Тёмный
No video :(

అశ్వథామను మనం ఎందుకు గుర్తుపట్టము?ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు? 

Govinda seva
Подписаться 138 тыс.
Просмотров 20 тыс.
50% 1

కల్కి సినిమాలో అశ్వథామ ని హైలెట్ చేశారు, భారతం లో ఉన్న వాస్తవం వివరిస్తూ మీకోసం ఈ వీడియో🚩

Опубликовано:

 

17 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 168   
@Meena55708
@Meena55708 Месяц назад
మంచిని చెడుగా, చెడుని మంచిగా చూపిస్తారు ఇ సినిమా వాళ్ళు . జై శ్రీ రామ్ 🙏🙏
@mamidiswathi2674
@mamidiswathi2674 Месяц назад
మహాభారతాన్ని మొత్తం పదినిమిషాల్లో చక్కగా చెప్పారు అమ్మా
@mvaralaxmi2678
@mvaralaxmi2678 Месяц назад
కర్ణుడు క్యారెక్టర్ గురించి కూడా ఒక వీడియో చేయండి ప్లీజ్ 🙏 మన భారతదేశంలో కర్ణుడు ఫ్యాన్స్ కూడా చాలామంది ఉన్నారు
@srivanideshmukh5141
@srivanideshmukh5141 Месяц назад
Due to wrong movies
@swapnayadav1851
@swapnayadav1851 Месяц назад
గోవిందాయ నమః 🙏🏻🙏🏻🙏🏻 కల్కి సినిమా గురించి సత్యభామ గారు ఒక వీడియో చేస్తే బాగుండు, అనుకున్నాను, మొత్తానికి చేశారు 🙏🏻🙏🏻😊
@gks0905
@gks0905 Месяц назад
అమ్మా..ఇప్పుడు రావణాసురుడు హీరో అశ్వత్థామ హీరో కర్ణుడు హీరో పురాణాలలో ఉన్న నెగెటివ్ characters నీ హీరోస్ చెయ్యడం అర శతాబ్దం కింద మొదలైంది అందరూ మరి గుడ్డిగా చూస్తున్నారు.. ప్రామాణిక పురాణాలు మాత్రం ఎవరూ చదవరు.. గర్భవతులకు గర్భవిచ్చేదం చేసి మంటల్లో తోయడం చాలా మామూలు విషయంలా చూపించారు . సినిమా చూడని నండూరి శ్రీనివాస్ గారు రాధా మనోహర్ దాస్ గారు ఎవరో చెప్పగా సినిమాకి కితాబునిచ్చారు .. ఇలాంటి విషయాల్లో చాలా జాగ్రత్త గా ఉండాలి మన గురువులు మీరు సరిగ్గా మాట్లాడ గలిచి నందుకు పురాణాల సాక్షిగా అభినందనలు🙏
@dharmikm4870
@dharmikm4870 Месяц назад
పాలు కల్తీ, నీరు కల్తీ, గాలి కల్తీ, సంబంధాలు కల్తీ,చివరికి ధర్మ మును కూడా కల్తీ చేయ వెనుకాడుట లేదు! కల్తీకాలం, కళా పోషణ అండి!
@annapurnainnamuri3629
@annapurnainnamuri3629 Месяц назад
ఇప్పటి పిల్లలికి మీరు చెప్పింది బాగా అర్దం అవుతుంది ...ఎవరైనా కల్కి సినిమా పిల్లలికి చూపించే ముందు ఈ వీడియో చూపించండి....నేను సత్యభామ గారు చెప్పింది మొత్తం మా పిల్లలికి చెప్పి ఉండేసరికి వాళ్ళు అశ్వద్ధామ ను హీరో అనుకోలేదు జీరో గా నీ చూశారు...జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ 🙏🙏🙏🚩🚩🚩🚩
@bhairuaruna5075
@bhairuaruna5075 Месяц назад
🙏🙏 jai sri ram
@ranigudala4843
@ranigudala4843 Месяц назад
సత్యభామగారు! అందుకే అందరం భారతం చదవాలండి.
