Тёмный
No video :(

ద్వార లక్ష్మీ పూజ ||Dwaaraa lakshmi pooja||  

Srivari.Dasudu
Подписаться 112 тыс.
Просмотров 14 тыс.
50% 1

వీక్షకులకు మనస్ఫూర్తిగా నా మంగళాశాసనాలు,
ఈ వీడియో లో సందేశాలు, పరిహారాలు, కేవలం భక్తి శ్రద్ధలు నమ్మకం కలిగిన వారికి మాత్రమే, మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా నా మెయిల్ కి మెసేజ్ పెట్టగలరు.
nvramkishore@gmail.com
రిప్లై ఇవ్వడానికి ఆలస్యం ఐనప్పటికీ రిప్లై ఇస్తాను.
వీడియో లో చెప్పబడిన పరిహారాలు పూర్తి విశ్వాసం తో ఆచరిస్తే మంచి జరుగుతుంది. పది మందికి మంచి జరగాలని నా సంకల్పం ను మీరు దృఢపరుస్తారని ఆశిస్తున్నాను. ఎంతో మంది మన పరిహారాలు పాటించి సత్ఫలితాలు పొందడం జరిగింది..మీకు కావలసిన వారికి షేర్ చేసి, వీడియో ని లైక్ చేసి సపోర్ట్ చేయగలరు.
మీ అవసరాన్ని ఆధారం చేసుకుని మెయిల్ పెడితే దాని ఆదారంతో నా నెంబర్ ఇవ్వడం జరుగుతుంది. మన భారత దేశం లో ఉండే వీక్షకులకు పురోహితులు అందుబాటులో ఉంటారు, ఐనా నా అవసరం ఉన్నవారు నాకు మెయిల్ ద్వారా సందేశం పెట్టగలరు, కానీ ఇతర దేశం లో ఉన్న మన భారతీయుల గురించి నా తాపత్రయం, వారికి అన్ని విధాలా పూజ సంబంధిత విషయాలలో తోడుగా ఉండాలి, వారిని ముందుకి నడిపించాలని నా ఆశ.
దయచేసి మీ వ్యక్తిగత విషయాలను మెయిల్ లో పంపకండి.
జై శ్రీమన్నారాయణ
మీ శ్రీవారి దాసుడు
రామ కిషోర్ ఆచార్యులు
అర్చకులు
వైభవ వేంకటేశ్వర స్వామి ఆలయం
కొత్త వెంకోజిపాలెం
హైవే పక్కన సర్వీస్ రోడ్
విశాఖపట్నం

Опубликовано:

 

5 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 129   
@ChukkaRamadevi-tz4kd
@ChukkaRamadevi-tz4kd Месяц назад
వరలక్ష్మీ వ్రతం అమ్మ వారికి అభిషేకం మెత్తం చుపించండి అయ్యగారు
@Actor_Vamshika
@Actor_Vamshika Месяц назад
గురువు గారు శ్రావణ మాసంలో ఆచరించే విధానాలు విశేషమైన పూజ ల గురించి చెప్పండి.
