This Telugu Vinodini channel solves the cross word puzzles in Sunday Magazines like EENAADU, Saakshi and Velugu darwaza. You can also listen EENAADU Sunday Magazine Stories.
ఈ తెలుగు వినోదిని ఛానల్ లో ఈనాడు, సాక్షి మరియు వెలుగు దర్వాజ ఆదివారం పుస్తకం (పత్రిక) లో వచ్చిన తెలుగు పజిల్స్ కి సమాధానాలు చూడవచ్చు . అదేవిధంగా ఈనాడు ఆదివారం పత్రికలో వచ్చిన కథలు కూడా వినవచ్చు.
Subscribe : Telugu Vinodini channel and enjoy the Telugu cross word puzzles.
వింటి రాశి అనూరాధ ( అనురాధ ) పూరణ బాగుంది అడ్డం నిలువు సరిపోయిన తర్వాత పూరణ చేస్తే బాగుంటుంది ఎన్నో వందల మంది ఆశక్తి గా చూస్తున్నారు అయ్యగారి వెంకట రామయ్య
Sir నాకు తెలిసి పల్లం వేరు పల్లవం వేరు పల్లం అనేది చేనుకు సంబంధించిన పదం. ఇక పల్లవం అంటే ఆకు, చిగురు, కిసలయము వీటికి సంబంధించిన పదం. అలాంటప్పుడు రెండు ఒకటే ఎలా అవుతాయి. చిగురు అంటే పల్లవం మాత్రమే పల్లం రాదు. నాకు తెలిసిన విషయం చెప్పాను. Thank you for watching this video sir