Тёмный
No video :(

అష్టదిగ్భంధం, KCR ను ముంచెత్తిన 8 రకాల సవాళ్ళు || 8 challenges that overwhelmed KCR || 

Prof K Nageshwar
Подписаться 975 тыс.
Просмотров 129 тыс.
50% 1

#profknageshwar
#ProfkNageshwaranalysis
#mlcnageshwar
#kcr
అష్టదిగ్భంధం, KCR ను ముంచెత్తిన 8 రకాల సవాళ్ళు || 8 challenges that overwhelmed KCR ||
Battered BRS explores alliance with BJP, but pushback from other side
While some in BJP want party to push for a merger, others say it should stay away from any association with the ‘tainted’ KCR family; ex-BRS MP does says “nothing can be ruled out”
The rising strength of the BJP in Telangana, as reflected in the Lok Sabha election results, the dwindling fortunes of the Bharat Rashtra Samithi (BRS) and the heat of different probes against BRS leaders have prompted talk among leaders of the two parties for an alliance, with some BJP leaders pushing that the beleaguered regional party be pressed for a merger.
Others in the BJP, however, are against any truck with the BRS, whose top leadership is seen as delegitimised after its poor performance in the Assembly polls and rout in the Lok Sabha elections. After the latest electoral setback, the BRS has been fighting an exodus of leaders from its ranks to the Congress, even as its ailing chief K Chandrashekar Rao or KCR remains virtually absent from the public eye.
The BRS is also nervous about the Congress government in the state slapping cases on its leaders. The party is already facing the heat from Central agencies, with KCR’s daughter and MLC K Kavitha in custody for five months now in the Delhi excise policy case.
indianexpress....

Опубликовано:

 

19 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 416   
@voiceoftruth7526
@voiceoftruth7526 Месяц назад
కెసిఆర్ కూడా జగన్ లా నియంత. ప్రజలు అన్ని గమనిస్తారు
@Ramanagoni
@Ramanagoni Месяц назад
ఎక్కడ నుండి నాయన నియంత అని ఎక్కడ చూసినా ఒక ఎగ్జాంపుల్ చెప్పు
@1xloverravi617
@1xloverravi617 Месяц назад
​@@Ramanagonivadu TDP it cell employee.light tisko bro
@adepumahender417
@adepumahender417 Месяц назад
ఒంటి ఎద్దు పోకడ పోయిండు కెసిఆర్😅
@Ramanagoni
@Ramanagoni Месяц назад
@@adepumahender417 Mari revanth Reddy ye pokada pothundu...2 eddula..3 eddula...4,..5 eddula....,😂😂😂
@rameshbandi8088
@rameshbandi8088 Месяц назад
జగన్ నియంత అని ఎలా అంటున్నారు. విషయం తెలియాలి మనకు మంచి చేసే వారిని చెడుగా అర్దం చేసుకోవడం దానికి కారణం ఓటు అమ్ము కోవడం. Next రాజకీయం అటు ఇటు మారుతూనే ఉంటుంది అప్పుడు వారూ కక్షా రాజకీయాలు చేస్తారు కానీ ప్రజల కొరకు పని అదీ పేద ప్రజల కొరకు పని చేసిన నాయకుడు మేనిఫెస్టో అమలు చేసిన నాయకులు 1 ఎన్టీఆర్. 2. వైఎస్ఆర్. 3 జగన్. వీరే కదా సార్
@pvnarshimaraonarshimarao8350
@pvnarshimaraonarshimarao8350 Месяц назад
గర్వం నెత్తి నొక్కితే ఫలితం ఇలాగే ఉంటుంది కెసిఆర్ ఒక్కడి వల్లే తెలంగాణ వచ్చినట్టు తెలంగాణ ముఖ్యమంత్రి మాత్రమే అనుకోలేదు తెలంగాణ కి మహారాజు నేనే అన్నట్టు చేయటంతో తెలంగాణ ప్రజలు కెసిఆర్ కి బుద్ధి చెప్పారు
@bhaskarmalka
@bhaskarmalka Месяц назад
నీ వల్లనే తెలంగాణ వచ్చింది 😂
@TeluguWatcher
@TeluguWatcher Месяц назад
Telangana gurinchi Nike motham thelisinattu maatladthunnav niku nethiki emanna ekkinda
@ramansiddartha3428
@ramansiddartha3428 Месяц назад
​@@bhaskarmalkaLeka kcr e thechindara Telangana 😂 mandini sampi
@Rakash273
@Rakash273 Месяц назад
@@pvnarshimaraonarshimarao8350 telangana kcr valla rakunda ni valla gumpu mestri valla vachindi ahh? Parliament lo 47 party latho telangana ki support ga letter epinchadu kcr. Kadupu ki annam tinte niku ardam iyyedi.
@adepumahender417
@adepumahender417 Месяц назад
Yes curect Anna 👍
@davidjohndunna5478
@davidjohndunna5478 Месяц назад
ఆ దాన కర్ణుడి చావుకి కారణాలెన్నో ఈ ధన కర్ణుడి చావుకి కారణాలు అన్ని.
@venkataramantarra8531
@venkataramantarra8531 Месяц назад
పో నాగస్వర్ గారు BRS గురిచే మాకు తిలియదు గాని YCP 100% క్లోజ్
@laxmikanthreddy393
@laxmikanthreddy393 Месяц назад
Ala ani guarantee ga cheppalem brother, last term lo TDP close anukunnaru but come back icharu. Similarly, Telangana lo congress close nka BJP matrame alternate option anukunnaru but congress win aindi. BJD ni Patnaik ni kotte valle leru anukunnam but Odisha lo BJP power lo ki vachindi .. in politics nothing is impossible
@venkataramantarra8531
@venkataramantarra8531 Месяц назад
@@laxmikanthreddy393 హాయ్ బ్రో మీరూ TS OS లా గురీచి చప్పే ది నీజమే గాని అలానే AP lo2019 - 24 TDP veru 2024 లో YSRCP పరిస్థితి వేరు జగన్ రెడ్డి ప్రజల బ్లీడ్ తాగిడు
@sureshbobby9898
@sureshbobby9898 Месяц назад
​@@venkataramantarra8531👌👌👌👌
@jaiandhra7437
@jaiandhra7437 Месяц назад
పక్కనోళ్ళని నాశనం చేద్దాం అని ఆలోచనలు చేస్తే . ..