@Actor_Vamshika
@Actor_Vamshika Месяц назад
వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలో పూజ విధానం గురించి చెప్పండి 🙏
@Srivari.Dasudu
@Srivari.Dasudu Месяц назад
సరే మా
@radharanidoguparthy9979
@radharanidoguparthy9979 Месяц назад
Doubts kuuda meeku meere cheppukuntunnaru ee comments valla .😊😊😊😊thanx guruji
@nikhilgomasa
@nikhilgomasa Месяц назад
గురువు గారు మా శ్రీవారు డీఎస్సీ ఎగ్జామ్ రాయడానికి వెళ్తున్నారు sgt post. రావలని దీవించండి.మీరు me ఆశీస్సులు ఇస్తే మాకు జాబ్ వస్తుంది
@upadristarajeswari6689
@upadristarajeswari6689 Месяц назад
మాకు చేయవలసిన అవసరం వుంది గురువుగారు తప్పకుండ చేస్తాను ధన్యవాదములు 🙏🙏🙏
@bangaralaxmi3886
@bangaralaxmi3886 Месяц назад
NAMASKARUM GURUVUGARU 🙏🏾 2years back chesam 16 days, 🙏🏻🙏🏻🙏🏻
@pravasthidiaryes7599
@pravasthidiaryes7599 Месяц назад
స్వామి గడప గౌరీ వ్రతాము గురించి కూడా చెప్పండి
@vaishaliramancherla8691
@vaishaliramancherla8691 Месяц назад
Own house kosam chepandi gurugaru...ple
@sushmithamacharla3083
@sushmithamacharla3083 Месяц назад
Varalakshmi vratham 1st time chesukune valla kosam clear ga oka video cheyyandi guruvu garu pls 🙏 🙏🙏🙏
@amazingfacts9712
@amazingfacts9712 Месяц назад
జై శ్రీమన్నారాయణ గురువు గారికి నమస్కారాలు
@avalekhapaintingcrafts3970
@avalekhapaintingcrafts3970 Месяц назад
Guruvu garu vaibhava lakshmi pooja vidanam Inka mangala gowri vrata vidanam ela chyali cheppandi 🙏
@himabindurajesh
@himabindurajesh Месяц назад
Swamy make a video on dakshinamurthy stotram meaning...pls
@RadhaRani-bp3ex
@RadhaRani-bp3ex Месяц назад
Ammai pelli kosam amma cheyachaa andi. Ammai US lo undi. Cheppandi Swami, 🙏
@tsarita7712
@tsarita7712 Месяц назад
Chala manchi salutations chepparu guruji 🎉
@user-hu5zd9hf1o
@user-hu5zd9hf1o Месяц назад
Thank you so much guruvu garu🙏🙏
@MathsHub_09
@MathsHub_09 Месяц назад
Ayyagaru kudevamu anna elavelupuante okkatena cheppanadi please.
@jhansipotnuri7759
@jhansipotnuri7759 Месяц назад
Kruthagnathalu guruvu garu
@ravindrababu7114
@ravindrababu7114 Месяц назад
ధన్యవాదాలు గురువు గారు 🙏🙏🙏🙏🙏
@masapatrikrishnaveni1246
@masapatrikrishnaveni1246 Месяц назад
Om namo narayanaya govinda govinda.🙏🙏🙏🙏🙏
@Pavans89
@Pavans89 Месяц назад
స్వామి ఇంట్లో పూజలు చేస్తుంటేనే ఎక్కువ కలహాలు అవుతున్నాయి పరిష్కారం ఏమన్నా చెప్పగలరు
@Srivari.Dasudu
@Srivari.Dasudu Месяц назад
పూజలు చేయడం వల్లనే చిన్న చితకా కలహాలు వస్తున్నాయి...చేయకుంటే ఇంక ఎంత పెద్ద కలహాలతో కూడిన ప్రమాదాలు అయ్యేవో... పూజలు వల్ల కలహాలు రావు.. అది మన ఆలోచనే తప్ప ఇంకేం కాదు అండి..నిత్యం ఆచరించండి.. త్వరలో అన్ని సద్దుకుంటాయి
@shanmukalakshmi9294
@shanmukalakshmi9294 Месяц назад
S correctga cheparu entha nistagachesina kastale emi cheyanivale bagunaru
@Bhakti9138
@Bhakti9138 Месяц назад
గురువుగారు ఈ 16 రోజులు తల స్నానం చేయాల
@vishnuprasadpotnuru776
@vishnuprasadpotnuru776 Месяц назад
ఓం శ్రీ గురుబ్యో నమో నమః🙏
@mallika8a257
@mallika8a257 Месяц назад
🙏🙏🙏🙏🙏🙏🙏ధన్యవాదములు స్వామి....
