apartments lo hyd lo undevallaki everyday flowers ela vosthai memu fridge lo ne pedtham guruvu garu meeru chepinatle currys kuda untai mare deeniki pariskharam enti em cheyali
@@Srivari.Dasudu ok guruvu garu but cost ekkuva pettali andi full rates unnai pariskharam unte cheppandi dayachesi hyd lo brathakadanike kastam andi house rented salary lo sagam pothadi house ke ala undi situation ikkada
పూలు మొత్తం కోయకూడదు,ఓకే అండీ,కానీ కుండీ లో పెట్టిన మొక్క ఒక్క పువ్వే పూస్తే కోయనా వద్దా అండీ.పూజ కోసమే ఆ మొక్కలు పెట్టాను. ఇంకొక అనుమానం అండీ తెల్లారి 5 కి పూజ చేద్దాం అంటే పూలు విచ్చవు,సూర్యోదయం కాకుండా పూలుకోసి పూజ చేయవచ్చా అండీ. జై శ్రీమన్నారాయణ🙏
Swamy na husband alanti work cheyyakunda intlo kaliga T.V.chusukuntu time pass chestuntadu emaina ante na istum ani mata vinadu thana alochanalo tanalo marpu vachela em cheyyali guruvu garu chepandi
Mem Hyderabad lo rent house lo untam swamy. Edurintlo pedda chettu ki puvvulu chala untay. Roju puja kosam avi kostanu. Inti owner uncle roju chustaru kani puvvulu koyyodhu ani eppudu cheppaledu. Mari alantapudu puvvulu koyavacha swamy
మా ఇంట్లో పువ్వులు వుండవు కాబట్టి మేము మార్కెట్లో పువ్వులు కొనుక్కొని పూజ చేస్తాము కానీ ఫ్రిజ్లో పెట్టి పూజ చేస్తాము కానీ అలా చేయవచ్చ తెలుపగలరు అండీ శ్రీమన్నారాయణ🙏
Swami na pillalu idariki health,financially,family anta bagundali antey oka thalliy ga nenu chadavavalasina stotram emyina unda guruvu garu naku na pillallu tapa evaru leru andi .
తప్పులేదు.. కానీ శాస్త్రం ప్రకారం సగ ఫలితం వారికి వెళుతుంది..ఐనా చెయ్యండి..మంచిదే, అవతలి వారి బాగుకోరుకుంటే చాలా మంచిది అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పేరుగా
Ma husband chala bhaga chuskuntaru andi kani thanu work mathram oka two, three days veltharu mali oka week velaru adguthe silent ga untadu thanalo marpu ochi manchiga work chesukovali dhaniki emaina pariharam unte chepandi gurvugaru please please 🙏
Guruji nenu last week nundi Hanuman chalisa chaduvutunanu and సంక్షేప Ramayan chaduvutuna 100 slokas. Ippudu naku పొంగు chupindi bathing cheyakudadu antunaru ammavaru satinchidaka .so nenu ramayan and Hanuman chalisa continue cheyocha? Ammavaru body medha unaru katha so ramayan Hanuman chalisa chadavocha? Please reply fast as much as you can 😅😢😢😢😮
ఆటలమ్మ, పొంగు, తట్టు మొదలైన వ్యాధులు తగ్గుటకు, వ్యాధిగ్రస్థునికి సంబంధించిన వారు, నీటిలో నించుని 108 సార్లు చప్పున 3 రోజులు చెయ్యలు వందేహం శీతలాం దేవిమ్ రసబస్తాం దిగంబరామ్ మర్జనీ కలశోపేతం విస్ఫోటక వినాశనం
స్వామీ నేను అన్నీ తప్పులు చేస్తుంటాను.రోజా పువ్వులను తుంచి తుంచి పెడుతుంటాను.ఇంకా గుడికి వెళ్ళి అక్కడ ఎవరైనా టెంకై కొట్టి వదలి వెళితే నేను ఆ కొబ్బరి చిప్పలు లక్ష్మీనరసింహ గుడిలో తెచ్చి పచ్చడి చేసి తిన్నాము.దేవుడి దగ్గర ఎవరైనా స్వీట్ పెట్టీ పోతే అది కూడా తిన్నాను.నాకు నాతప్పులు తెలియచేయగలరు.
గురువు గారు వ్యాపార పరిస రాల లో మామిడి ఆకు తో నీళ్లు తో శుద్ది పర చాలి అన్నారు మరి మామిడి ఆకు అడి గి తీసుకు వస్తున్నారు ఇంక పువ్వుల తో నీళ్ల తో శుద్ది చెయ్యాలా గురువు గారు