Thank you for your advice. ఇది ఏమి బుక్ కాదు కదా sir. Net లో చూసి వ్రాయటం. మరీ చిన్నవి గాను అందులో ప్రింట్ కూడా సరిగా లేదు. అందుకే కనిపించడం లేదు అన్నాను. Anyway Thank you for watching this video sir
Yes sir, గట్టు ఒట్టు తీసి గట్టు మీద పెట్టు సామెత ఉంది. కానీ... అందరూ విట్టు అని కామెంట్స్ పెట్టారు. ఏది కరెక్ట్ అవుతుంది అని next week సమాధానాలలో చూడాలి. Thank you for watching this video sir