మేము ఉపాధి కోసం హైదరాబాద్ లో స్ధిర పడ్డాం. ఇటువంటి పాత కట్టుబడి ఉన్న ఇళ్ళు అంటే బాగా ఇష్టం. మీరు అక్కడ స్థానికంగా ఉండి ఇలాంటి సేవ చేయడం అభినందనీయం సోదరా 😢
Bhayya chinarayudu movie aa daggaralone mandapeta sameepam lo teesarani talk..please anna aa movie ekkada teesaro video pettanna..alage aa oorlonteesina movies
My native place is bobbili vizianagaram dist me channal ni chala Mandi follow avuthunnaru valla korika matram uyyala jampala movie shooting spot chudalani vundi
లొకేషన్స్ చూపిస్తూ..సినిమా క్లిప్స్ వేస్తూ..అన్నీ వివరంగా చెప్పడం నీ తరవాతే ఎవరైనా.. నీ ప్రతీ వీడియో చూస్తున్నాను. కామెంట్ పెడుతున్నాను బ్రో.. మనసు మాటలు రాక మూగబోతుంది. ఇంకా మంచి హిట్ సినిమాల లొకేషన్స్ చూపించగలవు. S.రవికుమార్, జగిత్యాల టౌన్, జిల్లా.. 25-03-2024