@sbmleo1611
@sbmleo1611 Месяц назад
బలుపు వల్ల కళ్లు నెత్తికెక్కుతే జరిగేది ఇదే ! 25 ఏళ్ళు blackmail చేస్తూ గడించిన వేల/లక్షల కోట్లు ఎందుకూ పనికిరాకుండా పోయాయి. బినామీలు చెయ్యిచ్చారు. వాళ్ళ పేరుతో ఉన్న వేల కోట్ల ఆస్తులు గోవిందా గోవింద . So ఇదీ దేశ్ కి నేత దౌర్భాగ్య పరిస్థితి . చెరపకురా చెడేవు అని ఊరకనే అనలేదు .
@Paalapitta
@Paalapitta Месяц назад
KCR lekapovadam valla KCR kanna ekkuvagaa nashtapoyindi Telangana prajale.
@Ramudu1990
@Ramudu1990 Месяц назад
Anduke G pagilindi ., 2023 lo vodipoyina ventane 😂
@mallikarjunram3897
@mallikarjunram3897 Месяц назад
​@@Paalapittaadhi nee brama
@motiparsharamulu1737
@motiparsharamulu1737 Месяц назад
Arey androda
@ShivaMaddikunta
@ShivaMaddikunta Месяц назад
కేసీఆర్ బాబా అవతారం ఎత్తితే తప్ప పార్టీ బాగుపడదు.
@Rakash273
@Rakash273 Месяц назад
@@ShivaMaddikunta gujarati baba UP bala la drama lu ma telangana ki valla ki raavu ley.
@SaiGangadhar993
@SaiGangadhar993 Месяц назад
​@@Rakash273 Antha kanta aakuva kcr drama chasadu meee kcr 🤣🤣🤣🤣
@Rakash273
@Rakash273 Месяц назад
@@SaiGangadhar993 UP lo 120 mandi jai kottesaru kallu minginaya andhbhakt.
@SaiGangadhar993
@SaiGangadhar993 Месяц назад
@@Rakash273 neeki minginai
@Rakash273
@Rakash273 Месяц назад
@@SaiGangadhar993 avunu avunu anduky andhbhakt batch ani desham mottham pilichedi.
@chandrabhushan2961
@chandrabhushan2961 Месяц назад
ఉద్యమం మాటున చేసిన పాపాలు కు శిక్ష అనుభవించి తీరాలి...
@Rakash273
@Rakash273 Месяц назад
@@chandrabhushan2961 em papa lu ra androda? Siggu sharam unte hyderabad nundi oil matladu
@srinivasbaskari
@srinivasbaskari Месяц назад
బొచ్చు లే...10 ఇయర్స్ పాలించాడు అది great ...Inka పాపాలు అంటే నీ ఇంట్లో వాళ్ళని ఇగ్గాడ ఎంటి
@padmabushan
@padmabushan Месяц назад
udyamam matuna papalu chesina vadey aithe power lo unnappudu vijrumbinchevadu. over ga dialogues enduku brother. we saw the development in kcr regime for 10 years. revanth now has to match and exceed it.
@Vlogs_info
@Vlogs_info Месяц назад
😂😂😂😂😂❤❤❤
@Vlogs_info
@Vlogs_info Месяц назад
😂😂😂😂😂❤❤❤
@ratnareddygade2567
@ratnareddygade2567 Месяц назад
జగన్, అయినా కెసిఆర్ అయినా ఫ్యూడల్ వ్యవస్థలో మహావృక్షాలు
@user-hn4bo7jj2x
@user-hn4bo7jj2x Месяц назад
We all should learn from Biju Patnaik, who very elegantly handed over the power and who still has the excellent image of non corrupt. This is exactly opposite to Telangana corrupt politicians.
@gaddampraveen2760
@gaddampraveen2760 Месяц назад
జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ చెప్పింది కరెక్ట్
@pulluribalakishan7782
@pulluribalakishan7782 Месяц назад
తెలంగాణ ప్రజలు చాలా మంచివారు టైం వస్తే ప్రాణం ఇస్తారు నీ మోసం చేస్తే పాతాళ లోకం తొక్కుతారు తెలంగాణ సమాజం కెసిఆర్ ఫ్యామిలీ ని ఇంకా ఎన్నిసార్లు నిలబడ్డ ఎవరు నమ్మరు మన తెలంగాణ వచ్చి 30 సంవత్సరాలు కొంప ముంచి ఇక్కడికి జాబు రాలేదు ఒక్కరికి డెవలప్ కాలేదు వాళ్ల ఫ్యామిలీ మాత్రం సూపర్ డెవలప్ అయింది ఇప్పుడు తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితి లేదు
@chandrabhushan2961
@chandrabhushan2961 Месяц назад
ఓడలు బండ్లు కావడం అంటే ఇదే మరి...
@Ankalasaiabhishek
@Ankalasaiabhishek Месяц назад
Mr. Nageshwar ur spitting venom on KCR but the reality is BRS will bounce back to Power
@devarajulakshminarayanrao
@devarajulakshminarayanrao Месяц назад
Kcr garu is a great visioner. He has done many things which are not in manifesto, people will realise about their mystake in casting their vote to congress party. No doubt BRS government will come again in the next assembly elections.
@babjanpatan6926
@babjanpatan6926 Месяц назад
పాపం టిడిపి నామరూపాలు లేకుండా చేస్తా అన్నాడు
@Political-Colours
@Political-Colours Месяц назад
ఫిరాయింపులు తప్పే..కేటీఆర్ కి ఇప్పుడు తెలిసొచ్చిందా? #ktr #revanthreddycm #political-colours #brs ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-XRrNI_WPF4I.html
@ShivaTejaV
@ShivaTejaV Месяц назад
Ekkada annadu, eppudu annadu cheppa galara ? CBN annadu telangana vadanni ukku Padam tho nalipestha annadu.
@mkiranbabu8650
@mkiranbabu8650 Месяц назад
😂😂
@1xloverravi617
@1xloverravi617 Месяц назад
TDP ni namarupalu lekunda chesadhu kada Telangana lo
@lankeravikumari1936
@lankeravikumari1936 Месяц назад
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@gourishankark.4733
@gourishankark.4733 Месяц назад
మీరు యా ఎండకు ఆ గొడుగు పడతారు
@jbujji5777
@jbujji5777 Месяц назад
కెసిఆర్ కేంద్రంలో చక్రం కాదు భూచక్రం కూడాతిప్పలేరు అని ఎప్పుడో చెప్పాను సార్ నేను ఇప్పుడు అది కన్ఫర్మ్ అయిపోయింది ఇక కెసిఆర్ క్లోజ్ తెలంగాణలో నెక్స్ట్ బీజేపీ నే ప్రత్యామ్నాయ
@venkataramanaiahgarige6917
@venkataramanaiahgarige6917 Месяц назад
అవును 2018 లో బీజేపీ టీడీపీ జనసేన కూటమి అధికారం లో కి వస్తుంది పక్క
@thirupathiajmera3914
@thirupathiajmera3914 Месяц назад
Avna na ra bye
@bolleddusrinu8265
@bolleddusrinu8265 Месяц назад
నువ్ తిప్పు మరి
@ramanarao1636
@ramanarao1636 Месяц назад
ముందు కేంద్రంలో బీజేపి సంగతి అందరికీ అన్నీ అయిపోయాయి. త్వరలోనే బీజేపి దొంగల ముఠా సమాప్తం
@Rakash273
@Rakash273 Месяц назад
Thallini champi biddy ni batikincharu aney gujarati batch ki vote veyyala?Delhi cheppu lu mostu batakala?
