Тёмный

అసలు చరిత్ర - 16 | గ్రీకు వీరులు మనవారే | @MVR Sastry ​ 

MVR Sastry
Подписаться 23 тыс.
Просмотров 24 тыс.
50% 1

అసలు చరిత్ర - 16 | గ్రీకు వీరులు మనవారే | @MVR Sastry ​
ఎం.వి.ఆర్.శాస్త్రి చారిత్రక ధారావాహిక
అసలు చరిత్ర -16 వ భాగం
గ్రీకు వీరులు మనవారే
@MVR Sastry
#mvr sastry
#mvrSastry ​ #mvr #mvrhistory #
ఇదీ వరస
1. మనం మరచిన గతం
• అసలు చరిత్ర - 1 | మనం ... .
2.హిందూ అమెరికా
• అసలు చరిత్ర - 2 | హింద...
3. చెప్పండి చూద్దాం
• అసలు చరిత్ర 3 l చెప్పం...
4. కాలెండర్ కబుర్లు
• అసలు చరిత్ర 4 l కాలండర...
5.కాలండర్ కామెడీ
• అసలు చరిత్ర 5 l కాలండర...
6. వేద సంస్కృతి విశ్వరూపం
• అసలు చరిత్ర - 6 | వేదస...
7.సువర్ణ భూమి
• అసలు చరిత్ర - 7 | సువర...
8. ప్రపంచం మెచ్చిన మనువు
• అసలు చరిత్ర - 8 | ప్రప...
9. మనువు ఎవరికి శత్రువు?
• అసలు చరిత్ర - 9 | మనువ...
10.మాయదారి మాక్స్ ముల్లర్
• అసలు చరిత్ర - 10 | మాయ...
11అబద్ధాల దండయాత్ర
• అసలు చరిత్ర - 11 | అబద...
12 దస్యుల కథ
• అసలు చరిత్ర - 12 | దస్...
13. సరస్వతీ నమస్తుభ్యం
• అసలు చరిత్ర - 12 | దస్...
14. ప్రపంచ భాష సంస్కృతం
• అసలు చరిత్ర - 14 | ప్ర...
Follow on :-
RU-vid: @MVR Sastry / mvrsastry
Facebook: / mvrshastry
Blog: mvrsastri.blogspot.com/
Email: mvrsastryoffice@gmail.com
Twitter: / mvrsastry

Опубликовано:

 

4 фев 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 159   
@durgadeviuppaluri8412
@durgadeviuppaluri8412 2 года назад
మనవాళ్ళకి పొరుగింటి పుల్లకూర మహారుచి మనపెరటిలో కాసిన పొట్లకాయ చాలా చేదు
@kallumadhusudhanreddy539
@kallumadhusudhanreddy539 2 года назад
మీరు చెబుతున్న చరిత్ర ను వింటుంటే అన్ని మతాలకు మానవసంస్క్రుతులకు మూలం మన వైదిక సంస్కృతే మతమే కారణం అనిపిస్తుంది.
@chinababuvoosala5057
@chinababuvoosala5057 2 года назад
అనుమానం ఎందుకు .షట్ చక్రవర్తులు మనవాళ్ళే .భూమండలం అంతటినీ పరిపాలించిన వాళ్ళని చక్రవర్తి అంటారు. అందుకు తవ్వకాలలో,శివలింగాలు,నరసింహ స్వామీ విగ్రహాలు లాంటివి కనిపిస్తూ వుంటాయి
@shanalex2542
@shanalex2542 2 года назад
@@chinababuvoosala5057 ఎక్కడ కనిపిస్తూ ఉంటాయ్?కల లోనా?nature లోని ఆకారాలనే దేవుళ్లుగా మీరు తయారు చేసుకుని,nature అంతా అవే ఉన్నాయ్ అనుకోవడంలో ఙ్నానం ఉందా?
