Тёмный

అసలు హిందువులు ఎవరూ? కృతాయుగం,త్రేతాయుగం,ద్వాపరయుగం,కలియుగం ఇవి బైబిల్ ప్రకారం నిజమేనా? సరైన జవాబు.! 

THE BIBLE HISTORICAL MUSEUM Ch.samuel manohar
Подписаться 24 тыс.
Просмотров 63 тыс.
50% 1

Опубликовано:

 

20 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 137   
@Joy-g6d
@Joy-g6d 8 месяцев назад
యేసయ్య నీ నమ్మిన వాళ్లు రక్షించబడతారు..ఇది నిజం..మీరు ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా....
@kalyaniChenna
@kalyaniChenna 8 месяцев назад
Pichee Gorre
@Joy-g6d
@Joy-g6d 8 месяцев назад
So,bhoomi పుట్టుక ముందే యేసయ్య వున్నారు...మన కోసం తండ్రి తన కుమారుడిని ఈ లోకాని కి పంపించారు..
@srikanthannabathuni3282
@srikanthannabathuni3282 8 месяцев назад
అవునా నిజమా 😊 , ఆపండి రా బాబు మీ ఏకసెక్కాలు
@okk-l8r
@okk-l8r 7 месяцев назад
Ipud tandri devuda kumarudu devuda
@shivachandra6564
@shivachandra6564 4 месяца назад
తండ్రి ఎవరు కొడుకు ఎవరు, యేసు క్రీస్తు తండ్రి ఎవరు యేసేపు, పరిశుద్ధ ఆత్మ, యోహాను, రోమన్ సైనికుడు, తల్లి మాత్రం మరియ అని తెలుసు, తెలిస్తే చెప్పండి
@p.thirsa8054
@p.thirsa8054 7 месяцев назад
praiselord sir vedalu ela vachai. Chala spashtamga undi.jesus gurinchi spashtamga lakshanalatho vrasaru. Eluru therissa.
@paulgali2307
@paulgali2307 8 месяцев назад
సృష్టికర్త ప్రాణదాత రక్షకుడైన దేవుడు సకల మానవాళికి తండ్రి. ప్రతీ ఒక్కరు దేవుని బిడ్డలు. దేవునికి ఏ కులము మతము లేదు. దేవుని బిడ్డలుగా అంతా కలసి మెలసి జీవించాలనే దేవుని కోరిక. ప్రతీ ఒక్కరు సత్యమును తెలుసుకొని రక్షింపబడాలనే దేవుని కోరిక. సత్యమును మీరు గ్రహింపుడు. సత్యము మిమ్మును స్వతంత్రులను చేయును. సత్యమును తెలుసుకోక పోవడమే అజ్ఞానము. ఆ అజ్ఞానము నుండి మనల్ని విడుదల చేసేదే విముక్తి కలిగించేదే సత్యం…. సత్యం= దేవుడు, దేవుని వాక్కు, యేసుక్రీస్తు…..
@jameseml9
@jameseml9 8 месяцев назад
Sir Naa openion correct meeru cheppundhi 100000000000 %
@israelraju2604
@israelraju2604 7 месяцев назад
Praise God 🤝
@prasannakumar7214
@prasannakumar7214 8 месяцев назад
Very very good information Ayyagaru. ThanQ very much.
@MariyMariy-yf4ne
@MariyMariy-yf4ne 8 дней назад
Amen 🙏🙏🙏🙏🙏🙏🙏
@devarajbhadravathi548
@devarajbhadravathi548 8 месяцев назад
Praise the lord uncle 🙏
@skarantej3261
@skarantej3261 2 месяца назад
ప్రైస్ ది లార్డ్ పాస్టర్ గారు
@Gangaiah348
@Gangaiah348 8 месяцев назад
Thank u Veri Mach sar histry
@dara4006
@dara4006 8 месяцев назад
చాలా గొప్ప మర్మములను తెలియచేశారు. Thanks Andi.
