Тёмный

అలనాటి దసరా పద్యములు | సరదా పద్యాలు | Dasara Padyalu | Rajan PTSK 

Ajagava
Подписаться 139 тыс.
Просмотров 40 тыс.
50% 1

అజగవ సాహితీ ఛానల్‌కు స్వాగతం. దసరా సంబరాలు మొదలుకాబోతున్నాయి. కొంతకాలం క్రితం మా అమ్మ ఏదో మాటల సందర్భంలో ఒక విషయం చెప్పింది. వాళ్ళ చిన్నప్పుడు అంటే సుమారుగా 50 - 55 సంవత్సరాల క్రితం దసరా సెలవులలో ఓ చిత్రమైన సంప్రదాయాన్ని అనుసరించేవారట. అదేంటంటే.. పాఠశాల విద్యార్థులంతా తమ ఉపాధ్యాయులతో కలిసి, ఊర్లో ఉన్న అన్ని ఇళ్ళకూ వెళ్లేవారట. మామూలుగా వెళ్లడం కాదు.. అందరూ గుంపులు గుపులుగా దసరా పద్యాలను సరదాగా పాడుకుంటూ వీధులన్నీ తిరుగుతూ వెళ్లేవారట. ఏ ఇంటికి వెళితే ఆ ఇంటివారిని దీవెన పద్యాలను ఆశీర్వదించేవారట. బాలల దీవెనలు బ్రహ్మదేవుడి దీవెనలంటూ చమత్కారపు మాటలు కూడా చెప్పేవారట. దీవెనలతో పాటూ కాస్తంత దబాయింపు కూడా ఉంటుందా పద్యాలలో. దానితో ఆ యా గృహస్థులు కూడా ఎంతో మురిసిపోతూ, పిల్లలకు పప్పుబెల్లలూ, అయ్యవార్లకు అంటే ఉపాధ్యాయులకు అయిదు రూపాయిలో, పదిరూపాయిలో నగదు ఇచ్చి పంపించేవారట. కలవారి కుటుంబాలయితే పిల్లలకు పప్పు బెల్లాలతో పాటూ జేబురుమాళ్ళు, పెన్సిళ్ళు వంటి చిన్న చిన్న కానుకలు కూడా ఇచ్చేవారట. పిల్లాలా కానుకలు తీసుకుని, సంతోషంతో గంతులు వేసుకుంటూ మరో ఇంటికి వెళ్లేవారట. ఇదీ అప్పటి సరదా సంప్రదాయం.దసరా సంబరం ఇదేదో కేవలం ఒకటో రెండో ఊర్లకు సంబంధించింది కాదు. ఇంచుమించు మన ఆంధ్రదేశమంతా అప్పట్లో ఈ సంప్రదాయం ఉండేదట. పేరుకు పద్యమే కానీ రాగయుక్తమైన వచనంలో హాయిగా సాగిపోయే పాటల్లా ఉంటాయీ పద్యాలు. ఆనాటి పిల్లలు పాడుకొనే ఆ దసరా పద్యాలను ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాను.

Опубликовано:

 

11 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 158   
@UdaySambaraju
@UdaySambaraju Год назад
రాజన్ గారికి వందనాలు, మరుగునపడిన మన సంస్కృతి, సాహిత్యాలను మళ్ళీ ఈ తరంవాళ్ళకు మీరు అందిస్తూ చేస్తున్న ఈ యజ్ఞం అమోఘం, మీకు ధన్యవాదములు 🙏👏👌👍🙏🙏
@andalsrigiri3075
@andalsrigiri3075 Год назад
నాచిన్నతనంలో 1957 నుండి 1961 వరకూ తూ. గోదావరి జిల్లాలో ఒక పల్లెలో మాతాతగారి ఇంట ఉన్నాను. అప్పుడు నేనూ తిరిగేదానిని. చేతిలో విల్లు కూడా పట్టుకునేవాళ్ళము. అయ్యారికి చాలు ఐదువరహాలు , పిల్లవాండ్రకు చాలు పప్పుబెల్లాలు అన్నది బాగా గుర్తు ఉంది. ప్రతి దసరా పండుగ రోజుల్లోనూ గుర్తు చేసుకుంటూఉంటాను. ఒక్కసారిగా నన్ను నా బాల్యం లోకి తీసుకువెళ్ళారు. మీకు చాలాచాలా ధన్యవాదాలు.