@krajuk9554
@krajuk9554 2 года назад
@@shanalex2542 అరే తమ్మి నువ్వు హిందూ నీ వంశము వారు హిందువులే నువ్వు మీరు డబ్బులకు ఆశపడి విదేశీ మతాల పేర్లు పెట్టుకోగానే మీరు విదేశీయులు కాదు మీ మొత్తం DNA, మా తండ్రుల నుంచి వచ్చింది, ఇది అలాగే అక్కడిది కూడా
@kondamudusuds2929
@kondamudusuds2929 2 года назад
@@shanalex2542 yenti sir MVR prathipadana antha thappudu charithra,ayina mana sahodarulu nammutharu anthe
@pnvrcssaraswathi2594
@pnvrcssaraswathi2594 2 года назад
నమస్కారం గురువు గారు, మీకు నా ప్రణామాలు ధన్యవాదములు శుభం
@madhavvaka36
@madhavvaka36 2 года назад
నిజమైన గురువులు అంటే మీరే, నా గురువులు నేను పరీక్షలు పాస్ మార్కులు వరుకు ఒ కే. కానీ ఇప్పుడు మీ లాంటి వారిని చూసి నా తర్వాత 55 వయసు లో చదువుకోవాలి అని అనిపిస్తుంది అంత బాగున్నాయి మీ వీడియో స్. ధన్యవాదములు మీకు
@speaktruth9049
@speaktruth9049 2 года назад
Mee పరిశోధన ఎంతో విలువైన సమాచారం అందించింది మాకు. Swamy Vivekananda, Rama Krishna పరమహంస గురించి మీ మాటల్లో వింటే చాలా బాగుంటుంది. కుదిరితే ఒక వీడియో చేయగలరు.
@sriram4461
@sriram4461 2 года назад
మా తరం యువతకు తెలియని ఎన్నో గొప్ప విషయాలు తెలియజేస్తున్నదుకు మీకు పాదాభివందనాలు గురువు గారు. భారత్ మాతా కి జై జై శ్రీ రామ్
@speaktruth9049
@speaktruth9049 2 года назад
Excellent analysis sir. It's been a very good instance and proof that hindutva is exist in everywhere in world and we should feel proud of citizens of India. Jai Hind.
@skjikriya4868
@skjikriya4868 2 года назад
🚩సనాతన ధర్మం🕉️🙏
@jarugumillivbsrsastry3673
@jarugumillivbsrsastry3673 2 года назад
అయ్యా మీకు నమస్కారములు మిమ్మల్ని మేము అనుసరిస్తున్నాము
@Casperp12345
@Casperp12345 2 года назад
Waiting for your videos MVR Garu.
@kalpanadutt687
@kalpanadutt687 2 года назад
దీనిని బట్టి ప్రపంచమంతా ఒకే సంస్కృతి ,అదీ వేద సంస్కృతి అని నిర్థారణ అయింది కదా.కానీ మన కుహనా వాదులు ఒప్పకోరు కదా.ఒప్పుకొనే రోజులు వచ్చాయి.జై భారత్
@venkatasubbaiahbezawada9393
@venkatasubbaiahbezawada9393 2 года назад
Jai. Sriram. Jai. Jai. Sriram
@GollaPrasad
@GollaPrasad 2 года назад
Thank You sir 😊🙏
@UrlanaVenkatesh
@UrlanaVenkatesh Год назад
Every religion is man-made we have to just live happy,, healthy and honest to improve our science to get to know how everything is formed logically.
@GollaPrasad
@GollaPrasad Год назад
👏👏👏👏👏😊🙏గురూజీ
@PandheguntaJagaola
@PandheguntaJagaola 2 года назад
Grateeeeeèeeeeeeeeeeeeeeee sirrrrrrrrrrrrrŕ
@prasannakumar1058
@prasannakumar1058 2 года назад
అంతే లే . లోకమంతా నీ చరిత్రే. వినే వాడు వుండాలా గాని చెప్పేవాడు ఎమైన చెబుతాడు.
@NirvanaMarketing-do8uv
@NirvanaMarketing-do8uv 4 месяца назад
Bagunnara pastor garu
@kpsudhakar6900
@kpsudhakar6900 2 года назад
మంచి విషయాలు విన్నాము. నమస్కారం.
@laxmivijay3544
@laxmivijay3544 2 года назад
Yes Andharu Manavaare All Nations Belongs To God All mighty Creator
@bhaskarandlapalli1729
@bhaskarandlapalli1729 2 года назад
andaru manavalle ayutye hindu khatreme enduku
@ScienceMedia96
@ScienceMedia96 2 года назад
సెల్యూట్ సర్.
@srinivasraoindana6254
@srinivasraoindana6254 2 года назад
Jai sri ram గురువు గారు.....చాలా వివరముగా.....వివరించారు......
@iamsurelic1
@iamsurelic1 Год назад
excellent work chestunnaru, ivanni books print ayipoyaka kuda manaki inka text books lo aa tappudu kadhale yenduku continue chestunnayi mana governments .