@srinivasaraokaturi5278
@srinivasaraokaturi5278 8 месяцев назад
You are the most knowledgeable and daring pastor
@barnabadikonda973
@barnabadikonda973 8 дней назад
Manchi vivarana ❤
@bramakrishna-xf2eb
@bramakrishna-xf2eb 8 месяцев назад
Thanks for your great information
@emoshemoshei1346
@emoshemoshei1346 5 месяцев назад
Praise The Lord
@choragudichandra6054
@choragudichandra6054 7 месяцев назад
బైబిల్ లో హిందూ యుగాలు గురించి ఎలా ఉంటుంది? ఈ ప్రశ్న అడగడమే తప్పు దీనికి సమాధానం బైబిల్ లో ఉండదు
@vhn8346
@vhn8346 8 месяцев назад
నాలుగు యుగాలు వున్నాయి బైబిల్ గురించి అడిగితే చిన్నపిల్లాడిని అడిగినట్టు
@sarahgeorge3914
@sarahgeorge3914 2 месяца назад
Haleluya paster garu
@sammichael3305
@sammichael3305 8 месяцев назад
భారతదేశంలో సంస్కృత భాష ఎలా వచ్చింది అసలు ఈ భాష ఏ దేశానిది,, వివరించగలరు
@choragudichandra6054
@choragudichandra6054 7 месяцев назад
మిత్రమా సంస్కృతభాష భారతదేశంలోనే పుట్టింది ఇది వేరే దేశం నుంచి రాలేదు ఒకప్పుడు ఇదిభరతఖండము ‌ఇది 56రాజ్యాలసముదాయము ఏభాష అయినా మనం మాట్లాడటం మొదలు పెట్టిన తరువాత దానికి వ్యాకరణం తయారు చేసుకుంటాం కానీ సంస్కృత భాష వ్యాకరణం ముందుగా తయారు చేయబడి తరువాత జనాల్లోకి వచ్చింది అలాగే వేదాలు కూడా భగవంతుడు సృష్టించిన వే ఇంకా హిబ్రూ భాష కూడా ప్రాచీనమైనదే అయితే ఇది యూరప్ దేశాల్లో పుట్టింది మతగ్రంథాలు ఏవైనా ఆనాటి సమాజంలో ఉన్న జనాలను ఒక క్రమశిక్షణ తో మెలగటానికి కొంతమంది మహానుభావులచేత నిర్దేశించబడినవి అని అందరూ అంటారు కానీ హిందూమతం ఇస్లాం మరియు క్రిస్టియన్ మతాలకు మూలం దైవం మాత్రమే ఎవరిమతగ్రంథాలను వారు ఫాలో అవ్వాలి అంతే కానీ ఒకరిమతంపై మరొకరు చెడుగా ప్రచారం చేయకూడదు బైబిల్ చక్కగా చదివినవారు ఎవ్వరూ ఇతరమతాలను ద్వేషించరు ఎందుకనగా "నేనే సత్యమును జీవమును అయి ఉన్నాను" అను ఈఒక్క వాక్యం మనం అర్థం చేసుకుంటే చాలు సత్యము అనగా నిజము ను మాత్రమే చెప్పుట అదియే జీవము అనగా నీ జీవితములో చక్కగా ఆచరించవలెను అటువంటప్పుడు తమకు తెలియని హిందూ దేవుళ్లు గురించి కానీ మరి ఏఇతరమతంగురించికానీ చెప్పటం ద్వారా సత్యానికి భంగం కలుగుతుంది అంటే ఆవిధంగా ఎవరు ప్రచారం చేస్తారో వారు బైబిల్ ను అనుసరించనట్లే ముఖ్యంగా మనకంటూ ఓ రాజ్యాంగం వ్రాసుకున్నారు భారతీయ పౌరులందరికీ అది శాసనము కావున మనమందరం చక్కగా భారతదేశ పౌరులుగా మనదేశం కోసం పనిచేస్తూ ఇతరమతాలను విమర్శించకుండా పెద్దగా దైవగ్రంథాలపై చర్చించకుండా మనమంతా ధర్మాలు పాటిస్తే చాలు అన్నీ గ్రంథాలుఒకవిషయంస్పష్టం చేస్తున్నాయి నిజం చెప్పడం ఈఒక్క నియమం పాటిస్తే చాలు భారతదేశం ఒక గొప్ప దేశంగా వెలుగొందుతుంది దేశం ముఖ్యం మతం ఆచరించటం ముఖ్యం అనవసరమైన డిబేట్ లు పెట్టి అదిగొప్ప ఇదిగొప్ప అని వాదించటం మంచి పద్ధతికాదు
@swarnadas2763
@swarnadas2763 Месяц назад
​@@choragudichandra6054 asalu " Goppa'" ante emitee Ayya???????