@mattaparthidurgaprasad5200
@mattaparthidurgaprasad5200 Месяц назад
మీరే న ఈ రకమైన అనాలిసిస్ చేసారు అంటే నమ్మకం కలగడం లేదు 😮
@satyendrakavoori6117
@satyendrakavoori6117 Месяц назад
టైమ్ బాబు టైమ్, వీడికి చెప్పు దెబ్బలు తప్పవు, ఇంకా జగన్ భజన ఆపలేదు😂
@ykyyky2897
@ykyyky2897 Месяц назад
😅😅😅😂😂😂😂
@user-xo3hp4ip3m
@user-xo3hp4ip3m Месяц назад
E reventh reddyeswar rao chala happy ga undi... Manchi Package star.. Each videos ki payment settlement...
@krishnap9745
@krishnap9745 Месяц назад
సార్, నేను ఆంధ్ర, కాని తెలంగాన ఉద్యోగిని, కెసిఆర్ గారు, తెలంగాణ ను బాగా deveiop చేసారు, ప్రస్తుతం టైం బాగా కలసి రాలేదు, మరల పుంజు కుంటారు,
@rangaraokopuri9332
@rangaraokopuri9332 Месяц назад
BJP కి తెలంగాణ లో ప్రాణం పోసినదే KCR
@balakrishnayepuri8205
@balakrishnayepuri8205 Месяц назад
Yes main person only Talangana party
@Kpcr1
@Kpcr1 Месяц назад
సారు, మీరు జగన్ గారి పెంపుడు జీవి అని అంటున్నారు నిజమా?
@lakshmanaraov7913
@lakshmanaraov7913 Месяц назад
Yes correct
@MdKhaja-nd9ep
@MdKhaja-nd9ep Месяц назад
Cbn kuuda jagan gaari pempudu jeevi antunnaru nijama?
@menneniprasadrao7781
@menneniprasadrao7781 Месяц назад
నీకు చాల ఆచార్య అవును ఆయన తెలంగాణ రాష్ట్రం కోసం చేసిన పోరాటం తెలవదు
@naniedits1327
@naniedits1327 Месяц назад
KCR చక్రం తిప్పినప్పుడు నువు అక్కడ ఉంటావో చూస్కో నాగేశ్వర్ రావు గారు ఒకే న
@rajlingamkunta7644
@rajlingamkunta7644 Месяц назад
KCR కు తగిన శాస్తి జరిగింది
@veerlapatiramesh2357
@veerlapatiramesh2357 Месяц назад
సార్ మీరు చెప్పిన వి కరెక్ట్.. మరియు. కన్న తల్లి లాంటి తెలుగు దేశం పార్టీ ని లేకుండా చేయాలి అని చూసారు ఆ పాపం ఎక్కడి కి పోదు. ఆ పాపం నేడు శాపం గా మారుతుంది.
@VinayKumar-fg8mx
@VinayKumar-fg8mx Месяц назад
Evariki kamma talli ee tdp😅😂
@ganarajusrinivasaraju1773
@ganarajusrinivasaraju1773 Месяц назад
Yanni savallochina headstrong thagginchukini nilabaditha still BRS can strong a formidable force in T.S.
@konetinarsaiah8232
@konetinarsaiah8232 Месяц назад
వైసీపీ నీ సపోర్టు చేస్తూ ఉన్నారు అది చాలా దెబ్బ తింటుంది అది వాళ్లకు అర్దం కాలేదు టిఆర్ఎస్ అంతా టీడిపి తోనే నిండింది అలాంటప్పుడు టీడిపి సానుభూతి పరులకు దూరం అయ్యరు కేసీఆర్ CBN విషయములో చాలా తప్పుగా చూస్తున్నారు అది నిజం అందుకే అసెంబ్లీ లో దెబ్బ తిన్నారు పార్లమెంట్ లో మొత్తం జీరో అయ్యరు
@jambisrinivas4932
@jambisrinivas4932 Месяц назад
అసలు ఈ brs పార్టీ అనేది కేల్ కతం దుకన్ బంద్ ఫస్ట్ ఫోన్ టప్పింగ్ కేస్ మొదలు పెట్టాలి వాళ్ళ కందన్ మొత్తం జైల్ కు పంపాలి వాళ్ళు మళ్ళీ తెలంగాణలో ఎప్పుడు కూడా కనబడ కూడదు అలా చేయాలి
@narsimulusingam9120
@narsimulusingam9120 Месяц назад
టీఆర్ఎస్ కెసిఆర్ అంతా జైలుకు బుస్తాపితం కాయం
@shivarajuthati3841
@shivarajuthati3841 Месяц назад
Enka kcr meda edusuthane undande sir,revanth reddy meda oka video cheyande sir
@karuturiratnaji8663
@karuturiratnaji8663 Месяц назад
ఇతని మాటలు నమ్మకండి. ఎవరో ఒకరిని బదనాం చేస్తుంటడు
@Madhurin-jd4yq
@Madhurin-jd4yq Месяц назад
అరేయ్ సాలే ఇక్కడ నిరుద్యోగుల బాధ , ధర్నాలు కనిపిస్తాలెవా ..థూ EP ga
@jsfjsfdaviddavid2874
@jsfjsfdaviddavid2874 Месяц назад
మోడీ కాళ్ళు మొక్కితే అందరు నిజాయితీ పరులే హా హా జోక్
@paparao6813
@paparao6813 Месяц назад
ఈ ముసలి నక్క నాగేశ్వర్ గానికి నిరుద్యోగుల బాధ అగుపడత లేదా
@maheshn4695
@maheshn4695 Месяц назад
ఎంత mlA లు పోయిన brs పార్టీకీ వచ్చిన ముప్పు ఏమి లేదు. మల్లి పార్టీ నిలబడుతుంది పక్క. మల్లి నెక్స్ట్ గవర్నమెంట్ brs దే
@sampalaravikumar1912
@sampalaravikumar1912 Месяц назад
Bjp laughing 😂😂😂
@santhoshKumar-nw2om
@santhoshKumar-nw2om Месяц назад
bjp tdp jsp congress thokkudu thokkithe brs mosamarla kunda saavaaaale😂😂😂
@ramamohanyadav136
@ramamohanyadav136 Месяц назад
Professor garu your 8 questions behind is the ANSWER I hope you will get the it 🙏
@Praveen98929
@Praveen98929 Месяц назад
KCR Party lo ibbandi unnadi ante meelo Entha santhosham eppudu chudaledu ….meeku KCR party tho emina personal issues unnayi anukunta sorry to say these words behalf of you sir
@ravigoud929
@ravigoud929 Месяц назад
ఏది ఏమైనా తెలంగాణ కు కేసీఆర్ శ్రీరామ రక్ష ప్రస్తుత కాలం నెగెటివ్ అయి పోయింది రేవంత్ రెడ్డి కాలం నడుస్తుంది
@ThyagarajuThunikoju
@ThyagarajuThunikoju Месяц назад
Kcr ku CBN return gift gattigaa yivvali.