@umasankar9935
@umasankar9935 2 года назад
Very good information sir 🙏
@ramaprasadpallavalli8545
@ramaprasadpallavalli8545 Год назад
Wowsuper sir 🙏
@patnamlopallemucchatlubysu3112
@patnamlopallemucchatlubysu3112 2 года назад
Sanatana dharmam prapancha Nike mulam, jai sri ram
@abbireddyvenkatasankurudu2473
@abbireddyvenkatasankurudu2473 2 года назад
Baga cheppaaru gurujii
@dr.umasankaraskuppa1209
@dr.umasankaraskuppa1209 3 месяца назад
నమస్తే మీ పుస్తకాలు చాలా వరకు కొన్నాను చదివాను ఏది చరిత్ర - minimum 100 times చదివి ఉంటాను If possible kind get those books be translated to English It is essential and needed sir Thank you very much Regards to your knowledge
@NarendraKumarAmbula
@NarendraKumarAmbula 2 года назад
🙏🙏🙏
@sankararaoprathi552
@sankararaoprathi552 2 года назад
అభినందనలు మీకు.చాలా అమూల్యమైన సమాచారం ఇస్తున్నారు
@vinni5497
@vinni5497 2 года назад
ఎంత చక్కటి మాటల చెప్పావు పంతులు . అంతా మనవాళ్ళె అన్నమాట.
@kondamudusuds2929
@kondamudusuds2929 2 года назад
😁😁👍
@devireddiramakrishnareddi5853
@devireddiramakrishnareddi5853 2 года назад
బొమ్మ మెరుపుతీగ లాగా మెరిసి పోయింది సర్.
@balashekhardorbala9015
@balashekhardorbala9015 2 года назад
మీ పరిశోధనాత్మక విశ్లేషణలు అద్భుతం. అభినందనలు సార్.
@gurusatsang6138
@gurusatsang6138 2 года назад
Excellent sir
@ananthsireesh
@ananthsireesh 2 года назад
Mercury గురించి తెలీదు కానీ, hermit అనే charecter నారాదుడికి చాలా దగ్గర పోలిక ఉంటుంది
@bachalisrinu5705
@bachalisrinu5705 2 года назад
మీరు చెప్పింది 100 శాతం నిజం. మీరు గ్రీకులే ఆర్యులు..మా భారతదేశానికి వలస వచ్చిన వాళ్ళే.. మా భారతదేశపు ధర్మాలు బౌద్ధం, చార్వకం, లోకాహితం.. మీ హైందవ మతం బయట దేశాలకు సంబంధించినది అని ఒప్పుకునందుకు సంతోషం.
@rajujwala8774
@rajujwala8774 2 года назад
నీ అతి తెలివి ప్రదర్శించకు గొర్రె పిల్ల.. ప్రపంచానికే దిశానిర్దేశం చేసిన సనాతన ధర్మ వైదిక హిందువులు మాత్రమే.. వారే భారతీయులు..వేరే ఇంక ఏ ఆర్యులూ కారు..
@venkatfaraday
@venkatfaraday 2 года назад
మన వాళ్ళే అక్కడకు వలస వెల్లారంటే ,మళ్ళీ ఎర్రి పూ క్ లాగా ఇక్కడికి వ్వచారంటావు?? బుర్ర ఏమైనా ఉందా నీకు అసలు.....బుర్ర తక్కువ ఎద్వా.,...సరిగా విను.....హిందూ వ్యతిరేకివి....పది మంది పూక్ లు నాకడానికి ఉండదని,మీకు మీరు కొత్త మతాలను పెట్టీ స్త్రీ నీ అంగడి బొమ్మనించేసారు..... తెలుస్తూనే ఉంధి కధ ఇస్లం క్రైస్తవం లో స్త్రీ
@kondamudusuds2929
@kondamudusuds2929 2 года назад
😁👍
@jvsnarayana1503
@jvsnarayana1503 9 месяцев назад
Mari buddhudu aryadu kada
@gopalakrishnanagulapalli7900
@gopalakrishnanagulapalli7900 5 месяцев назад
@@jvsnarayana1503 Your’s is the best answer given against an irregular & half truth controversial query.
