Тёмный

100 శాతం చంద్ర‌బాబు ఫించన్లు క‌ట్ చేస్తారు : Chandrababu's Plan On Pensioners | greatandhra.com 

Greatandhra Politics
Подписаться 172 тыс.
Просмотров 19 тыс.
50% 1

100 శాతం చంద్ర‌బాబు ఫించన్లు క‌ట్ చేస్తారు : Chandrababu's Plan On Pensioners | greatandhra.com
ap pensioners,woman pensioner,pensioner,pension plans,chandrababu pension plan,chandrababu on pension,chandrababu on pensions,chandrababu pension plan failure,chandrababu stops pension,chandrababu about pension,cm chandrababu on pensions,chandrababu about ap pension,widow pension by chandrababu,chandrababu about rs 2000 pension,chandrababu doubles pensions,old age pensions by chandrababu,chandrababu about pension hike,chandrababu announced 4000 pension,greatandhra
#chandrababunaidu #tdp #appolitics #greatandhra #ysjagan #naralokesh #pawankalyan #apassembly
Buy Urthindia Products : urthindia.com/
► Subscribe to Greatandhra RU-vid : • Exclusive Interview Wi...
► Like us on FB : / greatandhra
► Follow us on Twitter : / greatandhranews
► Instagram : / greatandhranews

Опубликовано:

 

