Тёмный

"అవధానాచార్య పద్మశ్రీ డా. ఆశావాది ప్రకాశరావు గారి సాహితీ ఝరి" అంశం పై శతావధాని ఆముదాల మురళి ప్రసంగం 

తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో, ఉత్తర అమెరికా తెలుగు సంఘం వారు, నెల నెలా తెలుగు వెలుగు కార్యక్రమంలో భాగంగా, అవధాన వైభవం అనే అంతర్జాతీయ అంతర్జాల దృశ్య సమావేశము 25-02-2024 వ తారీఖున నిర్వహించారు. ఇందులో భాగంగా "నేటి అవధానుల నోట .... నాటి మేటి అవధానుల సాహితీ ఝరి" అనే విషయం పై వక్తలు ప్రసంగించారు.
"అవధానాచార్య 'పద్మశ్రీ' డాక్టర్ ఆశావాది ప్రకాశరావు గారి అవధాన వైభవం/సాహితీ ఝరి" అనే అంశం పై ఆశావాది గారి ప్రియ శిష్యుడు, అవధాన కళానిధి, శతావధాని శ్రీ ఆముదాల మురళి గారు ప్రసంగించినప్పుడు తీసిన వీడియో ఇది.

Опубликовано:

 

7 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1   
@mobilecourt755
@mobilecourt755 12 дней назад
Asavadi gariki.,,. Amudalavariki..... C.V.Subbannagariki.,.,...🙏🙏🙏🙏🙏🙏
Далее
БЕЛКА РОЖАЕТ?#cat
00:22
Просмотров 320 тыс.
Modus males sekolah
00:14
Просмотров 10 млн