@chandrakanthammam9365
@chandrakanthammam9365 8 месяцев назад
Praise The LORD Brothergaru. Psalm:1:3-athadu neetikaaluvala yoranu natabadina anaganemi anaga ardham thelpagalaru please.
@geraiswaryadevi7328
@geraiswaryadevi7328 8 месяцев назад
దాదాపు 20లక్షల మంది దేవుని జనాంగమును 430సంత్సరాల దాస్యం నుంచి విడిపించి నడిపించడానికి దేవుడు ఏర్పాటు చేసికొనిన ఘనమైన సాధనం మోషే. 3500 ఏళ్ళ క్రితం ఈ భూమి మీద ఉన్న ప్రాచీన మానవుడు. మన మెంత? మనం తెలుసు కొని నేర్చుకున్నది ఏంటి? మన పూర్వీకులను గౌరవించడం మన కర్తవ్యం. వివరణ బాగుంది. వందనాలు. విధానంలో కొంచెము మార్చుకో గలిగితే ఇంకా బాగుంటుంది.
@kgovindrajulu
@kgovindrajulu 7 месяцев назад
Sodi venaleka pakkana murcha potunnadu
@swarnadas2763
@swarnadas2763 Месяц назад
​@@kgovindrajuluvetakaaram vaddu
@marymagdaleneno2516
@marymagdaleneno2516 8 месяцев назад
Wonderful.wonderful.wonderful.......hatsoff sir..best description.
@abbaiahpinnam9237
@abbaiahpinnam9237 8 месяцев назад
సిలువను పూజ చేయడము, మొక్కడం విగ్రహారాధన కదా
@Abdeveliers-n9z
@Abdeveliers-n9z 7 месяцев назад
Silva anedhi Christianity KO gurthu yesu Peru nu manasulo thalachuko ni pradhana chesukuntamu😊
@meriyangentam2884
@meriyangentam2884 5 месяцев назад
paster garu meru chapina vakayam anne super
@vankatravvankatrav3798
@vankatravvankatrav3798 7 дней назад
క్రూ త యు గంవే ల సం వ చ ర లు చ ప్పు చు న్న రు కదా మీ రు 2600చ రి త్ర చ ప్పు చు న్న రు యు గ యు గా ల చ రి త్ర చ ప్ప న్ డి
@ismailkhan-yb5fs
@ismailkhan-yb5fs 8 месяцев назад
ఈ " యుగాలు" అనే వాటి వేల ఏళ్ల కాలా లకు ప్రామాణికం ఏమీ లేదు. వేదాల్లో సూచించడం, మనం నమ్మడం... అనేదానికి కూడా ప్రామాణికాలు ఏవి?
@apuriyakobu3668
@apuriyakobu3668 8 месяцев назад
Jeremiah 4:26 I beheld, and, lo, the fruitful place was a wilderness, and all the cities thereof were broken down at the presence of the LORD, and by his fierce anger. ​నేను చూచుచుండగా ఫలవంతమైన భూమి యెడారి ఆయెను, అందులోని పట్టణములన్నియు యెహోవా కోపాగ్నికి నిలువలేక ఆయన యెదుట నుండకుండ పడగొట్టబడియుండెను.
@newtongaru7362
@newtongaru7362 5 месяцев назад
మీవాక్యం బాగుంది...కానీ.. ఉపోద్ఘాతం ఎక్కువగా ఉంటుంది
@swarnadas2763
@swarnadas2763 Месяц назад
Peddavaru gadandi " Bharinchaali.. mari
@israelraju2604
@israelraju2604 8 месяцев назад
👍
@rockystaryesh2639
@rockystaryesh2639 7 месяцев назад
Wonderful gorrela sabha gorrelake mahima kalugunu kaka hamen
@neelunarayankondagurla9063
@neelunarayankondagurla9063 8 месяцев назад
Very good explanation thank you ayyagaru
@kiranaasthram
@kiranaasthram 26 дней назад
అసలు బైబిల్ నిజం అయితే కదా, వేరే ఏదైనా బైబిల్ ప్రకారం నిజమా అబద్దమా అని తేల్చటానికి 🤣🤣🤣🤣
@mjay6070
@mjay6070 7 месяцев назад
Super duper hit
@apuriyakobu3668
@apuriyakobu3668 8 месяцев назад
Yes యుగాలు ఉన్నాయి
@akshaypower6271
@akshaypower6271 2 месяца назад
Correct ❤❤❤❤❤🎉🎉🎉🎉
@Ghvbcjkdiruryhr
@Ghvbcjkdiruryhr 8 месяцев назад
దేవుని చిత్తం ఎలా తెలుసుకోవాలి? దయచేసి పూర్తిగా వివరించండి?
