Тёмный
Govinda seva
Govinda seva
Govinda seva
Подписаться
🙏🏼కృష్ణం వందే జగద్గురుం 🙏🏼

యః శాస్త్ర విధి ముత్సృజ్య వర్తతే కామ కారతః!
నస సిద్ది మవాప్నోతి న సుఖం న పరాం గతిమ్!!
ఎవరైతే శాస్త్రములలో చెప్పబడిన ఆదేశాలను కాదని, కామ ప్రేరితులై ప్రవర్తిస్తారో, వారు పరిపూర్ణ సిద్దిని కానీ, సుఖమును, ఆనందమును కానీ,చివరకు జీవిత పరమ లక్ష్యమును కానీ సాధించలేరు.. భగవద్గీత 16-23.
తస్మాచ్ఛాస్త్రం ప్రమాణంతే కార్యా కార్య వ్యవస్థితవ్!
జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తు మిహార్హసి!!
కాబట్టి ఏది చేయాలి ఏది చేయకూడదు అన్న విషయము లో శాస్త్రమునే ప్రమాణముగా తీసికొనుము, శాస్త్ర విధి విధానాలను, ఉపదేశాలను తెలిసికొనుము,మరియు ఆ విధంగానే ఈ జగత్తు లో ప్రవర్తించుము. భగవద్గీత :16-24
సనాతన ధర్మ ప్రచారం,భగవద్గీత, రామాయణ, భారత, భగవతాది ధార్మిక గ్రంధాల ప్రచారం,అన్య మతాల బారి నుండి హిందువులను జాగృత పరచడం, సనాతన ధర్మ ముసుగులో ఉన్న ధార్మిక సంస్థలలో అవక తవకలను ప్రశ్నించడం, సిద్ధాంతపరంగా చర్చించి ఖండించడం, తద్వారా హిందూ బంధువులలో అవగాహనను, చైతన్యాన్ని కలిగించడం, సనాతన ధర్మం దిశ గా జాతిని నడిపించడం ఈ ఛానల్ ప్రధాన ఉద్దేశ్యం 🚩
ఓ హిందూ మేలుకో
నీ ధర్మం తెలుసుకో
నీ జాతి ని జాగృతం చేయి 🚩
Комментарии
@sasaankramvideos2838
@sasaankramvideos2838 Минуту назад
Ayyo meeku teliyadu saibabani minchina daivam ledu maku aa puranalu emu avasaram ledu maaku aa samaadhule chalu
@user-vj1tx6bp2f
@user-vj1tx6bp2f Минуту назад
శ్రీ వ్యాస పూర్ణిమ రోజు మీ IQ నీ మీరు ప్రశించు కోవాల్సిన సమయం వచ్చింది.....నిజమైన హిందూ సంప్రదాయం తెలియక మీ లాంటి Hindu Extremists వలన సమాజం కి మంచి జరగడం పోయి చెడు జరుగుతోంది... శ్రీ సాయిబాబా గారు ఎక్కడంచెప్పలేదు వారిని పూజించమని.... గురు పూర్ణిమ అని పేరు మార్చింది హిందువులే.. ప్రవచనాలు చెప్పేవారు మీ లాగ పేరుకోసం/ప్రజలని రెచ్చగొట్టడం కోసం చెప్పరు కనుక...నిజమైన సంప్రదాయం చెబుతారు...నిజమైన సంప్రదాయం లో మతల మధ్య సమైక్యత వుంది కానీ మీ లాగ విడగొట్టడం లేదు...గమంచించగలరు
@raviavula3883
@raviavula3883 Минуту назад
హిందువులలో ఉన్నంత మూర్కులు ప్రపంచంలో ఎవరూ ఉండరు, ఎవరినైనా దేవుడిని చేస్తారు వాడు ఎవరు అని కూడ ఆలోచించరు
@tanajihere706
@tanajihere706 Минуту назад
అందరూ అన్నీ చదవలేక పోవచ్చు తల్లీ కానీ ధర్మాన్ని ఆచరించడం ఏ వేదము చదవక్కర్లేదు. వేదం అర్దం కావాలంటె ధర్మం పట్టు..కోవాలీ కొంత జ్ఞానం వచ్చాకే వేదం గురించి తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు ఎ సత్య...స్వరూపాన్ని (వేదం) తెలుసుకోగలరు.... బ్రాహ్మణులు సాయిబాబా గుడి లొ అర్చకత్వం నిర్వహిస్తున్నారు ఆశ్చర్యంగా ఉంది‌... శ్రీ మాతా చరణారవిందం 🙏.