11 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 39   
@AkashBollapalli
@AkashBollapalli 23 дня назад
చంద్రబాబు అధికారం లోకి వచ్చిన ప్రతిసారీ పించనలు తొలగిస్తారు.... ఇప్పుడు మళ్ళీ అదే పరిస్థితి 😭😭
@sowmyaborugadda3831
@sowmyaborugadda3831 23 дня назад
శ్రీ సిటీ లో 16 కంపెనీలు జగన్ గారు 5 ఏళ్లలో ల్యాండ్ అలర్ట్ చేసి అగ్రిమెంట్ కుదుర్చుకుని. తెచ్చిన వాటిని ఆల్రెడీ రన్ అవుతున్న వాటిని ఇప్పుడు వెళ్లి చంద్రబాబు నాయుడు దాన్ని ఓపెన్ చేసేస్తున్నారు.... ఇదెక్కడి విడ్డూరం బాబోయ్??? ఆల్రెడీ 70 వేల మంది వర్క్ చేస్తున్నారు.😅😅😅😅 వైజాగ్ లో ఇన్ఫోసిస్ వచ్చింది విప్రో వచ్చింది 2021లో సో ఇది కూడా జగన్ తెచ్చింది. శ్రీ సిటీ స్థాపించింది కూడా డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి 2008 లో.
@chintalapuisambireddy3639
@chintalapuisambireddy3639 23 дня назад
డవుటా ❗❓... నిజమే.. 😭😜
@shankarraoy803
@shankarraoy803 22 дня назад
రియాలటి మీడియా 👍.. 💯..
@resapuhemanthreddy264
@resapuhemanthreddy264 23 дня назад
EVM Babu cheated AP people and made them big fools. Chandana madam you all videos are excellent 🙏
@subbaraokaranam6952
@subbaraokaranam6952 23 дня назад
వారు సూపర్ సిక్స్ వ్రాసేటప్పుడే సీబీన్ గారు ఈ ట్రిక్స్ అన్ని వారి వర్గానికి లో లోపల డిస్స్కస్ చేసి స్టేజి పైన నోటి నుండి బైటకి అనౌన్స్ చేశారు,లోపల వారి ఉద్దేశమ్,ఎగరకొట్టడమే ,వారికి వీటిపై శ్రద్దలేదు సార్ వారికి అమరావథి ని చేజిక్కుకోవాలనేది,వారి మైనె ప్లాన్ ఆ ప్లాన్ కొట్టాం మాకు తిరుగులేదు అనుకొంటున్నారు,అమరావతి అనేది యుద్దాల భూమి,ప్రజలు చూస్తూ ఊరుకోరు సూపర్ సిక్స్ కొరకు యుద్ధం చేస్తారు ,
@rockyrockrj7035
@rockyrockrj7035 23 дня назад
నిజం గా ఇది చాలా అన్యాయం మోసం చెయ్యడం కదా
@shankargudi2271
@shankargudi2271 23 дня назад
Maharshi garu supporting cbn strategy and contrary to poll promises
@syedpeershaik1983
@syedpeershaik1983 23 дня назад
నారా చంద్రబాబు నాయుడు బంగారు కడియం చేత బట్టి మంచినీటి మడుగు ఒడ్డున కురుచున్న ఆకలితో అలమటిస్తున్న ముసలి వ్యాఘ్రము ( పులి) అని తెలిసి కూడా అత్యాశకు పోయి నారా చంద్రబాబు గురించి తెలియని కొత్త తరం వారితో పాటు అన్ని తెలిసిన పాత తరం వారు కూడా ఎగబడి టీడీపీ బీజేపీ జన సేన ఎన్డీఏ కూటమికి ఓట్లు వేసి భారీ విజయం అందించిన పాపానికి యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు పాప ఫలం అనుభవించక తప్పదు ఈ ఐదేళ్లు లేదా మధ్యంతర ఎన్నికల వరకు EVM సర్కార్ నారా చంద్రబాబు నారా లోకేశ్ బాబు పవణ్ కళ్యాణ్ పాలనలో.
@kruparaogarlanka3647
@kruparaogarlanka3647 23 дня назад
కూటమికి పోయేకాలం స్టార్ట్ అయ్యింది
@user-iq3he9ee4o
@user-iq3he9ee4o 23 дня назад
Namaste sir.ur analysis is . 9:41 very well.please continue😅
@syedpeershaik1983
@syedpeershaik1983 23 дня назад
భారత దేశంలో రీకాల్ విధానం ఓట్ల నిష్పత్తి దామాషా ప్రకారం సీట్ల కేటాయింపు పాలనలో భాగస్వామ్యం విధానం గురించి భారత దేశ రాజ్యంగ పితామహుడు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు రచించక పోవడంతో నరేంద్ర మోడీ నారా చంద్రబాబు నాయుడు పవణ్ కళ్యాణ్ టీడీపీ బీజేపీ జన సేన లాంటి బూర్జువా పార్టీలకు వరంగా మారింది.
@dk1901
@dk1901 23 дня назад
All fraud pensions should be removed and many people who have good money also taking pensions, they all should be cut, ivanni prajalandaram jaragaalani korukuntunnam, 70-80 percent people in AP are middle class, maaku kaavalsindi rates pergakunda vuntam, jobs, works, development, ivanni cut chesi avi jarigile chuste chaalu
@syamalammab4699
@syamalammab4699 20 дней назад
Okko niyojaka varganikioko oldege home petti manchifood manchi vidyam andiste baguntadi party ni batti pention lu apadam cheyyakudadu
@emmedevaprasad5133
@emmedevaprasad5133 23 дня назад
100/percent ANNA CANTEN TERUSTAADU
@vijayalakshmi-hg6xi