@sripadasuryanarayana5774
@sripadasuryanarayana5774 Год назад
Sir.nadi kooda East Godavari jilla. Razole Talooka,Mogalikuduru gramam. Yeppatiki maruvalani tiyyani rojulu. Sir.Ippudalanivi emi levu.Taluchukoni anandinchadame mana vantu.kallampta neelluvastnnai.sir.yenta taluchukunna tanivi teeradu sir.regards.
@csnsrikant6925
@csnsrikant6925 Год назад
అయ్యవారికి చాలు ఐదు వరాహాలు పిల్లవారికి చాలు పప్పు బెల్లాలు ఇదే నాకు కూడా గుర్తుంది
@pedaravurutenali2725
@pedaravurutenali2725 18 дней назад
❤🎉🎉
@kvraoaddanki
@kvraoaddanki 6 дней назад
Mee too
@bhaskaraiahchintha6420
@bhaskaraiahchintha6420 Год назад
మా బాల్యాన్ని గుర్తుచేశారు ధన్యవాదములు
@vvvmk1718
@vvvmk1718 Год назад
ఆ రోజులు ఎంత హాయిగా ఉండేవి🙏
@asubbarao1056
@asubbarao1056 8 дней назад
నమస్కారం చిన్ననాటి జ్ఞాకాలను మళ్ళీ గుర్తు చేశారు. థాంక్యూ.నా 45 సంవత్సరాలు క్రితం దసరా పాటలు ఇన్ని. రోజులకు విన్నందుకు ,చాలా సంతోషంగా ఉంది .గిలకలు, పచ్చని ఆకులు పువ్వులు, పప్పు బెల్లం ఆహా ఆ రోజులు ,ఆ ఆనందమే వేరు .జీవితంలో మళ్ళీ ఆ రోజులు ,ఆనందం చూడ లేము.
@murthyvss
@murthyvss 11 месяцев назад
మా బాల్యాన్ని గుర్తుకు తెచ్చారు....మళ్లీ ఆరోజుల్లో ఉన్నట్టు ఉంది. తురంగి బాణాలు పట్టి పాటలు పాడుతూ ఇంటింటికీ వెళ్లే వాళ్ళం.
@radhakumari3707
@radhakumari3707 11 месяцев назад
నేనూ మా ఊరి లో ఈ పద్యాలు పాడుతూ బాణాలు పట్టుకొని తిరిగాను.అభినందనలు ఇవి అందించి నందుకు
@csnsrikant6925
@csnsrikant6925 Год назад
అందరు ఇవన్ని రాసిపెట్టుకుని చదువుదాం👍 పిల్లలకు నేర్పుదాం,మన తెలుగు సంస్కృత సంప్రదాయాలు పుంజుకునే లాగ చేద్దాం 🤗
@BALAKRISHNA-ff6ir
@BALAKRISHNA-ff6ir 11 месяцев назад
గడిచిపోయిన బాల్యాన్ని అలనాటి మధుర క్షణాలు గుర్తు చేసినందుకు మీకు ఎన్నో ధన్యవాదాలు, ఆ రోజులు మళ్ళీ తిరిగి రావు.❤❤❤
@yanamandravijayalakshmitha1639
@yanamandravijayalakshmitha1639 15 дней назад
God bless you Rajan sir.