@narendharreddyvangala9911
@narendharreddyvangala9911 3 минуты назад
Amma dasara kuda shiridi lo vere laga jaruguthundhi Sai navaratrulu chesi vijayadasami kuda aa thurakodike chestharu Hinduvulu dayachesi ee pichi lo padoddhu, manaku narayanudunnadu, shivudunnadu, ammavaru unnaru. Ilanti vallatho asalu manaku sambandham enti Avaidikamaina vatini pattukunte sarvanashanam avtharu Ithara mathala kante ee sai matham nunche manku ekkuva hani Jai hind జై శ్రీమన్నారాయణ🚩🚩
@srj_royal
@srj_royal 4 минуты назад
Nenu hinduvuni manaki chala Mandi devudulu...baballu vundadum vala ella koni pujallu allochinchaduledu anukunta..e madhya kotha gupta navarathullu...start ayindi Naku 50years nenu epudu chudaledu andi....
@janakikandula286
@janakikandula286 7 минут назад
అమ్మ శుభోదయం.🙏🙏🙏
@Lathapundla
@Lathapundla 9 минут назад
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@prasaddasarp114
@prasaddasarp114 11 минут назад
వ్యాస పూర్ణిమ రోజున ఉదయాన్నే లేచి, తల స్నానం చేసి, జుట్టు విరబోసుకుని, నుదుట కుంకుమ బదులు విభూది పెట్టుకుని, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడైన సాయిబు బాబా గుడికెళ్ళి, ఆయన పాదాల మీద పడి, చిక్కనైన ఆవు పాలతో అభిషేకం చేసి, వాటిని నెత్తిన చల్లుకుని, ఆరోజంతా ఉపవాసం ఉండి, ఆరోజంతా సాయిబు గారి భజనలు చేసి, బాబాగారి కరుణ కృప కటాక్షాలు పొందాలి 🤔 అదీ వ్యాస పూర్ణిమ అంటే 🤯
@narendharreddyvangala9911
@narendharreddyvangala9911 Минуту назад
Anthakante dourbhagyam inkokati undadhu Kani mana daridrulu adhe pane chestharu
@LingalaDeepak-us9fx
@LingalaDeepak-us9fx 12 минут назад
Ee Video Kosame yeppatinuncho waiting amma..😊 Jai SriRam 🙏🚩
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln 15 минут назад
హరేకృష్ణ 😊❤
@SwarnaUddaraju
@SwarnaUddaraju 15 минут назад
😊JAI SRI RAM
@Venkateshwara868
@Venkateshwara868 17 минут назад
నమో నారాయణాయ నమః అమ్మ శుభోదయం నమస్కారం ధర్మం వర్ధిల్లాలి
@ksridevi8148
@ksridevi8148 19 минут назад
🎉🎉🎉🎉🎉
@Lathapundla
@Lathapundla 20 минут назад
hare Krishna Jai sriram 🙏🙏🙏
@prasaddasarp114
@prasaddasarp114 21 минуту назад
"బృందా...సత్య" తల్లికి శుభోదయం 🌹🌹🙏
@parandamvlogs4002
@parandamvlogs4002 22 минуты назад
నాలుగు వర్ణాలు అంటారు మరి వారు ఏ వర్ణం
@Joshnavi497
@Joshnavi497 23 минуты назад
🙏🙏🙏🙏
@parandamvlogs4002
@parandamvlogs4002 24 минуты назад
అమ్మ దేవతల ఆరాధన కేవలం బ్రాహ్మణులు మాత్రమే చేయాలి అంటారు.మరి మాలాంటి మాల వాళ్ళు ఎలా చేయగలరు తల్లి.
@SitaKumari-jm3ln
@SitaKumari-jm3ln 31 минуту назад
హరేకృష్ణ 😊❤
@SIRIHARIOM
@SIRIHARIOM 32 минуты назад
నన్ను ఆశల ఆరాటం నుండి, జీవన పోరాటం నుండి..బయటకు తెచ్చిన శ్లోకం ఇది తల్లి..నేను ఎవరు? ఏ బ్రహ్మపదార్థం నుండి పుట్టాను? చచ్చి ఏ రూపంలో మరుజన్మ కోసం వెంపర్లాడుతున్నాను? నా చుట్టూ ఉన్నా ఈ ప్రాణులన్నీ ఏమిటీ? ఈ ప్రకృతి, పంచభూతాలు ఎందుకు జీవరాశులను పోషిస్తున్నాయి, రక్షిస్తున్నాయి? సృష్టి. స్థితి,లయలకు మూలకారకుడెవ్వరు?వంటి అనుమానాలు రావటం., జవాబులు తెలుసుకోవడానికీ మనం వేసే మొదటి అడుగు మన ఆద్యాత్మిక ప్రయాణానికి తొలిమెట్టు. నమో నారాయణాయ. అంతా స్వామి దయ..