@archakamlohitha1258
@archakamlohitha1258 Месяц назад
సినిమా వెధవలు గురించి చాలా correct గా చెప్పారు .నిజంగా అసహ్యం వేసింది ఈ కల్కి సినిమా చూసి. అశ్వత్థామ, కర్ణుడు గొప్పవాళ్ళు అంట చి..first ఈ సినిమా తీసే వెధవలు పురాణాలు చదివి తియ్యమనాలి.వీళ్ళకి ఏ అర్హత ఉంది అని పురాణ ఇతిహాసాలను వక్రీకరించి తియ్యడానికి డబ్బు కోసం పిచి సినిమాలు తీస్తారు
@user-mc6zj5bw3j
@user-mc6zj5bw3j Месяц назад
కల్కి సినిమా నేను ఇంకా చూడలేదు అసలు మహాభారతంలో ఏం జరిగింది అశ్వద్ధామ ఎలాంటి వాడు అసలు ఏం చేశాడు అని తెలుసుకొని కదా సినిమా తీయాలి ఈ సినిమా చూశాక జనాలు అశ్వద్ధామ ని దేవుడిలా చూస్తారు హీరోని విలన్ గా విలన్ నీ హీరోగా చూపించి జనాలను పిచ్చోళ్లను చేస్తున్నారు ఇటువంటి సినిమాలు చూసి ఏది నిజం ఏది అబద్దం అని తెలుసుకో లేక పోతున్నాము ఇలాంటి సినిమా తీసిన వాళ్ళకి అసలు బుద్ధి లేదు ఎప్పుడు మారుతుందో మన హిందూ సమాజం
@sudhamanthena1623
@sudhamanthena1623 Месяц назад
Nu asalu hindu vena ?? Hinuduvu hinduvulane thitti kottukuntunnaru kabatti ila thagaladindhi , velli cinima choosi matladu , ooru peru leni vedavalki idi oka pani aypoindhi
@jayachandrareddy3913
@jayachandrareddy3913 Месяц назад
శుభ సాయంత్రం అక్కా….నేను మొన్న శ్రీవైష్ణవ శ్రీలక్ష్మి నరసింహస్వామి దేవాలయం కి వెళ్లాను.అభిషేకం తరువాత ఏదో బెల్లం లాంటి ప్రసాదం ఇచ్చారు.చూడటానికి చలిమిడి లాగానే ఉంది.స్వామి వారి అభిషేకం అయ్యాక ఇచ్చారు.ఏవో సుగంధ ద్రవ్యాలు కలిపినది…ఇంతకు ముందు ఎప్పడు అలాంటిది ఎక్కడా తినలేదు…10 రోజులుగా గొంతునొప్పి తో బాధపడుతున్న ఆ ప్రసాదం తిన్నాక తగ్గింది….నాకు పేరు ఏంటో కూడా తెలీదు…..అర్చకులని అడుగుదాం అంటే ఆ దేవాలయం చాలా దూరంలో ఉంది..అక్కడి అర్చకులు తమిళ్ మాట్లాడతారు..నాకేమో రాదు…ఆ ప్రసాదం పేరు మీకు తెలిసింటే చెప్పండి …గూగుల్ లో వెతికినా దొరకలేదు….తెలుసుకోవాలి అని ఉంది..నమో నారాయణాయ❤
@auaramesh1304
@auaramesh1304 Месяц назад
అదృష్టవంతులు భగవంతుని అనుగ్రహం ఉంది.
@pamarthiramakrishna786
@pamarthiramakrishna786 Месяц назад
Great experience ❤
@Govindaseva
@Govindaseva Месяц назад
ప్రసాదంలో మిరియాలు శొంఠి బెల్లం యాలకలు కలిపి మురబ్బా లాగా చేస్తారు, అది గొంతు నొప్పి తగ్గిస్తుంది❤️
@prasaddasarp114
@prasaddasarp114 Месяц назад
@@Govindaseva అది ఎలా చేస్తారో ఒకసారి వీడియో చెయ్యండి అమ్మా.. వచ్చేది వర్షా కాలం. గొంతునొప్పి, దగ్గు, జలుబు, జ్వరాలు ఎక్కువగా వస్తాయి. అప్పుడు అందరూ దేవుడుకి ఈ ప్రసాదం నైవేద్యంగా పెట్టి, అందరూ తింటారు. గొంతునొప్పి, జలుబు నుండి విముక్తి పొందుతారు మన సబ్ స్క్రైబర్స్.
@prasaddasarp114
@prasaddasarp114 Месяц назад
​@@Govindaseva ఈ ప్రసాదం ఎలా చెయ్యాలో వివరంగా ఒకసారి వీడియో చెయ్యండి అమ్మా 🌹🙏 వచ్చేది వర్షాకాలం. ఈ సీజన్లో గొంతునొప్పి, దగ్గు, జలుబు ఎక్కువగా ఉంటాయి. ఇవి వచ్చినప్పుడు ఈ ప్రసాదం చేసి దేవునికి నైవేద్యంగా పెట్టి మన subscribers అందరూ ప్రసాదం తింటారు. ఈ సమస్యలనుంచి బయటపడతారు.
@user-jj5rw6xn1y
@user-jj5rw6xn1y Месяц назад
అర్జునుడికంటే. కర్ణుడు గోపవాడు అని ఎపుదునపిల్లలు అనుకుంటున్నారు దీనిపై ఒక క్లారిటీయేవండి
@sudhamanthena1623
@sudhamanthena1623 Месяц назад
Meke clarify ledhu unte ah question vachede kadu , daniki ippudu ivida kothaga ivakarledhu , chala mandi clarity Already icharu adi choosi cheppandi arjunude goppa ani , karnudu entha goppavadu ayna adharmam vipu unnadu kabatti oodipoyadu ani , andaru pls dnt forget to say your kids idi antha Krishnudu manushulu ela undali ela undakoodadhu ani choopinchataniki create chesina charecters ani , vatigurinchi manam thelusukovali nerchukovali ani thittakoodadhu ah arhatha manaku ledhu ani , hinduvulu ani matha pracharam kanna humanity anedi mundu nerchukovali ani cheppandi ,
@ksaimahesh
@ksaimahesh Месяц назад
