanTV Tirupathi has its wings spread all over the world to deliver the trustful News channel Dedicated to General News, Live Reports, Breaking News, Sports News, Weather News, Entertainments, Business Updates, Big Debates, Exclusive Interviews and Much More
#sumantvtirupathi #latestnewsupdates #telugunews #sumantv #ExclusiveInterview #TeluguInterviews #Sumantvdigitalnews #digitalnews #LatestInterviews #latesttelugunewsupdates
Thanks For Watching
- Team SumanTV Tirupati

Опубликовано:

 

15 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,5 тыс.   
@Svar1309
@Svar1309 11 дней назад
పడిన కూడ ఆ చెట్టు పట్టుకో నానా.. అని చివరి నిమిషంలో కూడ కొడుకు గురించి ఆలోచించాడు😢తల్లితండ్రుల ప్రేమకి ఏది సాటిరలేదు ❤😭😭😭
@AnuPalaparthi-n2e
@AnuPalaparthi-n2e 11 дней назад
❤💯🙌
@supreemsreenu2952
@supreemsreenu2952 11 дней назад
😢😢😢😢
@muhammadyakubpasha6651
@muhammadyakubpasha6651 11 дней назад
😭🙏💕
@SravaniB-hy5cf
@SravaniB-hy5cf 9 дней назад
😢😢😢
@madhaviraj1828
@madhaviraj1828 9 дней назад
😢😢😢
@GollaRanjithkumar
@GollaRanjithkumar 12 дней назад
శివ ఎంత గోరం స్వామి ఆ పిల్లలు కి నువ్వే అండగా ఉండాలి శివయ్య
@manuboutique385
@manuboutique385 12 дней назад
😭 అసలు ఏడుపు ఆగడం లేదు.. కనీసం ఆ పిల్లలకి ఉండానికి ఇల్లు అలాగే వల్ల చదువులకు అయ్యే ఖర్చు ఐన ప్రభుత్వం చేస్తే భగుంటది. 😭😭😭😭😭 పిల్లలు అనాధలు ఐపోయారు. ఏడుపు ఆగడం లేదు. 😭😭😭😭
@chaits4377
@chaits4377 11 дней назад
kachitangaa chesthaaru..
@ManasaAllamwar
@ManasaAllamwar 11 дней назад
E okkavisham lo ne kadhu prabuthvam annitilonu manalni munchesthundhi😢💔
@BalaRatnam-vr2su
@BalaRatnam-vr2su 11 дней назад
ఆ చిన్న బాబు ఏడుస్తుంటే నాకు ఏడుపు వచ్చింది వాళ్లీద్దరిని దేవుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను
@panugantiprathyusha375
@panugantiprathyusha375 11 дней назад
తమ్ముళ్లు ఏడ్వాకండి ప్లీస్ 😢😢 దేవుడు మీకు అన్యాయం చేశాడు , మీకు మంచి జరగాలని కోరుకుంటున్న 😢😢
@saichandu9368
@saichandu9368 12 дней назад
Reporter ki respect ivvochu ee interview chusaka...chala humble ga interview chesadu
@sreedevisanty7540
@sreedevisanty7540 12 дней назад
నాకు మీలాంటి ఇద్దరు పిల్లలు ఉన్నారు, మీ బాధ వర్ణన్నాతీతం, నాకు చాలా ఏడుపు వచ్చింది, ఆ దేవుడిని కొరుకుంటున్న, మీ ఇద్దరికి మానసిక ధైర్యం ఇవ్వాలని, ఎవరు మనకు శాశ్వతంగా పరిస్కారం చూపించారు నానా, మన తల్లితండ్రులు కూడా మనకు పరిస్కారం చూపరు దానికి ఉదాహరణ గా ఇప్పుడు జరిగింది, ఎవరు ఏమి చేయటం లేదు అని బాధ పడకండి నానా, స్వతహగా కష్టపడి బాగా బ్రతికితే మిమ్మల్ని చూసి సంతోషిస్తారు పైనున్న మీ తల్లిదండ్రులు 😢😢😢😢🙏🙏🙏
@gujjelasatyavathi3368
@gujjelasatyavathi3368 9 дней назад
Ni family ku jarigitey ni pillalaku kuda alagey chestaremo prajaluu...chi tu
@GirijaRaichoor
@GirijaRaichoor 12 дней назад
వాల్లని చూస్తుంటే చాలా భాధగా ఉంది అమ్మానాన్నలను ఒకేసారి దూరం చేశాడు భగవంతుడు 😢 పిల్లలకు జాబ్ ఇస్తే బాగుంటుంది....