@VinayKumar-fg8mx
@VinayKumar-fg8mx Месяц назад
@@ThyagarajuThunikojuAdi nee kala matrame.. next generation tdp evaroo mari😂
@RaviKumar-jp5yl
@RaviKumar-jp5yl Месяц назад
కరెక్టు సార్ లికర్ స్కాం కావటం వల్ల పబ్లిక్ లో ఏ మాత్రం సింపతి లేదు
@annabathulasriharirao7600
@annabathulasriharirao7600 Месяц назад
మీరు జైల్ కి వెళితే సీఎం అవుతారేమో ప్రయత్నించండి
@madhukarambilapu3310
@madhukarambilapu3310 Месяц назад
Good analysis
@tarunkumar2873
@tarunkumar2873 Месяц назад
Kcr meeda videos cheste tappa views raavu veediki. State lo enni jargutunai kani okadani meeda video cheyadu.
@nageshbonagani6703
@nageshbonagani6703 Месяц назад
నిరుద్యోగుల సమస్యలు పై వీడియో చేయండి.
@rahul-tp7hr
@rahul-tp7hr Месяц назад
Sir,why not doing videos on congress failures? TG CM openly scolding unemployed youth and rude talk, no governance..such acts saying u r with congress as paid youtuber Even Indira Gandhi after her defeat,lot of congress people went out and she bck in people.people like kcr are warriors,he faced more troubles during YSR and now with congress is nothing..he will come bck as congress governance is getting worst day by day
@pulluribalakishan7782
@pulluribalakishan7782 Месяц назад
ఇప్పటి వానలకు మేడిగడ్డ అంత కుంగిపోతుంది కెసిఆర్ ఫ్యామిలీ మొత్తం టిఆర్ఎస్ ఫ్యామిలీ భద్రాచలంలో సూపర్ వరద వస్తుంది మునిగిపోగా తప్పదు ఇక
@venkanna390
@venkanna390 Месяц назад
కచరా TRS/BRS పార్టీ సమాధి ఉద్యమకారుల శాపం 👍
@Ram-ml2mq
@Ram-ml2mq Месяц назад
so simple....1 year agandi....revanth reddy yemi develop cheyyadu. brs party telangana development cheppi prajalloki vellali.... congress and bjp yelano vallu development cheyyaru....prajalaki yedo free gaa echi batikestayee ee congress and bjp partys
@sampalaravikumar1912
@sampalaravikumar1912 Месяц назад
😮😮😮
@krishna_model_
@krishna_model_ Месяц назад
Jai kcr sir ❤🎉jai brs ❤❤❤❤
@seenu9574
@seenu9574 Месяц назад
దొంగ కేసులకు ఎవరు బయపడరు కదా సర్
@sirigirisaidireddy236
@sirigirisaidireddy236 Месяц назад
Jai KCR jai BRS jai KTR jai Telangana jai Harish anna
@pvnarshimaraonarshimarao8350
@pvnarshimaraonarshimarao8350 Месяц назад
కెసిఆర్ తన వల్లే తెలంగాణ వచ్చినట్టు తెలంగాణ ప్రజలు నమ్మించి ముఖ్యమంత్రి అయిన తర్వాత తెలంగాణ ప్రజలను కాలికి వదిలేసి కెసిఆర్ కుటుంబం అంతా అవినీతి పాల్పడి ఇన్ని వేల కోట్లు దోచేశారు అది తెలుసుకున్న తెలంగాణ ప్రజలు 2023 అసెంబ్లీ ఎలక్షన్లు కెసిఆర్ ను ఓడించి మూల కూర్చోబెట్టారు ఎవరు చేసుకున్న కర్మ వారు అనుభవించక తప్పదు
@naveendugyala4338
@naveendugyala4338 Месяц назад
Meru entha peddha professor ayina sare, meru cheptunna ey pre predictions, boltha padtayi, it's proven also in Ap elections, inka 4 years vunnayi andi chuddamm
@user-xo3hp4ip3m
@user-xo3hp4ip3m Месяц назад
He is not prof.. Congress university graduate.. Reventh reddy Eshwar Rao.. Package star
@kadaripr
@kadaripr Месяц назад
KCR is not in power, why are you concentrating still on him? Where is your analysis on Revanth Reddy, and his governance, why no analysis on unemployment agitation going on last one week?
@saidaiahbolle271
@saidaiahbolle271 Месяц назад
good analysis professor sir
@mohanrao868
@mohanrao868 Месяц назад
నాగేశ్వర్గారు మీరు కూడా నిజం చెప్ప లేదు అసలు కెసిఆర్ అన్నిటికన్నా ముఖ్యంగా అహం నేనే గొప్ప అన్న దుర్మగం పోకడ అదే దెబ్బతీసింది
@seenu9574
@seenu9574 Месяц назад
మీకు ఉండకూడదు అనిపిస్తుంద సర్
@srikanthvangari6021
@srikanthvangari6021 Месяц назад
Don't underestimate kcr ,
@santhoshKumar-nw2om
@santhoshKumar-nw2om Месяц назад
😂😂😂
@pradeepkalyan7568
@pradeepkalyan7568 Месяц назад
Vadiki antha scene ledhule
@srinivasulu6021
@srinivasulu6021 Месяц назад
కెసిఆర్ కు ఎం కాలే సర్ , ప్రజల మద్దతు ఎక్కడికి పోలేదు.,
@ica91015
@ica91015 Месяц назад
KCR, Jalaga 😂😂...vollu kovvekki mataladaru...ippudu😂
@NV-id8jf
@NV-id8jf Месяц назад
TS lo Inka a problems leva ...KCR de rojuuuu sanka ....