అశ్వదామా ఒక శాడిస్ట్ సైకో. కృష్ణుడు దగ్గరికి పోయి సుదర్శనచక్రం ఇవ్వమని అడిగాడు. కృష్ణుడు సరే అని చక్రని అశ్వదామా మీదకి పంపాడు ఆ తేజస్సుకి భయపడి లాస్ట్ కి paripoiradu. కావాలని కృష్ణుడు ఇష్టం లేక సుదర్శనచక్రం evvadani మనసురో కోపం పెంచుకున్నాడు.అన్నీ తెలిసిన ఒక శాడిస్ట్ సైకో. 😊
@user-fi5zp3fy8s
@user-fi5zp3fy8s Месяц назад
అద్భుతమైన‍ వివరణ,👌👌👌
@rajyalakshmidevik2319
@rajyalakshmidevik2319 Месяц назад
అయ్యో అక్కఅశ్వద్ధామ అనే క్యారెక్టర్ చాలా హీరోగా చూపించాడుప్రభాస్ నేమ్ కర్ణుడిగా చూపించారుఅసలు అశ్వద్ధామ ఏందీ ఆ బిడ్డని కాపాడటం ఏంది ఆ సినిమాలో బిడ్డను కాపాడుతున్న 2 చిత్రీకరించారుబిడ్డను కాపాడింది శ్రీకృష్ణుడు అంటున్నారు కదా అసలు ప్రభాస్ అనే వ్యక్తి ఏం ఒప్పుకుంటున్నాడు కూడా నాకు అర్థం కావట్లేదు సినిమాకు డబ్బులు వచ్చాయా లేదా అనేది చూసుకుంటున్నారు హీరోలుఅది నిజమా అబద్దమా అనేది తెలియడం లేదుమొత్తానికి నేను సినిమాలు చూసిటెన్ ఇయర్స్ అయిందికల్కి మూవీ ఊరక టీవీలో చూసి ఇలా క్యారెక్టర్ అని చెప్తున్నానునేను మహాభారతం నలుని దమయంతి వరకు వచ్చానుఇంకా అక్కడిదాకా వెళ్ళలేదు అక్క అందుకే చెప్పలేకపోయాను🙏🙏🙏
@sudhamanthena1623
@sudhamanthena1623 Месяц назад
E cinima valla mahabharam thelusudam ane interest vachindhi kada andi , meku cinima ardham kakapothe malli choodandi antekani thelisitheyakunda negitive spread cheyyakandi
@prasaddasarp114
@prasaddasarp114 Месяц назад
"సత్యభామ" తల్లికి శుభసాయంత్రం 🌹🌹🙏
@user-jh9bp1um8r
@user-jh9bp1um8r Месяц назад
Jai sreeram 🙏 subha sayantram andi 🌺🙏🌺
@prasaddasarp114
@prasaddasarp114 Месяц назад
@@user-jh9bp1um8r జై శ్రీరామ్ 🌹🌹🙏 శుభసాయంత్రం అండీ 🌹🙏
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj Месяц назад
Jaisreeram 🌹🙏shubhasayantram annyyagaru 🌹💐🙏
@prasaddasarp114
@prasaddasarp114 Месяц назад
​@@DurgajiParamata-hd2yj జై శ్రీరామ్ 🌹🌹🙏 శుభరాత్రి అమ్మా 🌹🙏
@Geethaa12
@Geethaa12 Месяц назад
Jai shree Krishna. Jai shree Ram 🙏🙏🌹
@mvaralaxmi2678
@mvaralaxmi2678 Месяц назад
కలికాలం కర్ణుడు మహాభారతంలో హీరో అశ్వద్ధామ హీరో ధర్మంగా ఉన్న న్యాయంగా ఉన్న పాండవులు శ్రీకృష్ణుడు విలను. ద్రౌపతి మాత కూడా విలన్ సినిమా సూపర్ హిట్ సూపర్ హిట్ అనేటోళ్లు కు సిగ్గు లేదు
@meghanappj6628
@meghanappj6628 Месяц назад
Chala Baga chepparu
@sireeshapulicherla766
@sireeshapulicherla766 Месяц назад
Baga vevarencharu satyam bhama garu meru cheppendhe correct 💯
@parupudiphanindra3126
@parupudiphanindra3126 Месяц назад
Good expelnation need more to eake up our Hindus
@natureoftheworld67
@natureoftheworld67 Месяц назад
Hare krishna Hare Rama 🙏 💐
@Kaivalyamutya
@Kaivalyamutya Месяц назад
మొన్న సియరామ్ అని రామాయణం మార్చారు, ఈ సారి భారతం 😮
@user-jh9bp1um8r
@user-jh9bp1um8r Месяц назад
Jai sreeram 🙏 subha sayantram amma❤🌺🌺🌺
@amshalasumalatha3222
@amshalasumalatha3222 24 дня назад
Akka antha baga cheppavoo🙏🙏🌹🌹👌👌
@sirrama
@sirrama Месяц назад
సత్యభామ గారు నమస్కారం ఇది విన్నాక నాకొక అనుమానం కలిగింది ఈమధ్య కాలంలో నేను ఒక శ్లోకం విన్నాను అశ్వద్ధామ బలిర్వాశొ అంటు సాగుతుంది ఇలా మన పిల్లలను దీవించడం మంచిదేనా
@ajeyavijayeendra8325
@ajeyavijayeendra8325 Месяц назад
అది దీవించే శ్లోకం కాదు. సప్త చిరంజీవులు ఎవరు అన్న దానికి సమాధానంగా ఈ శ్లోకాన్ని చెబుతారు. చిరంజీవులైన వారి పేర్లు ఉంటాయి. అశ్వత్థామా బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణః । కృపః పరశురామశ్చ సప్త ఏతైః చిరంజీవినః ॥ సప్తైతాన్ సంస్మరేన్నిత్యం మార్కండేయమథాష్టమం ।
@laxmigopal3560
@laxmigopal3560 Месяц назад
Subha sayatharam brunda garu chla mandi kallu thyripicharu mydam🌹🌹
@bharatkrishna5195
@bharatkrishna5195 Месяц назад
10:05 super
@chakravarthykurakula1426
@chakravarthykurakula1426 Месяц назад
Chala baga chepparu kotha vishayam thelusukunna
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj Месяц назад
Jai sree ram ♈ 🙏shubhasayantram thalli🌹🙏 miru ninmanassutho ma papani deevincharu miku kudaa naa shubhassissyulu danyavadhamulu thalli ❤❤
