Тёмный

దసరా గడల పాట 40 years Old Dussehra SONG Dasara అలనాటి చదువుల పధ్ధతి 

Telugu Dalam
Подписаться 10 тыс.
Просмотров 10 тыс.
50% 1

దసరా గడల పాట 40 years Old Dussehra SONG Dasara అలనాటి చదువుల పధ్ధతి
Thanks to
#kbsharma
#sangemradhakrishna
#aryabhattadigitalclass
#aryabhattaanimations
#souganikomaraiah
#vivekanandavidyanikethan
#bhagavatischools
#ramanarao
#chettimallaiah
#kotthakondasatyanaryana
#lakshmigoutham
#sukruthimeghamala
#srikumari
#anilmadupu
#nandisrinivas
#telugudalam #దసరా #dasara #songs #folksongs

Опубликовано:

 

11 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 38   
@ramaraogumma1793
@ramaraogumma1793 День назад
చాలా బాగుంది 👌🏻👍🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
@metlachanti6902
@metlachanti6902 18 дней назад
గడపాలి పాటు చాలా బాగుంది
@woonnarupavathi6307
@woonnarupavathi6307 15 дней назад
AA rojulu marala raavaalani aasistuvunnamu om sri gurubuonamaha 🪴👍🪔🪔🪔🙏🙏🙏🌹🌹🌹🙏🙏🙏
@MurthyTata-x5c
@MurthyTata-x5c 15 дней назад
Challa Challa Bagundi
@jbhaska999
@jbhaska999 15 дней назад
Excellent 👏👏👏👏👌👌👌👌👍👍👍🙏🌹🙏
@sangemradhakrishnamusicand1490
@sangemradhakrishnamusicand1490 3 года назад
కరీంనగర్ జాయింట్ కలెక్టర్ శ్రీ శ్యామ్ ప్రసాద్ లాల్ గారి అభిరుచి మేరకు నంది శ్రీనివాస్ గారి నేతృత్వంలో చిన్నారుల అభినయం మరియు నటినటుల నటన చాలా బాగుంది ముఖ్యంగా కెమెరా పనితనం చాలా బాగుంది అందరిని అందంగా చూపించారు
@telugudalam5879
@telugudalam5879 3 года назад
అన్నా.... మీ అంకితభావానికి నిదర్శనం ఈ పాట.... కె.బి.శర్మ గారు సంగీతం లో మీరు నాట్యం లో చేస్తున్న కృషి అనన్యసామాన్యం....
@sriaryabhattastudios4556
@sriaryabhattastudios4556 3 года назад
Thank you Radhanna..
@shankarbandi5284
@shankarbandi5284 3 года назад
మీ గడల పాట బాగుంది
@sriperumbdurpraveen6839
@sriperumbdurpraveen6839 3 года назад
మా చిన్ననాటి మధుర జ్ఞాపకాలు. ఆనాటి సంస్కృతిని ఈనాటి పిల్లలకు తెలియజేస్తూ దృశ్య రూపం అద్భుతంగా ఉంది. రూపకల్పన చేసిన తెలుగుదళపతికి అభినందనలు 👌👌👏👏👏🙏🙏🙏🙏
@thutabhaskararao
@thutabhaskararao 11 месяцев назад
Nice choreography sir
@komuraiahgoud6314
@komuraiahgoud6314 11 месяцев назад
చాలా బాగుంది పాట
@narendarsriramula4780
@narendarsriramula4780 3 года назад
Chaala chaala baagundi song , music and dance kudaa
@sujathaperi5329
@sujathaperi5329 15 дней назад
Very nice song
@ManairSaduvu
@ManairSaduvu 2 года назад
బాగుంది
@uppadareddi5855
@uppadareddi5855 2 года назад
మా చిన్నతనం గుర్తుకొస్తుంది ఈ పాటలు వినడం వలన చాలా హ్యాపీగా ఉంది ధన్యవాదాలు
@vijayalaxmitatipamula7882
@vijayalaxmitatipamula7882 3 года назад
Very nice concept of recalling our ancient days of Dussehra and bhathukamma celebrations 👌👌👌👏👏👏👏👏
@chatrapathishivaji1759
@chatrapathishivaji1759 3 года назад
గౌరవనీయులు శ్రీ శ్యామ్ ప్రసాద్ లాల్ గారి ప్రోత్సాహం, నంది శ్రీనివాస్ గారి కృషి వలన ఈ సాంగ్ రూపొందడం జరిగింది... ధన్యవాదాలు 🌸💐💐🎻🌹🌹🌿🌿🌿
@vnagabhushanam
@vnagabhushanam 2 месяца назад
❤❤❤❤ recollecting my childhood. We used to go to every house in group ..... thanks for this video 🙏
@ramugoud1924
@ramugoud1924 3 года назад
Nice song sir👌👌👍
@atchutaraothatavarthi4207
@atchutaraothatavarthi4207 2 месяца назад
Suppersong
@prabhutipparthi6382
@prabhutipparthi6382 3 года назад
Bagundi all aspects r good,pillalu go bless u .
@suvarchalarajanala9081
@suvarchalarajanala9081 7 дней назад
👏👏👏👌
@hindustan7281
@hindustan7281 3 года назад
Chala Chala bagundi🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@mangareddy5610
@mangareddy5610 3 года назад
Super
@JoyfullearningMaheshMacharla
@JoyfullearningMaheshMacharla 3 года назад
Superb
@manirathnalu2.080
@manirathnalu2.080 3 года назад
మా నాన్నగారి చిన్నతనంలో ఈ విధంగా ఇంటింటికి వెళ్లి పిల్లలు పాట పాడుతూ డాన్స్ చేస్తూ ఉండేవారని చెప్పారు. ఈ వీడియో చూడడం ద్వారా ప్రత్యక్ష అనుభూతి కలిగింది. మన సంస్కృతిని తెలియజేశారు. 👌👌👌🙏🙏🙏💐💐
@anithak4071
@anithak4071 3 года назад
చాలా బాగుంది 👌👌👏👏🙏
@anuradhajoginapally
@anuradhajoginapally 3 года назад
గొప్ప ప్రయత్నం. పాలుపంచుకున్న అందరికీ వందనం.
@dancewithk.chakrikavardhin
@dancewithk.chakrikavardhin 3 года назад
Nice
@wenkateshbanda7064
@wenkateshbanda7064 3 года назад
చాలా బాగుంది
@csfolksongs9399
@csfolksongs9399 3 года назад
అద్భుతంగా నటించారు పిల్లలు. చాల బాగుంది. టీం అందరికీ పేరు పేరున హృదయ పూర్వక అభినందనలు 🌺🌺🌺🌺🌺🌺🌺🌺
@manoharraochilappagari2009
@manoharraochilappagari2009 3 года назад
Very nice. Good effort. Nostalgic..
@arunadevi8366
@arunadevi8366 3 года назад
అద్భుతంగా ఉంది సర్. ధన్యవాదాలండి.
@upentalks
@upentalks 3 года назад
So nice, even I remember the same kind of activity with some students along with teacher in Begumpet village of then Nalgonda district at the time of Dasara
@MahaLakshmi-ry8gf
@MahaLakshmi-ry8gf 7 дней назад
Mu
@obulanaidu4674
@obulanaidu4674 18 дней назад
🌹❤🙏🏿🙏🏿❤🙏🏿🙏🏿
@srinivasaitha1258
@srinivasaitha1258 3 года назад
Super
Далее
Dragon Blood Whitening Cream
00:35
Просмотров 6 млн