@vijayalakshmi-hg6xi 20 дней назад
Anni cuttingle gaa
@santoshgupta1000
@santoshgupta1000 23 дня назад
అమ్మ చందన, ఈ మనిషిని డెవలప్మెంట్ అంటే ఏంటి అని డిబేట్ పెట్టండి, 4 సీ పోర్టులు, 9 ఫీషింగ్ హారబోర్లు, 17 మెడికల్ కాలేజీలు, 2014 నుండి 2019 వరుకు 1,10,000 కోట్లు ఇండస్ట్రీస్ రావడం, ఈ వన్నీ డెవలప్మెంట్ కదా
@DK-sm7cb
@DK-sm7cb 23 дня назад
Tokka vachinay, anta vaste state mottam business and real estate baagundedi , Telangana development chesaadu Jagan.
@Politricks899
@Politricks899 23 дня назад
Ilanti brokers 2019 lo ilanti abadhaalu cheppe thuglak ni power Loki techaru. State nasanam ipoindi
@tadisitaramaiah604
@tadisitaramaiah604 23 дня назад
Lot of Development was done by ycp govt. But they are not made publicity. This development never and after no CM will be done. But you are talking no development in jagan mohan Reddy govt. This is wrong interpretation. CBN govt what development done by him please say. Nothing he has done and samkhamam also not done but lakhs of crores he brought lones and they are and their party leaders are eaten. But in ycp tenure 17 medical colleges. 4 ports, 10 fishing harbours, and uddanam water project, and krishna Lanka river bund project flyovers at vizag, Vijaywada, solar electricity projects, and so many companies established in sree city like number of projects, and renovation of school buildings , village secretariat s, raitu barosa kendrams, village clinicks, so many he did. Like this any developments has done by CBN, no nothing he did in previous and in future also he can't do.
@ravikumarkalapala4380
@ravikumarkalapala4380 23 дня назад
అభివృద్ధి అనేది తీసేసి బటన్ బటన్ అని నొక్కటం జగన్ గారి తీరు కాదండి. ఇప్పటికీ మీలాంటివారు ఇలా మాట్లాడటం తప్పు. మెడికల్ కాలేజీలు అభివృద్ధి కాదా? పోర్టులు అభివృద్ధి కాదా? గ్రామీణ ప్రాంతాల్లో మరియు పట్టణ ప్రాంతాల్లో హెల్త్ సెంటర్స్ అభివృద్ధి కాదా? దేశ విదేశాల్లో గుర్తింపు మన పిల్లలకు అభివృద్ధి కాదా? అనేక కంపెనీలు ఆంధ్రప్రదేశ్లో వచ్చిన పెట్టుబడులు అభివృద్ధి కాదా? ఇప్పటికీ మీలాంటివారు ఇలా మాట్లాడటం తప్పు.
@shaikkareembasha2299
@shaikkareembasha2299 23 дня назад
Waste fake evm cm ccchhhheeeeebn for Andhra Pradesh waste fellow
@KotaappannaKota
@KotaappannaKota 23 дня назад
E vekthi ki aburudi ante ento teledu gale aburude chealedu antunave bayataki velisudu telustunthi rumudagara kusunte teledu
@Shaikabdullah-g6b
@Shaikabdullah-g6b 23 дня назад
Abhivrudhi Mind lonunchi JAGAN GARU Theesesi Kevalam Sankshemam meede BASE ayyarannadi Thappudu Visleshana. Ayana Chesina Abhivrudhi Meelanti Vallu Vankaraga Matladatam Thappudu.
@pvskumar8940
@pvskumar8940 23 дня назад
Cigguladagalimatalumanadi
@naidudp8234
@naidudp8234 24 дня назад
నాయన అనవసరపు మాటలు వద్దు జరిగిన తరువాత మాట్లాడు
@swamidas8658
@swamidas8658 23 дня назад
Babu gari gurinchi telusu kaabatti, so he is analyzing with previous experience. Neekemi baadha
@Laksshmannraav
@Laksshmannraav 23 дня назад
ఇతను చెప్పినట్టు జరుతుంది అని ఏమి ఇతనికి క్రెడిబులిటీ ఉంది. అందరూ జరిగినదానికి విశ్లేషిస్తారు కానీ ఇతను నెగటివ్ గా జరగబోతున్నదని ఒక వైసీపీ పార్టీ చెప్పినట్లు చెబుతున్నాడు
@Laksshmannraav
@Laksshmannraav 23 дня назад
ఇతను సొల్యూషన్ చెప్పకుండా ఫాల్స్ ఆరోపణ చేస్తున్నారు
@goginenisridhar3013
@goginenisridhar3013 23 дня назад
11cheddy paytm batch start
@adlasrinivas9249
@adlasrinivas9249 23 дня назад
వీడో పెద్ద మేధావి ముసుగు వేసుకున్న విశ్లేషకుని ముసుగులో ఉన్న వైసీపీ చెంచా. ఛానెల్ కూడా అదే .
Далее
iPhone 16 для НИЩЕБРОДОВ!
00:51
Просмотров 1,1 млн