@kalyaniChenna
@kalyaniChenna 8 месяцев назад
Rktham tho
@Joy-g6d
@Joy-g6d 8 месяцев назад
Manam యేసయ్య నిజమైన దేవుడు అని మనం 2023 year's క్రితం telusukolekapoyamu... యేసయ్య ,సర్వసృష్టి కర్త ఐన యోహోవ కుమారుడు...సో
@truthab2892
@truthab2892 8 месяцев назад
Happy New Year ❤ Well explained Uncle Praise the Lord 👍😇
@ragimanohar595
@ragimanohar595 8 месяцев назад
If your explanation is correct when does Ramayana and Mahabharatha happened? There are evidences in the ocean at Gujarat.
@sivareddy8285
@sivareddy8285 Месяц назад
ఏమయ్యా మోషే విగ్రహారాధన చేసినట్లు ఒక్క రిఫరెన్స్ చూపిస్తావా??
@Ghvbcjkdiruryhr
@Ghvbcjkdiruryhr 8 месяцев назад
బైబిలు లోని తీర్పుల గురించి తెలియజేయండి? తీర్పులు ఏన్ని? -mahesh నాయుడు కర్నూల్
@chinthadavidrajareddychint5927
@chinthadavidrajareddychint5927 8 месяцев назад
మీరు ఉండాలైగారు 🎉
@kodavatibabu6703
@kodavatibabu6703 8 месяцев назад
Super bro k babu
@jr.sekhar8258
@jr.sekhar8258 4 месяца назад
@mirzashayanabbas6179
@mirzashayanabbas6179 4 месяца назад
So my dear all yahova devotees muslims,Christians don't leave dirty idol worship people jews first ameen for ever
@sammichael3305
@sammichael3305 8 месяцев назад
ఆర్యులు అంటే ఎవరు మీరు ఆర్యులు ఇశ్రాయేలీల... ద్రావిడులు ఎవరు. దయచేసి వివరించగలరు
@garikaprasanth9890
@garikaprasanth9890 8 месяцев назад
Aruyulu. German lu. Iranians.
@sammichael3305
@sammichael3305 8 месяцев назад
ఆర్యులు జర్మినియుల లేక ఇరాన్ వాళ్ళా,, ఏదో ఒక జాతి అని చెప్పాలి,, రెండు అంటే ఎలా తమ్ముడు
@garikaprasanth9890
@garikaprasanth9890 8 месяцев назад
@@sammichael3305 . Iran🇮🇷. Lu.muslim☪️️.kadhu.adi.reigon.matharami... Varu. Kuda. Arayali. .. Iran🇮🇷. German🇩🇪. Afghanistan. Nepal🇳🇵.butan.🇦🇫. Central Asia🌏. Country. Lo. Vunnavaru. Athi. Mana. Country. Lo. Kuda akkada veri. Prabhavam. Vundhi.🇮🇳.... Dravidian. Lu. South Indian🇮🇳.Varu. .EUROPE.countryes.. Vunnavaru. 2tribes.jathulu...anglo......sexones.(scaratidives.).. Russia🇷🇺sweden🇸🇪 Norway🇳🇴. German🇩🇪. Lu.. Anglosexons. 🇬🇧. USA🇺🇸. France🇫🇷. 🇦🇺. Australia. Jewish✡️️ people. (Yewudis) ISRLITIS. MiddleEast.. Sanni. Sunni. Shia. Muslim☪️️. Gulf. Iran🇮🇷. Etc. Country's.
@benjmaneeduri9138
@benjmaneeduri9138 8 месяцев назад
🙏🙏🙏🙏👍
@mirzashayanabbas6179
@mirzashayanabbas6179 4 месяца назад
Promised son Issaq all children jews started idol worship first in the world ,Hindus came from them .Ismael ,his children starting onwards avoid idol worship.they says yahova means allah only our god ameen forever.today jews only spiilef world.
@prasadprasad3708
@prasadprasad3708 7 месяцев назад
Bibul histry how long time?