@MalojiMalojipremkumar446
@MalojiMalojipremkumar446 11 дней назад
తల్లి తండ్రి లేని లోటు ఇ భూమి మీద ఎవ్వరు తీర్చలేరు 😭😭
@jmr5139
@jmr5139 12 дней назад
కంట్లో నీళ్లు వస్తున్నాయి తమ్ముళ్లు. మీ ఇద్దరికి జాబ్స్ ఇవ్వాలి
@dudekulamastani9553
@dudekulamastani9553 12 дней назад
😢
@Myworld57985
@Myworld57985 11 дней назад
🙏🙏🙏🥺🥺🥺
@bademraju4280
@bademraju4280 11 дней назад
🥲😭😭
@BushraAnjum-ol7lw
@BushraAnjum-ol7lw 11 дней назад
Sssss
@shailajashailaja6431
@shailajashailaja6431 11 дней назад
Ssss😂😂
@balakrishan3091
@balakrishan3091 12 дней назад
వారికి మంచి గృహం కట్టివ్వాలి గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలి
@gangadhark2424
@gangadhark2424 12 дней назад
ఫాస్టఫాల్ ఉచితలు ఉండకూడదు
@pavar_star_fans
@pavar_star_fans 11 дней назад
Vuchithalu anaku bro adhe intlo vaalla certificates vunte appudu am chesthav.ippudu money ekkadidhi vallaki​@@gangadhark2424
@SkSkmouli
@SkSkmouli 11 дней назад
Emduku govt job ivvakudadu
@manafamilycookings4657
@manafamilycookings4657 11 дней назад
పిల్లలు ఉండడానికి ఇల్లు ప్రభుత్వం జాబులు కూడా ఇవ్వాలి అని కోరుకుంటున్నా 🙏🏾🙏🏾
@jangampavitra2636
@jangampavitra2636 7 дней назад
😢😢😢
@chandravatimada650
@chandravatimada650 12 дней назад
అమ్మ నాన్న ని ఎలాగా తీసుకురాలేదు ప్రభుత్వం వాళ్ళిద్దరికీ మంచి ఇల్లు ఇచ్చి ఇద్దరికీ చదువులు చెప్పే మంచి ఉద్యోగాలు ఇప్పి వలసిందిగా కోరుకుంటున్నాము సాయిరాం
@iconshiva6323
@iconshiva6323 12 дней назад
భగవంతుడా ఏంటి భయానక పరిస్థితి...నిమిషాల్లో .ఇద్దర్నీ కోల్పోవడం ఎంత బాధాకరం.
@tmohanrao5462
@tmohanrao5462 11 дней назад
Kannillu aagaledhu 😢😢😢
@geethac5596
@geethac5596 11 дней назад
pagavadiki kuda elanti paristiti rakudadu antaru adi edenemo vallanu chustunte chala edupuvastondi Devudaa 😢.
@rajasripotukuchi5805
@rajasripotukuchi5805 11 дней назад
నేను విడియో చూస్తూంటే ఏడుపు ఆగటం లేదు🙏🙏
@akhilpooja334
@akhilpooja334 11 дней назад
9:48 to 9:50 కన్నీరు ఆగలేదు😭😭, ఆ బాబు ఏడుస్తుంటే గుండె బరువెక్కుతుంది అయ్యో ఏం చేయలేని పరిస్థితి వాళ్ళది.. అనారోగ్యం తో హాస్పిటల్ పడి ఉన్న, ఆస్తులు అమ్ముకొని అయినా కాపాడుకునే వాళ్ళు.. దేవుడు అన్యాయం చేసాడు..😭😭
@Bhagya398
@Bhagya398 11 дней назад
😭😭😭
@vijaybabu2458
@vijaybabu2458 8 дней назад
దేవుడు అన్యయస్తుడు కాదు అండి.... దేవుడు లేకుంటే మనం లేము... వాళ్లకు అంతా వరకే రాసి పెట్టీ ఉంది... వేరేలా అనుకొవొద్దు. ప్లీజ్.
@aravindbabu9239
@aravindbabu9239 12 дней назад
ఆ ఇద్దరు పిల్లలకి గవర్నమెంట్ జాబ్ ఇప్పించవలసిందిగా కోరుతున్నాము అదియు కాకుండా ఇద్దరిని గవర్నమెంట్ దత్తత తీసుకోవాలా
@rajusamuel1137
@rajusamuel1137 12 дней назад
Yes 💯💯👍😭🥲😭🙏
@sunithagaddam3620
@sunithagaddam3620 12 дней назад
Avunu 😭🙏🙏🙏
@pathanhaseena5757
@pathanhaseena5757 12 дней назад
Yes
@jhansilakshmi3740
@jhansilakshmi3740 12 дней назад
Ela yentha mandhiki estharu government jobs...vallaki chaduvuku government responsible teskovali...valla Kalla meeda vallu nilabadutharu....anthe kaani... government jobs ante yela .
@Priya-c8n
@Priya-c8n 12 дней назад
Govt job enduku ippinchali vallu already graduates private jobs vastai,, govt 10lakhs daka istadi
@sindhu5225
@sindhu5225 11 дней назад
చాలా బాధ గా ఉంది నాన్నా.. కడుపు తరుక్కుపోతుంది 😢😢😢😢,.. ధైర్యంగా ఉండండి నాన్నా ఆ దేవుడే మిమ్మల్ని కాపాడుతాడు 🙏🏻🙏🏻🙏🏻బాధ గా ఉంది, కళ్ళంటా నీళ్లు ఆగడం లేదు, నా బంగారు తండ్రుల్లు మీ బాధ ఎవరు తీర్చలేంది.. మీకు ఏం help కావాలో చెప్పండి నాన్నా.. మేమందరం అండగా ఉంటాం..😢😢😢
@indian4134
@indian4134 12 дней назад
Mrng 4 కి చెప్పితే 1 30 అంటే 9 hr 30 min.... ప్రభుత్వం ఈ టైం లోపల ఒక హెలికాప్టర్ పంపలేక పోయిందా.... అదే రేవంత్ ఫ్యామిలీ ఈ సిట్యుయేషన్ లో ఉంటే ప్రభుత్వం వదిలేస్తదా???కన్నులలో నుంచి నీరు వచ్చాయి... ఎంత టెక్నాలజీ పెరిగిన కనీసం ప్రజలను అప్రమత్తం చేయలేక పోయింది.... ఇది ఆహ్ పిల్లలు లైఫ్ లాంగ్ మర్చిపోగలరా...
@sugunasuri972
@sugunasuri972 12 дней назад
😢
@maarampellisaroja6707
@maarampellisaroja6707 12 дней назад
రేవంత్ sir daggara pani chese vallu valla daggara వర్క్ chese vallu mundu pattinchukovali kada vallu sir ki chepte telustadi madyalo vunde valle munchestunnaru
@BushraAnjum-ol7lw
@BushraAnjum-ol7lw 11 дней назад
S vallaku chala time unnindi vaalaku help cheyalsi unnindi
@SupriyaLatha
@SupriyaLatha 11 дней назад
Waste Government no responsibility for public.
