Vikram garu yevaru chupinchani pradeshalanu yenchukoni velli kastapadi video chesi chupistuntaru mee hard work ki hatts off andi ee vajram dorikina pradeshanni chala baga explore chesi vivaranga cheppi chupincharu Tq gid bless you vikramgaru
పులిచింతల డ్యాo కుముందు అక్కడ ఊరు ఉండేది అది భయానకమైన మరియు భయంకరమైన ప్రదేశం మాత్రం అస్సలు కాదు పులిచింతల నీరు నిలవడం వల్ల ఇప్పుడు అక్కడ ఊరు లేదు ఏమి లేదు ఇప్పుడు నీరు లేకపోయేసరికి ఆ ఊరు కనబడుతుంది అనుకోకుండా నీరు వస్తుంది ఏమో అనే భయం తప్ప ఇంకేమీ లేదు
బాబు నీవు పచ్చగా ఉంది అని బురదలో కాలు వేసుకుని నీళ్ళు తాగావు కదా అదే రోడ్డుపై సాలా మెలికలు తిరుగుతూ వెళ్ళిన పులిచింతల ప్రాజెక్టు దగ్గరకు వెళుతుంది మెలికలు తిరగకుండా అడ్డదారులు కూడా వున్నవి ఇప్పుడు మంచిగానే వెళ్ళవచ్చు కానీ డేమ్ పూర్తి కాకముందు సాలా భయంకరంగా ఉండేది అప్పుడు కూడా చెట్టు చాటున చూసినా మనిషి లోతు గోతులు ఉండేవి ఇంకా వివరాలు కావాలంటే ఫోన్ చేయి నాన్న నీవు వివరంగా చెపుతున్నావు నాకు సాలా బాగా నచ్చింది అలా ఉన్నది ఉన్నట్లు సమాచారం ఇవ్వాలని నా కోరిక