@VasuMekapati
@VasuMekapati 25 дней назад
Em chestam thalli డబ్బు rule చేస్తోంది...... మన కర్మ... అసలు నేను ఆ సినిమా చూడను...... భక్తతుకారాం, సతి సక్కుబాయ్..... పాండురగమ్మహత్య.... వంటి ఎన్నో భక్తి రస... సినిమాలు చూస్తాను... మనసు శాంతి పొందుతుంది... జై శ్రీ కృష్ణ
@kalpanabandari3921
@kalpanabandari3921 Месяц назад
Hare krishna
@stlpoornima8506
@stlpoornima8506 Месяц назад
Challa baga cheparu
@satyagowriballa7913
@satyagowriballa7913 Месяц назад
పురాణాలు సినిమాల్లో ఇలా వక్రీకరించి తియ్యడం వల్ల యువతరానికి ఏ సందేశమిస్తున్నారు
@madhurinarayana9370
@madhurinarayana9370 Месяц назад
Kalki movie gurinchi kuda inko long video cheyamdi detailed ga..please
@srivedha622
@srivedha622 Месяц назад
Chala baga clarity iccharu madam
@srilatha2371
@srilatha2371 Месяц назад
Good explanation 🙏🙌
@peddirenuka5546
@peddirenuka5546 Месяц назад
Jai Sri Ram 🚩🙏 brunda Sathya ammaku shuba sayanthram ❤🥰🙏
@palavarapuusharani6292
@palavarapuusharani6292 Месяц назад
Superb 🎉🎉
@rameshsir4320
@rameshsir4320 Месяц назад
Tq akka great vedeo Namste 🙏🏼🙏🏼🙏🏼
@kotiswathi6207
@kotiswathi6207 Месяц назад
Baga chepparu andy 🙏🙏
@INDIA-nw2ptswetha
@INDIA-nw2ptswetha Месяц назад
మేము ఈ కల్కి సినిమా చూడలేదు... చూడము కూడా మా పిల్లలకి చెప్పాను అశ్వద్దామ గురించి కర్ణుడి గురించి..... వాళ్ళు ఎలాంటివారు మన సినిమా వాళ్లు మన పురాణాలని ఎలా తప్పుగా చూపిస్తున్నారో అని..... వారు కూడా సినిమా చూద్దాం అని అనటం లేదు.... .అందరు పిల్లలకి ఈ నిజాలని చెప్పండి ఆ తరువాత సినిమా చూపించండి....
@prasaddasarp114
@prasaddasarp114 Месяц назад
నేను అసలు శని మాలు సారీ సినిమాలు చూడను.
@INDIA-nw2ptswetha
@INDIA-nw2ptswetha Месяц назад
@@prasaddasarp114 అవును అన్నయ్య ఇప్పుడు వస్తున్నవి శని మాలే..... సినిమాలు కావు.... 😃😃భలే చెప్పారు 🙏🙏
@036ashishnarayan8
@036ashishnarayan8 Месяц назад
Avnu akka 100℅ nijame... Jai srimannarayana🙏
@user-zh3wm6dk1z
@user-zh3wm6dk1z Месяц назад
Tqu so much🤝 Amma
@palletigurunathreddy1355
@palletigurunathreddy1355 Месяц назад
Akka Mahabharatam chapandi akka
@shyamalakoppole5166
@shyamalakoppole5166 Месяц назад
Jai Sri krishna
@janakikandula286
@janakikandula286 Месяц назад
అమ్మ.🙏🙏🙏
@ravisankar9122
@ravisankar9122 Месяц назад
Wow, excellent explanation
@GRadhakrishna-ru1or
@GRadhakrishna-ru1or Месяц назад
OMSri Rama
@Lathapundla
@Lathapundla Месяц назад
hare Krishna Jai sriram 🙏🙏🙏
@tulasipadmaja6307
@tulasipadmaja6307 Месяц назад
అమ్మ నేను కూడా సినిమా చూసినంత సేపు ఇలానే అనుకున్నా,క్లారిటీ ఇచ్చినందుకు thank you
@sudhamanthena1623
@sudhamanthena1623 Месяц назад
Entha seepu idi thappu , idi correct ani choosaru kani, bhoomini manam entha nasanam chesthunnamo evarina grahinchara ?? Dani gurinchi evaru matladaru , vallu meku bharatham thesthunnaru ani cheppara?? Just characters ni thesukuni , future ela untundi ani chepparu , appudu manalni oka shakthi kapaduthundhi ani choopincharu , entha sepu vankaraga alochinchatam thappa manchi nerchukovatam rada meku?? Bhagavthgeetha nundu em nerchukunnaru meru
@dasaradhikari84
@dasaradhikari84 Месяц назад
Excellent analysis.
@user-yy3og1ey8q
@user-yy3og1ey8q Месяц назад
Karnudini kuda chala highlight chestaru movies lo athani gurinchi cheppandi
@durgarao-ou8jt
@durgarao-ou8jt Месяц назад
Ssss madam garu
@savihas4708
@savihas4708 Месяц назад
సినిమా చూసాక తెలిసింది - “హిందూ” విలన్లని హీరోగా .. హిందూ వెధవలే తీసి … ఒక రకంగా హిందువులనే వేరే మతాలలోకి “soft conversion” చేస్తున్నారు . కొన్ని సినిమాలు “ఆది పురుష్, కల్కి” లాంటివి గత జన్మలో ఎన్నో పాప ఖర్మలు చేస్తేగాని .. ఈ జన్మలో ఈ సినిమాలు చూడము.