@Paalapitta
@Paalapitta Месяц назад
నాగేశ్వర్ గారు కెసీఆర్ గురించి తప్పుగా ఎమీ మాట్లాడలేదు. జరిగిన దాన్ని విశ్లేశించారంతే. ప్రొఫెసర్ గారి వీడియోల కింద అల్లరి చిల్లరి మూకలన్ని మోపయి పిచ్చి పిచ్చి కామెంట్లు పెడుతున్నై. ఇది ఎవరి పనో అందరికీ తెలుసు. కాని వాల్లని ఎదిరించే సాహసం ఎవరూ చేయలేరు. మూర్ఖులు రాజ్యాలేలుతున్న వేళ మానవాళి మనుగడ కష్టం ఇంక.
@kirangupta9052
@kirangupta9052 Месяц назад
Jai KCR
@user-ol9hn8vw9q
@user-ol9hn8vw9q Месяц назад
Now prof Nageshwar Rao is very happy thank you let wait for some time
@rangamsetty6691
@rangamsetty6691 Месяц назад
ఇవి ముందే ఊహించి చెప్పా.అదేదో మీ నోటి ద్వారా వింటే ఆ కిక్కే వెరప్పా😂.
@user-tz2zq5qj6b
@user-tz2zq5qj6b Месяц назад
KCR was never on land last 10 years. Full attitude
@gajangiramchander9152
@gajangiramchander9152 Месяц назад
తీన్మార్ మల్లన్న ఒక్కడే రాజీనామా చేయాలా వేరేవాల్లు చేయద్దా? కేసీఆర్ పాచిక పారుతుందన్నమాట మల్లన్న Mlc post ఊడగొట్టడానకి
@laxmareddykadire2011
@laxmareddykadire2011 Месяц назад
కర్మ ఫలితం అనుభవించక తప్పదు అది కెసిఆర్ కైనా మీకు కూడా ఇదే సిద్ధాంతం వర్తిస్తుంది.అనవసరమైన రాద్ధాంతాలు, ద్వేషం వల్ల మీకు కూడా ఇదే పునరావృతం అవుతుంది.
@srin1450
@srin1450 Месяц назад
He tried to destroy AP supporting Jagan. Kama comes back. Not like old day. U have suffer in this life only
@sreenubanoth2732
@sreenubanoth2732 Месяц назад
KCR ను అష్టదిగ్బంధం ఎవరు చేయలేరు.....కెసిఆర్ గారి ఆలోచన విధానానికి ఎవరు సరిపోరు.... జై కెసిఆర్.....
@saptagirig7986
@saptagirig7986 Месяц назад
తన వ్యక్తిగత స్వార్థం కోసం రాష్ట్రాన్ని విడదీసిన పాపం ఊరికే పోదు. అప్పుడే ఏముంది ఇంకా ముందుంది ముసళ్ళ పండగ. బల్లే బల్లే బల్లే😂😂😂
@MrSandeep4455
@MrSandeep4455 Месяц назад
KCR is the greatest leader for telangana. . No one can touch KCR and BRS party . . Time will tell everything. . People are not happy with GM(Gumpu M) . . why do you back him up so much. ..
@subramanyaml3680
@subramanyaml3680 Месяц назад
తెలంగాణ సెంటిమెంట్ అనే ముసుగులో ఇప్పటిదాకా బ్రతికిపోయాడు. BRS కి సంస్థాగత బలం కానీ , ఏ బలమైన సామాజికవర్గ అండ దండలు లేవు. ఏ సామాజిక వర్గం BRS ని own చేసుకోవట్లేదు.
@HK-tx2vm
@HK-tx2vm Месяц назад
Who what said there is only one king in one kingdom that is only KCR for Telangana. The time may change and we will be back if there is no KCR, we sure we miss our identity. This is I am putting a comment as a common man from Telangana, not relate to any party, we recognised after the Telangana our song, our language, our culture, our tradition. Everything been highlighted. After getting the Telangana, why we were neglected, why there was no power why there was no proper benefit to the agriculture and why there was no proper administration what current government is doing everyone is helpless, there should be some change. Should happen again. That surely will happen. We sure it’s a silence and the silence vote will turn the time it comes. It is very disappointed that we choose in the current government. It is not by known. It’s happened by unknown situation, there is no word about to take tension by KCR, V from Telangana are there to save our KCR and we to keep him back on the Dias to discuss about our great Telangana and great policies and great lectures. Great things that’s been happening in Telangana, so this interval who are commenting on the KCR, just see it, and you can celebrate yourself this time, and you don’t get no more, you will be no more
@jupudivenkataramamohan6093
@jupudivenkataramamohan6093 Месяц назад
Sir, what the pity is KCR and KTR are still not realizing their lapses and pitfalls. If they not realize, never they will recover.
