Тёмный

అలర్ట్.. ఆహార విధానం మారి తీరాలి ! ఎందుకంటే ? Food for Health | Dr.KhaderVali 

Raitu Nestham
Подписаться 1,3 млн
Просмотров 5 тыс.
50% 1

#raitunestham #milletworkshop
బీపీ, షుగర్, థైరాయిడ్, గ్యాస్ట్రిక్.. తదితర జీవనశైలి ఆరోగ్య సమస్యలు ఇటీవల ఎందుకు ఎక్కువయ్యాయి ?
చిన్న వయసులోనే క్యాన్సర్, కిడ్నీ - హార్ట్ ఫెయిల్యూర్ బారిన పడుతున్న వారు ఎందుకు పెరుగుతున్నారు ?
ఆరోగ్యం పట్ల అనేక జాగ్రత్తలు తీసుకునే వారికి సైతం ఇలాంటి అనారోగ్యాలు ఎందుకు వస్తున్నాయి ?
కారణం మనం తీసుకునే ఆహారమా ? జీవన విధానమా ?
ఈ అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి ?
ఏ ఆహారం తీసుకోవాలి ? ఎలాంటి జీవన పద్ధతులు పాటించాలి ?
ఆహారం - ఆరోగ్యంపై ఇలాంటి ఎన్నో సందేహాలకు సమగ్ర సమాధానాలు... పూర్తి సమాచారం కావాలా ? పద్మశ్రీ పురస్కార గ్రహీత, ఆహార ఆరోగ్య నిపుణులు, స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్ వలి గారి ద్వారా .. సంపూర్ణ ఆరోగ్య సాధన సూత్రాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారా ? అయితే.. రండి.. మార్చి 26, 27 తేదీల్లో కృష్ణా జిల్లా మరియు విశాఖపట్నంలో జరిగే డాక్టర్ ఖాదర్ వలి గారి సంపూర్ణ ఆరోగ్యం సదస్సులకి హాజరుకండి.
మార్చి 26న ఆదివారం... కృష్ణా జిల్లా గన్నవరంలోని ఆత్కూరులో స్వర్ణభారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రైతునేస్తం ఫౌండేషన్ సహకారంతో చిరుధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యంపై అవగాహన సదస్సు జరుగుతుంది. ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్ట్ లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది.
మార్చి 26న ఆదివారం... కృష్ణాజిల్లా ఆవనిగడ్డలో గాంధీక్షేత్రం కమిటీ ఆధ్వర్యంలో రైతునేస్తం ఫౌండేషన్ సహకారంతో చిరుధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యంపై అవగాహన సదస్సు జరుగుతుంది. ఆవనిగడ్డ గాంధీక్షేత్రంలో సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది.
మార్చి 27న సోమవారం... గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సహకార సంఘం - ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో.. రైతునేస్తం ఫౌండేషన్ సహకారంతో చిరుధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యంపై అవగాహన సదస్సు జరుగుతుంది. విశాఖపట్నం మద్దిలపాలెంలోని కళాభారతి ఆడిటోరియంలో సాయంత్రం 4గంటల నుంచి 6 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది.
పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన ఆహార ఆరోగ్య నిపుణులు, స్వతంత్ర శాస్త్రవేత్త డాక్టర్ ఖాదర్ వలి ఈ కార్యక్రమాల్లో పాల్గొని.... చిరుధాన్యాలు, సహజ ఆహార విధానాలు, కషాయాలతో... బీపీ, షుగర్, థైరాయిడ్, క్యాన్సర్ తదితర ఆధునిక రోగాల నియంత్రణ, నిర్మూలనపై అవగాహన కల్పిస్తారు. హార్ట్ అటాక్ లు, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్ వంటి ప్రమాదకర రోగాలు రాకుండా పాటించాల్సిన ఆహార - జీవన పద్ధతులను తెలియజేస్తారు. అండుకొర్రలు, కొర్రలు, ఆరికెలు, ఊదలు, సామెలు తదితర ధాన్యాలను ఆహారంగా ఎలా తీసుకోవాలో వివరిస్తారు. ఏ అనారోగ్య సమస్యకు ఏ ఆహార విధానాలు పాటించాలో సమగ్రంగా తెలియజేస్తారు. ఆరోగ్య సమాజ నిర్మాణమే లక్ష్యంగా నిర్వహిస్తోన్న కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే. ప్రవేశం ఉచితం.
----------------------------------------------------------------------------
☛ Subscribe for latest Videos - • ఆహారానికి నిజమైన నిర్వ...
☛ For latest updates on Agriculture -www.rythunestha...
☛ Follow us on - / rytunestham​
☛ Follow us on - / rythunestham​​​​​

Опубликовано:

 

6 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 9   
@narasappamjakanapalli9887
@narasappamjakanapalli9887 Год назад
Sar ma gulbargala kuda program pettandi
@kakamvenkatesh7864
@kakamvenkatesh7864 Год назад
Hyderabad lo sir program పెట్టండి🙏🙏🙏
@MedrowSai
@MedrowSai Год назад
Peddapalli lo kuda pettandi sir. Already nenu millets tintunnanu, weight loss ayyanu. Thank you sir.
@PRTELUGUNEWS
@PRTELUGUNEWS Год назад
Ma zaheerabad lo kuda program petandi sir
@mandeepa3262
@mandeepa3262 Год назад
We are from Hyderabad. Is there any way that we can watch it through online. Even recorded video after the session ends is fine.
@brahmanaidubittu
@brahmanaidubittu Год назад
Is there last week of this month
@laxmisurya6420
@laxmisurya6420 Год назад
Hyderabad lo eppudu vuntadi program
@maheshgolankonda8346
@maheshgolankonda8346 Год назад
Super ❤️
Далее
Сказала дочке НЕТ!
00:24
Просмотров 619 тыс.
30 ఎకరాల్లో Natural Farming | Ramarao
23:35