@kameshkrishna4772
@kameshkrishna4772 Месяц назад
మొన్నటి వరకు రాజశ్యామల ఇప్పుడు మన పండితులు వారాహి మాత గురించి ప్రచారం చేస్తున్నారు గురు పరంపరలో ఉన్నవాళ్లు మాత్రమే చేయాలి ఇవి గుప్త నవరాత్రులు అంటే రహస్యంగా చేసే నవరాత్రులు అని అర్ధం చాలా నియమ నిష్ఠగా చేయాలి ఎవరు పడితే వాళ్ళు చేయకూడదు ఇది శాక్తేయం అందుకే దీనినే గుప్త నవరాత్రులు అంటారు. అందుకే జాగ్రత్తగా చేయాల్సిన నవరాత్రులు ఏమైనా తప్పు జరిగితే వచ్చే ఇబ్బందులు అంత ఇంత కాదు కాబట్టి తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. గృహస్తులు అంటే ఇప్పటి కాలంలో ఋతుక్రమం, మైల చెప్పులు వెసుకోవడం మంచం మీద పడుకోవడం చేయడం మద్యం మాంసం స్వీకరించి చేయకూడదు అసలు ఎవరు పాటించడం లేదు ఇంట్లో కలుపుకు పోయే వల్లే ఎక్కువ శవం దగ్గరకు వెళ్లి స్నానం చేయకుండా అలాగే ఇంట్లోకి రావడం లాంటివి నిషిద్ధ క్రియలు కాబట్టి ఇది సాత్విక ఆహారం ఏక భుక్తము మరియు భూ సయనం నియమ నిబంధనలను ఖచ్చితత్వం గా ఉండాలి ఇది తాంత్రిక విధానమైన పూజ దశ మహా విద్యలలో అత్యంత విలువ ఐన విద్య కాబట్టి పాటించలేని వాళ్ళు దూరం నుండి నమస్కారం చేసుకొండి. బ్రహ్మము గారు చెప్పినట్టు పురోహితులతో చేసుకునే వ్యవస్థ రద్దు ఐపోతుంది కొంతకాలానికి అన్యులు ఎలాగూ మొదలు పెట్టేసారు మనం ఇంట్లో కూర్చుని జపం చేసుకోవడమే జకారో జన్మ విచేదః పకరో పాప నాశని ఇదే జరుగుతుంది అంతటి కాశీ క్షేత్రాలో ఉన్న వారాహి అమ్మవారి దగ్గరకు వెళ్ళాలి అంటేనే భయం వేస్తోంది అని ఉదర కొట్టేస్తున్నారు అలటింది ఇది ఎంత శక్తివంతమైన అమ్మవారో అర్ధం ఐయ్యిందా అందుకే శ్రీవిద్య ఉపసకులు మాత్రమే గురుపరంపర లో ఉన్నవాళ్లు దైవాన్ని దైవికంగా మాత్రమే ఆరాధన చేయాలి తరించాలి. స్వప్రయోజనం కోసం చేసేవి కాదు అలాగ కామ్య ప్రయోజనం కోసం చేస్తునటువంటి ఉగ్ర ఆరాధన వలన కొంతమంది పండితులు కనుమరుగు ఐపోయారూ వారి వాక్ శుద్ధి కోల్పోయారు కొంతమంది నామస్మరణ మాత్రమే శీఘ్ర ఫలితాలు పొందియున్నారు కేవలం ఇది జగన్మాత కనురెప్పపాటు జరిగే ఫలములు ఇవి సన్మార్గంలో నడుచు సాధకులు మాత్రమే ఈ గుప్తమైన ఆరాధనలు చేయటం వలన ప్రపంచ శ్రేయస్సు శాంతి కలుగుతుంది ఈ శక్తిని ప్రసరించే విధంగా దీక్ష చేస్తారు గురువులు సిద్ధులు యోగులు మాత్రమే నియమం పాటిస్తారు కాబట్టి పూజ విధానం చూస్తూఉంటేనే తన్మయత్వం చెందుతారు అలాంటి గురువులచే చేయించుకోవాల్సిన వారాహి మాత సప్తమాతృకలలో ఒకరు. దైవ ప్రేరణతో సత్గురువులు అదేశములతో సద్గురువులు పరివేక్షణలో గుప్త ఆరాధాన్లు చేయాలి సామాజిక అంతర్జాల మధ్యమాలలో వచ్చి చూసి చ్చేసేదం అనుకుంటే మాత్రం తీవ్ర దుష్పరిణామాలు కలుగుతాయి ఇదః పూర్వం ఏదైనా పూజ అంటే ఋత్వికులను పెట్టుకుని బీజాక్షర ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఋత్విక దక్షిణ తాంబూలాలు ఇచ్చి సత్కరించి వారిచే గుప్తంగా చేసేవాళ్ళు ఇప్పుడు సామాజిక మాద్యామంలో అంతర్జాలల్లో ఉన్నటువంటి వాటిని తీసుకువచ్చి మన పండితులకు జోహార్లు. జై వారాహి మాత జై జై వారాహి మాత
@Govindaseva
@Govindaseva Месяц назад
శాక్తేయాన్ని తెచ్చి వీధిలో పెట్టి వ్యాపారాలు చేసుకుంటున్నారు, చేసుకొనివ్వండి😄
@kameshkrishna4772
@kameshkrishna4772 Месяц назад
@@Govindaseva కరెక్ట్ అండి కానీ అది తప్పు కదండీ కొంచెం ఆలోచించండి మీరు కొంచెం ఇలాంటి వీడియోలు చేశారు ఇంకా ఇంకా చేసి ప్రజలలో చైతన్యం తెప్పించింది
@prasaddasarp114
@prasaddasarp114 Месяц назад
ఇంకా వారాహి నవరాత్రులు ఏంటండీ.. అవి దాటి ప్రత్యంగిరా, చినమస్తానమ్మ, దూమావతి నవరాత్రులకు చేరుకున్నారు 🤦
@INDIA-nw2ptswetha
@INDIA-nw2ptswetha Месяц назад