@Internalview44
@Internalview44 Месяц назад
కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర సమితి ఆంధ్ర ప్రజల్లో చేసిన అన్యాయాల వల్ల ఆంధ్ర ప్రజలను అవమానిస్తే తెలంగాణలో బతికేయొచ్చు అని పరపడి దెబ్బ తిన్నారు ఎప్పుడూ కూడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం కడుపునిండా భోజనం పెట్టినవాడు తర్వాత రోజుకు మర్చిపోతాడు ఎందుకంటే తిన్న జరిగిపోయింది కాబట్టి అదే నలుగురిలోనే ఒకటి తను వాడు మర్చిపోడు గుర్తుపెట్టుకుంటాడు అది అతని జీవితాన్ని మార్చేస్తుంది ఆంధ్ర ప్రజల పరిస్థితి కూడా అంతే కాంగ్రెస్ చాలా తీవ్రంగా అవమానించి ఆంధ్ర ప్రజలకు రాజధాని కూడా లేకుండా చేసేసింది పైగా తెలంగాణ విభజన చట్టం అని చెప్పకుండా ఆంధ్ర పునర్విభజన అని చట్టం అని చేసి మరి మోసం చేసింది ఇలా చేసిన తర్వాత కాంగ్రెస్ కి ఏమన్నా ఉపయోగపడింది అంటే తెలంగాణ వచ్చిన 2014లోనే కాంగ్రెస్ దారుణంగా ఓడిపోయింది అప్పటినుంచి పదేళ్లు పట్టింది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఇప్పటికీ కూడా బాట బోటి మెజారిటీ తోటి నిలదొక్కుకుంటూ వచ్చింది. అందుకనే పార్టీ పెరాయింపులను ప్రోత్సహిస్తూనే ఉంది ప్రధానమంత్రి చెప్పినట్టు తల్లిని చంపి పెట్టిన తీశారు అదే అసలైన అర్థం ఎందుకంటే కిటికీలు మూసేసి తెలంగాణ విభజన చేశారు కానీ ఒక పరిస్థితి ఎప్పుడు ఒకేలా ఉండదు కదా అప్పుడు పరిస్థితులకు అది కరెక్టు కానీ పదేళ్లు తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయే ముఖ్యంగా కరోనా సమయంలో దీన్ని కేసీఆర్ గానీ కేటీఆర్ గానీ ఎవరు మార్చలేరు అది వీధి కరోనా తర్వాత వర్క్ ఫ్రం హోం జాబ్లు చేసిన తర్వాత హైదరాబాద్ చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా పోయింది అందుకనే హైదరాబాదులో ఉన్న మెట్రో కూడా మేము పెట్టిన పెట్టుబడి అనవసరంగా వృధా అయిపోయింది మేము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను దృష్టిలో పెట్టుకొని మెట్రో రైలును కొనసాగించాలనుకున్నాము కానీ అది వర్క్ అవుట్ అవ్వట్లేదు అని చెప్తూనే ఉన్న కేసీఆర్ దాన్ని ఎలాగోలాగా బెదిరించి లాక్కొచ్చారు రేవంత్ రెడ్డి అయితే ఉంటే ఉండండి పొమ్మనండి మొహం మీద చెప్పేసాడు హైదరాబాద్ మెట్రో ఎప్పుడు ఆంధ్ర ప్రజలను కూడా హైదరాబాద్కు వస్తారని నిర్మించారు ఇది చాలా వరకు నష్టపోయారు విభజన తర్వాత హైదరాబాద్ మెట్రో ఎప్పుడు తలకు మోసిన భారంగా మారింది దానికి తోడు కాంగ్రెస్ ఫ్రీ బస్సులు ఇవ్వడం వల్ల అది ఇంకా దెబ్బతింది జనాలకు ఫ్రీ బస్ అంటే మొహం ఎక్కువ అందుకనే మెట్రో కి వెళ్లే పని చేయట్లేదు ఆంధ్రకు సంబంధించిన పనుల్ని ఆంధ్రాలోనే చూసుకుంటున్నారు హైదరాబాద్ కు వెళ్లాల్సిన అవసరం లేదు కదా నాకు ఊహ తెలిసినంతవరకు హైదరాబాద్ కు వెళ్లి అక్కడ ఆఫీస్ పనులు చూసుకుని వ్యాపారం చేసుకుని బిర్యానీ తినేసి సినిమా హాల్లో సినిమా చూసి మళ్లీ రిటర్న్ వచ్చేసేవారు కానీ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రకు వెళ్లడం మానేశారు హైదరాబాద్ ఒక స్థాయికి మించి ఎదిగింది ఇంకా ఇంతకు మించి ఎదిగే అవకాశం లేదు ఆ తర్వాత అది కోలాల్సిందే దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది హైదరాబాదు లిమిట్ దాటిపోయింది ఎందుకంటే ఆ లిమిట్ తర్వాత ప్రతిదీ పెరుగుతూనే ఉంటుంది ఖర్చులతో సహా ఇలాంటి సమయంలో పెట్టుబడి పెట్టడానికి ప్రత్యామ్నాయం కావాలి అది ఆంధ్రప్రదేశ్ గా భావించారు అందుకునే ఇది గమనించిన రేవంత్ రెడ్డి కావాలంటే ఖమ్మం పెట్టుబడి పెట్టండి మహబూబ్నగర్లో పెట్టుబడి పెట్టండి అని చెప్తే వస్తున్నా సరే ప్రజలు ఎవరో కూడా అక్కడ పెట్టుబడి పెట్టడానికి ఇష్టపడట్లేదు ఈ దెబ్బ తెలంగాణ మీద గట్టిగానే పడుతుంది ఎందుకంటే ఎవరైనా రాబడి ఎక్కువ వచ్చే చోట పెట్టుబడులు పెడతారు అంతే తప్ప నష్టపోయే చోటు కాదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కొత్తగా ఏర్పడిన రాష్ట్రం ఎక్కడ ఎవరు ముందు స్థలాలు కొంటేనో ఎవరు ఎక్కువ పెట్టుబడి పెడతాను ఆ తర్వాత స్థలాలు పెరిగే అవకాశం ఉంది పెట్టుబడి తక్కువ లాభం ఎక్కువ కానీ ఇప్పుడు హైదరాబాదులో పెట్టుబడి పెడితే అంతంత రేట్లు పెట్టుకొని పరిస్థితుల్లో ప్రజలు లేరు ఒకప్పుడు సినిమాలు కొన్న డిమాండ్ ఇప్పుడు లేదు అందుకనే స్టూడియో లని దెబ్బతింటున్న అన్నపూర్ణ స్టూడియో తో సహా 100 సినిమాలో రెండు సినిమాలు మాత్రమే హిట్ అవుతున్నాయి
@Internalview44
@Internalview44 Месяц назад
98 సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి అందుకునే టిక్కెట్ రేట్లు నుంచి ఎప్పుడు గొడవ కొనసాగుతూనే ఉంటుంది ఎప్పుడైతే సినిమాలకు డిమాండ్ తగ్గిందో అప్పటినుంచి స్టూడియోలు కూడా డిమాండ్ తగ్గుతూ వచ్చింది సాఫ్ట్వేర్లు దెబ్బ తిన్న సినిమా రంగం దెబ్బతింది ఫిలిం స్టూడియోలో దెబ్బతింటున్నాయి నిజంగా ఇవన్నీ హైదరాబాదులో ఉండటం వల్ల హైదరాబాద్ కూడా దెబ్బతినడం మొదలుపెట్టింది హైదరాబాదులో రాత్రులు పూట కూడా చాలా ఎక్కువ వ్యాపారం జరుగుతుందని చెప్తున్నారు నిజమే జరిగి ఉండవచ్చు కానీ ఎంత కాలం జరుగుతుంది ఇప్పుడు పరిస్థితిని రేపటితో పోల్చుకోలేము కదా ధరల పెరుగుదల మీద ఆధారపడి ఉంటుంది హైదరాబాదు ఎకనామిక్ ఆఫర్ట్యూనిటీ ఒకప్పుడు చెన్నై బెంగళూరు ముంబై ఢిల్లీ ఇవన్నీ ఒకప్పుడు మహానగరాలు కరోనా రాకముందు అద్భుతమైన నగరాలు కరోనా