ముందుగా నీకు మరియు ఈ వీడియో చూస్తున్న వీక్షకులకు శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఎంత పెద్ద ఇల్లు ఇది..అలాగే ఆ అమ్మగారు తాతగారు ఎంతో ఓపిక అన్నీ వివరంగా చెప్పారు. వారిది కూడా పెద్ద మనసే..ఆ బాబు ఇల్లు అంత తిరిగి చూపించాడు. బాబుకు ఆశీస్సులు. చాలా మంచి వీడియో తీసావు బ్రో.. thanQ. S.రవికుమార్, జగిత్యాల జిల్లా టౌన్ ( కరీంనగర్ old జిల్లా) 09-04-2024. 🎉🎉🎉🎉🎉🎉🎉