నీ లాంటోళ్లని ప్రతి దానికి Vizag లో house లో ఉండి Kurnool కి daily travel చేయమని చెబితే సిగ్గు వస్తుందేమో. Kurnool and Rayalaseema people are not ready to travel so far to Vizag. Infact one of the big cities Chennai, Bangalore, Hyderabad are closer to most of the AP people than Vizag
నీ లాంటోళ్లని ప్రతి దానికి Vizag లో house లో ఉండి Kurnool కి daily travel చేయమని చెబితే సిగ్గు వస్తుందేమో. Kurnool and Rayalaseema people are not ready to travel so far to Vizag. Infact one of the big cities Chennai, Bangalore, Hyderabad are closer to most of the AP people than Vizag
No one believe him again.he accepted amaravathi as capital in assembly.after his acceptance only farmers gave lands to government. So your leader has to wait till 2034 for next chance
For sure AP will bankrupt just because of Kammaravati resl estate venture....it will be another ghost city.....but AP people are not understanding the reality.....pity on them
అమరావతి చాలా క్లిష్టమైన అంశం. చంద్రబాబు గారు కూడా చాలా ఇబ్బంది పడతారు. రైతులని సంతృప్తి పరచడం చాలా కష్టం. ముందు ముందు చాలా మనస్పర్థలు వస్తాయి రైతులుతో. జగన్ కి ఈ విషయాలు అన్ని తెలుసు. పూలింగ్ విషయాలు జగన్ మెదలు పెట్టి చొరవ తీసుకున్నా, అక్కడి రైతులు జగన్ని చాలా ఇబ్బందులు పెడతారు.
Mari tdp ki leva Amaravathi lo maku 11 vachai adi evm vallano leda me super 6 hamila valano ayyi undachu kani me 2 months lo ne me tdp meeda anti -incumbency peak stage ki vellindi volunteers -10k kosam and sachivalaya employees ,teachers feel avthunaru anavasaramga tdp ki vote vesamu Ani😂😂🎉
@@ramasuryaprakashreddy5441 Vunte emiendi , lands vunnai TDP vaallaki ani capital maarustaamaa?? Nuvu kuda konukko velli , Hyderabad andaru konukkotalledaa?? Buddi vundaali matladataaniki , veti kosam kaadu main youth kosam govt maarindi ipudu ayna 2019 lo aynaa youth ye important, majority youth etu vunte vaalle gelustaaru, youth are the influencers , better know this ,pichi pichiga capital gurinchi, companies gurinchi,kulaala gurinchi ,evm ani tikkaga matladite ah 11 kuda rakunda potaaru, ah employees ante feel avtunnaraa sare ycp ki vestaaremo kanukkondi vote , salaries kuda raavu veste ani vaallaku telusu ,asalu adige paristite vundadu emi ivvakapoyina ycp lo ani kuda vaallaku telusu ,chachina ika ye educated ycp ni nammaru, 2 months lo anti incumbency peak ki vellindaa Mee Jagan cheppevanni nijam anukuntunnaraa ,ground reality chudandi vuhallo bratakatam kaadu, people are feeling they got freedom,edi adigina prajalanu police lato vedhinchi bhayapetti edpinchaaru, oka rowdy govt nunchi freedom vachinatlu feel avtunnaru, vaak swatantram Swetha vaayuvulu vachaayi maaku, idi telusaa meeku??? Ye govt lo ila freedom poyinatlu memu feel avvaledu, constructive and honest criticism and suggestions vunte cheyandi ledante Mee party ni prajale mustaaru, already innumerable mistakes and nonsense chesaaruu
@@madhugarapati754State nasanam chese vaallaki inko chance ivvaramma ,ika youth epatiki Jagan ni nammaru ,youth support lenide ye party ayna gelavaduu
Evadiki vadi asakthi tho paniledu...u r most uselkess ...stop this nonsense....YCP vadi support evadiki kavali...raithula kannillalo kottikupoyadu mee Jagan 😅😅
జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలకు ఏమాత్రం సరిపడని వ్యక్తి... ఐదేళ్ల ముఖ్యమంత్రిగా పరిపాలన చేసినప్పుడు.. అవసరం లేకపోయినా సరే... అన్నింటినీ కెలికేసి కంపు చేసుకొన్నాడు... అహం బ్రహ్మాస్మి అన్నట్లుగా.. అన్నీ తానే అన్నట్లుగా వ్యవహారించి.. దివంగత మహానేత డాక్టర్ వైయస్సార్ అభిమానులను.. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను దూరం చేసికొన్నాడు.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఈ తిక్క శంకరయ్య గారిని తట్టుకోలేకనే.. తెలివైన రాజకీయ స్వార్ధపరులైన వారి యొక్క కూటమికి.. గతిలేక ఓట్లు వేసి.. జగన్మోహన్ రెడ్డిని తుక్కు తుక్కు గా ఓడించారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ మారడు.. అతనొక మూర్ఖ శిఖామణి.. మళ్ళీ అతని ఆధ్వర్యంలో వైకాపా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి రావడం చాలా చాలా కష్టమైన విషయం.
మరి మూడు పంటలు పండే భూమిని రాజధాని చెయ్యడం తప్పుకదా చాలా రాష్ట్రాలు వెరిపిడిన్నప్పుడు ఉన్న సిటీలో బెస్ట్ సిటీ develoment చేసి రాజధాని నగరం నిర్మించంచారు Ex Raipur ఝార్ఖండ్ రాజధానీ రాంచీ ఎలాంటి సిఎం చంద్రబాబునాయుడు కేవలం కులగజ్జి కోసం అమరావతీ రాజధాని & రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ప్రజలు కోసం కాదు ఆంధ్రప్రదేశ్ లో best city చాలా ఉన్నాయి నెల్లూరు, విశాఖపట్నం,తిరపతి ప్రజలు నిర్ణయం తీసుకునీ ముందుకు వెళ్ళండి
@@hanumantharao3516 it's more better if Y. S. Jagan becomes a better politician, rather than Congress party getting revived.. Congress party has become a rotten egg.. it's worst than BJP or TDP or YSRCP.