@ramadeviuppala9588
@ramadeviuppala9588 Месяц назад
🙏guru garu ammai cheyala leda ammai mother cheyala please chepandi
@rahulsiva880
@rahulsiva880 Месяц назад
Tq....Guruvu garu🙏🙏
@Pavisiri2020
@Pavisiri2020 Месяц назад
జై శ్రీమన్నారాయణ గురువుగా భర్త పెళ్లయిన మూడు నెలలకి భర్త తల్లి ద్వారా భార్య నువ్వు విడిచి దూరం అయ్యారు మళ్లీ తిరిగి కలవడానికి ఏమైనా పరిహారం ఉంటే చెప్పగలరు 😭😭😭😭 ఇప్పటికీ చాలా కాలం అవుతుంది ప్లీజ్ పరిహారం ఉంటే చెప్పగలరు...🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@Srivari.Dasudu
@Srivari.Dasudu Месяц назад
భారం అమ్మ మీద వేసి రాజరాజేశ్వరి అష్టకం చదవండి
@Pavisiri2020
@Pavisiri2020 Месяц назад
@@Srivari.Dasudu అలాగే గురువుగారు 🙏🏻
@jyothiboga8270
@jyothiboga8270 Месяц назад
Guruvu garu pelli ayye valla amma cheyocha e pooja ante pillalu cheyaka pote amma cheyocha please reply evvandi 🙏🙏
@user-oi3sh7vd4f
@user-oi3sh7vd4f Месяц назад
Konchem Kula devatha telidu andi konchem chudandi ala cheyali cheppandi
@Chinnari-j5z
@Chinnari-j5z Месяц назад
Tq guru garu
@user-sv8nx5ws4b
@user-sv8nx5ws4b Месяц назад
Namaskaram guruvugaru 🙏🙏
@vidyabaliga8966
@vidyabaliga8966 Месяц назад
Jai sreemannraayana🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@csarada1524
@csarada1524 Месяц назад
Guruvu garu naa bhartha ki salaary padatam ledandi istam istam ani antunnaru kani intavaruku ledu andi, ippatike 8months avtondhi andi ivvalisinavallaki kuda ivvali guruvu garu edina parishkaram cheppandi sir ,Prathisari ila kalonda undeki chese parishkaram unte cheppandi sir
@rajeshwaribandaru
@rajeshwaribandaru Месяц назад
please reply so that I can start tomorrow guruvugaru
@trinetri8461
@trinetri8461 Месяц назад
Maa amma chepidi negetive energy lopaliki rakudda unttuddi
@csarada1524
@csarada1524 Месяц назад
Vennela parayanam cheppandi guruvu garu
@vijayshekar7971
@vijayshekar7971 Месяц назад
Swami memu eno varthalu dikshalu navarathulu prathidi mana sampradayam lo una pujalu ani chestamu , akariki 16 somavara vratham chesanu harathi lo shivalingam nd Nagendra swami kuda darshanam ichadu vati phalitham amogam tarvatha nxt day ne nimarjanam chesi ayyapaa diksha tisukunanu...ipudu nadi graduation ayipoindi result inka raledu.. nenu 9th class lo unapudu anukunam 7 shanivarala vratham chedam ani...enii chesam kani edi matram munduku ravatledu... recent ga amma kuda veli vachindi tirumala seva ki ...garbudi dagara padindi 🥰swami vari photo kuda frsttym vachindi intiki e Shravan lo cheyalani anukuntunam ...kani edo bayam 😢
@Divyasai1456
@Divyasai1456 Месяц назад
నమస్కారం గురువుగారు. మి వీడియోలు అన్నీ చూస్తుంటాను. చాల బాగా చెప్తారు. అలాగే మాకు జీవితం లో ఆర్దిక పరిస్థితి బాగుండాలంటే ఏం చెయ్యాలో తెలియచేయండి.🙏🙏
@Srivari.Dasudu
@Srivari.Dasudu Месяц назад
అంగారక ఋణ విమోచక స్తోత్రం రోజూ చదవండి..వివరంగా కావాలంటే మన వీడియోస్ లో ఉంది అండి
@Divyasai1456
@Divyasai1456 Месяц назад
@@Srivari.Dasudu చాల థాంక్స్ అండి గురువుగారు.🙏🙏🙏
@kalyani7613
@kalyani7613 Месяц назад
Om namo venkateshaya 🙏
@aaradyanatural774
@aaradyanatural774 Месяц назад
జై శ్రీమన్నారాయణ 🙏❤️
@diyanshharsha5473
@diyanshharsha5473 Месяц назад
Swami garu ma annayya ki enni pujalu chesina entha try chesina vivaham avthaledhu swamy garu memu mugguram akka chellellam maku okkade annayya ma amma nannalu chala badha paduthunnaru edhaina salaha ivvandi swami plz...