@Ramakrishna-bc8iu
@Ramakrishna-bc8iu 2 года назад
TQ sir... good information
@telugupadyavaibhavam5061
@telugupadyavaibhavam5061 2 года назад
నమస్కారం శాస్త్రిగారు. వక్రీకరించబడిన మన అసలు సిసలైన చరిత్రను...సరళమైన భాషలో ఎంతో వివరంగా చెబుతున్నారు. కోట వెంకటాచలం గారు లాంటి మహానుభావుల రచనలు ప్రాచుర్యం పొందలేదు. అది మన దురదృష్టం. మీరు రాసిన రెండు పుస్తకాలు చదివాను. అవి ఆవశ్య పఠానీయాలు. మీ నుండి ఇలాంటి వీడియోలు ఇంకా ఇంకా రావాలని, తద్వారా మన, కాదు కాదు, మానవజాతి జాగృతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అన్నాపంతుల జగన్నాథ రావు, ఒంగోలు
@nirmalaboddepalli7340
@nirmalaboddepalli7340 2 года назад
Excellent knowledge 🙏🙏
@rpbdrpbdrpbdrpbd4242
@rpbdrpbdrpbdrpbd4242 2 года назад
Me parisodhanaku satakoti Namaskararu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@acpsriramarya1492
@acpsriramarya1492 2 года назад
Jai Bharat
@ramaprasadpallavalli8545
@ramaprasadpallavalli8545 2 года назад
Jaisreeram
@srdmedslkzj
@srdmedslkzj 2 года назад
If we can bring into curriculum, atleast hereinafter conversion will be stopped
@saikumarpatrisaikumarpatri3790
@saikumarpatrisaikumarpatri3790 2 года назад
Jai Hind Jai Shri ram
@srinivasraoindana6254
@srinivasraoindana6254 2 года назад
Jai sri ram....Jai ho Bharath matha
@durgadeviuppaluri8412
@durgadeviuppaluri8412 2 года назад
సార్ మీ పుస్తకాలు దొరికే చిరునామా చెప్పండి దయచేసి విన్నదానికంటే పుస్తకమైతే కావలసినప్పుడు చదువుకోవచ్చు కదా ధన్యవాదాలు
@Suresh-rw1vy
@Suresh-rw1vy 2 года назад
Amazon lo search cheyandi mvr sastry ani
@karthikvemuri7300
@karthikvemuri7300 2 года назад
Or durga publications ani
@AnilKumar-xl2te
@AnilKumar-xl2te Год назад
మన చుట్టూ ఉన్నవారు తప్ప అందరు మనవారే
@venkataramanavakati2902
@venkataramanavakati2902 2 года назад
🌸🙏
@venkatashiva1588
@venkatashiva1588 2 года назад
🙏
@mohanreddy777
@mohanreddy777 2 года назад
మా మెదడుకు బూజు వదిలింది సర్
@sobbiramu7660
@sobbiramu7660 2 года назад
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@venkathasashidhar853
@venkathasashidhar853 Год назад
Sastry garu, if you go by Mahabharata epic, the Greek king is known as Mahodarudu, Mahodarudu was killed by krishna.
@shanalex2542
@shanalex2542 2 года назад
అవును ఎర్రగా బుర్రగా ఉండే గ్రీకు వీరులు నీ వాళ్ళే! ఎటొచ్చీ ఈ నేలకి సంబంధించిన మాల వాళ్ళు, మాదిగ వాళ్ళు మాత్రం నీ వాళ్ళు కాదు.
@chinababuvoosala5057
@chinababuvoosala5057 2 года назад
Vaallu maa vaalle .maanava jaathi ki vunde arishadvargaalala effect.daanini athi teevravumuga kandinchavalasinade. Daanantha tappu marokati ledu. Varna vivakshatha is very very bad. There are good and bad in everybody. Due to few worst persons these things happen . They should be eraticated .otherwise no future for india
@rajujwala8774
@rajujwala8774 2 года назад
నీ అతి తెలివి ప్రదర్శించకు గొర్రె పిల్ల..హిందువులు అంతా ఒక్కటే.. మీ దరిద్ర మత మార్పిడుల కోసం హిందువుల మధ్య మీరే అంతరాలు సృష్టిస్తూ ఉన్నారు..
@DkDk-ek9wm
@DkDk-ek9wm 2 года назад
ప్రజలలోకీ బలంగా తీసఉకెళ్ళాలీ
@Satyanarayana-k7v
@Satyanarayana-k7v 2 года назад
జై శ్రీరామ 🔥🔱🕉🇮🇳🙏
@remembrances189
@remembrances189 6 месяцев назад
Prapacham motham mana varasule
@kumaraswamyrajulapati1959
@kumaraswamyrajulapati1959 2 года назад
It is heard that Aristotle has asked ALEXANDER to bring RAMAYANA and Mahabharat to their country
@bhaskarandlapalli1729
@bhaskarandlapalli1729 2 года назад
😅
@nisarrocks9732
@nisarrocks9732 2 года назад
WhatsApp University ki jai
@venkatfaraday
@venkatfaraday 2 года назад
Adhanthaa vidheseeyulu parishidhanlau chesi raasina pusthakaalu....adhi whatsaap lodhaa ....erri pookaa....... 😡😡😡E ranku mogudu dhengithe puttaavo gaani ...nee brain super bhaayyaa ... 👍🏻👍🏻👍🏻
@anonymous-fo8eb
@anonymous-fo8eb 2 года назад
Indians are old Hindus and Europeans are new Hindus.
