Hai akka chala bhaga cheyparu thanks akka nenu meru cheysey prathi bangel set nenu kuda నేర్చుకొని చేస్తున్నాను అక్క class chuskunta మిమల్ని follow అవుతున్నాను నేను నేను బిగినర్స్ కిట్ కొనే అంత లేకపోయినా నా దగ్గర ఉన్న మెటీరియల్ తోటి నేను ట్రై చేస్తున్నాను అక్క థాంక్యూ సో మచ్ అక్క నేను కంపల్సరీ మీ దగ్గర బిగినర్స్ కిట్ తీసుకుంటాను❤❤❤❤🤝😍🙏🙏 నేను మీకు ఫొటోస్ అని send చేస్తాను నా పేరు మనస్విని ❤❤😊😊😊 నేను ఇప్పటివరకు మీ వీడియో ప్రతి ఒక్క వీడియో చూసి లైక్ చేశాను కానీ లైక్ చేశాను కానీ నెంబర్ చెప్పాను ఎందుకంటే ప్రతి ఒక్కరూ నెంబర్ చెప్తున్నారు అది నాకు ఇష్టం లేదు మీరు చాలా పెద్ద హెల్ప్ చేస్తున్నారు ఏంటి అంటే తెలియని వాళ్లకు కూడా కొన్ని విషయాలు తెలుస్తున్నాయి మాలాంటి వాళ్లకు త్రెడ్ బ్యాంగిల్స్ గురించి😊😊 థాంక్యూ అక్క వన్స్ అగైన్
Thank you sis for telling the difference Chala Mandi same quality untundi ani cheptunaru meeru matrame difference unnaya ani chepparu alage clarity tho chupincharu 81st like