@ChukkalaUsha
@ChukkalaUsha Месяц назад
Aardikaparostilu unnavaru e pooja cheyyavachaa guruvugaru
@sukanyasruthi563
@sukanyasruthi563 Месяц назад
అక్టోబర్ లో ఇంటి గృహప్రవేశానికి ముహూర్తాలు ఉంటే చెప్పండి స్వామి
@sushmithamacharla3083
@sushmithamacharla3083 Месяц назад
Own house kattukovadaniki kuda ee pooja cheyavacha guruvu garu pls 🙏 reply ivvandi
@cheruvupallianuradha2403
@cheruvupallianuradha2403 Месяц назад
Ashadam masamlo ippudu begin cheyacha andi. ఎయే రోజులు begin cheyali andi
@manalibejjanki4874
@manalibejjanki4874 Месяц назад
Jay shree Ram 👍👍👍👍🙏🙏👌👌👌❤️❤️💯🌹
@VijayaLakshmi-ko5yc
@VijayaLakshmi-ko5yc Месяц назад
Jai Srimanarayana🙏
@CM-rd9eg
@CM-rd9eg Месяц назад
🙏
@kalyaniganta9615
@kalyaniganta9615 Месяц назад
Santhanam kosam remedy cheppandi please
@Srivari.Dasudu
@Srivari.Dasudu Месяц назад
సంతానాన్ని ప్రసాదించే శ్రీకృష్ణస్తోత్రం. స్తన్యం పిబన్మాతృముఖార విందంవిలోక్యమందస్మిత స్మేరవక్త్రం। కరేణ సంస్పృష్ట స్వమాతృపార్శ్వం అన్యే స్తనేన్యస్తస్వదక్షహస్తం। భూషైరనేకై రూపశోభితాంగం బాలం ముకుందం మనసాస్మరామి| దేవకీసుత। గోవింద| వాసుదేవ జగత్పతే | సుపుత్రం దేహిమే కృష్ణ త్వామహం శరణంగతా|| వంధ్యాత్వం కాకవంధ్యాత్వం మృత వంధ్యత్వమేవచ | కదళీవంధ్యగర్భాచ గర్భస్రావంతథైవచ|| స్త్రీ వంధ్యా పుంస్త్వ వంధ్యాచ అపుత్రత్వంతథైవచ| అష్ట వంధ్యాకృతం దోషం హరయే మధుసూదన। సర్వదోషాన్ని హత్యాశు సుపుత్రం దేహిమే ప్రభో| దేవకీతనయంకృష్ణం గోపీజన మనోహరం సంతాన ప్రదమాశాస్యం వాసుదేవ మహంభజే ॥ శ్రీ కృష్ణార్పణమస్తు నలభైఒక్కరోజులు ప్రతిరోజు పదకొండుసార్లు ఈ స్తోత్రమును ఎవరు పారాయణ చేస్తారో వారికి తప్పక సుపుత్రప్రాప్తి కలుగుతుంది. శనివారం రోజు 108 సార్లు పారాయణ చేయవలెను.