@kanakarathnamt9052
@kanakarathnamt9052 Год назад
Thanks andi 40 years taruvaata malli eee padyalu paatalu mee dwaara vintunnam same paatalu paadutu andari yillaku velli vachhevaallm 🎉
@ManaTeluguthalli
@ManaTeluguthalli 10 месяцев назад
meku satha koti vandanalu mahanubaavulu meru Saraswathi Devi kataksham menduga undi meku aanati rushulu me roopamlo vachi maku theliyani inni viluvina vishyalu aanimuthyalanu maku chepthunnanduku sathakoti vandanalu guruvu garu
@csnsrikant6925
@csnsrikant6925 Год назад
👏👏👏👏👏 మన తెలుగు వైభవం తప్పకుండా పిల్లలకు నేర్పాలి 👍🤗
@norivasanthalakshmi7142
@norivasanthalakshmi7142 Год назад
మరిచి పోయిన పాటలు అనుభవాలు తిరిగి జ్ఞాపకం చేశారు.😊 చాలా సంతోషం ఇంకా ధన్యవాదములు 🙏 ఇందులో పోతన గారి నారాయణ శతకం లోని ' ధర సింహాసనమై ' పద్యం కూడా పాడేవాళ్ళము ఆ రోజులు మళ్ళీ రావు లెండి
@saraladivi829
@saraladivi829 15 дней назад
నా బాల్యని గుర్తు చేసారు 🙏🙏🙏నా చిన్నప్పుడు దసరా వస్తే పిల్లలoదరమూ వరసగట్టి మా వెనక పoత్తులుగారు నడుస్తు ప్రతి వీది తిరుగుతూ ఈ పాటలు పాడేవాలము 😊😊🙏🙏ధన్యవాదములు 😊
@aravapallichenchu
@aravapallichenchu 11 месяцев назад
గుర్తు చేశారు. చాలా బాగుంది
@saichandrakithcen7662
@saichandrakithcen7662 7 дней назад
నందుకు ధన్యవాదములు
@nadapanakrishnakumari6117
@nadapanakrishnakumari6117 11 месяцев назад
Ayyavariki Chalu Idhu Varahalu Pillavallakichalu pappubellalu Etha Naku Gurthundhi Thank You😊😊
@seetharamamma6244
@seetharamamma6244 11 месяцев назад
దసరా పద్యాలు బాగున్నాయి చక్కని సేకరణ
@bangarupapab5694
@bangarupapab5694 11 месяцев назад
🙏🙏🙏
@sailajavurakaranam6777
@sailajavurakaranam6777 11 месяцев назад
రాజన్ గారు! మంచి పద్యాల ని మాకు వినిపించినందుకు ధన్యవాదాలు
@thutabhaskararao
@thutabhaskararao Год назад
గుర్తుకొస్తున్నాయి ఆ రోజులు .... నా చిన్నతనంలో దసరా రోజుల్లో వినిపించేది ఈ దసరా పాట. దసరా వస్తోందంటే ప్రతీ గ్రామంలోనూ గురువులూ వారివెంట పిల్లలూ ఊరంతా తిరుగుతూ పాడుకునే ఈ (సరదా) పాట గుర్తుకు రావలసినదే... ఇదే ఆ దసరా పాట పల్లవి- ఏదయా మీదయ మామీద లేదు! ఇంతసేపుంచుట ఇది మీకు తగదు! 1. దసరాకు వస్తిమని విసవిసల బడక! చేతిలో లేదనక ఇవ్వలేమనక ! ఇప్పుడు లేదనక అప్పివ్వరనక! రేపురా మాపురా మళ్ళి రమ్మనక! శీఘ్రముగ నివ్వరే శ్రీమంతులారా! జయీభవ విజయీభవా దిగ్విజయీభవా!! 2. పావలా బేడైతె పట్టేది లేదు! అర్థరూపాయైతె అంటేది లేదు! ముప్పావలైతేను ముట్టేది లేదు! రూపాయి ఐతేను చెల్లుబడి కాదు! హెచ్చు రూపాయైతె పుచ్చుకొంటాము! జయీభవ విజయీభవా దిగ్విజయీభవా!! 3. అయ్యవారికి చాలు ఐదు వరహాలు! పిల్లవాళ్ళకు చాలు పప్పు బెల్లాలు! మా పప్పు బెల్లాలు మాకు దయచేసి! శీఘ్రముగ బంపరే శ్రీమంతులారా! జయీభవ విజయీభవా దిగ్విజయీభవా!!