తర్వాత పరిస్థితులు మార్పులు వచ్చాయి ఆన్లైన్ షాపింగ్ ఆన్లైన్ క్లాసులు ఆన్లైన్ చెల్లింపులు ఇలా ప్రతిదీ తిరిగే పని లేకుండా జరిగిపోతున్నప్పుడు ఈ మహా నగరాల్లో కూర్చుని కావాల్సిన అవసరం ఏందీ ఒకప్పుడు కెసిఆర్ ఇస్తానంది ప్రైవేట్ ఉద్యోగాలు కాదు గవర్నమెంట్ ఉద్యోగాలు కెసిఆర్ ఇంత దారుణంగా ఓడిపోతాడని నేను అనుకోలేదు కానీ జరిగింది కదాసాఫ్ట్వేర్ ఇప్పుడు లేదు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ దెబ్బతింది అమీర్పేటలో సాఫ్ట్వేర్ ఉద్యోగులు లేదా బీటెక్ స్టూడెంట్లు తిరిగే ముచ్చట తగ్గిపోయింది ఎందుకంటే సాఫ్ట్వేర్ కి డిమాండ్ లేనప్పుడు చదివే వాళ్ళకి ఎలా ఉంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా అమెరికాలోనే జాబులు ఎగిరిపోతున్నాయి మరి హైదరాబాదులో ఎగరకుండా ఎందుకు ఉంటాయి బెంగళూరు హైదరాబాదులో రెండు సాఫ్ట్వేర్ ని బేస్ చేసుకుని ఎదుగుతూ వచ్చాయి వీళ్ళు హార్డ్వేర్ మీద దృష్టి పెట్టలేదు కానీ తమిళనాడు హార్డ్వేర్ ఇండస్ట్రీ మీద దృష్టి పెట్టింది అందుకే తమిళనాడు సౌత్ ఇండియా లోనే అతిపెద్ద పారిశ్రామిక రాష్ట్రంగా మిగిలింది కెసిఆర్ చెప్పింది నీళ్లు నిధులు నియామకాలు కానీ అది 2014లో పరిస్థితి ఇప్పటివరకు ఆంధ్ర వాళ్ళు వల్లే తెలంగాణ యువతకు ఉద్యోగాలు రావట్లేదు అని చెప్తూ వచ్చిన కేసీఆర్ తానున్న పదేళ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాడో కూడా చెప్పలేకపోయాడు పైగా ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగాలు అన్ని తెలంగాణ వల్లే వచ్చేయని చెప్పుకుంటూ మొదలుపెట్టాడు
@MrChitte
@MrChitte Месяц назад
Mulki non mulki gurinvhi cheppaandi
@onepluslatest
@onepluslatest Месяц назад
నాగేశ్వర్ గారు శంకుచిత మనస్తత్వం ఉన్న వారు... ఎక్కువ కాలం మనజాలరు అది మరీ ముఖ్యంగా రాజకీయాల్లో కెసిఆర్ ఇది వరకు మిగతా ఏ పార్టీ అసలు ఉండకూడదు అని భావించడం ప్రకృతి విరుద్ధం BRS మునిగిపోతే తప్పా... బిజెపి కీ గరిష్టంగా లబ్ది పొందే అవకాశం లేదు దీనితో కెసిఆర్ కూ బిజెపి తో స్నేహం... బెడిసి కొట్టింది ఇక ఎంత వీలైతే అంత కెసిఆర్ ను తొక్కేయాలి అని కాంగ్రెస్ చూడటం అందుకే అధర్మంగా ప్రవర్తిస్తే.... భగవంతుడు చూస్తూ వదిలేయడు నిర్ణయం /శిక్ష లు ఆలస్యం అవ్వవచ్చు.... కానీ తప్పదు తెలంగాణా సమాజం చాలా స్పష్టమైన తీర్పు ఇచ్చింది మొదట అసెంబ్లీ ఎన్నికల్లో... ఆ తరువాత పార్లమెంట్ ఎన్నికల్లో అవమానకర ఫలితాలు ఇచ్చింది నా అంచనా తెలంగాణ రాజకీయాల్లో BRS ఇక మనుగడ సాగించలేదు వచ్చే ఎన్నిక ఏదైనా.... కాంగ్రెస్ X బిజెపి మధ్య హోరా హోరిగా ఉంటుంది BRS అసలు సొయాలో ఉండదు
@user-oo6cs1ml8j
@user-oo6cs1ml8j Месяц назад
Telangana vadanni addupettukoni KCR family bagupadindi AP prajalani Telangana prajallo visham challaru KCR family KCR ki sarainagunapatam chepparu Telangana prajalu
@RavinderAggani-yr3xl
@RavinderAggani-yr3xl Месяц назад
ప్రొఫెసర్ గారు ప్రస్తుతం నిరుద్యోగుల గురించి రైతుల గురించి మాట్లాడండి నిరుద్యోగులు ఎన్ని ధర్నాలు చేస్తారు రైతులకు ఇంతవరకు రైతు భరోసా లేదు వాళ్ల గురించి మాట్లాడండి అంతేగాని ఓడిపోయిన కేసీఆర్ గురించి మీకెందుకు నీ మాట రాష్ట్రానికి ముఖ్యం
@VeNu54
@VeNu54 Месяц назад
తెలంగాణ లో‌ BRS ఇక ముగిసిన అధ్యాయం. ‌‌ రెండు జాతీయ పార్టీల మధ్య ఒక ప్రాంతీయ పార్టీకి మనుగడ ఉండదు.. ‌#JaiBJP
@Vlogs_info
@Vlogs_info Месяц назад
Not much new info
@sharadamalleshu4bjp4846
@sharadamalleshu4bjp4846 Месяц назад
రేవంత్ కాంగ్రేసు పార్టీ చేసిన వాగ్దానం నెరవేర్చలేననీ తెలిసి, ప్రజలలో ఎలాగో తిరుగుబాటు వస్తుందని కనీసం ఐదేళ్లు ఈ CM గా ఉండాలంటే, కాంగ్రెస్ పార్టీలో తిరిగుబాటు, రాకుండా,వెన్నుపోటు పొడవకుండా ఉండాలంటే బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరిని అవినీతి సొమ్ము తో కొనుక్కొని తన CM స్థానాన్ని సుస్థిరం చేసుకుంటున్నానీ భ్రమ పడుతున్నారు. రేవంత్ చాలా తప్పు పని చేస్తున్నాడు అవినీతి కి బార్లు తెరుస్తున్నాడు. కాంగ్రెస్ ను తెలంగాణలో శాశ్వతంగా సమాధి కట్టడానికి పునాది వేస్తున్నాడు. బిఆర్ఎస్ ను మొత్తం పాతర పెడితే తనకు ప్రమాదం లేదని అనుకుంటున్నాడు. (రేవంత్)తనకు ప్రమాదం ఉండకపోవచ్చును, ఐదేళ్లు దిన దిన గండంగా ప్రభుత్వం ను నడపవచ్చును. కానీ రేపు రాబోయే రోజులలో ఇంకొక ఆరు నెలల సంవత్సరాల తర్వాత ప్రజల నుండి పెద్ద ఎత్తున ప్రజల నుండి భారీ ఎత్తున నిరసన రాబోతుంది. భారతీయ జనతా పార్టీ సంస్థ గతంగా బలంగా ఉన్న పార్టీ పోరాట పటిమతో తనకున్న కార్యకర్తల బలంతో 8 మంది ఎంపీలు, 8 ఎమ్మెల్యేలు 1 ఎమ్మెల్సీ 1 రాజ్యసభ సభ్యుడు మొత్తం 18 మంది కాంగ్రెస్ ను భూస్థాపితం చేస్తారు. 2028లో తెలంగాణలో బిజెపి పార్టీ అధికారంలోకి వస్తుంది. గోల్కొండ కోటపై కాషాయ జెండా ఎగరేవేస్తుంది. భాగ్యలక్ష్మి టెంపుల్ మందిరం వద్ద బిజెపి కార్యకర్త తెలంగాణ ముఖ్యమంత్రిగా పూజలు నిర్వహిస్తారు... తోలి ఆషాఢ మాసంలో జరిగే అమ్మ వారికి బోనం సమర్పించి మొక్కులు తీర్చుకుంటారు. #శారదామల్లేష్
@raheshamdevasani7201
@raheshamdevasani7201 Месяц назад
బత్తాయిలు ఇంకా భారతీయులను ఇంకా మోసం చేయలేరు.చస్తున్న పార్టీ అది. హిందుత్వం కడుపు నిండదు.ఇది రియాలిటీ.