@@prasaddasarp114 అయ్యో అన్నయ్యగారు నాకు అసలు ఈ పూజల గురించి తెలియదు.... కానీ మొన్న ఒక వీడియో చూసాను ఆ దేవతలా ఫోటో నే భయం వేసేలా ఉన్నాయి... అలాంటి ఫోటోలు పెట్టుకుని సాత్వికంగా పూజలు ఎలా చేస్తారు.. How it is possible 🤔🤔
@prasaddasarp114
@prasaddasarp114 Месяц назад
@@INDIA-nw2ptswetha అందుకే కదమ్మా వీటిని ప్రోత్సహించే వాళ్ళని మనం తీవ్రంగా ఖండించేది. కానీ వాళ్ళ బానిస ఫాలోవర్స్ కు నచ్చడం లేదు 🤔 మనతో వాదనకు దిగుతున్నారు 🤦 దిగి ఏం చేస్తారు.. ఎండుగడ్డి కూడా పీకలేరు...
@VasuMekapati
@VasuMekapati 25 дней назад
Avnu amma100%... Correct
@hmpgameryt1044
@hmpgameryt1044 Месяц назад
🙏🙏🙏
@mamidiswathi2674
@mamidiswathi2674 Месяц назад
చాలా బాగా చెప్పారు అమ్మా
@sandyarani6633
@sandyarani6633 Месяц назад
Sathyagaru namaskaram andi...ramayanam n mahabharatham telugulo e book teeskovalandi
@HarsithaHarsitha-cf3sx
@HarsithaHarsitha-cf3sx Месяц назад
Jai shree Ram Akka
@suneethavangara971
@suneethavangara971 Месяц назад
🙏🏻🙏🏻🙏🏻.... 👌🏻👌🏻👌🏻
@lakshmitelu2829
@lakshmitelu2829 Месяц назад
Satya bhaama garu chaala bhaagha cheppaaru
@paramavaishnava108
@paramavaishnava108 Месяц назад
Jai srimannarayana 🙏
@srichandanasuthram
@srichandanasuthram Месяц назад
Hare Rama Hare krishna
@chebroluvaralakshmi2056
@chebroluvaralakshmi2056 Месяц назад
Thank you ma❤
@EditZ_FF700
@EditZ_FF700 Месяц назад
నేను అందుకే మా పిల్లల కు సినిమాలు చూపించాను... వాటి ద్వారా నేర్చుకునేది ఏం లేదు .చెడిపోవడం తప్ప....పిల్లలకి మనమే స్టోరీస్ చెప్పాలి...వల్ల ఆలోచనలు అడిగి తెలుసుకోవాలి..
@padmakarun1070
@padmakarun1070 Месяц назад
Jai Shree Ram
@vallakavikalavathamma
@vallakavikalavathamma Месяц назад
🙏అమ్మ
@oppularamesh7104
@oppularamesh7104 Месяц назад
మన తెలుగు వాళ్ళు పురాణాలను కించపరుచినట్లు వేరే భాష వాళ్ళు చేయరేమో
@prasaddasarp114
@prasaddasarp114 Месяц назад
అవును మనవాళ్ళే మనకు శత్రువులు 🤦
@bharatkrishna5195
@bharatkrishna5195 Месяц назад
10 :05 highlight
@KarnamRani
@KarnamRani Месяц назад
Jai Sriram Jai Bharat Jai Hindu
@sagarikarakeshjonnadula2128
@sagarikarakeshjonnadula2128 Месяц назад
Jai Shree Ram 🙏🙏🙏
@prathibhaA87
@prathibhaA87 Месяц назад
🙏
@keerthikeerthi-ve2wz
@keerthikeerthi-ve2wz Месяц назад
Please tell me Rudr. Aksha
@seetaramsudarsanam7509
@seetaramsudarsanam7509 Месяц назад
❤❤❤❤❤❤❤❤
@Venkateshwara868
@Venkateshwara868 Месяц назад
నమో నారాయణాయ నమః అమ్మ నమస్కారం ధర్మం వర్ధిల్లాలి జై శ్రీరామ్
@niladisifyyou2142
@niladisifyyou2142 Месяц назад
Aa Roju Ashwathama unnmadham ee roju mana Bharat desa bhavishyattu marchesindhi…. Chakravarthulu leka….. raka rakala rajyalu arpadi…. Chivaraku ikkadiki cherkunnam
@MadhavichThalupuri
@MadhavichThalupuri Месяц назад
🙏🙏🙏🙏
@user-jh9bp1um8r
@user-jh9bp1um8r Месяц назад
❤🥰
@sriushaslearningactivities6529
@sriushaslearningactivities6529 Месяц назад
Cinema chustunnappude oka vedio vastundanipinchindi madam
@bharathikolamudi3791
@bharathikolamudi3791 Месяц назад
👏👏👏✊👊👊👊🚩🏹
@India7338-a
@India7338-a Месяц назад
Okkati mechukovalandi this cinema teesinavaallani. Y because ippudu chaala mandi bharatham lo characters telusukovalani google search lu chesi chadavaalani anukuntunnarandi. Oka rakamga chaala good kada.