@vikramReddy0606
@vikramReddy0606 50 минут назад
Akka nenu mi Pooja videos follow avthanu Naku last Friday amavasaya roju నాగు పాము కనిపించింది తర్వాత 1 week ki ante next Friday kalalo దుర్గమ్మ విగ్రహం just 2 second కనిపించింది నిండు గా పసుపు గా మెడలో తులసి మాల వేసుకునీ కనిపించింది ఇది దేనికి సంకేతం అక్క please 🥺🥺🥺 reply me akka please 🥺🥺🥺🥺🥺
@tanajihere706
@tanajihere706 43 минуты назад
సంకేతం ఏముంది శుభమె కదా... మనం ఆలోచన కలరూపం దాలుస్తుంది. జై శ్రీరామ్ 🙏.
@Venkateshwara868
@Venkateshwara868 50 минут назад
నమో వేంకటేశాయ నమః అమ్మ శుభోదయం నమస్కారం ధర్మం వర్ధిల్లాలి
@SIRIHARIOM
@SIRIHARIOM 54 минуты назад
చి*ల*సౌ*శ్రీమతి సత్యభామ తల్లికి.. నమస్కారములు.🙏🙏🙏 ఎందరో మహానుభావులు.. అందరికి వందనములు..🙏🙏🙏.వైరాగ్యం లేని భక్తి, జ్ఞానము ఎందుకు? సున్నితంగా వివరించారు.ధన్యవాదాలు.
@tanajihere706
@tanajihere706 51 минуту назад
జై శ్రీరామ్ 🙏 అండి 🌻. చాలా కాలమైంది... ఎలా ఉన్నారు మొన్ననె మిమ్మల్ని తలచాను నిన్న... కనిపించారు. నిన్న కూడా మీకు reply ఇచ్చాను.
@tanajihere706
@tanajihere706 56 минут назад
భగవద్గీత కు మాకు వారధి అయిన సత్యభామ దేవి గారికి ధన్యవాదములు 🙏. అంతఃకరణ శుద్ధి ఆత్మ పరిశీలన తోనె సాధ్యం....‌ స్తోత్రాలు, పారయణల ద్వారా ఆలస్యం అవుతుంది బృందా తల్లీ మీకు తెలియనిది కాదు. భాధ, కోపం, సంతోషం‌ఎందుకు కలుగుతున్నాయి కారణం ఎవరు నీకు దుఃఖము, ఆనందము ఇచ్చింది మరొకరి విరుద్ధంగా కలగటానికి కారణం ఏంటి నేనా, నువ్వా ఆచరణ ఆదరణ లొ ధర్మం ఉన్నదా లేక స్వార్ధం, అత్యాశ ఉన్నదా ఇలా అంచనా నిన్ను నువ్వు పరీశీలన చేసుకుంటేనె భగవంతుడు నీ..లోని... అవివేకాన్ని తొలగిస్తాడు... శ్రీ మాతా చరణారవిందం 🙏🪷🙏.
@SIRIHARIOM
@SIRIHARIOM 44 минуты назад
నేను కూడా నిన్ననే మీకు REPLY ఇచ్చాను.​ ​ శ్రీమాత్రేనమః. నారాయణుడి దయ వల్ల క్షేమమేనండి. మీ COMMENTS రోజు చూస్తున్నాను..మీరు ఎలా ఉన్నారు.🙏🙏
@SIRIHARIOM
@SIRIHARIOM 20 минут назад
నేను మిమ్మల్ని సోదరి అని కాకుండ అక్కా అని పిలవచ్చా?
@tanajihere706
@tanajihere706 11 минут назад
@@SIRIHARIOM పిలవండి మాకు అభ్యంతరం లేదు చెల్లీ పిలవండి.
@tanajihere706
@tanajihere706 10 минут назад
@@SIRIHARIOM జగన్మాత దయవలన ప్రశాంతంగ ఉన్నాము చెల్లీ..
@janakikandula286
@janakikandula286 Час назад
అమ్మ శుభోదయం.🙏🙏🙏
@prasaddasarp114
@prasaddasarp114 Час назад
"సత్యభామ" తల్లికి శుభోదయం 🌹🌹🙏
@user-jh9bp1um8r
@user-jh9bp1um8r Час назад
Jai sreeram 🙏 subhodayam Satya bhama talliki 🙏🌹🌹
@prasaddasarp114
@prasaddasarp114 Час назад
జై శ్రీరామ్ 🌹🌹🙏 శుభోదయం అండీ 🌹🙏
@bajarangbali1861
@bajarangbali1861 Час назад
Medicines manufacturing lo kuda anyamatasthulu unaru
@user-df8zy3ln8q
@user-df8zy3ln8q Час назад
అమ్మ నేను కూడా క్రైస్తవ మిషనరీ స్కూల్ లో చదువుకున్నా,, కానీ వారు మాకు పాఠాలు చెప్పారు తప్ప,,, బైబిలు గురించి ఎప్పుడు నేర్పలేదు,,, నేను హిందూ,, కానీ నేను చదివింది క్రైస్తవ మతానికి చెందిన స్కూల్లో,,, మరి పవన్ కళ్యాణ్ గారు తనని తాను ప్రశ్నించుకోవాలి
@bajarangbali1861
@bajarangbali1861 Час назад
Don't get frustrated
@bajarangbali1861
@bajarangbali1861 Час назад
Misguide concept..... Idi kaliyugam thali andaru okela undaru...... Next 200 years tarwatha Evaru e pooja lu bagavadgeeta lu Evaru cheyaru................. Kali purushudu gurinichi bagavadgeeta lo chudandi....