@sudhakarbabjij
@sudhakarbabjij 8 месяцев назад
Well explained
@Ghvbcjkdiruryhr
@Ghvbcjkdiruryhr 8 месяцев назад
ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఏమి చేయాలి?నేను ఆధ్యాత్మికంగా బలపడాలని అనుకుంటున్నాను దయచేసి పూర్తిగా వివరించండి?
@VRani-df9lb
@VRani-df9lb 8 месяцев назад
బైబిల్ చదవండీ చాలు దేవుడు చూసుకుంటాడు
@DeviYoga-pt6of
@DeviYoga-pt6of 6 месяцев назад
PJ Stephen Paul gaari channel everyday live choodandi. Meeruanukunnadanikanna ekkuvaga aathmiyanga balapaduthary
@GayatriPattugarla
@GayatriPattugarla 8 месяцев назад
A worst crying face, no satosham & never be , simlply misleading innocent people
@Rufus-zq7lj
@Rufus-zq7lj 8 месяцев назад
Acts 7:24 లో మోషే ఒక ఐగుప్తియుని చంపి నట్లు చూస్తున్నాము, మరి మోషే పరలోకం వెళ్తారా, నా డౌట్ క్లారిఫై చేయగలరు -కిరణ్ - ఖమ్మం
@BalakrishnaDagariBalakrishna
@BalakrishnaDagariBalakrishna 8 месяцев назад
మోషే ఐగుప్తు వ్యక్తిని చంపినపుడు అప్పటికి ధర్మశాస్త్రం ఇవ్వ బడలేదు కనుక ఆ పాపం మోషేకు వర్తిన్సాధు.
@srinivasanumula2975
@srinivasanumula2975 8 месяцев назад
వెళ్తాడు
@bharathbenraj9123
@bharathbenraj9123 4 месяца назад
💯
@Subhashrjy
@Subhashrjy 8 месяцев назад
Bible lo Old statement bhoomi puttinappadu start ayyindi brother...
@yesurajuobulareddypalli5819
@yesurajuobulareddypalli5819 8 месяцев назад
Esmael nad arrabbi iulu andaru muslims kadu andulo muslim Loki convert ainavaru matrame muslims
@lakshmichavali2685
@lakshmichavali2685 8 месяцев назад
అధ్యాయము, ఆదికాండము అనే పేరులు ఎక్కడినుంచి వచ్చాయో?
@lovinghandsdisabledsociety3374
@lovinghandsdisabledsociety3374 8 месяцев назад
మొదట బైబిలు అధ్యాయాలు వచనాలు లేవు అమ్మా. తర్వాత ఒక వ్యక్తి వచ్చి అధ్యాయాలు, వచనాలు గా వాటిని సంస్కరించారు.
@Abdeveliers-n9z
@Abdeveliers-n9z 7 месяцев назад
Ramayanamlo khandalu ala vachayi
@user-nl4lw8ey9s
@user-nl4lw8ey9s 19 дней назад
V.p
@gangadharam9736
@gangadharam9736 5 месяцев назад
Frist you try to know the truth.what is our life purpose.why god has given this life .not calculating yogas .past is over .do not think of past .we live in present.self relisation is very importent factor in our life.
@sharatbabu4252
@sharatbabu4252 8 месяцев назад
Don't SPELL vaadu veedu Moses is Prophet and Most Respected for ISRAEL
@patanampeddaiah5501
@patanampeddaiah5501 8 месяцев назад
Ayya sunnathi ante emiti
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 8 месяцев назад
యుగాలు ఉన్నాయి కనుకనే ప్రభువు యుగాలు విషయం చెప్పారు కదా?
@lovinghandsdisabledsociety3374
@lovinghandsdisabledsociety3374 8 месяцев назад
బైబిలు, చరిత్రా పేర్కొన్న యుగాలే గానీ కవులు ఊహ వల్ల కల్పించిన యుగాల కొసరం యేసు చెప్పలేదు సార్.
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 8 месяцев назад
​@@lovinghandsdisabledsociety3374ఆ యుగాలు ఏవో మీరు చెప్పండి.ఎన్ని యుగాలు ఉన్నాయి? ఒక్కొక్క యుగం ఎన్ని సంవత్సరాలు?
@S.Srinivas
@S.Srinivas 8 месяцев назад
యుగాలు 2 రకాలు 1.చరిత్రకు సంబంధించినది. 2. ప్రదేశాలకు సంబంధించినది.