@thravi86
@thravi86 Месяц назад
అమ్మ నమస్కారం 🙏🙏 అమ్మ ద్రౌపతి అమ్మ వల్లనే కురుక్షేత్రం జరిగింది అంటున్నారు ఆ తల్లి మీద నిండా వేసి చెబుతున్నారు ప్లీజ్ అమ్మా కొంచం ఈ విషయాన్ని వివరించండి 😢😢 అమ్మ ప్లీజ్
@Govindaseva
@Govindaseva Месяц назад
తప్పకుండా ❤️
@thravi86
@thravi86 Месяц назад
@@Govindaseva అమ్మ ధన్యవాదాలు తల్లీ 🥺🥺 మీ రిప్లై ఇస్తే మీరే మాట్లడినంత సంతోషంగా ఉంది 😭😭 ఇన్నాళ్ళకి కరుణించాడు ఆ కృష్ణయ్య 🙏🙏🙏
@Govindaseva
@Govindaseva Месяц назад
​@@thravi86❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@thravi86
@thravi86 Месяц назад
@@Govindasevaఅమ్మ నమస్కారం నా పేరు మాధవి నాకు ఒక సమస్య మీ ఛానల్ చూడక ముందు మీరు డైలీ చెప్పే తందూరి బాబాయ్ ఛానల్ చూసి చేసి నష్టపోయాను.అది ఇంకా వేధిస్తుంది సో మీకు మెయిల్ చేసా బట్ మీరు చూడలేదు అనుకుంట వీలైతే ఎలా అడుగుతున్నందుకు ఏమి అనుకోకండి ప్లీజ్ నా సమస్య పెద్దది 🥺😭🥺 కానీ మీ రిప్లై చూసి చాల అందంగా వేసింది 🙏🙏🙏
@Govindaseva
@Govindaseva Месяц назад
​@@thravi86ఏపేరు తో mail చేశారు? మరలా mail చేయండి ❤️
@chaitanyaffgamerc
@chaitanyaffgamerc Месяц назад
సూపర్ గా చెప్పరు చెల్లెలు , ఆ ప్యాకజీ స్టార్ట్ గాదు ఈ లఫూట్ సినిమా కు ఆంధ్ర లో వెయ్యి టిక్కెట్ల రేటు పెంచి మరి కప్పులు ను ఎర్రి కాపులుని చేస్తున్నాడు...
@madhurinarayana9370
@madhurinarayana9370 Месяц назад
Satya bhama garu namaskaram andi..nenu yeppudu yevariki comment pettaledu.. kani kontha mandhi you tubers memu varahi navarathrulu chesi meeku chupistam.. douts unte adagandi ani cheptunnaru...dani gurinchi oka video cheyandi..baga name unna channel.. thanu vantalu, tours, sarees dresses ads chestaru...
@prasaddasarp114
@prasaddasarp114 Месяц назад
అదంతా ఒక వ్యాపారం. మరియు views కోసం. వారిని కదిలించారంటే మీ పర్సు ఖాళీ 🤯 పైగా లేనిపోని సమస్యలు కొని తెచ్చుకున్నట్లు అవుతుంది.
@Kissy_speaks
@Kissy_speaks 19 дней назад
Gopalq gopala movie lo pawan kalyan charector matadutundi draupadi vastraharanam lo aswathama apadaniki prayatnichadu ani...adi correct enaa..nenu chadivina prakaram vikarnudu vaddani varinchadu...edi correct 😢
@Sruthiram_lifestyle_USA
@Sruthiram_lifestyle_USA Месяц назад
Same meeru cheppinde chupincharu andi tappu ga em chupinchaledu… Sri krishnudu mani teesesi shapam pedatadu..
@Swaram-d6l
@Swaram-d6l Месяц назад
మాట్లాడిన వికర్ణుడు ని మీరేమైనా పూజిస్తున్నారా?
@prasaddasarp114
@prasaddasarp114 Месяц назад
మహానటి (సావిత్రి కాదు)3•0 1970లో మునుస్వామి తన కుటుంబంతో కలిసి "రాంచీ" లో ఆహాస్వామి దర్శనం కోసం, కుటుంబంతొ కలిసి తన సొంత కారులో వెళ్తుండగా తనకు ఏదో అవసరమై మధ్యలో కారు ఆపి కొంచెం పక్కకి వెళ్ళాడు. మా నాన్న ఎక్కడికి వెళ్తున్నాడు అని చూడటానికి తన కూతురు కారు దిగింది.. వెంటనే ఏదో గుర్తు తెలియని UFO👽 వాహనం స్పీడ్ గా వచ్చి ఆ పాపను గుద్దేసి వెళ్ళిపోయింది.. అప్పుడు తన కారులో "రాంచీపురం" ప్రభుత్వ హాస్పిటల్ కి తీసుకెళ్తే వాళ్ళు ఇక్కడ మేం ఏమి చెయ్యలేం వెంటనే చెన్నపట్నం కు తీసుకెళ్ళండి అని వైద్యులు చెప్పారు వెంటనే మునుస్వామి తన కూతుర్ని చెన్నపట్నం ప్రభుత్వ హాస్పిటల్ కి తీసుకెళ్ళాడు. వాళ్ళు కూడా చేతులెత్తేశారు. వెంటనే మునుస్వామి "రాంచీపురం" వెళ్ళి ఈ లోకంలో నువ్వు తప్ప నాకు ఎవరున్నారయ్యా ఆహాస్వామి పాదాలు పట్టుకుని అడిగితే.. నువ్వు హాస్పిటల్లోనే నీ కూతుర్ని ఉంచు. ఆరు రోజుల్లో నేను బాగు చేస్తాను అని చెప్పాడు. అంతే వారంలో కూతురు బాగైంది. నాకు ఒక డౌట్ 1970లో కారు ఉందంటే వాడు మామూలు ఆస్తిపరుడు కాదు. అలాంటి వాడు తన కూతుర్ని ఏ ప్రయివేటు హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి కానీ.. ప్రభుత్వ హాస్పిటల్ ను వెతుక్కుంటూ వెళ్ళడం ఏంటో 🤔 ఈ కథ అల్లిన వారికే తెలియాలి 🤦 ఇదే ఆహాస్వామి వారి లీలలు..