@DeergasiKumari
@DeergasiKumari 11 дней назад
Gud question
@reddi.sanyasinaidursnaidu1232
@reddi.sanyasinaidursnaidu1232 11 дней назад
యాంకర్ అడిగిన విధానం ఎక్సలెంట్❤
@hanumandlaaruna3635
@hanumandlaaruna3635 12 дней назад
అదే ప్లేస్ లో ఒక మినిస్టర్ కుటుంబం ఉంటే ప్రభుత్వం పట్టించుకోకుండా వదిలిపెట్టేదా
@brightstar2662
@brightstar2662 12 дней назад
Avunu kada
@itsmeluckylakshmi6048
@itsmeluckylakshmi6048 12 дней назад
😢😢😢😢😢 pedavalaku evaru help cheyaru bro
@maheshaavula7465
@maheshaavula7465 11 дней назад
​@@ajaydileep4325siggu anipinchatledhara koncham ayina Floods vacche mundhu fre caution s thisukovalsinadhi evarra govt lekapothe ....
@rameshdarling2987
@rameshdarling2987 11 дней назад
Adi point
@ajmeerakalyan7987
@ajmeerakalyan7987 11 дней назад
ఎన్ని హెలికాప్టర్ లు దిగేవో...
@udayasriranga-wm9yy
@udayasriranga-wm9yy 11 дней назад
ఇలాంటి బాధ పగవాళ్ళకి కూడ రాకూడదు మేము 1986 అండ్ 1990 లో ఈ లాంటి బాధ ఫెస్ చేశాము 😢😢😢 మీరు చల్లగా ఉండాలి అని ఆ దేవుడి ని ప్రరిస్తున్నాను
@balakrishan3091
@balakrishan3091 12 дней назад
తమ్ముళ్లు ఇద్దరికీ దేవుని కృప తోడుండాలి గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలి గాడ్ బ్లెస్స్ యు తమ్ముళ్లు
@SripatiLavanya
@SripatiLavanya 12 дней назад
😢 yesayya
@Youtubee123-u3g
@Youtubee123-u3g 12 дней назад
Govt jobs ivaaali
@acp1697
@acp1697 12 дней назад
Amen
@Jeevan919
@Jeevan919 11 дней назад
Vallu Muslims help cheyyodu
@acp1697
@acp1697 11 дней назад
@@Jeevan919 muslims aythe enti andharu manushule kadha, Jesus will help his children.
@PrathibaKollu
@PrathibaKollu 11 дней назад
Not able to control my tears , while listening to those kids painful words. Br strong nana both of you, may God gives strength and energy to face this situation 🙏
@durgakanka1529
@durgakanka1529 12 дней назад
Sorry naanna దేవుడా వారికి ధైర్యాన్ని ఇవ్వు
@BNRdora
@BNRdora 11 дней назад
అందరు మాటలు చెప్పే వాళ్లే ఒక్క హెలికాప్టర్ తేలేక పోయారు ఆరు గంటల సమయం ఉంది
@bottushivanaidu9806
@bottushivanaidu9806 12 дней назад
నిజంగా ఈ వీడియో చూస్తుంటే కళ్ళలో నీళ్ళు ఆగడం లేదు......ఏం గవర్నమెంట్ రా బాబు ఛీ 😢😢
@syedirfan3845
@syedirfan3845 11 дней назад
చాలా భాధగా ఉంది సార్ వీళ్ళను గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలి సార్ సాటి మనిషి బాధాలో ఉంటే మానవత్వం ఉన్న మనిషీ గా అందరం ఒకరినొకరం సహాయం చేసుకోవాలి సార్ 😢
@Vikram.589
@Vikram.589 12 дней назад
భయపడకండి ఏది శాశ్వతం కాదు భగవంతుడు కొన్ని తీసుకున్నాడు అంటే చాలా ఇస్తాడు ధైర్యంగా నిలబడండి 👍🏻
@sailajasailu6653
@sailajasailu6653 12 дней назад
తల్లి తండ్రి లేకుండా ఎన్ని ఉన్న వెస్ట్ అన్న 😭😭😭
@rameshdarling2987
@rameshdarling2987 11 дней назад
​@@sailajasailu6653yess asalu praname tesukupothe inkenti body unte entha alage dad and mother lekapothe inkemisthadu
@Vikram.589
@Vikram.589 11 дней назад
@@sailajasailu6653 చెల్లెమ్మ తెలుసు కానీ పోయినవారు తిరిగి రారు కదా,, మనం ఇప్పుడు వాళ్ళకి ధైర్యం చెప్పాలి 👍🏻
@user-mh5gw3gy5n
@user-mh5gw3gy5n 11 дней назад
Nice​@@sailajasailu6653
@veerabhadras2036
@veerabhadras2036 11 дней назад
తమ్ముడు అమ్మ నాన్న ఎప్పుడూ మీ మాతోనే ఉంటారు. అది మీరు దైర్యం గా నవ్వుతూ ఉన్నప్పుడు.వాళ ఆత్మకి శాంతి కలుగుతుంది,🙏🙏
@NakkaRamani-x9e
@NakkaRamani-x9e 12 дней назад
Please vaalla ఇద్దరికీ కూడా జాబ్ ఇవ్వాలి.gvt.ఇల్లుకూడ కట్టి ఇవ్వాలి.ఎందుకంటే కాపడలేక పోయారు కాబట్టి. దయచేసి న్యాయం చెయ్యండి.