@Narasimha.targetCgl2024.
@Narasimha.targetCgl2024. Год назад
Thankyou very much sir to introduce our new generation how sweet these poems i am 21 now very intrest to learn it immediately i will byheaet these poems tommarow and learn my niece and nephew..❤❤❤❤❤❤
@csnsrikant6925
@csnsrikant6925 Год назад
అవును ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి👍మరియు మనం బోధించాలి మన మేనల్లుళ్లకూ, మేనకోడళ్లకూ 🤗
@eswaragowd
@eswaragowd Год назад
మేము కూడా తిరిగాము.
@dattuavm5392
@dattuavm5392 Год назад
మముకుడ చూసాము రాజన్ గారు
@kalyanakameswari867
@kalyanakameswari867 Год назад
naa chinnappudu ilaage chesevallamu. 60 years back vishayaalu gurtu chesinanduku dhanyavadalu
@lakshmiyellapantula8073
@lakshmiyellapantula8073 13 дней назад
దసరాపద్యాలు చాలాబాగున్నాయి. ఆనాటి పాతరోజులను గుర్తుచేసినందుకు ధన్యవాదాలు
@NVRao-y8g
@NVRao-y8g 11 месяцев назад
Rajan gaariki Vandanalu
@shantilatayellumahanti9905
@shantilatayellumahanti9905 15 дней назад
Chinnappati vedukalu bagagurtu chesaru chala thanks
@prabhakarrao2854
@prabhakarrao2854 11 месяцев назад
నా చిన్నతనంలో నేను కూడా అలా తిరిగిన (1964-65 లలో)వాడినే.
@ramaduggirala4991
@ramaduggirala4991 11 месяцев назад
Very very beautiful 🤩🌷🌻🌸🌹🌼 beautiful padyalu vinipincinaduku satakoti vandanamulu my childhood memories thank you
@satyanarayanakandukoori9964
@satyanarayanakandukoori9964 17 дней назад
Na balyamunu gurtu chesharu, dhanyavadamulu🙏🙏
@palakodetyvenkataramasharm2194
@palakodetyvenkataramasharm2194 11 месяцев назад
అద్భుతం
@muthyalaramadevi
@muthyalaramadevi 11 месяцев назад
Dhanyavadalu Rajan garu, mee dwara Dasara manapadyalu ane ee padyalu vinagaligamu , Maa chinnappudu ilage tirugutu padevaramu. ❤
@sarojinideviaddepalli2110
@sarojinideviaddepalli2110 15 дней назад
57సం, లో నేను కూడా ఇంటింటా పిల్లలు, గురు వులతోకలసితిరుగుతూపద్యాలుపాడేవాళ్ళము.గుర్తుచేసినందులకుధన్యవాదములు.
@dvrm13579
@dvrm13579 Год назад
Yes i sm one among who experienced those days,in our village Panchayat school,in Wgdt,then united AP,very impressive songs,during 1960'S ,those are real schooling days,
@vijayakumarikotha7139
@vijayakumarikotha7139 11 месяцев назад
Chinnathanam gurthuku thecchaaru. Nenu kooda thirigaanu. Maa intiki mundu ani poteelu pade vaallam ❤️
@anjaneyuludasari4072
@anjaneyuludasari4072 11 месяцев назад
మా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి మీకు కృతఙ్ఞతలు
@kameswariakella1875
@kameswariakella1875 Год назад
Avunu. Gurthundi
@NariboyinaSuvarnalatha
@NariboyinaSuvarnalatha 11 дней назад
Ma balyam lo memu kuda Ma upadyayulatho kalasivelli ee dasara patalu padevallam Ee culture na balyam lo experience chesamu Dhanyavadamulu🙏🙏
@dr.vkamaraju2176
@dr.vkamaraju2176 11 месяцев назад
When I was about 5,6 years & was in 2 or 3 standard, l my self sang these sangs. This is during 'Dasara' . My grand father was very much for ' Gilakalu pattuta ' and going to every house singing these songs. It was really a great enjoyment for the teachers and boys also. These traditions vanished after indipendence. Very sorrowful state of affairs. Dr. Kamaraju 83yrs.
