చేయకూడదు. అసలు వండిన వంటలు తినకూడదు . ఈ ఒక్క రోజైనా ఆరోగ్య సూత్రాలు పాటిస్తారని, మన పెద్దలు శాస్త్రాలు పండుగలు, వ్రతాలు, పూజలని, ఉపవాసాలని మన ఆరోగ్యాన్ని కాపాడే ప్రయత్నాలు చేశారు. ఎప్పుడో ఒకసారేగా పాటిస్తే మంచిదేగా.
Meri asalu ey comment ki reply evvaru....mimmalni nenu na wife enta like chestaam but no reply....Inka videos kuda chusi em labham ledu...sorry amma garu ela antunnanu ani em anukovaddu...na feeling nenu vheppukunnanu
అయ్యా నేను కొంచెం బిజీగా ఉంటాను. ఒక్కదాన్నే అన్నీ చూచుకోవాలి బంగారం. అంతకోపమయితే ఎలారా తండ్రి. తప్ప నిసరి అయితే, ఏదైన సమస్య అయితే నేను తప్పకుండారిప్లై ఇస్తాను. మీరు కూడా నన్ను అర్థం చేసుకోక పోతే ఎలా కన్నా .. నేనెప్పుడూ సదా మీ సేవలోనే. కావాలంటే ఒకసారి పోను చెయ్యి నీ తో మాట్లాడుతాను. అంతే కాని అమ్మమ్మ మీద అల గొద్దు.