@deepadips8117
@deepadips8117 3 часа назад
how to send an email to you madam
@sirisettisahithi8838
@sirisettisahithi8838 4 часа назад
Mi videos valla chala devotional knowledge gain chestunam. But it doesn’t mean meru anitiki against ga undadam kuda correct kadu andi . I don’t think nothing wrong in Pawan Kalyan sir’s speech . Whatever the religion if it is a good message there is nothing wrong in spreading andi .
@user-ou6uj4ey2i
@user-ou6uj4ey2i 4 часа назад
Superb
@prasannapeddi
@prasannapeddi 4 часа назад
🙏🙏🙏🙏🙏
@Meenakshi-vf9uo
@Meenakshi-vf9uo 5 часов назад
🙏🙏🙏🙏🙏🚩🚩🚩🚩🛕🛕🛕🙌🙌🙌🫡🫡🫡🫡🫡🫡🫡🫡🙏🙏🙏
@user-lv5kf9ec4n
@user-lv5kf9ec4n 5 часов назад
MAXIMUM HINDU VILLAGERS WILL CELEBRATE MOHARAM
@user-lm2nc6hj7b
@user-lm2nc6hj7b 6 часов назад
మీరు నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పడంలేదు. "అల్లా మాలిక్ హై!" అన్న షిర్డీ దర్గాలోని సాయి-బు విగ్రహాన్ని ప్రతిష్ఠించిన ప్రతి దేవాలయాన్ని దర్గాగానో లేదా మసీదుగానో గుర్తించి వక్ఫ్ బోర్డు ఆ దేవాలయాలను జప్తు చేసుకోవాలా వద్దా?
@umakanthprasad5195
@umakanthprasad5195 6 часов назад
Oka koti mandi hinduvulu ee video chusi maari buddi thechukunte bagundu
@ManjulasWorld1982
@ManjulasWorld1982 7 часов назад
బైబుల్ లో బూతులు ఉన్నాయని కచ్చితంగా చెబుతున్నారు కదా ఎలా తెలుసుకున్నారు చదివి తెలుసుకున్నారా ఇంకా పవన్ గారి గురించి మాట్లాడే రైట్ మీకుందా ఒక్కసారి మిరే ఆలోచించండి
@swathidurgaraju9791
@swathidurgaraju9791 7 часов назад
మీరు చాలా చక్కని సందేశం ఇచ్చారు
@suryachandrarao1331
@suryachandrarao1331 7 часов назад
మీ రు తప్పుడు ఆరోపణలు చేయకండి!
@SAVEDEMOCRACY194
@SAVEDEMOCRACY194 7 часов назад
తిరుమల లో ప్రసాదాన్ని ముందు ఆస్తాన పిల్లికి పెడతారు..ఆ తర్వాతే భక్తుల కు... నేను స్వయంగా చూసాను 😂
@guruswamy9201
@guruswamy9201 7 часов назад
అయన చేసే కృషి కనబడదు గాని రంధ్రనువెక్షణ మాత్రము చేస్తారు 🤦‍♂️
@prasaddasarp114
@prasaddasarp114 5 часов назад
ఏం కృషి చేసెండు నాయనా?
@user-zn4yo3eu7x
@user-zn4yo3eu7x 7 часов назад
🙏🙏🙏🙏😭😭😭😭
@asampallyudaykumar111
@asampallyudaykumar111 7 часов назад
Super
@gopisettilaxmananaidu429
@gopisettilaxmananaidu429 8 часов назад
పవన్ కళ్యాణ్ గారిని touch చేయకుంటే మంచిది. మీరు చేస్తున్న ధర్మపోరాటం అభినందనీయం. కానీ అన్ని విషయాల్లో దూకుడు మంచిది కాదు. శ్రీ మాత్రే నమః 🙏
@prasaddasarp114
@prasaddasarp114 5 часов назад
అబ్బో....
@mypersonalaccount8003
@mypersonalaccount8003 8 часов назад
20 ఏళ్ల తర్వాత వార్తలు ఇలా ఉంటాయి... తోపి అమ్మ చిత్రపటం నుండి రాలుతున్న విభూది మరియు నీరు...అందరు వచ్చి విబూదిని తిని నీరు నీ చల్లుకుని తరించండి..😬