@_aheadofthecurve
@_aheadofthecurve 11 дней назад
Dear Neighbours, please don't let them to sleep alone until they get strong. Please provide some food and console them. Loosing parents at this age won't digest, even both of the brothers have no courage to bear their parents death. So please stand for them . Tell them words to make their minds strong please 😭😭😭😭😭😭😭
@_aheadofthecurve
@_aheadofthecurve 11 дней назад
Brother's won't your parents take life insurance policy please remain yourself. If S it will definitely help you brothers. Those who watched this comment and know about these boys then please take this point to them 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@Nani123-e6o
@Nani123-e6o 12 дней назад
గవర్నమెంట్ వాళ్ళాకి ఇల్లు కట్టివాలి 😢😢😢
@sridevikanamathareddy4237
@sridevikanamathareddy4237 12 дней назад
వినాయక చవితి సంబరాలు చేయకండి.. ఆ ఖర్చుని ఇలాంటి సహాయర్ధులకు ఇవ్వండి.. నేను 3000₹ ఇచ్చాను.. మీరు కూడా మీ comforts కొంచెం తగ్గించుకుని సాయం చేయండి
@Hanumachowhan
@Hanumachowhan 12 дней назад
కాంగ్రెస్ , BRS ,BJP అని విమర్శించుకోవడం కాకుండా... ప్రస్తుత గవర్నమెంట్ వాళ్ళిద్దరికీ job ఇవ్వండి...ప్లీజ్....
@kusumesrinivas1924
@kusumesrinivas1924 11 дней назад
Government jobs evadi please🙏
@Akhila2420
@Akhila2420 11 дней назад
పాపం తలి తండ్రి చాటు పిల్ల లు నాకు ఏడుపు వస్తుంది బాబు దేవుడు ఇద్దరూ పిల్లలు ను ఆశీర్వాదం ధించాలి
@padmaplayschool6567
@padmaplayschool6567 12 дней назад
చాలా భాద గా అనిపిస్తుంది ఇద్దరికీ ప్రభుత్వ ఉద్యోగం కలిపించది
@jayasribhogi3034
@jayasribhogi3034 11 дней назад
నిజంగా చాలా భాధగా ఉంది. కన్నీళ్ళు ఆగట్లేదు😰😰😥😥😥😥దేవుడా నువ్వే వాళ్ళకి దారి చూపించు🙏🙏🙏
@saradadeviyalamanchili5196
@saradadeviyalamanchili5196 12 дней назад
చంద్రన్నా, ఆ బిడ్డలు ఇద్దరికీ న్యాయం చెయ్యండి. చాలా దుఃఖం వస్తుంది 😭😭😭😭😭😭😭😭😭😭😭😭
@ShaikKareemji-hk1rc
@ShaikKareemji-hk1rc 11 дней назад
Adi Telangana andi ap kadu
@VijaykranthikumarBeerelly
@VijaykranthikumarBeerelly 11 дней назад
Pls valla adrss pettandi
@RamaniSridhar-lc8es
@RamaniSridhar-lc8es 11 дней назад
Screen pai account number icharu choodandi​@@VijaykranthikumarBeerelly
@emimadavid2874
@emimadavid2874 11 дней назад
They are from tng govt
@bhavanicreations4300
@bhavanicreations4300 12 дней назад
దేవుడా ఆ బిడ్డలకు ధైర్యాన్ని ప్రసాదించు తండ్రి..... ఆ తల్లి తండ్రి ఆత్మలకు శాంతి కలగాలని దేవుణ్ణి కోరుకుంటున్నాను 🙏🙏 ఇటువంటి పరిస్థితి ఎవరికి రాకూడదు దేవుడా......🙏🙏
@padmajapadmaja7050
@padmajapadmaja7050 12 дней назад
😭😭😭😭😭😭😭 తముడు వల్లకి న్యాయంజరగాలి మంచి ప్రభుత్వ ఉద్యోగాలు రావలినకు చాలసేపు కన్నీరు ఆగలేదు
@baddambhavanireddy5198
@baddambhavanireddy5198 12 дней назад
గుండె తరుక్కుపోతుంది వీళ్ళని చూస్తే 😭😭.దేవా ఆబిడ్డలని మీరే ఆదరించండి తండ్రి 😭🙏🏿🙏🏿. వారి కన్నీళ్లు తుడవండి, వారికి సహాయం చేయండి 😭😭🙏🏿. ఏడవకండి నాన్న దేవుడే మీకు సహాయం పంపిస్తారు. జాబ్ ఇవ్వండి సార్ ఇద్దరికీ
@dreamboy7518
@dreamboy7518 12 дней назад
నా జీవితం లో ఫస్ట్ టైమ్ ఏడుపు వస్తుంది justice for kids
@vishnube6046
@vishnube6046 12 дней назад
no one can replace your loss,very sorry for this 😢😢 may you get some strength to overcome this :(
@KarunasriAkkireddyAkkireddy
@KarunasriAkkireddyAkkireddy 12 дней назад
Cm గారు వాళ్ళకి gvt జాబ్స్ ఇవ్వండి సార్ మీకూ జీవితకాలం రుణపడిఉంటారు అయ్యా
@RakeshRaj-dz2rk
@RakeshRaj-dz2rk 3 дня назад
ఎం కష్టం వచ్చింది తమ్ములు ఆ దేవుడు మీ తల్లి తండ్రుల కి ఆత్మ శాంతి ప్రసాదించాలని మొక్కుతున్న నా వంతు !! గాడ్ బ్లెస్ యు !!