@VenkatVenkat-rw9pp
@VenkatVenkat-rw9pp Месяц назад
Ma brother kosam nen cheyavacha swamy pls reply madi mahaboob nagar swamy
@Srivari.Dasudu
@Srivari.Dasudu Месяц назад
మీ బ్రదర్ చేత చేయించండి
@user-sv8nx5ws4b
@user-sv8nx5ws4b Месяц назад
నమస్కారం గురువుగారు పాదాభివందనం లు. గురువుగారు నాకు పూజ చెయ్యాలని ఉన్నది కానీ నా మనసు ఏం బాగులేదు. అసలు పూజ చెయ్య బుద్ధి కావటం లేదు 😢😢 అసలు నేను ఏం చేయాలి గురువుగారు. నా మనసు ప్రశాంతంగా లేదు . ఎప్పుడు ఏ దో. ఒక బాధ.😢😢 ఒకప్పుడు. మంచిగా. పూజ చేసుకునే దాన్ని. అలాంటి ది. నేను చాలా మారిపోయాను. అసలు పూజ లేదు ఏం లేదు. దేవుని కి దీపం లేదు ధూపం లేదు. నాకు చాలా బాధ గా ఉన్నది గురు వుగారు. ఫోటో లు. ఇంట్లో పెట్టుకొని పూజ చెయ్యక పోతే . పాపం తగులుతదా. దోషమా. గురువుగారు. నాకు . ఏ దైన. పరిష్కారం చెప్పండి గురువుగారు జై శ్రీ మన్నా నారాయణ స్వామి 😭😭🙏🙏 మీ రిప్లె కోసం చూస్తాను గురువుగారు 😢😢😢😢
@Srivari.Dasudu
@Srivari.Dasudu Месяц назад
ముందు మానసిక ప్రశాంతత కోసం శ్రీరామ అని ఒక గంట ధ్యానం చెయ్యండి రోజూ... అన్ని సద్దుకుంటాయి... చేయలేకపోతున్న అనే బాధ మిమ్మల్ని మళ్ళీ పూజ వద్దకు తీసుకు వెళ్తుంది....మనకి ఈ శరీరం స్వామి ఇచ్చినందుకు కృతజ్ఞతా బావం తో పూజ చేసి తీరాలి.. బాధ పడొద్దు..మనసులు దైవ నామ స్మరణ చేయండి..మళ్ళీ మీరే పూజ చేస్తారు.. కామెంట్ లో నాకు చెప్తారు
@jayalakshmimetta2421
@jayalakshmimetta2421 Месяц назад
Jaii sriimanarayanaaa 🙏🙏🙏 Swamyyy naku kumkuma bagyamledhuuu 😢😢😢😢 Gadapaki nenu pasupurasii botluuupetaakudadhaaa swamyyy 😢😢😢😢😢😢😢😢😢😢😢 maa vadhinaa oka avidaa anaaru thulasama ki botluu petaakudadhu gadapaki devudii photolakiii botluuu petaaakudadhuuu antundhi dhayaaaa chesiii chepaaagalaru swamy 🙏🙏🙏😭😭😭😭😭
@sriramsurendrareddy1565
@sriramsurendrareddy1565 Месяц назад
Oka doubt swamy Tuesday Friday rojulo gadapa medha vunna kumkum botlu tolaginchavacha Swamy daya chasi telapagalaru
@Srivari.Dasudu
@Srivari.Dasudu Месяц назад
పూజ చేసేలావుంటే పరవాలేదు.. లేకపోతే తొలగించకూడదు
@sriramsurendrareddy1565
@sriramsurendrareddy1565 Месяц назад
Swamy 16 days varusaga chayamannaru gaa Swamy... Tuesday Friday rojullo gadapa ni kadaga vacha mundu roju pattina botlu tolaginchavacha ani Swamy..E Sravana madam lo modalu pedadamunu kuntunna Swamy please chappandhi
@Mahathikuruva
@Mahathikuruva Месяц назад
Vennela parayanam eroju leka repu cheyyala swamiji please reply
@punithrajkumar3299
@punithrajkumar3299 Месяц назад
Guruji garu Naku e badhalu thattukoleka chanipovalani vundi andi parents ni kadani love marriage chesukunnanu ma ayana one week ki oka sari vadilesi velli one month ala trip velli vastaru andi nannu asalu pattinchukoru Naku chavalani vundi purugu kante heenanga chusthunnarandi 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢ma vallu kuda nannu piluchukovatledu thandri Adina parishkaram cheppagalaru please 😢😢😢😢😢😢😢😢😢😢😢
@nagasudhamahanandigari5663
@nagasudhamahanandigari5663 Месяц назад