@simmavijay
@simmavijay Месяц назад
Meeku jobs vaddhu kadha, thokkalo religion meeku thindi pedathadhi. Ok bjp vasthey IT minister evaru?? Bandi Sanjay ni pedathava😂😂
@p.ramakrishnamrajuvideos2429
@p.ramakrishnamrajuvideos2429 Месяц назад
BRS lo next level leadership undi. Patience to time koraku choodali. Anthavaraku emi chesina time bagolenapoudu result negative gaane vuntundi
@venkatramreddylic
@venkatramreddylic Месяц назад
Andhra people are happy because they put Telangana again into without Telangana leadership as our people are carried away by yellow media
@Anil-dg2wn
@Anil-dg2wn Месяц назад
Endku bro Antha insecurity.. so KCR and co entha dochukunna ibbandi ledu antav .. lol monnatidaka media antha KCR chepinatlega bro nadichindi tv9,ntv,HMtv, 10tv, inews, ETV inka yellow media Ekada undi .. come out of illusion first
@1xloverravi617
@1xloverravi617 Месяц назад
@@Anil-dg2wn is they looted ur bank account,,,? Check your bank statement first
@1xloverravi617
@1xloverravi617 Месяц назад
@@Anil-dg2wn yellow media undi kammathi media undi
@karthikkumar6892
@karthikkumar6892 Месяц назад
8 thousand per video tesukune nuvu Mali adhe 8 ani vadutunav chudu great
@user-oc3zk4ou8w
@user-oc3zk4ou8w Месяц назад
Kcr will come back
@srinivasgoud393
@srinivasgoud393 Месяц назад
పోరాటం చేస్తే పోయేది ఏమిలేదు కాని బిడ్డ కోసం పార్టీనీ నాశనం చేయవద్దు కేసీఆర్ బౌన్స్ బాక్.
@biaragoniprashanth1295
@biaragoniprashanth1295 Месяц назад
Sir I agree with all 7 points except one that is BRS don't have narrative. Agreed if someone say KCR behaved like dictator. But inspite of all these KCR have done many good things which will also remembered by people. If congress doesn't fulfill they will definitely have narrative n coming to BJP I don't thing bjp can win independently in telangana if they can take help they can only take BRS help. As u always say sir v can't predict next 5 years now even in terms of KCR it is same. Time will tell
@rajvellaturi
@rajvellaturi Месяц назад
జగన్ మరియు కేసిర్ ఇద్దరు‌ పతనానికి వారే కారణం. వేరెవరూ కాదు.
@ramamohanyadav136
@ramamohanyadav136 Месяц назад
Professor sir in your 8 questions is the ANSWER I hope you get it 🙏
@yadavakrishna8928
@yadavakrishna8928 Месяц назад
Mr.Rao you told Mr.KCR is very intelligent but to-day your giving different analysis.
@KVRRao_02
@KVRRao_02 Месяц назад
Jai TG Jai CM Revanth Reddy Jai AP Jai TDP Jai CM CBN
@ramamohanyadav136
@ramamohanyadav136 Месяц назад
Professor garu in your 8 questions is the ANSWER I hope you got it 🙏
@SriRama-qn4wd
@SriRama-qn4wd Месяц назад
నాగు,కేసీఆర్ గారు ఇబ్బందులలో వున్నారని ఎపిసోడ్ చేసి ఆయనను వీదిలో నడి రోడ్ మీద నిలపెడుతున్నావ్ , నీ యనక ఎవరు వుండి మాట్లాడిస్తూ వున్నారో నువ్వు చెప్పాలి , పాపం బసు అలా వున్నాడు అని జాలి దయా లేదు ,, ఆయన ఫ్రీ అవ్వనీ నీకుంటాది
@telanganaruchulu7381
@telanganaruchulu7381 Месяц назад
Sir Dsc గురించి ఎందుకు మాట్లాడరు మీరు? మీరైనా cm గారికి చెప్పండి.
@MrChitte
@MrChitte Месяц назад
Kcr great next trs
@tippanisagar4815
@tippanisagar4815 Месяц назад
గర్వం మరియు అహం చాలా ముదిరింది..... తలకు ఎక్కింది... జనాలు గుర్తించారు వాత పెట్టారు 😂😂😂😂😂😂😂 ఒక్కరు ఐనా పాపం అనట్లేదు 😂😂😂😂
@shahbuddin8995
@shahbuddin8995 Месяц назад
Edihi emayna kcr antte Telangana Telangana antte kcr eppatiki Telangana hero kcr sir
@onteddubhaskar9318
@onteddubhaskar9318 Месяц назад
ప్రజలు వాని నియంత,పొగరు, గర్వం నీచ మోసపూరిత మైన పాలన గురించి అందరికి చిన్న పిల్లలకు కూడ తెలుసు. తీహార్ కే.
Далее
Кто поёт хит Буратино🤔
0:11
Просмотров 121 тыс.