@raghus4874
@raghus4874 Год назад
But here the question to be strongly explained us why Indians moved to Greece and is it due to mahabharatha yudda?
@ilakshmanarao491
@ilakshmanarao491 2 года назад
ఇవన్నీ బానే చెబుతారు అది.బయటపడిన ప్రదేశం లో భగవత్ గీత యూనివర్సిటీ వేద పాఠశాల తిరుమల తిరుపతి దేవస్థానం స్థాపించవచ్చు కదా
@panditkiran4331
@panditkiran4331 2 года назад
Peethambaraalu yeppudu world lo introduce ayyindo cheppandi.
@danielrajusavarapu4752
@danielrajusavarapu4752 2 года назад
Great lyer
@tellakulasriraghu477
@tellakulasriraghu477 Год назад
You have check reference. Then you say your opinion
@ajayganta1708
@ajayganta1708 2 года назад
Mari hydhathyam samscrutham ela vudbavinchai…. oka charitrakarudiga Meru cheppandi manavulu Ela udbavincharu Early man s nuncha lekunte managrandhalalo vunna Vidamga udbhavinchara…? Naku Chala sandhehalu vasthunnai Annitiki mulam hyndathvam Mari hyndathvam Ela udvabinchindhi
@srdmedslkzj
@srdmedslkzj 2 года назад
Krishna killed yavana rakshsudu
@phaneendrakumar252
@phaneendrakumar252 2 года назад
S exactly
@kalkikrishna09
@kalkikrishna09 2 года назад
Sir kalayamanadu Ane grecee Raju do war with Krishna with help of jarasandha
@vinni5497
@vinni5497 2 года назад
శాస్త్రీ బాగ చెప్పావు గాని ఎడ్వర్ట పోకెకె మరి ఎవరో కాదు వారు మహర్షి వాల్మీకి . ఇది గ్రీకు తత్వ శాస్త్రాలు గట్టిగా నొక్కి చెప్పాయి .
@kapilavaisubramanyam874
@kapilavaisubramanyam874 2 года назад
Changes Anevi common kadaa yugaale change avutaayi sir pukkipuraanaalu avasaramaa
@danielrajusavarapu4752
@danielrajusavarapu4752 2 года назад
Samskrutam ki Lipi ledu, Jand avista nundi Samskrutam vachindi
@mahidharareddy2173
@mahidharareddy2173 2 года назад
Deva naagari lipi
@jakkababu1269
@jakkababu1269 2 года назад
🙏🏾🙏🏾🙏🏾
@bharatnaga
@bharatnaga 2 года назад
Mee abaddhalaki oka namaskaram guruvugaaru. 🤣😂
@venkatfaraday
@venkatfaraday 2 года назад
అబద్దం అని చెప్పడానికి నోరు ఉంటే చాలు ..నిజాలు nirupinchaanike ఆధారాలు అవసరం అవుతాయి ....reference lu, anthammadhi రాసిన నిజాలు నీ ఎర్రి పోక్ కళ్ళకి కనాబడం లేదు....
@marketswamy8197
@marketswamy8197 2 года назад
Sir me vedios mana india lo unna christian pasters ki chupinchali . converted christains ki kallu teruchukontai
@leninsh867
@leninsh867 Год назад
Sir ee content ki atleast 5 lakhs subscribers undali.vere channel tho collaborate avvandi ledha presentation way change cheyandi🙏🙏
@ofapoint7391
@ofapoint7391 2 года назад
Italians కూడా మన వారే. Vatican లో ఉన్నది శివాలయం దక్షిణ అమెరికా లో ఆంజనేయ స్వామి గుడి ఉంది. వాళ్లందరు మన సోదరులే. అందువల్ల నే ఐరోపా లో అంతగా విజ్ఞాన శాస్త్రం అభివృద్ధి చెందింది
@pagadalaarvind5799
@pagadalaarvind5799 Год назад
Ikkadi nunchi poyi Europe lo science ni develope chesara ... Mari ikkada unna vallu em peekaru, akkada ma Valle ani goppalu chepukovadam thappa... Nuv chepina logic ni batti actual ga hindu matham vere palce nundi India ki valasa vachindi anukunta
@umeshpakalapati
@umeshpakalapati Год назад
Ila bhramallo batikeyandi!