Guruggari ki na namaskaramulu.sir ma vaari job lo stability kosam and salary increment kosam edina remide cheppagalaru sir.ma vaaru abudabi lo civil engineering job chestharu.akkada contact base vallae jo 2 years kante ekkuva undatam ledu.andu valla family pettadam ledu akkada.nenu kids okaplace lo ma vaaru abudabi lo unnaru.marraige ayinappati nunchi elage avuzhundi sir.ma vaari ki talenet manchi ga undi sir.kani tagina gurthinpu ravadam ledu.manchi position ravadam ledu.sir ma vaaru dubai lo business pettukunte andaram kalisi undachhani valla friend nu nammi 15 lcks pettaru.carona ravadam tho ma vaaru indaia vachharu.appati nunchi job leka ma vaaru akkadi ki vellalekapoyaru.ma vaari friend appati nunchi entavaraku maaku contact ledu sir.meere edanna remide cheppi ma dabbulu maku vachhi ma appulu anni tiripoyela maaku help cheyyandi sir please
@SaiPraveenMortha
@SaiPraveenMortha Месяц назад
Memu monna thursday mi temple mrng 6 ke vacham swamy...mudupu katataniki....kani temple close chesi undi...7 datithe kani open cheyaru anaru...kemu kurmannapalem nundi vacham swamy...atleast temple timings mention chesthe ma la ga inkokaru ibandi face cheyakunda untaru
@Srivari.Dasudu
@Srivari.Dasudu Месяц назад
Mundhu roju ekadasi udayam sayantram rendu kalyanalu jarigaayi...Meeru kaneesam oka comment petti raavaali kadha andi..Mundhu roju paristithi ni batti sareera badalika valla nenu 645 ki vachanu...Meeru adigi vachi unte bagundunu kadha andi..Aalayam munduga teesina .. aaradhana bogaalu anni ayyeka mudupu kadatamu..Kabatti meeru 8 gantalku vasthe saripotundhi..
@VenkatVenkat-rw9pp
@VenkatVenkat-rw9pp Месяц назад
Ma brother neam Chandrashekar swamy marg kudaradam le swamy
@Srivari.Dasudu
@Srivari.Dasudu Месяц назад
ఇలా ఆచరించమని చెప్పండి
@lakshmi9794
@lakshmi9794 Месяц назад
స్వామి. . ఈ మధ్య సింహ ద్వారానికి దోమలు రాకుండా ఇనుము sliding mesh doors గడప కి కూడా కొడుతున్నారు. . అసలు ఇవి ఇలా గడప కి కొట్టచ్చా. . . దయ ఉంచి తెలియచేయగలరు. . 🙏
@varalakshmivaddamanu4263
@varalakshmivaddamanu4263 Месяц назад
Pillalla badulu talli cheyavachha. Own house ledhu danikosamu cheyavachha telapagalaru ayyagaru
@Srivari.Dasudu
@Srivari.Dasudu Месяц назад
చెయ్యొచ్చు
@ChukkaRamadevi-tz4kd
@ChukkaRamadevi-tz4kd Месяц назад
సొంత ఇల్లు కవాలి అయ్యగారు నా జాతకం లో అసలు ఉందా అనిపిస్తుంది 20 /సంవత్సరాలు అవుతోంది పెళ్లి అయ్యి 😢😢
@user-sv8nx5ws4b
@user-sv8nx5ws4b Месяц назад
Badha padakandi 😭😭
@ChukkaRamadevi-tz4kd
@ChukkaRamadevi-tz4kd Месяц назад
@@user-sv8nx5ws4b బధపడకుండా ఎలా ఉఃటమూ మిత్రామా పిల్లల 19 వాచ్చాయీ ఎంతా కాలం క్షణం క్షణం ఇల్లు లేదు అని ఆలోచన బాగా ఇబ్బంది పెడుతుంది ఆండీ
@Srivari.Dasudu
@Srivari.Dasudu Месяц назад
కొన్ని పూర్వ కర్మలు వల్ల, కొన్ని ఇబ్బందులు ఇప్పుడు పెడతాము మనం..ఓపిక వహించండి ..మంచి జరుగుతుంది
@janakipanaganti7361
@janakipanaganti7361 Месяц назад