@PammiSatyanarayanaMurthy
@PammiSatyanarayanaMurthy 8 месяцев назад
@@S.Srinivas నేను చెప్పింది దైవానికి సంబంధించినది.
@Ghvbcjkdiruryhr
@Ghvbcjkdiruryhr 8 месяцев назад
కీర్తనలు 83:6 నుండి మిగతా వచనాలు లో ఉన్న వారు ప్రస్తుతం ఏ దేశస్తులు ? వారు దేవుని నివాస స్తలని ఎందుకు అక్రమిస్తారు?
@josephrajberi4061
@josephrajberi4061 8 месяцев назад
According to that Psalm 83; 6-8 provide the names of the ten nations which have evidently formed a coalition against Israel, the Edomites, the Ishmaelites, Moab, the Hagrites, Gebal, Ammo
@josephrajberi4061
@josephrajberi4061 8 месяцев назад
Israel's( Yakobu) brother Eshau's generation.
@ashokb257
@ashokb257 5 месяцев назад
mari science thappaa? jeevaraasi putti konni kotla years ayindi annaru
@bathulakanakavaraprasadh5127
@bathulakanakavaraprasadh5127 8 месяцев назад
క్రైస్తవంలొనుండి ముస్లీం విడిపోతే ఇరువురి బాష ఒకటేనా? వేరేన?
@Abdeveliers-n9z
@Abdeveliers-n9z 7 месяцев назад
Christianity,Islam,judayisam e. Mudu.OKate. country's bati. Language chenge
@MadeniMahankali
@MadeniMahankali 8 месяцев назад
NALUGU.LOKALU.TATVAM.CHEPAGALIGEY.TELIVI.NIDAGARA.UNNADA.HADI.NIJAM.AHNI.MIMU.NAMMALA..NUU.GAYANAM.SANATANAM.YEPPUDU.PUTTINDI.AHDI.MUNDU.TELUSKO.AHPUDU.NALUGU.LOKALU.GAYANAM.TELUSTUNDI.AHPPUDU.NIJAM.CHEPPAVACCU
@greatmansivajisudian7380
@greatmansivajisudian7380 8 месяцев назад
Esu ni Uri చంపారు bro
@sairavinutala8529
@sairavinutala8529 8 месяцев назад
Mundu Mee Bible lo yesu nijama kada cheppu bro..😅
@apuriyakobu3668
@apuriyakobu3668 8 месяцев назад
Jeremiah 4:23 I beheld the earth, and, lo, it was without form, and void; and the heavens, and they had no light. నేను భూమిని చూడగా అది నిరాకారముగాను శూన్యముగాను ఉండెను; ఆకాశముతట్టు చూడగా అచ్చట వెలుగులేకపోయెను.
@rathnakaramsrinivasraju5061
@rathnakaramsrinivasraju5061 8 месяцев назад
నువ్వు ఉంటుందే భూమి మీదనువ్వు ఉంటుందే భూమి శూన్యం ఎట్లా అయితది రా ఎర్రోడా
@csbgamerzff1129
@csbgamerzff1129 8 месяцев назад
బైబిల్ 6000 సంవత్సరాలకు ఎక్కువ చరిత్ర ఉంది క్రీస్తు పూర్వం, క్రీస్తు శకం
@MadeniMahankali
@MadeniMahankali 8 месяцев назад
Mi.yesu.puti.yeni.samachrau.yesuki.putina.detu.unnada..ahperupehtindi.yauvaru.vala.ahmma.nana.la.peru..yemiti.yesu.yekulaniki.chendinavadu.ahrujullo.cheppagalara.
@Abdeveliers-n9z
@Abdeveliers-n9z 7 месяцев назад
Bible kulalu Levi. Humans chesukkuna mos am kulam. Yesuki Peru pettindhi angel OK Jesus date of birth bible lo rayaledhu hanuman Inka bhrathike unnadu ani antaru Kadha hanuman vayasu cheppandi😊
@kgovindrajulu
@kgovindrajulu 7 месяцев назад
Hebrew basha lo emundi yadam munda Bible mundu puttinda
@mylaramkranthikumar5272
@mylaramkranthikumar5272 5 месяцев назад
Please modify your voice and accent.
Далее
БЕЛКА РОЖАЕТ? #cat
00:24
Просмотров 501 тыс.