@ravigujju1780
@ravigujju1780 2 года назад
Krishna time lo greek raju evanudu, india vachi yudham chesi chachpoyadu but greek evanudu india lo puttadu
@siriraj503
@siriraj503 Год назад
Aithe hindu gods ni Greek nundi tisukocharantunaraaa
@futureprobabilities3628
@futureprobabilities3628 2 года назад
Aswamedha yagam effect, rajasuya yagam , some local people and kingdoms hesitate our culture and our superior war techniques, too much and heavy rich culture development like big temples and big buildings working people r banisa agitation some desert religions with full of hateress destroying temple culture and cows so they lost rich Ness and started looting from west to east , in that somany mistake done people in frustration and also doing mistakes they can't forgive themselves also that time christ from there come to India learned and peace and forgiveness development and formed religion that's why they always think done mistakes forgive these papathmas but actually this technique not useful for us, due to their habits doing mistake and ask forgiveness, this side people giving forgiveness mentality not killing those people they r spreading , actually we pray all-round people happy, they went war if they win after killing opnent with wrong methods ask forgiveness in prayer hall for their mistakes if they lost they same method ask forgiveness with winner, this kind of betrayed by other practices of people and final suffering Sindhu cultured people face ,
@kumarChowdary143
@kumarChowdary143 2 года назад
Greeku lu manavalle kani vere caste vallu matram manavallu kadhu...
@panditkiran4331
@panditkiran4331 2 года назад
Sanskrit ki lipi ye bhasha nundi tayaaru chesaaro cheppandi. Oldest language is Hebrew and araimic language nunchi teesukunnaaru. Don't misguide people.
@venkatfaraday
@venkatfaraday 2 года назад
చెప్పండి అనీ, మీరు ప్రూఫ్ పెట్టకుండా వాగడం ఎందుకూ... బుర్ర ఉంటే పెట్టు ప్రూఫ్ లు... ఆయన లాగా
@krishnadskrishna6707
@krishnadskrishna6707 Год назад
Ramayanam tarvata vanarulu.. Europe velli settle ayaru.. Ram nagar (rome city)!ni nirmicharu ani chadiva.. Nijamena.
@SatyaAnveshi
@SatyaAnveshi Год назад
బ్రెజిల్ అంటే బ్రహ్మరాజ్యం, ఆర్జెంటినా అంటే అర్ఘ్యస్థానం, కెనడా అంటే కణాద ముని స్థానం, ఫిలిప్పీన్స్ అంటే పిప్పలాద మహర్షి స్థానం, ఘాన అంటే ఘనమైనది, కెన్యా అంటే కన్యాకుబ్జామ్ అని... చెప్పుకోండి రా. బొక్కల బనీను వాట్సాప్ అంకుల్ గాళ్ళు బోడి కథలు రాయటం, బత్తాయిలు నమ్మేయ్యటం. వాడండి మాష్టారు. కొంచం వాడండి.
@krishnadskrishna6707
@krishnadskrishna6707 Год назад
@@SatyaAnveshi good information bro.. Na desam goppadi idi matram nijamane nammuta
@laxmaiahirigi5228
@laxmaiahirigi5228 11 месяцев назад
Nijamenayya krishunudu videsheeydu.samudra Margam nundi vari thandri krishunini pranalu rakshinchukovadani jambhu dweepamulo goulash Kapalua intlo vadili pettinadu.asalu Sri krishunidi India kadu
@vippartis
@vippartis 2 года назад
Enjoy and celebrate if you like these lectures. But do not try to write in your compitative examinations. Wait ,time may come and BJP may continue in power for a long, then you may get questions based on this kind of lectures
@praveenkumar-rf6fb
@praveenkumar-rf6fb 2 года назад
Here what is your problem bro …he is providing references also
@NirvanaMarketing-do8uv
@NirvanaMarketing-do8uv 4 месяца назад
Comments section lo gorrelu sachhipotunayi😂😂😂😂😂😂
@andhramahasabha4646
@andhramahasabha4646 2 года назад
Alexander thO paarytu vachi ikkada chaalaa ichaaru and teesukunnaaru. Current, RU-vid, car rOju vaadutunnaaru kaabatti Christian ayinattaa?
@simplensample2724
@simplensample2724 2 года назад
😆😆😆😆😆😆😆😆😆😆
@nisarrocks9732
@nisarrocks9732 2 года назад
Mahabharat and Ramayana r copied by Greek mythology.
@panditkiran4331
@panditkiran4331 2 года назад
Hindu matham India ku valasa vachina matham ani cheppandi. Clear ga cheppandi.