@AR-vt9rx
@AR-vt9rx Год назад
ఇది మా నాన్నగారు చిన్నప్పుడు చెప్పిన విషయం🙏
@padmajayayaram602
@padmajayayaram602 Год назад
అద్భుతః 🙏..చిన్నప్పుడు మా తాతగారు చెప్తూ ఉండేవారు
@ushakhandrika2931
@ushakhandrika2931 11 месяцев назад
చిన్నప్పుడు మేము కూడా చేశాము ,దసరా పద్యాలు పాడుకుంటూ , తెనాలి దగ్గర
@ganeshbandi3010
@ganeshbandi3010 9 месяцев назад
True. We also did in our school days.
@hymavathil2599
@hymavathil2599 11 дней назад
👌 maastaru🙏🙏
@annapurnanarayanam7865
@annapurnanarayanam7865 15 дней назад
Nenu kuda vellanu Aa kalam aa aanandam veru🙏
@vhpsarma9693
@vhpsarma9693 Год назад
Nenu Kudaa Upadhy la to Tiriganu paadanu Enjoy chesanu Thanks for making this video
@venuverse14
@venuverse14 Год назад
First Like
@vmeenanair1455
@vmeenanair1455 Год назад
Chala bagundi Andi 🙏
@radharukminigoda6415
@radharukminigoda6415 13 дней назад
ఏలవచ్చెనమ్మ కృష్ణ ఢేలవచ్చెవేమాయదారికృష్ణుఢొచ్చి,,మహిమచేసెనే,పాటతెలిస్తీ,,,ఇందులో పెట్టండి ,,,దసరాపద్యాలు బాగున్నాయి ,,చిన్నతనం గుర్రు వచ్చింది చాలాసంతోషం,, నమస్కారమొలు
@nagamothuharivenkataramana5864
Namskaram Gurg. Super Analysis.
@nudurupativlnarasimhamurth3158
ధన్యవాదములండీ
@sankarajarajeswari596
@sankarajarajeswari596 11 месяцев назад
Jai shree ram
@super_singer_santosh8177
@super_singer_santosh8177 Год назад
Very nice video. It makes me think of my golden school days and my childhood great teachers and dear friends.
@pavithradevi9012
@pavithradevi9012 11 месяцев назад
Happy to listen out Telugu poems
@greencityIND
@greencityIND 11 месяцев назад
దసరా పద్యములు గుర్తు చేసినందకు ధన్యవాదములు. ఈ రోజుల్లో పిల్లలకు దసరా సెలవుల్లో కూడ హోమ్ వర్కుల బాధ్యత వదలడంలేదు. మిగతా సమయం మొబైల్ తో సరిపోవుతున్నది.
@umamaheswarreddy3886
@umamaheswarreddy3886 Год назад
Excellent sir
@lalithaprabhakarsitra4397
@lalithaprabhakarsitra4397 11 месяцев назад
Reminded me of my childhood 🤗🤗👌👌🙏🏾🙏🏾🙏🏾
@gopalakrishnaaryapuvvada7515
ధన్యవాదములు
@bhagyamysore1952
@bhagyamysore1952 11 месяцев назад
Anantapuram jillalo inthakanna Baga vunna maharnavami padyalu vundevi padyala pustakam chala baga decoration chesevallu .
@kalakuntlarani1218
@kalakuntlarani1218 11 месяцев назад
🎉🎉 Dayachesi Akshara roopam lo petandi chusi caduvacu
@svvnacharyulukorlam888
@svvnacharyulukorlam888 Год назад
బలే!బలే!బాగా వివరించారు,
@asamardhudu8921
@asamardhudu8921 Год назад
❤ Superrr
@lssprasad4343
@lssprasad4343 11 месяцев назад
I am 68 yrs. I experienced this.