@DunnavijaykumarDunnavijaykumar
@DunnavijaykumarDunnavijaykumar 12 дней назад
ఆ ఇద్దరు ‌అన్నయ్య లకు గవర్నమెంట్ జాబ్ ఇప్పించవలసిందిగా కోరుకుంటున్నాము అలాగె వారికి‌ ఇల్లు కట్టించాలని కోరుకుంటున్నాము
@DanielpaulBisoyi
@DanielpaulBisoyi 11 дней назад
దేవుడు ఈ కుటుంబానికి ఆదరణను దయచెయును గాక ప్రభుత్వం వారు ఈ ఇద్దరికి ఉద్యోగం ఇవ్వాలని కోరుతున్నాను భయపడకండి బ్రదర్స్
@mudigulamrajeswari5729
@mudigulamrajeswari5729 12 дней назад
Job ఇవ్వండి ప్లీజ్
@kandakatlaanjali8225
@kandakatlaanjali8225 12 дней назад
Nti andi.... aardhika saayam cheyamani ,oka manchi house vallaki kattinchaalani govt ni demand cheyandi,valla studies ki help cheyamani adagandi...anthe kani job ani adagakandi sir/madam...govt job anedi konni kotla mandi yuvatha lakshyam..... years kashtapadi govt job ki try chestunnaru..ila kashtam vachindi ani evarikj padithe vallaki ela istharu andi....govt job e lakshyamgaa chesukuni chaduvutunna valla paristiti nti okkasaari aalochinchandi.
@archanareddy4108
@archanareddy4108 12 дней назад
Ha govt. Help cheyali ,illu kattiyali anthe kani job ante years nundi kastapade vallu unnaru okka job kosam
@hdxstatus6771
@hdxstatus6771 12 дней назад
​@@kandakatlaanjali8225are howle valu ippudu anadhalu ra valaki enthamandhi unna ... 😢...valu unna situation lo valu entha manchi education ichina valaki ekkadhu..vala parents normal ga chanipothe parledhu bro but two states ki telsu chala badly 😢ga chanipoyaru....adhe situation miku or me family ki oste niku entha mandhi University lo vesina nee mind appude anni marchipotaya...enthaina parents broo😢💔 kanisam chadave valakaina mana govts jobs ivvavu kanisam vilakaina govt job ravali ani koruko bro nuvvanukunatu chaduv kunnavalake govt jobs ostunai ani anukovadam ne brama... money matter bro ..money does anything...
@hdxstatus6771
@hdxstatus6771 12 дней назад
@@archanareddy4108 🫡 thu....
@Eshwarchander
@Eshwarchander 11 дней назад
@@kandakatlaanjali8225 Truth Spoken Broh....!!
@NagalaxmiPodeti
@NagalaxmiPodeti 12 дней назад
ఆ ఇద్దరి పిల్లలకి కచ్చితంగా జాబ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా తీరని అన్యాయం జరిగింది ఈ విధంగా అయినా న్యాయం జరగాలి 😢
@RamaDevi-nf2pf
@RamaDevi-nf2pf 12 дней назад
ఇప్పుడు ఏం జరుగుతాదో ఏమవుతాదో ఏ మానవుడికి తెలియదు ఒకరిని నిందించనవసరం లేదు తిట్టుకొని అవసరం లేదు దేవుని చిత్తం ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకే వాళ్ల ఆయుష్ పేదవాడైనా ధనవంతుడైన ఒకటే చావుకి 🙋 తమ్ముళ్లు కోల్పోయిన దానికోసం బాధపడకండి ముందున్న మీ భవిష్యత్తు కోసం సిద్ధపడండి ✝️ దేవుడు మీకు తోడై ఉండును గాక👏
@injetireena3658
@injetireena3658 10 дней назад
Amen
@nelipudisravani924
@nelipudisravani924 8 дней назад
Aha devudu appudu manchi vallane thisukuni vellipothadu😢😢
@syediqbool2433
@syediqbool2433 11 дней назад
ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉండి ఇద్దరు పేద ప్రజలను కాపాడలేని మంత్రులు వెంటనే రాజీనామా చేయాలి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు తలుచుకుంటే సొంత హెలిక్యాప్టర్ కొని రక్షించే ఎంత కెపాసిటీ ఉంది అతనికి కానీ నాకెందుకులే అని ఊరుకున్నాడు కాంగ్రెస్ ప్రభుత్వానికి పేద ప్రజలు అంటే చులకన
@ChittiOAndhraAmmaie
@ChittiOAndhraAmmaie 12 дней назад
వాల మాటలు వింటుంటే కళ్లతో నీళ్లొస్తున్నాయే, తెలియకుండానే ప్రభుత్వం వాలకి ఏదైన దారి చూపించాలి😢😢
@DrPDRao-mb4sb
@DrPDRao-mb4sb 12 дней назад
డ్రోన్ ద్వారా lifejackets పంపించినపుడు ఒక త్రాడు నీ పంపించి...ఇంటి కీ ఉన్న పైపులకి కట్టి ఇటువైపు.....బంక్ ఉంది దానికి ఎత్తులో కట్టి వాళ్ళని బయటకి లాగే అవకాశం ఎంతో ఉంది అయినా.... కపడలేకపోయారు....
@Ramvarshitha32
@Ramvarshitha32 12 дней назад
6:47 దగ్గర నుంచి చాల బాధగా అనిపించింది పాపం వాళ్ళని చూస్తే!!!! Pls government support them
@paddusaisetti9354
@paddusaisetti9354 10 дней назад
😢😢😢
@tuurpuleekharti5624
@tuurpuleekharti5624 11 дней назад
తమ్ముళ్లు నాన్నా అమ్మా మీతోనే దేవుని దయతో తోడుగా ఉంటారు RTI AND SOCIAL ACTIVIST 😢
@scfreefiregamers8621
@scfreefiregamers8621 12 дней назад
ఆ ఇద్దరి పిల్లలకి గవర్నమెంట్ తరుపు నుంచి ఉద్యోగాలు ఇవ్వాలి
@Raamsvlogsfoods
@Raamsvlogsfoods 11 дней назад
తల్లి తండ్రులని ఇద్దర్ని కోల్పోవడం.. కూడు, గూడు.. సర్వస్వం కోల్పోయి నిజంగా ఆనాధలు అయ్యారు పాపం 😭😭 నిజంగా వాళ్ళను ఆదుకోండి...