@sadanandamcheeli1383
@sadanandamcheeli1383 2 года назад
Meeru cheppe prathi matalu aryulaku sambandichinadi ika India anedi parsilu, britishollu vadindi maa bharatha samskruthi veru maa acharalu veru varini nashanam chesi pardeshiyulyna meeru bharatha moolavasulanu anachivesi , chinnabinnam chesi ippudu Edo neethisukthulu cheppakandi ippudu Greece , afghanisthan, Iran edythenemi maa bharatha moolavasula charithranu nasham chesi annitlo leli vatini choppinchi unnavatini cheripesi, vakrikarinchi maa bharathavasulanu chellacheduru chesi ippudu kotha bashyalu meenotinunde vasthunnayi raboye kalamlo marala maa bharatha cherithrsnu veliki theesi meeru bharatheeyulu karanedi rujuvauthundi jai Bharath jai beem
@venkatfaraday
@venkatfaraday 2 года назад
Ala aithe aaryulu okka Bharatiya దేశానికే వచ్చారా ...ఎర్రి pookaa 😂😂😂😂😂
@readytogainknowledge5970
@readytogainknowledge5970 2 года назад
అయితే ఏంటి... మనము గొప్ప... ఉచ్చ పోసి నీళ్ళు కొట్టం
@tellakulasriraghu477
@tellakulasriraghu477 Год назад
Why are you hurt
@danielrajusavarapu4752
@danielrajusavarapu4752 2 года назад
Brahma mukham nundi Brahmanulu Bhujalanundi Kshtriyulu Thodalanundi vysyulu paadalanundi Sudrulu puttaranta Chaturvarnalu Krishnudu Bhagavath Geetha lo cheppadu, Kamma kapu Reddy Velama BCs SC ST s andaru sudrule meeku muthiki muntha muddiki chipuri tappadu Manusrmuthi vaste telusukondi inkentha kaalam ee brahmanulaku seva chestaru telusukondi please
@chinababuvoosala5057
@chinababuvoosala5057 2 года назад
Seva kaadu voodigam
@kranthikumar5639
@kranthikumar5639 2 года назад
Vivarana No Clearty
@akkannareddykoyya3856
@akkannareddykoyya3856 2 года назад
Sir, I sent this msg to Hindu Swamijis and others, but nobody gave reply, I think people did not like it because of too much attachment to this real looking illusion world or some people did not understand real meaning of my message. pl read the little big msg I am writing, and pl think and if you agree with it, then pl. Spread the message by movies or speaches. Just observe last 3000 years human history. There were many good , average people, cruel people, good , average, kings, cruel kings, good , average leaders, cruel leaders. Good dharm, bad paths , average paths. What all this shows? Humans can't be able to understand the life mostly, and even if understood it is not easy to lead Atleast life without disturbing others by maximum people, I mean the situation of peace not possible. Gautama after enlightenment shared great truths about life, sanatan dharm taught great things, but still it is not easy to make peaceful world, why because even if 60% people and 60% leaders in this world good also, another 40% people or leaders are bad or cruel, they are enough to disturb the peace in society. So, overall the world has always seen many painful wars, many crimes, many woman rapes individually and attacks by religious fanatism, many common people make lies, bad habits, disturb others, insult others, etc. People divide each other on the name of language, countries, religions etc. and start hating each others. All this can't be solved easily, though many people may keep their hopes with positive attitude. This all disturbed things shows dharm is declining, this is kaliyug effect as given in Hindu dharm. The dharm will decline even more in future and people may face even bigger problems all over the world. So, what is the solution for this to end the bad situation ? In my view, it is impossible, just because it is not easy thing. So, as long as people there in this world, conflicts always happen regularly if not everyday. I am not saying good people not there, or good days and good times , happiness, smile not there, but I am saying all this will reduce day by day and adharm will increase. So, only solution is we have to make this world without any people. So, all have to die once? No need to die suddenly. Just don't bring new people in to this world. I mean, people should stop producing children. People can marry, but nobody should have children. And all people use their time for working, spending their time, money, energy in devotion to god, meditation, etc. to get moksha as in sanatan dharm or nirvana as in Buddhism. This is the only solution that humans can escape pains in this world, even if pains come it is only we will face, next generation will not face, because all people in this world will stop producing children. I thought Gautama Buddha should have done this, as he was great man if he told people would have listened to him. But, he left this world. Now, we have to do this work. Pl. Think about it , if you like the idea, pl spread it. I hope, all people in this world understand the depth in it and support it. Atleast if all Hindus understand this msg and follow, all hindus will get benefit. if all people in this world follow it, that will be great. Thank you..
@sudha8072
@sudha8072 Год назад
Sir meeru cheppindi baagundi sir...kaani meeru cheppindi cheste only hindus ainavaallu chatitralo migilipotharu..ante..motam ee bhoomi rendu edari matalanu chethilo untai...evanni cheppadaniki vinadaniki evaru undaru...edi naa openion ante...