@annapurnaakella3011
@annapurnaakella3011 11 месяцев назад
మళ్లీ ఆ చిన్నతనం గుర్తుచేశారు
@Saraswati-n4h
@Saraswati-n4h 10 дней назад
Fine
@kusumavissamsetti3576
@kusumavissamsetti3576 8 дней назад
Old is gold
@saishobavijetasai5581
@saishobavijetasai5581 11 месяцев назад
Tq for sharing ( Malaysia )
@palisettipoornima9860
@palisettipoornima9860 Год назад
Thank you Thank you Thank you
@srikaravalur
@srikaravalur 8 дней назад
నా చిన్నప్పుడు ఇలా తిరిగేవాళ్ళం. మరమరాలు వేయించిన శనగపప్పు బెల్లం కలిపి పెట్టేవాళ్ళు.
@satyanandampolavarapu810
@satyanandampolavarapu810 11 месяцев назад
I am looking for long lost culture of AP which I went number of houses and Great Temples in Guntur town. I studied in Ravindra school Lalpeta under Sri Ravinutala Narasimhamurty asGreat HM. Smt Sri Katyayani madam teaches us. She helped me alot to promote higher classes. Grat teachers great years good friends no rich and poor. Thank you.
@pvlakshmi2365
@pvlakshmi2365 11 месяцев назад
Dhanyavadaalandi ivi evi pillalaku teliyavu gattiga peddalake teliyadu ento vinasompuga vunnai meeru chduvutune .
@varanarasimharaochandrupat2407
నేను కూడా తిరిగాను
@sitavanikanakadurgabrahman6780
@sitavanikanakadurgabrahman6780 12 дней назад
Thanks andi for sharing. Someone theft My DasaraPadyaala Book Which I bought at school in My 3rd std for 15 Paisa. Today You gave Nice Post Thank you.
@KanakalaAppalaRaju-v9o
@KanakalaAppalaRaju-v9o 15 дней назад
నేను ప్రాధమిక విద్యార్థిగా 1985-1990 సంవత్సరాలలో దసరాకి ఇలాగే బాణాలు, పువ్వులు పట్టుకొని మా ఉపాధ్యాయురాలు శ్రీ పార్వతి టీచర్ వెంటరాగా ఇంటింటికి తిరిగేవారము.
@narayanaraovengala5275
@narayanaraovengala5275 11 месяцев назад
వెదురు బద్దలతో చేసిన బాణం, దానికి చివర రెండు కాగితపు గొట్టాలు, అందులో తంగుడు ఆకులతో నింపి, మీరు పాడుతున్న అలాంటి పద్యం చివర్లో అందరం ఆ బాణాలలోనున్న తంగుడు ఆకులను ఆ ఇంటి పెద్దమీద పడేటట్లు బాణాన్ని వదిలే వాళ్ళం. మీకెవరికైనా "రైల్బండి పొగబండి......"పద్యం తెలిస్తే దయచేసి వ్రాయండి. ఆ పద్యంలో ఉర్దూ, ఆంగ్ల పదాలకు పుగాగమ సంధి జరిగి ఉంటుంది. పూర్తి పద్యం తెలిస్తే వ్రాయండి. నమస్తే 🙏🏽🙏🏽
@PadmavathiYarramsetty-x4t
@PadmavathiYarramsetty-x4t 10 дней назад
I am 54 years. I experienced this.
@narayanaraomenta7737
@narayanaraomenta7737 Год назад
అవును మేము అందరం తిరిగే వారం చాలా పద్యాలు చదివే వారం
@srideepthi7538
@srideepthi7538 Год назад
Ma Amma garu cheputu untaru. Ee padhyalu vallu padarata.