@Siva-wo4vo
@Siva-wo4vo Месяц назад
అంతా రాంచి ఆహాస్వామి దయ
@INDIA-nw2ptswetha
@INDIA-nw2ptswetha Месяц назад
ఆహా స్వామి లీలలు అంతే.... ఆహా స్వామి లీలలు అంతే..... 😂😂😂😂
@prasaddasarp114
@prasaddasarp114 Месяц назад
@@INDIA-nw2ptswetha 👍 అంతే.... శుభరాత్రి అమ్మా 🌹🙏
@INDIA-nw2ptswetha
@INDIA-nw2ptswetha Месяц назад
@@prasaddasarp114 gud నైట్ అన్నయ్య 🙏🙏
@DurgajiParamata-hd2yj
@DurgajiParamata-hd2yj Месяц назад
​@@INDIA-nw2ptswetha hai Chelli ❤️
@sadumunisekhar94
@sadumunisekhar94 Месяц назад
Cinemavallu puranalunu apahashayam chesunnaru neti tharam teenagers ki thapudu sankethalu isutunnaru puranalunu thapuga chupetti ade nijjam Ani anukuntaru
@KONDIPATHIAmaralingachari
@KONDIPATHIAmaralingachari Месяц назад
Amma naku oka small doubt kocham cheppara naku monna kalalo chala pedha temple Adhi Akkada Ammavaru ni nenu dharshanm chesukovadiniki vellinattu vachindhi Akkada andharu tamil lo matladuthunaru malli night naku kumarswamy Anjaneya Swamy shivayya temple kanipichindhi Akkada oka Ammavari temple loki vellau prasadham thisukuntunanu Appedu oka pujari vachi Ekkada ammavariki oka vishishtata vundhi chinna pillalani Ammavaru Avahisthundhi chepparu Adhi alaga ante vallu vesukuna dress colour change avuthundhi chepparu Appudu ma pedha papa dress change ayyindhi andharu Ammavaru vacharu ma ammayini thisukoni vellaru Ala vachindhi Andi
@prasaddasarp114
@prasaddasarp114 Месяц назад
కలలు రకరకాలుగా వస్తుంటాయి. అందులో ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదు.
@kiranadithya1822
@kiranadithya1822 Месяц назад
Akka offend aye poyendi😂
@wolff_gaming
@wolff_gaming Месяц назад
జై శ్రీరామ్ అమ్మ
@VamsiKrishna-xi1tq
@VamsiKrishna-xi1tq Месяц назад
Ala kadu andi.. cinema chusi unte artham ayyedi.. Andulo kuda meeru chepinatte manchivaru kadu Ane chupincharu.. kani ayana papavimochanam Kali antham apudu kalki puttukalo ayana sahayam untundi ani sri krishna paramathma cheptharu shapinchinapudu... Ala ee Kali yugantham apudu kalki avatharanaku addankulanu ashwaddama tholagisthunadu ani chupincharu.. akkada ashwaddama ni mahabhartham lo hero ni cheyaledu...
@sreelakshmithotli6234
@sreelakshmithotli6234 Месяц назад
Nenu kalki cinema chusaru naku artham kaledu enti idi ila chupistunnaru anukunnanu anta vakrikarinchi chupincharu
@kavithayendluri122
@kavithayendluri122 Месяц назад
పది నిమిషాలలో మహా భారతం మొత్తం చెప్పేశా వు తల్లీ
@bharath2sanakk
@bharath2sanakk Месяц назад
Kadu andi aswathama ki 6000 years sapam tarvata ok anta kada. After that Mani automatic ga ochestada
@sirisettisahithi8838
@sirisettisahithi8838 Месяц назад
Nice video sister . I got to know many things . How to contact you . Please provide your email to ask more questions
@Govindaseva
@Govindaseva Месяц назад
govindaseva@proton.me
@karthikeyanbhaskara
@karthikeyanbhaskara Месяц назад
Srimatha
@devireddylakshminarayana2491
@devireddylakshminarayana2491 Месяц назад
అక్కా విజయవాడ ఇంద్రీలాద్రి దేవాలయములో వరహి నవరాత్రులు జరుపుతున్నారు అక్క ఇప్పుడు చెప్పు అక్క ఏమిటి దీనిమీద వీడియో చేయి అక్క
Далее
아이스크림으로 진짜 친구 구별하는법
00:17
아이스크림으로 진짜 친구 구별하는법
00:17