@jyothikancharla4645
@jyothikancharla4645 12 дней назад
😢😢😢 దేవుడా పిల్లలు edustunteyyy edupostundi దేవుడా
@gemmelisundararao2191
@gemmelisundararao2191 8 дней назад
దేవుడా ఆ బిడ్డలకు దైర్యని ప్రసాదించు.. ఇద్దరుపిల్లలకు ప్రభుత్వ ఉద్యోగము కల్పించాలి.
@balakrishan3091
@balakrishan3091 12 дней назад
ఆ ఇద్దరి తమ్ముళ్ళకి గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలి
@gomaskarkarunasri730
@gomaskarkarunasri730 11 дней назад
😮😢missingt
@tskr810
@tskr810 11 дней назад
🙏🙏🙏🙏చాలా బాధలో వున్నారు పిల్లలు. అమ్మ నాన్న కళ్ల ముందు కొట్టుకొని పోయారు. మిమ్ములను దేవుడు దీవించాలి. ప్రభుత్వం వీరికి సాయం చేయాలి
@annapoornabandari8486
@annapoornabandari8486 12 дней назад
చూస్తుంటే కన్నీళ్లు ఆగటం లేదు ఎంత బాధాకరమైన విషయం ప్రభుత్వం
@annapoornabandari8486
@annapoornabandari8486 12 дней назад
ప్రభుత్వం వాళ్లను ఆదుకోవాలి ఉద్యోగాలు ఇవ్వాలి ఇల్లు కట్టివ్వాలి
@navya6115
@navya6115 11 дней назад
అదే వాళ్ళు మగా పిల్లలు కాబట్టి గుండె రాయి నీ చేసుకున్నారు అదే ఒక వేళ ఆడపిల్లలు ఐతే ఘోరమైన సంఘటన చోటు చేసుకునెఏది 😢😢
@sruthipalamarthi6767
@sruthipalamarthi6767 12 дней назад
చాలా ఏడుపు వచ్చేస్తుంది..ఏమిటిది భగవంతుడా.. ❤
@shafirpashamohammed6260
@shafirpashamohammed6260 12 дней назад
ఒక్క హెలికాప్టర్ కూడా తీసుకురలేని దద్దమ్మలు మన కాంగ్రెస్ ప్రభుత్వం....షరీఫ్ ధక్కడంటే అక్కడ ఉన్న సామాన్య జనాలు కాపాడారు తప్ప ప్రభుత్వం కాపడలేదు.... ఇది కాక ఇంకో దగ్గర కూడా మున్నేరు వాగు దగ్గర 9మందిని కాపాడింది ఒక్క JCB driver....ekkada kuda ప్రభుత్వం విఫలం..ఏం governament రా....చి చీ
@hdxstatus6771
@hdxstatus6771 12 дней назад
Vijayawada congress Aa ? Ts lo kadha Congress undhi...ap lo TDP undhi ga bro.. any way a government unna pichaguntleye bro anni update aitunay politics kuda kothavalu educated valu ravali...
@JSP810naidu
@JSP810naidu 12 дней назад
అది తెలంగాణ ఖమ్మం ​@@hdxstatus6771
@rprvk
@rprvk 11 дней назад
Khammam is in Telangana
@JSP810naidu
@JSP810naidu 11 дней назад
@@rprvk yaa
@makkalichandu4538
@makkalichandu4538 11 дней назад
​@@hdxstatus6771adhi telangana ap lo kaadhu jarigindhi
@chandanasweety8131
@chandanasweety8131 7 дней назад
గవర్నమెంట్ చూసుకోవాలి భరోసా కలిగించాలి ఉద్యోగాలు రావాలి ప్లీజ్ సీఎం గారు. వారి తల్లిదండ్రులకు ఆత్మ శాంతి కలగాలని కోరుకుంటున్నాను
@srinivascharry2319
@srinivascharry2319 12 дней назад
అక్కడ ఉన్న ప్రజలందరూ వారికి అండగా నిలబడతామని మాట ఇవ్వడం చాలా సంతోషం మానవత్వం నిరూపించుకున్నారు
@sachin6078
@sachin6078 11 дней назад
యేసయ్య, వారి పిల్లలు ను దర్యాన్ని ఇవ్వు ప్రభువా, 🙏🙏🙏🙏🙏🙏
@sruthipalamarthi6767
@sruthipalamarthi6767 12 дней назад
యిద్దరికీ ప్రభుత్వ ఉద్యోగం ,, ఒక హౌస్ ఇవ్వాలి...❤
@AamirKhan-fy2hf
@AamirKhan-fy2hf 11 дней назад
తమ్ముడు మీ బాధ , అర్థం అవుతుంది , కండ్ల ముందే మీకు జన్మనిచ్చిన అమ్మ నాన్న , ఇద్దరు చనిపోయారు నీళ్లలో కొట్టుకుపోయారు , చాలా భాధగా ఉంది ,
@annapoornabandari8486
@annapoornabandari8486 12 дней назад
ఆ ఇద్దరు పిల్లలకు గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవ్వాలి ఇల్లు కూడా కట్టించాలి
@RajuR51512
@RajuR51512 11 дней назад
గవర్నమెంట్ వారిని ఆదుకోవాలి. ఇల్లు కట్టించి వారికి గవర్నమెంట్ జాబ్స్ ఇప్పించాలి.