@vijayalakshmi-sp6kd
@vijayalakshmi-sp6kd 11 месяцев назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@Sri-Satya
@Sri-Satya Год назад
👏👏
@sankary877
@sankary877 11 месяцев назад
సుఖీభవ
@tsatyanarayana9911
@tsatyanarayana9911 Год назад
Good stanza sir
@suvarchalarajanala9081
@suvarchalarajanala9081 Год назад
మేము కూడా అలాగే తిరిగే వాళ్ళం
@rajeswarisripada7754
@rajeswarisripada7754 11 месяцев назад
Ma master garitho villambulu pattuukuni thirige vallamu
@vanipamidipalli7690
@vanipamidipalli7690 20 дней назад
👏
@bharathilreddy
@bharathilreddy 4 дня назад
Carect
@ayrus9547
@ayrus9547 Год назад
Ma Amma garu kuda cheppey vallu
@siddabathulakrish2189
@siddabathulakrish2189 Год назад
Nenu kuda
@madhavipanchangam2087
@madhavipanchangam2087 8 дней назад
మా చిన్నతనంలో..మా నాన్నే మా మాస్టారు .విష్ణుమూర్తి పాట ఒకటి కూడా మేము పాడేవారము..అంత గుర్తు లేదు కానీ..కొన్ని పదాలు నేను వ్రాస్తాను.. మీరు మొత్తం పాట సేకరించి ఇవ్వండి..దయచేసి.. సిరి భార్యామణి యై..విరించి కొడుకై తద్దేవతల్ భృత్యులై.. పరమామ్నాయములెల్ల వందిగణమై.. బ్రహ్మాండమాకారమై.. ధర సింహాసనమై..(గుర్తుకొచ్చింది)edit చేసాను నభంబు గొడుగై.. వర్ధిల్లు నారాయణా
@lakshminandula5303
@lakshminandula5303 13 дней назад
🤝👌👍👏🙌
@shivalord7258
@shivalord7258 11 месяцев назад
స్వామి ధన్యవాదాలు ఓం
@kondiboyinavasundhara8360
@kondiboyinavasundhara8360 8 дней назад
Sir sankarthi haridas songs vedio please
@rvkchannel7170
@rvkchannel7170 Год назад
మా అమ్మ గారు చెప్పారు
@bharathilreddy
@bharathilreddy 4 дня назад
Avunu.
@ramakagayathri9509
@ramakagayathri9509 Год назад
🙏🙏🙏🙏🙏👌👌👌👌👌
@satyanarayanagannavarapu9280
@satyanarayanagannavarapu9280 11 месяцев назад
రాజన్ గారికి నమస్కారం నాకు 66సంవత్సరాలవయసు నా చిన్నతనంలో మా మాష్టారు దసరా రోజుల్లో దసరాపద్యాలుపాడించడం గులాంచల్లుకునేబాణాలతోగులాంచల్లుకుంటూ కోతిబొమ్మలతోనుఆడుకుంటూ ఇంటింటికి వెళ్లి పద్యాలు పాడేవారు కాని మీరుపాడినవికావు కొంచెంగుర్తున్నాయి జయవిజయీభవ దిగ్విజయీభవ ధరసింహాసనమై నుండు గొడుగై వర్థిల్లునారాయణా అంటూ ఇంకాసరిగాగుర్తులేదుకాని చివరకు ఒక పద్యం పావలాబేడైతెపట్టేదిలేదు అర్థరూపాయయైతె అంటేదిలేదు రూపాయి కూడదనిరూఢినమ్మండి అయ్యవారికిచాలు ఐదు వరహాలు పిల్లవాళ్ళకుచాలుపప్పుబెల్లాలు అంటూపాడేవారం మీకుఆపద్యాలేమైనతెలిస్తే చెప్పండి.
@satyanarayanagannavarapu9280
@satyanarayanagannavarapu9280 11 месяцев назад
కొన్ని టైపింగ్ లో తప్పులు దొర్లాయి గమనించగలరు
@lakshmiy3370
@lakshmiy3370 15 дней назад
Ekkadandi mee vooru
@girijapappu5727
@girijapappu5727 Год назад
Maa chinnappudumeemu kudaa vellam
@radhadaggubati8216
@radhadaggubati8216 12 дней назад
memu polurivaram ma nannagaru pillalu memu thirigevaramu
Далее
Which version is better?🎲
00:14
Просмотров 2 млн