Namaskaram andi nenu msg chasanu sarga 11days continus chadavamanaru nenub11days chadivanu alagani 11ayaka nenu apaledu daily chaduvthuna chadavakapothe naku edola vntundi vilayte 2times chaduvthuna andi nenu exam rasi vna adi elagaina pass avali em chayalo chapandi em chadavamantaru pls suggest me🙏🙏🙏🙏🙏
@janakipanaganti7361
@janakipanaganti7361 Месяц назад
Endukante job chala avasaram andi pls enka em pariharalu chayali chapandi result Sunday vndi
@MamidipellyGouthami
@MamidipellyGouthami Месяц назад
Gold backlo thakatulo undhi 15 years avuthundhi swami plz pariharam chepandhi
@Srivari.Dasudu
@Srivari.Dasudu Месяц назад
అంగారక ఋణ విమోచక స్తోత్రం రోజుకి 3 సార్లు చదవండి
@MamidipellyGouthami
@MamidipellyGouthami Месяц назад
@@Srivari.Dasudu 🙏
@sklstudycircle730
@sklstudycircle730 Месяц назад
Namaskaram guruvugaru ashtotharalu kuda gadapamunde kurchuni parayana cheyyala please reply me
@Srivari.Dasudu
@Srivari.Dasudu Месяц назад
Aunu andi
@shivashankar5517
@shivashankar5517 Месяц назад
Guruvugaru ma intiki mundhu iron gate undi next wood door undi deniki cheyyali
@Srivari.Dasudu
@Srivari.Dasudu Месяц назад
Wood
@sujathapadma3287
@sujathapadma3287 Месяц назад
🙏🙏🙏🙏🙏🙏🙏
@user-mi5os5vq8x
@user-mi5os5vq8x Месяц назад
🙏🙏🙏🙏swami
@padmasreepolidas7243
@padmasreepolidas7243 Месяц назад
Own house kosam kuda cheyocha guruji🙏🙏🙏🙏
@Srivari.Dasudu
@Srivari.Dasudu Месяц назад
చెయ్యొచ్చు
@rajeshwaribandaru
@rajeshwaribandaru Месяц назад
Can I do this pooja on the behalf of my daughter marriage
@Srivari.Dasudu
@Srivari.Dasudu Месяц назад
No
@padmatulasi161
@padmatulasi161 Месяц назад
Gurugaru 16 rojulu headbath cheyali na swamy.. plz reply cheyandi
@Srivari.Dasudu
@Srivari.Dasudu Месяц назад
చెయ్యాలి
@vardhineedibhanusudha6526
@vardhineedibhanusudha6526 Месяц назад
Ma sontha illu loan lo undi,memu vere uharu lo added intilo unnamu ,sontha intikosam added inti gadapa puja cheyavacha chepandi
@Srivari.Dasudu
@Srivari.Dasudu Месяц назад
చెయ్యొచ్చు
@vardhineedibhanusudha6526
@vardhineedibhanusudha6526 Месяц назад
Thank you guruvu garu
@harikajeedi7305
@harikajeedi7305 Месяц назад
Rent house lo cheyacha panthulu.. Mally memu unna rent lo maa owner uncle valla amma chanipoindi.. Inka one month kuda avaledu.. Kany vallu chanipoina programme antha old intlo chesaru.. Ippudu memu unna rent house lo kadu.. Kany valla illu memu unna rent attach wall untundi panthulu... Mary cheyacha dwara pooja... Ma akka ki 32+ inka marriage avadamledu
@Srivari.Dasudu
@Srivari.Dasudu Месяц назад
చెయ్యొచ్చు అండి
@harikajeedi7305
@harikajeedi7305 Месяц назад
@@Srivari.Dasudu thank you panthulu..
@DevineniBramaramba
@DevineniBramaramba Месяц назад
Nenu 40days early morning 3am ki lechi chesanandi okka problem kuuda solve avvaledu maadi
@Srivari.Dasudu
@Srivari.Dasudu Месяц назад
కొద్దిగా సమయం తీసుకున్న ఫలితం వస్తుంది
@user-zx7st9zv1f
@user-zx7st9zv1f Месяц назад
స్వామి అబ్బాయికి వివాహం కాలేదు పరిష్కారం చెప్పగలరా స్వామి.