@Golden_apparels
@Golden_apparels 12 дней назад
ప్రభుత్వానికి ప్రాణాలంటే లెక్క లేదు. ఇదే ఒక mla or mp ఇంట్లో జరిగితే ఇలాంటి delay చేసేదా ప్రభుత్వం??
@sheikmeeravali5672
@sheikmeeravali5672 11 дней назад
చాలా దారుణం అస్సలు ఏడుపు ఆగడం లేదు 😢😢వాళ్ళ భాదను ఎవ్వరు తీర్చలేము
@user-rr1he4sq5h
@user-rr1he4sq5h 12 дней назад
తల్లిదండ్రి ఆశలు పిల్లల పైనే కాబట్టి వాళ్లను చదివించి మంచి భవిష్యత్తు ఇవ్వాలనుకుంటున్నారు తల్లిదండ్రులు ఇద్దరు ఈరోజు వాళ్లకు ఇంకా లేరు రారు కనుక చనిపోయిన వాళ్ళ ఆత్మలు శాంతించా లంటే ఆ ఇద్దరికీ గవర్నమెంట్ మంచి ఉద్యోగాలు వాళ్ల చదువుకు తగిన ఉద్యోగమైనా సరే ఇవ్వండి ప్లీజ్ దయచేసి కోటి ఆశలతో తల్లిదండ్రులు పిల్లల కోసం చదివి పెరిగి పెద్దవారై ఉద్యోగం చేసి వారిని పోషిస్తారని కొంటారు దేవుడిలా చిన్నచూపు చూశాడు ఆ పిల్లలకు దేవుడే ధైర్యాన్ని ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను తండ్రి యేసయ్య ఉప్పొంగి పోతున్న ఈ జల ప్రవాహాన్ని ఆకు తండ్రి ఎంతోమంది చనిపోతున్నారు కరుణించి దేవా కనికరించు యేసయ్య నోరులేని మూగ జీవాలు కూడా ప్రాణాలు కాపాడుకోవాలంటు ఈ వాగుల్లో వంకల్లో ఎటు వెళ్లాలో తెలియక మరణిస్తున్నాయి దేవా ఈ వర్షాన్ని ఇక ఆపు తండ్రి ఈవరద నీటిని శాంత పరుచు దేవా ఎవరికి ప్రాణహాని జరగకుండా ఈ ఈ ప్రళయాన్ని ఆపే శక్తి మీకు మాత్రమే ఉందని మనస్ఫూర్తిగా నేను నమ్ముతున్నాను తండ్రి మా ప్రార్థన ఆలకించి ఈ దేశాన్ని దేశంలో జీవిస్తున్న ప్రతి ప్రాణిని రక్షించు తండ్రి సర్వ సృష్టికర్త అయిన నా దేవుని నామాన్ని ఘన పరుస్తూ ప్రార్థిస్తూ వేడుకుంటున్నాను తండ్రి హలేలుయ ఆమెన్ హలేలుయ ఆమెన్ 😂🙏😭🙏🙏🙏
@bhaskarreddyreddy1180
@bhaskarreddyreddy1180 6 дней назад
ఆ ఇద్దరి తమ్ముళ్లకు గవర్నమెంట్ జాబ్ ఇవ్వాలి చాలా బాధగా ఉంది శివయ్య తోడుగా ఉంటాడు ధైర్యంగా ఉండండి పిల్లలు
@user-qe3kq7ox6q
@user-qe3kq7ox6q 12 дней назад
9గంటలు ప్రభుత్వం పడుకున్నా ఆ ఊరిలో ఎవరికి ఈతరాద లారీ ట్యూబ్ పట్టుకొని వెళ్లి ఉంటే కాపాడేవారు
@dailylearner5525
@dailylearner5525 11 дней назад
Losing parents is the most painful thing happen to anyone the pain in their voice can be seen
@beliginipraveen7665
@beliginipraveen7665 12 дней назад
🥹🥹🥹🥹 వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలి అని కోరుకుందాం 🙏🙏🙏🙏
@JillaJanaiah
@JillaJanaiah 11 дней назад
చాలా బాధాకరమైన విషయం ప్రభుత్వం వారి ఇద్దరికీ సహాయం అందించి ఆదుకోవాలని వారికి ఒక గృహ వసతి కల్పించాలని. కోరుతున్నాను
@pakalapatisuresh3483
@pakalapatisuresh3483 12 дней назад
అన్న మాది అదే గ్రామం అన్న ప్రభుత్వం విఫలం తప్ప ఏమి లేదు అన్న. మా గ్రామంలో అందరూ ఏడ్చినా వారే అన్న. ప్రభుత్వం తలచుకుంటే చేయొచ్చు. వాళ్ళని కాపాడవచ్చు. 5am to 2pm వరకూ ఎం చేసింది ప్రభుత్వం. చాలా బాధకారం.
@chinnapasunoori9862
@chinnapasunoori9862 12 дней назад
మళ్ళా ఒక సారీ కాంగ్రెస్ కి వేయండి ఓట్లు 🙌🙌🙌
@villagestyles8059
@villagestyles8059 11 дней назад
Ye oorandi
@kirangoud7022
@kirangoud7022 11 дней назад
ఆ ఇద్దరి పిల్లల్ని ప్రభుత్వం కచ్చితంగా ఆదుకోవాలి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@R.R.R.S.