@pagadalaarvind5799
@pagadalaarvind5799 Год назад
If u seperate religion from your life then you will be happy like persons in Finland ( which is most happy country in the world as well as atheist country)
@danielrajusavarapu4752
@danielrajusavarapu4752 2 года назад
Sivudiki 3 times angam udagottinchkunnadu, Sivudu Agni notilo veeryam vaduluthadu, Krishnudu Arjanudini aadadaniga maarchi anubhavinchinadu, Aadi Shakti 3 eggs petti podagaga Brahma Vishnu Maheswarudu pudatharu vaallanu chusi kaamamteerchmani ventabaduthundi, Ramudu Sithanu Agni pravesam cheyinchinadu, Adavilo vadilesadu, Vaalini chettu chatunundi champadu, Sudrudaina Shambhukuni champaadu, Vishnu Brahma Indrudu Sivudu aadadaanini chudagane veeryam kaarchukuntaru, Sivudu Vishnu kalasi Ayyappanu kannaru ee vishayalanu cheppandi please Mr Samba Siva Rao garitho debate cheyyandi please
@muthangisekhar
@muthangisekhar 2 года назад
Tandri veeryam lekunda putadam....Chachi batakadam adi chusina varu evaru.....andarini champi matam marchadam....strilanu witches Ani kalchi champadam..... Galileo nijam chepte abadam Ani chepi tanani chempadam....Ani samskrutulani nasanam cheyadam....chepalante chala vunai....nijam matladu....nijale matladukundam........
@tellakulasriraghu477
@tellakulasriraghu477 Год назад
Sir some hindus blame christan gods with ugly words. Some Christians are blame hindu gods with ugly words. It is not manners.
@danielrajusavarapu4752
@danielrajusavarapu4752 Год назад
Christians yeppudu Hindu Gods nu Dushincharu,but Only Hindu grandhalalo vunnade chadivi vinipistaru anthe
@gopalmuthyala606
@gopalmuthyala606 2 года назад
Sanskrit is mixed language of Arab ic and urdhu,greek,you copied our script of Pali, prakruth, and bramhi of Indian languages.
@vinni5497
@vinni5497 Год назад
పంతులు ఎంత చల్లటి మాట చెప్పావు . అక్కడా మన డామినేషనే. ఈ మాట వింటే గ్రీక్ ప్రజలు నీ గూ... ..... మీద తంతారు . కావాలంటే ట్రై చేయి .
@kanchichristophersharankum1211
@kanchichristophersharankum1211 2 года назад
India lone adaaralu levvura babu ante Greece lo kanabaddaya Yenduku International jokes cheyyadaaniki meeku yintha opika yekkadidi,
@sultanasalim9249
@sultanasalim9249 2 года назад
Avunuraa nayana.......Greekulu, romanlu, arabbulu, American lu, africanlu....andaru nunche......aqryulu puttaru.....asalu Greek sahityam nunche aaryula sahityam puttindi.....German cross deeniki Example.
@venkatfaraday
@venkatfaraday 2 года назад
Ilaage kadhaa sollu raasaaru Indian history lo....Muslim lu edhavlau Ani elaago thelipoyindhi....poyi ni asalu naanna nu knaukko mundhu ...evdau triple thalaak cheppinaaka puttinaavo gaani 😂😂😂😂😂😂😂😂
@venkatfaraday
@venkatfaraday 2 года назад
Sunthee salim Ani pettuko ❤️😀❤️😂😂
@kranthikumarbeesam2999
@kranthikumarbeesam2999 2 месяца назад
Venni mental hospitalo join cheyandi first
@kandukuriprakash9320
@kandukuriprakash9320 2 года назад
మొత్తం రామాయణం గురించి చెప్తున్నారు శైవం పాత్ర లేదా శ్రీరాముడే దేవుడిగా భావించి శివుడి సంస్కృతి వివరాలు తెలుపగలరు శివునికి దక్షిణాపధానికి ఉన్న అనుబంధం తెలుపగలరు
@gopalmuthyala606
@gopalmuthyala606 2 года назад
All Puranas copied from Greek mythology, Aryan invedors brought this culture to india,at the time indians are following Pasupathi God,Aryans introducing this culture and greek religious gods at the time original indian kings opposed this cultures, the cruked and cunning mentality Aryans devide the kings ,and killed who are oppose their gods , Pasupathi the only male God (Shiva)belives in indian.As per puranas all kings who killed are followrs of Siva God.
@mytech6227
@mytech6227 2 года назад
Evadra veedu
@gopalmuthyala606
@gopalmuthyala606 2 года назад
@@mytech6227 Uneducated fellow
Далее