@hymat7703
@hymat7703 Месяц назад
Swamy inti daggara pavuram unte manchidena
@Learningpatashala
@Learningpatashala Месяц назад
Unda kudadhu antaru andi
@Hanuman4916
@Hanuman4916 Месяц назад
Science paramga ayithe health issuses vasthayi ,aa smell ki
@Srivari.Dasudu
@Srivari.Dasudu Месяц назад
ఉండకూడదు... అండి
@hymat7703
@hymat7703 Месяц назад
Thankyou swamy
@sroopasroopa6996
@sroopasroopa6996 Месяц назад
Swamy maaku workers sariga raavadam ledu emina remedy chepandi
@Srivari.Dasudu
@Srivari.Dasudu Месяц назад
ఉద్యోగం లో ఉన్నతి కొరకు, పై అధికారుల అభిమానం కొరకు, తన వద్ద పనిచేసేవారి సహకారం పొందుటకు ఈ మంత్రాన్ని ప్రతీ రోజూ 108 సార్లు జపించాలి. ఓం హ్రీం శ్రీo శ్రీo శ్రీo శ్రీo శ్రీo శ్రీo శ్రీo లక్ష్మీ మమ గృహే పూరయ పూరయ దూరయ దూరయ స్వాహా. లేదా శ్రీ రాజమాతంగ్యై నమః రోజూ108 సార్లు జపించాలి గమనిక : ఇది కేవలం దైవ భక్తి , దేవుడి మీద నమ్మకం, శ్రద్ధ ఉన్నవారికే ఫలిస్తుంది. మీ శ్రీవారి దాసుడు
@sroopasroopa6996
@sroopasroopa6996 Месяц назад
Nenu chesthanu swamy thanks
@janakiappala601
@janakiappala601 Месяц назад
Gadapa baita kurchni cheyyala inside kurchni cheyyala
@Srivari.Dasudu
@Srivari.Dasudu Месяц назад
Bayata
@janakiappala601
@janakiappala601 Месяц назад
Peddavallu cheyyacha 3 hrs ki kudaraka pote time change vuntunda andi
@Srivari.Dasudu
@Srivari.Dasudu Месяц назад
3 kecheyyali
@rajeshwaribandaru
@rajeshwaribandaru Месяц назад
Can I start in ashadamasam
@Srivari.Dasudu
@Srivari.Dasudu Месяц назад
Yes
@radhyadindu426
@radhyadindu426 Месяц назад
Rented house lo cheyavacha guruvugaru
@Srivari.Dasudu
@Srivari.Dasudu Месяц назад
చెయ్యొచ్చు
@rajeeani
@rajeeani Месяц назад
Swaamy Maa husband Shares lo amount petti eppudu loss cheskuntunnaru , 70 Lakshalu lost ayayee inka chesthune vuntaruu , maa husband ni marchadam ela emaina parishkaram cheppagalara
@Srivari.Dasudu
@Srivari.Dasudu Месяц назад
కోరిక చెప్పుకొని రాజరాజేశ్వరి అష్టకం చదవండి
@SuvarnaVemula
@SuvarnaVemula Месяц назад
Swamy variki namaskaramu nenu sri rama pattabisheka sarga chadvutunnanu.. Eppvatiki 3 days naku 26 ki exam undi.. Nannu devinchandi swamy.... Naku e job chala important... Ela iena Sare katapdi chadvi e job champadinchali daniki mi ashirvadam kuda kavali swamy garu🙏🙏 Swamy garu sarga sankrietlo chavaleka potunnam Swamy chala thappu ga palukunnanu padalu noru tiragadam ledu Swamy sanskrit kakunda telugulo slokam ardam undi kada adi chavacha Swamy... Palitam untunda koncham reply evvandi Swamy padalu palakaranapudu mama anukuntunna.... Swamy koncham reply evvandi Swamy.... 🙏🙏
@Srivari.Dasudu
@Srivari.Dasudu Месяц назад
మనస్ఫూర్తిగా అర్ధం ఐనా చదవండి..ఫలితం ఉంటుంది...శీఘ్రమేవ ఉద్యోగ సంబంధిత పరీక్ష ఉత్తీర్ణత తదంగ ఉద్యోగ ప్రాప్తిరస్థు
@SuvarnaVemula
@SuvarnaVemula Месяц назад
Thanq swamy...🙏🙏​@@Srivari.Dasudu
@shivashankar5517
@shivashankar5517 Месяц назад
Puja 3 am ki start cheyyala swamy
@Srivari.Dasudu
@Srivari.Dasudu Месяц назад
ఔను అండి
@satyanarayanasat4267
@satyanarayanasat4267 Месяц назад
Thanku so much guruvu garu 🙏🙏🙏
Далее
Почему-то хочется плакать
00:17
Просмотров 491 тыс.