@R.R.R.S. 12 дней назад
అదే పొలిటికల్ లీడర్స్ కి ఏమైనా కాస్త గుండెపోటు వస్తే ఇమ్మిడియేట్ గా హెలికాప్టర్ ల్లో పక్క స్టేట్ లో వాలి పోయి ఉంటారు... ఇక్కడ గంటల తరబడి...ఎదురుచూస్తూ ఉన్నా కూడా ప్రభుత్వం ఏమి చేయలేక పోయింది.👈🤦🤦🤦🙏🙏🙏🙏😥😥😥
@vadathyaAnusha
@vadathyaAnusha 11 дней назад
@@R.R.R.S. negligence bro prajale kada alaga janam vote vese varaku ah two days pattinchukunte em avasaram CM aepotharu avinithi palana chetharu anthaku minchi em jaragadu Political leaders mida hops patukunte naki potharu pakka
@mohsinmohd1468
@mohsinmohd1468 9 дней назад
meru ee comment chusthunattaithe please brothers meeru dhairyanga undali successfull avvandi me parents korukunedi achive cheyyandi RIP for your parents🥺🥺🙏may allah give strenght n courage to you
@madhu1901
@madhu1901 12 дней назад
Chusthe naake kadupu tarukupothondhi😢 aa devudni vedukuntuna
@Sikhander444
@Sikhander444 12 дней назад
Mari e ghoram chesindi evaru...devudu kada...
@AnilYadav-z3c2r
@AnilYadav-z3c2r 12 дней назад
9 గంటలంటే ప్రభుత్వం పీకుతుంది 9 గంటలైన కూడా సహాయం చేయలేకపోయింది చి చి
@lakshmisongs
@lakshmisongs 12 дней назад
జరిగినా లోట్ ఏవరు పూర్చి లేరు కాని ఆ పిల్లలకి గవర్ణామేంట్ జాబ్ ఇవ్వండి అలాంటి వారికే జాబ్ ఇస్తే లైఫ్లో ఏవరికి ప్రోబ్లామ్ వచ్చినా అదుకుంటారు ఏందుకంటే బాధ అనుభవించినా వాళ్లకే ఆ బాధ విలువ తేలుస్తుంది వీళ్లు ఏంతో మందికి అదర్శం అవుతారు కాబట్టి ప్రభుత్వం అదుకోవాలి🙏🙏😭😭
@padalamahitha1837
@padalamahitha1837 7 дней назад
Sar చూస్తే కన్నీళ్లు అగుతలే అసలు కడుపు తరుక్కు పోతుంది మాటలు వస్తలే 😢😢
@saichintala6837
@saichintala6837 12 дней назад
Vallu cheppe matalu vintunte... Theliyani bhada kaluguthundi anna😢😢😢😢
@RamanaKurasam
@RamanaKurasam 11 дней назад
ఆ ఇద్దరి పిల్లలకి గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలని కోరుకుంటున్నాం ఇల్లు కూడా ఇవ్వాలని ఆర్థికంగా సహాయం చేయాలని కోరు కుంటున్నాం
@SandhyaPagilla-r5v
@SandhyaPagilla-r5v 12 дней назад
Chala badhaga undhi
@shamreenbegum5138
@shamreenbegum5138 12 дней назад
Can't imagine your pain brother 😭
@srinurenu6966
@srinurenu6966 12 дней назад
Devuda😢😢😢😢😢 haa pillalaki government help cheyandi paapam
@ratnaraju5647
@ratnaraju5647 11 дней назад
Vaallaku jarigina nastam nu talachukuntay Chaala baadhakarm kannillu vastunnai Yedhi kuda Tirigi Raadhu ,Vaarika Government Nyayyam cheyyaali ,Govt job yivvaali,Govt help cheyyaali,and god vaariki dhayryam yevvaali, I prayer to god Brothers
@josephusala6067
@josephusala6067 12 дней назад
Very sorry to hear about this brothers.God be with and leads you brothers
@gudimetlavenkatesh4881
@gudimetlavenkatesh4881 11 дней назад
ఈ సృష్టిలో తల్లి తండ్రి నీ మించినా శక్తి లేదు బ్రో
@nagarammounika2744
@nagarammounika2744 11 дней назад
avnandi thana pillalu elaanti vaaraina kadupulo pettukuni chuskuntaaru thalli thandrulu vaarini minchina daivam ledu
@NakkaBhaskar-ic6xf
@NakkaBhaskar-ic6xf 12 дней назад
Govt Help చేయాలి
@ArchanaWarangal49
@ArchanaWarangal49 12 дней назад
భగవంతుడా ఇప్పటికైనా ఈ వరదలు ఆపేయి😭
@user-zv8hm5yi3l
@user-zv8hm5yi3l 12 дней назад
Baga మాట్లాడారు అండి జనాలు
@marygraceyalagapati
@marygraceyalagapati 11 дней назад
ఈ ఇద్దరు పిల్లల్ని చూస్తుంటే మనసంతా చాలా బాధగా ఉంది దయచేసి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మీ పిల్లలు అనుకుని పిల్లల్ని పలకరిస్తూ ప్రేమగా మాట్లాడండి కొంచెం వాళ్లకి ఓదార్పుగా ఉంటాది😭😭😭😭😭😭😭 అలాగే గవర్నమెంట్ ఆ పిల్లలు ఉండడానికి ఒక గృహం అలాగే వారు చదువు ఆగిపోకుండా చనిపోయిన వారి తల్లిదండ్రుల కన్నా గౌరవం ఇచ్చి పిల్లల చదువు కొనసాగడానికి సహాయం చేయమని గవర్నమెంట్ వారిని నమస్కరించి వారిని కోరుతున్నాము🙏🙏🙏🙏
@srinivascharry2319
@srinivascharry2319 12 дней назад
చాలా సమయం ఉన్నప్పటికీ ఎవరు ఏమి చేయలేకపోవడం చాలా బాధాకరమైన విషయం
Далее
4:30 PM | ETV Telugu News | 16th September "2024
12:00
Pure Comedy #ti13
00:38
Просмотров 213 тыс.